జ్ఞానం సాంగ్ | GNANAM SONG | జయరాజు సాంగ్ | JAYARAJU SONG

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 170

  • @edlakistaiah5708
    @edlakistaiah5708 Рік тому +26

    ఐలాంటి సాంగ్స్ తో ఏదోకరోజు ప్రజలలో గొప్ప మార్పు జరుగుతధి.జై భీమ్ అన్న

    • @Atrimurthy
      @Atrimurthy 2 місяці тому

      మూడవతలంనుండిఐదవతలానికి ఈభూమాత2027కి మార్పుచెందుతుంది ధనంమూలంనుండి ధర్మంమూలం ఇదంజగత్తుగా మారిపోతుంది అంతామంచేజరుగుతోంది తదుపరివెయ్యేళ్ళు మంచి యుగమార్పు కుతార్ఖాణం.

  • @sheelammovies
    @sheelammovies Рік тому +9

    జయరాజ్ అన్న గారికి నమస్కారములు ఇంత గొప్ప పాట బడుగు బలహీన వర్గాలకు జ్ఞానాన్ని తెలియజేసే ఈ పాటను మీరు రచించి గాయం జేసీ ప్రజలకు అందించినందుకు మీకు అభినందన శుభాకాంక్షలు ఇలాంటి మరెన్నో పాటలు రచించి ప్రజల మార్పు మీ పాటల ద్వారా సాధ్యం, జై భీమ్. మీ శీలం శ్రీనివాసరావు కరీంనగర్

  • @jamesjyothi206
    @jamesjyothi206 Рік тому +6

    చాలా.... మంచి... పాట... రాసారు.... ప్రపంచ మనుగడకు... జ్ఞానం... ముఖ్యం...
    జయరాజ్ గారు.... మీకు... ధన్యవాదములు
    🙏🙏🌹🌹👑👑

  • @vatamshankar1844
    @vatamshankar1844 Рік тому +6

    జయరాజు,,, అంటే,,, నే
    ప్రకృతికి,,,, ప్రాణం
    జయరాజు,,, అంటే నే
    ,,, జ్ఞానానికి నిలువ్వేత్తు నిదర్శనం,,,
    ఆన్న నీ పాటే ప్రకృతికి ప్రాణం ప్రాణం పోస్తాధి 🚩🚩🎄🌾🌿🥀☘️🌲🏝️🌵🌴🌳🌳🌱🙏🙏🙏🙏🙏👌👌👌🎄🌲🏝️🌴🌵🌵🥀🌿🥀🌿🌱🌾🌾

  • @a.sankararao4503
    @a.sankararao4503 Рік тому +10

    జయరాజ్ గారు, మీ అద్భుతమైన గేయ రచనలకు జేజేలు.

  • @nareshpalamakula248
    @nareshpalamakula248 Рік тому +4

    జయరాజ్ అన్నగారు చాలా అద్భుతంగా రాశారు..

  • @gmohanrao1466
    @gmohanrao1466 7 місяців тому +2

    వెరీగుడ్ సాంగ్. ధన్యవాదాలు.

  • @ChandrashekharMaharaj-ql2bs
    @ChandrashekharMaharaj-ql2bs Рік тому +13

    జ్ఞానంతో బహుజన సమాజం నిరంతరం మెలుకువతో బ్రతకాలి. అదే బుద్ధుడు కోరుకున్నది. సూపర్ song జయరాజ్ అన్నకు &టీమ్ కు జై భీంలు 🙏.
    జై కాన్షిరాం 🙏...💙💙💙
    జయహో విశారదన్ మహారాజ్ 👑💙
    జై ధర్మ సమాజ్ పార్టీ ✊✊✊

  • @lohithreddykoppula773
    @lohithreddykoppula773 Рік тому +5

    ప్రజాకవి... గాయకులు జయరాజు గారు మరిన్నిపాటలు రాయాలి.

  • @lifelonglearning7942
    @lifelonglearning7942 Рік тому +3

    జ్ఞానమె తోలును చెప్పుగ మార్చెను
    జ్ఞానమె మట్టిని కుండగ మార్చెను

  • @rajendarpole123
    @rajendarpole123 Рік тому +4

    సూపర్ సూపర్ 👌👌👌 జై రాజ్ అన్న ✊✊చాలా అద్భుతం గా రాశారు అన్న 🙏🙏🙏. జై భీమ్ ✊✊✊

  • @bhagavandas8244
    @bhagavandas8244 Рік тому +3

    చాలా బాగుంది అన్న జయహో... జ్ఞానం జగతికి మూలం

  • @mutyalarao7369
    @mutyalarao7369 9 місяців тому +1

    Jaya Raju garu meeru bhumi pi manava రూపంలో ఉన్న మహనీయులు.మీకు శత కోటి నమస్కారములు.మీ రచనలతో ఎంతోమంది హృదయాలను కడిలించారు

  • @indian5546
    @indian5546 Рік тому +2

    ఈ అద్భుతమైన అనంత విశ్వం మొత్తం నడుపుతున్నది ఒక అద్భుతమైన అతీతమైన శక్తి అనేది నా అభిప్రాయం🙏🙏🙏

  • @swamytvchannel8798
    @swamytvchannel8798 Рік тому +2

    Chala CHAKKAGA padaru lyrics was very excellent 👌👍👌🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉I will appreciate to you sir

  • @sathyanarayanabarmala5001
    @sathyanarayanabarmala5001 Рік тому +2

    చంద్ర గ్రహం కాదు, ఉపగ్రహం అది. జై విజ్ఞానం జై జై ఇన్సాన్! సత్యమేవ జయతే!

  • @jagobanjaratv8752
    @jagobanjaratv8752 Рік тому +3

    జ్ఞానం వర్ధిల్లాలి జై భీమ్ జయరాజు అన్న

  • @nareshnakka848
    @nareshnakka848 Рік тому +4

    Super song 😻 Jai Bheem Anna🙏🙏

  • @freemusichyderabad
    @freemusichyderabad Рік тому +28

    చాలా అద్భుతంగా వ్రాశారు సర్. జ్ణానమే ప్రాణం. మొదటి వేదం ఋగ్వేదం మొత్తం దీని గురించే తెలియజేస్తుంది. అందుకే దాని మహాపదం "ప్రజ్ణానం" బ్రహ్మ అన్నారు. 🎉😊

  • @satyanarayanakotta464
    @satyanarayanakotta464 Рік тому +2

    అద్భుతమైన సాహిత్యం. గాయకులు కూడా చాలా చక్కగా ఆలపించారు. సూపర్......

  • @rameshb6805
    @rameshb6805 Рік тому +3

    🌹🙏మతములన్నియు మాసిపోవును
    జ్ఞానమొక్కటే నిలిచివెలుగును 🌹🙏

    • @mekalasatyanarayana7780
      @mekalasatyanarayana7780 3 місяці тому

      @ranedhb6805 గారు మతములు అంటే అభిప్రాయాలు భిన్నభిన్న అభిప్రాయాలు (మతాలు )వుంటాయి. దూరాలు మూడు రకాలు 1.దేశ దూరం(place Distance 2. కాల దూరం(Time Distance)3. జ్ఞాన దూరం( under standing Distance) ప్రతి మనిషి మనిషికి దూరం ఈ (జ్ఞాన దూరం) తప్పకుండా వుంటుంది. School గదిలో Teacher అందరికి ఒకే విధంగా పాఠము చేపుతుంది.కాని ఒకరు 1st rank వస్తారు ఇంకొకరు fail అవుతారు కారణం ఈ జ్ఞానదూరం.మేధావులు అనే వారు సమన్వయము చేసి ఈ జ్ఞాన దూరాన్ని తొలగించే ప్రయత్నం చేయాలి.

  • @SammaiahAmbala
    @SammaiahAmbala 6 місяців тому +1

    ఆలోచన తో గ్యాణం ప్రాణం వండర్ఫుల్ గానం చాలా చాలా ధన్యవాదములు 🙏🙏

  • @bhaskararaobhattagiri4307
    @bhaskararaobhattagiri4307 Рік тому +1

    🕉️ నేటి ఆధునిక కాలంలో యువత తెలుసుకోవలసిన విషయం చక్కగా వివరించారు.

  • @raghothamreddykarra6769
    @raghothamreddykarra6769 Рік тому +2

    జయరాజన్న చాలా అద్భుతంగా రాశారు

  • @kalyanpavan6171
    @kalyanpavan6171 Рік тому +1

    చాలా బాగుంది జై భీమ్ అన్నయ్య ✊

  • @ikonicfactstelugu
    @ikonicfactstelugu Рік тому +1

    జ్ఞానం వర్ధిల్లాలి జై భీమ్

  • @peddidasharath6679
    @peddidasharath6679 Рік тому +3

    Anna super song ❤🎉

  • @patilsrinu3415
    @patilsrinu3415 Рік тому +1

    చాలా బాగుంది అన్న పాట - జై భీమ్ లు అన్న మీ అందరికీ

  • @KothapallyGangaram-o9u
    @KothapallyGangaram-o9u Рік тому +2

    జయరాజు అన్నా పాట బాగున్నిది జైబీం ❤

  • @anand5223
    @anand5223 Рік тому +1

    Great JAYARAJU ANNA 🙏🙏🙏

  • @SuryareddyVummadi
    @SuryareddyVummadi Рік тому +1

    Super Jayaraj

  • @leelavathi5800
    @leelavathi5800 Рік тому +2

    Super song sir❤

  • @jahangeerbhai9481
    @jahangeerbhai9481 Рік тому

    ఆ జ్ఞానాన్ని ఇచ్చింది దేవుడు.

  • @karresammaiah6631
    @karresammaiah6631 Рік тому +2

    1. జ్ఞానం/ knowledge is real experience with circumstances
    2. Necessity is mother of invention.
    3. Sun is not a planet. It is a star.
    4. Hunger is casue for all actions

  • @Girishwareeda
    @Girishwareeda Рік тому +1

    Knowledge song. Excellent annagaru Jai Bheem

  • @mpk.edits.126
    @mpk.edits.126 Рік тому +1

    అన్న గారికి నమస్కారాలు❤

  • @vinayakvinayak6024
    @vinayakvinayak6024 4 місяці тому

    Namaskar bharath matha ki jai jai ho bharath mera bharath mahan

  • @utlanarsingam3129
    @utlanarsingam3129 9 місяців тому +1

    Super sir great 👍

  • @nareshnakka848
    @nareshnakka848 Рік тому +2

    జ్ఞానం జగతి కి మూలం lyrics 🔥

  • @mandadivamshikrishna-ri4zy
    @mandadivamshikrishna-ri4zy Рік тому +1

    గురువు గారు మీరెలంటి పాట రాసిన మాకు మీరంటే ఇష్టమే

  • @dasgopagalla2763
    @dasgopagalla2763 Рік тому +1

    Super సాంగ్ sir జైరాజ్ sir jaibeem

  • @botukavenkataiah7713
    @botukavenkataiah7713 Рік тому +1

    Super Annya 🙏🙏🙏👌👌👌👍👍🙏🕉️💐🕉️👌👌

  • @nageswararaopuvvala3550
    @nageswararaopuvvala3550 11 місяців тому

    Jaya Raju అన్న మీ పాటలు అన్ని మీ ఎదురుగా విన్నాను. చాలా బాగున్నాయి

  • @YadaiahKuna
    @YadaiahKuna Рік тому +1

    ఆన్న అద్బుతం అద్బుతం 🙏🙏🙏🙏🙏👍👍👍👌👌👌👌♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @PothuriRavinder-vc1nl
    @PothuriRavinder-vc1nl Рік тому

    అద్భుతమైన పదాలు ఉత్తేజితమైనవి 🎉

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud Рік тому +1

    సంప్రదాయ ముసుగులో. పెట్రేగి పోతున్న...మత చాందస...వాదుల...కనువిప్పు......బ్రిటిష్..వారు...అక్షర . భిక్ష..పెట్టక..పోతే...మన..ఉనికి...ప్రశ్నార్థకం..కాదా...?

    • @indian5546
      @indian5546 Рік тому

      అరేయ్ పిచ్చి నాయాల బ్రిటిష్ చెత్త వెధవలు రాకముందు మనదేశంలో ఏడు లక్షల 30000 గురుకులాలుండేటి రా చరిత్ర తెలుసుకోరా అజ్ఞాని 🐏

    • @indian5546
      @indian5546 Рік тому

      పిచ్చి వెధవ ఎవడో మనకు అక్షర అజ్ఞానం నేర్పు ఏంట్రా జ్ఞానమే భారతదేశం నుంచి ప్రపంచానికి వెళ్ళింది రా నిజాలు తెలుసుకోరా బాబు 🐏

  • @mokinapallisampath
    @mokinapallisampath Рік тому

    జయహో...జయరాజా...
    ద్విగ్విజయహో...జయరాజా...

  • @musikewesley2007
    @musikewesley2007 Рік тому

    జయరాజు అన్నా నీ ,"జ్ఞానం" జయహో జయ జయహో

  • @veereshchari3953
    @veereshchari3953 Рік тому +1

    Great words ,, knowledge is power

  • @masagallaramu3351
    @masagallaramu3351 Рік тому +1

    సార్ జై భీమ్

  • @anand5223
    @anand5223 8 місяців тому

    Amazing Anna,
    Great Song jayraj anna🙏🙏🙏

  • @jhansi5743
    @jhansi5743 Рік тому

    అక్షరం, ఆహారం, ఆస్తి నిషేదితమైన ఈ సమాజానికి మార్గనిర్దేశం చేసిన జోతిబా ఫూలే, బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ఫోటోలేవి ఈ వీడియోలో జయరాజ్ అన్న గారు?

  • @rajenders1715
    @rajenders1715 Рік тому

    Anna garu super song yavat Prapancham grthunchu Kuttndi 👏👏👏👏🌹🌹🌹🌹🌹

  • @SubbaraoKondragunta-w7z
    @SubbaraoKondragunta-w7z Місяць тому

    Gnanivi జయరాజ్ అన్న

  • @thondurusrinivas4496
    @thondurusrinivas4496 15 днів тому

    Super sir ❤

  • @jaytv1534
    @jaytv1534 Рік тому +1

    Super song sir

  • @vasanthswamy4200
    @vasanthswamy4200 Рік тому +1

    ‌జై బీమ్

  • @PratapKumar-gr2pu
    @PratapKumar-gr2pu Рік тому

    Super meaning full song and good editing 👍 TQ to sir Jaya Raj garu and team all the best sir

  • @EMPLOYMENT1002
    @EMPLOYMENT1002 2 дні тому

    Super 🎉

  • @aavunoorianji3854
    @aavunoorianji3854 9 місяців тому

    చాలా అద్భుతం మైన పదాలు

  • @vijayebabu7084
    @vijayebabu7084 5 місяців тому

    ఈ పాట ఎంతో మధురంగా గొప్పగా ఉంది

  • @ramaiahmanem2435
    @ramaiahmanem2435 Рік тому

    One more marvelous song emerged from jayaraj Gari pen

  • @nagarajups9190
    @nagarajups9190 4 місяці тому

    జ్ఞానానికి మూలం " శ్రమ "

  • @padigesrinivas9088
    @padigesrinivas9088 4 місяці тому

    Om Sri Swami Sharanam aiyappa om Sri SharanamBhavaiah namo namaha 🙏🙏

  • @nagarajups9190
    @nagarajups9190 4 місяці тому

    "శ్రమకన్నా విలువైనది ఏమున్నది జగతిలో " బొర్రా గోవర్ధన్ పాట ఒకసారి వినండి.

  • @thrinathavuta6510
    @thrinathavuta6510 Рік тому

    Jai bheem Anna. Super song

  • @Bhargavi-qm5dw
    @Bhargavi-qm5dw Рік тому +1

    Super song 🎉🎉🎉

  • @manjivlogs4372
    @manjivlogs4372 Рік тому +1

    Anna jayarajanna niku padhabi vadhanam anna ni medhadulo ha padhalu yala puduthavo jai bheem anna

  • @koteshwarraoboinapally9187
    @koteshwarraoboinapally9187 Місяць тому

    Kudos to Jaya Raj garu

  • @Ramuclassessbkr
    @Ramuclassessbkr 8 місяців тому

    పాట రాసిన అన్నకి నా వందనాలు

  • @suvarnarachapally2408
    @suvarnarachapally2408 5 місяців тому

    Super motivational song👌👌👌👌👌👏👏👏

  • @spsallinonechannel6436
    @spsallinonechannel6436 Рік тому

    జ్ఞానం తోనే ఏదన్నా సాధించగలం జై భీమ్ ✊

  • @dharmavardhanrao
    @dharmavardhanrao Рік тому

    జ్ఞానం కొత్త దారుల్ని ఎత్తుకుంటుంది. ' మానవ విలువల్ని మరచి స్వార్ధం వైపు పయనిస్తుంది. ఈ లోకం డబ్బుల్ ' నడుస్తుంది. డబ్బుల తో పోటీ పయితుంది సమాజ సేవల్ని విస్మరిస్తుంది.

  • @BhagyaDhandi
    @BhagyaDhandi Місяць тому

    Super 😮

  • @vbharathbabu7852
    @vbharathbabu7852 7 місяців тому

    It's a revolutionary song&great inspiring song

  • @bekkesigandlasudarshan7353
    @bekkesigandlasudarshan7353 9 місяців тому

    Gnanam ravalate dyname swasa meeda dyasa meditation cheyyali

  • @shankargunde9162
    @shankargunde9162 Рік тому

    Good song Annha Jai Bhudham

  • @ambatidamodar6716
    @ambatidamodar6716 Рік тому

    సూపర్ గా రాశారు అన్న

  • @vandemataramravindra4274
    @vandemataramravindra4274 Рік тому +2

    సత్యం ..జ్ఞానం.. అనంతం బ్రహ్మా.
    రచన బాగుంది అభినందనలు

  • @eswarkumar-wl7nm
    @eswarkumar-wl7nm Місяць тому

    జ్ఞానమే ఇప్పుడు అడ్డదారి తొక్కిస్తున్నది చాలా వరకు ఎవరు కరెక్ట్ గా లేరు

  • @Venky82484
    @Venky82484 11 місяців тому

    🎉 EXCELLENT SONG ..

  • @DharmaRao-b6q
    @DharmaRao-b6q 3 місяці тому

    సూపర్ సర్ రెల్లిక్సీ పెట్టగలరు

  • @EMPLOYMENT1002
    @EMPLOYMENT1002 Рік тому

    Jaibheem

  • @jyothimadasu8018
    @jyothimadasu8018 Рік тому +2

    🙏👍👏👌🤝

  • @vbharathbabu7852
    @vbharathbabu7852 7 місяців тому

    Extraordinary

  • @sundargovindapur6924
    @sundargovindapur6924 Рік тому

    Chala bagundi sir

  • @chandrashekarpratapa
    @chandrashekarpratapa Рік тому +1

    నగలను రగిషి గ చేసెను. . రగిషి అన్న పదం ఎక్కడా వినలేదు. నగిషీ అయి ఉండాలి. దయచేసి వివరించండి. లేదా సవరించండి. Nice lyrics

    • @JAYARAJUPRAJAKAVI
      @JAYARAJUPRAJAKAVI  Рік тому

      అవును నిజమే టైపు చేసేటప్పుడు
      తప్పు దొర్లింది

  • @sattubharathi3692
    @sattubharathi3692 3 місяці тому

    Super motivation song

  • @ashokkola7490
    @ashokkola7490 5 місяців тому

    Nice song🙏🏽🙏🏽🙏🏽

  • @harikumari9192
    @harikumari9192 11 місяців тому


    జయరాజుగారుమీఅద్బుతమైనపాటలతోమమ్ములను. పరవశి౦పజేస్తున్నారు

  • @satishkarjaibheem5278
    @satishkarjaibheem5278 Рік тому

    జై భీమ్ jai bheem ✍️💙

  • @thepowerofbahujanbharat1715

    అన్న గారూ excellent

  • @mrdaniel6673
    @mrdaniel6673 6 місяців тому

    Jayaraju Anna meeru ❤

  • @manjubhargavig8697
    @manjubhargavig8697 11 місяців тому

    Nice song sir

  • @suvarnarachapally2408
    @suvarnarachapally2408 4 місяці тому

    Super motivational song 👌👌👌👌

  • @bogekumar8287
    @bogekumar8287 Рік тому

    Super excellent

  • @johnnyJohnny-v9p
    @johnnyJohnny-v9p Рік тому

    జై భీమ్ from kohir( zhb)

  • @kalashekarnarige8805
    @kalashekarnarige8805 Рік тому

    Super anna garu

  • @vbharathbabu7852
    @vbharathbabu7852 7 місяців тому

    Exllent

  • @ఐనాలభరత్కుమార్

    Nice🎉💐anna