Farmer Nethra Interview | Inspirational Video || Monthly Income | SumanTV Emotional News

Поділитися
Вставка
  • Опубліковано 25 лип 2023
  • Farmer Nethra Interview | Inspirational Video || Monthly Income | SumanTV Emotional News
    #nethrafarmer #farmer #motivationalstory #inspirationalvideo #sumantvemotionalnews
    Welcome to SumanTV Emotional News UA-cam Channel, Telugu motivational life stories, Telugu motivational speech for success in life, Inspirational videos in Telugu, Inspirational Life Stories in Telugu, Inspirational speeches for success in life, Evergreen Telugu motivational stories of life, Latest best motivational videos in Telugu, Motivational Videos for self-confidence, Videos for Positive Thinking in Telugu, Motivational videos from all religions, Positive things from Moral stories in Telugu, Inspirational videos, Inspirational speeches, Latest Best
    Telugu Motivational Video for Students/Success in Life - Telugu Inspirational Videos, Emotional News

КОМЕНТАРІ • 268

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 4 дні тому

    చివరికీ రైతుపనే దిక్కు అవుతుంది,శ్రైష్ఠమైనది, ఆరోగ్యమైన జీవితం.జయహో భారత్ జయహో రైతన్న ❤❤❤🎉🎉🎉🎉

  • @natureofindia
    @natureofindia 11 місяців тому +66

    రాబోయే రోజులు రైతన్న దే రాజ్యం గుడ్ లక్ చెల్లమ్మ అల్ ది బెస్ట్

    • @nanionline9971
      @nanionline9971 11 місяців тому +2

      Maarandi sir... This is paid promotion... Many people doing farming these days...

    • @SN-co1cx
      @SN-co1cx 11 місяців тому

      @@nanionline9971 paid aithey emosthadi .. valla effort ki appreciate cheyyandi .. aaaku kooralu em Tintunnaro Tesla Meeku

  • @p.shareef3113
    @p.shareef3113 9 місяців тому +2

    Nenu aithe anchor ni chudataniki matramey chusa e video.....such an angel 😇

  • @kirankumartanniru
    @kirankumartanniru 7 місяців тому +7

    చేతకాని వాడు ఎప్పుడు కామెంట్ చేస్తూనే కూర్చుంటారు వాళ్ళు చేస్తున్నారు మీరు చేయగలిగే పనులు చేయండి

  • @teluguflimindustryupdates1542
    @teluguflimindustryupdates1542 11 місяців тому +9

    హలో సుమన్ టీవీ ఇంకా ఇతర చానెల్స్ మీకు వీళ్ళు మాత్రమే రైతు లాగా కనిపిస్తువున్నారా.. ఇళ్లకన్నా తోపు పేద రైతులు వున్నారు వాళ్ళని చూయించండి 🙏🙏

  • @rajashekar3389
    @rajashekar3389 8 місяців тому +14

    వ‌్యవ సాయం లేకపోతె ఏమీలేదు నాకు ఈ జంటను చూస‌్తె ఆనందం అవుతుంది ఎందుకంటే వీరు నిజం మాటలాడుతారు వీళ‌్ళను తిడుతు కూడా కామెంట్స్ చేస‌్తాను వీరు ఖచ్చితంగా విజయం సాధిస‌్తారను కొంటా

    • @kallurimadan
      @kallurimadan 5 місяців тому

      now divorced anta bro vallu

    • @rajashekar3389
      @rajashekar3389 5 місяців тому

      @@kallurimadan టీ కప‌్పులో తుఫాను di vorce కా కూడదు

  • @ramanamorthala99reddy3
    @ramanamorthala99reddy3 11 місяців тому +1

    May God Bless you people,, support you in every way. 🌹

  • @prabhakarmetri6371
    @prabhakarmetri6371 11 місяців тому

    God bless you ana
    Nice interview

  • @Hemusai
    @Hemusai 11 місяців тому +8

    All the best... 👍... God bless you...all wishes come true in your life... 👏👏👏

  • @venkatnallareddy1267
    @venkatnallareddy1267 11 місяців тому +2

    Great man!!!!

  • @sivaramgavini9098
    @sivaramgavini9098 11 місяців тому +6

    All the best 💐💐💐

  • @Madhusudanworld
    @Madhusudanworld 6 місяців тому

    I love this vedio. Good message

  • @krishnareddy2803
    @krishnareddy2803 Місяць тому

    ఇప్పుడు మన పట్టణాలలో, అదే విధంగా విదేశాలలో కూడా పెద్ద పెద్ద ఉన్నత చదువులు చదువుకొన్న విద్యావంతులుకూడా ఎలాంటి పని లేదా ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగులుగా మిగిలిపోయే పరిస్థితి దాపురించింది.
    అపార అవకాశాలు, పనిలేదు అన్నమాటకు అర్థం లేదు అని ఏదైనా రంగం field ఉంది అంటే అది ఒక్క వ్యవసాయరంగమే.
    ఎంతోమంది తలిదండ్రులు పల్లెలలో వ్యవసాయం గిట్టుబాటుగా లేదని చిన్నా పెద్ద పట్టణాలకు వెళ్ళినవారు వెనక్కు తిరిగి చూసుకొనే పరిస్థితి వచ్చింది.
    వారిప్పుడు తమ పిల్లలతోసహా పల్లెబాటబట్టి తమకున్న అరకొరా పొలాలలో ఏదో ఒక పంట పెట్టుకొనో లేక పాడి ఆవులు మేపుకొనో తమను, తమ పిల్లలను పోశించుకోవాల్సిన అగత్యం ఏర్పడింది.
    బోసిపోయిన మన పల్లెలు మళ్ళీ కళకళలాడలంటే వ్యవసాయం దండుగ కాదు అదే ఇక మన జీవనాధారం అనేరోజులు దగ్గరపడ్డాయి.
    అమ్మాయి నీవు చేపట్టిన ఈ ప్రక్రుతి సేద్యం కాని మరొక్కటిగాని మరింతమందికి స్పూర్థినిస్తుంది.
    Wish you all the success in your efforts.

  • @-pothavrarey3849
    @-pothavrarey3849 11 місяців тому +3

    నమస్తే అక్క.. నాకు ఒకటి అర్థం కాలే అక్క.. ప్రతి ఒక్కరూ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటున్నారు. ఒక్క మందు కూడా వాడకుండా పండిచడం సాద్యం అవుతుందా. ఎన్ని ఎకరాల్లో చేస్తున్నారక్క. ఒక్క పురుగు మందు కూడా వాడకుండా చేస్తున్నారా. మేము 2 yeras ముందు 2 ఎకరాల్లో మునగ పండిచామ్. అప్పుడు ప్రతి 15 రోజులకు ఒకసారి కచ్చితంగా పురుగు మందు స్ప్రే చేయాల్సిందే, లేదంటే మొత్తం ఆకులు తినేసేవి. మునగ గిట్టుబాటు అవ్వక తేసేశాం, కానీ ఒక్క చెట్టు ఉంచుకున్నాం. దానికి 1 year నుంచి ఒక్క స్ప్రే కూడా చేయలే. కానీ మొక్క బాగానే ఉంది. మీరు చెప్పే విదంగా పురుగుమందులు లేకుండా అంటే మిద్దె పైనానో, పెరట్లో సాద్యం అవ్వచ్చు. కానీ ఎకరాలు ఎకరాలు అంటే కస్టమ్. ఒక ఎకరంలో ఒక్క మందు కూడా కొట్టకుండా ఒక్క పుచ్చు లేకుండా పండిచ్చి చూపింఛన్న. నీ కాళ్ళు మొక్కీ నువ్వే కరెక్ట్ అని నీ దగ్గర వ్యవసాయం నేర్చుకుంటా అన్న.

    • @user-fj6yt6md6h
      @user-fj6yt6md6h 10 місяців тому +1

      30 సార్లు మందు కొడితెనే వంకాయలు పుచులు పోతున్నాయి. ఇంకా organic అని ఒక్కసారి కానీ మందు కొట్టక పోతే మి ఊహా కే వదిలేస్తున్నా

  • @psai6417
    @psai6417 11 місяців тому +1

    Forming is great job ani telise roju ravali..lekapote monthly lakhalu lakhalu jeethalu ragane kallalu evaru kanapadatle present situation..luxury life unte success kadu ..satisfaction and factor marichipotunnaru public..great achievement sister...I wish you all the best in future..no problem nuv unnadi India lo vennaki Lagevalle ekkuva untaru but don't look on them...thank you..

  • @jkagritech5058
    @jkagritech5058 11 місяців тому +2

    Farmer is first ❤

  • @Geography195M
    @Geography195M 11 місяців тому +22

    మీరు గ్రామీణ ప్రాంత రైతులతో కలిసి ఇంటర్వ్యూలు తీసుకుంటే కనీసం రైతు నిజంగా చేసే పంట విలువ తెలుస్తుంది.. సోషల్ మీడియాలో మీ పబ్లిసిటీ , వాళ్ళ క్రేజీ ... వాళ్ళ ఎవరికి ఉపయోగం తల్లీ....

    • @velagavenkataramana6663
      @velagavenkataramana6663 11 місяців тому +3

      రైతులు రైతులుగా లెరు. ప్రభుత్వం వ్యవసాయశాఖ వారు రైతులను బ్రష్టు పట్టించారు. వరి పండిస్తారు కానీ బియ్యం కొనుగోలు చేస్తారు. భూమికి బారెడు పెరగకుండానే విపరీతంగా పళ్ళకాపు కావాలి పిట్టలు కూడా రావటానికి ఇష్టపడరు. ఇష్టారాజ్యంగా పురుగులమందులవలన తేనెటీగలు పిచ్చుకలు కూడా పల్లెను వదిలాయి. పాట ఒకటి పల్లె కన్నీరుపెడుతుంది కనిపించని కుట్రలా. బయటపడాలి కన్నీరు కాదు కళ్ళనుంచి ఆనందభాష్పాలు రావాలి.

  • @ajaybhaskar3210
    @ajaybhaskar3210 11 місяців тому +1

    Best of luck 👍

  • @rajasekharputtaparthi2303
    @rajasekharputtaparthi2303 10 місяців тому

    Grate job Brother

  • @ramu7153
    @ramu7153 11 місяців тому

    నేను తేనె తీసుకున్న వీళ్ళ దగ్గర online lo, చాలాబాగుంది ।।

  • @madhaviracha7480
    @madhaviracha7480 11 місяців тому +2

    Ur great bro

  • @gpurushotham9604
    @gpurushotham9604 11 місяців тому +1

    సూపర్ కపుల్స్

  • @eswarprasad3928
    @eswarprasad3928 11 місяців тому +1

    All the best sister

  • @loveindia143
    @loveindia143 11 місяців тому +22

    రెండు అవులు తో 100 ల కేజీలు ghee ammestharu

    • @nareshnuthulapati5755
      @nareshnuthulapati5755 10 місяців тому +1

      Wow

    • @gpgchannel7100
      @gpgchannel7100 9 місяців тому +3

      వేరే పాడి రైతు దెగ్గర కొనుగోలు చేస్తారు

  • @tumuluriravi
    @tumuluriravi 11 місяців тому

    All the best... 👍

  • @krishnareddythodimi4578
    @krishnareddythodimi4578 11 місяців тому

    Best of luck amma

  • @suryagajula3030
    @suryagajula3030 11 місяців тому +1

    All the best even we r doing organic farming but only for our family

  • @alwalasrinivasyadav4906
    @alwalasrinivasyadav4906 7 місяців тому

    Nice brother Super job🎉🎉🎉🎉

  • @rajkumarbarla6974
    @rajkumarbarla6974 3 місяці тому

    Good...All The Best

  • @subrahmanyamp2087
    @subrahmanyamp2087 10 місяців тому

    నేత్ర గారు వంశీ గారు మీకు ఆల్ ది బెస్ట్

  • @user-ly1lx9ns8n
    @user-ly1lx9ns8n 6 місяців тому

    Super Akka ❤

  • @nirmalalingalagari9174
    @nirmalalingalagari9174 Місяць тому

    God Bless you both Nethra❤

  • @user-pl9oz9qq3g
    @user-pl9oz9qq3g 6 місяців тому

    Hai nethra akka chala manchi alochana chesaru

  • @laxmikanthreddypottipati7909
    @laxmikanthreddypottipati7909 9 місяців тому +1

    Blessed couple.

  • @ankithabolle8053
    @ankithabolle8053 11 місяців тому

    All the best

  • @sureshkumarvakamulla6922
    @sureshkumarvakamulla6922 10 місяців тому

    Wish u gudluck

  • @rajasekharputtaparthi2303
    @rajasekharputtaparthi2303 10 місяців тому

    God bless you

  • @loveindia143
    @loveindia143 11 місяців тому +3

    20 బాక్స్ లు థో 100 ల కేజీలు తేనె తయారు చేస్తారు

  • @fromtelangana99
    @fromtelangana99 11 місяців тому +2

    Sister your inspiration many people 💐💐💐💐💐

    • @madhureddy4079
      @madhureddy4079 11 місяців тому +2

      first respect who already doing farming they sell higher price in the name of organic.

  • @tschakravarthi4764
    @tschakravarthi4764 8 місяців тому

    I am visited once, all are Genuine products, but stock availability problems

  • @dhilipsaidharmapu669
    @dhilipsaidharmapu669 7 місяців тому

    Good job bro

  • @nageshedulla566
    @nageshedulla566 11 місяців тому +22

    Manchi vallaku manchi jaruguthadi sir

    • @viralvideos4223
      @viralvideos4223 11 місяців тому +1

      Bongu kadu. Valu chesindi business farmers musuglo very high prices pedtaru

  • @mekavenkatesh346
    @mekavenkatesh346 10 місяців тому

    Good 👍

  • @nageshvarma6639
    @nageshvarma6639 11 місяців тому +19

    Dinni vyavyasayam antaramma Nadi endalo nadumu vonchi Pani chestuntey apudu tlsutadi vyavyasayam antey my mother is a good farmer she is not at all farmer just she maintaining the farming nothing is their in this so waste of time😂❤

  • @buchibabub1189
    @buchibabub1189 11 місяців тому +5

    it would have been a good if this interview done after a 2 yrs of farming experience.it's just a few days old farm.

    • @nareshreddy1240
      @nareshreddy1240 6 місяців тому

      😅😅😅 appula authaee 3 years tharvatha ki😅

  • @maheshboddu400
    @maheshboddu400 11 місяців тому +5

    పల్లెటూరు తిరిగి తెలియని వారిని ఇంటర్వూ చెయ్యండి ఇలా డబ్బున్నవారిని చేస్తే ఎమ్ లాభం

    • @nallabothushashikumar9351
      @nallabothushashikumar9351 3 місяці тому

      పల్లెటూర్లలో ఎవడు పకృతి వ్యవసాయం చేయట్లేదు అంత కెమికల్స్ వేసి వేసి భూమినంత నాశనం చేస్తున్నారు
      వాళ్ళ ఇంటర్వ్యూ ఏం అవసరం లేదు

  • @vgopal28
    @vgopal28 11 місяців тому +1

    Prakruti vyavasayam lo karchu ekkuva sustenance undadu.. rate lu ekkuva petti ammakapothe profit undadu.. Edo konnallu kastapadi vadilestharuuu. Health pichhi lo idokati...

  • @sidduthaviti3476
    @sidduthaviti3476 11 місяців тому

    Prakritilo gadapadaniki minchina anandam prapanchamlo ekkada undadu 😍

  • @mannaruvenkaiahvenky2844
    @mannaruvenkaiahvenky2844 11 місяців тому +1

    all the best to all

  • @mahendraprasadnallannagari7246
    @mahendraprasadnallannagari7246 11 місяців тому +3

    God bless you anna vadena ❤️💞💕

  • @kommunageswrarao9843
    @kommunageswrarao9843 6 місяців тому

    నేత్ర అక్క గ్రేట్

  • @justryin5353
    @justryin5353 6 місяців тому

    All the best to both of you
    I don’t understand why I see negative comments than appreciating them. We see all farming parents want their kids to study well and get a good job and settle down. And one day I can certainly say that we don’t have no one who does farming and in return we suffer without healthy organic foods or either end up buying an expensive organic vegetables. These kind of people should be our role model for future generations. Take positive out of this, I see there are 80% communities are negative and 20% communities are positive

  • @busaanuradha3094
    @busaanuradha3094 11 місяців тому

    I wish you all the best beta 👍🙌🙌💯👩‍❤️‍💋‍👨✌️😍👍

  • @sandhyasagar3993
    @sandhyasagar3993 11 місяців тому +2

    We wish Allllllllllllllll the Besttttttt to the lovely Couple

  • @lakshmiaparnamadiraju3784
    @lakshmiaparnamadiraju3784 11 місяців тому +7

    Please make agriculture as a stream lines for students . Farming is also equally important as becoming doctor, engineer and all others. Agriculture institute .

  • @forestlifer289
    @forestlifer289 8 місяців тому +1

    veellavi youtube videos ekkuva....vyavasayam chese videos chala thakkuva...vyavasayam 60-70 years nundi chese raithlu chala mandi unnaru..ippdu kuda chala mandi youngsters vasthunnaru. veellu em special kadikkada

  • @mschandra2006
    @mschandra2006 11 місяців тому +14

    Most of the village people got boared and screwed of farming and moved towards urban jobs. These two people now got boared of urban life and moved to farming. It's individual's preference. There is nothing great about them doing farming. But what is great is, they are able to do and doing what they want to do. That gives satisfaction. And satisfaction is their wealth.

  • @AnjanaAnjana-ec6gh
    @AnjanaAnjana-ec6gh 11 місяців тому

    Me farming chala bagundi e rojullo youth ku Meru nethalu me farming big big very big yedagalani ......

  • @suryanarayanareddyreddy1668
    @suryanarayanareddyreddy1668 11 місяців тому +1

    Memu rendu vidaluga chestunnamu Prakruthi forming cheyalanukutunnamu mee salahalu

  • @karalreddy
    @karalreddy 11 місяців тому

    micski wind filter use cheste bagundedi. outdoor lo noise rakunda untundi.

  • @AnjanaAnjana-ec6gh
    @AnjanaAnjana-ec6gh 11 місяців тому

    Vamshe nethra Garu meku namaskar

  • @kmc9vlog135
    @kmc9vlog135 11 місяців тому +4

    Maa vurla masthu mandhivunnaru education formers

  • @divyadeepu9919
    @divyadeepu9919 11 місяців тому

    Super sister i meet you

  • @sindhukommera
    @sindhukommera 11 місяців тому +3

    Andharu farmers kuda natural pandistaru valu kuda pani chasukuntaru with there family members ema la pani chasi social media lo apply cheyaru

  • @PV_YUGi
    @PV_YUGi 2 місяці тому

    వాళ్లు ప్రయత్నం చేస్తున్నారు....చేయనియండి... మీరు discrease చేస్తూ కామెంట్ పెడుతూ వాళ్ల ను కాలుపట్టి లాగకూడదు...

  • @N-reddy
    @N-reddy 6 місяців тому

    వ్యవసాయం అంటేనే ఈరోజుల్లో "వ్యవసాయ మా" అనే వాళ్ళు చాలా మంది ఉంటారు . ఏ వ్యవసాయ మైన చేసి చూడండి. ఖాళీగా కూర్చుని కామెంట్లు పెట్టడం కాదు.

  • @krishsridevi1686
    @krishsridevi1686 2 місяці тому

    Namaste madam

  • @anuradhamanohar4283
    @anuradhamanohar4283 11 місяців тому +1

    All the best to best couples future lo rythu Raju kavali mi laga youth software side kakunda natural farming side interest chupali

  • @lifedreameducation5879
    @lifedreameducation5879 11 місяців тому

    Ho god. Iyana Garu motivational speaker brother lo okaru kada!

  • @narmadagangasani2924
    @narmadagangasani2924 5 місяців тому

    Me jodi yendariko insipiration all the best

  • @narimaniteella5683
    @narimaniteella5683 11 місяців тому +1

    Meeru anukunnadi reach avvalani korukuntnna

  • @Durga-yd8nh
    @Durga-yd8nh 11 місяців тому

    ❤ ok sure

  • @venkataRamanaKoduri-ri7ck
    @venkataRamanaKoduri-ri7ck 9 місяців тому

    👍

  • @vraj5471
    @vraj5471 11 місяців тому

    Wear big cap while you are in field so sun burn raakunda vuntadi

  • @arrolalaxmireddy7699
    @arrolalaxmireddy7699 11 місяців тому

    ❤❤❤❤❤

  • @Radhika-kb1oq
    @Radhika-kb1oq 11 місяців тому +6

    The truth is the couple wanted to use "organic" is the word to attract customers and to grow their business for more profits. Comercial thought is first and knowledge on farming is secondary for them. A girl farming with modern clothes obviously make others to view their videos to make more income on youtube as well. Nice ideas they have towards comercial profits.people please wakeup. The products are too expensive and only rich people may afford. Ofcourse business means making profits, i agree but they wanted more and more profits with this organic tag line.if they are really working hard to do something for society with these natural farming they can sell for reasonable price that would be too good. But just to make only profits they are doing this business and that media is showing to create so much hipe..not good ya.

    • @aslam1600
      @aslam1600 10 місяців тому

      Organic😂

    • @Kumar-lh8sf
      @Kumar-lh8sf 8 місяців тому

      Fake

    • @swathivaishu977
      @swathivaishu977 5 місяців тому

      S..nenu thalakona daggara village lo putti periga ,job vachi family Hyderabad shift ayyamu,real honey kosam villa daggara thiskunnam..real honey Ela untundo taste texture colour Naku telusu, organic ani nammi mosapoya,,100 % adi organic kaadu ani Naku artam aindi,inka janaalu eppudu melkuntaro emo.. organic ante name tho cheat chestunnaremo anipistondi

  • @guddetiyakender2353
    @guddetiyakender2353 10 місяців тому

    Proud of you akka...

  • @suryanarayanareddyreddy1668
    @suryanarayanareddyreddy1668 11 місяців тому +1

    Sir Rayalaseema Satya sai DT Talupula ML Vepamanipeta Vi. Surya Narayana Reddy Danimma farmer

  • @freedom3040
    @freedom3040 11 місяців тому

    Andaru oka 10-15 years corporate job chesi farmers ga settle evvandi eh country lo vunna.
    USA lo vunna Hyderanad lo vunna Europe,Africa lo vunna. Farmers avvandi andaru atleast invest in farming.

  • @phalgunaravada3122
    @phalgunaravada3122 2 місяці тому

    Naku kuda farming ceyalani vundi nenu hyderabad lo vuntanu a area lo land collect ceste bagundi konchem suggest ceyagalara and also how to get land also please give some suggestions

  • @naturalfood783
    @naturalfood783 11 місяців тому +3

    Vellu nadumu vanchi pani cheyakapote cooli vallani pattali colli vallani pedite pay cheyali vallaki ante rendu customer mida vesi veelu dabbulu dobbude dobbudu veela gurinchi anta telisipotundani veela channels lo comment boxes close chesaru videos ki anta build up

  • @Harshasai255
    @Harshasai255 11 місяців тому +2

    Miru okkarena raithu okkada andhuru raithuleee 😊😅😅😊

  • @ramgopalreddy9100
    @ramgopalreddy9100 11 місяців тому +3

    Just learning farming now from these ppl 😮😂

  • @Farmer372
    @Farmer372 11 місяців тому

    చిక్ఖుఢు కాయ మొత్తం holes పడుతది if not spray chemical

  • @SpNaidu-zl8fl
    @SpNaidu-zl8fl 11 місяців тому

    నేచురల్ ఫార్మింగ్ తో కలిపి ముత్యాల వ్యవసాయం చేయండి

  • @lokesht8466
    @lokesht8466 11 місяців тому +4

    Jr.Artists veellu

  • @mohanraja617
    @mohanraja617 11 місяців тому

    Hi andi

  • @Sivakumar-wd1iv
    @Sivakumar-wd1iv 11 місяців тому

    Vellu chala pedda farmers 1kg ghee 4000rs ke 1kg honey 1000rs ammey adbhutamaina farmers vellaney interview chesi encourage cheyyali

  • @manjulaus
    @manjulaus 11 місяців тому

    Nice prathi engineer seat fail ayinavalu agriculture chayavachu

  • @shekarvlogs9415
    @shekarvlogs9415 11 місяців тому

    Iam also same field but not organic

  • @viralvideos4223
    @viralvideos4223 11 місяців тому +3

    Velu organic farms musuglo commercial business chestunaru. Don’t believe them. They are Pakka commercial with high prices. I tried products from them. Very very poor quality with high prices

  • @user-zj4ut4kr3m
    @user-zj4ut4kr3m 7 місяців тому

    Dayachesi varadhi forms products vadakandi please

  • @lalulalu6154
    @lalulalu6154 10 місяців тому

    Hi nethra akka niv anthe naku chala estam iam farmer

  • @srikanthnasina4773
    @srikanthnasina4773 6 місяців тому

    NAMAN Tv playshakulaku NAMASKARAM😢

  • @ranadheerreddynomula
    @ranadheerreddynomula 11 місяців тому

    Madam raithu koduku raithu nduku avakudadu anukuntunnado alochinchandi yemundi madam saanuboothi tappa

  • @wedding-invitation
    @wedding-invitation 11 місяців тому

    Avaru aite e nature ni kapadutaro varaki a nature re kapadutundi

  • @purushottam5787
    @purushottam5787 9 місяців тому

    Vamshi voice super

  • @realcritic
    @realcritic 11 місяців тому +7

    With only 2 cows only how one can give pure gee
    Think practical
    With small resorces
    And minimum knowledge why to make people fools

  • @gangadharmentimi3289
    @gangadharmentimi3289 11 місяців тому +1

    మంచి ప్రమోషన్స్..... వీడియో....
    Not yous..

  • @kotireddyvlogs1630
    @kotireddyvlogs1630 11 місяців тому +1

    Suman TV, villages ki veli real framers nu veli kalisi interview cheyandi ha kastalu badalu cheptaru.Reels lo kanapadey valanu interview cheyadam ardham ledu Sir,

    • @nanionline9971
      @nanionline9971 11 місяців тому

      Sir this is paid promotion... Evaru money pay chesthe vallane interview chestharu