Satya HarischandraDrama।Satya Harischandra kati scene।HarishchandramangadeviKati Scene|Vema Venkat

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024

КОМЕНТАРІ • 363

  • @nagasankararao5659
    @nagasankararao5659 2 роки тому +14

    మంగాదేవి గారు తెలుగు బిడ్డగా పుట్టినందుకు మేమంతా గర్విస్తున్నాం. మీకు అభినందనలు 🌹🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🌹

  • @amarnathsharma2986
    @amarnathsharma2986 3 роки тому +14

    వెంకట్ గారు, మంచి కళాకారిణి ప్రోగ్రామ్
    చూసాను. ఎక్కడ చూసినా మంచి పాత్ర
    పోషణ, ఔన్నత్యం, గాత్రం, నటన, అమోఘం.
    ధన్యవాదములు. ఇలాగే మంచి పోస్టింగ్స్
    పెట్టండి. పద్య నాటక రంగం ఆచంద్ర
    తారార్క మస్తు.....

    • @VemaVenkat
      @VemaVenkat  3 роки тому +2

      మీకు మా హృదయపూర్వక కళాభివందనాలు సార్

    • @venkatachalamramulu7908
      @venkatachalamramulu7908 11 місяців тому

      Hats off Manga Devi garu.🎉😅😊❤🎉

  • @pasuvulamuneppa1336
    @pasuvulamuneppa1336 2 роки тому +6

    మంగదేవి గారు సూపర్ వెరీ నైస్ అద్భుతము

  • @rajasamudrala7272
    @rajasamudrala7272 3 роки тому +8

    Mangadevi garu.
    Superb. Great.
    I felt like seeing real Harishchandra.
    Great

    • @VemaVenkat
      @VemaVenkat  3 роки тому

      Thanks for your encouraged and memorable comments

  • @prakashrao478
    @prakashrao478 3 роки тому +11

    The great Legend
    MangaDevi Garu
    Meekevvaru Sati leru
    Excellent voice
    Harmony Excellent
    Play chesaru
    Dhanyavadamulu

    • @VemaVenkat
      @VemaVenkat  3 роки тому +1

      Thanks for your nice comments sir

  • @VenuGopal-jo6fn
    @VenuGopal-jo6fn 11 місяців тому +3

    ఇంకా మీలాంటి వాళ్ళు వుండడం మా అదృష్టం కళాకారు లందరి కి మా ధన్యవాదములు

  • @srigeethatv9789
    @srigeethatv9789 2 місяці тому +2

    అక్క మీరు నిజంగా మగవాడై పుట్టాల్చింది మీ కళ అద్భుతం

  • @subbaiahc7648
    @subbaiahc7648 2 роки тому +4

    MANGA DEVI gaaru great artist and also great actress..
    LONG LIVE. MAY GOD BLESS YOU MANGA DEVI Gaaru....UP LOAD chesina vaariki Naa Kalaabhivandanaalu...

    • @VemaVenkat
      @VemaVenkat  2 роки тому +1

      కళాహృదయులైన మీకు మా హృదయపూర్వక ధనాయవాదాలు సార్

  • @GorleSatyarao
    @GorleSatyarao Рік тому +6

    అయ్యా చంటి గారు మీ వాయిధ్యము అద్భుతం....కాదు. కడు అద్భుతం అధుతం వ్వా వ్..వ్వావ్..సూపర్....,

  • @ravinderpatelmanda8071
    @ravinderpatelmanda8071 2 роки тому +5

    అమ్మ మీకు పాదాభివందనం. అద్భుతమైన కళ మీ సొంతం.

    • @VemaVenkat
      @VemaVenkat  2 роки тому

      కళాహృదయులైన మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు సార్

    • @suryajanapati7709
      @suryajanapati7709 2 роки тому

      Superb

    • @VemaVenkat
      @VemaVenkat  2 роки тому

      Thank you Sir

  • @nagarajudamalapati3655
    @nagarajudamalapati3655 Місяць тому

    Excellent performance and Manga Devi gariki padaabhi vandanalu 🙏🙏🙏

  • @A.VENKATESY
    @A.VENKATESY 25 днів тому

    🎉🎉🎉 super nice 👍 voice manga Devi Garu adubutham mhaadhubutham mangagaru

  • @ramakrishnabotcha3795
    @ramakrishnabotcha3795 2 роки тому +9

    మా విజయనగరం జిల్లాలో ఇంత మంచి పేరు గల వ్యక్తి వున్నారా....!
    మహా అద్భుతం కదా, చాలా సంతోషంగా ఉంది అమ్మ మిమ్మలని చూసిన మొదలు.
    ఆ దేవుడు మిమ్మలని చల్లగా చూడాలని ప్రార్థన...!

  • @subbareddyp1789
    @subbareddyp1789 3 роки тому +7

    మంగాదేవి గారు మగ గొంతు తో పాడడం ఎంతో అరుదయిన విషయం.🙏🙏🙏🙏🙏🙏

    • @VemaVenkat
      @VemaVenkat  3 роки тому

      Thanks for your best comments and good observation sir

  • @LakshmiHomeTips
    @LakshmiHomeTips 2 роки тому +3

    Hi అక్క మీలాంటి వారు ఈ రోజుల్లో ఎవరు లేరు. మీరు చిన్నప్పటి నుండి పడిన కష్టానికి మీకు ఇప్పుడిప్పుడే మంచి ఆదరణ వస్తుంది. మీకు ఇంకా మంచి పేరు రావాలని మీ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగలని కోరుకుంటున్నాను అక్క. నాది కూడా మీ ఊరు కావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను మీ వాయిస్ న చిన్నప్పటి నుండి వింటున్నాను. మీ వాయిస్ చాలా చాలా సూపర్. 🙏🙏🙏🙏

  • @Lakshmiharivilluvlogs
    @Lakshmiharivilluvlogs 3 роки тому +2

    ఇలాంటివి వినేకోద్ధి వినాలనిపిస్తుంది సూపర్ 👏👏

  • @palleramu2188
    @palleramu2188 2 роки тому +2

    అక్కా చాలా అద్భుతంగా పాడినారు అక్కా మీకు మీరే సాటి.

  • @bujji1271
    @bujji1271 3 роки тому +4

    మంచి వీడియో సేకరించావు మిత్రమా ఛానల్ కి మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

    • @VemaVenkat
      @VemaVenkat  3 роки тому

      Thank you very much Anna garu

  • @nagaRaj-un3ws
    @nagaRaj-un3ws 2 роки тому +1

    Great madam,
    prati padyam oh adbutam
    Super madam.

  • @arlagaddajayachandraraju190
    @arlagaddajayachandraraju190 2 роки тому +7

    అమ్మా మంగాదేవిగారు మీకు శతకోటి వందనాలు మీగానముకు🙏🙏🙏

    • @VemaVenkat
      @VemaVenkat  2 роки тому +2

      మీకు మా హృదయ పూర్వక ధన్యవాదాలు సార్

  • @kondayyakonni5239
    @kondayyakonni5239 15 днів тому

    Super. ....mangakka

  • @dkh239
    @dkh239 3 роки тому +3

    Vema venkat gariki 🙏🙏🙏🙏🙏 manga gariki 🙏🙏👏🙏👏👏🙏 AP LEGENDRY EDURULEDHU

    • @VemaVenkat
      @VemaVenkat  3 роки тому

      మీకు మా హృదయపూర్వక దన్యవాదాలు సార్

  • @manmadhanaidu3354
    @manmadhanaidu3354 4 місяці тому

    అద్భుతం తల్లి మీ పద్యం

  • @saimahendras5065
    @saimahendras5065 2 роки тому +1

    its simply superb mangadevi garu....maa bander lo kudaa oka program

  • @kurmaraopeta7220
    @kurmaraopeta7220 8 місяців тому

    Excellent Voice Verygreat PvsKurmarao RtdHM Sankili

  • @p.c.m.reddyreddy4928
    @p.c.m.reddyreddy4928 11 місяців тому

    Padyalu Chala CLARITY ga unnayamma 🎉 Dhanyavadamulu Manga devi garu

    • @VemaVenkat
      @VemaVenkat  11 місяців тому

      Thank you very much Sir

  • @vijayanangi
    @vijayanangi Рік тому +3

    అమ్మా... గొప్పగా పాడారు. 🙏🙏🙏

  • @pappalasuryanarayana4564
    @pappalasuryanarayana4564 5 місяців тому

    Magamm garu we are proud God bless you

  • @baburaolukalapu1556
    @baburaolukalapu1556 8 місяців тому

    Chala aanandamga undi

  • @rudrarajuraju6887
    @rudrarajuraju6887 3 роки тому +18

    Grateful appreciation to Madam Mangadevi Garu for keeping this art form live! 🙏🙏🙏

  • @simhachalam5672
    @simhachalam5672 2 роки тому +1

    Akka meeru kalamathalli muddubiddavu, Rangasthalanike vanne thecchavamma. Meelo sakshatthu Aa 'Harischandrunne' choosanandi adbutham. Mee theguvaku sathakoti vandanaalu.

  • @kurubahanumanthu1490
    @kurubahanumanthu1490 3 роки тому +2

    Superakka

  • @rajarathnamvarikuti7694
    @rajarathnamvarikuti7694 3 роки тому +2

    Super song ,and. Sweet. Voice Mngadavi garu.

    • @VemaVenkat
      @VemaVenkat  3 роки тому

      Thank for your nice and great comments

    • @manoharnaidu3075
      @manoharnaidu3075 2 роки тому

      Very good honest to the society
      Handsup action.

    • @VemaVenkat
      @VemaVenkat  2 роки тому

      Thank you very much Sir

  • @muraliaika252
    @muraliaika252 8 місяців тому

    Amma mangadevigaru meru very very excellent meku mekure sate..

  • @srinivasreddysykam4003
    @srinivasreddysykam4003 2 роки тому

    Very good very nice డ్రామా

  • @kameswararaoperepu2332
    @kameswararaoperepu2332 8 місяців тому

    Venkat garu thanks andi upload chesinanduku.last year chusa evida program

    • @VemaVenkat
      @VemaVenkat  8 місяців тому

      కళా హృదయులైన మీకు మా హృదయపూర్వక పాదాభివందనాలు ధన్యవాదాలు.

  • @venkatasubbaiahkanchibhotl4341
    @venkatasubbaiahkanchibhotl4341 3 роки тому +9

    Hats off Manga Devi garu. You are a legend. Even the present Cine Artists can’t act like yourselves

  • @karanamvenkobarao1203
    @karanamvenkobarao1203 3 роки тому

    Excellent madam. Kaani settings sari choosukonte bagundu.

  • @chintadasudheer7982
    @chintadasudheer7982 2 роки тому

    👌🙏 ee rojullo elantivarini chudagalige adrustam meelanti valla valla sadhyam.ledantey,evanni antharinchipothayi

  • @jayalakshmijayalakshmi3239
    @jayalakshmijayalakshmi3239 5 місяців тому +1

    👌👌🙏

  • @koteswararao2755
    @koteswararao2755 2 роки тому +3

    Superb voice and nice performance thanks for uploading

  • @thippaiahanna1264
    @thippaiahanna1264 2 роки тому

    Amma chala rakthi kattincharu
    Saentimental ga paatralo jeevincharu
    Vaadanalu thalli
    Jeevaitha vairagyaniki
    Kati scene pettindi satyam
    God bless you Madam

  • @Teneteluguanjanappa
    @Teneteluguanjanappa 2 роки тому +1

    Nice performance

    • @VemaVenkat
      @VemaVenkat  2 роки тому +1

      Thank you

    • @KKk-zw3pk
      @KKk-zw3pk Рік тому

      Sir please mangadevi Phone no send cheyandi sir

  • @pilliganesh5565
    @pilliganesh5565 Рік тому +1

    మంగాదేవి గారు ధన్యవాదములు

  • @pavandamu9975
    @pavandamu9975 8 місяців тому

    మంగాదేవి గారు మీ పద్యాలు చిర్మరనియ్యం సూర్య చంద్ర లు ఉన్నంతవరకు ఉంటుంది

  • @amarnathsharma2986
    @amarnathsharma2986 3 роки тому +5

    కాలము తీరిన జీవి బొంత విధమ్మున...
    అని చెప్పాలి.

  • @Bujji-pg8rh
    @Bujji-pg8rh 2 роки тому

    మీకు మరియు mangaadevi గారికి
    నమస్కారములు

  • @Pettikodata
    @Pettikodata 5 місяців тому +1

    ఏదైనా డి వి గారే ఈ పాత్రకి మరొకరు సాటి రారు లేరు

  • @pravallikah1999
    @pravallikah1999 3 роки тому +2

    Superb mam great legend 🙏

  • @narayanswami3132
    @narayanswami3132 Рік тому

    Namaskar madan chala excellent

  • @kamaraju9166
    @kamaraju9166 Рік тому

    SUPER MANGAMA GARU

  • @bvnarayana3546
    @bvnarayana3546 2 роки тому +31

    మంగ దేవి గారిని చూసి తెలుగు వాడిగా గర్విస్తున్నా..👍💐

  • @vangapandueswarrao3755
    @vangapandueswarrao3755 2 роки тому +1

    Great mangadevi garu

  • @satishkarneddi5983
    @satishkarneddi5983 27 днів тому

    Super 😢👍

  • @drajababu2187
    @drajababu2187 3 роки тому +8

    You or super amma sathakoti vandanalu amma Harichandra devudu mlmmaulanu challahs kapadugaka amma

    • @VemaVenkat
      @VemaVenkat  2 роки тому

      మీ లాంటి కళాహృదయులు,కళాపోషకులు ఉన్నంతకాలం కళాకారులు కళలను బ్రతికిస్తూనే ఉంటారు ,మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @anjireddykurri1635
    @anjireddykurri1635 Рік тому

    అద్భుతం వర్ణించ మాట లు లేవు

  • @SubrayuduSubrayudu
    @SubrayuduSubrayudu 2 роки тому +2

    Very good artist 👍👍👍

  • @chandrakumar4057
    @chandrakumar4057 11 місяців тому

    తెలుగే ఇ రొజుల్లో మేము కుడా ఇంతా గొప్పగా వింటున్నాం అంటే గాడిద కేం తెలుసు గందపు చెక్కల వాసన కొంతా మందీ బేడుగా కామెంటుచెస్తారు

  • @balivenkataramana4214
    @balivenkataramana4214 2 місяці тому

    Super

  • @eswararao5133
    @eswararao5133 2 місяці тому

    Vandanaalu amma garu

  • @satishsangamreddi16
    @satishsangamreddi16 2 роки тому

    Chala baga padaru.. Amma meeru

  • @padalasrinu8743
    @padalasrinu8743 8 місяців тому

    Super medam

  • @jaipadmashreeent
    @jaipadmashreeent 3 роки тому +1

    Madam ur great for u this culture will thrive.

    • @VemaVenkat
      @VemaVenkat  3 роки тому

      Thanks for your encouraged and nice comments

  • @govindaraorr4080
    @govindaraorr4080 Рік тому

    మ ( o ) గా దేవి కళారంగంలో ప్రతిభ కాటిశీను లో వీరభాహుడిగా వావ్
    మా మన్యం జిల్లా రంగస్థల మహిళా పులి
    బాలగుడబ నివాసి. అభినందనలు.

  • @varshisri5389
    @varshisri5389 2 роки тому +3

    Super ❤️❤️

    • @VemaVenkat
      @VemaVenkat  2 роки тому +1

      మీకు మా హృదయపూర్వక కళాభివందనాలు మేడమ్ గారు

  • @knagaraju7277
    @knagaraju7277 9 місяців тому

    Supar ❤❤❤❤❤

  • @chintadarajesh8052
    @chintadarajesh8052 3 роки тому +1

    Madamgaru Chala Baga padutunnaru

  • @ramanaikdevasothu7159
    @ramanaikdevasothu7159 2 роки тому +1

    You are great person in india

    • @VemaVenkat
      @VemaVenkat  2 роки тому

      Thanks for your great and powerful encouraged comments sir

  • @naidubhyri2663
    @naidubhyri2663 Рік тому

    Akka super

  • @subrahmanyamsistla4749
    @subrahmanyamsistla4749 2 роки тому

    All the best 👍. Very good.

  • @chitambarareddykurlapalli6900

    CHALA Baga padaru super

  • @SundararaoSundararao-vs8mw
    @SundararaoSundararao-vs8mw 5 місяців тому

    మంగాదేవి అక్కా మా పార్వతీపురం మన్యం జిల్లా కు మంచి పేరు ప్రతిష్టలను భారతదేశ చరిత్రలో పౌరీనిక పాత్రలు యే ఆడవారు ఇలాంటి పౌరిణిక పాత్రలు వేసినట్లు చూడలేదు తల్లి మన జిల్లాకు మంచి పేరు ప్రతిష్టలు నిలపాలని ఆదేవుడుని కోరుతున్న

  • @badullabadulla4877
    @badullabadulla4877 Рік тому

    సూపర్

  • @narsimhamurthyg3553
    @narsimhamurthyg3553 2 роки тому

    Very good voice.. Good perfmnes... God bless u

  • @nswamye9416
    @nswamye9416 Рік тому

    Somany thanks madam

  • @kothapalliyernibabu1537
    @kothapalliyernibabu1537 2 роки тому

    Super akka voice to good

  • @harshaanjaneyulu6282
    @harshaanjaneyulu6282 2 роки тому

    Great madam

  • @venkataramanakota8849
    @venkataramanakota8849 Рік тому

    Great contribution by you

  • @ponduriajaykumar4180
    @ponduriajaykumar4180 3 роки тому +1

    హార్మోని సూపర్ ప్లీజ్ నేమ్ హార్మోనిస్ట్

  • @rohinipani5367
    @rohinipani5367 2 роки тому

    Amma meku🙏🙏🙏🙏🙏🙏🙏thalle super

  • @seyonupathina5126
    @seyonupathina5126 2 місяці тому

    Amma manga devudu neeku ayurarogyamulichi Balaparachaalani Korukuntu me p.yakasimaya

  • @srinivasulureddybanka3927
    @srinivasulureddybanka3927 Рік тому

    Excellent

  • @gurajalavenu9836
    @gurajalavenu9836 2 роки тому

    Anna.super.

    • @VemaVenkat
      @VemaVenkat  2 роки тому +1

      Thank you very much brother

    • @gurajalavenu9836
      @gurajalavenu9836 2 роки тому

      @@VemaVenkat Anna.arigala.jeams.gari.vidoes.petu.bro

  • @jogirushisailaja
    @jogirushisailaja 2 роки тому

    కాటిసీను పద్యములో....
    బ్యాక్ కటన్ రాజ భవనము నకు తగ్గట్టుగా ఉంది.
    సందర్భాన్ని బట్టి, ప్లేస్ మార్చాలి.

    • @VemaVenkat
      @VemaVenkat  2 роки тому

      Thanks for your good suggestion sir

  • @chaithanyakolluri7326
    @chaithanyakolluri7326 2 роки тому

    Super,N,1

  • @VenkateshVenky-tl6os
    @VenkateshVenky-tl6os 5 місяців тому

    Super super super 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @manoharmediboyina9027
    @manoharmediboyina9027 4 місяці тому

    The great mangadevi garu

  • @r.narayana9189
    @r.narayana9189 2 роки тому

    Thanqu so much me dance bagundi.ma chinnappudu kummari master burrakadha choosamu tharu vatha phone lo chusanu.meedi a vooru maku phone nember evvagalara na peru r.narayanamma.naku chala natchindi.thanqu so musch

  • @chitti811
    @chitti811 Рік тому

    Super ❤❤❤👌👌👌👌👌👌👌👌

  • @ramakrishnapalo8150
    @ramakrishnapalo8150 11 місяців тому

    Mangamma aru nikanchu kantaniki dhanyavadulu

  • @navyasrisirisetti8817
    @navyasrisirisetti8817 Рік тому

    Very very👍💯👍💯👍💯👍💯 good akka

  • @santoshkondetichannel3903
    @santoshkondetichannel3903 3 роки тому +6

    మంగాదేవి పార్వతీపురం దగ్గర బాలగుడబ...విజయనగరం కాదు అండీ

  • @potnurumuralidhar1256
    @potnurumuralidhar1256 2 роки тому

    సూపర్ 🌹👍💐🙏

  • @garikapativenkateswarulu56
    @garikapativenkateswarulu56 2 роки тому

    I never seen this type
    Good actress and singer really superb
    All rounder gharacterers

  • @AE.ranganrtnluGoud
    @AE.ranganrtnluGoud 11 місяців тому

    Suparr

  • @nswamye9416
    @nswamye9416 Рік тому

    Super action

  • @dkh239
    @dkh239 3 роки тому +2

    Speakers super mic set super sir ekkada sir program

  • @muraliaika252
    @muraliaika252 2 роки тому +1

    Mangadevi garu excellent performance..

  • @pantulakameswararao4238
    @pantulakameswararao4238 2 роки тому

    Manga Devi gari ki ..padaabhivandanamulu chestunna...Atbhutamga natinchinaaru...Andhrulu garvinchavalasina. maha kalakaarini ..veerilantivalana Andhra nataka rangam inka batike vundi
    ....Sataayushmanbhava

  • @Pogirimeghana
    @Pogirimeghana 2 роки тому

    Very good I can't talk anymore

    • @VemaVenkat
      @VemaVenkat  2 роки тому

      Thanks for your greatful comments Sir