Alitho Saradaga | 9th March 2020 | Tulasi | ETV Telugu

Поділитися
Вставка
  • Опубліковано 8 бер 2020
  • #AlithoSaradaga #TeluguShow #ETVWin
    Ali interviews Tulasi where she shares her journey in the film industry as a child actress, lead actress and supporting actress.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ETV Telugu(UA-cam) - bit.ly/2QR0yu9
    Facebook - bit.ly/2L2GYYh
    ETV Jabardasth(UA-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(UA-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(UA-cam) - bit.ly/2OlEAOg
    Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi(UA-cam) - bit.ly/2OkEtTb
    Facebook - bit.ly/2OSrIhv
    ETV Life(UA-cam) - bit.ly/2OiKAY6
    Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana(UA-cam) - bit.ly/33nRaAK
    Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh(UA-cam) - bit.ly/2OKARZz
    Facebook -
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etv__win
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
  • Розваги

КОМЕНТАРІ • 923

  • @ramanamurthyv.v6245
    @ramanamurthyv.v6245 3 роки тому +49

    తులసి గారు ఎంత నిర్మలంగా నవ్వుతున్నారు! హృదయంలో ఏ కల్మషం లేనివారు మాత్రమే అలా నవ్వగలరు.

  • @mynameiskhan7988
    @mynameiskhan7988 3 роки тому +7

    ఒక చేత్తో మంచి చేస్తే, ఇంకో చేయి కి తెలియకూడదు అన్నారు మేడం, ఇది చాలా గొప్ప విషయం మేడం 🙏🙏🙏,

  • @durgaprasad-rf7oq
    @durgaprasad-rf7oq 4 роки тому +332

    తులసి గారు మీ ఇంటర్వ్యూ బాగుందండి దాంతో పక్కవారికి సహాయం చేయాలని మంచితనం సూపర్ జై ఎన్టీఆర్ అన్న🙏🙏🙏👌👌👌

  • @livingstone225
    @livingstone225 3 роки тому +3

    అలీ అన్న మీకు మొదటగా మా ధన్యవాదాలు తెలుపుతున్న మన్న ఒక మంచి గొప్ప నటి అని మీరు ఇంటర్వ్యూ చేశారు అన్నయ్య ❤తులసమ్మ గారు❤ మీరు భారతదేశం గర్వించదగ్గ గొప్ప నటీమణి అండి మీరు త్వరలో ఒక మంచి పద్మశ్రీ అవార్డు ఇంకా ఎన్నో అవార్డులు మీరు గెలుచుకోవాలని మనసారా ఆ దేవుడు నీ వేడుకుంటున్నాం, మేడం విష్ యు ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్ మేడం, ఆ దేవుడు ఎప్పుడు మీకు తోడుగా ఉంటాడు మేడం మీరు నటించే ప్రతి ఒక్క సినిమా తులసమ్మ గారు🙏🙏🙏
    ఇట్లు మీ అభిమాని నాని

  • @swaroopanarayana8132
    @swaroopanarayana8132 3 роки тому +3

    తులసమ్మగారు, you are really too humble. మీ నిరాడంబరత మీ మాట ఎంత స్వచ్ఛంగా ఉన్నాయమ్మ. మీ తాత గారు అంత గొప్పవారఅయిన మీరూ చాలా simple గా వున్నారు. More respect for you.....

  • @sainadhn2219
    @sainadhn2219 4 роки тому +6

    సంతృప్తితో జీవించాలి అనే ఒక మాట కంటే... మీరు ప్రతి విషయంలో ఆచరిస్తూ రావడం చాలా ఆనందం...
    ఇన్స్పిరేషన్ to every జనరేషన్... మీరు మా తులసమ్మ♥️

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 4 роки тому +888

    తులసి గారి show కోసం one week నుండి wait చేసేవాళ్ళు ఒక like వేసుకోండి.
    తులసి గారు 1967 లో జన్మించారు.వీరి భర్త గారు శివమణిగారు అబ్బాయి పేరు సాయి.
    తులసి శివమణి,తులసి రామ్,తులసమ్మ అని పేర్లు కూడ ఉన్నాయి.
    తెలుగు,తమిళ్,కన్నడ,మళయాళం,హింది అన్ని కలిపి 325 వరకు నటించారు.
    Child Artist గా
    భార్య
    జీవనతరంగాలు
    చిల్లరకోట్టు చిట్టెమ్మ
    సీతామాలక్ష్మి
    శంకరాభరణం
    Heroine గా
    శుభలేక
    నాలుగు స్ధంబాలాట
    కోంటె కాపురం
    ముచ్చటగా ముగ్గురు
    మూడిళ్ళ పెళ్ళి
    జూ.లకటక
    చిత్రం భళారే విచిత్రం
    వంటివి
    Supporting actress & Mother Character artist గా
    ప్రేమించు పెళ్ళాడు
    మగమహారాజు
    డిస్కోకింగ్
    ముద్ద మందారం
    నెలవంక
    కిల్లర్
    బ్రహ్మరుద్రులు
    మంత్రి గారి వియ్యంకుడు
    గయ్యాళి గంగమ్మ
    ముగ్గురు మిత్రులు
    కన్నయ్య కిట్టయ్య
    ఎక్కువగా చంద్రమోహన్,రాజేంద్ర ప్రసాద్,నరేష్ ,శుభలేక సుధాకర్ ర్లతో జోడిగా సినిమాలలో చేశారు.
    మూడిళ్ళ పెళ్ళి సినిమాలో కోడి రామకృష్ణ గారికి జోడిగా చేశారు.
    చిరంజీవి,వెంకటేష్,నాగార్జున,బాలకృష్ణ గార్ల సినిమాలలో అడపా దడపా నటించారు.
    2000 తర్వాత తల్లిపాత్రలకు పరిమితమైనారు.డార్లింగ్,Mr.Perfect వంటివి.
    Recent గా మహానటీ,Happy wedding, వంటివి
    శంకరాభరణం నుండి మహానటీ వరకు వీరు నటించిన సినిమాలకు కోన్ని జాతియ,నంది,film fare అవార్డులు వచ్చాయి.తులసి గారికి మాత్రం ఎలాంటి అవార్డులు రాలేదు.అయితే మంచి పేరు వచ్చింది.
    ఇంతవరకు ఎటువంటి Rumours రాలేదు.
    వీరి పేరు కలకాలం ఉండాలని ఆశిస్తున్నాను.
    ధన్యవాదాలు ఆలీగారు
    Action king అర్జున్ గారిని పిలవండి.

  • @roots7707
    @roots7707 2 роки тому +3

    కావాలి మంచి సినిమా, రావాలి చిన్న సినిమా!
    జనాల్లో నుంచి వచ్చిన కధలను ఆదరిద్దాం!
    భారీ బడ్జెట్ సినిమాల్ని తిరస్కరిద్దాము!

  • @premuppada412
    @premuppada412 4 роки тому +125

    చాలా చాలా బాగుంది తులసి గారి ఇంటర్వ్యూ ఆలీగారు మీకు నా ధన్యవాదములు

  • @badarivisala5893
    @badarivisala5893 3 роки тому +5

    Really, ENJOYED A LOT & very SIMPLE LIFE & HIGH THINKING MENTALITY TOUCHED US... LONG LIVE Smt. THULASI .

  • @sekhargac
    @sekhargac 2 роки тому +5

    ...rare to find such personalities

  • @Lobster16763
    @Lobster16763 4 роки тому +12

    మేం కాలేజీ లో చదూకునే రోజుల్లో తులసిగారు నా అభిమాన నటి. చాలా సరదాగా ఉంటారు. చిలిపి అమాయకమైన కళ్ళు, నవ్వు. ఆ మాటలూ అంతే. సినిమావాళ్లు ఇలా డాంబికం లేకుండా మా ఇంట్లో సాధారణమైన అమ్మాయిలా ఇలా కూడా ఉంటారా అనిపిస్తుంది. ఇప్పటికీ అదే నవ్వు, ఆ చేతులు తిప్పుకుంటూ మాట్టాడ్డం. మీ మోహంలో ఇప్పటికీ చిన్నతనం పోలేదండీ. Very very cute. God bless you. 🌿

  • @sivamdatum
    @sivamdatum 4 роки тому +9

    Happiness is the bottomline irrespective of field one chooses.... Tulasi Garu and Ali Garu are source of such life.... Kudos.

  • @sagargadhenaboi8362
    @sagargadhenaboi8362 4 роки тому +195

    Old movies or golden movies anevallu oka like vesukondi..

  • @TestTubeBaba
    @TestTubeBaba 3 роки тому +14

    One of my favourite actors. I've seen very few Telugu movies but she has been a consistent presence in those. Enjoyed the episode a lot.
    Seems a genuine woman to have a beer(if she's fine with it :P) and a long conversation with.
    Regards from Cuttack, Odisha.

  • @laxmanmokinapelli8009
    @laxmanmokinapelli8009 4 роки тому +47

    సార్ అందరు తారలను తీసుకుని వస్తున్నారు చాలా బాగుంది సార్! 90's కిడ్స్ మనవి మన్నించి వడ్డే నవీన్ గారిని లవర్ బాయ్ వెంకట్ గారిని సాక్షి శివానంద్ గారిని మరియు రచన గారిని తీసుకురండి సార్!

  • @Anuk2803
    @Anuk2803 4 роки тому +28

    మొత్తం ఎపిసోడ్ లో బెస్ట్ పార్ట్ మా అన్నయ్య పూరి గూర్చి మాట్లాడడం. Yes absolutely he's a డార్లింగ్ at హార్ట్ . బయట ఒకటి లోన ఒకటి లేదు అన్నయ కు.

  • @vijayavictor
    @vijayavictor 3 роки тому +6

    ఇన్ని ఎపిసోడ్స్ లో మొట్టమొదటి సారి నాకు చాలా నచ్చిన ఎపిసోడ్ ఇది.

  • @mamathasankumamathasanku2653
    @mamathasankumamathasanku2653 2 роки тому +2

    మేడమ్ మీ యాక్టింగ్ అంటె నాకు చాలా ఇష్టము మీరు ఇలాగే నవ్వుతూ సంతోషంగా ఉండాలని మరెన్నో సినిమాలలో నటించాలని కోరిక.

  • @venkatkrishnakumar9927
    @venkatkrishnakumar9927 Рік тому +1

    Love you Tulisa amma. I am so happy to watch this interview after been long time. Need to see you Amma for your blessings and love. Om Shridi Sairam, thank you

  • @chandusd8845
    @chandusd8845 4 роки тому +5

    You are so beautiful actress and very positive person tulasi garu, I like ur movies, especially sasirekha parinayam ❤ i love it so much 👌

  • @sabithareddy2750
    @sabithareddy2750 2 роки тому +6

    What a positive energy.

  • @mallakrishna2319
    @mallakrishna2319 3 роки тому +6

    Tulasi Madam's smile is so nice & healthy

  • @Creative_Brains_of_Bharath
    @Creative_Brains_of_Bharath 4 роки тому +7

    Tulasi Garu... what a person... hat's off 🙏

  • @pawankalyanvenkatesh5767
    @pawankalyanvenkatesh5767 4 роки тому +67

    తులసి గారు మిమ్మల్ని అమ్మ అని పిలవాలి అని వుంది love you amma

  • @satishdharmavarapu397
    @satishdharmavarapu397 4 роки тому +75

    ఈ తరం హీరోయిన్ లు చాలా నేర్చుకోవాలి తులసి గారు దగ్గర డబ్బులు ముఖ్యం కాదు క్యారెక్టర్ ముఖ్యం అని

  • @ap26h890
    @ap26h890 4 роки тому +9

    1967 లొ 3 ఏళ్ళ వయస్సులొ సినిమా రంగంలొకి అడుగుపెట్టిన తులసి గారి వయస్సు ఇప్పుడు 2020 లొ 57 ఏళ్లు, కాని మనిషిని చూస్తే ఏ నలభైల్లొ ఉన్నట్టున్నారు. ఇది ఎందుకు చెబుతున్నాను అంటే, ఆశావద దృక్పధంతొ బ్రతికితే ఇంత ఆనందంగా ఉండొచ్చు అని చెప్పడానికే. ఇటువంటి గొప్ప వారిని ప్రతివారం మీ కార్యక్రమం ద్వారా పరిచయం చేయడం అభినందనీయం అలీ గారు, ఇందుకు మీకు మీ బృందానికి కృతజ్ఞతలు. ఎవరైనా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తే చుడాలని ఉంది. అందుకు మీరు కూడా తగినవారు. ధన్యవాదాలు.

  • @prathyushapolani7830
    @prathyushapolani7830 4 роки тому +64

    Tulasi gari navu(smile)🤩 Chala bagundi

    • @tulasiofficial1851
      @tulasiofficial1851 4 роки тому +2

      Thanks so much ma 🤩

    • @vijaytravelvlogs
      @vijaytravelvlogs 3 роки тому

      @@tulasiofficial1851 inthavaraku e programku vacchina celebrities evaru comments ki respond ivvadam chudaledu,,,meeru chestunnaru meeru chala great Madam,meeku manaspoortiga dhanyawadalu.

    • @tulasiofficial1851
      @tulasiofficial1851 3 роки тому

      @@vijaytravelvlogs 😀

  • @footNroots8716
    @footNroots8716 4 роки тому +37

    Down to earth,This is what we all have to learn from these Tulasi👍👏

  • @godeykavita632
    @godeykavita632 4 роки тому +4

    What a wonderful humanbeing. I love u thulasi mam. I learned many good things from u mam

  • @ganti6773
    @ganti6773 3 роки тому +1

    Her final words, message, touched floor with respect, this id the reason why majority public of all community likes her very much.

  • @dharmavaramjayanthi2444
    @dharmavaramjayanthi2444 4 роки тому +12

    Nice interview with Tulasi,now a days eagerly waiting for show,Ali garu super, Lovely Tulasi.

  • @phanipriya7195
    @phanipriya7195 4 роки тому +44

    Hats off Tulasi garu...u have an amazing personality

  • @srikarsanghi9960
    @srikarsanghi9960 4 роки тому +28

    Good one among all the interviews I have seen in alithosaradaga. Very positive and kind hearted actress tulsi garu🙏🙏
    Her words and smile on her face describes how good she is👍👍🙏🙏

  • @shivaprasad5590
    @shivaprasad5590 4 роки тому +3

    ,Very good best great yactor Tulasi garu in Film industry 🌹🌼🌺🌸💛🙏

  • @sunithasunitha4030
    @sunithasunitha4030 3 місяці тому

    E interview. ...SUPER ga undi Nijam cheppalante eddaru friends maatladukunnarante kaani prabhas sreenu gaaditho Thulasi koodaa vachhina interview maathram chala Asabhyam ga undi

  • @bommasuresh4714
    @bommasuresh4714 4 роки тому +133

    అలీ గారు మీకు చాలా సార్లు చెప్పాను సార్ వడ్డే నవీన్ గారిని పిలవండి సార్ ఈ యాంకర్ మనకు చాలా సార్లు కనపడతారు

  • @sagarika6922
    @sagarika6922 4 роки тому +10

    Tulasi garu positive interview ❤️ Must watch

    • @tulasiofficial1851
      @tulasiofficial1851 4 роки тому +1

      Thanks Sagarika 🙂

    • @sagarika6922
      @sagarika6922 4 роки тому

      @@tulasiofficial1851😃 I am feeling happy for your reply Tulasi garu. Yes I like your frankly speaking nature in interview. God bless you always 🙏

  • @kaarun4788
    @kaarun4788 4 роки тому +2

    👌👌👌👌👌👌 Darling movie lo mother character chala ishtam madam....😍😍😍😍

  • @dhanalakshmigulivindala5640
    @dhanalakshmigulivindala5640 4 роки тому +10

    Sir rao ramesh gaarini interview cheyandi sir chala thakkuva vuntayi ayana interviews legendary actor raogopalrao gari kosam kuda teliskovachu

  • @aafatkhan6546
    @aafatkhan6546 4 роки тому +5

    Excellent show Ali sir excellent actress tulasi mam

  • @8849evrst
    @8849evrst 3 роки тому +5

    Clear heart, best voice 👍

  • @knareshreddy3488
    @knareshreddy3488 4 роки тому +34

    శోభన గారి interview cheyandi.
    Waiting for that episode

  • @hcnrkumar383
    @hcnrkumar383 4 роки тому +22

    Medum mimmalni chusthunte amma feeling kaluguthundi,meru inka mammalni ammala meppinchali.aali sir meru inka manchi manchi shows and movies chesthu.. andari abhiman ponthali god bless you sir

  • @kchakri4
    @kchakri4 4 роки тому +12

    Tulasi Garu, you are awesome mam...mee kalmasham leni manausku vandanam..

  • @krishnahcl9699
    @krishnahcl9699 4 роки тому +27

    One of the best episode in Ali tho saradaga

  • @SatishKumar-nw1my
    @SatishKumar-nw1my Рік тому +1

    Alli garu great actor interview supar sir

  • @likithahasini230
    @likithahasini230 4 роки тому +16

    Most inspirational words,need ki want ki difference entha baga chepparu.natural actress meeru,mee personality kuda anthe natural ga undi.nice interview

  • @gopalkrishna9457
    @gopalkrishna9457 4 роки тому +13

    Good Ali ur selecting yesteryears Artist's come back on camera and cherishing there memories very interesting remembering my childhood day's...all the very best to you keep going introducing old artists
    Ali i have seen her first movie as Heroine (Ukku Sankellu with Suman) in Regal theatre Khairatabad in Hyderabad in my college days

  • @VishnuVardhan-yo1rn
    @VishnuVardhan-yo1rn 4 роки тому +3

    Ali is in progress bluff... Nice comedian.

  • @rajendrarajendra4356
    @rajendrarajendra4356 4 роки тому +35

    Amma meeru gold

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam 4 роки тому +14

    Mee acting maaku chalaa istam tulasi Amma💐💐💐

  • @paddupadma9131
    @paddupadma9131 4 роки тому +5

    Tulasi gari chaala baaga matladaru, want need below need is enough super andi hats off to you,

  • @sureshkatta1999
    @sureshkatta1999 4 роки тому +45

    Ali garu Jr.NTR annaya ni Pilavandi Show Ki

  • @MyDreamsMyTargets
    @MyDreamsMyTargets 4 роки тому +1

    Ali Annaya miru e shows chesi maku Chala entertainment అందిస్తున్నారు మీకు మి టీమ్ అందరికీ చాలా పెద్ద thank You & Inka Congratulations 🎉💝🎊 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @pinkyrajaboyana6722
    @pinkyrajaboyana6722 4 роки тому +28

    I like your strait forward tulasi garu

  • @narsingp3524
    @narsingp3524 4 роки тому +4

    Tulasi Garu 🙏 You are great Madam

  • @nruthu6243
    @nruthu6243 4 роки тому +103

    రజనీకాంత్ గారినిపిలవ౦డి. కమల్ హసన్. గారినిపిలవ౦డి

  • @catchytunes4000
    @catchytunes4000 4 роки тому +3

    Tulasi Garu is a great Personality. All the best Madam.

  • @rishabhbhan3386
    @rishabhbhan3386 3 роки тому +4

    Good thing for ali being a muslim never gave up language Telugu he speaks better than telugu hindus andhra people should learn from him

  • @MuhammadShamsTabrez
    @MuhammadShamsTabrez 4 роки тому +38

    She is so sweet and simple ❤️

  • @renu17369
    @renu17369 4 роки тому +3

    Ali garu this is such a nice show iam a big fan .

  • @ganti6773
    @ganti6773 3 роки тому +2

    Best ethics, what Tulasi madam shared with Hollywood and viewers. Ground reality she is very beautiful always, best mother too.

  • @kvprasadongole7737
    @kvprasadongole7737 4 роки тому +1

    తులసి గారి కుటుంబ సుభ్యుల ఫొటోస్ చూపుంటే బాగుండేది.

  • @dixitpt7056
    @dixitpt7056 4 роки тому +7

    Hai Ali sir I am watching ur show from long back plz invite Vijaya shanthi garu Roja garu

  • @hruday6611
    @hruday6611 4 роки тому +8

    Fully enjoyed tulasi gaaru and Ali sir.........

  • @Deepthipelleti
    @Deepthipelleti Рік тому

    Mi interview choosi meela positive ga clear ga undadaniki try chestham amma love u❤️

  • @azmeeraramesh3278
    @azmeeraramesh3278 4 роки тому +3

    Tulasi mam your great and your a natural person
    I love u mam

  • @maruthisirikonda2207
    @maruthisirikonda2207 2 роки тому +3

    Thulasi super ❤️💖💕💕

  • @au1947
    @au1947 4 роки тому +3

    very good actor

  • @naras19841
    @naras19841 3 роки тому +2

    We all like you Tulasi garu

  • @lokeshr45_Official
    @lokeshr45_Official 3 роки тому +9

    Motivated and inspirational persons Ali & Tulasi garu 😍

  • @dudduhimanayani9298
    @dudduhimanayani9298 4 роки тому +13

    Open heart interview hers.

  • @ramugoud70
    @ramugoud70 4 роки тому +5

    good human being thulasamma

  • @ramcharanreddy7899
    @ramcharanreddy7899 Рік тому

    Hello,
    We like to see Sudhakar Betha.
    Legend actor.
    Great friend and roommate of Chiru

  • @garuna5365
    @garuna5365 Рік тому +1

    Somuch positivity tulasigaru god bless you

  • @santusantuchitrajifan7020
    @santusantuchitrajifan7020 4 роки тому +3

    Very simple person.. Down to earth.. Keep going like this madam.. Please invite singer chitra garu... It's my kind request...

  • @abdulnazeer1886
    @abdulnazeer1886 4 роки тому +9

    nice Tulasi amma

  • @chandukondapuri9867
    @chandukondapuri9867 4 роки тому +1

    ఆలీ తో సరదాగా ప్రోగ్రాంలో నాకు ఇష్టమైన పార్ట్ వాళ్ళు నటించిన సాంగ్స్ మరియు వాళ్ళు సీన్స్ వేయడం దానికి వారి రియాక్షన్ చూడటం

  • @bhavani7719
    @bhavani7719 Рік тому +1

    A very nice episode.

  • @seguramyaseguramya5219
    @seguramyaseguramya5219 4 роки тому +22

    Love you Thulasi Garu and Ali Garu.......

  • @Srikanth-be8xo
    @Srikanth-be8xo 3 роки тому +4

    VERY NICE INTERVIEW

  • @shaikmukhaddrmukhaddr3325
    @shaikmukhaddrmukhaddr3325 4 роки тому +1

    ILOVE ali Toh saradaga AND tulasi GARU is GOOD act her

  • @sainathsamba3707
    @sainathsamba3707 4 роки тому +2

    Tulasi garu mee acting maaku chaala istam.. NTR annayya gurinchi cheptharanukunnamu.. But.. Mee attitude super ammaa.. God bless u..

  • @iswaryadeepika8926
    @iswaryadeepika8926 3 роки тому +4

    Interview superrrrr simple & sweet 👌👌👌👌👌

  • @koteswaraog3914
    @koteswaraog3914 4 роки тому +7

    Yes mam you are talking beautifully, naturally 24:50 and really nice that what we given shouldn't know to the other hand... she doesn't looks that she is giving interview

  • @DevRaj-qt4im
    @DevRaj-qt4im 4 роки тому +1

    Chala bagundhi open heart ga matladaru hats up mam pakka variki help chesey antha goppa manusu simple super

  • @technohacks-telugu4057
    @technohacks-telugu4057 4 роки тому +1

    Ali garu eppatiki energetic ga untaru.sir e show cheyatam ,memu chudatam ma adrustam.and tulasi garu dashuria parinayam movie lo chala baga nacharu.beautiful women and wonderful Actor .

  • @yamini8773
    @yamini8773 4 роки тому +4

    Hats off Tulasi,I like u r open talk 😍👌👌

  • @gani_gani3
    @gani_gani3 4 роки тому +25

    Pls ask roja interview , and guide her&nagababu tooo

  • @kaleruravi6819
    @kaleruravi6819 4 роки тому

    Amma gari interview ichinaduku chala tq ali garu amma meeru ensariko life icharu chala help chesaru naku oka chinna vesham ippinchandi pls life lo me peru cheppukoni batukuta

  • @ashokkurakula548
    @ashokkurakula548 4 роки тому +1

    Very Very nice Tulasi gaaru....I like ur behaviour n honestly.....

  • @MrVadayar
    @MrVadayar 4 роки тому +9

    Hero venu garitho interview cheyandi tv tower garuuu😂...

  • @rajjupudi
    @rajjupudi 4 роки тому +13

    Ali garu forgot to ask two questions
    1)Tulasi garu as a Doubing artist for Aishwarya Roy at her initial carrier like Idharu etc.
    2) Vamp character in Kamal Hasan's Mahanadhi...

  • @khajavali4062
    @khajavali4062 4 роки тому +2

    All The Best Tulasi Medam. 💚💙💜💓💖💕💚💙💜💓💖💕🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @vijaytravelvlogs
    @vijaytravelvlogs 3 роки тому

    Meeru chala great Madam antha peeda star aina kuda mee in law's valla intlo baaga adjust ayyaru aa quality chaala mandiki raadu madam hatsoff to you.

  • @vinupollu8469
    @vinupollu8469 4 роки тому +3

    Please invite Bhanupriya garu and her sister Shantipriya garu.... Please Ali garu...

  • @VijayaLakshmi-jx7hg
    @VijayaLakshmi-jx7hg 4 роки тому +76

    శివమణి గారిని, సాయి నీ చూపిస్తే బావుండేది

    • @tulasiofficial1851
      @tulasiofficial1851 4 роки тому +3

      Your live and support is needed for them too and especially sai my son a very caring ,loving ,and intelligent son 😘

    • @vijaytravelvlogs
      @vijaytravelvlogs 3 роки тому

      @@tulasiofficial1851 mee manasu chala manchidi madam,nenu mee movies chala chusanu mee acting chala natural ga untundi,,all the very best for your son's future definitely he will become good director.

  • @skkhadarrvale6635
    @skkhadarrvale6635 4 роки тому +2

    God bless u TULASI forever.

  • @VijayaLakshmi-jx7hg
    @VijayaLakshmi-jx7hg 4 роки тому +1

    Tq Tulasi Garu 🙏, reply echinanduku, lov U , god bless you 💐