Alitho Saradaga | 29th October 2018 | Actress Manju Bhargavi | ETV Telugu
Вставка
- Опубліковано 1 сер 2024
- Ali tho Saradaga is a celebrity chat show with fun and nostalgia ! ALI…The name itself creates Laughter. The Star comedian of Tollywood entertain with his ‘Ali Mark’ comedy.
- Розваги
చాలా అద్భుతంగా జరిగింది ఇంటర్వ్యూ. మంజు భార్గవి గారి ప్రతీ మాటా ఎంతో హృద్యంగా ఉంది.
సిరులొలికించే చిన్ని నవ్వులే గానంలో మాత్రం భార్గవి గారు ప్రదర్శించిన హుందాతనం, ఠీవి, మాతృవేదన ప్రేక్షకులను అబ్బురపరుస్తేనే ఒక తరహా గౌరవ గగన వీధుల్లో నిలబెడతాయి...
ఈ రోజు you tube లో శంకరాభరణం చూశాక మీ ఇంటర్వూ తప్పక చూడాలనిపించింది... అద్బుతంగా నటించారమ్మ
మంజు భార్గవి గారు చేసిన సినిమాలు తక్కువైనా, అద్భుతంగా నటించారు.
యమలీల "సిరులొలికించే చిన్ని నవ్వులే" పాట మనల్ని వేరే లోకంలో విహరింప చేస్తుంది.
v
S
S my faviratesong
@@vineelagadupudi8122 alleviate
@@roseplnt8544 . Nnnnnnii
మంజు భార్గవి గారు🙏 యమలీల సీరియల్లో మీ నటన అద్భుతం గా వుంది, మీకు మంచి సినిమా ఛాన్సులు రావాలి అని మనసారా కోరుకుంటున్నాను 👍
కొంత మంది ఆడవారిని చూడగానే చేతులెత్తి నమస్కరించాలి అనిపిస్తుంది అందులో మంజు భార్గవి మేడం గారు ఒకరు i love madam
అలీ గారు మీకు చాలా చాలా థాంక్స్ అండి, మీరు సినిమా ఫంక్షన్స్ లో చూడని వారిని చక్కగా మాకు చూపించుతున్నారు, చాలా విషయాలు మా తో పంచుకుంటున్నారు.
ఆణిముత్యాలలాంటి సినిమాలు మేమెప్పుడూ మర్చిపోము మంజుభార్గవి గారూ...
Ieppati varaku chusina interviews lo valla gurinchi goppaga cheppukunnaru,but manjubhargavi garu Chala honest ga matladaru,enta varaku matladalo anthe matladaru great mam.
Aligaru manju barghavi amma idaru naaku chala istam mi acting chala bhaguntundi
Like Amma said , Sankara Bharanam movie is Immortal. I have been watching this movie since 36 years and never get bored and every time i feel something fresh. Shastri garu, Manju garu, Tulasi, Rajya lakshi, Allu garu, Sakshi Ranga rao Lived up in their characters. I salute Viswanath Sir making this wonderful movie.
మంజు భార్గవి గారు అనేదానికన్న అమ్మ అనడం మీకు కమ్మనిధనం చక్కనిధనం
నిజంగ మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మ గుర్తోస్తూ ఉంటుందండి అమ్మ
ఈటీవీ లో యమలీల తర్వాత సీరియల్ start అయ్యాక చూసాక ఎంత మంది చూసారు
పుట్టింది చెన్నై, పెరిగింది చెన్నై, చదివింది చెన్నై... తెలుగింత బాగా మాట్లాతున్నారు 🙏🙏🙏🙏🙏🙏చూసి నేర్చుకొోండి తెలుగు హీరో, హీరోయిన్స్
ఈ టివిలొ యమలిల సిరియల్ చూసినవాళ్ళు ఒక like vesukondi 👍💥💥
ఏడుపు ఒకటే తక్కువ....😭😭😭😭
@@powerofvestige180 😂😂😂
👍👌
8ì
@@BIGBOSS-ry3vw aaaa
Ali, Manju bhargavi garu “Sirulolikinche Chinni navvule” song wonderful song ever made on mother & son👏👏👏
Hatsoff to SV krishna reddy garu,SPB,Chitra garu & lyricist🙏
శంకరాభరణం లో మీ పాత్ర అద్వితీయమైన,అవర్ణితమైన పాత్ర
Nenu kuda fan aedie a.. Movie chuseke andi 😍😍🙏😘ammaya ku, viswanatha gari ke na hrudyapuravaka abhinadanalu
Congratulations very very Best actress and 🌎 number one Bharata.natyam Katha kali. Kuchi
Pudi 's best dancer congratulations
Mangu Bhargavi garu.
మంజు భార్గవి గారు మీ శంకరా భరణం చాలా బాగా నటించారు Excellent 👍 .... గురువు కోసం ప్రాణం అర్పించే
శిష్యురాలి పాత్ర ( సంగీతం అనే సముద్రం లో ఎన్నో గొప్ప గొప్ప నాత్రంగి లా నాట్యం లో దేవత లా ఉంటుంది ) మీ పాత్ర
Bhargavi Gari natana ninu Yamalilalo chusi shock ayyanau , what a acting ani , shankarabharanam cusaka thanu enthati nati ani telisindhi ,, THE GOD BLESS YOU MAM ,FOR 100 YEARS LIVE..
Sirulolikincheee song 2020 stil watching.... i loved it..... mam and aali gaaru super
Ali garu super and manju bhargavi garu👌👌👌👌
The great acter s elanti patralu cheyadam mekai sontham hats off 🙌👍👍 madam 👋
My heart shankarabaranam thankfully god bless you
LLL///////////////////////////////////////////////////////////////////////////////////////////////////////////////////////////////////
yamaleela movie superb nenu chinnapudu chusina first movie xlent amma movie in miss you aama
introduction of the mother character and her expressions are mindblowing..we can't see such things now
Mam u speak frankly True heartly
శిరస్సు వంచి పాదాభివందనం అమ్మ
శంకరాభరణం సినిమా సూపర్ అమ్మ
Superanna
S
Wowwwww.....
Yamaleela movie ammma
Sirulolikinche abbba aligaru super..
E pata entha baguntadho...nijanga gunde jhalllu mantadhi..
Sirulolikinche Chinni Navvule.. Ever Green Amma Song......
One of the most wonderful actresses and best episode
ఆ పాట అంటే నాకు చాలా చాలా చాలా చాలా ఇష్టం చెప్పలేనంత ఇష్టం
Amma... She is a great performance in shankarabharam
Manju Bhargavi 🙏🙏🙏🙏, She has great screen presence, but telugu industry didn’t utilze more of her as heroine.., However SHANKARABARANAM Movie is lifetime movie.., she excelled in her role..,
Very nice
Super Amma....looking like devatha Murthi
Super 💗 i like song
*TILL THE END OF TELUGU INDUSTRY WILL B THERE, SHSNKARAVHARANAM LL V THERE. RESPECT U MA*
First time decent ga chesaru program Ali garu thank u
అమ్మ పాత్ర అంటే నాకు చాలా ఇష్టం
my favorite actor....thank a lot ali
Ilove seriyal ali bhai asallam laykum
Super actor manjubhargavi garu..
Andamynaa face great personality
శంకరాభరణం లో అద్భుతమైన పాత్ర...
Sankarabaranam lo mee role superb medam ..
After Mucharla Aruna, thoroughly enjoyed this Manju Bhargavi gari episode...hence watched the repeat on UA-cam. Thank you Ali garu
Nice
F
వడ్డే నవీన్ గారిని పిలవండి సూపర్ హీరో ఆయన
M
Amma tirumala lo mi dance program chusanu...u are great dancer... miku sathakoti vandhanamulu.
ఆలీగారి సినిమాల్లో నాకు చాలా ఇష్టమైన సినిమా యమలీల "సిరిలోలికించే చిన్ని నవ్వులే మణి మాణిక్యాలు"అనే పాట it's my favruite my song మా అమ్మే పాడినంత అధ్భుతంగా ఉంటుంది ఈ పాట ఈ సినిమాలో మంజు బార్గవి గారి నటన అధ్భుతం
This generation has to learn lots of acting skills from old actors
VERY good program with senior Actor, MANJU BHARGAVI. 💐💐💐🙏🙏🙏
Ali's selection at every time is good. 👏👏👏
Sexdilagsmkpbo
Tq..u calling her..majubharagavi gari ne pelischinaduku apudu aethya nenu shankarbharanamu chusano...apudu nuchi valla experience telusukovale ani..undedi a..movie chusina prathi arsiti ne search chesi chusa eka telusukonika e..show baga use aedi tq..u so much...viswanath garu kuda pelicha andi aayana alanti director dorakandamu nijaga telugu industry garavathudi...but monna video chusa somayajulu chanipoyaru ani very sad a..mahanubavudu ne..matalalu vinalenaduku bhadaga undi ..salute for that shankarbharanamu ..👌❤❤✊✊🙋every aristist ...director 🙏🙏🙏
Beauty queen Manjubhargavi with nice ring still young good interview
Bhargavi garu miru chala sampradayam ga unnaru
Talli great acting in sankarabharanam movie.
మంజు భార్గవి గారు మంచి నృత్య కళాకారిణి
Ali garu mee show superb nice
Ali garu manju bhargavi amma nu me show pilichinanduku chala chala thanks Amma meru super actor love manju bhargavi amma
So wonderful
Bhargavi Garu veteran dancer of Kuchipudi
Wa shankarabharanam mv lo meru wow excellent Amma no words......meru supbbbb tanqqqqqqqqqqq...........
Yamaleela movie lo main last seen na favourite
Chala happy ga vundi Manju Bargavi gari ni chooste
Naa inspiration Manju amma garu
Who is watching after ammaku teliyani koyilamma
Awsm tuladi bhargavi mam maheseari ila yentho mandi ni interview chesaru happy ga vundi
మంజు భార్గవి అమ్మ గారు సూపర్ యాక్టర్
Ali garu me childwood movies unte chala istam naku
I was saw 54th times that is not a movie ma'am one inspiration and way of reach to our goal
Superrrr manju bargavi garu
I watch every episode...
Fantastic sir...
Cinema ayana TV ayana miku tiruguledu 👌👌👍👍👍👏👏👏
నవిన్ గారిని పిలవండి అలీ గారు ఆయన అంటే నాకు చాలా ఇష్టం
Who is naveen
Vadde Naveen. Pelli cinema movie hero
The movie which rewrote the history after Mayabazar is...... SHANKARABHARANAM
Madam Manju Bhargavi Garu I fan of Ur danceing ,I love Classical dance
Manjubhargavi garu soggadu çinema lo comedy Baga chesaru
Ali garu me a observation ki hats off sir
Sar handap sar
Chaalaa Mandi awards konukkuntunnaru sir
Manjula bargavi one of tollywood legend open ga matlade varine pogaru antaru but she is beautiful mother
nice episode Amma you r very dignified women
Yamaleela serial fan's like here
Legendary actresses
Bhanupriyagarini invite cheyandi
She is my friend from our dance class days. Love her.
💖💖
O..really she is great artist madam..🙏🙏
@@BECOMINGROCKStar zm
Great artist
@@sireeshayelukuru7716"
Manjubhargavi garu sobha nayudu garu my role models as a dancer.i obey their talent but my bad luck bcoz if i may b girl i should train under them.
Beautifull smile Manju Bhargavi garu
Beautiful mam
మంజు అమ్మగారు మీలాంటి అమ్మ గారు మాకువుండాలి అమ్మ యమలిీల సీరియల్ తప్పకుండాచూస్తూంటను మీరు సూపర్ అండి
Wonderful dancer she is!
Gud show
Epuduna heroines and anchor kalu mida kalu lekunda kurchuru
E madam camera mundu kurchonu anaru grt madam meeru 🙏🙏
Ali garu vijaya shnthi garini pelavndi plz ali garu 🙌🙌
super amam 🙏🙏
Shakarabaranam 👏👏👏👏👏👏👏 Amma memu e generation pillalme maku ever greeen fav Shakarabaranam movie Meru vishwanath Garu oka Adhbuthanni eccharu
15/06/2020 marchipolenu 25 year young blood tho kanniru rappincharu కళాతపస్వి 🙏
Very graceful personality
Ali sir yamaleela movie climax super
Ali gari ki oka like vesukondi friends
Sirulolikinche Chinni Navvule.. Ever Green Amma Song......
So nice
@@ayeshaayesha60 ....
@@ayeshaayesha60 ...
@@ashishsree6188 and
Super sr go on,pls invite super star krishna garu
I like this program, watching these legends n sharing their experiences r so interesting, nice program
Super Ali anna
Amma meeru great dancer
Singer chitra amma ni invite cheyandi ali gaaru
వెంకటేష్ తో ఎప్పుడు ఆలి గారు
My favoruite artist
Ali failed to ask key question about her mother. Her mother acted in a Tamil movie Avvaiyar
Please invite ramyakrishna garu
" మంజు భార్గవి" గారు అనగానే నాకు " కూచిపూడి నాట్యమే గుర్తుకు వస్తారు. ప్రతి సంవత్సరం కూచిపూడి కళాక్షేత్రం లో ఫ్రోగ్రాంస్ ఇచ్చేవారు. ఆ విషయాలు ఏవి అగడలేదు ఆలీ గారు.
Great actresses n dancer
Dffd