నా చిన్నపుడు మా ఊరిలో, మా నానమ్మ ఈవి చేసేవారు. ఇవన్ని నేను తిన్నాను. చాలా బాగుంటాయి. ఈ వీడియో ద్వారా గతం తాలుకా జ్ఞాపకాలు గుర్తు చేశారు. వీడియో చాలా చాలా బాగుంది. ❤❤❤ 🎉🎉🎉
మంచి వీడియో s చేస్తారు andi మీరు ఎప్పుడు..intresting ga ఉంటాయి,videos,,అందులో ఉండే మనుషులు కూడా..బామ్మ ఎంత bavundo,,చాలా neat ga ,చక్కగా matladadindi.ఎంత healthy active life style habits ఉన్నాయో ఆవిడా కి.nice andi.
Super ga undi .na chinnappudu akkuva preparence ichevadini taramani balusaku. Ippudu ooru velletappudu Village food ki preference istanu. Good show.🎉❤❤
నా చిన్నప్పుడు తరమన్ను చారు చల్లదన్నో పిండి ముద్ద బాగా తినాలా ఇప్పుడు మళ్లీ మీరు అవన్నీ గుర్తు చేశారు నాయనమ్మ మాకు ఇక్కడ దొరకవును ఈశాన్య శ్రీకాకుళం వస్తే మీ దగ్గరికి వచ్చి తింటాను నాయనమ్మ😊
Nisankadi ga, lachavaaram, vompadu, prajalu, turpiyala, puddute, telav Pindi, ulli baddalu, srasavlu,...ennalu tarvatha e padalu vinanu. Ma nanaamm ni chusi nattu undi. E video pettinaduku nenu tarvani chesi mana culture next generation ki pass chestanu . Thank you so much.
అమ్మా. నిమ్మకాయలు. వెయ్యక్కర లేదు. గంజి. పులుస్తాది మంచి టెస్టు గా ఉంటుంది. చలువ చేస్తాది. నేను ఢిల్లీలో. వున్నా. చల్దన్నం తింటాను ఆ చారులో. మా అత్త బప్పన కాయ ముక్కలు. వేసేవారు
తరవాణి చారు..తినటం వలన మేను ఛాయ మెరుగుపడుతుంది..అలసట దూరం చేస్తుంది. మూలశంక ఉన్నవారికి స్వస్థత నిచ్చే దివ్య ఔషధం. డప్పిక వేయనివ్వదు. మన ఒంటి లో B విటమిన్ లోపం ను రానివ్వదు. తరావాణి చారు లో బొప్పాయి కాయ ముక్కలు వేస్తే ..రుచి అమోఘం.. ముల్లంగి, తోట కూర, బలుసు కూర.. తో కూడా తయారు చేస్తే.. ఆ రుచి యే వేరు. ఒక్క మాటలో చెప్పలంటే.. సూపర్.. నేటి రోజుల కనుమరుగు అవుతుంది.. next genaration కి కూడా గుర్తుండేలా ..వీడియో తీసిన మీకు ధన్యవాదములు.
కనుమరుగవుతున్న మరో అద్భుత ఆహారం తరవాని చారు, పకాలి అన్నం. ఖర్చు లేని శ్రేష్టమైన తిండి. ఇప్పుడంటే మన దగ్గర సమయం లేదు... రెండు నిమిషాల్లో నూడుల్స్ తిని మమ అనిపిస్తూ...తర్వాత అయ్యో రామ అంటూ ఆసుపత్రికి పరుగెడుతున్న తరం.
This is elixir! It will make our gut strenghten like a rock. Very great remedy for BP and Diabetes. It will enhance our reproductive system too. Couples who are trying for a baby can try this.. Thanks for sharing 🙏
నా చిన్నపుడు మా ఊరిలో, మా నానమ్మ ఈవి చేసేవారు. ఇవన్ని నేను తిన్నాను. చాలా బాగుంటాయి. ఈ వీడియో ద్వారా గతం తాలుకా జ్ఞాపకాలు గుర్తు చేశారు. వీడియో చాలా చాలా బాగుంది. ❤❤❤ 🎉🎉🎉
నంద్యాల జిల్లాలో వీటి గురించి తెలిసిన వారు 10% మాత్రమే
తెలియనివాళ్లు 90% అక్కడ చేసే విధానం చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంది అన్నగారు 🙏🙏🙏🙏🙏🙏🙏
ముసలమ్మ శుభ్రంగా లక్ష్మి కళతో ఉంది.
మంచి మనసు
&
పవిత్రత.
ఈవిడ. మనకు " అన్నపూర్ణ " తల్లి.
మా చిన్నప్పుడు ఎక్కువ అదే తినే వాళ్లము ఆరోజులు గుర్తు చేశారు 🥹thank you 🥰 మాది శ్రీకాకుళమే
ఇలా కనుమరుగు అవుతున్న వాటి గురించి చెప్పడం 😊❤
Madi ichapuram memu vankayalu bendakayalu bappankayalu vesukoni chesukuntam super vuntadi
అమ్మ మన పూర్వపు మనుషులుని అవంటలని గుర్తుకు తెచావు తల్లీ నీకు పాదాభి నమస్కారం ముఖ్యంగా నీముఖలో నిజంగా లక్ష్మి రూపం కనబడుతుంది
మంచి వీడియో s చేస్తారు andi మీరు ఎప్పుడు..intresting ga ఉంటాయి,videos,,అందులో ఉండే మనుషులు కూడా..బామ్మ ఎంత bavundo,,చాలా neat ga ,చక్కగా matladadindi.ఎంత healthy active life style habits ఉన్నాయో ఆవిడా కి.nice andi.
Idhi Srikakulam vallake Telusu chala good
Suresh garu made a nice video and brought back childhood memories (tastes). మా చిన్న నాన్నమ్మ వివరణ భలే నచ్చింది. నాన్నమ్మ నీవు సుపరో సూపర్ ❤❤❤
చాలా ఆరోగ్యకరమైనది తరవాణి...ఏ విధంగా వాడుకున్నా కూడ.👌😊
Super ga undi .na chinnappudu akkuva preparence ichevadini taramani balusaku. Ippudu ooru velletappudu Village food ki preference istanu. Good show.🎉❤❤
తర్వాత చారు చాలా బాగుంటది నాయనమ్మ నేను నా చిన్నప్పుడు మా నానం పెడితే తిని దాన్ని ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు ఇక్కడ మీరు చాలా మంచిగా చెప్తున్నారు నాయనమ్మ
నా చిన్నప్పుడు తరమన్ను చారు చల్లదన్నో పిండి ముద్ద బాగా తినాలా ఇప్పుడు మళ్లీ మీరు అవన్నీ గుర్తు చేశారు నాయనమ్మ మాకు ఇక్కడ దొరకవును ఈశాన్య శ్రీకాకుళం వస్తే మీ దగ్గరికి వచ్చి తింటాను నాయనమ్మ😊
ఈ అమ్మ నిజంగా లక్ష్మీ దేవిలా వుంది. ఈ బాబు కూడా చాలా చక్కగా వివరించాడు
తరవాణి లో ఆవకాయ కలుపుకొని తింటే.....
Soooooooooooper... 👍
మా అమ్మ కూడా చేసేది నేను కూడా అన్నం లో తిన్నాను. చాలా సూపర్ గా ఉంటుంది. మా ఊరు లో లచ్చిం చారు అంటారు
Yes bro
Amama super information thanks to give this taste dish super bro
Chala rojula tarvata Naku istamaina taravani kosam chakkani vivarana tho koodina sandesanni pampinchinamduku dhanyawadhamulu sir.❤
Nisankadi ga, lachavaaram, vompadu, prajalu, turpiyala, puddute, telav Pindi, ulli baddalu, srasavlu,...ennalu tarvatha e padalu vinanu. Ma nanaamm ni chusi nattu undi. E video pettinaduku nenu tarvani chesi mana culture next generation ki pass chestanu . Thank you so much.
పదాలు కామెంట్ పెట్టారు.. మీకు ధన్యవాదాలు
Ammamma chala baga chepparu
తల్లీ మీరు మా అమ్మలాగే ఉన్నారు. శ్రీకాుళంలోని మీ ఊరు ఎక్కడ ఉంది. మీరు చేస్తున్న తరవాని తాగాలని ఉంది.
మీరు సూపర్ అమ్మమ్మగారు లచ్చినచారు సూపర్ నేను చేస్తూ ఉంటాను.. కానీ మేము తాలింపు వెయ్యము
తరవాణి చారు బొప్పన కాయ చేస్తే నిజమే పాలు అవుతాయి పాప తల్లికి నానమ్మ గారు చాలా బాగా చేశారు తరవాణి చారు
అమ్మా. నిమ్మకాయలు. వెయ్యక్కర లేదు. గంజి. పులుస్తాది మంచి టెస్టు గా ఉంటుంది. చలువ చేస్తాది. నేను ఢిల్లీలో. వున్నా. చల్దన్నం తింటాను ఆ చారులో. మా అత్త బప్పన కాయ ముక్కలు. వేసేవారు
నేను ఇప్పటికీ పకాలీ తరమాణిచారు తింటునేఉన్న మా జిల్లాకి ఫేమస్ ఒంటికి చాల ఆరోగ్యం
మీది ఏ ఊరు. నేను వస్తె తరవాని గురించి మి యింటికి వస్తాను.
Maa mother chesevaru 1985 to1990 varaku chala bagundhi burja mandal kondapeta
అవును నాక్కూడ తార మను చారు అంటే చాలా ఇష్టం మా ఊర్లో ఇప్పటికి చేసుకుంటా చాలా టేస్ట్ గా ఉంటది
Wow,,,manchi concept...naaku marriage ayyevaraku chaldannam tinnanu...exllent bro
Naku chala istam taravani ante old is gold super
Nice అన్న మీ వీడియో స్ సూపర్
Sir e video naku chala happy ness echindi na chinnppudu prathi roju thinedhanni i am very happy
తరవాణి చారు..తినటం వలన మేను ఛాయ మెరుగుపడుతుంది..అలసట దూరం చేస్తుంది. మూలశంక ఉన్నవారికి స్వస్థత నిచ్చే దివ్య ఔషధం. డప్పిక వేయనివ్వదు. మన ఒంటి లో B విటమిన్ లోపం ను రానివ్వదు.
తరావాణి చారు లో బొప్పాయి కాయ ముక్కలు వేస్తే ..రుచి అమోఘం..
ముల్లంగి, తోట కూర, బలుసు కూర.. తో కూడా తయారు చేస్తే.. ఆ రుచి యే వేరు.
ఒక్క మాటలో చెప్పలంటే.. సూపర్..
నేటి రోజుల కనుమరుగు అవుతుంది.. next genaration కి కూడా గుర్తుండేలా ..వీడియో తీసిన మీకు ధన్యవాదములు.
కనుమరుగవుతున్న మరో అద్భుత ఆహారం తరవాని చారు, పకాలి అన్నం. ఖర్చు లేని శ్రేష్టమైన తిండి. ఇప్పుడంటే మన దగ్గర సమయం లేదు... రెండు నిమిషాల్లో నూడుల్స్ తిని మమ అనిపిస్తూ...తర్వాత అయ్యో రామ అంటూ ఆసుపత్రికి పరుగెడుతున్న తరం.
ముసలమ్మ వివరణ సూపర్
A abbai cheppindhi correct Telangana lo Kali kunda antaru .nenu chinnappudu tinnanu.super video chesaru 👍👍
Ma amma la unnavu thali super sir good video Explanation. Health ki chala use tharvani charu
Ippatiki ma intlo Ila chesthu untaru,Annam super 👌 taste ga untundhi
సూపర్ నాన్నమ్మ తరవాణి చారు నాకు చాలా ఇష్టం.
Chitti nanamma all the best
Ninu తిన్నాను చాలా బావుంటుంది. వీక్లీ once memu తింటాము
మీది ఏ ఊరు. వస్తె నాకు వేసి భోజనం పెడతారా.
Suresh garu chala manchi video pettaru, ilage vznm, srklm side chese
Paatha vantakalu gurinchi cheppandi, Thopa gurinchi cheyyandi
Thank you Anna reply accept very very thank you
Wonderful. Looking for more such recipes from you
నేను ఇప్పటికీ తరవానీ పకాళినే ఉదయం పూట తిని డ్యూటీ కి వెళుతుంటాను నేస్తం...❤with పచ్చిమిరపకాయ
Maa ammamma chalabagaa chesedi . Full ga boppayi mukkalu mulaga kaadalu veesi chala bagundeedi❤😂🎉
Nenu tinnanu super ga vuntundi 👌👌
మా అమ్మ మొన్న బుధవారం చేశారు చాలా బాగుంది 😋
Maku chala istam ee charante
Ma ayyamma kuda chesindi memu tinnamu tagamu super ammamma
తరవాని జావ మా అమ్మ చేసేది చాలా బాగుంటాది.
Wow super ammaa
బామ్మ గారు చాలా బాగా చెప్పారు
Super amma
Amma super❤️
Old memories 🙏
Idi ahahrmu chea machdi memu ippdu kuda tntamu very nice
Super bro thammayyapeta jalumuru srikakulam dist
మంచి వీడియో
Unique videos.. Best wishes..
Gud eving suresh garu. Chalabagaa chesru bamgaru. Nenu try chestnu. 😊
Tq విజయమ్మ
super...............................
Fermented rice water is the most popular health drink in advanced countries like Japan, America etc.
Good information❤❤ thank you🌹🙏
Super amma
This is elixir! It will make our gut strenghten like a rock. Very great remedy for BP and Diabetes. It will enhance our reproductive system too. Couples who are trying for a baby can try this.. Thanks for sharing 🙏
పాత గుర్తులు🎉❤
Old tastes super
Memu chinnappudu thinevallamu
Baaguntuñdhi tharuvani Lakshmi charu super arojulu aruchulu
🙏🙏👍👍👍👌🤤😋
Nice explanation... love you sir...ammmamma valla vuru nandigam mandalm lo ekkada..a vuri plese tell me
Chitti nanamma famous 🥰🥰😍😍
I'm missing SRIKAKULAM food now I'm working in benguluru 🎉 thanks for information
Memu ippatiki tintunam master Namaste
నా చిన్న తనం లో తిన్నాను. చాలా రుచిగా ఉంటాది. కానీ ఇది ఇప్పుడు వారికీ చేయడం తెలియదు. చేసేవారు లేరు.
So much good food
Istam. Naku. Chinnappudu eppudu ma nannamma cheasedi chela bagundedi
Super bava❤
Nice ...my district treditional life style
super annayya 🙏
Super ila old memories unte videos continue ga pettandi
Naku kooda taravani charu chala ishtammaa ammagaru kooda chala baga prepare chestaru
Excellent
West Godavari lo kuda Lakshmi charu ani antam ilane untundi kani konchem different process
లచ్చిం చారు
Super bro
Nice Video, sir ❤
ఈ తరవని చారు ముందు ఎంత కాస్ట్లి ఫుడ్ అయిన ఆ చారు ముందు తక్కువే రుచిలో నెంబర్ 1
ఎప్పుడో నా చిన్నప్పుడు 45ఇయర్స్ క్రితం తిన్నాను.
Super bro
Superrrr
Very nice brother❤❤
Good 👍
Laxmi charu....❤ it...
love this
Peddamma. Ma chinnspudu roju taravaani anname aavakai, nooni vesukuni tinevallam. Kadupu nindedi. Balam kuda. Vedhava tiffins valla arogyalu padavutunnai. Chinnapudu chaddannam tinna arogyam thone ippatiki haiga arogyam ga pani chesukuntunna. Thanq peddamma.
Ma nanama tho mataladi natu undhi 😅
Super
Very nice...❤
Tharavani chaaru lo benifit probiotic drink.
Naachinnappudu tharamani charu thinnanu .maadhi chinnappudu srikakulam. Ippudu kotabiyyam. Varchina genjitho cheste baguntadhi. Nadhi Vijay .