CC| కనక దుర్గమ్మ గుడిలో విస్తుపోయే రహస్యాలు |Secrets of Vijayawada Durga temple | Nanduri Srinivas

Поділитися
Вставка
  • Опубліковано 19 кві 2021
  • Here are many documented secrets of Vijayawada IndraKeeladri that you have never explored. These secrets are not available in the books or internet
    This video explains them with pictures & map
    Go and watch them when you go to Vijayawada Indrakeeladri next time.
    -Uploaded by: Channel Admin
    Q) మహా భారతంలో అర్జునుడు ఉత్తర భారత దేశంలో తపస్సు చేశాడు పాశుపతం కోసం అని రాసుంది, కనక దుర్గ స్థలపురాణంలో విజయవాడలో అని ఉంది , ఏది సరైనది?
    A) విజయవాడ ఇంద్ర కీలాద్రి స్థలపురాణం గురించి:
    స్కాంద పురాణం సహ్యాద్రి ఖండంలోనూ,
    పద్మ పురాణం పూర్వ భాగంలోనూ ,
    బ్రహ్మాండపురాణం ఉత్తర ఖండంలోనూ - మూడు చోట్లా ఉంది.
    అందువల్ల ఈ కధే ప్రమాణం . అలాగే మహాభారతం అరణ్య పర్వం 287 వ పద్యంలో
    వీరుడు యోగ విద్యయును విల్లును తోడుగ ఇంద్ర కీలమన్
    భూరినగంబుపై గడగి పోవగ పోయిన...
    అనే పద్యంలో ఇంద్రకీలాద్రి గురించి ఉంది
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri NanduriSrinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    English Sub titles courtesy: Smt. Divija Reddy (Sydney). Thanks for her contributions.
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this site will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #pravachanalu
    #durga #durgapuja #durgamaa #indrakeeladri #kanakadurga #vijayawada
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

КОМЕНТАРІ • 1,3 тис.

  • @mannepallisrinivasarao1631
    @mannepallisrinivasarao1631 3 роки тому +84

    నా పేరు శ్రీనివాస్ 2 సంవత్సరాల క్రితం మా ఆవిడ అనారోగ్యం తో బాద పడింది ఎంత మంది దేవుళ్ళ కి మొక్కినా ఫలితం లేదు చివరి గా నేను మా అవిడి బకసారి అమ్మవారి దర్శనానికి వచ్చాము అమ్మవారి ముఖం చూడగానే నేను ఏడ్చాను నువ్వే నన్ను కాపాడమని మనసు లో అనుకున్నాను మూడు రోజుల తర్వాత మా ఆవిడ ఆరోగ్యం కుదుట పడింది. అంతే నా ఆనందా ని కి హద్దులు లేవు . ఇది నాజీవితం లో మరచిపోలేని సంఘ టన శ్రీ మాత్రే న మరి

  • @Durgabhavani818
    @Durgabhavani818 2 місяці тому +10

    నేను మూడు సంవత్సరాలనుండి కనకదుర్గమ్మని ఆరాధిస్తున్న. ఎప్పుడు విజయవాడ కి పోయింది లేదు phone చూసి మురిసిపోతుంట. కానీ ఆ తల్లి బిడ్డగా హక్కున చేర్చుకొన్నది. కలలో పిలిచింది వొచ్చి నన్ను చూడు అని అలాగే వొచ్చా, రాత్రి మండపం లో పడుకొన్న ఏమి తెలియదు నాకు అక్కడ రాత్రి 2 గంటలకు ఒక పెద్దమ్మ వొచ్చి అమ్మడు నిద్రలేయ్ జాతకం చెప్పుత అన్నది. సరే చెప్పు అంటే అన్ని నిజాలు చెప్పింది కానీ నిన్న జరిగిన సంఘటన కూడా చెపింది నాకు doubt వొచ్చింది. అమ్మ నువ్వు మా అమ్మ కనకదుర్గమ్మలే నాకు తెలుసు అన్న, లేదు లేదు పొట్టకూటికోసం జాతకం చెప్పుకొంటా అన్నది. సరేలే ఒకసారి నా కళ్ళలోకి చూడు అన్నది చూసా అమ్మవారి రూపం కనిపించింది. అమ్మ అని పాదం పట్టుకొని ఏడిచా, అమ్మ నాకు తెలియదు ఏంచేయాలో అర్ధం కాకా ఉన్న అంటే నేను ఉన్నాగా అమ్మడు అన్నది. సరే లేచి టీ తాగు ఇంద్రాది దేవతలు వొస్తున్నారు నన్ను ఆరాధించడానికి పద అని చెప్పి తీసుకొని వెళ్ళింది. కృష్ణ నది ఒడ్డున స్నానం చేశా అక్కడ నాకు గుండు తీసింది, తరువాత గణేష్ స్వామికి టెంకాయ కొట్టి పక్కన ఉన్న అమ్మవారి సారె పెట్టి గిరి ప్రదక్షిణ చేద్దువు పధ అన్నది. అలాగే నేను నాట్యం చేస్తూ వొస్తున్న అమ్మవారు చప్పట్లు కొడుతూ నన్ను ఉత్తెజా పరుస్తూ ఉన్నది కొండా చుట్టు దేవతలు ఉన్నారు వారికీ టెంకాయ కొట్టుకొన్న, నన్ను చూసి చాలా మంది నమస్కారం చేసారు నాకు చాలా గౌరవము లభించింది. చివరికి ప్రదక్షిణ పూర్తి అయ్యి దర్శనం కూడా తీసుకొని వెళ్ళింది. లోపలికి పదం ra అన్నది అమ్మ తిడుతారు అంటే నేను ఉన్నాలే అమ్మడు అని చేయి పట్టుకొని అమ్మవారి విగ్రహం దగ్గర కి తీసుకొని పోతున్నది అక్కడ సేవకులు ఆగండీ అన్నారు, పెద్దమ్మ ఒక ఉరుము చూసింది ఆగిపోయారు దగ్గరికి తీసుకొని పోయింది చూడు నిన్ను అలారు ముద్దుగా పెంచుతున్న నీ తల్లిని చూడు అన్నది అమ్మవారిని చూసి నాకు ఏడుపు రాక సంతోషం తో నవ్వుతూ ఉన్న. అక్కడ కుంకుమ ఇచ్చి నీ పాదాలకి రాసుకో నీ చుట్టు గ్రహ సంచారం ఎక్కువ అన్నది. ఇక అమ్మవారికి సారె పెట్ట. తరువాత ముందు మీ నాన్న ఉన్నాడు చూడు నేను వొస్తా అని మాయం అయింది. గుడిలో నుంచి నేను ఒక్కటే వొచ్చా సేవకులు నీతో వొచిన్న పెద్దమ్మ ఏది అన్నారు. వొచింది అమ్మ కనకదుర్గ అమ్మ అని చెప్పా ఆచార్య పోయారు అందరు. గట్టిగా జై భవాని అని అన్నారు. తరువాత శివ్వాయ్యను దర్శనం చేసుకొన్నా అక్కడ అందరూ నన్ను వింతగా చూసారు ఎవరు పట్టిన ఆ భవానిలో అమ్మవారు కనిపిస్తున్నది కదా అన్నతున్నారు చాలా మంది కాళ్ళు పట్టుకొని ఆశీర్వాదం తీసుకొన్నారు. ఇక గుడి దిగి వొచ్చి ఆలోచిస్తున్న మా అమ్మ గుడిలో ఉన్నట్టు ఉన్నది సరేలే భక్తులు వొస్తున్నారుగా అనుకొన్న ఇంతలో నా శరీరంలో నుంచే అమ్మవారు ప్రత్యక్షము అయింది. అమ్మడు నేను నీలోనే ఉంటా గురపెట్టుకో నేను లేను అని ఎన్నడూ బాధపడకు అన్నది. అలా విజయవాడ మొత్తం అమ్మవారు నన్ను తిప్పింది. విజయవాడ తెలియని నాకు అమ్మవారు స్వముగా వొచ్చి చూపించింది. నేను ఏ జన్మలో చేసుకొన్నా పుణ్యమో ఆ తల్లికి బిడ్డను అయ్యా, అందరూ ఉన్న అనాధ అయిన నాకు తల్లి లా ఆదరిస్తోంది 🙏🙏🙏🙏జై భవాని 🙏

  • @pavanrajanala5707
    @pavanrajanala5707 3 роки тому +210

    మా(మన) దుర్గమ్మ తల్లి గురించి మీరు చెపుతుంటే మాకు ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది అమ్మలగన్న అమ్మ నా దుర్గమ్మ తల్లి🙏🙏🙏

  • @saidumpa7421
    @saidumpa7421 3 роки тому +319

    మంగళగిరి శ్రీ పానకాల నృసింహ స్వామి వారి గుడి గురించి కూడా ఒక వీడియో చేయగలరని ప్రార్థన🙏

  • @Hetvisree0523
    @Hetvisree0523 3 роки тому +203

    మిమ్మల్ని చూస్తే మాకు positive energy వస్తుంది
    గురూజీ గారు

  • @pavanikancharla94
    @pavanikancharla94 3 роки тому +294

    నా బంగారు తల్లి కథ మీ నోట వింటుంటే ఎంత సంతోషంగా అనిపిస్స్తుందో గురువు గారు...

  • @g.shivashiva6885
    @g.shivashiva6885 3 роки тому +96

    పార్వతీదేవి పుట్టిన రోజు నాడు అమ్మవారి గురించి తెలియచేసింనందుకు ధన్యౌసి స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @subhanagasri5587
      @subhanagasri5587 3 роки тому

      Parvathi mata puttina roju yepudu

    • @chandhana4110
      @chandhana4110 2 роки тому +1

      Paarvathi Devi ki puttinarojenti aaaavida aadimadyantha rahithuraalu

  • @chandhana6605
    @chandhana6605 3 роки тому +48

    చాన్నాళ్ళ నుంచి అనుకుంటున్నాను
    గురువుగారు అన్ని ఆలయాల. గురించి చెప్తున్నారు మా బంగారు తల్లి గురించి చెప్పరెంటీ అని . ఇప్పుడు ఆ చిట్టి తల్లే పలికిస్తుంది ఆవిడ ఇచ్చిన బహుమతి ఏంటంటే ఒక్క వీడియో తో సరిపెట్టకుండా
    ఇంకా చెప్తాను అని మీతో పలికించింది ❤️.

  • @santhiyashram1075
    @santhiyashram1075 3 роки тому +89

    శ్రీ రామ నవమి శుభాకాంక్షలు గురువు గారు 🙏.మీ ప్రవచనాలు వినే స్థితిలో మాకు ఈ బాహ్య ప్రపంచం లో ఉన్న ఒత్తిడి దూరం అవుతుంది,అందుకే మీ ఈ ప్రవచన దీక్ష నిర్విరామంగా కొనసాగించాలని మా కోరిక.పాదాభివందనాలు గురువుగారూ 🙏.

  • @amiriettysrinivas5987
    @amiriettysrinivas5987 3 роки тому +48

    నమస్కారం సార్ చాల రొజుల తర్వాత మిమ్మల్ని చూసాము శ్రీరామ నవమి శుభాకాంక్షలు సార్

  • @tallamsambasivarao2572
    @tallamsambasivarao2572 3 роки тому +38

    మాది విజయవాడ గురువుగారు,అమ్మ కధ మీ నోట వినడం మా అదృష్టం

  • @anthannagarisunitha7812
    @anthannagarisunitha7812 3 роки тому +32

    వసంత నవరాత్రులు లో దుర్గా అమ్మవారి గురించి వినడం చాలా అదృష్టం గురు గారు 🙏🙏🙏 శ్రీ మాత్రే నమః

  • @gaddesrinivas
    @gaddesrinivas 3 роки тому +59

    ముందు మిమ్మల్ని చూసాం 🙏 చాలా సంతోషం శ్రీనివాస్ గారు

  • @SK-wp9hq
    @SK-wp9hq 3 роки тому +26

    అయ్యా నండూరి శ్రీనివాస్ గురువు గారు ముందుగా మీకు పెద్ద నమస్కారం......🙏
    మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు
    ఇన్నాళ్లు మీరు వీడియోలు చేయకపోయేసరికి ఎదో కోల్పోయినట్టు అనిపించింది కానీ మీరు ఈరోజు వీడియో పెట్టేవరకు నాకు ప్రాణం లేచి వచ్చింది.
    ఎందుకంటే గురువు లేని మాకు మీరు చెప్పే దైవికమైన ప్రవచనాలు విని ఆ లోటు తీరింది.
    గురువుగారు మీకు చాలా చాలా ధన్యవాదములు..👏👏

  • @rajamaheshchippada9999
    @rajamaheshchippada9999 3 роки тому +25

    మీ వీడియో కోసం ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నాం శ్రీనివాస్ గారు

  • @vissamsettisailaja1704
    @vissamsettisailaja1704 3 роки тому +14

    గురువుగారు మీరు ఆ అమ్మ గురుంచి చెప్పుతుంటే నా కళ్ళ వెంట నీళ్ళు ఆగటం లేదు. చాలా అద్భుతంగా చెప్పారు తెలియని ఎన్నో విషయాలు చెప్పారు. వీళైనంత త్వరగా రెండవ భాగం పెట్టండి. మెుగలరాజుపురం కోండకి వెళ్ళి ఆ అమ్మవారిని కూడ దర్శించాను. ఆ తల్లి శక్తి మనకి అనువు అనువు తెలుస్తుంది అక్కడ శ్రీ చక్రం ఉంటుంది 🙏🙏🙏

  • @priyavlogs5856
    @priyavlogs5856 3 роки тому +29

    మీకు మీ కుటుంబ సభ్యులుకు శ్రీ రామ నవమి శుభాకాంక్షలు గురువు గారు 💐💐🙏🙏🙏🙏

  • @nithikchowdary5289
    @nithikchowdary5289 3 роки тому +107

    శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
    సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే 🙏

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 3 роки тому +6

      జై శ్రీ రామ 👌👌😊సూపర్ బ్రో

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 3 роки тому +16

    చాలా అద్భుతమైన సిరీస్ స్టార్ట్ చేస్తున్నారు విజయవాడ వాసిగా చాలా ఆనందంగా ఉంది ధన్యవాదములు సార్ 💐🙏👏👏👏👏👏👌👌👌👌👌👍 శ్రీ మాత్రేనమః శ్రీ మహాదుర్గాయై నమః

  • @prasadkusu7213
    @prasadkusu7213 3 роки тому +7

    ఇప్పుడు మీరు చెప్పిన విషయం గురించి నాకు చిన్నప్పటినుంచి ఎంతో కుతూహలంగా ఉంది ఒక్కసారి అక్కడ అర్చకులని కూడా అడిగా కానీ వారు చెప్పలేదు waiting for next video 🙏🙏

  • @raju09raju
    @raju09raju 3 роки тому +16

    శ్రీనివాస్ గారు మీరు పుట్టింది దేవాలయలు రహస్యాలు గురున్చి చెప్పటం కోసమే అనుకుంటా మి పుణ్యమ అనీ అన్ని దేవాలయలు రహస్యాలు వీడియోలు చుస్థున్నాము🙏

  • @bhavanibudi7021
    @bhavanibudi7021 3 роки тому +34

    ఎంతో ఆనందం గా ఉంది..video చూస్తుంటే... గురువు గారిని చూస్తుంటే.. సీత సమేత శ్రీరామా నవమి శుభాకాంక్షలు..

  • @mmadhavi7433
    @mmadhavi7433 3 роки тому +10

    మా గురువుగారు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు గురువుగారు

  • @vaalmikiravi3591
    @vaalmikiravi3591 2 роки тому +1

    గురువు గారికి పాదాభివందనం చేస్తూ....
    ఇంద్రకీలాద్రి మీద వెలసిన కనక దుర్గమ్మ దేవాలయం , పరిసర దేవాలయాల గురించి మీరు చేసిన వీడియో చూసి , మీరు చెప్పిన విధంగా అన్ని సందర్శించడం జరిగింది గురువు గారు.
    దేవాలయ ప్రాశస్త్యం గురించి మీ మార్గ దర్శనం ప్రకారం దర్శనం చేసుకోని ఎంతో అనుభూతికి లోనయ్యాను. మా సోదరి విద్యాధరి గారు కూడా చాలా సహకరించి , అక్కడ maps గురించి బాగా గైడ్ చేశారు.
    మీరు వీడియో లో చెప్పిన విధంగా కిండ మీద అమ్మవారి ముఖం ,అర్జున శాసన స్థంభం , కొండ మీద అర్జునుడు తపస్సు చేసుకున్న పశుపాత ఆలయం , కొండ మీద చెక్కిన ఉగ్ర రూప బహు భుజ దుర్గమ్మ , కార్య సిద్ధి విజయేశ్వర ఆలయం , మొగల్రాజపురం గుహలు , సిద్ధార్థ్ కాలేజ్ దగ్గర గుహలో అమ్మ వారు , దేవాలయం లో శ్రీ చక్రం అన్ని కూడా miss కాకుండా దర్శనం చేసుకున్నాను.
    చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు .

  • @var2011ram
    @var2011ram 3 роки тому +87

    *శ్రీరామ నవమి శుభాకాంక్షలు🙏🙏*

  • @RaysAstrophotography
    @RaysAstrophotography 3 роки тому +8

    మీరు విజయవాడ గురించి ఈ రహస్యలు అన్నీ చెపుతుంటే, అక్కాడ పుట్టి పెరినిగినా మాకు చలా సిగ్గుగాను మరియు గౌరవంగాను ఉంది

  • @satyanarayanad920
    @satyanarayanad920 3 роки тому +10

    అద్భుతం ... ఒకే మాటలో, అద్భుతం ... ఈ విషయాలు మాకు చాలా తెలియదు ... ఇవన్నీ చెప్పినందుకు చాలా ధన్యవాదాలు

  • @bapanapallivedavathi3699
    @bapanapallivedavathi3699 3 роки тому +19

    మిమ్మల్ని చూడగానే కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు .🙏🙏🙏

  • @TeluguSoft
    @TeluguSoft 3 роки тому +33

    నండూరి శ్రీనివాస్ గారు, మీకు, మీ కుటుంబ సభ్యులకు మరియు ఈ చానల్ సబ్స్క్రయిబర్సకీ వారి కుటుంబాలకు శ్రీ రామ నవమి శుభాకాంక్షలు 💐

  • @user-yx7co3dk3s
    @user-yx7co3dk3s 3 роки тому +31

    సనాతన ధర్మం వర్ధిల్లాలి🙏
    జైహింద్ జైరామ్🙏 శ్రీ మాత్రే నమః
    హర హర మహాదేవ శంభో శంకర
    కాకాని సతీష్ కుమార్
    కోదాడ మండలం, సూర్యాపేట జిల్లా
    తెలంగాణ రాష్ట్రం, భారత దేశం

  • @prashanthpatel127
    @prashanthpatel127 3 роки тому +12

    మంచి సమాచారాన్ని అందించిన గురువుగారికి నాయొక్క నమస్కారాలు🙏🙏

  • @Swarna-B
    @Swarna-B 3 роки тому +30

    శ్రీ రామ నవమి రోజు దుర్గమ్మ దర్శనం చేయించారు గురువు గారు. అమ్మ ని చూసినట్టే వుంది 🙏🏼🙏🏼
    అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మా యమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్

  • @suresh-sx6qz
    @suresh-sx6qz 3 роки тому +52

    మా గురువు గారు వచ్చేసారు....

  • @eshwar2496
    @eshwar2496 3 роки тому +49

    Happy Rama Navami to all my Telugu friends 🙏
    From tamilnadu

    • @muggullakanakadurga4575
      @muggullakanakadurga4575 3 роки тому +2

      Thank you very much eshwar garu
      🌹🙏🌹jai sriram🌹🙏🌹

    • @prakrithisuresh3006
      @prakrithisuresh3006 3 роки тому

      Happy ram navami .let Lord Rama fills this entire universe with good health, peace and happiness. Have a blessed day.

    • @Nischalakul7120
      @Nischalakul7120 3 роки тому

      Guruvugaariki paadaabivandanam🙏🙏🙏🙏maa lepakshi temple gurinchi video cheyandi 🙏🙏🙏

    • @nagaanusha782
      @nagaanusha782 2 роки тому

      🙏🙏🙏

  • @durgasuresh2265
    @durgasuresh2265 3 роки тому +3

    🙏🙏🙏నేను Vijayawada లో ఉంటాము.నేను గుడికి ఎప్పుడు వెళుతానే వుంటాము.కానీ ఏమి గమనించలేదు.మీరు చాలా మంచి విషయాలు చెప్పారు.మీకు శతకోటి నమస్కారాలు గురువుగారు🙏🙏🙏🙏🙏

  • @nrm2511
    @nrm2511 3 роки тому

    నండూరి శ్రీనివాస్ గారు మాహా ఆనందంగా ఉంది, please welcome back sir, good to see you, thank you so much for coming back, we are eagerly waiting for Informative articles of sanatana Dharma.

  • @sambasivag3766
    @sambasivag3766 3 роки тому +4

    కాళీమాత శక్తీఫీఠం గురించి వివరణ కోరుతూ,మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు.

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 3 роки тому +11

    ఇంద్రకీలాద్రిపై అమ్మ 🙏🙏🙏
    శ్రీ దుర్గమల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 3 роки тому +12

    అయ్యో నేను విజయవాడలో నే ఉంటూ.. ఇవ్వన్నీ తెలుసుకోలేక పోయానే... వీడియో మొత్తం ఇప్పుడు చూసాను పూర్తిగా... చాల బాగుంది గురువు గారు... మీరు చెప్పేకొద్ది వినాలని వినాలని ఆసక్తిగా ఉంది...
    అమ్మదయా బహుశా ఇదంతా తెలుసుకోగలిగాను 🙏🙏🙏🙏

    • @user-rf4ni9rd7t
      @user-rf4ni9rd7t 3 роки тому +1

      Nenu kuda sir

    • @govindraokagithapalli
      @govindraokagithapalli 3 роки тому

      నేను కూడా బ్రో కనీసం నెలకి ఒకసారి వెళ్తాను
      కానీ ఇవన్నీ నేను ఎప్పుడు గమనించలేదు

  • @kiran15760
    @kiran15760 3 роки тому +4

    చాలా సంతోషం గా ఉంది గురువు గారు కనకదుర్గ అమ్మవారి గురించి వింటుంటే ఇంకా చెప్పండి ధన్యవాదాలు 🙏🙏

  • @chandratsekhar6916
    @chandratsekhar6916 3 роки тому +6

    ఇన్ని రోజులా తరువాత మీ దర్శనము లభించినందుకు చాలా ఆనందంగా ఉంది గురువు గారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @LordsethaRama
    @LordsethaRama 2 роки тому +2

    ధన్యోస్మి స్వామి, ఈ వీడియో చూడకముందు ఒకలాగా దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళం. కానీ ఇపుడు చాల హాయిగా అనిపించింది. దండాలు స్వామి ఈ వివరాలు పంచినందుకు

  • @teluguchannel8849
    @teluguchannel8849 3 роки тому +3

    నండూరి శ్రీనివాసరావు గారు మంచి సస్పెన్స్ థ్రిల్లర్ లు క్రియేట్ చేస్తున్నారు ఇలాగే నిజాలని ఇంత మంచిగా చెప్తూ మాకు ఆనందమును మరియు మా భక్తి ని పెంచండి.....త్తంక్స్

  • @yerranaagulasriraamulu1334
    @yerranaagulasriraamulu1334 3 роки тому +4

    గురువు గారికి పాదనమస్కారములు🙏🙏🙏🙏🙏🙏గురువుగారు ఇన్ని రోజులు మేము ఎదో పోగొట్టుకున్నట్టు ఉండేది. మీరు కనిపించగానే గుడ్డి వాడికి చూపు వచ్చినట్టు అయ్యిన్ది. గురువు గారికి మరొక మారు పాదాభివందనం.🙏🙏🙏🙏

  • @SaiRam-ru3vg
    @SaiRam-ru3vg 3 роки тому +65

    మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ రామ నవమి శుభాకాంక్షలు 🙏 జై శ్రీరామ్..

  • @sowryasworld7115
    @sowryasworld7115 3 роки тому

    Chalarojulatarvatha mimmalni chudatam....me videos chusesariki Chala hpy ga dhiryanga vundandi🙏

  • @sureshbhukya8411
    @sureshbhukya8411 Рік тому +5

    భద్రాచలం టెంపుల్
    భక్త రామదాసు గురించి
    పూర్తి వీడియో చెయ్యండి గురువు గారు 🙏

  • @srinis4423
    @srinis4423 3 роки тому +7

    Sir, Praying the lord to give strength & Health for doing this outstanding work of spreading the vast knowledge of our culture to all 🙏🙏🙏🙏

  • @padmabadam8562
    @padmabadam8562 3 роки тому +5

    Sir mimmulanu చూడగానే సంతోషం వేసింది
    మీకు మీ ఫ్యామిలీ కి శ్రీరామ నవమి
    Shubhakanshalu

  • @manipriya8869
    @manipriya8869 3 роки тому +7

    చిన్నతనం లో మేము మెట్లపుజ చేసుకునే ప్రతి సరి అమ్మ నాకు నా ఫ్రెండ్స్ కి ఏదో ఒక రూపం లో కనిపిస్తూనే ఉండేవారు. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న అమ్మ గురించి ఎప్పుడు చెప్తారా అని. Thank you.

  • @saiswapnakiran2171
    @saiswapnakiran2171 3 роки тому

    Chaala thanks andi durga ammavari gudi gurinchi rahasyaalu cheptunnanduku... Next video kosam waiting andi🙏🏻🙏🏻 sreemaatre namaha 🙏🏻

  • @keyfocus9174
    @keyfocus9174 3 роки тому +6

    మీ స్వరం లో ఏదో తియ్యదనం ఉంది గురువుగారు...వినేకొద్దీ వినాలనిపిస్తుంది...నమోన్నమః 🙏🙏🙏

  • @supriyasreenivas2420
    @supriyasreenivas2420 3 роки тому +8

    మీ దర్శనం తో నే మా బాధలన్నీ తీరినట్లు ఉంటుంది స్వామీ

  • @malathirepalle8977
    @malathirepalle8977 3 роки тому +1

    Sir durgamma gurinchi meeru cheputuntey chala happy ga vundhi sir... mind chala relax avutundi sir...enni prblms vachina mee matalu vintuntey energy vastundhi thanks sir

  • @sreediaries.
    @sreediaries. 3 роки тому +8

    విజయవాడ వాసిగా ఈ వీడియో చూస్తుంటే చాలా ఆనందం కలిగింది 🙏

  • @vish4053
    @vish4053 3 роки тому +4

    ekkada vellipoyaru Gurugaru meekosam edhurchusthu vuntimi thank you very much Gurugaru atleast one week ki okka video chayandi.eppudu Mee video kosam a edhurchusthu vuntaamu 🙏🏻🙏🏻🙏🏻

  • @mounikadeepthi5941
    @mounikadeepthi5941 3 роки тому +12

    I never experienced this kind of bliss anywhere but I could feel that happiness whenever I go to Vijayawada temple.. from the time I enter the temple till I leave .. I can feel that happiness.... I don't feel like leaving the temple.... I don't know what power holds me there...... But I feel I am connected to amma very deeply 🙏
    Thank you Guruvu garu, I am really blessed to gain lot of knowledge from your videos...... and am really happy that you are planning a series of videos on Vijayawada Temple..... So happy....
    This video made my day 😍 was waiting for ur videos from manyyyyyy days
    Thank you Guruvu garu.... 🙏🙏🙏🙏🙏🙏🙏 Ur videos have lot of positive impacts on me...🙏

  • @bhavanikkoppisetty928
    @bhavanikkoppisetty928 2 роки тому +2

    అవును అమ్మ వారి గురించి చెప్పి
    మాకు కూడా ఆ కోండలో ఉన్న అమ్మ ను చూసే అవకాశం ఇచ్చారు . మీకు శతకోటి నమస్కారాలు

  • @kotahaneesh2775
    @kotahaneesh2775 2 роки тому +1

    Guruvugariki vandanam.vijayawada lo undi kuda ee vishayalu telusukolekapoyina aa durgamma mee noti nundi cheppinchindi.memu dhanyulamu.vijayawada entati pramukhyamainado vintunte eeppudu aa amma ni chustamo ani manasu uvvillu urutondi.meeku sata koti pranamalu

  • @charishmatammana407
    @charishmatammana407 3 роки тому +4

    Thank you so much for the information sir...people who live in Vijayawada also don't know these points.... please continue the series..

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 3 роки тому +31

    *అమ్మదయా ఉంటే అన్ని ఉన్నట్లే* 🙏

  • @sriyasriya3755
    @sriyasriya3755 2 роки тому +1

    Nenu 2 days ki okasari durgamma templeki veltuntaanu guruvugaru Amma gurinchi cheptuvunte chala santhoshamga vundhi andi madhi vijayawade guruvugaru

  • @sudhaguntur1035
    @sudhaguntur1035 3 роки тому +1

    Tq sir. U r back. అసలు మీరు చెప్తుంటే చిన్నపిల్లలకి కథలు చెప్పినట్లే ఉంటుంది. ఏంటో శ్రావ్యంగా. 🙏

  • @jagadeeshh4189
    @jagadeeshh4189 3 роки тому +19

    అమ్మ భవాని అందరిని కాపాడు తల్లి..
    అందరూ ని బిడ్డలే 🙏🙏

  • @tarakbabu2911
    @tarakbabu2911 3 роки тому +5

    Anno rojula nundi wait chasthunna Vijayawada durgamma gurinchi
    Finally today 🙏

  • @GanapathiSrinivas20
    @GanapathiSrinivas20 3 роки тому

    Finally @Nanduri Srinivas Garu is back with a Beautiful Video on Ever Blessing Goddess
    Kanaka Durgamma 🙏🙏
    # Sree Vishnu Roopaya Namah Sivaya 🙏

  • @balajipraveenkumar856
    @balajipraveenkumar856 3 роки тому

    గూరువు గారు మీ పాదాలకు శతకోటి వందనాలు చాలా అద్భుతమయిన గొప్ప రహసాయలు చెప్పారు మీకు శతకోటి నామస్కారములు.. గూరువు మీకు శ్రీరామ నవామి శుభాకాంశాలు

  • @karrisrikumar3393
    @karrisrikumar3393 3 роки тому +9

    సార్ 🙏🙏 శ్రీ అన్నవరం సత్యనారాయణ స్వామి వారి వ్రతం గురించి, ఆ క్షేత్ర మహాత్మ్యం గురించి చెప్పండి సార్ pls

  • @sai4186
    @sai4186 3 роки тому +3

    🌹శ్రీమాత్రే నమః 🌹 అమ్మ గురించి చెప్తున్నారు, ధన్యవాదాలు అన్నయ్య 🙏🙏🙏,తెలుసులే అనుకున్న గాని విజయవాడ గురించి నాకు ఎమీ తెలీదు అని ఇప్పుడే తెలిసింది, మీకు మీ కుటుంబానికి మరియు ఈ కామెంట్ చదువుతున్న వారికి వారి కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు.

  • @satya29163
    @satya29163 3 роки тому +1

    Bagundi vedio, 🙏 kailash parvat gurinchi kuda cheppandi plz.

  • @manohar2498
    @manohar2498 3 роки тому +2

    గురువు గారికి 🙏 పాదాభివందనాలు
    జై గురు దేవ దత్తా...
    శ్రీరామ నవమి శభాకాంక్షలు
    ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా విపరీతం గా విస్తరిస్తుంది.. ఈ వైరస్ భారీన పడకుండ ఇంట్లో అగ్ని హోత్రం ఎలా చేసుకోవాలో వీడియో చేయగలరని నా మనవి...🙏

  • @MallesworaaRao.Parasavedi
    @MallesworaaRao.Parasavedi 3 роки тому +5

    🙏🙏🙏🙏 మీ దయ వల్ల చాలా విషయాలు తెలుసుకుంటున్నా ము

  • @naveenroyal
    @naveenroyal 3 роки тому +12

    అందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు..🚩

  • @subbarajubandaru4713
    @subbarajubandaru4713 3 роки тому

    ఇంత మంచి విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు గురువు గారు.
    మిగిలిన విషయాల కోసం ఎదురుచూస్తాం.

  • @sre-z1g
    @sre-z1g 3 роки тому +2

    గురువు గారికి నమస్కారం🙏🙏🙏. తల్లి పాలు కోసం చూసే పిల్లలు లాగా ఉన్నాం tandri మీ కోసం.

  • @vishnulalith5357
    @vishnulalith5357 3 роки тому +2

    మీకు మీ కుటుంబ సభ్యులుకు శ్రీ రామ నవమి శుభాకాంక్షలు గురువు గారు 🙏🙏🙏

  • @jagadeeshrailinfo
    @jagadeeshrailinfo 3 роки тому +10

    మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ రామనవమి శుభాకాంక్షలు మీరు వీడియోస్ ఇంకా బాగా చెయ్యండి చాలా బాగా చేస్తున్నారు

  • @kirankumarteacher2013
    @kirankumarteacher2013 3 роки тому +1

    Meeru chebuthunte kalla mundu kanipinchina anubhoothi ga anipisthundi.thank you sir.jai durgamma thalli 🙏🙏

  • @sureshbandaru1564
    @sureshbandaru1564 3 роки тому

    Excellent video Guruji. Gettig goosebumps and excitement after seeing the video though I am from vja. Cant wait for next video. God bless you Guruji🙏🕉🔯🔱

  • @skliya4708
    @skliya4708 3 роки тому +5

    శ్రీ రామ నవమి శుభాకాంక్షలు గురువు గారు

  • @asridharworld1609
    @asridharworld1609 3 роки тому +3

    నమస్కారం సార్.. మీనుంచి త్రయంబాకేశ్వర్ టెంపుల్ గురించి తెలుసు కోవాలి అని అనుకుంటున్నాను

  • @suneethakundurthi1564
    @suneethakundurthi1564 3 роки тому

    Chala baavundi Srinivas garu....dhanyavaadamulu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @lakshmiyvl1132
    @lakshmiyvl1132 3 роки тому

    గురువు గారు నమస్కారం.
    చాలా రోజుల తర్వాత కనిపించారు చాలా సంతోషంగా ఉంది.
    మీకు, మీ కుటుంబ సభ్యులకు
    "శ్రీరామ నవమి శుభాకాంక్షలు'"
    ధన్యవాదములు
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhsnmurthy6486
    @bhsnmurthy6486 3 роки тому +5

    In our childhood, a Daily Sikhara Deepam at 6.30 pm at this Pasupateswara Swamy temple offered by The Parampara Purohits, which is appearing entire Vijayawada Town. Now we left the city nearly 40 years ago. We donot know the present situation.🙏

  • @SuperDheeraz
    @SuperDheeraz 3 роки тому +38

    ఇంద్ర కీలాద్రి లో దుర్గమ్మ విగ్రహం లా ఉండదు, ఏదో మనిషే ఉన్నట్టు ఉంటుంది, అది శిల్పి గొప్పతనం అని కొందరంటారు,లేదు అమ్మ గొప్పతనం అంటారు కొందరు.

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 3 роки тому +7

      బాబు అమ్మ విగ్రహం చెక్కలేదు..
      అమ్మ స్వయంగా వెలిసింది

  • @pratap978
    @pratap978 3 роки тому

    Guruvugaru me vedio chusesariki chala happy ga undi..

  • @ramakrishnabali546
    @ramakrishnabali546 2 роки тому +1

    Memu e roju vellamu sir temple ki meeru cheppinavanni chusamu chala adbhutam ga undi sir thank you sir

  • @muralisarikonda6819
    @muralisarikonda6819 3 роки тому +17

    I am in Vijayawada....I have been several times to temple ..but this time I remember everything ❤️❤️❤️🙏

    • @yogamayadegala6603
      @yogamayadegala6603 3 роки тому +2

      Me too...near Siddhartha women's college...waiting to go again.to see in detail

  • @abhilashn2993
    @abhilashn2993 3 роки тому +6

    మీరు ఇంతకు ముందు చెప్పిన అర్జున కృత దుర్గ స్త్రోత్రం ఇక్కడ జరిగిందా.... మీరు మళ్ళీ videos చేయడం అనందంగా వుంది.... అంత సీక్రెట్ గా వున విగ్రహం విశేషాలు అందరికీ చెపడం కరెక్ట్ హ....

  • @araveshkumar1
    @araveshkumar1 3 роки тому

    గంగ నది గురించి చాలా మంచి పోలిక!!!
    చాలా రోజుల తరువాత!!! మళ్ళీ మీ వీడియో వచ్చింది!!! సంతోషం!!! ఉగాది మరియు శ్రీ రామ నవమి శుభకాంక్షలు!!!

  • @sreepathijayasree5283
    @sreepathijayasree5283 3 роки тому

    Videos malli start chesinanduku dhanyavadalu guru garu🙏

  • @sirisreeja631
    @sirisreeja631 3 роки тому +6

    Waiting from long time ! ( video Kosam ) I misss you like my family member ! ( you are like my mamaiah )

  • @Hemalatha-kc2mi
    @Hemalatha-kc2mi 3 роки тому +3

    Mee notificatin chudagane anandam to kallu neeru vastunnay..ma banduvuni chusinanduku...annaya..ani gattiga pilavali anipistundi...

  • @d.s.paintings4556
    @d.s.paintings4556 2 роки тому +2

    గురువుగారి పడపద్మాలకు నా నమస్కారాలు.
    గురువుగారు భవాని దీక్షా, నియమాలు,పూజ విధానాలు తెలియచేయగలరు.🙏🙏🙏

  • @sreed3720
    @sreed3720 3 роки тому

    Chala rojula tarvatha mee video choosam !!chala anandamga undhi!!

  • @satishlankipalli4278
    @satishlankipalli4278 3 роки тому +3

    Welcome back sir and happy Sri Rama navami

  • @kamaladevi1456
    @kamaladevi1456 3 роки тому +4

    New addiction of telugus..Nanduri🙏

  • @dvlnsraveendrakumar8915
    @dvlnsraveendrakumar8915 3 роки тому

    I have seen all ur videos all are excellent videos we are completely turn into spiritual interest guruji meeku maa namaskaralu

  • @jaswanthdasari7799
    @jaswanthdasari7799 3 роки тому +2

    Nenu comment lo adigano ledo video upload chesaru thankyou srinivaas gaaru

  • @swarup128
    @swarup128 3 роки тому +26

    అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బె
    ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి వుచ్చిన యమ్మ, తన్ను లో
    నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా
    యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్..🙏🙏🙏