Senior Actress Tulasi Emotional Interview | Tulasi Cries About Mahanati Savitri | Tulasi Husband

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024
  • Senior Actress Tulasi Emotional Interview | Tulasi Cries About Mahanati Savitri | Tulasi Husband

КОМЕНТАРІ • 174

  • @amarsakshi3489
    @amarsakshi3489 Рік тому +11

    Roshan గారు.. అందరూ అభిమానించే నటి తులసి గారితో ఇంటర్వ్యూ చాలా బాగుంది. మీ వాక్చాతుర్యంతో ఎమోషనల్ గా వాళ్ల జీవిత సత్యాలు బలే రాబడుతారు. తులసి గారు భవిష్యత్తు ప్రణాళిక చాలా బాగుంది. కాని సినీ పరిశ్రమలో కొందరు గుడ్డిగా ప్రేమలో పడి నమ్మి మోసపోయారు. మరికొందరు నటీమణులు బందువులు, స్నేహితులని నమ్మి ఆస్తులు పోగొట్టుకున్నారు. ఆ విషయాలు మీ ఇంటర్వ్యూ ల ద్వారా అభిమానులు తెలుసుకోగలుగుతున్నారు....
    జబర్థస్త్ RP నెల్లూరు పెద్ధా రెడ్డి చేపల పులుసు స్టార్ట్ చేసిన సమయంలో అతనితో ఇంటర్వ్యూ వీడియో పోస్ట్ చేశారు. మీ వీడియోతో చాలా ప్రచారం వచ్చింది . అది చూసి తట్టుకోలేని RP శత్రువులు షాప్ మూసి వేసేలా చేశారు. అందుకే ఆ ఇంటర్వ్యూ నాకు నచ్చలేదు. జబర్థస్త్ లో కుల్లు రాజకీయాలతో విసిగి పోయిన RP ఆ షో నుంచి బయటకు వచ్చి చేపల పులుసు పెట్టారు. అతను బాగు పడడం ఇష్టం లేని వెదవలు, అతని వ్యాపారాన్ని టార్గెట్ చేశారు. మీ ఇంటర్వ్యు వీడియోని వాళ్ళు చక్కగా ఉపయోగించుకున్నారు. చేపల పులుసు విక్రయం కారణంగా అక్కడ ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయని, కొందరి చేత పోలీసులకు ఫిర్యాదు చేయించి, అలా తాత్కాలికంగా తమ పంతం నెగ్గించుకున్నారు. అది బాధాకరం. అందుకే ఆ ఇంటర్వ్యూ వీడియో నాకు నచ్చలేదు.

  • @lalitatangirala5541
    @lalitatangirala5541 Рік тому +48

    తులసి గారి మాట్లాడే విధానం చాలా బాగుంటుంది సహజంగా.

  • @kanukuntlasravanthi3316
    @kanukuntlasravanthi3316 Рік тому +6

    Chala chala bagundi interview
    Part 2 kosam waiting

  • @ssrivalli.g5112
    @ssrivalli.g5112 Рік тому +8

    Amma,Ur way of explanation is soo......nice,iam very happy to see u in this video.

  • @Dee-lo5zo
    @Dee-lo5zo Рік тому +17

    Please convey this to tulasi amma,
    Her interviews had a major impact on how my life is turning out . Becoming stronger after watching her talk about life. She is helping people think bigger. Hopefully she gets this message:)

  • @Mallurirekha0606
    @Mallurirekha0606 Рік тому +40

    తులసి గారు సూపర్.బాబా గారితో నాకు కూడా అనుబందం వుంది చాలా సార్లు నున్ను save chesaru బాబా గారు. ❤️

  • @భూపతిరాజురామరాజు

    మాకు తులసి గారు అంటే చాలా ఇష్టం నటనకు ప్రాణం పోస్తుంది తనదైన స్టైల్ లో ఆవిడ నటిస్తుంది శంకరాభరణం లో పసిపాపగా మొదలైన తన జీవితం ఇప్పటివరకు వెని తిరిగి చూసిందే లేదు తన లైఫ్ అంతా సక్సెస్ఫుల్ గా ఉంది ఇలాగే తన జర్నీ ఇంకా ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం మీ అభిమానులం

  • @sailsyeluri
    @sailsyeluri Рік тому +5

    Thank you Roshan garu 😀🙏

  • @lalithamallela4734
    @lalithamallela4734 Рік тому +2

    Good interview. Iam waiting for 2nd part with Tulasi garu.

  • @p.s.reddy1901
    @p.s.reddy1901 5 місяців тому +1

    Yes Roshan bro you are very nice and kind heart person...you are very grate

  • @yogeswararaovinakollu9005
    @yogeswararaovinakollu9005 Рік тому +4

    తులసి గారూ మీరు మీ గతాన్నీ‌, మనోరంగాన్నీ, అభిప్రాయాలను నిర్భయంగా, నిర్మొహమాటంగా ప్రేక్షకుల ముందుంచడం ముదావహం. ఒక చక్కటి programme ను ప్రసారంచేసి టి. వి. ఛానల్ కు, ప్రతిభావంతుడైన anchor రోషన్ గా‌రికి అభినందనలు.

  • @chittibabusasupalli507
    @chittibabusasupalli507 Рік тому +2

    Mee interview chala chala Bhagundi

  • @devilnsk9186
    @devilnsk9186 Рік тому +8

    i loved mother and son relation in darling movie.. we love u Amma....

  • @deepuv
    @deepuv Рік тому +1

    Very nice interview Roshan garu , tulasi Amma chala genuine ga matladatharu🙏🙏🙏

  • @padmajamurali9547
    @padmajamurali9547 Рік тому +5

    Tulasi mam superb, inspiring interview waiting for Baba's interview

  • @srisailakshmikonanki5290
    @srisailakshmikonanki5290 Рік тому

    Thanks a lot Mr. Roshan. Expecting baba leelas

  • @venkatkrishnakumar9927
    @venkatkrishnakumar9927 Рік тому +5

    Waiting For Part-2, please do the interview at the earliest.

  • @sunithapalakurthy8512
    @sunithapalakurthy8512 Рік тому +10

    🙏 Tulasi garu. Om Sai Sri Sai Jaya Jaya Sai. Beautiful interview

  • @malathipuvvula4095
    @malathipuvvula4095 Рік тому +9

    How well she spoke. Matured lady and also decent of course.

  • @duddelabhaskar3061
    @duddelabhaskar3061 Рік тому +1

    Yankar garu really meeru challa adhubhuthamga yankaring bro 🙏🙏🙏🙏🙏🙏

  • @varanasitv4271
    @varanasitv4271 Рік тому +38

    శంకరాభరణం లో తులసి అంత చిన్న అమ్మాయి ఇంత పెద్ద అయి పోయింది. ఆంకర్ ని నాయనా, అమ్మా అని పిలవడం మీ చక్కని మానర్స్ సూచిస్తుంది.

  • @edajohnson7702
    @edajohnson7702 Рік тому +1

    Super very nice interview. Happy

  • @Warrior-ew9mz
    @Warrior-ew9mz Рік тому +6

    Epitome of mother character and role

  • @dhananjayathota5218
    @dhananjayathota5218 Рік тому

    Top actor thulasi easy ga action chesthundhi.talented heroine. Very nice .roshan nijam ga andham vunna anchor trychesthe thappaka hero ga baguntadu .late chesthe labamledhu andam miss avuthundhanu konta. Godbless you. Thulasi baba bakthuralu avida notinundi hero anna padam vachindhi kanuka thappaka actor roshan kavalani asistha.

  • @gujjariprabhavathi7613
    @gujjariprabhavathi7613 Рік тому +3

    Tulasi garu very good andi open ga vunnaru abddalu levu Anni nijalu mataladaru nijam ga baba garito naku kuda anbanham vundi 🙏🙏 baba manchi variki manhe chestaru

  • @lakshmireddy2536
    @lakshmireddy2536 Рік тому +5

    Super తులసి

    • @tulasiactor
      @tulasiactor Рік тому

      Thanks so much for your support and love ma💐💝

  • @nelaturapurna4214
    @nelaturapurna4214 Рік тому +5

    My favourite actress.

  • @sujatha3953
    @sujatha3953 Рік тому +5

    Thulasi gaaru super.

  • @padmaganesana5387
    @padmaganesana5387 Рік тому +12

    సావిత్రి అమ్మ గురించి బాగా విశ్లేషణ ❤❤

  • @indira8361
    @indira8361 Рік тому +1

    Hi Amma om sairam saibaba ne chupisthunadu naku mi interviews tq Amma

    • @tulasiactor
      @tulasiactor Рік тому

      Thanks so much 💐💝🙏🏻🎉

  • @srilakshmisiddi5277
    @srilakshmisiddi5277 Рік тому +1

    Very nice interview.

  • @jhansimahasivaraju3701
    @jhansimahasivaraju3701 Рік тому +1

    Nice interview.

  • @bhavagnyadandu
    @bhavagnyadandu 5 місяців тому

    Mi voice super akka❤

  • @sugunamuniraman3023
    @sugunamuniraman3023 Рік тому +2

    Super Amma..

    • @tulasiactor
      @tulasiactor Рік тому

      Thanks bangaru 💐💝🙏🏻🎉

  • @rukminidevi5822
    @rukminidevi5822 Рік тому +2

    Chaalaa baagaa act chesaaru Thulasigaru👏👏👏

  • @prasadart5898
    @prasadart5898 Рік тому +27

    ఎంత చక్కటి ఇంటర్వ్యూ ఎంత చిక్కటి భావ ప్రకటన అద్బుతం తులసిగారు రోషన్ గారూ మీరూ బానే రాబట్టారు

  • @NagamaniBalivada-g5m
    @NagamaniBalivada-g5m 6 місяців тому

    Tulasigaru very beautyful very nice

  • @salabugi802
    @salabugi802 Рік тому +5

    Super amma ❤️❤️😘😘

  • @prathimabalmouri7773
    @prathimabalmouri7773 Рік тому +3

    Super fun interview

  • @Bsreddy7075
    @Bsreddy7075 2 місяці тому

    సీతామాలక్ష్మి.....శంకరాభరణం లో తులసి గారు పాత్రలలో జీవించినారు తులసి గారికి ధన్యవాదాలు🙏🙏🙏

  • @rickshaw780
    @rickshaw780 Рік тому +2

    When I was kid, my dad ofter played a movie Vastaad acted by her and Bhanuchander. I liked her acting

  • @Warrior-ew9mz
    @Warrior-ew9mz Рік тому +4

    She behaves like a Mother, on screen as well as off screen.

  • @nithyajyothi6405
    @nithyajyothi6405 Рік тому +6

    Soooooooo nice 🙏👍

  • @kuragirija7134
    @kuragirija7134 3 місяці тому

    Super your talkting thuladigaru

  • @laxminarayanapotturu2476
    @laxminarayanapotturu2476 Рік тому +3

    waiting for second part..

  • @arunamadala4135
    @arunamadala4135 Рік тому +2

    Super 🙏🙏🙏🙏🙏🙏

  • @pujiq8pujiq875
    @pujiq8pujiq875 Рік тому +1

    నాకు తులసి అంటే చాల ఇష్టం

  • @bmalathi.teddy73g46
    @bmalathi.teddy73g46 Рік тому

    Soooper Tulasi garu🙏

  • @myvillagefolk924
    @myvillagefolk924 Рік тому +1

    Actress తులసి is very intellegent.....
    Anchor Roshan is very smart...

  • @kakinadakatamareddi5584
    @kakinadakatamareddi5584 Рік тому

    Great amma

  • @pmrsocioeducationalmedia5757
    @pmrsocioeducationalmedia5757 Рік тому +8

    ఓం శ్రీ సాయి రామ్

  • @jagadak8298
    @jagadak8298 Рік тому +3

    Thulasi garante naku chala ishtam

  • @harshitaharshita8945
    @harshitaharshita8945 Рік тому +6

    తులసి గారు
    Pannaiyarum Padminiyum Movie lo Meeru
    జయప్రకాష్ గారు
    అద్భుతంగా నటించారు..🙏🙏💐💐💐🌷🌷🌷🌹🌹
    కాదు కాదు జీవించారు .💐💐💐💐

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 Рік тому +1

    మంచినటి మంచి మనిషి

  • @prathimabalmouri7773
    @prathimabalmouri7773 Рік тому +3

    Super actress

  • @lalithareddy4805
    @lalithareddy4805 Рік тому

    I like Tulasi garu. 💯

  • @savithareddy4364
    @savithareddy4364 Рік тому +6

    Madam me mata teru chal bagundhe 🙏🙏

  • @varalakshmi7369
    @varalakshmi7369 Рік тому

    god god bless you amma ❤

  • @ramnandh558
    @ramnandh558 Рік тому

    Naku chala istam tulasi Garu ante

  • @kalavipanchi9115
    @kalavipanchi9115 10 місяців тому

    Good show

  • @akularamakrishna3698
    @akularamakrishna3698 Рік тому +1

    An.r
    To.pratibimbalu.superga.chesaru.

  • @Abhi-fd6ik
    @Abhi-fd6ik Рік тому +7

    ఒక్కోసారి చాలా తెలివిగా మాట్లాడుతది ఇంకొక ఇంటర్వ్యూలో చాలా అమాయకంగా ఉంటుంది ఇంకొక ఇంటర్వ్యూలో మరీ మూడభక్తి లో మునిగి వుంటుంది

    • @ilovemyindia521
      @ilovemyindia521 Рік тому +1

      Ela unnavaru dipression lo untaru

    • @ktube6
      @ktube6 Рік тому +1

      Amayakathvam, thelivi and bhakthi anni interview s lo Oke rakanga unnay, tulasi garvi. Thana dressing valla, Meeku ala anipinchi untundhi

    • @Abhi-fd6ik
      @Abhi-fd6ik Рік тому

      @@ktube6 మీకంతే తెలుసన్నమాట

    • @Abhi-fd6ik
      @Abhi-fd6ik Рік тому

      @@ilovemyindia521 ఆల్రెడీ అదే స్థితి

    • @saradagoda8518
      @saradagoda8518 Рік тому

      @@ilovemyindia521 p

  • @aripiralanagamani1570
    @aripiralanagamani1570 8 місяців тому

    Thulasigaru. Baba mokku theerchara. I am fan of shankarabharan thulasi.

  • @srilathagarimella5956
    @srilathagarimella5956 Рік тому

    Abhimana Nati ayina meeru oka bhakti tatvam lo cheppinavi,jeevithani ardham chesukunna paddhati maa manasuni aakattukunnayi.May Saibaba shower his blessings upon you ❤😊

  • @sarasabharati
    @sarasabharati Рік тому +1

    అద్భుత మయిన ఇంటర్వ్యూ

  • @LaxmiAppili-uz8li
    @LaxmiAppili-uz8li 3 місяці тому

    Hii anna❤❤

  • @ranikumaridolla9688
    @ranikumaridolla9688 Рік тому

    Naalugu sthambalata lo tulasi garu mi acting super,

  • @UshaRajavaram
    @UshaRajavaram Рік тому +1

    🌷🙏సాయి రామ్ 🌷🙏

  • @rajeshpalle7282
    @rajeshpalle7282 Рік тому

    Interview chiyand plz bro

  • @rahelurahelu4757
    @rahelurahelu4757 Рік тому

    Supra SISTER supra 👌

  • @prasadbabu9459
    @prasadbabu9459 Рік тому +1

    అరే ఏందిరా యిది...యిది చూస్తుంటే వాంతి వస్తుంది...అదేమో. నాయనా.....వీడేమో. అమ్మా...... మీ పీతి....జోకులు ...ఏకిలి ..నవ్వులు ....తు.

  • @akularamakrishna3698
    @akularamakrishna3698 Рік тому +1

    Tulasi.bagamatladutaru

  • @sravanikalidindi1131
    @sravanikalidindi1131 Рік тому +1

    Good Evening Madam
    Super

    • @tulasiactor
      @tulasiactor Рік тому

      Thanks so much for your support and love 💐💝

  • @sujathanellore9843
    @sujathanellore9843 Рік тому +1

    Thulasi i like you ma

  • @jayasreebeera7767
    @jayasreebeera7767 7 місяців тому +1

    రోత పుట్టించే విధంగా సాగింది ఇంటర్వ్యు అంతా. ఓవరక్షన్. ఎంతయినా మేకప్ లోకం కదా

  • @DivyaSriKagitha
    @DivyaSriKagitha 3 місяці тому

    ❤❤❤❤

  • @nihalc8105
    @nihalc8105 Рік тому +2

    Om sai ram🙏🙏

  • @thotapadmavathi9749
    @thotapadmavathi9749 Рік тому

    Ok tq Andy aduru chusthunaaa

  • @gowdgadufromandhara3432
    @gowdgadufromandhara3432 Рік тому

    Part 2

  • @kakarlaobulammakakarla4338
    @kakarlaobulammakakarla4338 Рік тому

    తులసి అక్క మీరంటే నాకు చాలా చాలా ఇష్టం అక్క

  • @swaruparani5368
    @swaruparani5368 Рік тому +1

    Nice

  • @sheebapradeep613
    @sheebapradeep613 Рік тому

    Nice 2 c u Tulsigaaru but i recollect shankarabaranam childhood times i hope u were 7 yrs old with misding teeth

  • @sri9970
    @sri9970 Рік тому +2

    👌

  • @kotivelicherla4706
    @kotivelicherla4706 Рік тому +1

    Amma meku nenu fidha👍👍

  • @user-tt4de2cf1t
    @user-tt4de2cf1t Рік тому +2

    vv nice video

    • @tulasiactor
      @tulasiactor Рік тому

      💐💝🙏🏻

    • @tulasiactor
      @tulasiactor Рік тому

      Thanks so much 💐💝🙏🏻🎉

    • @user-tt4de2cf1t
      @user-tt4de2cf1t Рік тому

      @@tulasiactor is this from actor Tulasi, if yes thanks for ur warm mess

    • @meghanawonders5270
      @meghanawonders5270 Рік тому

      Mam me acting mee experience s share chestunte maku edho divyamaina feeling mam I too love saibaba so much nd had experience s in him as devotees ur life ia alesson for all of us to stand and fight again thanku

  • @Jaswanth1818
    @Jaswanth1818 Рік тому

    Om sai 🙏🙏

  • @rajasreeerukulla5108
    @rajasreeerukulla5108 Рік тому +2

    Om sri sai ram 🙏🙏🙏🙏🙏

  • @chittibabusasupalli507
    @chittibabusasupalli507 Рік тому

    Meeru appudu happy ga vunataru

  • @nekkantijagadeeshwari4487
    @nekkantijagadeeshwari4487 Рік тому +3

    E rojullo mother character out side chaala chandalanga untunnaru.memmalani chustuntey family member la unnaru.

    • @9lirika
      @9lirika Рік тому

      Kada.pragati aunty,pavitra aunty lanti vamps industry lo unnaru..tulasi,sudha,annapurnamma are good actors

  • @sampradayaalankaran3327
    @sampradayaalankaran3327 6 місяців тому

    May be atleast Savitri garu mee intlo Anna unte bagundedhi..

  • @veenusri1589
    @veenusri1589 Рік тому

    👍

  • @shaiksubansuban969
    @shaiksubansuban969 Рік тому

    🙏🙏🙏

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 Рік тому

    లైవ్ లో ఏడ్సేసిన యాంకర్ అని థంబ్ నెయిల్ లో, రాసారేంటీ

  • @kanakadurga9807
    @kanakadurga9807 Рік тому +1

    తులసి గారు మీ తో నేను ఎం ఏ పరీక్ష ఏలూరు సి ఆర్ ఆర్ లో వ్రాసాను మా ఊరు తాడేపల్లిగూడెం

  • @gundapanenivenkatakishore115

    Nenu kuda Rosan fan

  • @AnilKumar-uh5kk
    @AnilKumar-uh5kk Рік тому +2

    om sai Ram 🌹🌹🙏🙏

  • @rajeshwarigorla8564
    @rajeshwarigorla8564 Рік тому

    Thulasi garu meeru chinnapudu chesina Rangunrwdi.cinemalo thulasi naku baga gurthuku unnadi.

  • @shaiksubansuban969
    @shaiksubansuban969 Рік тому +3

    💜💙💚💛💛🧡❤

  • @sridwarakaRam
    @sridwarakaRam Рік тому

    Veellu chala great...transport undedhi kadhu...hyderabad nundi okate train undedhi...industryki respect undedhi kadhu...

  • @gopichandnigidala4601
    @gopichandnigidala4601 Рік тому +1

    Baba garu maa Babu ni kuda kapadaaru