Bharateeyudu Telugu Full Length Movie | Kamal Haasan , Manisha Koirala | Shankar | TeluguOne

Поділитися
Вставка
  • Опубліковано 17 січ 2025

КОМЕНТАРІ • 5 тис.

  • @Kiran.pathri
    @Kiran.pathri Рік тому +203

    ఇంతటి అద్భుతమైన సినిమాని తెలుగు వారికి మరింత దగ్గర చేసిన SP బాలు గారి డబ్బింగ్ కి ధన్యవాదాలు.

    • @ptj1ptj172
      @ptj1ptj172 6 місяців тому +4

      For Bharateeydu 2, Kamal himself has dubbed😂

    • @srinivassrinivas3471
      @srinivassrinivas3471 6 місяців тому +1

      మీకు కూడా ధన్యవాదాలు

    • @PV3Cinema
      @PV3Cinema Місяць тому +2

      ​@@ptj1ptj172 andhuke ala mingindhi 😂😂😂

    • @ptj1ptj172
      @ptj1ptj172 Місяць тому

      @@PV3Cinema what's your point?

  • @naveenkumarveeraboina8593
    @naveenkumarveeraboina8593 2 роки тому +2989

    2023 లో కూడా ఈ సినిమా చూస్తున్నా వాళ్ళు ఒక్క లైక్ చెయ్యండి . భారతీయుడు 2 కోసం వెయిటింగ్

  • @ramajipraveen5094
    @ramajipraveen5094 2 роки тому +2610

    ఈ సినిమా ఇంకా 2023 లో 2024 లో కూడా చూస్తున్నాము ఇంకా ఎన్ని సార్లు చూసిన ఇంకా చూస్తూనే ఉంటాము అనేవారు ఉంటే కమల్ హాసన్ యాక్టింగ్ ఎంత మందికి నచ్చిందో ఈ సినిమా ఇప్పట్లో వచింటే ఈ R,R,R, కూడా ఈ సినిమా ముందర ఆడలేకపోయేది అని ఎంత మంది అనుకుంటున్నారో వారు ఒక లైక్ వేసుకోండి సూపర్ మూవీ

    • @satishdevi6083
      @satishdevi6083 2 роки тому +26

      2023 kuda

    • @gopalarao8281
      @gopalarao8281 2 роки тому +11

      Yes

    • @dharavathrahul1053
      @dharavathrahul1053 2 роки тому +21

      RRR nduku aadadu ra ayya ?
      Rendu vere vere dates ke Release cheste ipotadi ga.
      🙄🙄🤦‍♂️

    • @dharavathrahul1053
      @dharavathrahul1053 2 роки тому +15

      Buddi unnodu yevadu Redu pedda movies okate Roju Release cheyyadu
      🤣🤣🤣🤣🤦‍♂️🤦‍♂️
      Common sense vaadu ra ayya.

    • @pantaganidharmaraju3767
      @pantaganidharmaraju3767 2 роки тому +4

      Www t

  • @ParreEdaiah
    @ParreEdaiah 6 місяців тому +14

    ఇప్పుడే కాదు ఇంకో వందేళ్లు అయినా
    ఈ సినిమాను చూస్తూనే ఉంటారు
    ఇంత గొప్ప గా తీసిన శంకర్ గారికి
    ధన్యవాదాలు 🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪

  • @sheshasaikumar4272
    @sheshasaikumar4272 Рік тому +78

    2.15.29 ఏంత మంచి డైలాగ్
    విదేశాలలో కర్తవ్యం మీరినందుకు లంచము
    మన దేశంలో కర్తవ్య నిర్వహణ కి లంచము ...... ఈ డైలాగ్ నచ్చిన వాళ్ళు ఒక లైక్ చెయ్యండి

  • @NuzvidTECHEXP
    @NuzvidTECHEXP 3 роки тому +803

    అప్పట్లోనే శంకర్ ఇంత అద్భుతమైన సినిమా తీశాడంటే ఇది ఒక సాహసం అని చెప్పుకోవాలి. మన భారతీయ సినిమా హాలీవుడ్ సినిమాలకి ఏమాత్రం తక్కువ కాదు అనటానికి ఈ సినిమా ఒక ఉదాహరణ. అప్పట్లో ఈ సినిమా ఒక సంచలనం.
    Story, Screen Play, Direction, Dailouges, Music, Cinematography All are Ultimate. సాంగ్స్ లో "టెలిఫోన్ ద్వనిలా నవ్వే దానా" "పచ్చని చిలుకలు తోడుంటే" ఇప్పుడు కూడా వినేట్లుగా ఉంటాయి. BGM still now Next Level అంతే.. అన్నింటికీ మించి లోకనాయకుడు కమల్ హాసన్ ఈ సినిమాకి తన పెర్ఫార్మెన్స్ తో ప్రాణం పోశాడు.. ❤️
    శంకర్ ని "ఇండియన్ జేమ్స్ కేమెరాన్" అని పిలిచేది ఇందుకే.. 💐💐

  • @audiq7audiq712
    @audiq7audiq712 2 роки тому +308

    ఈ సినిమా చూపినప్పుడల్లా నా బాల్యం గుర్తుకొస్తుంది. అది మళ్ళీ రాదు, ఇలాంటి సినిమా కూడా మళ్ళీ రాదు. 👌👌👌 దీన్ని చూసినప్పుడు కళ్ళలో నీళ్ళు మాత్రం వస్తాయి.

    • @audiq7audiq712
      @audiq7audiq712 2 роки тому +1

      @MOHAMMED YOUNUS నాకర్థంకాలేదు భయ్యా!

    • @audiq7audiq712
      @audiq7audiq712 2 роки тому +1

      @MOHAMMED YOUNUS 👍👍👍

    • @mohan0422
      @mohan0422 2 роки тому +1

      Yes brother .. edho theliyani emotion... Independence appati vallu intha genuine ga undabatte manaki independence vachindhi ippatila politicians unte baboy.

    • @audiq7audiq712
      @audiq7audiq712 2 роки тому

      @@mohan0422 👍👍👍

    • @Spirit365
      @Spirit365 2 роки тому +1

      ​@@mohan0422 ippatikante dhaarunanga vunnaru kaabbatte independence thechukune paristhithi vachindhi

  • @GowthamKumarThyadi
    @GowthamKumarThyadi 6 місяців тому +780

    భారతీయుడు 2 కన్న భారతీయుడు మూవీ బాగుంది అన్నవాలు లైక్ చెయ్యండి ❤

    • @emmareddypeerareddy253
      @emmareddypeerareddy253 6 місяців тому +9

      Baratheyudu 2 boring

    • @rahulsandyvlogs5112
      @rahulsandyvlogs5112 6 місяців тому +23

      Bharateeyudu 2 , bharateeyudu 3, ila enni movies vachina bharateeyudu ni kotte movie radu ra ledu eppatiki

    • @Kenmehtha
      @Kenmehtha 6 місяців тому +5

      Great movie

    • @munothanil8989
      @munothanil8989 6 місяців тому +2

      Yea mava

    • @srinivass5007
      @srinivass5007 6 місяців тому +8

      భారతీయుడు 1 సూపర్. 2 అట్టర్ ప్లాప్ అయ్యింది. చాలా బాధ అనిపించింది. హిట్ అవుతుంది అనుకున్న కాని బాగోలేదు

  • @Ungamma1
    @Ungamma1 2 роки тому +127

    Aparichitudu
    Bharateeyudu
    Oke okkadu
    Indian cinema lo permanent ga untayy🔥♥️!
    A graphic lekundaa... Standards set chesina movies 🥵

    • @yaswanthr9047
      @yaswanthr9047 2 роки тому +2

      Graphics levu ani elaa antav unnayi sarigga choodu malli okasaari

    • @Ungamma1
      @Ungamma1 2 роки тому +1

      @@yaswanthr9047 Graphics ki VFX works ki chala teda undi Brah !
      In my first case Nen Graphics ante,VFC ani context lo

    • @karthikcharan3848
      @karthikcharan3848 2 роки тому +1

      @@Ungamma1 adhi brah kadu bro.brah ante boothu
      Telusukoni matladu babu

    • @Ungamma1
      @Ungamma1 2 роки тому

      @@karthikcharan3848 Bra ki Brah ki teda undi ra Saami. Aina Mocking ki kuda teda telini neetho disco pettalaa🥲

    • @kypasiddhartha153
      @kypasiddhartha153 6 місяців тому +2

      Gentleman also bro 😊

  • @shivapanagari8151
    @shivapanagari8151 10 місяців тому +8690

    2024 చూసే వాళ్ళు ఉన్నారా ❤

  • @a.muralimohan5770
    @a.muralimohan5770 5 днів тому +1

    శంకర్ గారు అప్పట్లో ఇలాంటి సందేశాత్మక చిత్రాలను ఎంతో ఆదరించేవారు, కానీ ఇప్పుడు Game Changar సినిమా నచ్చకపోవడం చాలా బడగాఉంది సర్🙏..

  • @sheshasaikumar4272
    @sheshasaikumar4272 10 місяців тому +131

    2024 లో ఈ సినిమా చూస్తున్న వారు ఒక లైక్ వేసుకోండి

  • @DHARMAvlogs
    @DHARMAvlogs 3 роки тому +5134

    2023 చూస్తున్నారని enka ఈ movie 🤔

  • @ganeshkumar730
    @ganeshkumar730 6 місяців тому +1837

    భారతీయుడు 2 మూవీ ట్రైలర్ వచ్చిన తర్వాత పార్ట్ 1 చూసిన వారు ఎవరైనా ఉన్నారా మూవీ

  • @greentiger4740
    @greentiger4740 4 місяці тому +6

    ప్రభుత్వ అధికారులు చూసి సిగ్గుపడాల్సిన సినిమా

  • @HEYBOY282
    @HEYBOY282 2 роки тому +39

    మనుషులు వున్నఅంత కాలం ఈ లంచం తీసుకోవడం అనేది వుంటుది మరియు ఈ వ్యవస్థా కూడ మారదు ఇది కలికాలా లంఛం కాబట్టి..........💙💙💙🔥

  • @Samantha28628
    @Samantha28628 6 місяців тому +3054

    2024 JULY LO CHUSTHANNA VALLU ENTHA MANDI IKKADA ✋🏻✋🏻

  • @venkateshvenkatesh9106
    @venkateshvenkatesh9106 2 роки тому +77

    భూమ్మీద మనుషులు ఉన్నంత కాలం ఎప్పటికి ఎల్లప్పుడు ఈ మూవీ ఉంటది👍👌🙏 చాలా అద్భుతమైన మూవీ

  • @shaiknagulmeera
    @shaiknagulmeera 6 місяців тому +174

    12-07-2024 భారతీయుడు 2 రిలీజ్ అయ్యింది కాని అంతగా బాలేదు పార్ట్ 1చాలా బాగుంది,,,, నాలాగా మళ్ళీ ఈ సినిమా చూడడానికి వచ్చిన వాళ్లు ఒక్క లైక్ కొట్టండి 😂😂😂

    • @shanthieleti320
      @shanthieleti320 6 місяців тому +5

      Baratiyudu 2 kosam 1 chustunna ,nenu first. Time

    • @palurudileepkumar3336
      @palurudileepkumar3336 6 місяців тому +5

      2nd part baledu

    • @mahegulagula3307
      @mahegulagula3307 6 місяців тому +2

      Don't believe this fellow,
      Bhaaratheeyud-2 బాగుంది...
      సాంగ్స్ match అవ్వలేదు...
      entertainment లేదు....

    • @shaiknagulmeera
      @shaiknagulmeera 6 місяців тому +2

      @@mahegulagula3307 don't believe this fellow,,bhaaratuuyudu 2 flop baaledu

    • @kudikalabhanu2717
      @kudikalabhanu2717 6 місяців тому +1

      14-07-24

  • @premchandismart9408
    @premchandismart9408 6 місяців тому +265

    భారతీయుడు 2 కోసం భారతీయుడు 1 చూడటానికి ఎంత మంది వచ్చారు.

  • @kiran15121
    @kiran15121 2 роки тому +45

    ఎన్ని సార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించే పాటలు . మంచి సంగీతం . మంచి సందేషం

  • @pompaiahchidige5199
    @pompaiahchidige5199 2 роки тому +412

    ప్రతి భారతీయడు చూడవలసిన సినిమా...జై హింద్

    • @gudalajaihind9794
      @gudalajaihind9794 2 роки тому +5

      🙏🙏

    • @dnaveenmeheta-de6gy
      @dnaveenmeheta-de6gy Рік тому +5

      Prathi bhaarateeyudu choodalsina cinema kaadu bro. Prathi bhaarateeyudu choosi garvinchaalsina cinema mana Indian(Bhaarateeyudu).

    • @kparushuram2239
      @kparushuram2239 Рік тому +1

      Sss

    • @greentiger4740
      @greentiger4740 4 місяці тому

      prabhutwa adhikarulu chusi siggu padalsina cinema

  • @satyasannidhanam8539
    @satyasannidhanam8539 6 місяців тому +100

    భారతీయుడు 2 చూసేసాక 1 చూసేవాళ్లు ఎంత మంది? 🙋🏻‍♀️ Hit like 👍🏻

  • @danesaikiran4927
    @danesaikiran4927 Рік тому +125

    2024 లో కూడా ఈ మూవీ చూసే వాలు లైక్ చెయ్యండి

    • @munnamurliprasad5065
      @munnamurliprasad5065 3 місяці тому

      Naaku nacchaledu baaledu 😢😂 2nd part talanoppocchindi 😂

  • @ravibabureddyvari9519
    @ravibabureddyvari9519 2 роки тому +136

    ఊరికే అనలేదు మరి ""లోకనాయకుడు ""అని 🙏🙏🙏🙏ఏమైనా నటన అసలు బాబోయ్ ♥️♥️♥️♥️♥️..... కమల్ గారంటే వేరే రేంజ్ అంతే 🔥🔥🔥🔥🔥🔥.....
    విక్రమ్ సినిమా కూడా ఇంతకు మించి అనేలా వుంది కమల్ గురూజీ... ♥️♥️
    నేను ఎన్టీఆర్ అన్నయ్య అభిమాని....... మీరు అంటే కూడా చాలా ఇష్టం ♥️♥️♥️♥️..
    ఒక స్వాతిముత్యం.. ♥️♥️♥️
    ఒక సాగరసంగమం ♥️♥️♥️...
    👌👌👌👌👌👌👌👌👌...

    • @hemanthchandra531
      @hemanthchandra531 2 роки тому

      Watch pothuraju,satyame sivam , hey Ram , kshtriya putrudu Kamal sir movies

    • @Pandupandu-t1e
      @Pandupandu-t1e 6 місяців тому +1

      ​​@@hemanthchandra531బాస్ నాయకుడు సినిమా చూడు భారతీయడు కి మించిన సినిమా కమల్ హాసన్ యాక్టింగ్ వేరేలేవుల్ 👍

    • @Pandupandu-t1e
      @Pandupandu-t1e 6 місяців тому

      వీటికి మించిన సినిమా 'నాయకుడు ' బ్లక్ బస్టర్ మూవీ

    • @hemanthchandra531
      @hemanthchandra531 6 місяців тому

      @@Pandupandu-t1e ha chala manchi character driven cinema kamal hassan gari cinemalu flop ayina andhulo eedho oka kotha content untadhi
      Main ga KH gari comedy timing extraordinary

    • @preethamvarma9940
      @preethamvarma9940 6 місяців тому

      Even JR NTR adhurs lo act chesina Brahmin character also inspired from kamal haasan movie Michael Madana Kamaraju..

  • @md.fairozbasha1253
    @md.fairozbasha1253 2 роки тому +194

    25-06-2022
    One of the best movie in Indian film History,
    For me, still SHANKAR Sir is India's top Legendary Genius Director,
    శంకర్ గారు ఎప్పుడో 20 సంత్సరాల క్రితమే
    Pan Indian Movies స్టార్ట్ చేశారు,
    High Tecnology & Social Media లేని టైమ్ లోనే Next level మూవీస్ తీసి Blockbuster Hits కొట్టారు,
    ఒక్కో సినిమా ఒక్కో కళాఖండం,
    కొంతమంది ఇప్పుడు Tecnology use చేసుకొని సోషల్ మీడియా కాలంలో హిట్స్ కొడుతున్నారు,
    కానీ ఇప్పటికీ India లో ఏ డైరెక్టర్ అయినా శంకర్ గారి తర్వాతే,

    • @thirupatiraogullipalli9351
      @thirupatiraogullipalli9351 2 роки тому +14

      Vellantha publicity stunts dengi dabbulu dobbatanike bhayya....
      A true responceble Indian - SHANKAR
      HE IS A LEGEND , DONT COMPARE WITH ANY ONE

    • @sandeshreddy8959
      @sandeshreddy8959 2 роки тому +6

      Jaiiio Shankaar

    • @vinayakaproductions102
      @vinayakaproductions102 2 роки тому +4

      Ek number donga ss rajamouli

    • @lokeshchiru5433
      @lokeshchiru5433 2 роки тому +3

      True brother shankar is a director if this film made in this era with all modern technology its going to be big blockbuster but it can't history never repeat again but anyhow indian 2 undhiga.

    • @saijaswanthkakumanu7626
      @saijaswanthkakumanu7626 2 роки тому +1

      Yes , shankar is great

  • @kirank3782
    @kirank3782 4 місяці тому +3

    నిజమైన భారతీయుడికి ఎప్పటికీ చావు ఉండదు 🇮🇳🇮🇳🇮🇳

  • @dnaveenmeheta-de6gy
    @dnaveenmeheta-de6gy Рік тому +77

    Shankar sir is the world's no.1, genius director. No one in the world can do movies like him. He is the king 👑 in the field of direction. He is the legend forever. He is the unbeatable person in the direction world. He is the pride of Indian 🇮🇳 cinema. Every Indian should be proud of him. Love you Shankar sir, I am your die heart fan.
    You are the biggest director in the world and i am your biggest fan in the world. Your are the inspiration to the whole world not only for our India. And you are the world's greatest icon.

    • @geethamadhuri4.033
      @geethamadhuri4.033 Рік тому +2

      Yes 💯

    • @ashoksamratenterprises
      @ashoksamratenterprises Рік тому +1

    • @nithinTiger-mk4kishan
      @nithinTiger-mk4kishan 8 місяців тому

      Yes but one person can that director real star upendra see his operation antha movie

    • @ningayyameti6875
      @ningayyameti6875 8 місяців тому

      One more person is there real star upendra ❤

    • @dnaveenmeheta-de6gy
      @dnaveenmeheta-de6gy 7 місяців тому

      ​Yes, Upendra is good. I liked his old movies. But he cannot be compared with Shankar sir. Not only Shankar sir, but with his asistants also.

  • @Nazeer1984
    @Nazeer1984 2 роки тому +177

    చాలా మంచి సినిమా ఆరోజుల్లో... కమల్ హాసన్ గారికి, శంకర్ దర్శకుడు గారికి నా ధన్యవాదాలు.

    • @Nonamam
      @Nonamam Рік тому +1

      Saaebulu kadhaa? Bro this is kuffer.

  • @santhosh1363
    @santhosh1363 2 роки тому +560

    How many are watching in 2023

  • @rajeshkhannaganneboina8419
    @rajeshkhannaganneboina8419 6 місяців тому +30

    కమల్ హాసన్, సుకన్య
    నటన అద్భుతం ❤

  • @sanjukumar580
    @sanjukumar580 2 роки тому +75

    ఈ సినిమా ఎన్ని సార్లు చూసిన మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది ఈ సినిమా తీయడానికి చాలా దమ్ము ఉండాలి
    Hatsoff to you Shankar Sir👏

    • @Mmm66615
      @Mmm66615 8 місяців тому

      Anthe baghunde movie 🎥 nenu movie chudaledu

  • @its_my_life143
    @its_my_life143 2 роки тому +43

    India లో ఉన్న ఒకే ఒక్క real hero డైరెక్టర్
    శంకర్ గారు
    లవ్ యూ సర్

    • @leafyvegetables7263
      @leafyvegetables7263 6 місяців тому

      😂😂😂

    • @its_my_life143
      @its_my_life143 6 місяців тому +1

      @@leafyvegetables7263 ... ఎందుకు ఆ కపట హాసము

  • @polimerasrinu5215
    @polimerasrinu5215 Рік тому +23

    నేను ఎప్పుడూ ఈ సినిమాని చూస్తూనే ఉంటాను...2019లో చూశాను,2020 లో చూశాను,2021 లో చూశాను,2022 లో చూశాను,2023 లో చూశాను,బ్రతికి ఉంటే 2024 లో చూస్తాను,2025 లో చూస్తాను....చూస్తూనే ఉంటాను...❤️❤️❤️👌👌👌

  • @Mr.sandy..
    @Mr.sandy.. 6 місяців тому +32

    భారతీయుడు 2 మూవీ చూసాక భారతీయుడు 1 చూస్తున్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @Sai.kumar1291
    @Sai.kumar1291 7 місяців тому +33

    శంకర్ గారి ఆలోచనలు టెక్నాలజీ సినిమాలు ముందు తరాలకు ఉపయోగపడే విధంగా ఉంటాయి సాధారణమైన మీ దర్శకత్వ ప్రతిభకు మా కృతజ్ఞతలు💐💐🙏

  • @naveennaveen4863
    @naveennaveen4863 6 місяців тому +1442

    జులై 2024 లో చూసేవారు ఉన్నారా

  • @luckylucky7015
    @luckylucky7015 3 місяці тому +4

    ఎన్ని సినిమా లు తీసినా మన దేశం మాత్రం మారదు 100% నేను రాసిస్త్తా 😔😔😔 లంచం తీసుకోడంలో మన దేశం నెంబర్ 1🙏🙏

  • @rajureddykavvam4571
    @rajureddykavvam4571 Рік тому +361

    ఇంకో వంద భారతీయుడు లాంటి మూవీస్ వచ్చిన మన దేశం మారదు... ☹☹☹

  • @ravibabureddyvari9519
    @ravibabureddyvari9519 2 роки тому +20

    అబ్బబ్బా ఏమన్నా నటన అసలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.. విశ్వనటుడు అని ఊరికే అనలేదు కమల్ గారిని.. 🙏🙏..
    అందుకే ఇప్పటికి చాలా మంది అంటుంటారు.. ఎవరైనా మంచి యాక్టింగ్ చేస్తే.. ""అబ్బా.. కమల్ హాసన్ ""అని... నాకు తెలిసి ఈ సినిమా నుండే అలా అనడం జరిగిందేమో 🙏🙏🙏🙏....
    నేను ఒక ఎన్టీఆర్ అన్నయ్య అభిమాని... ఎన్టీఆర్ అన్నయ్య నటన కూడా అమోఘం. కానీ మీలాగా నటించడంలో మీకు మీరే సాటి.... నటనలో మిమ్మల్ని కొట్టేవాడే లేడు గురూజీ 🙏🙏🙏🙏🙏🙏🔥🔥
    జై లోకనాయక 🔥🔥🔥🔥🔥🔥.. ఇట్లు ఎన్టీఆర్ అన్నయ్య అభిమాని.. రవిబాబు. రెడ్డివారి...

    • @cheelaVishnu
      @cheelaVishnu 6 місяців тому

      NTR dhi konchem over ga untundhi.india lone acting lo Kamal Hasan garini minchinavaru leru.telugu lo manchi actor ante chiranjeevi garu

  • @user-ko3pc7fw9c
    @user-ko3pc7fw9c Рік тому +12

    ఇప్పటికీ కూడా స్క్రీన్ ప్లే కానీ స్టోరీ కానీ చాలా ఫ్రెష్ కాంబినేషన్ అనిపించింది... ఒక్క చిన్న ఫ్లూట్ తో ఇంత క్లాస్ BGM అంటే నమ్మడం కూడా కష్టమే అయిన సూపర్ గా ఉంది సాంగ్స్ AR Rahman ఒక్క రేంజ్ లో ఇచ్చాడు ఇంకా కమల్ సార్ నటన అద్భుతం అనే మాట చిన్నది ...లేకుంటే 4నేషనల్ అవార్డ్స్ తీసుకున్నాడు అంటే చిన్న విషయమా ... సినిమాటోగ్రఫీ కానీ కాస్ట్యూమ్ డిజైన్ కానీ ఎడిటింగ్ లెనిన్ కూడా ఒక్క ప్లస్ ఈ సినిమా కి టోటల్ గా ఒక్క మంచి స్కిల్స్ ఉన్నా వాళ్ళు అందరూ కలిసి ఒక్క మూవీ చేస్తే అది మాస్టర్ పీస్ కాక ఇంకా ఏమైంతది

  • @Kenmehtha
    @Kenmehtha 6 місяців тому +5

    ❤Social Message, Corruption, Action, Sentiments, Love, Comedy, What a movie Making.. Brilliant Hatsoff Sir .Shankar and Kamal❤❤❤

  • @kumaroopabainapalli1241
    @kumaroopabainapalli1241 2 роки тому +72

    ప్రతి ఒక్కరు తప్పకుండ చూడవలసిన సినిమా..కమల్ హాసన్ సర్ ఈ సినిమాలో నటించలేదు జీవించేసారు ❤🇮🇳🙏🏻

  • @gmd461
    @gmd461 2 роки тому +205

    ఎన్ని సినిమాల్లో వచ్చిన ఏం ప్రయోజనం లంచం తీసుకోవడం మారడం లేదు సినిమాలు కాకుండా రియల్ గా భారతీయుడు ఉంటే బాగుంటుంది

  • @mahankali15
    @mahankali15 2 роки тому +534

    Bharatheeyudu resembles my Father, in walking, speaking, Body language. He served in WWII. And later on participated in Operation Polo in Maratha Regiment to unite Nizam's territories into Union of India.. I watch this movie to recollect My Father's presence when he aged and passed away.

    • @jaseankumar7669
      @jaseankumar7669 2 роки тому +9

      🇮🇳🇮🇳🇮🇳🇮🇳👏

    • @rganjee
      @rganjee 2 роки тому +9

      wow great bro

    • @arjunpalwaiarjun365
      @arjunpalwaiarjun365 2 роки тому +2

      🇮🇳

    • @manikrishnabellamkonda9142
      @manikrishnabellamkonda9142 2 роки тому +2

      🇮🇳🇮🇳🇮🇳🇮🇳
      Good Job Sodara

    • @theoctoberman3430
      @theoctoberman3430 2 роки тому +14

      My Grandfather too.... Captain M Venkateswara Rao... He served in WWII, gem of a man he was, when he walked, we used to run behind him to catch up his speed, this happened, when he was 80yrs.... Senapathi Character reminds me of Him.

  • @rameshdarling2987
    @rameshdarling2987 Місяць тому +3

    Abba em cinima ra mamulu ga ledhu ilanti cinima le re release chesi అందరికి ఒకసరి gurthu cheyali ❤❤❤

  • @vvachary8981
    @vvachary8981 2 роки тому +397

    రాజమౌళి ఎప్పుడైనా శంకర్ గారి మొగ్గ
    కుడువాలి సమాజానికి మంచి సందేశం.
    రాజమౌళి గారు సమాజానికి ఉపయోగపడే
    ఒక్క సినిమా తీయలేదు.
    కానీ శంకర్ గారు ప్రతి సినిమా సమాజానికి ఉపయోగ పడే సినిమా తీశారు.
    ఇది మనం అర్థం చేసుకోవాలి.

  • @anonymous-vy8lz
    @anonymous-vy8lz Рік тому +18

    Kids watch bahubali, pushpa, kgf and get inspired, meanwhile men watch bharateeyudu. S. Shankar is one of the greatest director in indian film history, hats of sir. No one can match kamal hasan's acting. Greatest most versatile actor of India.

  • @SushmaAkula-c5s
    @SushmaAkula-c5s Рік тому +34

    How much I like this movie
    As a kid I was so influenced by it
    All shanker movies make us to see real face of society
    Gentlemen
    Oke okkadu
    Aparichutudu
    Bharateeyudu
    Robo 2
    Waiting eagerly for bharteeyudu 2

  • @vijay-hw8up
    @vijay-hw8up 6 місяців тому +5

    నేను ఈ సినిమా 1996 లో విజయవాడ స్వర్ణ కాంప్లెక్స్ థియేటర్ చూసాను అప్పుడు నా వయస్సు13 సంవత్సరాలు ❤❤❤

  • @madhugadicherla8816
    @madhugadicherla8816 3 роки тому +497

    ఈ సినిమా చూశాక కళ్లల్లోంచి కన్నీళ్లు రానివారు మనుషులే కాదు. 😥😥😥👏👏👏

  • @rjbgmcuts7979
    @rjbgmcuts7979 7 місяців тому +970

    Anyone's in June 2024

  • @ajendarreddy352
    @ajendarreddy352 8 місяців тому +10

    నిజంగా శంకర్ గారి ప్రతి సినిమా ఒక ఆణిముత్యం... మనకి ఉన్నాడు ఒక బిల్డుప్ కాపీ paste రాజమౌళి.. మాన రజమౌళి కేవలం మీడియా పబ్లిసిటీ తో నెట్టుకొస్తున్నాడు కానీ అసలు ఒక్క మగధీర తప్ప ఏ సినిమాలో దమ్ములేదు...

  • @mss4279
    @mss4279 6 місяців тому +22

    Come back Shankar Gaaru. We want this kind of screenplay & Execution. Old Shankar direction + A.R.Rehman music = Block Buster Success

  • @AKumar-pi4hr
    @AKumar-pi4hr 3 роки тому +107

    25 years back elanti cinema thiyadam ante kevalam Shankar garike sadhyam...eppudu kontha mandi shankar sir ni thakkuva chesi matladuthunnaru valla antha sir mundu bacha gallu matrame...

  • @bhashag3904
    @bhashag3904 8 місяців тому +230

    7.5.2024 నుండి 'భారతీయుడు' చిత్రాన్ని ఎంతమంది చూస్తున్నారు👍👍🙏🙏🇮🇳🇮🇳

  • @satyashyamgodishala7961
    @satyashyamgodishala7961 2 роки тому +41

    భారతీయ అన్ని భాషలలో విడుదలై ఘనవిజయం సాదించిన మొదటి భారతీయ సినిమా భారతీయుడు.
    Bharatiyadu was the first Indian film to be released in all Indian languages ​​and became a huge success in all languages.

  • @BabuJanumala
    @BabuJanumala Місяць тому +4

    ఇటువంటి మ్యూజిక్ కొట్టడం ఒక రెహమాన్ ఒక తప్ప ఎవరు వల్ల కాదు

  • @NehaSharma-bv1nl
    @NehaSharma-bv1nl 2 роки тому +46

    Masterpiece & only possible for KAMALA HASSAN sir, Thank you for taking birth in India sir

  • @bangarulingaraju5674
    @bangarulingaraju5674 2 роки тому +74

    🙏🙏🙏🛕🛕🛕శంకర్ దర్శకత్వం కమలహాసన్ నటన చరిత్రలో మిగిలిపోతుంది మరో సినిమాగా రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను జై శంకర్ జై కమలహాసన్ జైహింద్ ...🙏🙏🙏...

  • @ArunKumarThurapati
    @ArunKumarThurapati 5 місяців тому +19

    2:49:38 Budhiki Thelusthundhi manasuki thelitledhu......Em words ra babu♥♥♥

  • @satishlacholla130
    @satishlacholla130 Рік тому +8

    ప్రతి ఒక్క భారతీయుడు ప్రతి ఒక్క సైనికుడి లాగా మారాలి కమలహాసన్ గారి నటన గురించి మాటల్లో చెప్పలేనిది జై హింద్ 🇮🇳

  • @upendrasingamsetty7526
    @upendrasingamsetty7526 3 роки тому +73

    ఇలాంటి సినిమాలు ఎన్ని వచ్చినా ఎవరూ మారరు😑😐 చూసి పక్కన పెట్టి మళ్ళీ అదే పనిగా ఉంటారు.

    • @chinnaj.r.646
      @chinnaj.r.646 2 роки тому +4

      💯 that's why our India still in a developing country

  • @sharathkodali9377
    @sharathkodali9377 2 роки тому +7

    Nenu e movie first time 2020 lock down time lo chusa. Adi kooda 1996 lo vachina ippudu nachademo anukunna. This movie proved me wrong. Great movie with great story and screenplay. Next generation audience ki kooda nache athi konni cinemalu idi kooda okati. The cult classic.

  • @_kumar_1318
    @_kumar_1318 2 місяці тому +9

    2025 lo chusinavallu attendance here

  • @malli474
    @malli474 6 місяців тому +29

    1996 లో ఎస్.శంకర్ దర్శకత్వంలో శ్రీ పద్మశ్రీ, పద్మ భూషణ్ కమల్ హాసన్ గారు హీరో గా చేసిన భారతీయుడు సినిమా,,
    2002 లో తమిళంలో మురుగదాస్ రచన మరియు దర్శకత్వం వహించి శ్రీ స్వర్గీయ పద్మ భూషణ్ విజయకాంత్ గారు హీరోగా చేసిన రమణ సినిమా,,
    2003 లో ఈ రమణ చిత్రం ఆధారంగా V V వినాయక్ గారి దర్శకత్వం లో మన మెగాస్టార్ శ్రీ పద్మ భూషణ్ , పద్మ విభూషణ్ డా|| చిరంజీవి గారు హీరో గా ఠాగూర్ సినిమాని తీయడం జరిగినది...
    లంచం గురించి దాని వల్ల జరిగే అనర్ధాలు కళ్ళకు కట్టినట్లు చూపించే సినిమాలు ఈ మూడు.. ఈ సినిమాలు ప్రతి ఒక్క పౌరుడిని, ప్రభుత్వ ఉద్యోగులను నిజాయితీగా ఉండాలి అని అనుకునేలా చేసిన సినిమాలు ఇవి..
    మీలో కమలహాసన్ గారి, స్వర్గీయ విజయకాంత్ గారి మరియు చిరంజీవి గారి అభినానులు వుంటే మీ అభిమానాన్ని ఒక లైక్ రూపం లో చూపగలరు...

  • @VRamu-rq1nm
    @VRamu-rq1nm 6 місяців тому +677

    Repu movie chudatam kosam ivaala vachina vaallu like vesukondi😅

  • @venkatg2727
    @venkatg2727 Рік тому +1453

    Kids waiting pushpa -2, KGF-3 but legend's waiting for Indian-2

  • @prakashsuddala895
    @prakashsuddala895 6 місяців тому +8

    Baap re . Old is gold man . What an artists in old barateeyudu . Senthil . RTO comedy. Ar rahman music . Venu cbi chase .

  • @rajeshbabukatari6987
    @rajeshbabukatari6987 10 місяців тому +7

    2044 లో కూడా చూసే వారు ఉన్నారు ఎందుకు అంటే ఈ మూవీ అంత క్లాసిక్ ఒక మాస్టర్ పీస్

  • @madhugadicherla8816
    @madhugadicherla8816 3 роки тому +24

    Malli malli cheptunnanu naa jeevithamlo ilaanti goppa movie inthavaraku chudaledu. ika meedata raadu kuda. 👌👌👌👏👏👏👏

  • @రిశి
    @రిశి 11 місяців тому +7

    లంచం తిస్కోడం తప్పే ఇవ్వడము తప్పే..జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳

  • @ashoksangondi8466
    @ashoksangondi8466 2 роки тому +12

    మళ్లీ ఇలాంటి సినిమా ఎప్పుడు వస్తుందో, waiting for భారతీయుడు2🇮🇳.And thanks to SHANKAR SIR For directing this type of great films.

  • @techwave7711
    @techwave7711 6 місяців тому +4

    Bharateeyudu 1 is like medicine to Bharateeyudu 2❤

  • @banothakhil5412
    @banothakhil5412 2 роки тому +496

    Rajamouli just historical movies
    No social message movies
    But Shankar sir every Film totally different and social message movies ❤️

  • @Arunakumari14367
    @Arunakumari14367 11 місяців тому +159

    2024 lo e movie chustunnavallu enthamandi

  • @MIRAAJMUHAMMAD_666
    @MIRAAJMUHAMMAD_666 Рік тому +109

    1996 lo Ee movie chusa 4yrs appudu na age can’t forget this master piece & climax scene was awesome 🤩 no Matter & there’s no place for relationships infront of Nation
    Nice message

  • @vj306
    @vj306 6 місяців тому +24

    This movie is 100x times better than Indian 2 movie.

  • @burrahareesh7407
    @burrahareesh7407 7 місяців тому +235

    2025 లో కూడా చూస్తా అనుకునే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @madhugadicherla8816
    @madhugadicherla8816 3 роки тому +97

    Naa entire life lo ilaanti goppa movie inthavaraku chudaledu. Hats off to Shankar sir. 👏👏👏

  • @madhavarao8846
    @madhavarao8846 Рік тому +34

    Shankar is one of India's proudest director. Bharatheeyudu is one of the greatest films he has made.

  • @mahendarnayak4747
    @mahendarnayak4747 6 місяців тому +2

    Now Watched Finished wow Super Movie
    ఈరోజే భారతీయుడు 2 రిలీజ్

  • @nagendranaik387
    @nagendranaik387 Рік тому +16

    2023 lo kuda chustunna varu
    And "INDIAN -2" kosam yanta Mandi wait chestunnaru. Great film and BE PROUD 💐💐💐

  • @sunilganta2377
    @sunilganta2377 Рік тому +10

    2.49.00 నుండి జాగ్రత్తగా చూడండి.. అక్కడ భారతీయుడికి మీసాలు ఉండవు కానీ చివర్లో మీసాలు ఉంటాయి.
    చిన్న కమలహాసన్ కి మీసాలు గుచ్చుకుని నొప్పి పెడుతున్నాయి అని మీసాలు తీసేసిన కమలహాసన్ చివర్లో కొడుకు చనిపోయిన తర్వాత మళ్ళీ మీసాలు పెంచుకుంటాడు.
    అద్భుతమైన దర్శకుడు శంకర్

  • @merugumalleshyadav3101
    @merugumalleshyadav3101 2 роки тому +92

    2022 లో చూసే వాళ్ళు like hear.
    👇👇

  • @naresh266
    @naresh266 5 місяців тому +1

    Shankar garu ...em cinema andi...suprb and goose bumbs

  • @bachelorsadda6880
    @bachelorsadda6880 3 роки тому +412

    "మస్తు షేడ్స్ ఉన్నాయి రా నీలో అబ్బా...కమల్ హాసన్".....అని ఆ డైలాగ్ ఎందుకు వచ్చిందో...."భారతీయుడు" సినిమా చూస్తే అర్దం అవుతుంది 🙏🙏 సెల్యూట్ టూ లోకనాయకుడు కమల్ హాసన్ గారు 🔥

    • @Palleturisangatulu
      @Palleturisangatulu 2 роки тому

      In

    • @Palleturisangatulu
      @Palleturisangatulu 2 роки тому +4

      Hi ఆయన మాట్లాడుతూ జిల్లాలో గత రెండు సంవత్సరాలుగా పనిచేస్తున్న వారికి

    • @Palleturisangatulu
      @Palleturisangatulu 2 роки тому

      Sa q

    • @rainbow7653
      @rainbow7653 2 роки тому +1

      Appatlo kamal ippatlo vikram...

    • @hemanthchandra531
      @hemanthchandra531 2 роки тому

      Watch satyame sivam

  • @rk555win3
    @rk555win3 2 роки тому +19

    ఇలాంటి సినిమాలు ఇప్పుడు కరువై పోయాయి,,,ఎన్ని సంత్సరాలైనా,,, మర్చిపోలేని మూవీ,,,,I like this movie,,👌👌👌

  • @MNCINEMAS786
    @MNCINEMAS786 2 роки тому +8

    E muvie lo SUBHASH CHANDRABOSS garini vadukovadam really what a fantastic thought shankar sir hat's off to you 🙏🙏

  • @nagarajumedi5448
    @nagarajumedi5448 6 місяців тому +6

    భారతీయుడు 2 చూసి బాధతో భారతీయుడు చూడటానికి వచ్చిన వాళ్ళు వేసుకోండి 👍

  • @somashekhartm6727
    @somashekhartm6727 2 роки тому +109

    This movie forever has a special fan following ... Greatest Masterpiece. 👏

  • @jammujyothi
    @jammujyothi Рік тому +9

    #Comebackindian ,
    Indian 2 chusi vachi ee movie chusthunnavallu..!
    👇🏻

  • @mohancharypokuri2431
    @mohancharypokuri2431 6 місяців тому +76

    Eppativaraku Bharathiyudu Chudanivallu,
    July12th #Bharathiyudu2 Movie Chudataniki Nalaaga E #Bharathiyudu Movie Chusthunnavallu 😊👍

    • @Thallu_05
      @Thallu_05 6 місяців тому +2

      Me

    • @srish1743
      @srish1743 6 місяців тому

      Iam 14 July 24 ​@@Thallu_05

  • @tavitinaiduponnada7751
    @tavitinaiduponnada7751 2 місяці тому +1

    ఇలాంటి సినిమా ఎప్పటికి చూడాల్సిన సినిమా 👌👌👌👌👌👌

  • @suryasam908
    @suryasam908 2 роки тому +101

    Bharateeyudu and Oke okkadu are two legendary films that never get old and make you more addicted to them as you watch them more regularly.

  • @mohdnizamuddin3210
    @mohdnizamuddin3210 2 роки тому +368

    From 1:18:04 to 1:18:42 only ARR can make elevation with lovely flute BGM , and emotional dialogue of Kamal sir , makes goosebumps 🔥🔥🔥🔥🔥🔥🔥🔥

    • @dinesharts6064
      @dinesharts6064 2 роки тому +9

      S bro i love bgm and diolg also..

    • @sumanthp2003
      @sumanthp2003 Рік тому +2

      Even the fight scene before it, at around @1:16:00 the bgm is amazing.. the highlight scene of the movie.. audience literally stood up and clapped for that fight scene..

    • @ingilalasundaram1100
      @ingilalasundaram1100 Рік тому

      Yb

    • @Nonamam
      @Nonamam Рік тому

      Bro you are muslim? Why are you doing kuffer?

    • @praveenjanagam7124
      @praveenjanagam7124 Рік тому

      True love ❤ ki adhe tholi aarambham adhe super . ।

  • @jakkulamanikanta7112
    @jakkulamanikanta7112 3 роки тому +137

    Legendary Singer SP Balasubrmanyam Given Dubbing For Kamal Hassan
    Miss you so much 😭😭😭

    • @anjaiahpandiri9280
      @anjaiahpandiri9280 3 роки тому

      Nim vi

    • @jakkulamanikanta7112
      @jakkulamanikanta7112 2 роки тому +5

      @Manjunatha Reddy. BL SP Balasubrmanyam Only for the Kamal Hassan .
      Mano For The Rajinikanth .

    • @Pandimoori_krish
      @Pandimoori_krish 2 роки тому +2

      @Manjunatha Reddy. BL
      Sp balu garu dubbing

    • @banothakhil5412
      @banothakhil5412 2 роки тому

      Yes
      I know
      Spb sir rip 😭 miss you sir

    • @yashwanthkrishna7068
      @yashwanthkrishna7068 2 роки тому +2

      How can he manage to voice variation btw Father and son characters...? Such a Legendary dubbing...!

  • @kumardomala8706
    @kumardomala8706 4 місяці тому +8

    After Bharatiyudu 2 attendance here ✋

  • @UDAY-yo4rp
    @UDAY-yo4rp 8 місяців тому +14

    2:13:00 to 2:18:00 fantastic screen play and great dialogues. Wow, once in life time movie. All the credit goes to my favorite director shanker sir. Spellbound performance by all the actors. Rahaman ji excellent background score. And at last bharateeyudu lives on.

  • @krishnark8019
    @krishnark8019 3 роки тому +150

    2022 watching movie చూసేవాళ్ళు like here