కట్టరా ఫైన్ .. మేము ఆపమంటే రాంగ్ ప్లేస్ లో బండి ఆపుతావా | Kamal Haasan Ultimate Scenes | TeluguOne

Поділитися
Вставка
  • Опубліковано 7 лип 2022
  • Watch Kamla Hasan Ultimate Movie Scene From Bharateeyudu. Starring Kamal Haasan, Manisha Koirala Directed By Shankar. #Bharateeyudu #Indian #KamalHaasanMovies #UltimateScene #TeluguMovieScenes
    #TeluguMovies
    #TeluguFullLengthMovies
  • Розваги

КОМЕНТАРІ • 787

  • @ramajipraveen5094
    @ramajipraveen5094 Рік тому +1670

    ఇప్పట్లో ఈ సినిమా వచింటే ఈ R,R,R,కూడా ఈ సినిమా ముందు ఆడలేకపోయేది కమల్ హాసన్ యాక్టింగ్ సూపర్ ఈ సినిమా నచ్చినవారు ఇంకా ఈ scene నచ్చినవారు ఉంటే ఒక లైక్ వేసుకోండి సూపర్

  • @srinivasm6098
    @srinivasm6098 Рік тому +1089

    ఒక భారతీయుడు, ఒకే ఒక్కడు, జెంటిల్మెన్, అపరిచితుడు, శివాజీ. ఇలా ప్రతి సినిమా అద్భుతం ఇప్పుడు తీసే ఏ పాన్ ఇండియా సినిమా అయినా ఈ సినిమాలతో సాటి రావు. గ్రాఫిక్స్ హాలీవుడ్ సినిమాలు కాపీ కొడతాం కాదు, శంకర్ గారు లాగా సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలు తో గ్రాఫిక్స్ తీయడం ఒక్క శంకర్ గారికి సాధ్యం గ్రేట్ డైరెక్టర్

  • @mannamramarao6423
    @mannamramarao6423 Рік тому +260

    ఈ సినిమాలో ఓల్డ్ మాన్ గా కనిపించే కమల్ హాసన్ హెయిర్ స్టైల్ ఎంతమందికి ఇష్టం, ఇష్టముంటే ఒక లైక్ వేసుకోండి

  • @srinivassimhadri5268
    @srinivassimhadri5268 Рік тому +586

    ఈ సినిమా పాన్ ఇండియా కే అమ్మమొగుడు నాకు చాలా ఇష్టం చాలా గొప్ప సినిమా. సూపర్ శంకర్ గారు 🙏🙏🙏

  • @VikramSriramoju
    @VikramSriramoju Рік тому +53

    ఇప్పుడు ఈ సినిమా మళ్ళీ రిలీజ్ చేస్తే ....ఇదే కరెక్ట్ టైం

  • @kurhalivenugopal2850
    @kurhalivenugopal2850 2 роки тому +350

    కమల్ యాక్టింగ్ SP బాలు గారి డబ్బింగ్ ఆధరహో 👌👌👌👌

    • @magbul007007
      @magbul007007 Рік тому +8

      Yes ఎస్పీ బాలు గారు తప్ప కమల్ హాసన్ గారికి ఎవరూ డబ్బింగ్ చెప్పలేరు.

  • @its_my_life143
    @its_my_life143 Рік тому +82

    శంకర్ సర్
    ఇండియా లో ఉన్న ఒకే ఒక్క real hero director..
    మీ లాంటి వాలు దేశానికి అవసరం sir..

  • @rammohanrao7013
    @rammohanrao7013 3 місяці тому +45

    కాలానికి అతీత మైనదీ కమల్ హాసన్ నటన.. భహుశ ఇంకో 100 సం తరువాత కూడా ఇలాంటి నటుడు దొరకక పోవచ్చు !

  • @budigedeva2367
    @budigedeva2367 Рік тому +72

    భారతీయ చిత్ర పరిశ్రమలో ఏ డైరెక్టర్ తీయనటువంటి గొప్ప సినిమాలు తీసిన శంకర్ గారికి ఆస్కార్ వరించకపోవడం నిజంగా బాధాకరం.ఈ జెనరేషన్ లో రావలసిన సినిమా ఇది. హాట్స్ ఆఫ్ టూ యు సర్ 💐🙏🏼

  • @lankaratnaraju3474
    @lankaratnaraju3474 2 роки тому +366

    గ్రేట్ డైరెక్షన్ అండ్ గ్రేట్ యాక్టర్ కమల్ సార్ 🙏🙏

  • @pulivendulabusstand7547
    @pulivendulabusstand7547 Рік тому +480

    చిన్నప్పుడు మా ఇంట్లో టేప్ రికార్డర్ లో వినేవాన్ని ఈ సినిమా పాటలని ఆరోజులే బాగుండేవి

    • @venkatramana1426
      @venkatramana1426 Рік тому +13

      అవును, ఇప్పుడు తొక్క తొటకూర అని కుళ్ళు రాజకీయాలు చేస్తు ఎవ్వరికీ మనశ్శాంతి లేదు

    • @santhoshnallapu5270
      @santhoshnallapu5270 Рік тому +3

      Yes sir

    • @kaladar5377
      @kaladar5377 Рік тому +13

      ఎస్ , 1996 ఆ వాతావరణమే వేరు .
      Philips 80watts PMPO గల టేప్ రికార్డర్ మాదగ్గర ఉండేది సూపర్ బాస్ సౌండ్ వచ్చేది .నిరంతరం ఇవ్వే పాటలు నేను ప్లే చేసేవాడిని.

    • @shareefmd1831
      @shareefmd1831 Рік тому +1

      @@venkatramana1426 ni AA

    • @prrasadprrasad8493
      @prrasadprrasad8493 Рік тому +3

      ,,super days sar

  • @chaitanya1293
    @chaitanya1293 2 роки тому +294

    That dailouge "I'm an Indian" is not a dailouge......it is an emotion of every indian🇮🇳🇮🇳🇮🇳💪🥹

  • @satyanarayanagodishala736
    @satyanarayanagodishala736 2 роки тому +944

    అన్ని భాషలలో విజయం సాదిం చిన మొదటి భార తీయ సినిమా భారతీయుడు

  • @mutyalarao
    @mutyalarao Рік тому +94

    Bharatheeyudu is not a normal character. It is a super hero character. మన ధైర్యం కోసం స్ఫూర్తి కోసం ప్రేరణ ఇచ్చే మన సొంత సూపర్ హీరో పాత్ర!!! తలచుకుంటేనే ఒక రోషం వస్తుంది!!

    • @meghavaramrameshchari7202
      @meghavaramrameshchari7202 Рік тому +2

      బ్రో దేశం మారాలి అంటే ముందుగా మనం మారాలి అప్పుడే దేశం బాగుపడుతుంది

  • @vramu7895
    @vramu7895 2 роки тому +1243

    ఈ సినిమా ఆ టైమ్ లోనే పెద్ద pan ఇండియా సినిమా

    • @satyanarayanagodishala736
      @satyanarayanagodishala736 2 роки тому +72

      అవును కమల్ మాత్రమే ఈ విజయము సాదించిన మొ ట్ట మొదటి నటుడు అన్ని భాషలలో విజయం సాదిం చిన మొదటి భార తీయ సినిమా

    • @snyper-tr1vm
      @snyper-tr1vm 2 роки тому +17

      S brother

    • @user-suskavshsbisb
      @user-suskavshsbisb 2 роки тому +10

      Yes 🎉

    • @jarugupraveen821
      @jarugupraveen821 Рік тому +7

      Correct

    • @chinnapappula7324
      @chinnapappula7324 Рік тому +7

      Yes

  • @chennachandranadham8566
    @chennachandranadham8566 Рік тому +60

    కృష్ణస్వామి గారితో మాట్లాడిన తీరు సూపర్ గా ఉంది. డేరింగ్ అంటే అలా ఉండాలి..

  • @PSRAO-lt7hq
    @PSRAO-lt7hq 2 роки тому +400

    ఈ సినిమా ని మించిన సినిమా ఎప్పటికీ లేదు...కమల్ ని మించిన నటుడూ లేడు.. ... Pan india తాత సినిమా... ఇది

    • @suryasam3418
      @suryasam3418 Рік тому +3

      Correct

    • @santhukumar3701
      @santhukumar3701 Рік тому +5

      Excellent

    • @pheelkhanarangarao2578
      @pheelkhanarangarao2578 Рік тому +3

      Pan India అంటే ఏమిటి.దయచేసి తెలుపగలరు.

    • @santhukumar3701
      @santhukumar3701 Рік тому +2

      @@pheelkhanarangarao2578 Presence Across India.... PAN అంటే full form... అంటే దేశం మొత్తానికి సంబంధించిన అని అర్ధం. జనరల్ గా pan India సినిమాలు అనేక భాషల్లో ఏక కాలంలో తీస్తారు.. ఉదా... బాహుబలి. అలాగే దేశం బయట కూడా ఇవి రిలీజ్ అవుతాయి

    • @pheelkhanarangarao2578
      @pheelkhanarangarao2578 Рік тому +1

      Thank u sir sanatkumar garu

  • @user-js7zc1he9w
    @user-js7zc1he9w 2 роки тому +143

    ఆదివాసీలు ,దళితులు, బడుగు బలహీన వర్గాలు ,అగ్ర వర్ణ పెదావారు అంటూ ఇంటికాడే కూర్చుంటాం. మన కోసం ఎవడో ఒకడు పోరాడాలి .వాడే జైలుకెళ్లాలి .. హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉన్నాయి ..నొప్పి తెలిసేనెఅన్నీ గుర్తొస్తాయి ..ఓట్లు అమ్ముకునేది మనమే, పనులు జరగాలని అడిగేదే మనమే...

  • @user-raraju...
    @user-raraju... 2 роки тому +137

    ఎలా తీసాడో శంకర్ అప్పట్లో ఈ మూవీ

    • @cherukukishore3568
      @cherukukishore3568 2 роки тому +13

      Camera tho bayya

    • @shekarlakkakla3398
      @shekarlakkakla3398 2 роки тому +5

      Camara తో సినిమా తీశాడు

    • @user-raraju...
      @user-raraju... 2 роки тому

      @@cherukukishore3568 నీకు ఒక మంచి కెమెరా ఇస్తా ..తీసి చూపించు ... నువ్వూ నీ కుళ్ళు జోకులు...

    • @user-raraju...
      @user-raraju... 2 роки тому +1

      @@shekarlakkakla3398 నీకు కూడా వాడికి పెట్టిన reply ...same ...చదువు కో

    • @kallepallisai3095
      @kallepallisai3095 2 роки тому

      @@cherukukishore3568 😂😂😂

  • @venkateshcheppali4931
    @venkateshcheppali4931 Рік тому +27

    భారత దేశంలో మొదటి పాన్ ఇండియా సినిమా
    🔥🔥🙏భారతీయుడు🙏🔥🔥

  • @subbareddybeeram1474
    @subbareddybeeram1474 Рік тому +25

    ఒక్క రోజు అన్న నేను కుడా ఇలాగే బ్రతకాలనుకున్న ఇది నిజం 🙏🙏🙏....

  • @derangularamakrishna3975
    @derangularamakrishna3975 Рік тому +23

    భారతీయుడు ఎప్పటికీ భారతీయుడే

  • @IndianMusicGL
    @IndianMusicGL Рік тому +38

    ఎందరో దేశం కోసం నిస్వార్థంగా స్వాతంత్ర్యం కోసం పోరాడారు. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా. గ్రేట్ మూవీ ఇండియన్. ఎల్లప్పుడూ

  • @nagesward8225
    @nagesward8225 2 роки тому +85

    Shankar sir and Kamal sir.... You are legends Love u Sir

  • @balubalraj1501
    @balubalraj1501 2 роки тому +64

    What a story, direction and screenplay with including fabulous music (bgm) no one replace shankar and rahman sir

    • @shaikabdulwahab7950
      @shaikabdulwahab7950 2 роки тому

      Balu garu...You had forgotten about Kamal Haasan Sir's fabulous action...

    • @balubalraj1501
      @balubalraj1501 2 роки тому

      Tera mundu unnaru kada bro ela marachi potam, maatallo cheppalemu he is a wonderful actor

    • @rameshpokuru9049
      @rameshpokuru9049 Рік тому

      @@balubalraj1501 987

  • @Venkey2906
    @Venkey2906 Рік тому +101

    ఈ సినిమా వచ్చినప్పుడు నేను 7th క్లాస్.. అప్పటికి ఇప్పటికి కమల్ హాసన్ సార్ నటనలో ఏం తేడా లేదు..
    Dats Y He's Cald " Universal Hero ".. One & Only Piece

  • @Rarebuttrue01
    @Rarebuttrue01 Рік тому +15

    ఈ మూవీ చుసన్న నేర్చుకోవాలి అధికారులు😊 best'movie one of the india

  • @srinivassns9591
    @srinivassns9591 2 роки тому +39

    ✊✊😤🇮🇳🌍 జై హింద్...

  • @chramana4292
    @chramana4292 2 роки тому +201

    ఏ క్యారెక్టర్ చేయాలన్నా కమలహాసన్ ను మించిన నటుడు లేడు రాడు

  • @abrahamvallapudasu2342
    @abrahamvallapudasu2342 Рік тому +54

    భారతీయుడి లక్ష్యము కేవలము సినిమాకు మాత్రమే పరిమితము కాకూడదు. ప్రతి భారతీయుడి తన లక్ష్యముగా, ప్రతి భారతీయుడు నేను కూడ భారతీయుడనే అని. సగౌరవముగా తనను తాను గౌరవించుకొని, తనలోనున్న అవినీతిని, ఆక్రమాలను, అన్యాయాలను, దౌర్జన్యమును, రౌడీజమును, గూండాయిజమును, దగను, కుట్రను, అంతమొందించుతాడో, వాడే నిజమైన భారతీయుడు.

    • @RAJA1984ism
      @RAJA1984ism Рік тому

      Hi bro almost all andaru Indian ee cinema lo kamal sir lanti valle but kamal movie lo Desham kosam poratam chesaru manam real life lo mana swardam mana family kosam chestunnam adhey difference....

    • @RAJA1984ism
      @RAJA1984ism Рік тому

      Super bro

  • @chandugopu3908
    @chandugopu3908 2 роки тому +19

    Aaa time kaadhu eppatkii great indian movie

  • @chiran321
    @chiran321 2 роки тому +48

    I am an Indian...proud to be Indian....

  • @srisailamsagar5931
    @srisailamsagar5931 Рік тому +28

    మంచి సినిమా ప్రతి భారతీయుడు చిదవాల్సిన సినిమా👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @bhanuprashadhanmanthu5388
    @bhanuprashadhanmanthu5388 2 роки тому +45

    Great direction by shankar sir, great acting by kamal sir😍🙏

  • @shaikabdulraheem3139
    @shaikabdulraheem3139 2 роки тому +39

    Evergreen action king Kamalhasan

    • @MrajuRaju-fv3te
      @MrajuRaju-fv3te 2 місяці тому

      వైయస్ జగన్ రెడ్డి కన్నానా కమల్ పెద్దన్న టుడే మీ కాదు

  • @mannamramarao6423
    @mannamramarao6423 Рік тому +3

    నీ దీనమ్మ జీవితం ఏం సినిమా రా బాబు మైండ్ బ్లోయింగ్ అసలు సూపర్ వండర్ ఫుల్ మూవీ శంకర్ సార్ సూపర్

  • @pallasantoshan5184
    @pallasantoshan5184 Рік тому +12

    Shankar Shanmugam Garu Super Director ❤️❤️❤️

  • @pavankola4510
    @pavankola4510 Рік тому +17

    భూమి సమస్త జీవాజాతులకు గ్రహాలకు దేవతలకు ఆధారం
    భూమికి గ్యాస్ ఖనిజ ఇంధనమే ఆధారం
    కుల సంఘాలలో కట్టెలమంట వంట పనికితిండితోనే సాధ్యమే
    దానిని కాపాడు పాడుచేయుట మనుష్యులకొరకే మనుష్యులతోనే సాధ్యం

  • @NuzvidTECHEXP
    @NuzvidTECHEXP 2 роки тому +15

    1:03 ఈ సీన్ కి గూస్ బంప్స్ రావటం ఖాయం 👌👌👌

  • @05d3401
    @05d3401 Рік тому +53

    Was in primary school when I saw this , didn't like it when a father kills his own son but now I understand an Indian frustration and his love for the nation.
    Love my country...Jai hind..

  • @shimdhim
    @shimdhim Рік тому +5

    Evergreen movie...
    Kamal gaari acting gurinchi matladey dhammu leedhu..
    Hats off to kamal sir & director.

  • @jenneramesh1150
    @jenneramesh1150 23 дні тому +5

    హాయ్ ఫ్రెండ్స్ నేను ఈ సినిమాలో హీరోయిన్ తోలుబొమ్మలాట ఆడిస్తున్న టైం లో కమల్ హాసన్ గారు బ్రిటిష్ వాడి బొమ్మ తల ఎగిరిపోయేలా షూట్ చేసి హీరోయిన్ వైపు ఒక లుక్ ఇస్తాడే ఆ సీన్ కోసం ఈ సినిమా ఓ ఫిఫ్టీ టైమ్స్ నేను చూసి ఉంటాను అక్కడ కమల్ హాసన్ గారు చేసిన యాక్టింగ్ ఆ లుక్ నాకు విపరీతంగా నచ్చింది ఆ సీన్ మీకు ఎలా అనిపించింది మీకు ఆ సినిమా నచ్చింటే ఒక లైక్ వేసుకోండి

  • @narasaihaallika2310
    @narasaihaallika2310 Рік тому +11

    ప్రతి భారతీయుడు భారతీయుడుగా అన్యాయంపై పోరాటం చేస్తేనే నేను బారతీయుడను అని చెపుకోనే అర్హత...

  • @ramcheran6370
    @ramcheran6370 2 роки тому +16

    Hatsup to Shankar sir what a extraordinary movie it's good massage to Indians people's it's Pan India movie and good acting Kamal I'm big fan of megastar Chiranjeevi garu

  • @yadagiriuduthauduthayadagi7929

    సూపర్ సినిమాభారతీయుడు బ్లాక్ బస్టర్

  • @jayaram2189
    @jayaram2189 Рік тому +12

    ఈ సినిమా ఇప్పట్లో విడుదల కావాల్సింది అప్పట్లో లోనే దుమ్ము లేపింది ఇప్పుడు ఇంకా పిచ్చగా ఉండేది

  • @rajaarasavalli4789
    @rajaarasavalli4789 2 роки тому +19

    Shankar Sir....hats off to you....

  • @sunilmobiles9995
    @sunilmobiles9995 Рік тому +7

    Geeta govindam lo e scene manchiga chupincharu 😍

  • @VedaGeetamNaturalfarming
    @VedaGeetamNaturalfarming Рік тому +14

    సినిమాలో హీరో నిజ జీవితంలో భారతదేశ విలన్

  • @pavankumar4career
    @pavankumar4career 2 роки тому +9

    The most favourite movie for 90's Kids
    Eh movie lo ni songs anni block buster

  • @gunnalanaveenkumar9583
    @gunnalanaveenkumar9583 Рік тому +8

    My childhood movie... Ee songs vinadame pedda acheievement appatlo

  • @satyanarayanaganipisetty8015
    @satyanarayanaganipisetty8015 Рік тому +9

    సినిమాల్లో కాదు నిజజీవితంలో పోలీసులకి ఈ విధంగా జరగాలి

  • @veerabadhraswamy1670
    @veerabadhraswamy1670 2 роки тому +19

    Now we need this type of BHARATHEEDU...

    • @nandhininaga3839
      @nandhininaga3839 Рік тому

      Meru kavochu kada.maname avali anukunte adharu avochu bharatheeyudu ..

  • @iamlaxminarayana
    @iamlaxminarayana Рік тому +14

    Shankar a visionary director 🔥

  • @raob121
    @raob121 2 роки тому +33

    Director Shankar is really great till now

  • @tvenkataraju9509
    @tvenkataraju9509 Рік тому +17

    ఆ టైమ్ లోనే సంచలనం సృష్టించిన సినిమా భారతీయుడు.... కమల్ హాసన్ నటన అంటే కుదరదు.... జీవితం అన్నాలేమో... సుకన్య కూడా బాగా నటించారు...ఇటీవల మహేష్ సర్కార్ వారి పాట సినిమా సబ్జెక్టు కు పరశురామ్ సరిగ్గా న్యాయం చేయలేక పోయారు... ఈ సినిమా శంకర్ దర్శకత్వం లో తీసి ఉంటే మహేష్ carrer లో ఒక మైలు రాయి గా నిలిచి పోయి ఉండేది...

  • @santhukumar3701
    @santhukumar3701 Рік тому +5

    381 comments లో ఒక్కటీ కనీస నెగెటివ్ లేదంటేనే తెలుస్తుంది ఈ సినిమా దమ్ము ఏంటో

  • @giriputrudu981
    @giriputrudu981 Рік тому +45

    నేను గొప్పగా చెప్పుకునే మూవీస్
    1. మాయాబజార్ (ANR...NTR..SVR..)
    2. భారతీయుడు (కమల్ హాసన్)
    3. తొలిప్రేమ (పవన్ కళ్యాణ్)
    ఈ మూడు సినిమాలు
    My all time favourite movies
    ఒక్కోటి ఒక జోనర్...

    • @nandhininaga3839
      @nandhininaga3839 Рік тому +1

      Gentleman kuda

    • @dhanunjayab1842
      @dhanunjayab1842 Рік тому

      Yes

    • @sunadhnalluri295
      @sunadhnalluri295 Рік тому +2

      బయ్యా ఫస్ట్ S V R గారు, తర్వాత N T R గారు, తర్వాత A N R గారు... విరందరికంటే ముందు చిత్తూరు నాగయ్య గారు..

    • @rajketawath8359
      @rajketawath8359 Рік тому +4

      ᴛʜᴏʟɪᴩʀᴇᴍᴀ ʟᴏ ᴇᴍᴜɴᴅʜɪ ʀᴀ ᴛʜɪɴᴅᴜ🤣

    • @palthyavathchandu5001
      @palthyavathchandu5001 Рік тому +1

      My all time favourite BHARATEYUDU

  • @gopalrajugopalraj6483
    @gopalrajugopalraj6483 2 роки тому +8

    My favrite director sankar favorite hero kamal hasan garu

  • @user-tu4qy5hm1q
    @user-tu4qy5hm1q 6 днів тому +1

    ఇండియన్ గ్రేట్.డైరెక్టర్.మా.శంకర్.సార్.హ్యాట్స్.ఆఫ్❤❤

  • @srikanthvangala1569
    @srikanthvangala1569 Рік тому +12

    సినిమాలో మంచి దేశభక్తునిగా చాలాబాగా యాక్ట్ చేశాడు కానీ నిజ జీవితంలో దేశభక్తిలేదు

  • @ch.7028
    @ch.7028 11 місяців тому +1

    గ్రేట్ మూవీ. కమలహాసన్. లెజెండ్.

  • @vinod_lifevlogs
    @vinod_lifevlogs 2 роки тому +7

    Am an Indian goosebumps 🔥🔥 kamal hassan sir all time favourite actor ❤️❤️

  • @gandhiramireddy4659
    @gandhiramireddy4659 Рік тому +5

    This was super duper hit movie. Hatt's off to the director Sankar and actor kamal Hassan.

  • @naveennavi7700
    @naveennavi7700 11 місяців тому +1

    అయామ్ ఇండియన్ 👌 సూపర్ డైలాగ్

  • @sunadhnalluri295
    @sunadhnalluri295 Рік тому +7

    ఈ సినిమా కానీ ఇప్పుడు వచ్చి ఉంటేనా, ఇప్పుడు వున్న సినిమాలు అన్నిఇఇఇఇఇఇఇఇఇ మడ్డ కుడిసి పోయేవి,, జై ఇంటర్నేషనల్ కమల్ హాసన్ గారు.. 🔥🔥

  • @sriladiestailoring8600
    @sriladiestailoring8600 2 роки тому +12

    Na lifelo most favourite movie

  • @guruprasaad8770
    @guruprasaad8770 2 роки тому +13

    A master piece never before to be seen

  • @missrakamdevelopers
    @missrakamdevelopers 2 роки тому +8

    Super movie about society present..

  • @veeroopunganoori1593
    @veeroopunganoori1593 Рік тому +7

    A beautiful movie to be remembered. Is it possible for a character to survive in this times.We may wish but impossible.

  • @hareeshaddanki9187
    @hareeshaddanki9187 Рік тому +13

    Iam proud of be an indian great director and great actor and great people s in india

  • @nvenkatesh5562
    @nvenkatesh5562 Рік тому +3

    గొప్ప నటుడు కమలహాసన్ 🙏

  • @rajak5357
    @rajak5357 Рік тому +5

    we need back this shankar .. what a movie man

  • @vinodvlogs1247
    @vinodvlogs1247 10 місяців тому +1

    కనుల బావాల ద్వార భర్తను అర్ధం చేసుకొనే సీన్ సూపర్

  • @perikalaramesh9326
    @perikalaramesh9326 2 роки тому +7

    బయట కూడా ఇలాగే ఉంది

  • @amanohar4421
    @amanohar4421 Рік тому +4

    Me Iam A Indian ................ Goosebumps Dialogue

  • @chandinichandini2429
    @chandinichandini2429 Рік тому +1

    my.ఫేవరెట్.మూవీ

  • @gourangahealthcarecenter9342
    @gourangahealthcarecenter9342 Рік тому +3

    😷
    🏋️
    🏃🏃⛹️🤾🚴🏌️💪
    జై 🙋 జై🚩🚩 🏹 🙏🏻🙏🏽🙏 శ్రీరామ్
    భారత్ మాతా కీ 🇮🇳❣️🗣️
    🙋
    జై🇳🇵 🇨🇾 జై హింద్.

  • @tirupatimedi3791
    @tirupatimedi3791 Рік тому +2

    ఇది ఇప్పుడు విడుదల అయితే భారత్ లోనే అతిపెద్ద పాన్ ఇండియా మూవీ ఇండస్ర్టీ హిట్

  • @RameshBabu-uq4zw
    @RameshBabu-uq4zw 2 роки тому +4

    Ilanti movies theeyaru ippudu Anni love and romance movies theestharu youth chedipovadaniki

  • @manyamveeravenkatasatyanar4799
    @manyamveeravenkatasatyanar4799 2 роки тому +7

    Kamal has to bring a sequel to the Movie suitable to the present political parties and leaders.

    • @pavancool29
      @pavancool29 Рік тому

      Already it was Started. But due to a unexpected accident movie was stopped.

  • @JayaPrakash-ow9wx
    @JayaPrakash-ow9wx Рік тому +3

    All time greatest Kamal Hossain picture 👍

  • @murarkarsaikumarmr2949
    @murarkarsaikumarmr2949 Місяць тому +2

    అసాధారణమైన మీ దర్శకత్వ ప్రతిభకు ఏం చేసినా ఏమిచ్చినా తక్కువే 🙏🙏

  • @DSV296
    @DSV296 Рік тому +1

    Aa time lo Bharatiyudu movie Block Buster...

  • @chandrahasmuram9214
    @chandrahasmuram9214 28 днів тому +2

    Gentleman , premikudu ,bharateeyudu, jeans, oke okkadu ,boys , aparichitudu, shivaji , robo , snehitudu , I , 2.0 , bharateeyudu 2 , game changer

  • @kishorebokinala4184
    @kishorebokinala4184 Рік тому

    అప్పట్లో, కమల్ old age getup కి కోటిరూపాయలు ఖర్చయ్యిందని paper news.. Musical hit గా కూడా నిలిచింది.. కొడుకునే చంపాడు అనే talk వల్ల జనం ఇంకా భారీగా వెళ్లారు చూడటానికి..
    నేడు తెప్పలెళ్ళిపోయాక ఉప్పు తొలగిపోయిందా song లో.. విభిన్న భారతీయ వస్త్ర శైలి చూపిస్తాడు శంకర్....
    వారెవ్వా ఎంత emotional song అది!!
    ఒంటె జాతికి చెందిన "లామా " అనే జంతువుని, ఈ సినిమాలో "telephone ధ్వనిలా నవ్వేదానా " song లో కనిపిస్తుంది.. కంగారూలను కూడా చాలా బాగా చూపిస్తాడు.
    రకరకాల జంతువుల వేశాలతో కమల్ graphical looking అదిరిపోతుంది.
    ప్రాచీన యుద్ధవిద్య అయిన మర్మకళ గురించి చాలా మందికి తెలిసింది ఈ సినెమా వల్లనే.. కమల్ గొలుసుకట్టురాత, తనవెంటే తీసుకెళ్లే కత్తి ఇలా ఒకటేమిటి... ప్రతి seen super యే.
    ముసలి వాళ్ళ మధ్య ఆ ప్రేమ చాలా బాగా చూపించారు..

  • @venkateshcheppali4931
    @venkateshcheppali4931 Рік тому +4

    10:1 ని దగ్గర మొగుడు చెప్ప కుండానే అర్థం చేసుకున్న భార్య 🙏🙏🙏

  • @SilverBulleteer
    @SilverBulleteer 10 місяців тому +2

    Social elements కి commerciality add చేసి మాస్ ని కూడా touch చేసిన one and only director. Shankar🙏.
    ఇప్పుడు హిట్ ఒచ్చి 10 యేళ్లు అవుతోంది. మళ్ళీ పూర్వ వైబవం రావాలి

  • @durgaprasaadpenuguduru6939
    @durgaprasaadpenuguduru6939 2 роки тому +15

    Good movie

  • @ranjithc1777
    @ranjithc1777 2 роки тому +4

    Acting ante kamalhasan.kamalhasan ante acting

  • @pvidhyasagar9789
    @pvidhyasagar9789 2 роки тому +15

    Super movie.

  • @rameshvetapalem6844
    @rameshvetapalem6844 2 роки тому +8

    Super movie Bro voice super ❤️

  • @santoshkumar-wr4ir
    @santoshkumar-wr4ir 2 роки тому +4

    One and only Shankar sir

  • @pspk560
    @pspk560 2 роки тому +10

    Jai hind 🇮🇳

  • @panugantieshwarachary9163
    @panugantieshwarachary9163 Рік тому +1

    Director Shankar sir movie, 🎥 okka adbhutham. In Hyderabad theaters. 365 days successfully blockbuster hit movie 🎥🍿🎥🍿🎥🎥🎥🎥🎥

  • @srisailamsagar5931
    @srisailamsagar5931 Рік тому +2

    మొన్న నే జరిగింది . నాకు కానిస్టేబుల్ బైక్ ఆపి నువ్వు తాగి వచ్చావు, డ్రగ్స్ తీస్కున్నావు అని అన్నాడు వనపర్తి జిల్లా కానిస్టేబుల్ నేను అలాగే నిల్చున్న ఉదయం 9:30 కి నువ్వు గంజాయి కొట్టి వచ్చావు, మందు తాగి వచ్చావు. మీటర్ తెప్పిస్తా అంటే నేను అలాగే 25 నిమిషాలు వున్న కానీ అతడు ఆ మిషన్ తెప్పించిన fail అవుతాడు కాబట్టి .సామాన్య జనాల మీద ఉన్న జాగ్రత్తలు డబ్బులు ఉన్న వారి మీద గంజాయి సరఫరా చేసే వారి మీద దృష్టి సాధించలేకపోయారు.

  • @mesramchandrakanth6545
    @mesramchandrakanth6545 10 місяців тому

    N.shankar gaari intha goppa cenima thisinanduku 100 koti vandhanalu ..Mi storey Direction ki handsup & kamal Acting forver maybe cenima industry lo Elanti move evari tharam kaadu yeamoo sir one and only N shaknar Direction 🙏🙏

  • @kondurusrinivasarao4798
    @kondurusrinivasarao4798 Рік тому +2

    ఆల్. ఇండియా.ఆల్.టైం రికార్డు సృష్టించిన విషయం గురించి అందరికి తెలుసు.

  • @psanthoshan9996
    @psanthoshan9996 Рік тому +1

    Shankar Shanmugam Super Director Sir ✊❤️😍🎉 Government ni Shek Chesadu Chala Sarlu. Telugu lo leru directors . Yeppudu Rotin Cinimalu 6 Songs 6 fights . Cros Money kavali. My Favourite Movie Indian, Aparichitudu, Oke okkadu. Robot One❤️😍✊