DV Subbarao గారి గాత్రం గురించి ఎంత చెప్పినా తక్కువే ఆ పద్య మాధుర్యంలో నేను ప్రపంచానే మరచి పోతాను. నేను బాల్యం నుండి పౌరాణిక నాటకాలు మీద అభిరుచి, అభిమానిని. నేను ఈ తెలుగు తల్లి గడ్డ మీద జన్మంచి నందుకు గర్వంగా ఉంది. దేశ భాష లందు తెలుగు లెస్స అని ఊరకే అనలేదు. బండారు రామారావు గారు డి వి సుబ్బారావు గారు, AV సుబ్బారావు గారు, kv Reddy గారు, రత్న రాజు గారు, షణ్ముఖి ఆంజనేయులు గారు, ఉప్పులపాటి సైదులు గారు, S Mohan raoగారు ఇంకా జ్యోతి ఆంజనేయులు గారు, చీమకుర్తి గారు, మరియు గోపతోటి ఏసుపాదం గారు (మార్టూరు కూరగాయలు వ్యాపారి పంతులు గారు), బుర్ర సుబ్రహ్మణ్యం గారు, రేబాల రమణ గారు ఇంకెందరో గాన గంధర్వు మహానీయులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగు భాష రచయితలుకు మన తెలుగు పౌరాణిక నాటక రంగస్థలానికి ప్రాణం పోసి తరతరాలుగాలకు తరగని తెలుగు భాషని దేశ విదేశాల్లో ప్రఖ్యాతి గావించిన ప్రతి ఒక్కరి నా పాదాభివందనాలు. Print media, electronic media, internet, social media వారికి నా మనసారా ధన్యవాదములు. దేశ బాష లందు తెలుగు లెస్స ,జయ్ తెలుగు తల్లి, జయ్ హింద్. 👍🌹🙏 From:Manohar Hyd (ex army)🙏🙏
పద్యాలు అందరూ పాడతారు... కానీ... డి. వి. సుబ్బారావు గారి లాగా పాడ గలగాలి... అప్పుడు బాగుంటుంది... అంతేగాని వక్రీకరించి పాడకూడదు. హరిశ్చంద్ర అంటే గుర్తొచ్చేది ఒక్క డి. వి గారే...👏👏👏👍💐
,sir meeru emanukokandi ,,,ee bhoomi pai okkare undaru padinavarevaraina kastanni gurthinchali sir ,,,bhadhapettoddhu paadevaallani ,,,mana koduke manala undadu mari andharu D V gari la padaleru kadha sir,,,D V sir great kaadhantledhu kaani migatha vaallaki konchem respect ivvandi
Epadyalu dvs garu ' manannagari notavinnaka inka yevarinotavinalenu. my father also eminent singer . He is multi talented person harmonium.flute also extraordinary person. Okapadyanni vanda ragalalo padagaligina vyakti my father Dr Ramaswamigaru.
చిన్నప్పుడు డివి సుబ్బారావు గారి పద్యాల గ్రామ్ ఫోన్ రికార్డ్స్ ద్వారా గుడి దగ్గర మైక్ లో వేసేవారు .... కంఠస్తం చేసేవాళ్ళం మళ్ళీ ఇప్పుడు వింటుంటే ఆరోజులు గుర్తుస్తున్నాయి
6:30 జీవితం మీద మొహం అనే మాయ ని వదిలి పెట్టి ఉన్నదానిలో జీవించు, నువ్వు పోయాక నీతో ఎవ్వరూ రారు, నువ్వు పోకుండా ఎవ్వరూ ఆపలేరు. జీవిత అంతిమ సత్యం.
శ్రీ డివి సుబ్బారావు గారు కారణజన్ములు మరియు దైవసమానులు వారికి శిరస్సువంచి నమస్కరిస్తున్నాను 🙏🙏🙏
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
DV Subbarao గారి గాత్రం గురించి ఎంత చెప్పినా తక్కువే ఆ పద్య మాధుర్యంలో నేను ప్రపంచానే మరచి పోతాను. నేను బాల్యం నుండి పౌరాణిక నాటకాలు మీద అభిరుచి, అభిమానిని. నేను ఈ తెలుగు తల్లి గడ్డ మీద జన్మంచి నందుకు గర్వంగా ఉంది. దేశ భాష లందు తెలుగు లెస్స అని ఊరకే అనలేదు. బండారు రామారావు గారు డి వి సుబ్బారావు గారు, AV సుబ్బారావు గారు, kv Reddy గారు, రత్న రాజు గారు,
షణ్ముఖి ఆంజనేయులు గారు, ఉప్పులపాటి సైదులు గారు, S Mohan raoగారు ఇంకా జ్యోతి ఆంజనేయులు గారు, చీమకుర్తి గారు, మరియు గోపతోటి ఏసుపాదం గారు (మార్టూరు కూరగాయలు వ్యాపారి పంతులు గారు), బుర్ర సుబ్రహ్మణ్యం గారు, రేబాల రమణ గారు ఇంకెందరో గాన గంధర్వు మహానీయులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
తెలుగు భాష రచయితలుకు మన తెలుగు పౌరాణిక నాటక రంగస్థలానికి ప్రాణం పోసి తరతరాలుగాలకు తరగని తెలుగు భాషని దేశ విదేశాల్లో ప్రఖ్యాతి గావించిన ప్రతి ఒక్కరి నా పాదాభివందనాలు.
Print media, electronic media, internet, social media వారికి నా మనసారా ధన్యవాదములు.
దేశ బాష లందు తెలుగు లెస్స ,జయ్ తెలుగు తల్లి, జయ్ హింద్. 👍🌹🙏
From:Manohar Hyd (ex army)🙏🙏
Yes sir
మా ఛానల్ లో ఈ పద్యం విన్నందుకు కు ఎస్ ఆర్ న్యూస్ తరపున మీకు ధన్యవాదాలు సార్
Excellent explanation thank you sir
Super naku chala istam e katee seen
Super hero.d.v.
Dv gari ki padhabi vandanalu
Great 👍 పర్సన్
సూపర్ ఎప్పుడో నా చిన్న తనం లో విన్నాను మళ్ళీ ఇప్పుడు ఈల వింటున్నా
Loo 9
@@lakshmikesana533
,
మీరు చాలా గొప్పవారు
మా నాన్నగారు కూడా నాచిన్నప్పుడు నాటకాలు వేసి ఈ పద్యాలు పాడేవారు నాకు ఆ రోజులు గుర్తుకు వచ్చాయి.
Or8orgyok0o0o09io989to88😅8😅tototo643g5toand5èyy89ùill98p008wz00o999toto9ok889u😮8Iloilopo6jj98an😮😮d lollipop 8😢I
పూడివాడలో ఈ నాటకం చూసాను.డీ వీ గారికి🙏🙏🙏🙏🙏
Exlent voice & ragum
పద్యాలు అందరూ పాడతారు... కానీ...
డి. వి. సుబ్బారావు గారి లాగా పాడ గలగాలి... అప్పుడు బాగుంటుంది...
అంతేగాని వక్రీకరించి పాడకూడదు.
హరిశ్చంద్ర అంటే గుర్తొచ్చేది ఒక్క డి. వి గారే...👏👏👏👍💐
P
మా దగ్గర లో D V SUBBARAO గారు మాంచి famous.
@@ramarao9841 6m
@8NEWS AP n
,sir meeru emanukokandi ,,,ee bhoomi pai okkare undaru padinavarevaraina kastanni gurthinchali sir ,,,bhadhapettoddhu paadevaallani ,,,mana koduke manala undadu mari andharu D V gari la padaleru kadha sir,,,D V sir great kaadhantledhu kaani migatha vaallaki konchem respect ivvandi
Dv గారుమీరుమళ్లాపుట్టితేగానీమీరు లేని లోటుతీర దు.మహను భా వ 🙏🙏
D.V.సుబ్బారావు గారు సత్య హరిశ్చంద్ర నాటకానికే ఒక పేరణ తీసుకొచ్చారు నీవు ధన్యుడవు
Thank you for this
Supper ❤❤❤❤.
super
Super voice sir ☺️👍
Super sir super anthemic Kirk ga vundhi aa ragalu vintunte chala manchiga vundi
అయ్యా మీరు స్వర్గస్తులైనారని అంటే
నమ్మశక్యంగా లేదు,
మీ పాట విన్నంత కాలం మీకు చావు లేదు.
ఇదంతా తెలుగు వారి అద్రృష్టం...
🙏🙏🙏🙏🙏
Adbhutamaina animutyanni andhinchinavariki dhanyavadamulu .Chala samtoshamgaundi chalakalamtaruvata DV Subbarao garipadyaluvinadam.adbhutamaina ganam chesaru.mana samskritini sampradayalanu kapadukovalsina bhadhyata pratiteluguvadimedaundi.imka upload cheyandi brahmandamaina response vastundi.mana natakalanu kanumarugukakunda batikinchukovali.jai praja natyamandali
Vfg Z
What a voice super my age 20years but I like katu scene
nice
I am one of the favourite of Sri D.V.Subbarao garu and his son
సార్ మీ జన్మ ధన్యం ఇది విన్నవారికి ఎంతో అదృష్టం
Evergreen ....... Dv performance is the synonym of harischandra
Evergreen seen
Wonderfull ee katisenu
excellent gatramu dv subbarao garu, no replace this time people mans.
సూపర్
Super 👌 👍bagapadinavu బాగా పాడావ్
Namaste sir
నమస్తే
Great sir meeru 👏👏👏
అద్భుతమైన పద్యములు! ఎవరైనా హరిశ్చంద్ర నాటకం ఒక టీవీ సీరియల్ గా తీసే ప్రయత్నం చేస్తే బాగుంటుంది.
1
6u t6 I
o9l ok up o8.6
i6
Step 2 exam Microsoft
@@jahnavisyamala3964 .
super sir
Nice d v subbarao garu
Superb .......
మిమ్మల్ని కోల్పోయాం సర్ మరి మీ లాంటి మహనీయుడు పుట్టడు పుట్టబోడు మీరు మమ్మల్ని విడిచి వెళ్లిన మీ గాత్రం మాకు మిమ్మల్ని గుర్తు చేస్తుంది మహాసయా
S
00
😊😊
@@surendrababu7823❤
Epadyalu dvs garu ' manannagari notavinnaka inka yevarinotavinalenu. my father also eminent singer .
He is multi talented person harmonium.flute also extraordinary person. Okapadyanni vanda ragalalo padagaligina vyakti my father Dr Ramaswamigaru.
Super dv
❤️🙏🙏
Dv subbarao garu is good artist
Excellent voice
d.v subbarao great
Excellent voice of icon dv Subbarao sir
వెరీ నైస్ సార్..
Super poyeteies
Subbarao garu Awesome 👏 no one can replace him
Dv sir awesome
Thanks to put in u tube
అద్భుతమైన గాత్రం 👌🙏🙏🙏
Great super voice
శతకోటి వందనాలు సార్ మీకు
వర్ణించడానికి మాటలెక్కడ ఉన్నాయి
EXLENT VOICE
Super exlent sr
Good voice sir God's gift
❤❤❤❤❤❤
ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఒకటే ఎనర్జీ! 🙏🙏🙏
ఈ నాటకానికి dv సుబ్బారావు గారు న్యాయం చేశారు 🙏🙏🙏🙏🙏🙏🙏 సార్ మీ గొంతు అద్భుతం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👍
Excellent brother...
Super voice nice parphamens
Super 👌
Super d v gaaru
ఈ పద్యాలు రచించినది గుర్రం జాషువా గారు
Jashivagaaru meeku joharlu
మనుసు హత్తుకునే పద్యాలు ,మీరు ఎక్కడున్నా మీ ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను
Wonderful
💐🙏🙏🙏🌷👌మహనుబావ నీకు వందనములు👏
చాలా బాగా పాడారు డీవీ సుబ్బారావు గారికి తిరుగు లేదు 👍
అద్భతమైన పద్యాలు డీ వి సుబ్బారావు గారికి హదయపూర్వక ధన్యవాదాలు.
Manhattan was one
Wow superb that is a Hari Chandra
Adbhutamaina swaram dv garu
Kaliyugaharichandra
Dvsubbarao
జోహార్ to the
Nice voice 👌👌 dv subbarao garu
After Sri Sivasri garu he is the best according to me
Nice voice
Super sri
డివి సుబ్బారావు గారు మితమైన నా కళాకారుడు వినసొంపు అయినా గానగంధర్వుడు మంచి
SIR..Me talent telusukovadaniki 20years pattindhi.really mis your talent
Marvelous dvs sir
🙏🙏🙏🙏🙏🙏🙏
Superb performance sir
DVgariki na sathakoti vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కీ.శే. డి.వి సుబ్బారావు గారు మీ పద్యాలు మీరు తప్ప ఇంకెవరు ఇంత రమ్యముగా పాడలేరు... పునర్జన్మించి పాడుతే బాగుండు💐💐
🎉🎉🎉
D V SUBBARAO IS VERY GRETEST ARTIST
Padyalu Roju vintanu
Meeku DHANYAVADAMULU
My big selute to you sir
good
he is my hero
Good Exlent these words are smaller sir your voice really God's gift D.V SUBBARAO GARU
Legend Subbarao garu!!
Dv subbarao garu great voice
ఈపద్యములు రోజు రెండు సార్లు వింటే గా ని మనస్సు ప్రశాంతంగా ఉండదు చాలా సార్లు ఈడ్రామా చూశాను
👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍 I will 😊💜💜💜💜💞💜😊💞😊😊😊
Golden hits of telugu padhayalu by DV SUbbarao
Morvles
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గుర్రం జాషువా గారు గొప్ప తెలుగు కవి స్మశాన వాటి పద్యాలు గొప్పగా వ్రా సి నా రు
balijepalli laxmikantha kavi rasaru ee padyalu
Dvsr super
Great voice
S 👏
Good voice
Supervoicesir.
Malli malli Vinalanipistuntundi.....wah wah wah wah.....
Super
super
Johar dv Subbarao garu 👏
Sir pleeze uplode video not only voice యెందుకంటే యిథని ముఖవర్చసు హవబావాలు చాలా బాగవున్టాయి నేను ఆ వీడియో ని డౌన్లోడ్ చేసుకోవాలి
Super
St D V Subbarao gari Adaviseenu Varanasi seenu pettagalaru
15:16 15:17 😅
చిన్నప్పుడు డివి సుబ్బారావు గారి పద్యాల గ్రామ్ ఫోన్ రికార్డ్స్ ద్వారా గుడి దగ్గర మైక్ లో వేసేవారు .... కంఠస్తం చేసేవాళ్ళం మళ్ళీ ఇప్పుడు వింటుంటే ఆరోజులు గుర్తుస్తున్నాయి
యెస్ సర్
@@yenugudalanaidu4930 a
I am also
Superb
He is the great
excellent
Talanganaoldjamapafasomhoaattauoaattanaaatyasonh
Talanganasongs
Subbarao garu born for only Harishchandra natakam, i am dam sure no one can replace him
Subbarao garu a great legend, but from anantapur district Mr.Srihari (teacher) is the great singer cum artist as harischandra for our Rayalaserma area
Do. Subbaraogagikishathadivandanalu