కళాతపస్వికి భావోద్వేగ నివాళి Manju Bhargavi, Tulasi About Sankarabharanam Kalatapasvi K Viswanath
Вставка
- Опубліковано 7 лют 2025
- Sankarabharanam made history in indian cinema as Kalatapasvi K Viswanath created cinematic wonder with Manju Bhargavi, and Tulasi. Manju Bhargavi, Tulasi pay rich tributes to Guruvugaru Kalatapasvi K Viswanath in Conversation with Journalist Swapna.
Kasinadhuni Viswanath known as Kalatapasvi, an Telugu filmmaker known for highlighting social issues through Films. After serving as an assistant director , Viswanath debuted as a director in 1965, Aatma Gowravam, a Nandi award winner. A Truly glittering career in the Tollywood followed with highlights including “Kalam Marindi” (1972), “Sarada” (1973), “O Seeta Katha” (1974), “Jeevana Jyoti” (1975), “Siri Siri Muvva” (1976), “Sankarabharanam” (1980), “Saptapadi” (1981), “Sagara Sangamam” (1983), “Swathi Muthyam” (1986), “Sirivennela” (1986), “Swayam Krushi” (1987) and “Aapadbandhavudu” (1992).
Viswanath also enjoyed great and successful career in the Bollywood with several hit films including “Sargam” (1979), “Kaamchor” (1982), “Shubh Kaamna” (1983), “Jaag Utha Insan” (1984), “Sur Sangam” (1985), “Sanjog” (1985), “Eeshwar” (1989), “Sangeet” (1992) and “Dhanwan” (1993).
iDream Women - iDream Media Launches iDream Women. An exclusive channel dedicated to all the Wonderful Women out there.
Thx for great show
Very important documentation
A movie beyond language s went for 100 days
మంజుభర్గవి గారు,తులసి గారు really awesome persons❤❤
Anchor garu maximum chalaa varaku telugulone maatladaru anduku tq so much.🎉🎉 soo happy❤
ఇంత మంచి విషయాలు, ఈ గొప్ప చలనచిత్రం గురుంచి మాట్లేడప్పుడు పూర్తిగ తెలుగులో మాట్లాడుకుంటే వినడానికి చాలా హాయిగా ఉంటుంది.
I thanks to God, watching both legends together and really k.vishwanath as a kalatapaswi, thanks to all of you for SHANKARABHARNAM
k viswanath❤
నేను ఈ సినిమాను నిన్న మళ్ళీ చూశాను. విశ్వనాధ్ గారు చాలా సార్లు ఏడ్పించేశారు.అద్భుతమైన దృశ్య కావ్యం..ఇలాంటి సినిమాలు ఇక రావు. ఈ సినిమా అజరామరము. అమరం.
Adbhutamaina interview chesaru madam👏🙏🙌
A sweet memory
Great actress both are.
మేడం బంధాలను గురించ్జి చెప్పారు. మీరు చెప్పింది 100%కరెక్ట్ మేడం. కేవీర్, guntur, అప్.
శంకరాభరణం సినిమాకు నటీ నటుల ఎంపికలో శ్రీ విశ్వనాధ్ గారు చూపిన శ్రద్ధ బహుదా ప్రశంసనీయము. ఇది ఒక కళా"తపస్వి" కి మాత్రమే సాధ్యం. ఈ దృశ్య కావ్యం లో ఏ ఒక్క నటి లేక నటునికి బదులు వేరొకరిని ఎంపిక చేసినచో ప్రేక్షకులు, బహుశా, ఇంతటి అనుభూతిని కోల్పోయే వారేమో. 'కళాతపస్వి' తపస్సును మెచ్చి ఆ శంకరుడే తన దృశ్య కావ్యాన్ని అనుగ్రహించా డేమో!
Yes shankarabharanam was the first movie my mother took us after our dads death. We were pestering her to take us out, she collected money by selling tamarind took us for the movie. Best movie telugu
15.56
స్వప్న గారు మీ రు legends tho చేసే ఎన్నో ఇంటర్వ్యూ లు చూస్తాను. కానీ మంజు భార్గవి గారితో, తులసి తో చేసిన ఈ ఇంటర్వ్యూ వారిద్దరి తో పాటు నా కంట కూడా తడి పెట్టించారు.
అదీ కళా తపస్వి గారు అంటే.
వారు ఎవరో పరాయి వారు అన్న భావం ఎప్పుడూ కలుగదు.
వారు నా ఆత్మీయులలో ప్రధములు అని అనిపిస్తుంది ఎప్పుడూ.
ఇవాళ కంట తడి పెట్టించింది వారు భౌతికంగా ఇప్పుడు మన మధ్య లేరే అని.
కానీ వారి లాంటి విభూతు లు కారణ జన్ములు.
మన తొలినాటి దర్శక, నిర్మాతలు, natee నటులు, గీత, కధా,సంవాద రచయితలు, సంగీత దర్శక, గాయనీ గాయకులు అందరూ కూడా కారణ జన్ములే.
వీరందరు పుట్టిన తెలుగు జాతిలో నేను పుట్టడం నేను ఎన్నో జన్మ లు చేసుకున్న అదృష్టం గా ఎప్పుడూ భావిస్తూ ఉంటాను.
ఇటు వంటి కార్యక్రమాలకి anchor గా మీరు చేయడం నిజంగా వజ్రపు విలువ తెలిసిన వారు మాత్రమే వజ్రం యొక్క నాణ్యత ను అసలు సిసలుగా కన్నుల ముందు ప్రత్యక్షం చేయ గలుగుతారు.
మీ రు ఇంటర్వ్యూ చేస్తున్న ప్పుడు మీరు ఒక anchor లాగ అనిపించరు మాకు.
మీ భాష,, ప్రశ్నించే తీరు ఒక ఇంట్లో మనిషి తో మాట్లాడు తున్నట్లు అనిపిస్తుంది.
మీరు ఇలాగే నా ఆయుష్షు కూడా పోసుకుని వర్ధిల్లాలి ani ఆశీర్వదిస్తున్నాను.
English avasarama telugu rada
15.56