ఈ ఒక్కటి చేస్తే మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి|Mokalla noppulu taggalante|Dr Manthena Satyanarayanaraju|
Вставка
- Опубліковано 22 січ 2025
- 100% మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి|Mokalla noppulu taggalante|Dr Manthena Satyanarayana raju|health mantra|
Manthena Satyanarayana Raju Speaks About Natural Ways to cure Knee pains. Manthen's Diet for Knee pains. Dr MAntena Satyanarayana raju Diet to cure knee pains. Dr. Manthena Satyanarayana Raju Arogyalayam in Vijayawada is one of the biggest Nature cure hospital in India established by Dr. Manthena Satyanarayana Raju.
|manthena sathayanarayana health tips|manthena sathayanarayana raju videos|manthena sathayanarayana raju Diet Plan|Mantena Satynarayana Raju Diet Tips|Mantena Satyanarayana Raju Videos|Mantena Satynarayana Ashramam|mokalla noppulu thaggalante chitkalu|mokalla noppi thaggalante emi cheyali|knee pain home remedies in telugu|మోకాళ్ళ నొప్పులు చిట్కాలు|mokala noppi taggadaniki chitkalu|
#DrManthena#DrMantenaAshramam#
మీ ఆరోగ్య సమస్య ఏదైనా, ఎలాంటి వ్యాధికి అయినా పరిష్కారం కావాలనుకుంటున్నారా.. డా. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలోని ప్రముఖ నేచురోపతి డాక్టర్లు మీకు అందుబాటులో ఉంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మీ వ్యాధులు, అనారోగ్య సమస్యలు తగ్గి పోతాయి.. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తారు... ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ట్రీట్ మెంట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
మొదటి 15 రోజుల డైట్ ప్లాన్ కోసం ఈ వీడియోను చూడండి...► • అధిక బరువు తగ్గించే 15...
ముఖం కాంతివంతంగా మారాలంటే...► • ముఖం కాంతి వంతంగా మెరి...
బరువు తగ్గేందుకు చిట్కాలు.... ► • బరువు తగ్గేందుకు చిట్క...
ఒంట్లో నీరసం తగ్గి బలం రావాలంటే....► • ఒంట్లో నీరసం తగ్గి బలం...
ఒంట్లో వేడి తగ్గాలంటే ఈ వీడియో చూడండి.... ► • Video
జుట్టు రాలి పోకుండా.....► • జుట్టు రాలి పోకుండా|ju...
సూటిగా 15 రోజుల డైట్ షీట్....► • 15 రోజుల డైట్ షీట్|Dr...
షుగర్ డైట్ ప్లాన్......► • షుగర్ డైట్ ప్లాన్|Diab...
పొట్ట తగ్గాలంటే ఈ వీడియో క్లిక్ చేయండి.... • Video
మినరల్ వాటర్ తాగొచ్చా ఈ వీడియో చూడండి... • మినరల్ వాటర్ తాగొచ్చా|...
జుట్టు రాలకుండా ఏం చేయాలి.... • జుట్టు రాలకుండా ఉండాలం...
త్వరగా నిద్ర రావాలంటే ..... • నిద్ర త్వరగా రావాలంటే|...
బరువు తగ్గాలంటే..... • బరువు తగ్గాలంటే|Weight...
కంటి చూపు పెరగాలంటే ఈ వీడియో క్లిక్ చేయండి.... ► • కంటి చూపు మెరుగు పడాలం...
హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలంటే ఈ వీడియో చూడండి.... ► • హార్ట్ ఎటాక్ రాకుండా|F...
కాన్సర్ రాకుండా ఉండాలంటే ఈ వీడియో క్లిక్ చేయండి.... ► • కాన్సర్ రాకుండా ఉండాలం...
ఒంట్లో బాగా రక్తం పట్టాలంటే ఈ వీడియో చూడండి.. . ► • ఒంట్లో రక్తం బాగా పట్ట...
బిపి తగ్గటమెలా తెలుసుకోవాలంటే ఈ వీడియో.... ► • Bp తగ్గాలంటే|Blood Pre...
For More Interesting videos Subscribe us on ► / healthmantraa
ప్రముఖ ప్రకృతి వైద్యులు మంతెన సత్యనారాయణ రాజు గారు ఏయే ఆరోగ్య సమస్యలపై సూచనలు, సలహాలు అందించాలో కామెంట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తెలియచేండి. డాక్టర్ మంతెన సమస్యతనారాయణ రాజు గారి బరువు, థైరాయిడ్, మోకాళ్ల నొప్పులు ఇతర సమస్యలపై సూచనలు సలహాల PDF ఫైల్ కోసం మీ ఫోన్ నెంబర్ ను కామెంట్ చేయండి. ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేయండి. షేర్ చేయండి. ధన్యవాధాలతో....
Send PDF: 7661964826,
Create one WhatsApp or telegram group and send all health tips and materials. It's helps alot, we can share to our friends also.
Super sir
Iam female.my age is 30 years.i have kneepain from last 1year.naku thyroid and low bp undi.miru cheppinattu food salt lekunda thinte em kaada. Low bp , thyroid undi naku
Plz send 8686429430
HEALTH MANTRA hemoglobin increase
గుడ్ ఈవెనింగ్ మా అమ్మకు 45 ఏళ్ళు ఉంటాయి తనకు నడుము దగ్గర నుండి అరికాలు వరకు చాలా నొప్పిగా ఉంటాయి సార్ నైట్ అసలు నిద్ర కూడా పని చేయడం కూడా చాతకాదు సార్ ఇది చాలా సంవత్సరాల నుంచి ఉంది సార్ దీనికి కావలసిన మెడిసిన్స్ కూడా వాడింది కానీ ఎటువంటి ప్రయోజనం లేదు మెడిసిన్ చేసినప్పుడు బాగుంటుంది కానీ తర్వాత మామూలు స్థితికి వస్తుంది సార్ మద్యానికి నేచురల్ గా మంచి పరిష్కారాన్ని ఇవ్వండి సార్
ఎక్సలెంట్ వీడియో గురువుగారు నాకు చాలా బాగ నచ్చింది. మీరు చెప్పినట్లు గా ఆచరిస్తను సార్
వెరీ గుడ్ చాలా బాగుంది నిజం చెప్పారు ధన్యవాదాలు
సార్ నాకు మోకాలి వద్ద క్రింది కాలు కదులుతూ వుంటుంది హాస్పిటల్ లో చూపిస్తే మోకాలి అరుగుతువుంది అని చెప్పారు కాలు కదిలిస్తే చిన్న చిన్న శబ్దం వస్తుంది గుజ్జు లేదు అని చెప్పారు దీనికి ఎటువంటి ఆహారం తీసుకోవాలి చెప్పగలరు
Plz డైట్ ప్లాన్ చెప్పండి సార్ 🙏
Wonderful explanation. Very inspiring.. Chala Baga chepparu doctor garu....
You are superb sir …..all other natural doctors say in a frightening way….you explain it in a good way…..I have seen two videos one is yours and one was from Ramachandra rao….his videos are very frightening
Sir your honest person I believe
Very valuable advice tq very much
Very nice program 😊
Naku 18 yrs naku mokalla noppulu vunnayi nenu chala tension padanu me video chusaka chala happy ga vundhi tqqqq so much sir nenu meru cheppina technique eroju nunchi follow avuthanu sir❤❤❤❤❤❤❤
SirMeru super sir
Nenu UA-cam lo chala videos chusanu Andaru last lo subscribe cheyamani cheptharu kani naku videos nachina cheyanu
naku first time good health and health mantra channel ni subscribe cheyalani anipinchindhi
Andhuke nenu mi channels ni subscribe chesanu
www.renvadigital.com/2020/10/shobana-clinic-diagnostic-centre.html?m=1
ధన్యవాదములు 👏👍🌹
Danyavadalu sir
Thanks మేము ప్రయత్నిస్తాము
You r my one of the most valuable person in my life keep it up Raju gaaru you are really good ayurvedic specialist
Sir I m 40 yrs and suffering from knee pains.i will follow your suggestions, though difficult but will try 🙏
Tq so much sir,
I'm suffering from knee pain and getting sound also, from today onwards I will start
Pls call me once open Challenge any artho plm 5days Clear 9398488049
The programme is excellent. If such programmes are aired in TVs more people will be benefited.
Dr raju garu. Meeru cheppinatlu bendakayi koora chesinnanu chala baga unnindi kammani perugu smell tho superga unnindi thank you
Guruvu garu meeru cheppe health care 100./. Correct sir
Dr.Satyanarayana garu ThanQ Very much. Winter lo ne All Joint Pains Yekkuvaga Yenduku Vasthai. Salt Thakkuva ithe Wife Pai Angry. Already Suffering. OK. I will Try.
Chaala baaga chepparu andi
Sir meeru follow ayye food ,mi daily routine food explain cheyandi oka vedio lo.
Tq sir
Nice information
Chala eestamutho full hearted tho me speeches👍
సార్ మీరు చాలా గ్రేట్
Meeru cheppedi nijame sir naku 25years salt thisukokapothe kopam vasthundi ippudu mokalla noppulu ekkuva iyyindi tq sir
Sir Namaskaram. Meeru maa Devudu. Me calls health consciousness perigindhi
Tq sir chaala baaga chepparu 🙏 e roju nundi uppu maaniveyadaniki try chestha Tq.
Dear Shri Manthena Satyanarayana garu,, you are the messenger of Goddess of Health. you are practical Health prophet. we are all really being Blessed and Helped by your Health Prophecy. I am prostrating before you sir
Maa aarogyam mi salahala to bagupadindi.
Thanks sir
🙏,absolutely..every word u speak is a gem sir..
Thank you for your information Sir
Sir meeru super naa vayasu 23 e vayasulo yevaru health meeda focus pettaru but nenu pedtunnanu
Tq sar 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌❤❤❤❤❤
Telugu lo sar sar mujhe peene chala jata najar next
Ok ..I will try ..
Sir super massage
Thank you so much sir
You are great sir. ధన్యవాదాలు
Sir 🙏🙏🙏🙏🙏
guruji garu meeku padabi vandanmulu Chala videos antho hard work chesi andharki health bahgundali ani korukuntunna meeru nindu noorealu santosamga undali guruji garu my name is Pradeep Kumar guruji garu
Thank you so much sir garu 🙏🙏 ok Sir garuu 🙏🙏😥
GREAT DOCTER💘💘💘💘
Good health tips sir. Thanq
Namaskaram sir 🙏🙏🙏
Doctor garu gd evening nice video
Very nice video sar
Mokalla vatham ki parishkaaram cheppandi🙏🏻🙏🏻🙏🏻
Superb speech.....
Kashateme ayina manaka tappadu. Thank you raju garu
Excellent sir. Thank you sir for giving a solution for knee pain
**READ THIS CAREFULLY TOTALLY **
IF YOU REALLY SUFFERING FROM KNEE PAINS OR JOINT PAINS OR BACK PAIN OR ANY KIND OF PAINS IN YOUR BODY
OR
LACK OF CALCIUM
PAINS DUE TO OVERWEIGHT SO WE HAVE GREAT NUTRITION FOR THAT PROBLEM
SO DONT DELAY
IF YOU WANT TO KNOW MORE INFORMATION ABOUT THAT CALL OR MESSAGE TO THIS NO
** 7729963076 **
** 7729963076 **
*** PRAMOD ***
** NUTRITIONIST **
** WELLNESS COACH **
@@ CHILDREN @@
@@ MEN & WOMEN @@
Hip joint problems ki solutions cheppandi plz
Salt lekunta non neg thinucha
Sir Manam Salt thagginchadam valana low BP raavacchu kada can u explain
Very good information sir thank you so much sir
Iam suffering from sayatica nd spondy lisis please your advise sir tq
Nice smile
Thank you...
Satyanarayana garu
నూనె మరియు ఉప్పు లేకుండా వంటలు ఏవిధంగా చెయ్యాలి.
యూట్యూబ్ లో వీడియోస్ ఉంటే...
దానికి సంబంధించిన Links దయచేసి పెట్టండి.
Subscribe manthena channel...
Type Manthena cooking in youtube maa tv old vedios r there.
ua-cam.com/video/nCrkPEb1SwQ/v-deo.html
ua-cam.com/play/PLBMcrQdUl5TkoZGEvoWXskEg6P0PtDenF.html
There r two channels. Subscribe them. Watch in you tube .
ua-cam.com/video/vXVvVLmlQQ4/v-deo.html
Spondy lisis &sayatica ki remidy cheppandi sir tq
Thank uuuuu sir
Meeru mottam lokaaane chhadivaru sir hatsof to u... MI examples keeeka sir
Too funny sir meru. But what u said it 100 percent correct..
Jayaho Raju maharshi
Excellent Raju sir
గురువు గారు.నూటికి.వెయ్యి.శాతం.కరెంట్.🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌👌👌👌👍👍👍👍👍🙏🏼🙏🏼🙏🏼
Hello sir my wife ki 28 age 2months nunnchi mokalu,mochey,keellu noppulu nadavaledhu koorcholedhu unnae Anni hospital ki chupinchina baga kaledhu merry A Maina salahalu evvagalara plees
😀
👌
Sir, uric acid meda video cheyandi
👌👌👌🌹🌹🌹🙏🙏🙏❤️
Sir devudu yekkado leru sir maku mere 🙏🙏🙏🙏🙏god
రాజు గారు,
మొరార్జి దేశాయి గారి 'టానిక్' వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుప గలరు.
In head cough blacking what I can do please give suggestions
నేను 4.10- హైట్, 67 -white, వయసు 60 .మోకాళ్ళ నొప్పులు.వైద్యం చేయ్ంచుకునే స్తోమత లేదు.హోమ్ రెమిడీ..చెపుతారా...
Sir am 30 knee pains
Sir manam salt tinaka pote inkedaina problem vastunda ????
Please answer me
👏🙏
Auvunu sir meru cheapea chitkalu chalabaga Pani chesai sir
Thanks guruvu garu
Super saggtio
నమస్కారం రాజుగారు నాకు కీళ్ల నిప్పులు ఉంటే doctor దెగ్గరికి వెళ్లి check చేయిస్తే నాకు RA factor ఉంది అందుకు నాకు joint pains వస్తున్నాయి కీళ్లు వాస్తున్నాయ అని చెప్పారు అందుకు టాబ్లెట్స్ lifelong వాడాలి అని చెప్పారు దీనికి ఆయుర్వేదంలో ఏమైనా చికిత్స ఉంటే చెప్పగలరు.
Tinaga tinaga vepa teeyagundu 👏👍🙂
మీరు చెప్పిన ఉప్పు విషయం సత్యం.ఈ విషయం ఆఛరించేవారు ధన్యులే.
శివతేజోనంద స్వమీజీ.
విజయవాడ.
Malabaddakam enthu Neeru thragina povadamledu age 76 pl suggest for constipation
Sir poortiga salt manesthye lo Bp vastundemo
40 days nundi meeru cheppinattu salt lekunda thintunnam Sir, emi changes kanipinchadam ledu mokalla noppula lo...pls sugget further process Sir...
సాల్ట్ బాగా తగ్గిస్తే బ.పి. లెవెల్స్ తగ్గుతాయ.నేను బి.పి కీ. తైలమ 2.0 వెసికుంటున్నను.దీని గురించి దయచేసి టెలుపగారు. నాకు ఈమధ్య మోకాలు నెప్పి వస్తున్నది.నా ఏజ్ 50 ఇయర్ స్.
Mi salahalu chala bagunnayi sir
thank u rajugaru
✔️✔️
Tp.sar
👍👍👍👍👍
ఉప్పు మానేస్తే అయేడిన్ తగ్గుతుంది థైరాయిడ్ problems ఎక్కువ అవుతాయి అని బయముగా ఉంది సార్
👍
🙏🙏🙏🙏🙏
మా నాన్న గారికి గాల్బ్లాడర్ తొలగించడం జరిగింది. మరి ఆయన కి ఎలాంటి డైట్ ఇవ్వాలి ప్లీజ్ రిప్లై ఇవ్వగలరు
Sir uppu maanithey Low BP vasthundhantaru. So dhaani gurinchi thelupagalaru
Nenu salt Manestanu sir tq s mimmali kalustanu meeru cheppina mata nijamee sir
Meru cheapea chitkalu Anni super sir
B siva pullarao B siva pullarao b
Thank you sir.naa age 37 sir.naaku one week nundi viparitamga mokaallu noppi sir.meeru chepinattuga chestanu sir 🙏
Naaku kuda. Meeru ami chesaru
Xray thiyinchu kondi
Sir me chanals naku nachuthay Tq your apisod s
Naku 1month nundi kudi kalu noppi
Super,sat,