పితృ దేవతలంటే ఎవరు?| Who are Pitru Devatas | Where is Pitru Devatha Loka?| Siddhaguru
Вставка
- Опубліковано 9 лют 2025
- పితృ దేవతలంటే ఎవరు?, వారి లోకం ఎక్కడ ఉంది?, Where is Pitru Devata Loka?
Siddhaguru talks about pitru devata. Who are pitru devata? where do they live?
who are called as pitru devatas? What happens when you ignore them?
what happens when you marry other caste, religion people?
సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారిచే అనుగ్రహ భాషణం
Call 1800 1022 393 for more information.
The program's location is Shiva shakti Shirdi sai anugraha Mahapeetam, Ramaneswaram.
For More Details:
Visit Website : www.siddhaguru...
Subscribe on: / siddhaguru
Like @ : / siddhagururm
Follow on: / siddhagururm
Follow on: / siddhagururm
Download Siddhaguru App from play store : play.google.co...
Download Siddhaguru App from App store:
apps.apple.com...
గురుదేవా! నీవే మా తల్లివై, తండ్రివై,సఖుడవై,గురువై మా అదృష్టం వలన పూర్వ జన్మ సుకృతం వలన మీ శిష్యు లైనందులకు మేము ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని ప్రతి క్షణం మమ్ములను ఒక్కో మెట్టు ఎదిగేలా ప్రతి సందర్భంలో ప్రతి కార్యక్ర మును రూపొందించి మా ఉన్నతి కొరకు బ్రహ్మ జ్ఞాన నిష్ఠ ను సాధించు సోపానాలలో మా కర్మ నాశనానికి మా చేత సత్కర్మలు చేయిస్తూ...మా ఋణ బంధాల నుండి విముక్తులు చేయడానికి ఒక్కో కార్యక్రమంను దిగ్వి జయంగా పూర్తి చేశాము. గురుదేవా! తల్లిదండ్రుల వలన వచ్చిన ఈ జన్మని సార్ధకం చేసుకొనేందుకు మా కొరకు రమనేశ్వరంలో వెలసిన ఆదిగురువై జ్ఞానామృతం పంచే దక్షిణామూర్తివై ప్రతి క్షణం సాధనలో మమ్ములను ముందుకు నడిపి మాకున్న ఋణ బంధాల నుండి ఋణ విముక్తులను చేసిన తండ్రి! ఈరోజు మా పూర్వీకులు ఎంతో ఆనందముతో మమ్ములను ఆశిర్వదించారు. ఇది మీ వల్లనే సాధ్యం అయింది గురుదేవా.మీ ఋణము తీర్చుకోలేని నిస్సహాయులము గురుదేవా. మమ్ములను కరుణించండి గురుదేవా🙏
మీ దాసాను దాసుడు
పి.శివప్రసాద్
సంగారెడ్డి.
స్వామీ!
పిత్రులోకం గూర్చి చక్కటి అవగాహన కలిగించారు. నాకు ఉన్న సందేహం తీరింది. మేము మీ సన్నిధికి చేరినప్పుడు మాకు తెలియదు మేము సత్య జ్ఞానాన్ని తెలుసుకోబోతున్నాము అని. మాకు తెలియకుండానే , (మీ కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల) దేవ, ఋషి, పితృ ఋణములు తీర్చుకునే అవకాశం, అదృష్టం కలగడం ఆశ్చర్యంగా, ఆనందంగా, అద్భుతంగా అనిపిస్తోంది. జై గురుదేవా 🙏🙏🙏🙏🙏
ఈ రోజు స్వామి చెప్పిన ఈ చల్లని ప్రేమ ప్రవచనముతో పితృదేవతలు ఎవ్వరైనా తరించవలసిందే...స్వామితో ఈ బంధం ఎన్నాళ్ళైనా... ఎన్నేళ్లయినా... చెరిగిపోని అనుబంధం...💘💘💘💘💘
ఈ రోజు పితృదేవతలకు హావనం చెయ్యడం వారి సద్గతి కై ప్రత్యకంగా భోగి రోజున చెయ్యడం చాలా ఆనందంగా ఉంది ❤️గురుదేవ❤️ పితృదేవతలు నిజంగానే సంతోసించారనే భావనా నా మనసు కు 100% కలిగింది ఏదో తెలియని ఆనంద పారవశ్యం కలిగింది
సిద్ధ మహా యోగీశ్వరులైన గురు దేవా పితృ దేవతల గురించి మేము ఎప్పుడూ విననీరహస్యాలను బొధించడమే గాక మా చేత వారి ఋణం తీర్చుకునే సాధన చేయించారు మేము తెలిసి కానీ తెలియకుండా తప్పు లు జరిగి ఉండవచ్చు దివ్య ప్రేమ స్వరూపమైన గురు దేవా మీరు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఋణ విముక్తి చేయించి న ఏకైక గురు సామ్రాట్ మీరే స్వామి కోటి జన్మల పుణ్యఫలం వలన మీరు మాకు లభించారు దేవా మీకు హృదయపూర్వక ప్రేమ తో ప్రణామాలు 🙏🙏🙏🌹🌹
మహర్షి వారు హెచ్చరించిన 3 రకాల ఋణాల్ని తృణాలుగా భావించి ఊరుకుంటే అవే వ్రణాలుగా మారి మన ఆధ్యాత్మిక బాటలో శత్రు గణాల వలె నిలుస్తాయని హవనం ద్వారా వారిని గురుదేవులు సంతోషపెట్టారు.అట్టి మన గురు దేవుని ఋణం మాత్రం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేం.
పరమ శివ స్వరూప గురుదేవా. పితృ దేవతలకు పూజ చేయమన్నారు. నా తల్లి తండ్రులు స్వర్గస్తులై 25 సంవత్సరాలు అయింది. ప్రతి సంక్రాంతికి తర్పణం వదలాలని అనుకుంటాను. కానీ సరిగ్గా ఆ సమయానికి అంతర్ముఖం అయి దాదాపు రెండు మూడు గంటలు సమాధి లో ఉండిపోయాను. ఒక రోజు ధ్యానం లో ఒక మెసేజ్ వచ్చింది. బ్రతికున్న వాళ్ళకు తర్పణం ఎందుకు అని. నా తల్లి తండ్రులు మరల నాకు సేవ చేయాలని ఇద్దరు కుమారులు గా వచ్చారు. ప్రతి ఏడు ఇలాగే జరుగుతోంది. అటువంటప్పుడు నేనేలగ పితృదేవతలను సంతుష్టి చేయగలను. దీని జవాబు టోల్ ఫ్రీ ద్వారా తెలుప గలరని దాసుని అభ్యర్థన
Thankyou master for giving us this wonderfull knowledge🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ రమణానంధాయ నమః ఓం నమశ్శివాయ నమః ఓం శ్రీ సాయినాధాయ నమః
Jai guru ramana nandha🙏🙏🙏
Request to keep a glass of milk, warm water near Swamiji .. for swamiji
Thank you 🙏🙏
Jai gurudeva mee padalaku ananthakoti vandanalu 🌹🌹🌹
Jai Sri mata Jai mata Jai Sai Jai Shiva Jai guru Deva
Guru Deva mee pada seva prasadinchandiii
Guru deva mee divya prama prasadinchandii
పితృదేవతలకు మంత్రాలు చెప్పినపుడు వాళ్లకు పరమాన్నం నివేధించినపుడు నాకు ఎదో తెలియని ఫీలింగ్ 😢😢😢
Om namah shivaya
Baga chepparu swamy. Pitru devatala aaradhana kooturu mariyu kooturi biddalaku kooda vartistudna?
Jai shree ramanananda swamy siddhaguruji
Excellent Speech Gurudeva!
Om NamahShivaya ❤️
Om super speech symi
🙏🌹🙏GURUDEVA SANKRANTHI yokka paramardanni "kallakukattinatluga" chepparu.manchi aacharanni,sapradayanni ,🌹HAVANAM🌹 dvara paatimpachesaru swami.memu 🙏SANKRANTHI 🙏ante bhogi amruthavala "4"clock snanam,SANKRANTHI ante peddalaku(pitrudevatalu) naivedyam ,battalupettatam,KANUMA ante pashuvula(cows&bullocks)seva, pandaga ani jarupukunevallam.idi raithula pandaga,pantala pandaga animathrame telusu swami.endhukante memu farmers children.kani gurudeva me anugrahadharato nityaminavi,satya mina paramardam teliyajesaru.pitridevathalu gurchi&varisantushtiki chakkani bhogi festival ni jaripincharu swami."PANCHARUNALU"anaga deva,Rushi,pithru,manushya&Bhuta Runam ani excellentga chepparu swami.kani veri runanni teerchuko galiginanadu matrame chakkani anusthananni cheyagalamani superb ga chepparu gurudeva.
"SANKRANTHI " ki kuda programs pedite baagundunu anna na yokka 3years korika teercharu swami.na jeevitham dhanyaminadi swami.pitri devatala kartavyam chakkaga teliyajesaruswami.emitchina me runam teerchukolenidi swami.JAYAHO JAYAHO SIDDAMAHAGURU"Shivashakthisai Ramanand Maharajki 🙏🙏🙏🌹🌹🌹🙏🏵️🏵️🏵️🌺🌺🌺👏👏👏👏👏💞💞💞pancharunalu teerchakapote kalige paryavasanam kuda chakkaga chepparu swami.🌷🌷🌷🌷🍎🍎🎇🎇🎇