1- వసు రూపం - తండ్రి, 2- రుద్ర రూపం - తాత గారు, 3. ఆదిత్య రూపం- ముత్తాత గారు ,,1.వసు రూపం - తల్లి- 2- రుద్ర రూపం (తల్లిగారి అత్తగారు) నాయనమ్మ , (నాయనమ్మ గారి అత్తగారు ) ముత్తమామ్మ గారు.
గురువు గారికి నమస్కారములు. అయ్యా ప్రతి సంవత్సరం వచ్చే మహాలయ పక్షంరోజులలొ పితృకర్మలు వగైరా లాంటివి అసలు అన్ని వర్గాలు వారు చేయాలా...కొందరు సంక్రాంతి పెద్ద పండగ రోజులలో పెద్దల పేరు చెప్పి పురోహితలకు స్వయం పాకం,పిండ ప్రధానం చేస్తున్నారు. బట్టలు పెట్టడం జరుగుతున్నది. నా దొక సంధేహం ప్రశ్న ఏంటంటే...ప్రపంచంలో ఎన్నో ధేశాలు ఎన్నో తెగల వర్గాల ప్రజలు జీవిస్తున్నారు. కాని మన భారత ధేశంలో నే ఆయా ప్రాంతాల లో కొందరు మాత్రమే ఇలాంటివి చేస్తున్నారు. మన హిందువులలోనే ఎందరో దేవుళలు ను భయం భక్తి తో పూజిస్తూ ఆరాధన చేస్తున్నారు. కాని కొందరు దేవుళు పేరు చెప్పి బారి ఎత్తున వ్యాపారం అడ్డ గోలుగ చేస్తు దోచేస్తు ఉన్నారు. మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కొక్కరు ఇలాంటి ఖర్మలు శాస్త్రలు ప్రకారం చేయాలి కద. మన ధేశంలో హిందువులు,ముస్లింలు,క్రిస్టియన్ లు చాలా మంది ఉన్నారు కాని ఎవరు పాటించరు.
మా అమ్మ గారు 04-06-2024 తారీఖున స్వర్గస్తురలు అయ్యారు. నేను పెద్ద కర్మ చేశాను. మా అమ్మ గారు కి నేను చెయ్యవచ్చా. మా నాన్న గారు జీవించి ఉన్నారు..... దయ చేసి నా సందేహం నివృత్తి చెయ్యండి 🙏🙏🙏
ఒక సిద్ధగురువు ఆధ్వర్యంలో స్వయంగా తన శిష్యులచే ఈవిధంగా పితృదేవతలకు తర్పణం చేయించి వారియొక్క అనుగ్రహాన్ని పూర్ణంగా పొందేలా ఈ మూడు రోజులూ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహించే గురుదేవులకు ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం? హృదయపూర్వక కృతజ్ఞతలు తప్ప. శరణం మమః.
OM Namo PitruDevathaya Namaha Guru Dhampatulaku maa Tharupuna Sahashara Koti Padhabhi Vandhanamulu Guru parivaaramu ki maa Tharupuna Sathakoti Kruthajnathalu Guru Deva me Runam thirchukolem Nenu Ami cheyalenu guru Devaa Arogyyamu galenu Ayina Nenu nakumarteni Ma Abbyi ni thisukoni Ramalayamuku velam swami Devalayamu mushi undhi mere Ma bhadhani Thirchali Gurudeva me Ashirwadham maa Sampurnam Gaa undali Swami dhayachumu Chala Chakka Gaa Teliyachesharu Andi Maa Tharupuna Antha koti koti Kruthajnathalu OM Siva Shakti Sai ki maa Tharupuna Sahashara Koti koti Padhabhi Vandhanamulu Sai Nadh Maharaj ki maa Tharupuna Sahashara Koti koti Kruthajnathalu Maenti Maharshulu markandeya Maharshi Bhadravathi Bhavana Rushi parivaaramu ki Brugu Maharshi kyathi kirthi Bhargavi maatha Narayana Vasudeva ki parivaaramu maa thalli Thandri ki maa Tharupuna Sahashara Koti Kruthajnathalu Madhi Padhma shali vamsham maku puttinitiki Athaenttiki Okkate Enti Gotram untundhi Guruvu Gaaru me Ashirwadham Sampurna Gaa Naaku Naa kutumbhaniki Prashadhinchi Nandhuku Meku Maa Tharupuna Antha koti koti Padhabhi Vandhanamulu Andi Attayya Tharupuna Pitru Devathalaku Markandeya Gotram ma mayya garu Vaanapalli Bhimeshu mamayya Thandri bhandiyya Tataa muttata Bhimeshu maa puttinti pitru devathalaku markandeya Gotram maa Amma Doddi veera Raju Lakshmi maa NannaAmma Samudralamma mutha Avva Veera Amma Nenu guru Dhampatulu Tho kalishi Enti Dhaggara nundi manshikam Gaa maa pitru devathalaku chesukunnanu Maha Bhagyyam kalpinchina Na Guru Dhampatulaku Ma Antharyami Sai Siva Shakti Sadh Guru Ramananadha Swami ki Amma Lakshmi maatha ku parivaaramu ki maa Tharupuna Sahashara Koti koti Kruthajnathalu matho Sambhandham unna prathi Okkariki Naa Guru'Vulaku Sakaladevathalaku Maenti perantaluthalli paradeshammaki pedhalu pitru devathalaku gramadevathalaku Andhariki Maa Tharupuna Sathakoti Kruthajnathalu You tube ki Dhanyavadhamulu
గురు సార్వభౌమా! తమరి దయవల్ల, పుట్టిన ఇన్నాళ్ళకి పితృ దేవతలను గ్రామ దేవతలను ఋషులను సంతోషపరచడమైంది.కాని తమరి ఋణం మాత్రం తీర్చుకోలేనిది.తమరి పాదుకలకు నిత్యం వందనాలు.
గురువు గారు నా తల్లితండ్రులు వారికన్నా ముందే అన్నయ్య వెళ్లిపోయారు.మా వారితో శ్రాద్ధ కర్మలు చేయించారు. ఇపుడు తర్పణాలు మా వారే వదలాలా కూతురిగా నేను వదలొచ్చా చెప్పండి స్వామి. తప్పనిసరిగా ప్రతి అమావాస్య కి తర్పణాలు వదలాలా.
@@Siddhaguru మగపిల్లలు కావాలంటే పితృ దేవతలకు తర్పణం ఇవ్వాలంటారు... కదా గురువుగారు...... మరి మేము ఏమిచేయాలి.... నా భార్య pregnant మగపిల్లోడు కావాలంటే ఏమి చేయాలి.. ఎలాంటి మంత్రం జపించాలి... తెలుపగలరు
ఇంత గొప్ప అదృష్టాన్ని మాకు అందించిన గురుదేవులకు మా ధన్యవాదములు🙏🙏🙏🌹🌹🌹🍎🍎🍎🍊🍊🍇🌹🌹🌹🌹
ఇంత గొప్ప అదృష్టం మాకు ప్రసాదించి పితృదేవతలకు తర్పణం చేయు భాగ్యాన్ని ప్రసాదించిన గురుదేవ మీకు శత కోటి వందనాలు
1- వసు రూపం - తండ్రి, 2- రుద్ర రూపం - తాత గారు, 3. ఆదిత్య రూపం- ముత్తాత గారు ,,1.వసు రూపం - తల్లి- 2- రుద్ర రూపం (తల్లిగారి అత్తగారు) నాయనమ్మ , (నాయనమ్మ గారి అత్తగారు ) ముత్తమామ్మ గారు.
సూపర్
6:37
Currct
Girls kuda tharpanam cheyyocha...swami
గురువు గారి కి అనంత కోటి కృతజ్ఞతలు అనంత కోటి ధన్యవాదాలు అనంత కోటి చిత్తము లు ఓం నమః శివాయః శివోహం అరుణాచలం శివ ఓం నమో వేంకటేశాయ మంగళం శివ ఓం శివోహం
మా పురోహితులు ఈ పద్ధతి లొ చేస్తున్నారు.
తండ్రి, తాత, ముత్తాత బాగానేవుంది. తరువాత అమ్మ, అమ్మ అత్త గారు (నాన్నమ్మ ),అమ్మ అత్త గారి అమ్మ (తాతమ్మ )
Chala baa vivarincheru swami....intlone ee vidhamga chrsukuntunnaru..andaru...🙏🙏
Ee tarpanalu..vodile tappudu.....bangaram dharincha kudadu....vendi vundachu.......vendi pitrudevatalaki istam..
Om Namah Shivaya Guruvu gariki vandanalu chala chakkaga vivarincharu🙏
ఓం శ్రీ రమణానంధాయ నమః ఓం నమశ్శివాయ నమః ఓం శ్రీ సాయినాధాయ నమః
మీకు చాలా చాలా కృతజ్ఞతలు స్వామి చాలా బాగా అర్ధం అయేవిదంగా చెప్పారు
Chaala baaga vivarincharu swamy
Very nice 👍 I follow it.🕉️🙏🕉️
We are blessed by you
గురువు గారికి నమస్కారములు.
అయ్యా ప్రతి సంవత్సరం వచ్చే మహాలయ పక్షంరోజులలొ పితృకర్మలు వగైరా లాంటివి అసలు అన్ని వర్గాలు వారు చేయాలా...కొందరు సంక్రాంతి పెద్ద పండగ రోజులలో పెద్దల పేరు చెప్పి పురోహితలకు స్వయం పాకం,పిండ ప్రధానం చేస్తున్నారు. బట్టలు పెట్టడం జరుగుతున్నది. నా దొక సంధేహం ప్రశ్న ఏంటంటే...ప్రపంచంలో ఎన్నో ధేశాలు ఎన్నో తెగల వర్గాల ప్రజలు జీవిస్తున్నారు. కాని మన భారత ధేశంలో నే ఆయా ప్రాంతాల లో కొందరు మాత్రమే ఇలాంటివి చేస్తున్నారు. మన హిందువులలోనే ఎందరో దేవుళలు ను భయం భక్తి తో పూజిస్తూ ఆరాధన చేస్తున్నారు. కాని కొందరు దేవుళు పేరు చెప్పి బారి ఎత్తున వ్యాపారం అడ్డ గోలుగ చేస్తు దోచేస్తు ఉన్నారు. మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కొక్కరు ఇలాంటి ఖర్మలు శాస్త్రలు ప్రకారం చేయాలి కద. మన ధేశంలో హిందువులు,ముస్లింలు,క్రిస్టియన్ లు చాలా మంది ఉన్నారు కాని ఎవరు పాటించరు.
గురూజీ ఇంత బాగా పామరులకు కూడా అర్ధమయ్యేటట్లు వీడియో లో వివరించినందుకు కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🌹🌹
SWAMY నమస్కారాలు
ఛాలా బాగ CHEPPARU ఛాలా EASYGA ఉంది
గురువు గారు చాలా చక్కగా వివరించారు
గురుదేవ మీ కృప వలన నా తల్లిదండ్రులు కు తరపనం వదిలి నాను నా తల్లిదండ్రులకు మగ పిల్లలు లేరు చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు స్వామి🙏🙏🙏
ఎంతమంది అనుకున్నారో ఇలా!
Guru garu. Ma Amma gariki kodukuleru .nenu oke kuthurini .tharpanam samarpincha vacha?
Guruvugaru..chalabagachepperu..tqs
మా అమ్మ గారు 04-06-2024 తారీఖున స్వర్గస్తురలు అయ్యారు. నేను పెద్ద కర్మ చేశాను. మా అమ్మ గారు కి నేను చెయ్యవచ్చా. మా నాన్న గారు జీవించి ఉన్నారు..... దయ చేసి నా సందేహం నివృత్తి చెయ్యండి 🙏🙏🙏
గురువు గారి చాలా ధన్యవాదాలు🙏💕
Super very easy method
God bless you sir.
Sir lam very satisfied
Well said Guruji with clear demo on Pitru Tarpanam thank you Sir and finally where to pour the Tarpanam left water ? Please reply Sir.
evaru tokkani place lo ante flowers pots, chetlu
Thank you guruvu garu.
Om sri gurubhu namah 🌹🌹🙏🏾
మీకు ధన్యవాదాలు
Danyavadalu guruvuvgaru
Guruvu garu 🙏🙏🙏🙏🙏
Super gaa chepparu sir
dhanyavadalu guruvu garu
great guru guru 🙏🙏🙏🙏
ఒక సిద్ధగురువు ఆధ్వర్యంలో స్వయంగా తన శిష్యులచే ఈవిధంగా పితృదేవతలకు తర్పణం చేయించి వారియొక్క అనుగ్రహాన్ని పూర్ణంగా పొందేలా ఈ మూడు రోజులూ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహించే గురుదేవులకు ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం? హృదయపూర్వక కృతజ్ఞతలు తప్ప. శరణం మమః.
OOO9990p90m Loko 900009 koi üo by
Ohm Namashivaya....
ఎగ్నేశ్వర దక్షిణదిశ అత్తని విందు ఓం3సార్ పీత్రోబ్యనమఃహ అత్త తర్పణం ఇది పఇత్రఉదఏవతఓబ్యఆనమః శివాసా హే మహఏషయస్వాహ అచమం దీవయ స్వాహా గోత్రం పేరు చెప్పి తర్పయామి తర్పయామి తాత గారి పేరు తర్పయామి 3యగ్నెశ్వరయ తర్పయామి తర్పయామి తలి గారికి అసంత్ పేరు తర్పయామి తర్పయామి తర్పయామి నాన్నమ్మ అమ్మమ్మ యగ్నేశ్వర
Namasthe
Guruvugaru
Chalaguuruv garu chepparu guruvu garu '''
Guruvugaru gotram evaridi cheppli
Swamy meeku padabhivandanam
Thanks for the helpful video 🙏🙏🙏
OM Namo PitruDevathaya Namaha
Guru Dhampatulaku maa Tharupuna Sahashara Koti Padhabhi Vandhanamulu Guru parivaaramu ki maa Tharupuna Sathakoti Kruthajnathalu
Guru Deva me Runam thirchukolem Nenu Ami cheyalenu guru Devaa Arogyyamu galenu Ayina Nenu nakumarteni Ma Abbyi ni thisukoni Ramalayamuku velam swami Devalayamu mushi undhi mere Ma bhadhani Thirchali Gurudeva me Ashirwadham maa Sampurnam Gaa undali Swami dhayachumu
Chala Chakka Gaa Teliyachesharu Andi
Maa Tharupuna Antha koti koti Kruthajnathalu
OM Siva Shakti Sai ki maa Tharupuna Sahashara Koti koti Padhabhi Vandhanamulu Sai Nadh Maharaj ki maa Tharupuna Sahashara Koti koti Kruthajnathalu
Maenti Maharshulu markandeya Maharshi Bhadravathi Bhavana Rushi parivaaramu ki Brugu Maharshi kyathi kirthi Bhargavi maatha Narayana Vasudeva ki parivaaramu maa thalli Thandri ki maa Tharupuna Sahashara Koti Kruthajnathalu
Madhi Padhma shali vamsham maku puttinitiki Athaenttiki Okkate Enti Gotram untundhi Guruvu Gaaru me Ashirwadham Sampurna Gaa Naaku Naa kutumbhaniki Prashadhinchi Nandhuku Meku Maa Tharupuna Antha koti koti Padhabhi Vandhanamulu Andi
Attayya Tharupuna Pitru Devathalaku Markandeya Gotram ma mayya garu Vaanapalli Bhimeshu mamayya Thandri bhandiyya Tataa
muttata Bhimeshu
maa puttinti pitru devathalaku markandeya Gotram maa Amma Doddi veera Raju Lakshmi
maa NannaAmma Samudralamma mutha Avva Veera Amma
Nenu guru Dhampatulu Tho kalishi Enti Dhaggara nundi manshikam Gaa maa pitru devathalaku chesukunnanu
Maha Bhagyyam kalpinchina Na Guru Dhampatulaku
Ma Antharyami Sai Siva Shakti Sadh Guru Ramananadha Swami ki Amma Lakshmi maatha ku parivaaramu ki maa Tharupuna Sahashara Koti koti Kruthajnathalu matho Sambhandham unna prathi Okkariki Naa Guru'Vulaku Sakaladevathalaku Maenti perantaluthalli paradeshammaki pedhalu pitru devathalaku gramadevathalaku Andhariki Maa Tharupuna Sathakoti Kruthajnathalu
You tube ki Dhanyavadhamulu
Om Gurubyho namaha
Namaskaramulu. Sir.
Guruvu garu ma mama garu ilantivi cheyaleru ante kinda kurcho leru mokalu arigigipoyeyi anduke Epudu cheyaru ayina cheyaleru kabati ma varu cheyocha
Great gurudeva, tarvatha avi emi cheyyali
Namaste.dhanyavadamulu
ధన్యవాదాలు గురువుగారు
Om NamahShivaya ❤️
Maga santanamu leni varu aadapillalu cheyavachhuna. Please reply.
Meeku padhabhivandhanalu guruvugaru
Bhumesh ka ram ram jai shree ram 🙏🙏🙏👪👪🙏👪👪🙏👪👪
ఇన్నాళ్లకు నా సందేహాన్ని నివృత్తి చేసారు.. ధన్యవాదాలు గురువు గారు... కానీ, తర్పణం వదిలిన నీళ్లు ఏమి చేయాలో తెలియజేయగలరు స్వామి..
ఏదయినా తొక్కని ప్రదేశంలో, చెట్లలో పోయండి
@@Siddhaguru ధన్యవాదాలు గురువు గారు
Guruvugarumeerumaku eesadaavakasannikalpinchinandukumeesathakotinamaskaramulu
Morning cheyala leka 12 noon ki cheyala cheppandi
Ledies cheyyochaa guruji
Jai guru Deva
👌👌👌👍👍🙏🙏🙏🙏💐
Gariki vandanalu na bartaku tarpanam nenu ivvacha
ivvochu
ఇలా ఎన్ని అమావాస్యలు చేయాలి గురువు గారు....
Om namah shivay
Ela temple lo chevacha swami
Guruvu garu ma Nanna December lo chanipoyadu amma vundi mahalaya amavasyaku panthuluki swayampakam ivvoddha December thithi prakarame ivvaala
ivvochu
Andaru pitru ani tandi amma tata anni chebutunnaru. Kani koduku chanipothe emi cheyyali evaru cheppatam ledu
Dear sir tarpanam jandyam vessukonavalu Mataram chayali anta kada mari jandyam lenvalu evedham ga chayavacha
ua-cam.com/video/64sSrMzhl5c/v-deo.html watch this
గురు సార్వభౌమా! తమరి దయవల్ల, పుట్టిన ఇన్నాళ్ళకి పితృ దేవతలను గ్రామ దేవతలను ఋషులను సంతోషపరచడమైంది.కాని తమరి ఋణం మాత్రం తీర్చుకోలేనిది.తమరి పాదుకలకు నిత్యం వందనాలు.
Jaugurudeva
Om namah shivaya
Ela pachani mokkala paieena poieyala plate lo chesi vadileyala
Mokkallo poyali
OM RUDRAAYA SIDHAGURU DEVAAYA NAMO NAMAHA
గురువుగారు మా అమ్మ గారు, మా తాత గారు చనిపోయారు ఎలా చేసుకోవాలి గురువు గారు 🌹😊🙏
😍
.,
Thalli thandrulu unna varu ...thatha muthathalaki cheyavach...plz reply guruji🙏🙏🙏
ivvakudadu
🙏🙏🙏
మీరు అభినవ రామానుజులు. సదా నమస్కారములతో...
Kuturlu pettavacha
Ladies cheyyocha
గురువు గారు నా తల్లితండ్రులు వారికన్నా ముందే అన్నయ్య వెళ్లిపోయారు.మా వారితో శ్రాద్ధ కర్మలు చేయించారు. ఇపుడు తర్పణాలు మా వారే వదలాలా కూతురిగా నేను వదలొచ్చా చెప్పండి స్వామి. తప్పనిసరిగా ప్రతి అమావాస్య కి తర్పణాలు వదలాలా.
Timing please send
Adapillalu cyvacha, boys leru, 3girls, ma dad chanepoeenadu
ua-cam.com/video/64sSrMzhl5c/v-deo.html. Idi chudandi
Guruvugarumakueesadaavakasannikalpinchinandukumeekusathakotinamaskaramulu
Pdf లో వుంటే బాగుండేది
😮
మాది కాశ్యపస గోత్రం . మా తల్లిగారిది, నాయనమ్మగారిది, మా తాత గారి అమ్మగారిది ఇదే గోత్రం అవుతుంది కదా ! దయచేసి సందేహ నివృత్తి చేయవలసినదిగా ప్రార్ధన.
avunu
🙏🙏🚩🚩🕉🔥🕉🚩🚩🙏🙏
గురువుగారు ఇంటికి పెద్ద కుమారుడు చిన్న వసులో మరణిస్తే తర్పణం వదలవొచ్చా
definite ga vadalocchu. 2023 October 14 roju guruvu garu chese tarpana karyakramamlo palgoni ayanatho patu tarpanm cheyandi. call 1800 1022 393
Paatraloni neellanu emicheyali
evaru tokkani place lo poyali
Thallium, nayaamma, tatamma varus kramam
Tharuvatha thatha ,muthatha. Vallathandri, ammamma,
Mutha ammamma❤valla athagaru
పంతులుగారు భార్య చనిపోతే ఎలా చేయాలి
తులసి ని ఎప్పుడు తెంపలీ అంటే తిధి ఈ పితృ పక్షంలో
గురువు గారు తల్లి తరపు నాన్న గారికి మొగ పిల్లలు లేరు .మా తాతగారు నన్ను పెంచారు తర్పం ఎలా ఇవ్వలి తెలియ చేయండి.ధన్యవాదములు.
adavallu kuda ide paddhathi lo tarpanam ivvavcchu
Kuthurimranesthetharpanamvadalavchaswame
With out pavithram tarpanam is no use.wear the pavitram to right hand ring finger.
తల్లి దండ్రులుండి, తాత ముత్తాతలకు మనవళ్లు చేయకూడదా .....
cheyakudadu
@@Siddhaguru
మగపిల్లలు కావాలంటే పితృ దేవతలకు తర్పణం ఇవ్వాలంటారు... కదా గురువుగారు......
మరి మేము ఏమిచేయాలి....
నా భార్య pregnant మగపిల్లోడు కావాలంటే ఏమి చేయాలి.. ఎలాంటి మంత్రం జపించాలి... తెలుపగలరు
మరి. దేవతా. తర్పణం ఋషి. తర్పణం పితృ
తర్పణం. చేసే వారు వదలాలి ఆచార్య
Guru garu maku అబ్బాయలు లైరు maku unadi అమ్మయలు వాలతో చియాలి
Lyrics lo thelapandi.
video description lo anni clear ga rasam chudandi
@@Siddhagurui679580
ధన్యవాదములు 🙏🙏🙏 గురువుగారు
Thank you Guruvugaru meeku padabhi vandanam
Sri gurubhyo namaha om 🙏🙏🙏🙏🙏🌿🌿🌿🌿🌿🌿🌿🌿
Thanks guru garu 🙏🙏🙏🙏
Nanduri Srinivas rao garini ఎంత అడిగినా ఈ తర్పణలు చెప్పాలేదు కానీ ఇవి చెప్పి మాకు దారి చూపినందుకు 🙏. మీరు నండూరి శ్రీనివాస్ కంటే గొప్పవారు స్వామి 🙏🙏