ఒక మనిషిని ఇంత సింపుల్ గా చంపేసే కళ ఇప్పుడు కూడా ఉందా..? | Kamal Haasan Ultimate Scene | TeluguOne
Вставка
- Опубліковано 12 лют 2023
- Kamal Haasan Ultimate Scene from Bharateeyudu. Starring : Kamal Haasan, Manisha Koirala, Urmila, Sukanya, Kasthuri, Nedumudi Venu among others... Director: S. Shankar, Music director: A. R. Rahman.
#bharateeyudu #ultimatescenes
#kamalhaasanmovies
#telugumoviescenes
#teluguone
#kamalhaasanscene - Розваги
మంచి సామజిక సందేశంతో తీసిన గొప్ప చిత్రం! శంకర్ గారినుంచి ప్రజలు ఇలాంటి చిత్రాలే కోరుకుంటున్నారు.🙏
👍
భారతీయుడు ఒక సామాజిక అద్భుత శాశ్వత చిత్రం. దీనికి expirey లేదు. ఎందుకంటే ఈ దేశంలో అవినీతి, దోపిడీ, పీడన, స్వార్ధం, అన్యాయం మూడుపువ్వులు, ముప్పై కాయలుగా వృద్ధి చెందుతాయి తప్ప తగ్గవు. శ్రీ Shankar గార్కి అనేక వందనాలు. ఆయన దర్శకత్వం లో ఇలాంటి మరెన్నో ప్రజాహిత చిత్రాలు రావాలి.ప్రజల్ని మేలుకొలపాలి. 👍🇮🇳
నిజంగా ఇ శిక్షలు వేను వెంటనే చేయలి
🌅..... భారతీయడు ☝🏻🇮🇳
ఇండియా లో ది బెస్ట్ డైరెక్టర్ శంకర్ గారు
చాలా చాలా మంచి చిత్రం సార్
Marmakala మన హిందూ కి మాత్రమే సాధ్యం
ఇలాంటి సినిమా తీయాలంటే ఒక్క శంకర్ సర్ కే సాధ్యం
సిగ్గులేని ప్రజలము అవినీతి మన దినచర్య, ఇటువంటి సంఘటనలను చూసి గొప్పగా, మంచిగా చెప్పుకునే అర్హత మనకు లేదు.
Thanks
సూపర్ మూవీ .. ' . ఇలాంటివి ఇక రావు ...
ప్రజలలో మార్పురావాలి ...అవినీతి నాయకులను ఎన్నుకుంటే ఈలానే ఉంటుంది...
8:02 What a flute bgm.
కానీ సీక్వెల్ రెహ్మాన్ అయితే బాగుండేది. ఏదైనా first impression is the best impression " అంటారు మరి దీని సీక్వెల్ ఎలా ఉంటుందో . no hope
Let us wai & see sir
భారతీయవుడు సినిమా అండ్ సాంగ్స్ అది ఒక అద్భుతం
Ippatiki సమాజంలో జరుగుతున్న కదే ,పేదవాళ్ళ ప్రాణాలతో aaduthunnaru
WE WANT BHARATIYATUDU 2
Shankar gariki🙏🙏🙏🙏
Isari rajakeeya nayakulani champura sankaram mawa .....❤❤❤
First Pan Indian film! Ahead of its time.
No one can beat Shankar and Kamal garu,Rocking and waiting for Indian2
Super
శంకర్ మూవీస్ డబ్బులు కోసం తీయదు సమాజం కోసం తితాడు
అంత లేదు రోబోట్ ప్రొడ్యూసర్స్ స్టాలిన్ బ్యాచ్😂
అలాగైతే ఫ్రీగా youtube లో టీవీలో రిలీజ్ చేయ విధవ సొల్లు చెప్పకండి
My Favorite Movie Bharatiyudu , aa Marmakala Eenka Vunte Manchidhi 😊😊😊❤❤❤
లంచం లేకుండా మా అమ్మ పెన్షన్ ఇచ్చారు
Superb movie
1000000000000......%true in real life
Good analysis
India needs atleast one 'Indian' for every village.
The great Director Sankar gaaru 👌
ఒకప్పుడు అన్నలు కరెక్ట్ చేశారు. ఇపుడు అన్నలు లేరు. అందరూ పందికొక్కులాగా తయారవు తున్నారు
we want bharateeyudu 2 movie like bharatheeyudu 1❤❤❤❤😊😊😊😊👌👌👌👌👍👍👍👍
Exlent movee
My favourite movie
Aisa movi pherse banadhena Kamal sir
Yes he started this movie sequel 2part is coming in 2024
JAI HIND JAI భారత్
జగన్ గారు ఈ Movie chuci ఉంటారు
మంచి బ్యాలెన్సింగ్ క్యారెక్టర్ చేశారు కమల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ న్యాచురల్ గా ఏంది.మెగాస్టార్ ఇలాంటి క్యారెక్టర్ వేయాలని కోరుకుంటున్నా
Now not reel bharteeyadu ,real bharteeyadu should come
Super movie
Govt vallu Street lo road and trafiic lo camera pethi fine vestunaru, but adi govt office cameras pethachi kada? Why he didn't do?????????
Really great movie
We want this type of movies
Very Interesting and Very Nice Movie.
Nenu champalanu kuntundi mro nu 🙏🙏🙏🙏🙏🙏🙏
కలుపు తీసే డిపార్ట్మెంట్., భారతీయుడు.
పెద్దపల్లి ACP SADULA SARANGAPANI తప్పించుకున్నాడు
good
❤❤
SUPER
M y. Favorite. Director
Abhaa...real life lo kuda ilanti bharateeyudu taatha unte poyi ayena kaalu kadigi netthi mida challukunta
Ituvanti marshalarts appatlo kamalhasan nijamgane nerchukunnadu andhuke ee movie lo atuvanti fighting scene kooda originalgame pandinchadu adhe marshalartsni prakashraj okkadulo graffics pettukuni vachi ranattu chesadu
👌👍💐
Kamal Hasan know how to give treatment to patient. 😹
This is true even now
Yes undi
అతి త్వరలో ప్రజలు కూడా లంచం అడిగితే తిరగబడాలి అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం వస్తది ఏదంటే దేవుడు కూడా మిమ్ములను కాపాడాడు
అవినీతి లేని దేశం చూడలేము
Ippataki lanchalu Tagaledu Nijaga Bhrtiyudu putali Jai Hind🇳🇪
Ee movie re release cheyandi sir
Part 2 movie shooting started...
జై జగన్
Prastutam ap lo elante selshalu chala avasaram
Manorama super
anta chumma marma kala ledu na topped ledu
❤
🙏😭🙏
🇮🇳👌👍
great Legendary Movie🎉🎉🎉🎉
Papam padindi
Kani govt officelalo employees mararu.... Maraledu kuda
👍👍👍👍👍👍👍👍👍👍👍👍
Marma kala vidya vachina vallu matrame ela chanpagldu
Ji 🕉️
Ipudu telanganaku ilantivadu ravali
Antha dharunam
Movie name
Movie tiyali ante arojulo vare saaty , erojulo govt , sensor kadhu , 90 aithe ful
Holl tapu chivadu anna tamodu akka chilli bhariya ani chudanu desham mana bajitha my promise police department I pramanam Rajikeynayakulu pramanakam chitharu Atapu chinu Ani one Amry and Navy N. c. C mata taparu
ఇది ఏ భాష బ్రదర్
Telangana illanti varu
Probe lekunda maa amma ki pension isthunnaru ap govt ❤
Kcr telangana palana ippudu ilaundhi
Ccc
జగన్ valla manam ee daridranni gelicham
పల్లెటూరిలో స్వఛ్చమైన పాలలో నీళ్ళు కలిపి పోసే రైతులు కూడా అవినీతి పరులే. ఈ దేశంలో అవినీతి ఎప్పటికీ నిర్మూలన కాదు. సినిమా వేరు రియాలిటీ వేరు.
Ore neellu posted kalthi kaadu mastar
You know the meaning of kalthi
పాల కేంద్రానికి అమ్మితే శాతం చూసే డబ్బులు ఇస్తారు