Kadapa Famous Karam Dosa | Rosayya Gari Dosa Center | Ghee Karam Dosa | Egg Dosa| Kadapa | Food Book

Поділитися
Вставка
  • Опубліковано 5 жов 2024
  • కారం దోశ వంటల పరంగా కడపకు గుర్తింపు తెచ్చింది.
    దేశ,విదేశాలలో సైతం కడప కారం దోశ పేరిట అల్పాహారం లభిస్తుంది.
    ఈ ఉపాహారం అంతటి ప్రాముఖ్యత పొందడానికి కీలకం ఎర్ర కారం మరియు పప్పుల పొడి.కొన్ని చోట్ల బొంబాయి పచ్చడి కూడా వినియోగిస్తారు.
    మిరప కాయలు, ఉల్లి పాయలు, ఉప్పుతో ఎర్ర కారం,వెల్లుల్లి,శనగపప్పుతో పప్పుల పొడి తయారు చేస్తారు.ముడి పదార్థాల వినియోగంలో నిర్దిష్టం చాలా అవసరం లేకుంటే దోశకు వాస్తవికత చేకూరదు.అలానే ఎర్ర కారం ఓ పూట నిల్వ ఉంచి వినియోగించుకుంటే పచ్చి స్వభావం పోయి మంచి రుచి దోశకు చేకూరుతుంది.
    పలు పదార్థాలతో మలుపు ఓ ఆహారంగా కనుక దోశ కాల్చడంలో అనువు ఉండాలి. ఆ శ్రేష్ఠత కడప వాసులకు కలదు..
    అంతిమంగా నూనె తోనైనా,నెయ్యితోనైనా రూపుదీరిన దోశ కమ్మగా ఉంటుంది.ఆ రుచి కారణంగానే కడప కారం దోశకు విశిష్టత వరించింది.
    ఇక రోశయ్య గారి అల్పాహార శాలలో కారం దోశ, పన్నీర్ చీజ్ దోశ తినడం జరిగింది.తిన్న సందర్భం అనుభూతి పూర్వకం ఆ అ రుచుల వివరణ కార్యక్రమం పరంపరలో వివరిస్తాను.
    చిరునామా:- రోశయ్య దోశ సెంటర్ ,పాత మహిళ పోలీస్ స్టేషన్ సమీపంలో, కడప.

КОМЕНТАРІ • 286

  • @sampathreddy4115
    @sampathreddy4115 2 роки тому +27

    మీరు అదృష్టవంతులు లోక్ నాధ్ గారు,
    అన్నీ రాష్ర్టాల్లో భోజనాలు,అల్ఫాహారాలు,తినుబండారాలు,
    రుచులు చూస్తూ,వాటి గురించి మాలాంటి భోజన ప్రియులకు తెలియజేస్తున్నారు
    లోక్ నాధ్ గారు... ధన్యవాదములు

  • @jaikrishna6180
    @jaikrishna6180 Рік тому +7

    చాలా రోజుల తర్వాత శుభ్రమైన తెలుగు లో వ్యాఖ్యానం విన్నాము..చాలా బాగుంది సోదరా

  • @vlkantharao
    @vlkantharao 2 роки тому +38

    చక్కటి తెలుగు మిత్రమా. ఎటువంటి మాండలికాల ప్రభావం లేకుండా ఈ తరం యువతను represent చేస్తున్న మీకు అభినందనలు

    • @subrahmanyammalladi6627
      @subrahmanyammalladi6627 Рік тому +3

      ఆట వెలది పద్యము : లోక నాథ మీ తెలుగును విని చెవుల పట్టి నట్టి తుప్పు వదలి పోయి సంత సమ్ము కలిగి సత్వరము తెలుగు భాష పైన మక్కువయును పెరిగె

  • @varshamella6031
    @varshamella6031 2 роки тому +38

    Kadapa 😎my home town 😍

  • @ravithejakandalam449
    @ravithejakandalam449 Рік тому +6

    మీ తేట తెలుగు వర్ణన, కడప కారం దోశ రెండూ అద్భుతః..

  • @R.R.R.S.
    @R.R.R.S. 2 роки тому +5

    ఆ కారందోశ ,నెయ్యి దోశ..... రుచులలోని మాధుర్యం,తీయదనం ఎలా ఉంటుందో తెలీదు కానీ...నీ మాటల్లోని రుచులు చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి మిత్రమా 👌👌👌👌👌👌👌👌👌👌😎😂🤣🤣🙏🙏🙏🙏😎😎😎😎😎😎😎

  • @balarajesh2046
    @balarajesh2046 2 роки тому +15

    తెలుగు చాలా చక్కగా ఉచ్చరిస్తున్నారు 🙏

  • @NavaYuvaRaithulam
    @NavaYuvaRaithulam 2 роки тому +10

    మా కడప వాళ్ళు నిష్కల్మషంగా ఉంటారు అబ్బా చూడండీ ఏ సీక్రెట్ ఫార్ములా లేకుండా... ఒకరు కాపి కొడతారు అన్న బెరుకే లేదు

  • @rigelthestar910
    @rigelthestar910 2 роки тому +47

    మీ తెలుగు లో స్పష్టత, పట్టు, మీరు వాడే పద జాలం అమోఘం

  • @sivaramakrishnasasanala8501
    @sivaramakrishnasasanala8501 Рік тому +2

    ఇంత చక్కగా తెలుగు మరెవ్వరు మాట్లాడలేరేమో అన్న భావన కలుగుతుంది ధన్యవాదాలు.

  • @stunningtechniques
    @stunningtechniques Рік тому +1

    అన్న ఇంత చక్కగా అసలు తడుముకోకుండా అచ్ఛ తెలుగు లో మాట్లాడే వారిని మిమ్మల్నే చూస్తున్నా ..

  • @durgarao3103
    @durgarao3103 2 роки тому +3

    మీ తిండి పుస్తకం దర్శనాలు ఈ మధ్య చూస్తున్నాను, బాగున్నాయ్

  • @maheshkarumanchi7
    @maheshkarumanchi7 2 роки тому +10

    3:14 laughing star😂😂😂😍😍😍hiii prendsss😂😂😂😎😎😍😍😍

  • @shivoham24
    @shivoham24 Рік тому +1

    లోకనాథ్ గారు నమస్కారం మీ తెలుగు జాను తెనుగు.. మీరు వంటకాల నుండి చెపుతుంటే ఆనందంగా వుంది. ప్రాచీన రుచులు ,కట్టడాల గూర్చి గూడా తెలుపగలరు. దేశ భాషలందు తెలుగు లెస్స.

  • @rayalaseemaadda
    @rayalaseemaadda Рік тому +2

    దోస ఎర్రకారం బొంబాయి చట్నీ తినాలంటే మా కడప లోన్ తినాలి అది రాయల సీమ నా 😋😋మజకా

  • @Sunnybunny.G
    @Sunnybunny.G Рік тому +8

    ఏమైనా మన కఢప కారమే వేరు ఆ కిక్ వేరు అబ్బా.......💪💪💪💪👈

    • @VijayKumar-bs2oc
      @VijayKumar-bs2oc Рік тому +2

      Address mention please

    • @royalsujan5381
      @royalsujan5381 Рік тому +1

      Avunu I miss all bcz I'm staying vizag now 🥺

    • @Sunnybunny.G
      @Sunnybunny.G Рік тому

      @@VijayKumar-bs2oc వీడియో బాగా చుాడండి bro అర్థం అవుతుంది అడ్రస్

  • @chandrababu7581
    @chandrababu7581 2 роки тому +4

    మీ తెలుగు సంభాషణ బాగుంది👍

  • @anandreddy3948
    @anandreddy3948 2 роки тому +1

    స్పష్టమైన తెలుగు వినటానికి చాలాబాగుంది గురు

  • @focuzsai
    @focuzsai 2 роки тому +1

    దోసలు ఎలా ఉన్నాయో తెలీదు కానీ.....
    సోదరా....
    తమరి తెలుగు మాట మాత్రము చాలా బాగుంది....

  • @vaasusms605
    @vaasusms605 2 роки тому +34

    లోకేనాథ్ గారు చక్కగా చూయించారు....👌👍 ధర చెప్పలేదు మిత్రమా...

  • @p.v.8775
    @p.v.8775 Рік тому +1

    మా కడపలో పేమస్ కారం దోస రాగి సంగటి తల కూర నాటు కోడి పులుసు మహా అద్బుతంగ ఉంటాయి

  • @panemnarasimha2944
    @panemnarasimha2944 4 місяці тому

    ఈరోజు నేను నా బామ్మరిదీ ఇద్దరం రోశయ్య గారి ఎర్ర కారం దోస రుచి చూడడం జరిగింది టెస్ట్ 👌👌👌👌

  • @pjr6560
    @pjr6560 Рік тому +3

    మీపని బాగుంది అబ్బా ఎక్కడ ఎక్కడ మంచి టిఫిన్ భోజనం ఉంటాయో కనుకొని మీరు తింటూ మమ్మల్ని నోరు ఉరిస్తూ ఉంటారు.

  • @kk-gd6ru
    @kk-gd6ru Рік тому +1

    మీ తెలుగు లో మాట్లాడటం చాలా అందంగా ఉంది sir

  • @madireddylasyareddy1127
    @madireddylasyareddy1127 2 роки тому +5

    Akkada nenu tinnanu chala cost taste kuda normale akkada kante mana Nellore/Ongole chala bagunnai

  • @sureshkumar-kx1gr
    @sureshkumar-kx1gr 2 роки тому +6

    My favorite dosa in post graduation times in kadapa

  • @R.R.R.S.
    @R.R.R.S. 2 роки тому +2

    తెలుగు తల్లి ...బిడ్డ...👌🏽👌🏽💐👌🏽👌👌🏽 అంటే ఇతనే ఏమో👈👈👈🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shaikrafi703
    @shaikrafi703 2 роки тому

    Sir your telugu is more powerful than kaaramdosa. Meeku namaskaramulu mariyu dhanyavadamulu.

  • @saiprakash8043
    @saiprakash8043 2 роки тому +4

    3:13 laughing star 😁

  • @vijayalakshmimvns3737
    @vijayalakshmimvns3737 Рік тому +3

    దోస మాత్రమే కాదు మీ మాటలుకూడ అంత రుచిగా ఉన్నాయి

  • @princeanil4209
    @princeanil4209 Рік тому

    స్వచ్ఛమైన తెలుగు వింటూ వుంటే మంచి పాట విన్నట్టు హాయిగా వుంది

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Рік тому +1

      ధన్యవాదాలు అనీల్ గారు

  • @swethakotresh5681
    @swethakotresh5681 2 роки тому +5

    Sir u explain very good thank you 🙏🙏🙏🙏

  • @rajasekharmusalimadugu5555
    @rajasekharmusalimadugu5555 2 роки тому +5

    కారం దోశ కడప జిల్లాలో ప్రత్యేక.కారం లేనిది దోశ దిగదు

  • @satyanandambandaru1660
    @satyanandambandaru1660 2 роки тому +1

    అంత బాగుంది, కానీ కడప కారం దోశ కడపలో ఎక్కడ, yv స్ట్రీట్,లేక bkm స్ట్రీట్ లొకేషన్ ఎక్కడో చెప్పకుండా, రోశయ్య కారం దోశ అంటే ఎం తెలుస్తుంది.

    • @ImranShaik1984
      @ImranShaik1984 2 роки тому

      Exactly Opp old mahila police station, nearer to chennur bus station

    • @satyanandambandaru1660
      @satyanandambandaru1660 2 роки тому

      @@ImranShaik1984 నాకు తెలుసు బాబు, కానీ కామెంటరీ లో ఆ విషయము చెప్పలేదు, రోశయ్య కారం దోశ అని ఇపుడు అంటున్నారు, ముందు ఆపేరు లేదు.

  • @badshabads6027
    @badshabads6027 2 роки тому +3

    BESMILLHA ALLHA HU AKBAR MASHA ALLHA SUBHANALLHA MY KADAPA ♡♡♡♡♡♡SUPER brother

  • @gopikrishna3570
    @gopikrishna3570 2 роки тому +5

    My favorite tiffin center ..👌👌

  • @rakeshrock3731
    @rakeshrock3731 Рік тому

    *అన్న* *నీ తెలుగు* 👌👌👌👌👌🌟🌟

  • @muralik4882
    @muralik4882 2 роки тому

    Mi svachhamyna thelugu matalu vinadaniki chala vinasipuga vunnai sir 🙏

  • @gudemsudheer6667
    @gudemsudheer6667 Рік тому

    I love kadapa karam dosa

  • @royalsujan5381
    @royalsujan5381 Рік тому +1

    LOVE AND WATCHING FROM VIZAG ❤️

  • @asraju7926
    @asraju7926 Місяць тому

    Kadapa, the Royal.
    Karam dosa, ❤😂

  • @sreedhararajesh1065
    @sreedhararajesh1065 2 роки тому +2

    Em taste vuntadi appa super

  • @ramsantoshkumarkasturi2434
    @ramsantoshkumarkasturi2434 4 місяці тому

    Telugu chala Baga matladtunav brother super..

  • @rigelthestar910
    @rigelthestar910 2 роки тому +8

    ఆ దోశ చూస్తుంటే, నోరు ఊరుతుంది, మీ తెలుగు వింటూఉంటే కడుపు నిండి పోయింది

  • @NikhilMondla
    @NikhilMondla 5 місяців тому

    లోకనాథ్ గారు ఎంత మధురం మీ తెలుగు..

  • @subbareddy4513
    @subbareddy4513 2 місяці тому

    Today I visited that place... Dosa tast is good.... I tried neyye karam dosa... But cost 70 rs

  • @balasubramanyam4011
    @balasubramanyam4011 Рік тому +1

    Execellent rendering of telugu and very nice presentation

  • @bharathreddy6348
    @bharathreddy6348 2 роки тому

    Best Telugu UA-cam Channel

  • @pawankumakdp
    @pawankumakdp 2 роки тому +1

    I m also Kadapa town... Chala chala baguntundi nenu childhood nunchi tinevadni

  • @prashanthgandikota9270
    @prashanthgandikota9270 2 роки тому +13

    Bro in Kadapa when ur doing food vlogs must do Shivaram Chennur Dhum Biriyani

  • @indianadityareddy7987
    @indianadityareddy7987 2 роки тому +4

    మీ మాట ప్రతీ తెలుగు వారికి అర్థమవుతుంది సోదరా!😊

  • @rajendraprasadkoneti7606
    @rajendraprasadkoneti7606 Рік тому +1

    7:30 హాయ్ ప్రెండ్స్...😁😁😁

  • @subrahmanyammalladi6627
    @subrahmanyammalladi6627 Рік тому +9

    తేట గీతి పద్యము : నెయ్యి కారము దోశ రోశయ్య గారు కడప ప్రజలకు రుచి చూపి ఘనత పొంది తల్లి పేరును వార సత్వమ్ము గాను నిలిపి సత్కీర్తి పొందెను నిక్కముగను

  • @nunnasubadra6036
    @nunnasubadra6036 8 місяців тому

    Explanation and vedio clarity super anna

  • @nunnasubadra6036
    @nunnasubadra6036 8 місяців тому

    Yammy ga undi.super

  • @sureshreddy9595
    @sureshreddy9595 2 роки тому

    మీ తెలుగు చాలా బాగుంది బ్రదర్

  • @nunnasubadra6036
    @nunnasubadra6036 8 місяців тому

    Keepitup

  • @pasupuletisreenivasulu6428
    @pasupuletisreenivasulu6428 2 роки тому +4

    Anna i want to know your "QUALIFICATION" ANNA

  • @tgangulaiah.advocate7420
    @tgangulaiah.advocate7420 2 роки тому +2

    ఒకప్పుడు బాగుండేది ఇప్పడు అంత కల్తీనే... మీ పబ్లిసిటీ తో తెగ రేట్లు పెంచేస్తున్నరు... దయచేసి రేట్లు కనపరచండి

  • @kalpanajalakalpanajala2160
    @kalpanajalakalpanajala2160 Рік тому

    Mauri kadapakaaran dosa super thank you so much

  • @kharish
    @kharish Рік тому

    aha enta chakkati telugu...chala kottaga vundi mariyu chala vina sompu ga vundi

  • @AjayKumar-wl5zg
    @AjayKumar-wl5zg 2 роки тому +1

    Hi Lokanadh Garu, Chala Rojulu Kritham miku chepanu… Addanki lo Gandhi Bomma Bazar lo Ongole valla hotel Dosa lu Chala famous… Oka Sari vlog cheyandi please

  • @sreekarpolepalli3164
    @sreekarpolepalli3164 2 роки тому

    Chala santhosam ga vundi me Chakkani Telugu vintunte

  • @southindiancooking7153
    @southindiancooking7153 2 роки тому +1

    Hi iam from kadapa

  • @ali-yi8oc
    @ali-yi8oc Рік тому

    Chala test ga unnata di dosh

  • @nunnasubadra6036
    @nunnasubadra6036 8 місяців тому

    Telugu explanation also super

  • @metharirevathi1179
    @metharirevathi1179 Рік тому

    Hello aa tiffin center pakana inkokati undhi akada inka excellent ga untundhi

  • @BharathKumar-tv6vs
    @BharathKumar-tv6vs 2 роки тому +3

    Bro, Rajampet Krishna Reddy hotel Motton fry, vlog cheyyandi bro

  • @Siva-vh5sl
    @Siva-vh5sl 2 роки тому

    Dhanyavadhalu loknath mitrmama

  • @aswini8840
    @aswini8840 Рік тому

    Red spl bucket biryani kadapa lo bguntundi.dani gurinchi video cheyandi

  • @santhoshreddy3973
    @santhoshreddy3973 Рік тому

    You are speaking in Telugu word very good I am always big fan of you bro

  • @kirank809
    @kirank809 Рік тому

    Eggs lekunda only veg Karam dos place share cheyyandi
    Rosayyagaru eggs vestharu kada Mari pure vegetarians ki option enti .
    Seperate kitchens unte better veg non veg
    Pls think for pure vegetarians

  • @premsaipremsai6764
    @premsaipremsai6764 2 роки тому +2

    A oil endi ra atla vestav 😬

  • @sivasankar7890
    @sivasankar7890 2 роки тому

    My native Place Kadapa.Thanq

  • @sainik131
    @sainik131 Рік тому

    Supper anna
    Brahmam gari mattam loni shekar bellam tea gurinchi cheyyandi anna.....
    Waiting anna

  • @shannushannu6735
    @shannushannu6735 Рік тому

    తదుపరి వీడియో హోటల్ చిరునామా కూడా చెప్పండి స్పష్టంగా

  • @venkatmallareddy9852
    @venkatmallareddy9852 2 роки тому +1

    Nice video nice dosa 👨‍🍳👌👍💐

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      ధన్యవాదాలు

    • @madhanmohanreddy9991
      @madhanmohanreddy9991 2 роки тому

      @@LOKFOODBOOK Apsara circle hotel Sai Annapurna kuda try chaiyandi bro baguntundhi food

  • @irfanshaik6775
    @irfanshaik6775 2 роки тому +1

    hi sir in kadapa near old busstand rehaal Chinese fast food very famous u have to try it sir

    • @Jamesharish
      @Jamesharish 2 роки тому

      Fast food vlogs chesthey anthe Inka ...unhealthy bro fast food

  • @deepakkudala6181
    @deepakkudala6181 Місяць тому

    Rosaiah kante pakkana rajeswari dosa inka baguntundi sir ❤😊

  • @sharfuddinshaik5797
    @sharfuddinshaik5797 6 місяців тому

    3:10 Hii friend 😂😂 laughing start... Any one noticed

  • @praveenjoseph4827
    @praveenjoseph4827 2 роки тому +2

    ఆ హోటల్ లో అప్పుడెప్పుడో 2006 to 2012 కాలం లో బాగుండేవి దోశలు. ఇప్పుడు అంత ఏమీ లేదు అక్కడ టేస్ట్.. నూనె లో ముంచి తీసినట్టు వుంటాయి. నూనె చాలా ఎక్కువ వేస్తారు. ధరలు చాలా ఎక్కువ. పెద్ద టిఫిన్ హోటల్స్ లో వున్నట్టు వుంటాయి రేట్స్. వన్ సైడ్ మాత్రమే కాలుస్తారు దోశని.

  • @maheshm5051
    @maheshm5051 2 роки тому +1

    MEERU TELUGU MATLADE PADDATHI KI ABHIMANI AYYANU...🤩

  • @uday7344
    @uday7344 2 роки тому +1

    I think only kadapa district lo matrame yerra karam dosa dorukuthundhi.

  • @pv.chalapathirao4581
    @pv.chalapathirao4581 2 роки тому

    All the best FromHyderabadRakesh🙌🙌🙌

  • @kschandra4913
    @kschandra4913 Рік тому

    Pakkane "Sri Rajya Lakshmi Dosa point" Vundi akkada Dosa tinte.. Cancer guarantee. Anni rogalu vastai. Ikkada Dosa Tina Kandi - vallu vade oil waste oil. Daggu vastundi, Dosa pindi store rice, nukalu vadutharu, mukki poina karam. Anni kalisi heart stroke tondara ga vastundi. Kava lante 1 month ikkada dosalu tinandi mi me telustundi.

  • @umamahesh2270
    @umamahesh2270 Рік тому

    Bro ni Telugu super

  • @kirank809
    @kirank809 Рік тому

    Need chitlam podi recipe

  • @uppulasanthosh8096
    @uppulasanthosh8096 2 роки тому

    Warangal lo kudaa chalaa chalaaa unayy ones try cheyandi

  • @srirajani_fox
    @srirajani_fox Рік тому

    AWESOME U R TELUGU LANGUAGE

  • @tsr3655
    @tsr3655 2 роки тому

    Good Information Lok

  • @ravikishore2587
    @ravikishore2587 Рік тому

    Kadapa chennur busstand aaa hotel.dhani pakanee women's police station vundii

  • @yugandharboga8700
    @yugandharboga8700 2 роки тому +2

    అదొక చెత్త ఫుడ్ ఒకసారి తింటే జీవితంలో మళ్ళీ ఎక్కడ ఇటువంటి ఫుడ్డు తినకూడదు అనిపిస్తుంది

    • @Jamesharish
      @Jamesharish 2 роки тому +1

      Endhi bro antha maata anesav

  • @kodurubrahma3635
    @kodurubrahma3635 Рік тому

    We are also eat at place.....gud taste

  • @kgangadhars1238
    @kgangadhars1238 2 роки тому

    Dosa taste superuuu

    • @manoharkuwait6127
      @manoharkuwait6127 2 роки тому

      నేను చాలా మిస్ అయినా అన్న రోసేయ ఎలా ఉన్మావ 4 సంవత్సరాల అయింది

  • @kaminenivijaymalleswararao6895
    @kaminenivijaymalleswararao6895 2 роки тому +3

    బహుకాల దర్శనం 🙏

  • @ali-yi8oc
    @ali-yi8oc Рік тому

    Iam from kadapa Town

  • @rajeshatmakuri7770
    @rajeshatmakuri7770 Рік тому

    Anna Ongole masthan nethi idle vediyo cheye anna

  • @chenchireddy835
    @chenchireddy835 2 роки тому

    Nice video brother

  • @aravindaravind8981
    @aravindaravind8981 2 роки тому

    👌👌

  • @akhilatanmai7322
    @akhilatanmai7322 2 роки тому

    Will watch ur channel to hear d sweet language ..great

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      ధన్యవాదాలు