తమ్ముడు చాలా బాగా చూపించారు మీ ధ్యైర్యానికి ఓపికకి సాహసానికి నాకు మాటలు లేవు చెప్పటానికి. మీరు చాలా అదృష్టవంతులు మీ అమ్మ నాన్న అదృష్టవంతులు. మీకు చాలా ధన్యవాదాలు.
We have territorial problems and military problems… but from what I have seen common people love and respect India and Indians. They also acknowledge that India has moved ahead and advanced a lot. Jai Hind 🇮🇳
పాకిస్తాన్ నగరాలు ఇంత దారుణం గా ఉండటానికి ప్రధాన కారణం అక్కడ వున్న అవినీతి, మతచాందసమే ..1947 లో పాకిస్తానీ హైదరాబాద్ ఎలా వుండేదో మనకు తెలియదు కానీ ఈ వీడియో లో హైదరాబాద్ ను చూస్తుంటే దాదాపు అప్పటి లాగే ఎలాంటి అభివృధి లేకుండా అలాగే వుంది అని స్పష్టం అవుతోంది..
Anna...My Girlfriend is a Muslim...once she said her forefathers before independence they are at Hyderabad in Pakistan...Now i recall her word's...Thanks for showing.
Ohhh.... I am also the lover of train journy. I feel the real "life feelings" in train journys. Train journies are real journies more than other journys. 🙏💐
Pakistan Series anni vlogs chala bagunnayi Train journey vlog Super Coach lo Private bathroom bagundi mana trains lo 1st class Ac lo comman vuntayi Pakistan Hyderabad ela vuntundo chupiste bagundedi Thanks Ravi meeru South Indian Telugu ani cheppatam proud ga anipinchindi Thaggede leduga Daring and Dashing ❤❤👌👌👍👍
అన్న నీకు చాలా దయిరం అన్నఒక ఇండియా మనిషి పాకిస్థాన్ వెళ్లి ట్రైన్ ప్రయాణం చెయ్యడం అంటే మాటలు కాదు నిజంగా నువ్వు ఒక భారతీయుడు అంటే గ్రేట్ అని నిరూపించావు. నీకు వేలాది వందనాలు. ఇండియా గొప్ప తనని నిరూపించావ్. నువ్వు గ్రేట్.
I am not blinded by hatred sir .. I traveled on at least 20 trains in the last 13 months in H1 class in India. Pls let me know which H1 class train you traveled by ? That had a private bathroom
పాకిస్తాన్ రైల్వే స్టేషన్లు పరిశుభ్రంగా ఉన్నాయి...1st క్లాస్ కోచ్ కూడా చాలా బాగుంది. ప్రజలు కూడా స్నేహపూర్వకంగా ఉన్నారు. ఏ దేశంలో అయిన సామాన్య జనం మధ్య విభజన రేఖలు ఉండవు. రాజకీయ నాయకుల దోపిడీ, మత మౌఢ్యం వలనే దేశాలు, ప్రజలు దారిద్య్రంలోకి నెట్టబడతాయి.
చాలా బాగుంది రవి గారు, మీరు చాలా సాహసయాత్ర చేశారు. పాకిస్థాన్ రైల్వే స్టేషన్ లు చూడటం ఒక కొత్త అనుభూతి. అక్కడ హిందువులే కాదు ముస్లింలు కూడా తమ మనసులోని భావాల్ని స్వేచ్ఛగా వ్యక్తం చేయలేరు. భారతదేశంలో భాగంగా వుండి వుంటే ఎంతో అభివృద్ధి చెంది వుండేది .
రవి గారు వీూరు పాకిస్థాన్ లో గర్వంగా ఇండియన్ సౌత్ ఇండియన్ అని గర్వంగా చెప్పి తిరుగుతున్నారు అలాగే పాకిస్థాన్ దేశస్థులు ఇండియా వచ్చి నేను పాకిస్థాన్ అని వీూలాగ చెప్పి ఇండియా లో యు. పి. మహరాష్ట్ర, గుజరాత్ లాంటి ఉత్తర భారతదేశంలో తిగగలడా??
Turaka deshalakanna India lo safe… eeroju nelanti Turakollu India unaru anthe adhi ma Hindus manchi thanam. Lekapothe epudo lepese vaalam me Turakollani
Bro mana trains yekkada walla trains yekkada.😂 big jock. Anni sarrlu mi goppalu miru cheppodu. Mana Maharaja weels trains to campare chestunnaru. Pak train😂😂😂
Yes brother .. people Ekkadaina good … mana telugu lo kontha mandi dourbhagyulani kalisa… pakistan kontha mandi amazing people ni kalisa…. Prantam tho sambandham ledu manchitananiki
A part from negativity i like this videos. Telugu guy who went to Pak Hyderabad that to telling that he is an indian is very heart-worming. Even big youtuber can't do
Video చాలా బాగుంది అన్న, చూస్తునంతసేపు DIL SE మూవీ గుర్తొస్తుంది.. పాకిస్తాన్ ప్రజలకి మన వాళ్ళ పైన చాలా అభిమానం ప్రేమ ఉంది, వాళ్ళుకూడా మనలాంటి మనుషులే, CINEMA పిచోళ్లు, అమ్మయికులు, స్వార్ధం లేని వాళ్ళు, ఎదుటి మనిషిని ప్రేమించే గుణం వున్న వాళ్ళు, మానవత్వం వున్న వాళ్ళు.. 👉వున్న చెడు మొత్తం పొలిటికల్ లీడర్ల దెగ్గర ఉంది, వాళ్ళు టెర్రరిసం ప్రోత్సహించికుంటే పాకిస్తాన్ ఇండియా కలిసి ప్రపంచాన్ని ఏళ్లొచ్చు
Why should we care that he is travelling in Pakistan with American visa.... All matters is he is doing incredibly great job vlogging in Pakistan as Indian.. It will potrey that how Indians are so kind to them.. Full support bro...
@@RaviTeluguTraveller those guys are bunch of illiterates and hypocrites...Aina Pak vallu chustara..e country visa mida vaccharu ani.. Arre manaku ultimately kavalsindi content.. Mi content chala informative ga untundi.. learnt a lot👍
Travelling is not just abusing someone or making money with filth content. You are one of the few Telugu travellers who will go into depth of places you travel and tell people. Pakistani people are just like us in common with many similarities. Nice to see train travel.
Green line trains in Pakistan are exactly same as garib rath trains in India before LHB upgradation and I think Pakistan railways needs to upgrade although trains are very good but broad gauge lines are missing there overall it's amazing vlog Ravi Anna I loved it
రవి గారు నేను ఇండియన్ అని చాలాసార్లు చెప్పారు ok మంచిది. పాకిస్థాన్ వాళ్లు దేశం విభజన ముందు అందరూ ఇండియన్స్ కానీ ఒకటి గమంచాలి ఇది పోలిటాకల్ లాభాలు కోసం మనం విడిపోయాం అ విషం ఇప్పటికి అ విషయం చీమ్ముతోంది. ఇది మనం సరైన విధానం లో చెప్పాలి కానీ. మీరు షూటింగ్ చేశే ముందు అ దేశం హిస్టరీ తెలుసు కోవడం మంచిది. మన ఇండియన్ లేడీ పొలిటికల్ లో ఎంట్రీ ఇచ్చింది అంటే మనం అంటే ప్రేమగానే వున్నాము. జై హింద్
Eppudu indian ethnicity with American passport.. and I don’t have any issues…. I consider both countries my lands and feel I am so fortunate to be able to do so…. Do it if u can , or slide away bro
Last time Indian ethnicity ekkadiki vellindoo esari Indian subscribers base chusii Indian ayipoyenattu vunnav I'm not camouflage like you neelanti videos cheyalenu andhukey slide chesinaa youtube lo money icche marii videos promote chesthunav ga 🤣🤣
Welcome to Karachi,Sindh Ravi anna hope u will like the hospitality of sindhi people
Karachi was what I was looking forward to the most …. Exciting Journey for sure ..
wwwawwwwwwwwnmw fdddbvwfdbd@@RaviTeluguTraveller
Indian kaadu Usa citizen ...andhke
@@sree9311aite ?? Nuvvu enni desalu vellav bro ?
@@rttvlogs౧
మన తెలుగు వ్యక్తి పాకిస్తానీ రైల్ లో ప్రయాణం... నేను ప్రయాణించినట్టు ఉంది.. సూపర్ వీడియో బ్రో...100% న్యాయం చేశావు
Chaala thanks brother
తమ్ముడు చాలా బాగా చూపించారు మీ ధ్యైర్యానికి ఓపికకి సాహసానికి నాకు మాటలు లేవు చెప్పటానికి. మీరు చాలా అదృష్టవంతులు మీ అమ్మ నాన్న అదృష్టవంతులు. మీకు చాలా ధన్యవాదాలు.
Chaala thanks andi
Nice Video bro. From Vizag
Thanks ✌
@@RaviTeluguTraveller Welcome 😊
మీ పాకిస్తాన్ రైలు ప్రయాణం super. మేము ప్రయాణం చేసి న అనుభూతి కలిగింది 🎉🎉🎉
Thanks andi
Why are Bahearati Afriki nations obsessed with Pakistan from thousands of kilometres away? Leave us alone.
పాకిస్తాన్ ప్రజలు చాలా మంచిగా ఉన్నారు
మనం అనుకున్నట్టు వారు లేరు
100% correct … munmundu inkaaa videos choodandi
Really superb Pakistan lo hyderabad undani first time Mee dwara Telisindi Tqq And God bless 💞💞💞💞💜💝💝 SiR
👍👍👍
My husband working in indian army.i am very scared about pak but they are looking like very friendly persons
We have territorial problems and military problems… but from what I have seen common people love and respect India and Indians. They also acknowledge that India has moved ahead and advanced a lot. Jai Hind 🇮🇳
@@RaviTeluguTraveller hoo thanks for the information bayya
పాకిస్తాన్ నగరాలు ఇంత దారుణం గా ఉండటానికి ప్రధాన కారణం అక్కడ వున్న అవినీతి, మతచాందసమే ..1947 లో పాకిస్తానీ హైదరాబాద్ ఎలా వుండేదో మనకు తెలియదు కానీ ఈ వీడియో లో హైదరాబాద్ ను చూస్తుంటే దాదాపు అప్పటి లాగే ఎలాంటి అభివృధి లేకుండా అలాగే వుంది అని స్పష్టం అవుతోంది..
Oh I see
Anna, I'm also from vskp I am a huge fan of your videos....chala baaga choopincharu❤
Just wow👌 thanks Anna for amazing video
Thank you so much 🙂
nice video annaya, pakistan halwa baguntundi nenu recent ga kartarpur corridor ki vella akkada teesukunna anna
Yeah super Multan lo konna kada adhurs
Intha manchi videos ki kuda UA-cam notification evadamu ledu.,....
Really nice video bro..,..
Ha ha ! 18 months suppression andi babu… mottam oka vyavastha 😀😀
@@santosh34556 thanks
@@RaviTeluguTravelleridantha eppudu clear avuthundi Ravi bro. Views eppudu peruguthayi
సూపర్ బ్రో నీ వీడియోస్ బాగుంటాయి
I love Indian railways ❤❤❤❤
మనదేశపు రైల్వే కంటే ఎంతో సౌకర్యంగా అందంగా వున్నాయి....
Ledu brother. Indian Railways keka
Ayte akkadike vellipo
Goosebumps vachhai Anna .
Pakistan lo undii south indian Annav 17:10
Ravi is back!
Hello
Why are Bahearati Afriki nations obsessed with Pakistan from thousands of kilometres away? Leave us alone.
ఇదేంటి రవిగారు 80లలో లాగా ఉన్నాది రైల్వే స్టేషన్ ఇలాంటప్పుడే మేరా భారత్ మహాన్ అనాలనిపిస్తుంది
Yes 🙌
Anna...My Girlfriend is a Muslim...once she said her forefathers before independence they are at Hyderabad in Pakistan...Now i recall her word's...Thanks for showing.
Pleasure bro
Nice anna 🎉🎉 Pakistan 🇵🇰 chupinchinadhuku dhanyavadalu
Pleasure bro ! Check the entire series … posted 12 new videos
We are from India Hyderabad watching Pak Hyderabad 🎉🎉🎉😅❤
Perfect 👍
Wowww Pakistan vlogs awsm anna❤ only ravi annaya il do this...🙌🙌🙌🙌
Yes bro
Ravi is real traveler , always he is curious to know something unknown kudos Ravi
Always bro ! 100% correct
@@RaviTeluguTraveller Why are Bahearati Afriki nations obsessed with Pakistan from thousands of kilometres away? Leave us alone.
Ravi bhai....Pakistan towns,places me la evaru explore cheyaledhu...First time oka Telugu You tuber clear ga Anni places chupistunnaru🎉🎉🎉
Inkaaaa Chaala coming soon
nice, very good train journey...i am a sucker for train journeys. Excellent content today🙂. And excellent to see Hyderabad (Pakistan)
Ohhh.... I am also the lover of train journy. I feel the real "life feelings" in train journys. Train journies are real journies more than other journys. 🙏💐
Best way to travel is through Railways, even if you travel three days won't be bored
@@1955Hani yes my dear... 👍
😅your sucker for journeys how many members😅
E okka vlog tho impressed 👍👍
👍👍👍
Pakistan Series anni vlogs chala bagunnayi Train journey vlog Super Coach lo Private bathroom bagundi mana trains lo 1st class Ac lo comman vuntayi Pakistan Hyderabad ela vuntundo chupiste bagundedi Thanks Ravi meeru South Indian Telugu ani cheppatam proud ga anipinchindi Thaggede leduga Daring and Dashing ❤❤👌👌👍👍
Ha ha thanks andi. Pakistan vaallu kooda velladaniki bhayapeda galli lo ki velli cheppina… South Indian telugodu ani… goosebumps everywhere …
అన్న నీకు చాలా దయిరం అన్నఒక ఇండియా మనిషి పాకిస్థాన్ వెళ్లి ట్రైన్ ప్రయాణం చెయ్యడం అంటే మాటలు కాదు నిజంగా నువ్వు ఒక భారతీయుడు అంటే గ్రేట్ అని నిరూపించావు. నీకు వేలాది వందనాలు. ఇండియా గొప్ప తనని నిరూపించావ్. నువ్వు గ్రేట్.
Thanks a lot brother 👍🙏😍
Hay Mr Ravi
Don't judge by a train journey in Pakistan
Try to journey in Indian first class coach.. being Indian this is not good..
I am not blinded by hatred sir .. I traveled on at least 20 trains in the last 13 months in H1 class in India. Pls let me know which H1 class train you traveled by ? That had a private bathroom
@@balafriend 2:40 deggara em cheppado vinaleda..edo negative comment pettalani kakapote.
పాకిస్తాన్ రైల్వే స్టేషన్లు పరిశుభ్రంగా ఉన్నాయి...1st క్లాస్ కోచ్ కూడా చాలా బాగుంది. ప్రజలు కూడా స్నేహపూర్వకంగా ఉన్నారు. ఏ దేశంలో అయిన సామాన్య జనం మధ్య విభజన రేఖలు ఉండవు. రాజకీయ నాయకుల దోపిడీ, మత మౌఢ్యం వలనే దేశాలు, ప్రజలు దారిద్య్రంలోకి నెట్టబడతాయి.
చాలా బాగుంది రవి గారు, మీరు చాలా సాహసయాత్ర చేశారు. పాకిస్థాన్ రైల్వే స్టేషన్ లు చూడటం ఒక కొత్త అనుభూతి. అక్కడ
హిందువులే కాదు ముస్లింలు కూడా తమ మనసులోని భావాల్ని స్వేచ్ఛగా వ్యక్తం చేయలేరు. భారతదేశంలో భాగంగా వుండి వుంటే ఎంతో అభివృద్ధి చెంది వుండేది .
Thanks brother
రవి గారు వీూరు పాకిస్థాన్ లో గర్వంగా ఇండియన్ సౌత్ ఇండియన్ అని గర్వంగా చెప్పి తిరుగుతున్నారు అలాగే పాకిస్థాన్ దేశస్థులు ఇండియా వచ్చి నేను పాకిస్థాన్ అని వీూలాగ చెప్పి ఇండియా లో యు. పి. మహరాష్ట్ర, గుజరాత్ లాంటి ఉత్తర భారతదేశంలో తిగగలడా??
If I have to say the truth …. I think no. Tiragaledu ane anukuntunna… anduke Nenu Chaala shock ayya first time
Turaka deshalakanna India lo safe… eeroju nelanti Turakollu India unaru anthe adhi ma Hindus manchi thanam. Lekapothe epudo lepese vaalam me Turakollani
Bro mana trains yekkada walla trains yekkada.😂 big jock. Anni sarrlu mi goppalu miru cheppodu. Mana Maharaja weels trains to campare chestunnaru. Pak train😂😂😂
@@saimanideepallu8439 super reply bro
ravi...nenu kuwait lo untunna..pakisthanees chalamandi friendly ga untaaru..now pakistan chupinchari thanks ravi...maa visakhapatnam vadivi proud of u
Yes brother .. people Ekkadaina good … mana telugu lo kontha mandi dourbhagyulani kalisa… pakistan kontha mandi amazing people ni kalisa…. Prantam tho sambandham ledu manchitananiki
@@RaviTeluguTraveller yes go ahead you are amazing traveller
Ravi garu nothing wrong in saying south India and Telugu as this is our identity and mother tongue.
Ha ha of course brother and that’s why I shall continue saying so….
Journey చాలా bagundhi
👍👍👍
Seriously Platform TC uniform is so cool, probably our Indian TC’s should have uniforms like that .
👍👍👍
A part from negativity i like this videos. Telugu guy who went to Pak Hyderabad that to telling that he is an indian is very heart-worming. Even big youtuber can't do
What negativity bro ?
@@RaviTeluguTraveller naa anveshana chesina penta
Super ravi brother.
Great super super vlog 🎉
All Pakistan🇵🇰 vlogs super
I watch all series
Thank you so much 🙂 and more exciting vlogs coming your way
Ee series tho 1million subscribers kottesthav bro👍
Suppression technical ga lekapothe last year ayyedi … kaani em chestaaam … it’s ok 👌
Ravi bro Super 👌...relly amazing goosebumps video bro..we Enjoyed a lot..thank you bro
Thank you so much 🙂
Really great bro... Iam very excited while watching this video
Thank you so much 😀
Wonderful coverage Ravi garu enjoyed the video. Thank you very much.
Thank you so much 🙂
Power of Indian
Super video ...
Thanks a lot
Thanks for Pakistan video, I'm from visakhapatnam
Hello brother . Mana Vizag kekahe
I m from seethammadhara bro
Nicely cpverage.... I am Indian Hyderabadi... want to see Pakistan Hyderabad
I was only able to show a little … next time will try more
Okay brother hopes so
I came to know so many things through this video , thanks sir
You are most welcome
Video చాలా బాగుంది అన్న, చూస్తునంతసేపు DIL SE మూవీ గుర్తొస్తుంది..
పాకిస్తాన్ ప్రజలకి మన వాళ్ళ పైన చాలా అభిమానం ప్రేమ ఉంది, వాళ్ళుకూడా మనలాంటి మనుషులే, CINEMA పిచోళ్లు, అమ్మయికులు, స్వార్ధం లేని వాళ్ళు, ఎదుటి మనిషిని ప్రేమించే గుణం వున్న వాళ్ళు, మానవత్వం వున్న వాళ్ళు..
👉వున్న చెడు మొత్తం పొలిటికల్ లీడర్ల దెగ్గర ఉంది, వాళ్ళు టెర్రరిసం ప్రోత్సహించికుంటే పాకిస్తాన్ ఇండియా కలిసి ప్రపంచాన్ని ఏళ్లొచ్చు
Yes indeed … very friendly and affectionate people for sure
God bless you Anna safe journey 🤝💙🙌❣️
Thanks a lot
19:52 Chiraku ochindi aa Pakistani ki...😂😂😂😂
Avnaaaaa
Chala adbhuthangaa e vedio blog undhi .excellent brother.
Chaala rojulaki…. How are you ?
Beautiful train journey experience cheyyetti jai kottu telugoda....
Telugu khyati ni dasa disalaaaaa vyapistunnaaaaa … malli Malli
Definitely you are doing awesome job for sure , It is not easy at all.
Thank you so much 😊
New subscriber from this video 🫶 jai shree ram 🚩
Thanks and welcome
Ignore negative comments brother. I will support you. Your daring and dashing👍👍👍
Thank you so much 😀
It's great to to see Hyderabad in Pakistan. Pakistan we Re all all one
Yes goosebumps
Super brother your great work and good information brother pak alo so our Indian land brother 👍👌
👍
Hi bro love from gajuwaka Visakhapatnam ❤
Love back to you 🙌
Good night Sir
Great Ravi Telugu Traveller
First Indian UA-cam Number One Chlannel
Good night
Why should we care that he is travelling in Pakistan with American visa.... All matters is he is doing incredibly great job vlogging in Pakistan as Indian.. It will potrey that how Indians are so kind to them.. Full support bro...
Yeah bro , kontha mandi comment pinch of salt tho teesukovala…. You are 100% correct and thanks a lot for your support
@@RaviTeluguTraveller those guys are bunch of illiterates and hypocrites...Aina Pak vallu chustara..e country visa mida vaccharu ani.. Arre manaku ultimately kavalsindi content.. Mi content chala informative ga untundi.. learnt a lot👍
Excellent bro. Happy to see another Hyderabad
Thank you so much 🙂
HI BRO, FULL MALE DOMINATION,NO FEMALE APPEARANCE EVEN IN TRAIN AND ROAD SIDE ALSO,
GOOD EXPERIENCE BRO .
❤ FROM HYDERABAD (INDIA)
There are so many females on the train… I did not want to offend them by recording
Super anna ne lanti traveller ni nenu intha varaku chudaledhu...ur such an inspiration for us
Thanks a lot brother
@@RaviTeluguTraveller tq for Ur reply Anna it means a lot to me
Excellent vlog sir 💐👍
So nice of you
Nice vlog anna 🙌
Thanks bro
You are such a Gem Mannnn.❤👏👏
Thanks a lot
Ipudu ipudu miru proper ga videos tistunaru I re subscribed. Miru veltuna ma eyes munde anni chustunatu undi . All the best be safe sir.
Welcome back to RTT
జై శ్రీరామ్ ...అంటే కాల్చేస్తారేమో అక్కడ
Avunaaaa bro ?
People are very nice and humble
Yes they are ..
ravi garu u have created history by travelling to our neighbour country which was really an uphill task.Gr8 going love from Hyderabad, Telangana
Thanks a lot brother
Due respect go on@@RaviTeluguTraveller
Different experience 👍👌🌏
Yes, thanks
రైల్వే స్టేషన్లో సామాన్లు మోసే కూలీలను సార్ ఆని పిలిచారు చుడు అన్న హార్ట్ టచ్ చేశావ్ ❤❤❤
I respect every individual
Very good train and have a safe journey bro 😍
Thanks a ton
Asalu Ravigaru trian journey chala chala bagunadhi super andi
Yeah amazing and thrillsome trip 👍
You are really great traveller Ravi gaaru..
Thanks a lot
Humble and respectful people
Yes for sure 👍
సర్ ప్లీజ్ ఉత్తర భారతదేశం లేదా దక్షిణ భారతదేశం ఉపయోగించవద్దు
మేము భారతీయులం ❤
Telugu anoccha sir ? Lekapothe Indian language anamantaaara 😀
Media and movies Pakistan ni edo oka dangerous ga chupistaru ...Kani akkada kuda unndedi manushule ....nice brother showing reality ❤
Reel Versus reality
Travelling is not just abusing someone or making money with filth content. You are one of the few Telugu travellers who will go into depth of places you travel and tell people. Pakistani people are just like us in common with many similarities. Nice to see train travel.
100% correct ! Very very true
Nice video bro, Plz ignore negative comments u r doing really great job 😍
Thank you so much 😀
#JaiModiji ..!
Yes 🙌
Anna pakistan lo hyderabad digi explore cheyalsindi...inka crazy untunde ....very good going trip till now
Yeah bayya missed that opportunity … next trip lo chesi choopista promise
Anna meru Pakistan videos chesthunaru good but Indian trains gurunchi comparesan cheyakandi
Sorry bro … Nenu India lo putti periginavadini… Telugu lo videos chestunna naa audience majority Indian… so I will continue comparing India tho …
Green line trains in Pakistan are exactly same as garib rath trains in India before LHB upgradation and I think Pakistan railways needs to upgrade although trains are very good but broad gauge lines are missing there overall it's amazing vlog Ravi Anna I loved it
Thanks bro
No words. Very gd. Train journey😊😊
Thanks a ton
Indian train is Best ❤❤❤❤❤❤❤❤❤
antha bagane vundi but
22:53 ind pak ani veru chesi matladeru nachhale
Ayyo
రవి గారు నేను ఇండియన్ అని చాలాసార్లు చెప్పారు ok మంచిది. పాకిస్థాన్ వాళ్లు దేశం విభజన ముందు అందరూ ఇండియన్స్ కానీ ఒకటి గమంచాలి ఇది పోలిటాకల్ లాభాలు కోసం మనం విడిపోయాం అ విషం ఇప్పటికి అ విషయం చీమ్ముతోంది.
ఇది మనం సరైన విధానం లో చెప్పాలి కానీ. మీరు షూటింగ్ చేశే ముందు అ దేశం హిస్టరీ తెలుసు కోవడం మంచిది. మన ఇండియన్ లేడీ పొలిటికల్ లో ఎంట్రీ ఇచ్చింది అంటే మనం అంటే ప్రేమగానే వున్నాము.
జై హింద్
😀😀😀👍👍👍
God bless you bro
Thanks a lot
Super super chala happy ga undi vaaru memmalini chala baga recive chaysukunnaru great 🙏
Thanks andi
Pakistan Hyderabad railway station is looking like a dumping yard😂
I did not feel so .. but if you felt so all power to you
Greetings from ku telengana India ❤ take care
Thanks a lot
Last time Pakistan travel chesinapudu American ippudu Indian ayipoayadu 😂
Eppudu indian ethnicity with American passport.. and I don’t have any issues…. I consider both countries my lands and feel I am so fortunate to be able to do so…. Do it if u can , or slide away bro
Last time Indian ethnicity ekkadiki vellindoo esari Indian subscribers base chusii Indian ayipoyenattu vunnav I'm not camouflage like you neelanti videos cheyalenu andhukey slide chesinaa youtube lo money icche marii videos promote chesthunav ga 🤣🤣
GooseBombS Seeing another Hyderabad being Hyderabadi :)
Honestly chaala thrilling anipinchindi
Neee bondaa gusbomb😂😂😂😂😂
@@ManojKumar-vz7vq 😂🤣
Be safe. Ravi sir
Thanks a lot
Ila chustuntey Nijanganey visit cheyyali anipistundi anna.❤
Anduke bro 3 trips.z I also want to do a 4th trip
Jai shree Ram 🙏🕉️
Jai Shriram
Your travel is very good & explained very well while showing every thing.
So nice of you. Do check my other videos too sir especially the Pakistan series
Super super
Thank you
10 yrs back kaadu naaku telisi 1990's mundu mana Indian railways Pakistan ippati railway stations kanna chaala chaala bagundevi.
Okay brother
They have the fan in the first class ?
Yes also In Indian first class
చాలా బాగా చూపించారు
Thanks brother