డాక్టర్. మంతెన సత్యనారాయణ రాజు సార్ ప్రజల కోసం మీరు శ్రమించి సలహాలు సూచనలు మరియు వీడియో రూపొందించినవారు చాలా సంతోషం కలుగుతుంది సార్ మీలాంటి వారు మాకు దొరకడంతో మాకు తెలియని విషయాలు తెలియజేస్తున్నందుకు మీకు నా వృదాయపూర్వకంగా ధన్యవాదాలు సార్ నేను మా అదృష్టం గానే భావిస్తాము .🙏.
ఈ ఎక్సర్సైజ్ 5ఆరు ఏళ్లు నుండి చేస్తున్నాను నాకు 100% తగ్గి పోయాయి. చాలా ఈజీ రాజుగారు చప్పుతున్న అన్నీ నేను చేస్తున్నాను నా age 69year's . రోజూ చేస్తాను
నమస్కారమండి సత్యనారాయణ రాజు గారికి మోకాళ్ళ అరుగుదల గురించి చాలా బాగా విడమరచి చెప్పారు ఎక్సర్సైజులు చాలా బాగా చెప్పారు మీకు ధన్యవాదములు ఏపీ వెస్ట్ గోదావరి తణుకు
నమస్కారం సత్యనారాయణ రాజు గారికి నిత్య మీ వీడియోలు చూస్తుంటాము ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు చాలా చక్కగా చెప్తారు దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ మీరే ప్రజలందరికీ దేవుడు సిద్దిపేట❤❤
Sir..tq so much...recently I got these knee pains...suffering a lot..As soon as I saw ur vedio,I had done all the exercises U told..and then I got down from my bed..miracle! I am very happy.
Exactly 💯true what you said sir. When I was working as lecturer and NCC Officer, I used to have lot of exercise, but, after my retirement immediately I got this knee problem, but when I am doing your exercises, I am getting a lot of relief . Arogya Pradataku Dhanyavadamulu.🎉
సార్ మోకాళ్ళ నొప్పులకు మీరు ఫిజియో తెరఫీ (exersisize) గురించి సోదాహరణ గా సైన్టిఫికి గా చక్కగా వివరిస్తున్నారు. కానీ మాలాంటి ఇంకా తెలుసుకోవాలనుకునే జీజ్ఞాస ఉన్నవారికి లైఫ్ స్టైల్ రోగ్గాల గురించి సుదీర్ఘ వీడియోలు చెయ్యండి సార్.
పద్మ విభూషణ్ అవార్డు కి మీరే అర్హులు అంతే
Correct sir
S s s
Ssssss nenu kuda chala sarllu anukunnanu
Yes
Correct brother
డాక్టర్. మంతెన సత్యనారాయణ రాజు సార్ ప్రజల కోసం మీరు శ్రమించి సలహాలు సూచనలు మరియు వీడియో రూపొందించినవారు చాలా సంతోషం కలుగుతుంది సార్ మీలాంటి వారు మాకు దొరకడంతో మాకు తెలియని విషయాలు తెలియజేస్తున్నందుకు మీకు నా వృదాయపూర్వకంగా ధన్యవాదాలు సార్ నేను మా అదృష్టం గానే భావిస్తాము .🙏.
Sir.3rd stage .na knees.nenu cheya vacha
గురువుగారు,,! మీరంటే నాకు చాలా ఇష్టం మీ వీడియో లు ఎక్కువగా చూస్తాను ... పాటిస్తాను..🙏
ఈ ఎక్సర్సైజ్ 5ఆరు ఏళ్లు నుండి చేస్తున్నాను నాకు 100% తగ్గి పోయాయి. చాలా ఈజీ రాజుగారు చప్పుతున్న అన్నీ నేను చేస్తున్నాను నా age 69year's . రోజూ చేస్తాను
Nijamga thagaya akja
How are you
A time chesaru meeru
Entha time chesaru
నిజానికి జిగురు పుట్టదు. ఈ వ్యాయామం వల్ల నరాలు బలపడి నెప్పి తగ్గుతుంది.
మీరు ప్రజలందరి ఆరోగ్య దేవుడు🙏🙏🙏🙏🙏🙏🙏🙏
You are,agrestandgodalso
నమస్కారమండి సత్యనారాయణ రాజు గారికి మోకాళ్ళ అరుగుదల గురించి చాలా బాగా విడమరచి చెప్పారు ఎక్సర్సైజులు చాలా బాగా చెప్పారు మీకు ధన్యవాదములు ఏపీ వెస్ట్ గోదావరి తణుకు
రాజు గారు చాలా గొప్పగా చెప్పారు మోకాలి వ్యాయామం చాలా బాగుంది
నమస్తేసార్!మీరు చెప్పే అమూల్యమైన సలహాలు ఎందరికో ఎన్నోవిధాలుగా ఉపయోగపడేవి!బాబు!తమరు"ఎమీఆశించకుండా కురిసే మేఘంవంటి"మహనీయులు"!మాపెద్దమ్మకు నీళ్లు ఇన్ఫెక్షన్ల్ వల్ల తలంతాదురద!ఎప్పుడూ దువ్వెనతో గోకుతూనేవుంటుంది దానికోసం ఆయుర్వేదమందువాడాము!దురదతగ్గలేదు పైగానడుము క్రిందభాగమంతానీరు వచ్చినది కాళ్లుతొడల భాగమంతావాపువచ్చంది లేచినుంచోలేకపోతున్నది అన్నిమంచంలోనే.తనకు75ఏళ్ళు బీపీ షుగర్ ఏమీలేవు.ఆమెమొదటి నుండితమశిష్యురాలు.బయటఫుడ్ తినదు ఉప్పుకునూనెకూ దూరం మేమేమైనా పెట్టినా నాకొద్దు పండ్లుఇమ్మనెది రాగిజావ జోన్నరొట్టెలుతినేది మీరేలా చెబితే అదేవేదం!ఎప్పుడుజ్వరంరాలె ఏసమస్యలేదు సర్!తలదురద వళ్ళంతానీరు లేచినించొలేదు మందువద్దు అంటూందిమీరు ఏదైనాకషాయంగానీఏదైనా చెప్పండి!తమకుఈ"ఏకలవ్యశిష్యురాలు అనేకానేక నమస్కారాలు చెప్పినది!మీసలహాలు గంగాప్రవాహాలుగా ప్రవహిస్తూనేవుండాలని ఎందరినోఉద్దరించాలని తమనిస్వార్దసేవకు కృషికి"పద్మభూషణ్"చిన్నదిబాబు!మాలాంటి నిస్సహాయులకు చేస్తున్నసేవకు మీరు ధన్యులు!
T q గురువు గారు మీ అమూల్యమైన సలహాలు సూచనలు గురించి కృతజ్ఞత లు
డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారు ఏయే సమస్యలపై సూచనలు, సలహాలు అందించాలో ఇక్కడ కామెంట్ చేయండి.. 🙏🙏🙏
Knee pain yoga asanalu
Beast
Sir diet chesinappudu mastrubtion(asthaprayogam) cheyyocha roju
సార్ నాకు ఏవిధమైన ఆరోగ్యసమస్యలు లేవు ఒకరోజు కరివేపాకు ములగాకు రెండవరోజు పాలకూర కరివేపాకు మూడవరోజు కొత్తిమీర పుదీనా తులసి రసం తాగుతున్నాను నావయస్సు 52ఇలా ఒకసవత్సరం నుండి తాగుతున్నాను ఇలకంటిన్యు చేయవచ్చా చెప్పగలరు
Memory loss patient ma amma 6 years avutundi
Knee pain unna vaallu knee cap pettukovala vaddha
నమస్తే గురువుగారు బాగున్నారా ఎంతబాగా చెప్పారో అస్సలు. మీ వీడియోస్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. క్లియర్ గా ఉంటుంది మీరు చెప్పేది. ధన్యవాదాలు గురువుగారు.
Excrcise chepinaru kada adi ennisatilu check Ali dayacchsi cheppandi
Mañthenagari salhalu 20 samatsaraĺu ga fòllow avutunnañu
ద న్య వాదాలు డాక్టర్ గారు మీరు బాగుండాలి
చాలా బాగా చెప్పారు Sir మీకు ధన్యవాదాలు💐💐💐
డాక్టర్ గారు నేను మోకాళ్ళ నొప్పులు చాలా బాధపడుతున్నాను అండి ఈ వీడియో నాకు చాలా బాగా ఉపయోగపడిందని థాంక్స్ అండి
ధన్యవాదములు..Dr మంతెన గారికి..
చాలా మంచి సలహాలు ఇచ్చారు..అనంత నమస్కారములు...
🙏 బాగున్నారా 😄😄
ఎప్పుడు బాగుండాలి 🙏
మా ఆరోగ్యమే మీ భాగ్యంల చెప్తున్నారు రాజుగారు థాంక్స్ అండి
నమస్కారం సత్యనారాయణ రాజు గారికి నిత్య మీ వీడియోలు చూస్తుంటాము ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు చాలా చక్కగా చెప్తారు దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ మీరే ప్రజలందరికీ దేవుడు సిద్దిపేట❤❤
డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారు చాలా బాగా చెప్తున్నారు నాకు మీ సహాయంకవలి నేను 10 సంవత్సరాలు నుండి నడవలేకపొన్న
ధన్యవాదాలు సార్ 👌👍
చాలా బాగుంది మీరు చెప్పిన సలహాలు chalBabagunnaai
Thank you Doctor garu,చాల ప్రేమగా చెప్పారు, very useful information 🙏
Thank you Guru garu.
Sir meeru jiguru penchadaniki manchi exercises chupincharu chala thanks sir.
Sir..tq so much...recently I got these knee pains...suffering a lot..As soon as I saw ur vedio,I had done all the exercises U told..and then I got down from my bed..miracle! I am very happy.
can u suggest me those exercise
మీకు ఆరోగ్య నిపుణులు భగవంతుడు
మీరు ప్రత్యక్ష దైవం🙏🙏🙏🙏👌
అవునేమో.
Very useful exercise to get relief knees pain TQ sir.
I joined in Dr Msr arogalam Vijayawada become slim happy healthy peaceful and strong
How much cost
@@sagarreddy3060 Contact Raju Garu office in viajayawada sir
చాలా థాంక్స్ సర్.. ఆస నాలూ కూడా చూపించి ట్రైనింగ్ కూడా ఇచ్చినట్లు గా చూపించారు.. ధన్య వాదములు..
Serratus interior gurinchi Telugu vedio cheyandi sir.please
Valuable Exercises for biginers who sufer from knee pains. Wellccome sir.
ధన్యవాదములు డాక్టర్ గారు 🙏
Thank you doctor
Tnq sooooo much sir chala baga chepparu
Chala baga chepparu👍🙏
Manchi salahalu echharu sir
Thank you
Chala thank you sir.🙏🙏🙏intha easy solutions theleeka chala ibbandi paddamu
Very excellent valuable advice given by the doctor garu thanks.
World's number one doctor manthena satyanarayana 🙏💐
ధన్యవాదాలు గురూజీ మీ కు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
2c
One day chesanu Chala improvement vachhindi. Chala happy ga vundi
కోటి కోటి ధన్యవాదములు సార్
❤❤❤❤❤ Thanks Raju garu.
Such usefull tips nd I feeling do much relax within only 2 days after fallowing these exercises,,
Thanks sir meeru cheppinatlu chesthunnanu
THIS PROGRAME IS VERY USEFUL TO ME .I EXPECT PLEASE FOLLOW OTHERS ALSO
Best advises for good health.Thanks to Dr.Manthena garu
చాలా relaxed గా ఉంది రాజు గారు. మీరు ఆరోగ్య మహర్షి.
Dr. గారూ.. మోకాళ్ల నొప్పి కారణంగా నేలపై మఠం వేసుకుని పూజ వగైరా చేసుకోలేకపోతున్నా...దయచేసి దానికి సంబంధించిన వ్యాయామాలు చెప్పండి pls🙏🙏🙏
Tq dr garu excersizes bagunnavi👍👌🥯💐
Thank you sir e video Kosame chala days nunchi wait chesanu. Chala simple ga chepparu. Tappakunda try chesthanu sir
Thank you very much 🙏🙏🙏🙏🙏
Enni thanks cheppina thakkuve meku ,andhuke Mee padalaku namaskaram🙏
Good information to the people suffering with knee pains.
Chala baga cheputharu
Very excellent video sir
Chala thanks doctor garu. Nenu try chestunnanu.
Thank you somuch for your valuable suggestions sir🙏
Ligamentation problem ki emcheyali
Koncham chepandi doctor
Doctor Gaaru meru ma God thank you so so much 🙏🙏🙏
Hi Raju Gaaru..thank you sooooo much for your videos...helping a lot in daily life and health
Sir I am following you since 2006.....We are blessed for having you as health well wisher......
Tq
..sir...for guidence....e kalthi rojulalo..undariki healthy ga undandi ani..wake up chestunnaru
.great.
Sir...
Thank you sir for your kind advise and for all the solutions that you have been giving so that many of us are getting benefits
Thank you very much Raju garu, meeru Ramdev baba are gifts to mankind specially to Indians. 🙏🏻🙏🏻May you be happy always. 🙏🏻🙏🏻
ê
Meeku chala dhanyavadhamulu dr.garu ❤
Excellent mater super idea thank you so much sir
🙏🙏 na situation ki correct suitable video idhi. Ivvaltinunde try chesthanu.thank you sir
Thank you so much you are get sir but I have to problem how to share with you
Please sir I want reply 🙏🙏🙏
Mokalu noppi tagginda andi
Raju garu me video,s chala super energy ga vuntayi 🙏🙏
Very useful
ధన్యవాదాలు
Sir,namaste guruvugaru🙏💐 నా ఎడమ కాలు నీ జాయింట్ మధ్యలో ఎముక కు ఎముకలు టాక్ టాక్ శభద్దం వస్తుంది దానికి పరిష్కారం చెప్పండి గురూ!🙏
Exactly 💯true what you said sir.
When I was working as lecturer and NCC Officer, I used to have lot of exercise, but, after my retirement immediately I got this knee problem, but when I am doing your exercises, I am getting a lot of relief .
Arogya Pradataku
Dhanyavadamulu.🎉
Chala chakkaga vudaharanalato chepparusir namaskaralu sir
Super sir
Sir thanks 🙏 chalabaga chepparu
thanks for good information .. . tq sir
Maaku. Chala. Manchi. Message. E hinanduku. Chala. Thanks. Andi. Doctorgaru👏👏👏👏👏q👏q
God is gift sir. Salute sir heartful tq so much doctor Garu 🙏🙏🙏🙌🙌🙌🙌🙌💞❤🌹👍👏👌👌👌👌👌👌😇😇😇😇💐⚘🥰
ThanQ so much Dr. Raju garu god bless you always🌹
Thanks baabai
Dr Msr sir is a Nature God
Raju gari explanation so nice and his service is outstanding to our society
Thanks sir for your affordable Technics
Sir, కృతజ్ఞతలు. 🙏🙏🙏
Thank you sir
చాలా.... చాలా.....thans sir....... God bless you sir......🎉
Raju garu chala Excellent ga chepparu 👍👍👍👍👏👏👏👏
Thankyousir. Dr. M. Sathyanarayana. Rajugsru
Dhanyavadamulu sir 🙏 meeru maku devudu yichhina peddha gift sir 🙏
Thank you Sir... you have given amazing suggestion...🙏🙏
Thanks
Thank you so much ❤️❤️❤️👌🥰🥰👌💐💐👌👌👌😍💖🥰🥰🥰 sar suppar rrrr you are
మెమల్లి చూసే చాలా...... happy ga utindhi......🎉
Very useful information Sir 🙏
sir for me patella fracture happened 6 months ago while walking hip joint pain coming please suggest
Sir... Naku right knee baga inflammation and pain undi...nadavadaniki kuda ratledu Rhurmatoid arthritis valla...ee diet tiskunte cure avtada sir.
Same problem sir plz reply
Namaskaram Dr.garu, Chala baga chepparu, acharistamu, thank you
Tq sir good information
సార్ మోకాళ్ళ నొప్పులకు మీరు ఫిజియో తెరఫీ (exersisize) గురించి సోదాహరణ గా సైన్టిఫికి గా చక్కగా వివరిస్తున్నారు. కానీ మాలాంటి ఇంకా తెలుసుకోవాలనుకునే జీజ్ఞాస
ఉన్నవారికి లైఫ్ స్టైల్ రోగ్గాల గురించి సుదీర్ఘ వీడియోలు చెయ్యండి సార్.
Namaskaaram guruvu gaaru
Naaku e exercises chestunte keella lo crackling sounds vastunnayi andi ayina cheyyavacha dayachesi cheppandi
Hi meku elanti exsaise lekunda knee pain thagadanki tablets vuntara gujju peragadaki work chesthye interest vunty 9676008481co
Yes sir, you are more than eligible for the Padma awards
ఔనా.
🙏
Nice sirr🙏
Sir Namaste ple Heart surgery by pass అయినవి వారు ఎలాంటి ఫుడ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
Thank you sir🙏🙏🌺
It is nice to cure knee pain.Thanks Raju garu.
Thank a lot doctor sab
neenu.exrsijulu..chasthanu...sir...thankyou.sir
Thank you doctor sir.