మీ అచ్చ తెలుగు భాషకి నా జోహార్లు 🙏 ఇలాగే అందరూ ముఖ్యంగా యువకులు వీలైనంత వరకు మన తెలుగు భాషలోనే సంభాషించాలని కోరుకుంటూ ---తెలుగు భాషాభిమాని --- దేశభాషలందు తెలుగు లెస్స
సోదరా మీ నోటి నుండి వచ్చిన తెలుంగు పదంబులు శ్రోత్ర ప్రేయంగా యున్నవి.. చాలా దినముల తరువాత మంచి వ్యాఖ్యానం వింటున్నాం . మీరు తీయుచున్న వీడియో ఎంత అద్భుతమైనదో మీ వాక్కులు అంతే మహాద్భుతము . ధన్యవాదములు జై తెలుగు భాష...నేను చారిత్రక నగరం ఓరుగల్లు నుండి ..సందేశం లిఖిస్తున్నాము
బామ్మ గారి దోశ లాగ మీ తెలుగు భాష కమ్మగా వుంది.. వినడానికి ఇంపుగా ఆనందంగా ఉంది.. కొనసాగించడం.. మా ఆనందం కోసం.. కొనసాగుతుంది.. మా సహకారం.. జైహింద్ జై భరతమాత జై శ్రీరామ్
గొప్ప అమ్మ గొప్ప అంగడి గొప్ప చిత్రం చిత్రీకరించిన మీకు ధన్యవాదములు స్వామీ 🙏🙏. మేము ప్రతి సంవత్సరం బ్రహ్మంగారి మఠం వస్తూ ఉంటాము. మఠం లో అల్పాహారం తక్కువ ధరలు ఉంటాయి. ఈసారి మీరు చూపిన అంగడి లో ప్రయత్నించాలి
జై శ్రీ రామ్,,, సోదరా మీరు మాట్లాడిన తెలుగు చాల అద్భుతంగా ఉన్నది , ఇప్పుడు ఉన్నవారు ఇరవైదు శాతం తెలుగులో డెబ్బయ్ ఐదు శాతం తెలుగు మాట్లాడుతన్న ఇరోజులులో మీరు ఇంత మధురమైన తెలుగు లో మాట్లాడారు చాల చాల ధన్యవాదాలు సోదరా .... జై శ్రీ రామ్...
హయ్ లోకేనాధ్ ఆనాయన దర్శనం మనసుకు ఎంతో ఊరట నిస్తుంది.మా ఫ్యామిలీ దైవం ఆ నాయనే.మీరు నాగ లక్ష్మమ్మ గారి ఉపాహారాన్ని పరిచయం చేసారు.అయితే రూట్ gv సత్రం నుండి చూపించారు.ఒకే
చక్కటి తెలుగు. ప్రతి ఒక్కరి పట్ల గౌరవం, సంప్రదాయం పట్ల మక్కువ చాలా అభినందనీయం. సాటి తెలుగు వారందరితోనూ తెలుగులోనే మాట్లాడదాం అమ్మతో కమ్మగా మాట్లాడుతున్నట్లు. ప్రతి భాషను గౌరవిస్తూ తెలుగునూ కాపాడుకుందాం. ఐరోపా నుండి ప్రేమతో
నేను 1996 లొ ఈ ప్రాంతం నందు చదివాను. చాలా సార్లు ఈ అవ్వా గారి దోస తిన్నాను. ఆనాడు దోసే ఖరీదు ఓక్క రూపాయి మాత్రమే.మీకు చాలా ధన్యవాదాలు, ఆనాటి జ్ఞాపకాలు మరలా గుర్తుచేసారు
Excellent sir please bring out the special tea of brahmam gari mattam, bellam tea and various type of tea popularly known as shekar tea Fans waiting for that
Hi bro 😎 thank you for making such a nice video you had covered well all the details of Lord Brahmamgari Home and the final episode of tiffin centre is most enjoyable as her son Mr Jagadish is my classmate and we were studied together up to intermediate. Nice to see them all in this video Thank you 🙏🏼 once again Keep posting such a nice videos All the very best 👍🏼🙌🏼🤗✍️
అన్నా.. మీ భాషాభిమానానికి వందనం.. జై తెలుగు...
మీ అచ్చ తెలుగు భాషకి నా జోహార్లు 🙏
ఇలాగే అందరూ ముఖ్యంగా యువకులు వీలైనంత వరకు మన తెలుగు భాషలోనే సంభాషించాలని కోరుకుంటూ
---తెలుగు భాషాభిమాని
--- దేశభాషలందు తెలుగు లెస్స
ధన్యవాదాలు
సోదరా మీ నోటి నుండి వచ్చిన తెలుంగు పదంబులు శ్రోత్ర ప్రేయంగా యున్నవి.. చాలా దినముల తరువాత మంచి వ్యాఖ్యానం వింటున్నాం . మీరు తీయుచున్న వీడియో ఎంత అద్భుతమైనదో మీ వాక్కులు అంతే మహాద్భుతము . ధన్యవాదములు జై తెలుగు భాష...నేను చారిత్రక నగరం ఓరుగల్లు నుండి ..సందేశం లిఖిస్తున్నాము
హృదయ పూర్వక ధన్యవాదాలు చంద్రశేఖరుడు గారు.
Vedio chustunte nooru urutundi. Tinaka poyina manchi bhasha chevulaku amrtam kuripistundi.
హాయ్ లోక్ నాథ్ గారు, చాలా సంతోషం గా ఉంది, ఇప్పటి వరకు నేను చూడలేదు మఠం, కృతజ్ఞతలు 🙏
ధన్యవాదాలు బ్రహ్మం గారు
I am 20 years back Eating Dosa this place
బామ్మ గారి దోశ లాగ మీ తెలుగు భాష కమ్మగా వుంది.. వినడానికి ఇంపుగా ఆనందంగా ఉంది.. కొనసాగించడం.. మా ఆనందం కోసం.. కొనసాగుతుంది.. మా సహకారం.. జైహింద్ జై భరతమాత జై శ్రీరామ్
EE BAAAMMA..... CHAALA FAMUS..... NENU VELLINA PRATISAARI........ AKKADE TINTAAAANU........
గొప్ప అమ్మ గొప్ప అంగడి గొప్ప చిత్రం చిత్రీకరించిన మీకు ధన్యవాదములు స్వామీ 🙏🙏. మేము ప్రతి సంవత్సరం బ్రహ్మంగారి మఠం వస్తూ ఉంటాము. మఠం లో అల్పాహారం తక్కువ ధరలు ఉంటాయి. ఈసారి మీరు చూపిన అంగడి లో ప్రయత్నించాలి
మీరు మాట్లాడే తెలుగు చాలా అద్భుతంగా ఉంటుంది సార్ అసలు ఈ జనరేషన్ కి ఇటువంటి తెలుగు మాట్లాడలేరు
ధన్యవాదాలు అన్నగారు నేను వీరబ్రహ్మేంద్రస్వామి భక్తులం ఈ సారి టిఫిన్ తింటాను❤
మీరు మాట్లాడే తెలుగు ఎంతో మధురంగా ఉన్నది
మీ మాటలు ఇంకా వినాలి అనిపించెంతగ ఉన్నది
లోకనాత్ గారికి ధన్యవాదాలు మంచి అల్ప హర శాల పరిచయం చేసినందుకు ఎప్పుడైన బ్రమ్మాంగారీ మఠం సందర్శన కు వెళ్లి నప్పుడు తప్పకుండా ఆ పదార్థాలు ఆరగిస్తం
నేను తిన్నాను ఇంకా నాకు గుర్తు ఉంది ఆ టేస్ట్ 4,5 రకాల చట్నీలు వేస్తారు ❣️❣️❣️
జై శ్రీ రామ్,,, సోదరా మీరు మాట్లాడిన తెలుగు చాల అద్భుతంగా ఉన్నది , ఇప్పుడు ఉన్నవారు ఇరవైదు శాతం తెలుగులో డెబ్బయ్ ఐదు శాతం తెలుగు మాట్లాడుతన్న ఇరోజులులో మీరు ఇంత మధురమైన తెలుగు లో మాట్లాడారు చాల చాల ధన్యవాదాలు సోదరా .... జై శ్రీ రామ్...
సోదరా ఇందులో తప్పుగా రాసాను ఇరవై ఐదు శాతం తెలుగులో డెబ్బయ్ ఐదు శాతం ఇంగ్లీష్ లో అని రాయవలసింది , క్షేమించండి
Pure soft majestic Telugu
Lot of respect when talking to others
Model for all 👆🙏
ధన్యవాదాలు
నేను కూడా ఆ వీధి లో ఒక సారి తిన్నాను చాలా బాగుంది వీరబ్రహ్మేంద్రస్వామి క్రృప కలగాలని కోరుకుంటున్నాను
మేము ప్రతి 3 నెలలకు వెళతాము
దైవ దర్శనం తరువాత
విశ్రాంతి తీసుకోవడానికి
అక్కడ ఆర్య వైశ్య అన్నధాన సత్రం లో
బస చాలా హాయిగా ఉంటుంది
అది ఒక తీయని అను భూతి
టిఫిన్ మాత్రం కేక బ్రో!
చాలా శుభ్రంగా రుచిగా వుంటుంది.
చాలా స్వచ్ఛమైన ఫుడ్ లభిస్తుంది.
లోకేష్ నాథ్ గారు మీరు అందిస్తున్న ఈ చిత్రాలు చాలా బాగున్నవి
హయ్ లోకేనాధ్ ఆనాయన దర్శనం మనసుకు ఎంతో ఊరట నిస్తుంది.మా ఫ్యామిలీ దైవం ఆ నాయనే.మీరు నాగ లక్ష్మమ్మ గారి ఉపాహారాన్ని పరిచయం చేసారు.అయితే రూట్ gv సత్రం నుండి చూపించారు.ఒకే
🌹సార్🌹మీ నోటితో 🌹వచే పధలు 🌹చాల 🌹మధురం గ🌹వున్న వి సార్🌹
1960s lo video chusinattuga undi...
Mee presentation abutham..
చక్కటి తెలుగు. ప్రతి ఒక్కరి పట్ల గౌరవం, సంప్రదాయం పట్ల మక్కువ చాలా అభినందనీయం.
సాటి తెలుగు వారందరితోనూ తెలుగులోనే మాట్లాడదాం అమ్మతో కమ్మగా మాట్లాడుతున్నట్లు.
ప్రతి భాషను గౌరవిస్తూ తెలుగునూ కాపాడుకుందాం.
ఐరోపా నుండి ప్రేమతో
ధన్యవాదాలు
మిత్రమా మీ తెలుగు భాష అభిమానానికి ధన్యవాదాలు
5ఒక దోస చాలా బాగుటుంది. చట్నీ కూడా సూపర్ అక్కడ
లోక్నాథ్ గారు చాలా సంతోషం మంచి కార్యక్రమానికి స్వీకరించారు
ధన్యవాదాలు
నేను 1996 లొ ఈ ప్రాంతం నందు చదివాను. చాలా సార్లు ఈ అవ్వా గారి దోస తిన్నాను. ఆనాడు దోసే ఖరీదు ఓక్క రూపాయి మాత్రమే.మీకు చాలా ధన్యవాదాలు, ఆనాటి జ్ఞాపకాలు మరలా గుర్తుచేసారు
Excellent sir! The language, the history and the scenery! Loved the vlog!
ధన్యవాదాలు
Her son Jagadish is a very good helping nature person... Hat's off to enlighten this tiffin centre 🙏🙏
Brother.nei.thana.super
The way of speaking in sweet voice in ultimate Telugu made this video super
ధన్యవాదాలు
English movies ki dubbing cheppinattu chepthunnav 😅....nee voice Fabulous 🎉❤...aithe normal ga matladithe ekkuva mandhi chustharu 😍🎉
Thanks 4 promoting our village and lovely asset of our jagadeesh mam's breakfast center..
మీ వ్యాఖ్యానం చాలాబాగుంది సార్ 🙏
Hi good 👍 good 👍
ఆహా! చెవులలో తేనే వేసినట్టు మీ తెలుగు ఇంకా ఇంకా వినాలని అనిపిస్తోంది.
Wow super nenu ee avva gari dosa thinnanu, chala rojulu aiendhi, thanks you.
God bless you ..young man
Sir miru achha telugu lo matladatam chala nachhidi, miru chupinche videos chala baga vunnavi , miru chupinchina videos lo nenu tinnanu, chala baga vuntavi, 3 places matrame tinnanu taste baga vundi
మరియు ఎక్కడా ఆంగ్ల పదం వాడలేదు అందుకు చాలా ఆనందంగా ఉన్నది
ధన్యవాదాలు రమేష్ బాబు గారు
Nenu vellinapudu tifin chesanu dosa super chala testy ga undhi
Maa lokanath brother ki okka like vescondi,super brother-I watch ur episodes just to listen ur pure Telugu
ధన్యవాదాలు వెంకటేష్ గారు
Good video
Good. Work. Bangaloru.
Thanks for information to public thisis is my village.
Dear Sir, Your Telugu is so pure i like it and Amma dose looks yummy😋
Mee Telugu language chala bagundhi and vinasompu ga vandi brother
Anna nee matalu chala bagunnay achamayna Telugu lo Baga matladutunnaru
ఆ బామ్మగారి పాలహారాల శాల రుచి తో పాటు మీ అచ్చ తెలుగు రుచి బహు బేషుక్ గా ఉన్నది , తెలుగు ఇంత తియ్యగా ఉంటుందని మళ్ళీ నిరూపించారు మిత్రమా
ధన్యవాదాలు
Brhmamgari Matam choopincharu chala santhosham andi.manchi video chesaru.
ధన్యవాదాలు
మీ భాష ప్రావీణ్యం, మీరు భాష ను కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నం నన్ను ఈ చానెల్ సభ్యత్వం తీసుకునేలాగ చేసింది..
Way of presentation super.. keep it up
ధన్యవాదాలు
Hi bro super 💘 super beautiful video
MIru acha telugu lo matladatam chala bagundi.
Superb explanation
Entha baguntadi anna mee basha 🥰 eppatikaina mee laaga swacchamaina basha matladali.. Brahmamgari matham velle adrushtam eppudu ostundo naku😢
Super 👌👌👌
Jai guru veerabrahmaendhra swamy maharaj ki jai🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Mee Bhasha Prayogam Amogham 🙏🏻
Excellent vidio
ధన్యవాదాలు..
Very informative too anna 👌👌
ధన్యవాదాలు యశ్వంత్👍
Nenu school lo unnappudu ekkade dosa tine vadini .Chala tasty gaa untundi
Great 👍 All the best.
ధన్యవాదాలు
Bro, how cute your exposed and particularly language. I am impressed ❤
ధన్యవాదాలు
Nice👌👌👌
ధన్యవాదాలు విశ్వనాథ నాయుడు గారు
Excellent sir please bring out the special tea of brahmam gari mattam, bellam tea and various type of tea popularly known as shekar tea
Fans waiting for that
Nenu thinna superb untadi
Mee Telugu bhala... 👍👍👍👍
Thank you sr good job🚩
Yummy.......
E sari mattaniki vellinappudu kachhithamga velli teast chesthamu sir 👍
Super telugu
Good comments brother
Nice telugu words
ధన్యవాదాలు
Good Lok
Bro me videos Anni chusthuntanu,chala baguntayi..mukyam ga meru swachamaina telugulo matladam chala bagundi..meru inka Marini videos cheyalani korukuntunnanu....
హృదయ పూర్వక ధన్యవాదాలు
ఒక్క ఆంగ్ల పదం కూడా వాడకుండా స్వచ్ఛమైన తెలుగులో అనర్గళంగా సంభాషించగలగడం ముదావహం..
Super
ధన్యవాదాలు
Mee telugu varnana adbuthanga vundi..
ధన్యవాదాలు
Brother mee telugu super 🤷🏼♀️
Super brother
ధన్యవాదాలు
Hi bro 😎 thank you for making such a nice video you had covered well all the details of Lord Brahmamgari Home and the final episode of tiffin centre is most enjoyable as her son Mr Jagadish is my classmate and we were studied together up to intermediate.
Nice to see them all in this video
Thank you 🙏🏼 once again
Keep posting such a nice videos
All the very best 👍🏼🙌🏼🤗✍️
ధన్యవాదాలు
Good vedio bro, excellent
ధన్యవాదాలు
Meeru Telugu loo chalaa bagaaa chepparuuu
ధన్యవాదాలు రమేష్ గారు
Nice andi. Meru Telugu bale proper ga matldataru loknath garu
ధన్యవాదాలు
Ayya Mee Telugu beshugga vundi chustunte tinalundi 😀👌
ధన్యవాదాలు
Chala spastamga telugu matladaru brother
Bro mi voice chala bavundi
Me voice bagundhi
Super bro lokanath
ధన్యవాదాలు
Anna mee voice chala బాగుంది 👌
ధన్యవాదాలు
She is my neighbour... To smt Nagalakshumma gari left side house is ours... 🙏
👌👌👌
👍
మీరు తెలుగు మాట్లాడే పద్దతి చాలా బాగుంటుంది,మొత్తం వీడియో లో ఒక్క ముక్క ఆంగ్లం లో మాట్లాడకుండా..ఎలా
ధన్యవాదాలు ప్రవీణ్ గారు
Super message anna 💐💐
Good program upload brother.. Food🍲 kaka... Akkada visyallu chaipyaru... Good video. Nature🌿🍃, temple⛩ & food🍲 news📰💐🙏
ధన్యవాదాలు మధు గౌడ్ గారు
Nice video anna.illantivi inka Inka marenno videos cheyalani korukuntunamu...
ధన్యవాదాలు తమ్ముడు
Good tiffen annagaru nenu tinanu b.mattam mandal mavoru
Brahmam gari jeeva Samadhi chendina Gudiki, aayana intiki memu vellamu.
తెలుగు 🌺🙏
Telugu baga matladuthunnaru
ధన్యవాదాలు