Nandyala Famous Ravi Gari Karam Dosa | Pudina Dosa | Ghee Karam Dosa | Nandyal | Food Book

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024
  • రైలు బండి లయబద్ద సవ్వడులతో సాగిన ప్రయాణం. పొడవైన బోగద సొరంగం గుండా ఇక్కడే పుట్టిన గుండ్లకమ్మ ప్రవాహం వలే వడివడిగా ముందుకు సాగుతూ ఆంగ్లేయులు నిర్మించిన దొర బావి వంతెన సమీపాన కీకారణ్యంలోకి వెళ్లగా నల్లమల గిరులపై విరబూసిన ప్రకృతి సోయగం మదిని మీటి పరవశమైంది.వీచే చల్లని సమీరాలు హాయిని,లేలేత సూర్య కిరణాలు ఆహ్లాదాన్ని కురిపించగా
    అపరూప మనోరంజకమైనది ఈ పయనం.
    నవ నందుల పుణ్యక్షేత్రాల మధ్య ఉన్న నంద్యాల ఆధ్యాత్మిక సౌరభాలకు, ప్రకృతి అందాలకు నెలవు.
    ఈ ప్రాంతానికి రావడం ఇక్కడ ప్రసిద్ధి పొందిన ఆహార పదార్థాలు గూర్చి కార్యక్రమాలు చిత్రీకరణ చేయడం పట్ల ఆపార ఆనందాన్ని వ్యక్తం చేస్తూ స్వాగతం. నమస్కారం. నాపేరు లోక్ నాధ్ .
    నంద్యాలలోని శ్రీనివాస్ నగర్ లో ఉంటుంది రవి కుమార్ గారు రెండు దశాబ్దాలుగా నిర్వహణ చేస్తున్న అల్పాహార శాల.శుచికరమైన ఉపాహారాలు రుచికరంగా వడ్డిస్తూ మంచి గుర్తింపు పొందారు వారు.
    తొలుత ముడి పిండిని కొద్దిగా నూనెతో ఒద్దిక చేసి ఆపైన పుదీనా మరియు క్యారెట్ తురుము విరజార్చి వెంబడి ఎర్రకారం రాసి ఆనక పప్పుల పొడి అద్ది చివరిన ఉల్లిపాయలు చేర్చి మరికాస్త దొరగా కాలేందుకు నూనె ఉపకరించగా సిద్ధమైన దోశ వీక్షణంతో ఎర్రటి వర్ణంలో కాంతి వంతంగా ఆహార సద్గుణం ప్రదర్శితమైంది.ఆ దోశను పచ్చడికి అద్ది తింటుంటే లభించింది సంప్రదాయ మేలిమి రుచి.ముఖ్యంగా మిత్రత దోశకు బాగా కుదిరింది జోడింపులతో.రుచి సమీకరణలో వివిధ ముడి పదార్థాలు మరియు రవి కుమార్ గారి తయారీ ప్రావీణ్యం ప్రాముఖ్యం.
    అల్పాహారశాల గూగుల్ లొకేషన్:- g.co/kgs/yKRhFN

КОМЕНТАРІ • 197

  • @myvillagestories7175
    @myvillagestories7175 Рік тому +51

    మీ నాన్నగారికి మీ పట్ల ఉన్న నమ్మకానికి ప్రేమకి అదేవిధంగా మీరు ఈరోజు ఆయనకి తీసుకొచ్చిన గౌరవానికి నేను ఎంతో ఆనంద పడుతున్నాను మామూలుగా ఎన్నో స్టోరీలు ఉంటాం వాళ్ళు సక్సెస్ అయ్యారు వీళ్ళు సక్సెస్ అయ్యారు అంటారు కానీ ఇక్కడ ఒక ఫ్యామిలీ సక్సెస్ ని నేను చూస్తున్నాను హ్యాట్సాఫ్ అంకుల్ మీకు 🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️

  • @venkatanaicker9652
    @venkatanaicker9652 Рік тому +32

    అన్న గారు ముందుగా మీరు వాడే తెలుగు పదాల కు మరియు మీ భాషకు అభినందనలు
    మీరు ఇలాంటి వారిని ఇంకా యెంతో మందిని మాకు పరిచయం చేస్తారని ఆశిస్తున్నా
    మరో సారి ధన్యవాదాలు..🙏

  • @kothapallyravibabu3275
    @kothapallyravibabu3275 Рік тому +26

    నీ స్వచ్ఛ మైన తెలుగు.నేను తెలుగు వాడిని అని చెప్పుకోవడానకి ఖచ్చితం గా గర్వకారణం అవుతుంది..👌👌🙏💥💥🌺🌺🌹

  • @naveenkumar-wl9gq
    @naveenkumar-wl9gq Рік тому +3

    I saw this video just to listen your words and the way you speak is extraordinary and I could feel the purity of each word you speak.Great brother

  • @chennareddyrachamreddy2861
    @chennareddyrachamreddy2861 Рік тому +2

    హోటల్ బాగానే ఉంది సార్ ధరలు పట్టిక కూడా మీరు మెన్షన్ చేస్తే చాలా బాగుంటుంది ఆయన టౌన్ లో ఉన్నప్పుడు ధరల పట్టిక మెయింటైన్ చేసేవాడు కొంతమంది ధరలు చూసి కూడా వెళ్లేవాళ్లు చాలా వరకు ఉంటారు

  • @bhagyavallab8722
    @bhagyavallab8722 Рік тому +13

    This is near to my home.really they r making very tasty food.

    • @nageshreddy8467
      @nageshreddy8467 Рік тому +2

      Meru em anukonu ante knchem correct address chepagalara...plz madi nandyal a saibabanagar

  • @narendrayella5760
    @narendrayella5760 Рік тому +2

    తెలుగు లో మీరు మాట్లాడుతుంటే ఛాలా బాగుంది,, మీ video బాగుంటుంది,,, నమస్కారాములు మీ అబీమాని,,,

  • @Raghav8613
    @Raghav8613 Рік тому +4

    First time i am seeing my native place on UA-cam... Feeling very happy...

  • @gopalreddy622
    @gopalreddy622 Рік тому +6

    When I was in degree 2005 his son Pavan running the hotel happy to see you all the best.

  • @bondelasivarajsingh3803
    @bondelasivarajsingh3803 Рік тому +1

    Nenu mee videos chusedhi kevalam mee matala kosame anna explation chala baguntadhi

  • @vishnuvardhanraodasari6163
    @vishnuvardhanraodasari6163 Рік тому +3

    I am impressed with your Telugu language usage. I thank and appreciate.

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Рік тому

      ధన్యవాదాలు సార్

  • @padmavaddamani8158
    @padmavaddamani8158 Рік тому +1

    Mee Telugu adbhutham. Chala garvanga undi . Telugu matladataniki ishtapadani varu, Mee bhasha vini, sphoorthi pondali

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Рік тому

      ధన్యవాదాలు పద్మా గారు

  • @jalliramesh2486
    @jalliramesh2486 Рік тому +8

    ఇక్కడా దోశ చాలా బాగ ఉంటుంది

  • @gsreddy444
    @gsreddy444 Рік тому +3

    Any how nandyal is so great.i love nandyal

  • @mohithduddi7588
    @mohithduddi7588 Рік тому +2

    The Best, if you are in Nandyala have to visit place!!

  • @jinkasubramanyam1730
    @jinkasubramanyam1730 Рік тому +5

    His children behavior is model inspiration for the present generation

  • @pavanmorisetty8698
    @pavanmorisetty8698 Рік тому +8

    The quality and quantity which is been delivered is as equal as star hotels.

  • @aswaqueshaik
    @aswaqueshaik Рік тому +3

    Chala samvatsarala tarvata ela achamaina Telugu language lo video special and beautiful

  • @aishwaryacinestudio4817
    @aishwaryacinestudio4817 Рік тому +6

    People and places in India are great, your voice and language is excellent

  • @tejatj963
    @tejatj963 Рік тому +9

    Great person I can see everything natural ingredients.. thanks for serving hygiene food Sir.

    • @PavanKumar-qg8pm
      @PavanKumar-qg8pm Рік тому

      Thank u so much

    • @MprOaaM
      @MprOaaM Рік тому

      @@PavanKumar-qg8pm where is the exact location bro? Balaji complex ki velle sandu undi kada akkada water tank daggara na??

  • @haripriyam9577
    @haripriyam9577 Рік тому +3

    Super dosa my favourite recipie tanx

  • @rahulbabu967
    @rahulbabu967 Рік тому +2

    Mebashachala bagunundhi

  • @umayadav2511
    @umayadav2511 Рік тому +11

    నేను 20 yrs నుండి అన్న వాళ్ల దగ్గర tiffin కోసం వెళ్తున్నాను... అన్న వాళ్ళు నన్ను వాళ్ల ఫ్యామిలీ మెంబర్ లాగా treat చేస్తారు....Really I feel them as my family....taste మాత్రం చాలా బాగుంటుంది... ఇంట్లో ఫుడ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది...Thank you for my this video..

  • @padmanabhuniram2860
    @padmanabhuniram2860 Рік тому +2

    Mi telugu basha super anna jaisriram

  • @rajaramk6007
    @rajaramk6007 Рік тому +3

    Excellent language and presentation...great , tasty food ... thanks

  • @nanduavule
    @nanduavule Рік тому +1

    Loknathgaru...... nenu e tiffins me video chusaka try chesanu....nenu Nandyal vasiney.....pedda vishayamemi e tiffins Lo ledu....meeru komala hotel lo tiffins try cheyandi ....chaala chala best....meeku yevaro tappu feedback icharu......

  • @dadepogukrishna8461
    @dadepogukrishna8461 Рік тому +1

    Karam.dosa super excited taesr

  • @pavansai3342
    @pavansai3342 Рік тому +2

    Super like subscribe chasanu thanks

  • @voddilaxman4199
    @voddilaxman4199 Рік тому +2

    Nadyala super place from telangana

  • @lingamveeranarayana
    @lingamveeranarayana Рік тому +4

    Location mention cheyani
    వీడియో పెట్టిన తర్వాత లొకేషన్ పెట్టండి మీ వాక్ చాలా బాగుంటుంది చెప్పే విధానం బాగుంటుంది

  • @nagurusman2833
    @nagurusman2833 Рік тому +4

    Nandyal lo uggani bajji famous anna. Dosa commaon ga anni chotla baguntundi. Anyway thank you🌹

  • @dudekulaussainaiah5162
    @dudekulaussainaiah5162 10 місяців тому +1

    Swami meru Telugu propeser ieunte bagundedi

  • @Harikotika
    @Harikotika Рік тому +2

    మీ తెలుగు సూపర్ అండి

  • @srinivasnara182
    @srinivasnara182 Рік тому +1

    Thankyou brother visting for NANADYAL🥰🥰🥰🙏🤩💥

  • @Venkatesh_333_3
    @Venkatesh_333_3 Рік тому +6

    Happy to see you in nandyal anna 🇮🇳

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Рік тому +1

      ధన్యవాదాలు తమ్ముడు

  • @bhavyaandjyothsnasyoutubec6102

    Dosa and ragi idly looking very nice anna. At reasonable prices anna super

  • @nagarjunaanakala1401
    @nagarjunaanakala1401 Рік тому +2

    Hi loknath garu Happy to see you visiting in nandyal

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Рік тому

      ధన్యవాదాలు నాగార్జున గారు

  • @datlarajesh5636
    @datlarajesh5636 Рік тому +2

    Presenter kavi laga vunnaru.

  • @hemambarchenna6402
    @hemambarchenna6402 Рік тому +2

    Anna Dosa Super 👌 undi

  • @pradeepkurapati6838
    @pradeepkurapati6838 Рік тому +10

    అన్నయ్య గారికి నమస్కారం

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Рік тому +1

      నమస్కారం.. ఎలా ఉన్నారు

    • @pradeepkurapati6838
      @pradeepkurapati6838 Рік тому +1

      చాలా బాగున్నాను మీరు 🙏🙏

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Рік тому +1

      @@pradeepkurapati6838 బావున్నాను

  • @pnv3693
    @pnv3693 Рік тому +7

    Love from Nandyal❤️❤️😍

  • @ptvratan007
    @ptvratan007 Рік тому +1

    Your telugu is more taste than foods you show

  • @hosannajayakumar7110
    @hosannajayakumar7110 Рік тому +1

    Very Good Job Andi 👏👏👏😋👌👌👌

  • @bhaskarnani8854
    @bhaskarnani8854 Рік тому +3

    Anna namestey madi kuda nandyal ey Uggani bajji try cheyyandi anna most famous dish in nandyal

  • @subbarayudubandaru9140
    @subbarayudubandaru9140 Рік тому +2

    Uggani baggi and uthappam kuda Baga untunti anna.nenu tinnanu

  • @karavind7702
    @karavind7702 Рік тому +1

    Mee telugu vinasompugaa vundhi Anna ❤️

  • @NagendraKumar-hk6jk
    @NagendraKumar-hk6jk Рік тому +2

    Super dosa

  • @shaikkhajapeer4943
    @shaikkhajapeer4943 Рік тому +7

    Nice video 👍👍

  • @srinivasnara182
    @srinivasnara182 Рік тому +1

    Me Madhuramaina Gananiki Nenu Abhinandhanalu Teluputhuna🙏🙏🙏💥🤩

  • @trajreddy78
    @trajreddy78 Рік тому +2

    Mee basha pravinyam , uchharana 👌🙏

  • @vijayalocharla6551
    @vijayalocharla6551 Рік тому +1

    Mee telugu wow super

  • @ravikumar-xt8tl
    @ravikumar-xt8tl Рік тому +2

    Mee telugu translate ku sarvada fidaa, Annaya...

  • @anjineyae556
    @anjineyae556 Рік тому +1

    EXCELLENT SIR
    FROM CHAYANJINEYALU BELLARI

  • @a.prasanna9264
    @a.prasanna9264 Рік тому +4

    Madi nandyal

  • @veerabrahmam7248
    @veerabrahmam7248 Рік тому +3

    Sir mee telugu excellent

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Рік тому +1

      ధన్యవాదాలు వీరబ్రహ్మం గారు

  • @Reddylion
    @Reddylion Рік тому +2

    Yummy

  • @hussain5441
    @hussain5441 Рік тому +1

    Chala tourist spots vunnayi, around Nandyal anni cover cheyi anna.

  • @guruviveksaiv6293
    @guruviveksaiv6293 Рік тому +1

    Hey iam also nandyal

  • @Subbuvloges111
    @Subbuvloges111 Рік тому +3

    Nandyal lo RTO office dagara bramaiah hotal lo bojanam baguntundi

  • @bheemeswaragoud7632
    @bheemeswaragoud7632 Рік тому +1

    nandikotkur lo uggani bajji famous veelaithe try cheyyandi

  • @shankarrockz5925
    @shankarrockz5925 Рік тому +2

    Super. Food 👍👍

  • @sk.abdulrahamanrahaman2908
    @sk.abdulrahamanrahaman2908 Рік тому +1

    Super sir

  • @gsreddy444
    @gsreddy444 Рік тому +2

    Super your voice sweet great to see nandyal Junction

  • @karthikk1863
    @karthikk1863 Рік тому +2

    Dosa😋😋😋

  • @rafibilla8057
    @rafibilla8057 Рік тому +1

    Super

  • @shyamsundarareddy8516
    @shyamsundarareddy8516 9 місяців тому

    In our childhood gatti pakoda lenidi ndl vaaru annam nanjuduku thintarani famous. Now no body about gatti pakodi

  • @R1V9T5J1
    @R1V9T5J1 Рік тому +1

    Sri nadi 100% best 👍 once teast

  • @rittipavankumar2618
    @rittipavankumar2618 Рік тому +2

    Nandyal
    Lo
    Yakkada

  • @Naveenkumar-qs6xe
    @Naveenkumar-qs6xe Рік тому +2

    Nice recpie

  • @srinathVlogger6135
    @srinathVlogger6135 Рік тому +2

    Nice video

  • @ramkrishna-ty2sr
    @ramkrishna-ty2sr Рік тому +2

    నమస్తే అన్న telugu foodie తో కలిసి ఒక వీడియో చేయండి దన్యవాదములు

  • @vaddisrivastha8454
    @vaddisrivastha8454 Рік тому +1

    Thanks bro

  • @harikishore7968
    @harikishore7968 Рік тому +1

    Super bro Loknath

  • @ravisankarsukla7366
    @ravisankarsukla7366 Рік тому +1

    Vada Super

  • @chithariyellappa1402
    @chithariyellappa1402 Рік тому +1

    సూపర్

  • @anjik.ramanjaneyulu6724
    @anjik.ramanjaneyulu6724 Рік тому +1

    Hi... Bro. Videos and video clearity chala Baga uundI. Main thing me explaination superb bro. But ee video loo correct address eevaledu bro, so plz

    • @PavanKumar-qg8pm
      @PavanKumar-qg8pm Рік тому

      Srinivasnagar opposite Municipal water tank nandyal

  • @Shivaprasad-fl3oz
    @Shivaprasad-fl3oz Рік тому +2

    Difference is between the puffed rice used in

  • @yprasad1666
    @yprasad1666 Рік тому +1

    Super dosa anna

  • @Shashi.K78
    @Shashi.K78 Рік тому +1

    👏👏👏👏

  • @obulanaidu4823
    @obulanaidu4823 Рік тому +1

    Nice bro

  • @mounika23
    @mounika23 Рік тому

    Brother meeku mana telugu bhasha meeda unna makkuva mee videos lo telusthundi..nenu ee madyane channel start chesa..naku mee videos chala help avuthai ani ashisthunna 🙏

  • @praveenrajnvns3582
    @praveenrajnvns3582 Рік тому +1

    Big C eduruga kamalapuri chips Kura try cheyyandi..pakkane unna Milk Nannari

  • @nageshreddy8467
    @nageshreddy8467 Рік тому +1

    Anna madi nandyal okasari meet avacha anna metho kalisi okasari aina food tinali plzzzz anna

  • @veerabrahmam7248
    @veerabrahmam7248 Рік тому +2

    Sir I am from madanapalli...actually from dornala prakasam district

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Рік тому +2

      వీరబ్రహ్మం గారు👍.మదనపల్లి రావాలి

    • @veerabrahmam7248
      @veerabrahmam7248 Рік тому +1

      Ok sir

  • @lavanya-q2l
    @lavanya-q2l Рік тому +1

    Mandi. Nandyala

  • @manikantaswamy6791
    @manikantaswamy6791 9 місяців тому

    Grow up ravi i am ur cricket mate in past

  • @nagapawan9397
    @nagapawan9397 Рік тому +3

    Detailed address?
    Nandyal lo ekkada bro?

  • @sppcollection6520
    @sppcollection6520 Рік тому +2

    👏👏👏👏👏

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Рік тому +1

      ధన్యవాదాలు

    • @sppcollection6520
      @sppcollection6520 Рік тому +1

      Its our hotel only im his daughter tqq for making this video

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Рік тому +1

      ధన్యవాదాలు అండి 👍

  • @PavanKumar-qg8pm
    @PavanKumar-qg8pm Рік тому +1

    Amma Chethi vanta

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Рік тому

      అవును పవన్ కుమార్ గారు.

  • @praveensarangula8588
    @praveensarangula8588 Рік тому +1

    Anna garu namastay🤝🤝🤝

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Рік тому

      నమస్కారం ప్రవీణ్ గారు

    • @praveensarangula8588
      @praveensarangula8588 Рік тому

      Fast ga1million avvali midi subscribe

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Рік тому

      @@praveensarangula8588 హృదయ పూర్వక ధన్యవాదాలు👍

  • @sivalenkachandrasekhar1750
    @sivalenkachandrasekhar1750 Рік тому +1

    మీ తెలుగు super కానీ మీ గొట్టం పేరు మాత్రం english డానికి తిండి పుస్తకం అన్నది apt .

  • @jhasan3075
    @jhasan3075 Рік тому +2

    టిఫిన్ స్టాల్ అడ్రస్ ekkada vundi కరెక్ట్ మెన్షన్ cheyandi

  • @rishybasis
    @rishybasis Рік тому +1

    Location in nandyal

  • @bunny-pg6se
    @bunny-pg6se 11 місяців тому +1

    😂❤

  • @universalman6617
    @universalman6617 Рік тому +1

    Arey nandyala railway station daggara manchi tiffins dorikevi uppudu unnayaa

  • @shivashankarguntakal5930
    @shivashankarguntakal5930 Рік тому

    Adoni lo tulaja bhavan non veg hotel famous sir pls akkada vlog cheyandi

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Рік тому +1

      అనుమతి ఇస్తే చేస్తాను శివశంకర్ గారు

  • @kharibhushana5283
    @kharibhushana5283 Рік тому +1

    First viewr Anna

  • @SaiKumar-fn5yd
    @SaiKumar-fn5yd Рік тому

    Telugu 🙏🙏

  • @shareefmahaboob8023
    @shareefmahaboob8023 Місяць тому

    Location?

  • @srinivasulukadem3278
    @srinivasulukadem3278 Рік тому +1

    Anna me also nandyal. Plz adress petu