BRO. SHALEM ANNA SONGS JUKEBOX ||

Поділитися
Вставка
  • Опубліковано 20 гру 2024

КОМЕНТАРІ • 196

  • @RendlaVenkataLakshmi
    @RendlaVenkataLakshmi Рік тому +9

    Praise the lord 👏 అయ్యగారు
    చాలా మంచి పాటలు రాశారు
    ఈ పాటల ద్వార ఎన్నో జీవితాలు మారిపోతాయి🙏🙏🙏🙏🙏

  • @AnilKumar-xu6mf
    @AnilKumar-xu6mf 9 місяців тому +4

    Chavo revo yesayya tho sahavaasam àmen Amen amen

  • @gopikrishnaarempula-rq2wm
    @gopikrishnaarempula-rq2wm 9 місяців тому +1

    Praise the lord amen bro 🙏🙏🙏🙏🙏

  • @nermianermiya5007
    @nermianermiya5007 Рік тому +5

    అమె న్ హల్లెలూయ దేవునికీమహిమ ఘనత కలూగూనూగక 👌🏻👌🏻👌🏻💐💐💐🙏🏻🙏🏻🤝🤝🤝అన్నయ్య

  • @LakshmiB-uv5px
    @LakshmiB-uv5px 3 дні тому +2

    🙏🏻🙏🏻 వందనాలు అన్నయ్య మీరు పాడినా ప్రతి పాట వింటుంటే మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అన్నయ్య ఎంత బాధా ఉన్న మర్చిపోతున్నాను చాలా సంతోషంగా ఉంటుంది 🙂🙏🙏🙏

  • @uumessh4530
    @uumessh4530 Рік тому +4

    All Glory to King Jesus forever🙏🙏🙏🙏🙏🙏God bless you pastor garu abundantly and long life to you and ur family members

  • @swarna4181
    @swarna4181 Рік тому +6

    దేవుడు మిమ్మలిని గొప్పగ వాడుకోవలి

  • @kommulalovaraju2047
    @kommulalovaraju2047 Рік тому +7

    Super paster garu

  • @kalavathipala3872
    @kalavathipala3872 Рік тому +6

    Praise the lord 👏👏👏👏👏🙏

  • @gudipallisujathadevi6872
    @gudipallisujathadevi6872 Рік тому +4

    Praise the lord Nanna 🙏🙏🙏

  • @HiHi-l2k
    @HiHi-l2k 11 місяців тому +2

    వందనాలు అన్నయ్య వందనాలు అన్నయ్య వందనాలు వందనాలు వందనాలు వందనాలు వందనాలు వందనాలు వందనాలు వందనాలు వందనాలు వందనాలు వందనాలు వందనాలు వందనాలు వందనాలు

  • @MallaGayathri-ko7mk
    @MallaGayathri-ko7mk 11 місяців тому +3

    Price the Lord Anna 🙏🙏🙏🙏♥️♥️♥️✝️✝️✝️🥰🥰✝️🙏🙏

  • @parimalaesther2811
    @parimalaesther2811 2 місяці тому +1

    Tq lord for giving this wonderful lyrics to your servant 🙏🙏 it really reaches near into heart ❤️🎉🎉🎉🎉🎊🙏🙌🙌👏👏🤝

  • @raghu9098
    @raghu9098 Рік тому +6

    God bless you brother. Good song, your voice is very sweet ❤

  • @shankarSunkri
    @shankarSunkri 11 місяців тому +4

    షాలోమ్ అన్న గారు ప్రత్యేకమైన వందనాలు🙏🙇🏻🙏😭

  • @swarna4181
    @swarna4181 Рік тому +3

    Praise the Lord ayyagaru

  • @snkbujji34
    @snkbujji34 10 місяців тому +2

    Halleua Halleua Halleua Halleua Halleua Halleua Halleua Halleua Halleua amen amen amen amen amen 🙏🏻 🙌

  • @aadhyareddy6310
    @aadhyareddy6310 2 місяці тому

    Ma thandri nee kosam...maa ee aaratam❤❤❤ loads of love to you lord...thank you for everything lord Amen ❤❤❤❤

  • @mgpm2388
    @mgpm2388 Рік тому +5

    Praise the Lord brother 🙏

  • @GHf-df4ux
    @GHf-df4ux Рік тому +4

    Price lord brother aise ke mahima

  • @GopalkrishnaBallu
    @GopalkrishnaBallu 2 місяці тому +1

    Price the lord 😢🙏🙏🙏🙏🙏Annaya

  • @Skjanbee-v8f
    @Skjanbee-v8f 11 місяців тому +3

    Praise the lord annaya 👌 songs

  • @madhavianilkumar6070
    @madhavianilkumar6070 Рік тому +9

    పల్లవి :
    నీ దుఃఖ దినములు సమాప్తమైయున్నవి
    నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడియున్నవి
    ఇన్నాళ్ళు కడగళ్ళు తొలగించగా
    ఇన్నేళ్ళ కన్నీళ్ళు తుడిచేయగా
    యేసయ్య నిలిచాడు నీ తోడుగా
    చరణం:
    అలసిన నీ ఆశ ప్రభువు తీర్చగా
    చెదిరిన నీ మది సరి చెయ్యగా
    లోకము శోకము నీలో తీసి
    నూతన క్రియలను జరిగించునుగా ॥ ఇన్నాళ్ళ ||చరణం
    నీపై నిందను తొలగించగా
    తలగా నిన్ను నియమించగా
    ధూషణలన్నీ భూషణములుగా
    హృదిలో చేదును మధురము చేయగా ॥ ఇన్నాళ్ళ ||
    చరణం
    కలతల కడలిని దాటించగా
    తరగని సమృద్ధి దయచేయుగా
    పరులకు సాయము చేయగ నిన్ను
    పలు విధములుగా దీవించుగా ॥ ఇన్నాళ్ళ

  • @MarisettilakshmiMarisettiramu
    @MarisettilakshmiMarisettiramu 11 місяців тому +1

    God bless you Anna chala baga padataru meru Naku me message Anna me patalu Anna chala estam glory to God annaya 🙏🙏🙏🙏🙏

  • @srikrishnavasudasi1697
    @srikrishnavasudasi1697 11 місяців тому +5

    అన్నా వందనాలు అన్న

  • @ashokyadav5039
    @ashokyadav5039 Рік тому +7

    Annaya nanu palakarinchi naku dhiryannichi nemadi aadharanaga natho matladinatluga uvvnnavi annaya mi paatalu entha manchipatalu maku echinandguku miku ma hrudhayapurvaka vandhanalu annaya🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼😭😭😭😭😭😭

  • @abdulsatar7645
    @abdulsatar7645 Рік тому +4

    Superannaya.garu❤❤❤❤❤

  • @madhavianilkumar6070
    @madhavianilkumar6070 Рік тому +9

    నిన్నే...తలచి... నిన్నే....వలచి...
    దేవుడే మనుషుడైన చిత్రము చూడుమా
    ఆ దేవుడే దీనుడైన చిత్రము చూడుమా
    హృదయమా....హృదయమా ..నా హృదయమా
    యేసయ్య ప్రేమను గాంచుమా (2)
    ప్రాణమా....ప్రాణమా...నా ప్రాణమా
    యేసయ్య స్నేహము గోరుమా (2)
    // Total //
    చరణం:
    స్థిరమేలేని మనుషుల ప్రేమలు }
    నటనయే చుపుచూ..కదిలే బొమ్మలు } (2)
    గాయాలన్ని గేయాలుగా మార్చును నీకు యేసయ్య
    సాయమిచ్చి హాయినిచ్చి కౌగిట దాచును మెస్సయ్యా
    నీలో.. నిలచీ...నీతో.. నడచీ..
    మార్గమే చూపిన మంచి దేవుడు }
    అనురాగమే పంచిన ఆత్మీయుడు } (2)
    హృదయమా....హృదయమా ..నా హృదయమా
    యేసయ్య ప్రేమను గాంచుమా (2)
    ప్రాణమా....ప్రాణమా...నా ప్రాణమా
    యేసయ్య స్నేహము గోరుమా (2)
    చరణం:
    రేపటి తలపుతో, నేడే కలతతో }
    కృంగుట ఎందుకు? కలవరమొందకు} (2)
    నమ్మదగినవాడు నీ దేవుడూ...
    సర్వకాలమూ నిన్ను విడువడు
    వాగ్దానమే నీకుండగా భయమేలనే ప్రాణమా
    వర్ణింపగా సాధ్యమా నీపైన యేసయ్యకున్న ప్రేమ
    నిన్నే...పిలచీ....తనలా..మలచే..
    యేసుపై ఆనుకో నా ప్రాణమా }
    ఆ యేసునే నమ్ముకో అంతరంగమా } (2)
    హృదయమా....హృదయమా ..నా హృదయమా
    యేసయ్య ప్రేమను గాంచుమా (2)
    ప్రాణమా....ప్రాణమా...నా ప్రాణమా
    యేసయ్య స్నేహము గోరుమా (2)
    నిన్నే...తలచి... నిన్నే....వలచి...
    దేవుడే మనుషుడైన చిత్రము చూడుమా
    ఆ దేవుడే దీనుడైన చిత్రము చూడుమా
    హృదయమా....హృదయమా ..నా హృదయమా
    యేసయ్య ప్రేమను గాంచుమా (2)
    ప్రాణమా....ప్రాణమా...నా ప్రాణమా
    యేసయ్య స్నేహము గోరుమా (2)

  • @GLakashmiRoyal
    @GLakashmiRoyal Рік тому +5

    Praise the Lord anaya

  • @vimalapermmi5152
    @vimalapermmi5152 2 місяці тому +1

    Ayyagaru ammagaru 🙏na kumarudu anand marumanassu koraku prayar cheyandi amen maranatha

  • @RamyasriGera
    @RamyasriGera Рік тому +3

    Price the lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gullavijaykumar2956
    @gullavijaykumar2956 Рік тому +2

    God bless you annaya ❤🎤👌👌👌🙏🙏🙏🤝😭😭

  • @sakkubaichinta4266
    @sakkubaichinta4266 2 місяці тому

    Amen 🙏 amen 🙏 amen 🙏 👋👋🙏👋🙏👋🙏🙏🙏🙏🙏amen amen thank you lord

  • @nakkaravanamma2010
    @nakkaravanamma2010 Рік тому +3

    Hallelujah hallelujah hallelujah praise the LORD 👏👏👏👏🙏💐

  • @ఆయనేనాజీవము

    ప్రభువు నమ్మదగినవాడు...❤❤❤❤

  • @HiHi-l2k
    @HiHi-l2k 11 місяців тому +2

    వందనాలు అన్నయ్య గారికి

  • @RaviKumar-gb3sb
    @RaviKumar-gb3sb 11 місяців тому +2

    Praise the lord annaya 🙏🙏🙏🙏🙏 meru padina songs antho adarana kaligichu chunavi Annaya👏👏👏👏👏

  • @rajikolati308
    @rajikolati308 11 місяців тому +3

    వందనాలు అన్నయ్య

  • @bhagyamani8683
    @bhagyamani8683 Рік тому +3

    Voice chala bagunnadi brother praise the LORD

  • @UttejSetti
    @UttejSetti 2 місяці тому +1

    Praise God Brother

  • @Ruthu__Ruthu
    @Ruthu__Ruthu Рік тому +3

    🙏🙏🙏🙏 bradar nuu pade prathi pata na jivithamiki antho adaranaga unnaye 🙏🙏

  • @jayammabujji6474
    @jayammabujji6474 11 місяців тому +4

    వందనాలు అయృగారుదేవుడు నిన్ను దీవిచునుగాక

  • @RAthnam7708
    @RAthnam7708 Рік тому +3

    Vadhanalu anna🙏🙏

  • @naninani-us1uk
    @naninani-us1uk Рік тому +5

    🙏 🙏 🙏 🙏 🙏 🙏 amen

  • @bejjankianilkumar
    @bejjankianilkumar Рік тому +2

    Songs superb anna amen🙏🙏🙏

  • @SrinuSrinusrinivas-x7v
    @SrinuSrinusrinivas-x7v Рік тому +3

    Thank you brother I like your songs very much just like you thank you brother

  • @sanamalaRamasubbaiah-jd7wz
    @sanamalaRamasubbaiah-jd7wz Рік тому +5

    Praise the lord Jesus

  • @vedha2512
    @vedha2512 11 місяців тому +2

    Praise lord sir very nice

  • @kuchalakumaribadugu3869
    @kuchalakumaribadugu3869 2 місяці тому +1

    PraiseTheLordAmen❤🎉❤

  • @arunaramesh3442
    @arunaramesh3442 11 місяців тому +2

    Praise the lord annaya

  • @JayeselaJayesela-yy1mm
    @JayeselaJayesela-yy1mm Рік тому +3

    Praise the lord anna na samrudhi kosamu sawanthagruhamu kosamu na sistars vivahamu kosamu prayer cheyandi annaya

  • @KoratiPaulvictor
    @KoratiPaulvictor 11 місяців тому +2

    Excellent pastor garu

  • @Eneelso14d4f.
    @Eneelso14d4f. Рік тому +5

    గుడ్ సాంగ్స్

  • @chsakkukuwait4598
    @chsakkukuwait4598 Рік тому +4

    రాజువైన నా దేవా -రారాజువైన యేసయ్య "2"
    కోటి స్వరముల స్తుతియించిన "2"
    తనివి తీరదు నా మనసున "2"
    ఆరాధన స్తుతి ఆరాధన "6"
    "రాజువైన నా దేవా "
    కృప చూపుటలో శ్రీమంతుడా
    తరతరములకు ఆరాధ్యుడా "2"
    షాలేమురాజా నా యేసయ్య
    స్తుతి ఘనతా మహిమ నీకేనయ "2"
    "ఆరాధన "
    నను గెలిచినది నీ త్యాగము
    నడిపించినది ఉపదేశము "2"
    యేసయ్య నీ సంకల్పము
    నెరవేర్చుటయే నా భాగ్యము "2"
    "ఆరాధన "
    మరణమే లేనిది నీ రాజ్యము
    మహిమోన్నతమైన ఆ దేశము "2"
    యేసయ్య నీ ఘన నామము
    మారుమ్రోగునే ప్రతి నిత్యము "2"
    "ఆరాధన "

  • @pfvijayakumari9754
    @pfvijayakumari9754 9 місяців тому +1

    Praise God

  • @priyaskadimellakadimella3310
    @priyaskadimellakadimella3310 Рік тому +2

    Haleluya 🙌 God bless you brother garu

  • @gopikrishnaarempula-rq2wm
    @gopikrishnaarempula-rq2wm Рік тому +3

    Prayer my family members my besiness Praise the lord amen bro 🙏🙏🙏🙏

  • @madhavianilkumar6070
    @madhavianilkumar6070 Рік тому +10

    నీ కృప బహుల్యమే || 2 ||
    నీ ప్రేమ పరవశమే || 2 ||
    నా యెసయ్య నీతో నా జీవితం || 2 ||
    నిత్యము సంతోషమే .,.....నిత్యము ఆనందమే....
    ( నీ కృప బహుల్యమే || 2 ||)
    చరణం1. అగాధ జలములు ఆర్పగలేని
    ప్రేమ జ్వాలను రగిలించినది || 2 ||సంపూర్ణమైన సీయోనులో నన్ను,
    చేర రమ్మనిపిలిచినది ||2||
    నీ కృప బహుల్యమే || 2 ||
    నీ ప్రేమ పరవశమే || 2 ||
    నా యెసయ్య నీతో నా జీవితం || 2 ||
    నిత్యము సంతోషమే ...నిత్యము ఆనందమే
    (నీ కృప బహుల్యమే || 2 ||)
    చరణం 2. అసాధ్యమైన కార్యములెన్నో
    ప్రార్ధించగనే సాద్యము చేసినది ||2||
    అనుదినము నూతన వాత్యల్యమును చూపి
    అంతకంతకు హెచ్చించినది || 2 ||
    నీ కృప బహుల్యమే || 2 ||
    నీ ప్రేమ పరవశమే || 2 ||
    నా యెసయ్య నీతో నా జీవితం || 2 ||
    నిత్యము సంతోషమే ....నిత్యము ఆనందమే
    (నీ కృప బహుల్యమే || 2 ||)
    చరణం 3. లెక్కించలేని నా దోషములు
    నిండు ప్రేమతో క్షమియించినది || 2 ||
    నా శాపమంత సిలువలో కడిగి,
    నన్ను నూతన పరచినది ||2||
    నీ కృప బహుల్యమే || 2 ||
    నీ ప్రేమ పరవశమే || 2 ||
    నా యెసయ్య నీతో నా జీవితం || 2 ||
    నిత్యము సంతోషమే ....నిత్యము ఆనందమే
    ఆరాధన ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ||2||
    ఆరాధన స్తుతి ఆరాధన
    ఆరాధన స్తుతి ఆరాధన
    ఆరాధన స్తుతి ఆరాధన (2)

  • @mastanjhon5906
    @mastanjhon5906 11 місяців тому +3

    Anna vandanalu

  • @sirivasantha2125
    @sirivasantha2125 11 місяців тому +1

    Parise the lord Ayyagaru

  • @kameswarid9320
    @kameswarid9320 Рік тому +2

    Praisethelordsir😢😢😢atttchanta😮😮😮😮😅

  • @merijesus1472
    @merijesus1472 11 місяців тому +1

    All songs 👌👌👌👌👌👌👌👌❤️❤️❤️❤️❤️❤️👏👏👏👏👏

  • @rameshrameshm9286
    @rameshrameshm9286 Рік тому +4

    Praise the lord anna

  • @gopikrishnaarempula-rq2wm
    @gopikrishnaarempula-rq2wm 11 місяців тому +1

    Praisethelord amen🙏🙏🙏🙏🙏

  • @lalithakumari7952
    @lalithakumari7952 Рік тому +3

    Tqu br0

  • @anjibabu8010
    @anjibabu8010 Рік тому +4

    Super anna voice

  • @CarePhone2-u7t
    @CarePhone2-u7t Рік тому +2

    వందనాలు🎉🎉❤❤😢

  • @sreedevikambhampati7980
    @sreedevikambhampati7980 Місяць тому +3

    ప|| నీ కృప బాహుళ్యమే - నీ ప్రేమ పరవశమే
    నా యేసయ్యా నీతో నా జీవితం
    నిత్యము సంతోషమే - నిత్యము ఆనందమే
    1. అగాధ జలములు ఆర్పగలేని
    ప్రేమ జ్వాలను రగిలించినది
    సంపూర్ణమైన సీయోనులో
    నన్ను చేరరమ్మని పిలిచినది
    నీ కృప బాహుళ్యమే
    2. అసాధ్యమైన కార్యములెన్నో
    ప్రార్థించగనే సాధ్యము చేసినది
    అనుదినము నూతన వాత్సల్యమును చూపి
    అంతకంతకు హెచ్చించినది నీ కృప బాహుళ్యమే!
    3. లెక్కించలేని నా దోషములు
    నిండు ప్రేమతో క్షమియించినది
    నా శాపమంత సిలువలో కడిగి
    నన్ను నూతన పరచినది
    "నీ కృప బాహుళ్యమే!
    ఆరాధన ! ఆరాధన!
    ఆరాధన ! స్తుతి ఆరాధన !

  • @BaskraraoNalli
    @BaskraraoNalli 2 місяці тому

    Amen Amen🙏✝️✝️✝️✝️🙏

  • @kiranrebel5929
    @kiranrebel5929 Рік тому +6

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌

  • @KalpanaGanta-e3d
    @KalpanaGanta-e3d Рік тому +3

    ❤ super

  • @mandadidavidraj.sudhakar1163
    @mandadidavidraj.sudhakar1163 Рік тому +28

    మనకు ఎన్ని బాధలున్న సరే, చర్చికి వెళ్ళాలి. ఎందుకంటే ఒక నిరీక్షణ కలిగి ఉండి, రక్తస్రవం కలిగిన స్త్రీ కూడా పాకులడుకుంటా పోయి, యేసయ్య వస్త్రంను తాకితేగాని స్వస్థ పడింది. అదే ఆమె నాకు బాధగా ఉందని అక్కడే కూర్చుంటే ఆమె స్వస్థ పొందేదికాదు. అలాగే మనం కూడా బాధలు అప్పులు ఉన్నాయని కూర్చుంటే ఎలా, ఆలోచించండి, మన కట్లు తెగిపోవాలి అంటే కచ్చితంగా చర్చికి వెళ్ళాలి మనందరం.. ఆమెన్

  • @LabanuTappeta
    @LabanuTappeta Рік тому +3

    Praisthagad❤❤❤❤❤❤❤❤

  • @snkbujji34
    @snkbujji34 11 місяців тому +1

    Amen amen amen amen amen amen amen amen amen amen 🙏🏻

  • @sreedevikambhampati7980
    @sreedevikambhampati7980 Місяць тому

    జీవజలమా షేకీనా మేఘమా
    నాపై చూపినా అనురాగమా
    నాపై నింపినా అభిషేకమా "2"
    స్తోత్రబలి స్తోత్రబలి చేసేదనయ్య
    స్తుతియాగము నీకే అర్పించెదనయ్య "2"
    "జీవజలమా "
    విడువని ఎడబాయని ఆత్మదేవుడా
    సర్వసత్యమందు నడుపు నీతిసూర్యుడా "2"
    " స్తోత్రబలి "
    వేదనపడు వేళలో వెలుగువు నీవే
    ఆదరణ కర్తవై ఆదుకొందువే "2"
    "స్తోత్రబలి "
    కన్నతల్లి మరచినా మరువనంటివే
    కునుకక నిదురించక కాయుచుంటివే "2"
    "స్తోత్రబలి "

  • @srahul9129
    @srahul9129 10 місяців тому +2

    All songs nice 🎧💒🙏

  • @arakusimiliguda7245
    @arakusimiliguda7245 Рік тому +14

    వందనాలు బ్రదర్ మీరుదైవారధన వలన మాకు ఆనందం కలిగి దే వుని స్తుదిగానం వంద నా లు

  • @madhavianilkumar6070
    @madhavianilkumar6070 Рік тому +7

    నమ్ము నేస్తమా ఇది సత్యం వీడబోకుమా విశ్వాసం
    అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు.....
    కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు "2"
    నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు.....
    శోధనలోనిన్ను... విడచిపెట్టిపోడు
    కంటిపాపలా తోడుండి నిను కాచుకుంటాడు
    కన్నతండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు
    *నమ్ము నేస్తమా ఇది సత్యం వీడబోకుమా విశ్వాసం*
    *నీ ఆశ నిరాశ కానే కాదు వేదన ఎందుకు
    నీ కన్నీరు కలకాలముండదు కలతే చెందకు*
    //అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు "2" నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు శోధనలో నిన్ను విడచిపెట్టిపోడు కంటిపాపలా తోడుండి నిను కాచుకుంటాడు కన్నతండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు *"నమ్ము"*//
    చరణం:
    కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు
    దున్నబడకపోతే - భూమి పంట ఇవ్వలేదు
    చెక్కబడక పోతే - శిల శిల్పం కాదు
    శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు (2) *"నమ్ము"*
    దేవునికి మహిమ కలుగును గాక! *

  • @chsakkukuwait4598
    @chsakkukuwait4598 Рік тому +8

    యేసు నీకోసం వెతికే నాప్రాణం -నా తండ్రి నీకోసం ఈ నా ఆరాటం
    కాలాలు మారిపోతున్నా నీకు చేరువ కాలేకున్నాను
    నా సమీపాన నువు నిలుచున్నా నిను చేరలేకపోతున్నా
    "యేసు "
    వేకువ కోసం కావలివాడు ఆశతో వేచినట్లు
    కలతనిండిన నా హృదయం నీకై చూచుచున్నది "2"
    నిరాశ ఊభి దిగిరా అంది నీపై ఆశ నను నిలిపింది "2"
    నీవే చేరకుంటే నను చేరదీయకుంటే "2"
    కన్నీళ్లలో నేనుంటాను కలలా ముగిసిపోతాను "2"
    "యేసు నీకోసం "
    తొలకరి కోసం భూతలమంతా ఆశతో చూచినట్లు
    నీదు స్పర్శకై నా మనసు మిగుల ఆశతో వున్నది "2"
    నా వేదన నను బలికా అంది నీపై ఆశ బ్రతికించింది "2"
    నీవే పలుకకుంటే నను పలుకరించకుంటే
    కడువేదనతో వుంటాను కథలా ముగిసిపోతాను "2"
    "యేసు నీకోసం "

  • @SanjaySaidal
    @SanjaySaidal 11 місяців тому +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shekarchvite5646
    @shekarchvite5646 Рік тому +3

    Amen 🙏🙏🙏❤

  • @Dr.JahnaviVelagandula-ey5ys
    @Dr.JahnaviVelagandula-ey5ys 4 місяці тому +5

    నీ ఆశ నిరాశ కానేకాదు వేదన ఎందుకు
    నీ కన్నీరు కలకాలముండదు కలతే చెందకు
    నమ్ము నేస్తమా ఇదిసత్యం వీడబోకుమా విశ్వాసం
    1.అవసరాన్ని బట్టి అగ్నివంటి శ్రమలు కలుగు చున్నవని తెలిసీ కలత చెందబోకు
    నిన్ను పిలచిన దేవుడు నమ్మదగినవాడు
    శోధనలో నిన్ను విడిచి పెట్టిపోడు -
    కంటిపాపలా తోడుండి నిను కాచుకుంటాడు - కన్న తండ్రిలా తోడుండి నిను ఆదుకుంటాడు ||నమ్ము నేస్తమా||
    2.కాల్చ బడకపోతే స్వర్ణం విలువ పొందలేదు
    చీల్చ బడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు
    దున్న బడకపోతే భూమి పంట నివ్వలేదు
    చెక్క బడకపోతే శిల శిల్పం కాదు
    శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపురాదు ||నమ్ము నేస్తమా||

  • @jasminemeena6582
    @jasminemeena6582 Рік тому +5

    Nice songs. Amen 🙏

  • @naninani-us1uk
    @naninani-us1uk Рік тому +4

    amen

  • @Vani-s4x
    @Vani-s4x 11 місяців тому +1

    Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @FREE_FIRE_TELUGU_ADITHYA
    @FREE_FIRE_TELUGU_ADITHYA 11 місяців тому

    Praise the lord brother❤❤❤❤❤

  • @kelwin1128
    @kelwin1128 Рік тому +3

    ❤❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌸✨✨✨

  • @rubyroseline9093
    @rubyroseline9093 11 місяців тому +1

    Yesayya nannu vidichi pokayya pls naaki nuvmaathram chaalu Yesayya

  • @SanjaySaidal
    @SanjaySaidal 11 місяців тому +3

    Praise the lord.but Sir ur voice like Yesudas. Singer 🧑‍🎤

  • @kiranmaich6320
    @kiranmaich6320 Рік тому +4

    ❤❤❤❤❤

  • @Chengalrayaluyadav
    @Chengalrayaluyadav 11 місяців тому +3

    ✝️✝️✝️✝️✝️✝️🛐🛐🛐🛐🛐

  • @LakshmiB-uv5px
    @LakshmiB-uv5px Рік тому +3

    ❤❤

  • @UndurthiRamesh-y3i
    @UndurthiRamesh-y3i Рік тому +2

    🙏🙏🙏🙏👌👌👌👌

  • @sreedevikambhampati7980
    @sreedevikambhampati7980 Місяць тому

    నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా
    నీకు తప్ప నాలో ఎవరికీ చోటే లేదయ్యా
    దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా
    నజరేతు వాడా నను విడిచిపోకయ్యా
    గ్రుడ్డివాడినయ్యా నా కనులు తెరువవా
    మూగవాడినయ్యా నా స్వరమునీయవా
    కుంటివాడినయ్యా నా తోడు నడువవా
    లోకమంత చూచి నను ఏడిపించినా
    జాలితో నన్ను చేరదీసిన
    ఒంటరినయ్యా నా తోడు నిలువవా
    నా తల్లి నన్ను మరచిపోయినా
    నా తండ్రి నన్ను విడచిపోయినా
    తల్లిదండ్రి నీవై నన్ను లాలించవా

  • @nallikumrainalli55
    @nallikumrainalli55 Рік тому +3

    ❤❤❤❤👌👌👌

  • @swarna4181
    @swarna4181 Рік тому +3

    Meeru padi na e patalu naku entho adarinchayi

  • @varadhaswathi6322
    @varadhaswathi6322 9 місяців тому +1

    🎉🎉

  • @narisimhareddygajjala518
    @narisimhareddygajjala518 11 місяців тому +2

    Glory to the God

  • @samaiahGanta
    @samaiahGanta Рік тому +4

    🙏🙏🙏🙏❤❤❤❤

  • @MalkannaOraganti-vs4ki
    @MalkannaOraganti-vs4ki Рік тому +4

    ✝️🛐🛐🙏🙏💐