ఆత్మీయ జీవితంలో ఉండవలసినది ఏది ..?ఉండకూడదు ఏది..?వీడియో సాంగ్

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024
  • #calvary #calvaryministries #hossann #iforgoavijeparsadaredi #bouilive jayashali #csristian #jesus #jesuschrist #pjames #desireofchristinspirationalvideo #krupa_gospel_ministries #wcml
    ఆత్మీయ జీవితంలో ఉండవలసినది ఒకటి ఉండకూడనిది ఒకటి అది ఏంటి ?శరీరానికి రోగం వస్తే మందులు వాడుతూ ఉంటాం కానీ ఆత్మకు రోగం వస్తే ఔషధం ఎక్కడ దొరుకును శరీరానికి సంబంధించిన రోగంతో చనిపోతే నరకానికి వెళ్ళము కానీ
    ఆత్మకు సంబంధించిన రోగముతో చనిపోతే నరకానికి వెళతాము ఈ పాట ద్వారా ఆత్మకు సంబంధించిన రోగమేంటో
    తెలుసుకోవాలని అని ఆశ ఉందా తప్పక ఈ పాట వినండి ఈ పాట విన్న మీరందరూ దేవునికి దగ్గర కావాలని
    ఇట్లు మీ సహోదరుడు దేవదాస్ ఒక ఆశ మొబైల్ నెంబర్ 9902147213

КОМЕНТАРІ • 38

  • @victorevenglist886
    @victorevenglist886 3 місяці тому +10

    క్రీస్తు పనిలో ప్రయాణిచాలని అనుకుంటున్నావా
    క్రీస్తు సేవను చేయాలనీ నీవు అనుకుంటున్నావా "2"
    ఆత్మీయ జీవితంలొ ఉండవలసినది ఒకటి
    ఆత్మీయ జీవితంలో ఉండకూడనిది ఒకటి
    ఏది ఏది ఉండవలసినది ?
    ఏది మరి ఏది అసలు ఉండకూడనిది ఏది ?
    క్రీస్తు పనిలో....
    చరణం :- 1
    ఐగుప్తుదేశం నుండి దేవుడే ఇశ్రాయేలి్యులను రప్పించెను
    ఆరులక్షల కల్బలములలో
    ఆ ఇద్దరు మహాభక్తులు ఇశ్రాయేలి్యులను పాలించుటకు మోసే యెహోషువకు కు
    అప్పగించేను"2"
    నాకెందుకు ఇవ్వలేదని ఒక్క మాటైనా కాలేబు అన్నాడా
    "ఇదే ఇదే ఉండవలిసిన తగ్గింపు" "2"
    క్రీస్తు పనిలో ...
    చరణం :-2
    దమస్కులో యూదులు పౌలును చంపాలని చూసారు
    బర్నాభ ప్రాణాన్ని తెగించి పౌలు సంఘాములో చేర్చాడు
    లుస్త్రలో వాక్యన్ని ప్రకటిస్తుండగా పౌలుకు ముఖ్య ప్రసంగి అని పేరు పెట్టారు "2"
    నాకెందుకు ముఖ్య ప్రసంగి అని పేరు పెట్టలేదాని బర్నాబా అన్నాడా "2"
    ఇదే ఇదే ఉండవలసిన తగ్గింపు "2"
    క్రీస్తు పనిలో...
    చరణం :-3
    ఆనాడు ఉజ్జియా రాజు నేనే అని కుష్టి రోగియై మరణించినాడు ఒకనాడు
    హెరోదు రాజుకూడా నేనే అని అహంకారంతో పురుగులు పడి మరణించాడు మరియొకనాడు"2"
    నాదే నడవాలని నామాటే వినాలని నేను చెప్పింది జరగాలి అని నీవు అనుకుంటున్నావా..
    "ఇదే ఇదే ఉండకూడని హెచ్చింపు"2"
    క్రీస్తు పనిలో ప్రయాణించాలి నీవు అనుకుంటున్నావా క్రీస్తు సేవను చేయాలాని నీవు అనుకుంటున్నావా
    ఆత్మీయ జీవితంలో ఉండవలసినది ఒకటి ఆత్మీయ జీవితంలో ఉండకూడనిది ఒకటి
    ఏది ఏది ఏది ఉండకూడనిది హేచ్చింపు
    ఏది ఏది ఉండవలసిన తగ్గింపు
    క్రీస్తు పనిలో ప్రయాణించాలి అనుకుంటున్నావా..?
    ప్రభు క్రీస్తు సేవను చేయాలి అనుకుంటున్నావా..?

  • @SRavi-t7j
    @SRavi-t7j 3 місяці тому +7

    పాటకి ఎవరైనా లిరిక్స్ పెట్టగలరు ప్లీజ్ పాట చాలా చాలా అద్భుతంగా ఉంది దేవునికి మహిమ కలుగును గాక

  • @kumarmailapilli462
    @kumarmailapilli462 3 місяці тому +3

    Praise the Lord 🙏🙏🙏🙏🙏

  • @lifewithoutjesusishell4560
    @lifewithoutjesusishell4560 2 місяці тому +2

    Song chala chala bagundhi 👍👍👍👏👏🙏🙏🙏🙏

  • @chinnaporapu1297
    @chinnaporapu1297 4 місяці тому +5

    దేవునికి స్తోత్రము సోదురుడా దేవుడు నిన్ను దీవించును గాక

  • @jayashali479
    @jayashali479 4 місяці тому +7

    Very nice song

  • @prakashanpr
    @prakashanpr 4 місяці тому +5

    ఈ పాట దేవుని వాక్యం విడమర్చి విడమర్చి చెప్పినట్టుగా ఉంది ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని కోరుకుంటున్నము ప్రైస్ ది లార్డ్❤

  • @ezekieljohn9899
    @ezekieljohn9899 2 місяці тому +1

    Good song praise God 🙏

  • @luckyyyy7777
    @luckyyyy7777 4 місяці тому +7

    తగ్గింపును గూర్చి చాలా గొప్పగా రచించబడిన పాట... మరి ఎన్నో పాటలు మీ ద్వారా రచింపబడాలని ప్రభువునందు ప్రార్థిస్తూన్నాము... మామ.. ❤

  • @kishorelabudubariki6179
    @kishorelabudubariki6179 4 місяці тому +3

    Superb Song

  • @varshininama9216
    @varshininama9216 3 дні тому

    I was really overwhelmed by the lyrics of the song🙏🏻✝ what a depth and what a perspective 🙌🏻too good and meaningful song brother.🙏🏻

  • @c.vijaykumar1510
    @c.vijaykumar1510 4 місяці тому +5

    చాలా బాగుంది అన్న ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని కోరుకుంటున్నాను. God bless you 🙏👌💐

  • @victorevenglist886
    @victorevenglist886 4 місяці тому +6

    Wonderful meaning song God bless you

  • @mrajakumari
    @mrajakumari 3 місяці тому +2

    Wow beautiful lyrics and singing brother meaning full song God bless you all team glory to God 🙌🙏😍

  • @helloniveditha8538
    @helloniveditha8538 4 місяці тому +5

    Excellent songs❤

  • @RaviRaj-ir5fp
    @RaviRaj-ir5fp 2 місяці тому +1

    👏👏👌👌

  • @yesobuarem8834
    @yesobuarem8834 3 місяці тому +1

    Super song ❤

  • @RameshT-oh8lu
    @RameshT-oh8lu 3 місяці тому +2

    Suppr sir

  • @david-sf9nv
    @david-sf9nv 4 місяці тому +3

    E patha Dara tagipu ane di telisidi e late pathalu yenu raylani kurukuthunnanu annaya thankyou annaya epatha meda God bless you Jesus ❤❤❤❤❤

  • @narayanarao8709
    @narayanarao8709 4 місяці тому +2

    Glory to God 🙏🙏🙏🙏🙏🙏 excellent song composition

  • @BBujjamma
    @BBujjamma 4 місяці тому +2

    ✝️SupersongAnna✝️🙏🙏

  • @jagadeeshmadhu7409
    @jagadeeshmadhu7409 4 місяці тому +4

    Chala manchiga undhi anna

  • @pratappratap1496
    @pratappratap1496 4 місяці тому +3

    ✝️Super song Anna✝️

  • @kommaabraham2174
    @kommaabraham2174 4 місяці тому +4

    Super song mama

  • @Dhanu-fk6lg
    @Dhanu-fk6lg 4 місяці тому +3

    Chala bagundi anna song

  • @solomonbhandari5771
    @solomonbhandari5771 4 місяці тому +3

    Very nice good meaning song bro

  • @somaguttanarasimha3129
    @somaguttanarasimha3129 3 місяці тому +2

    Praise the lord 🙏 brother song lyrics petara please

  • @Prasanthofficial11
    @Prasanthofficial11 4 місяці тому +3

    God bless you all 🎉

  • @SunilKumar-ub6yq
    @SunilKumar-ub6yq 4 місяці тому +2

    Super wonderful song God bless you mama 👏👏🎉

  • @kishorebabugajjela6862
    @kishorebabugajjela6862 4 місяці тому +3

    Voice sound high unte బాగుండేది

  • @GullaPrasadSPl
    @GullaPrasadSPl 4 місяці тому +3

    👏👏👏💞💞

  • @estheriestheri3983
    @estheriestheri3983 4 місяці тому +5

    Lyrics పెట్టండి అన్న

  • @YelijammaJil
    @YelijammaJil 4 місяці тому +3

    ❤❤❤❤❤❤❤❤❤✝️✝️✝️

  • @KNaren-ld5bm
    @KNaren-ld5bm 4 місяці тому +4

    👌👌👌💯✍️⛪⛪⛪

  • @yesobuarem8834
    @yesobuarem8834 3 місяці тому +1

    Song track papandi

  • @KumariSwamy-z8m
    @KumariSwamy-z8m 3 місяці тому +1

    Songs రాసి పెట్టండి

    • @kashapoguadam9887
      @kashapoguadam9887 3 місяці тому

      క్రీస్తు పనిలో పయనించాలని అనుకుంటూ నావా ప్రభూక్రీస్తు పనిలో పయనించాలని అనుకుంటూ నావా ఆత్మయజితంలో ఉండవలసినది ఒకటే ఆత్మీయ జీవితంలొ ఉండకుడనిది ఓకటే ఏది ఏది ఉండవలసినది ఏది మరి ఏది ఉండకూడది ఏది
      పల్లవి 1
      ఐగుప్తు దేశమునుండి దేవుడే ఇశ్రాయేలీయులను రప్పించేను ఆరు లక్షల కలబలములలో ఆ ఇద్దరూ మహాభక్తులు ఇశ్రాయేలీయులను మోషే యెహోషువకు అప్పగించేను నాకేందుకు ఇవ్వలేదని ఒకే మటనై కలేబు ఆన్నడా ఇదే ఇదే ఉండవలసిన తగ్గుంపు: 2
      2 చరణం
      దమస్కలొ యుదులు పౌలును చంపాలని చూశారు బరునబ ప్రాణ లును తెగించి సంఘము లొ చేర్పించాడు లుస్త్రలో వాక్యని ప్రకటించుండగ పౌలుకు ముఖ్య ప్రసంగింయని పేరు పేట్టరు నాకేందుకు ముఖ్య ప్రసంగింయని పేరు పేట్టలేదనీ బరునబ ఆన్నడ ఇదే ఉండవలసిన తగ్గుంపు