Worlds Fastest Bullet Train In Japan 🇯🇵 | Nagasaki | Uma Telugu Traveller

Поділитися
Вставка
  • Опубліковано 11 кві 2024
  • Encourage this channel with a coffee! ☕️
    www.buymeacoffee.com/umatelug... (Thank you! 😃)
    Brand collaboration
    Umaprasadmalempati@gmail.com
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Sharanya : / @umasharanyavlogs4890
    Thumbnail : sketchplex?utm_...

КОМЕНТАРІ • 764

  • @gattisharma5395
    @gattisharma5395 Місяць тому +70

    బుల్లెట్ ట్రైన్ చూస్తుంటే ఎప్పుడు జపానికి వెళ్ళిపోయి ట్రైన్ ఎక్కుదామని ఉంది కానీ మనకు అంత సీన్ లేదండి మీరు మాత్రం చూస్తూ అందరికీ అద్భుతం తంగా చూపిస్తున్నారు ఇదే కదా ఉమా తెలుగు ప్రపంచ ప్రయాణికుడు🙏👍👌💘💘💙

    • @lokeshuttaradi5426
      @lokeshuttaradi5426 Місяць тому +3

      సోదర ఈ సారి కూడా ఇదే ప్రభుత్వం సెంటర్ లో ఉంటే బుల్లెట్ ట్రైన్ భారత్ కు జపాన్ 1600 కోట్ల రూపాయల తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్న మొదటి దేశం సాంకేతిక పరిజ్ఞానం తో కూడా మోడీ జీ దేశం కోసం పోరాడుతున్న దేశభక్తుడు......

    • @Praveensworld428
      @Praveensworld428 Місяць тому +2

      ​@@lokeshuttaradi5426kani adhi high class valalki middle class valalki kudaradhu India lo

    • @shaikazmadbaba5172
      @shaikazmadbaba5172 Місяць тому

      ​@@lokeshuttaradi5426 Bochhu fraud bjp party

  • @rameshpilli9408
    @rameshpilli9408 Місяць тому +109

    మన జనాభా కి, మన నాయకుల స్వార్ధానికి, ఈ దేశం ఎప్పటికి ఇంత అభివృద్ధి చెందలేదు.... మరో 1000yrs అయినా ఇదే కుల రాజకీయం, ఇదే మత రాజకీయం, ఇదే అధికార దోపిడీతనం కొనసాగుతూనే ఉంటుంది

    • @allinonevlags3493
      @allinonevlags3493 Місяць тому +1

      Exactly 💯

    • @SantoshJumma
      @SantoshJumma Місяць тому +18

      ఎప్పటికీ సిగ్గులేకుండా రాజకీయా నాయకుల పైన ఏడవడం కాదు రా ఫస్ట్ మనం సామాన్య ప్రజలు జపాన్ ప్రజలను చూసి బుధ్ధి తెచ్చుకోవాలి....
      అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది

    • @rameshpilli9408
      @rameshpilli9408 Місяць тому

      @@SantoshJumma ఒక సామాన్యుడుగా నీకు దేశాన్ని మార్చేసే బలం ఎక్కడ నుండి వస్తుందో.. నువ్ చెప్పు..అధికారం తోనా?? సలహాల తోనా??

    • @rameshpilli9408
      @rameshpilli9408 Місяць тому +8

      @@SantoshJumma రాజ్యాంగం ని పాటించని ఈ నాయకులకా నువ్ support గా మాట్లేడేది.... సామాన్యుడు, బ్రతుపోరాటం లో నలుగుతూనే వున్నాడు....

    • @SantoshJumma
      @SantoshJumma Місяць тому +5

      @@rameshpilli9408 హా హా ....బహుశా మీకు పిచ్చి పట్టినటుంది ఎప్పుడైతే దేశ ప్రజలు వాళ్ళు పుట్టినప్పటి నుండి క్రమశిక్షణ పాటిస్తూ ఎదుగతాడో అప్పుడే దేశం బాగుపడుతుంది ఏ రాజ్యాంగం ఏ నాయకులు మనల్ని ఏం చెయ్యలేవు

  • @dskpandu
    @dskpandu Місяць тому +27

    ఉమా బ్రో.. ఎవరైనా ఏమైనా అనుకొనివ్వు.. రియల్ ట్రావెల్లింగ్ కంటెంట్ మాత్రం తెలుగు లో నీదే..
    You are the best...
    నీ పద్ధతికి సంస్కారానికి నీ మంచి మనసుకు అంతా మంచే జరుగుతుంది... చాలా మంది తిరుగుతున్నారు దేశాలు.. వాళ్ళ వాళ్ళ పెద్ద గా ఏమి ఉపయోగం లేదు.. నీ కంటెంట్ తో ఎవరైన esay గా ఆ దేశాలు తిరగొచ్చు అక్కడ ప్లేస్.లు చూడొచ్చు..
    ALL the best.. we all are with u ..

    • @vsvlogs1875
      @vsvlogs1875 Місяць тому

      S broh.. Pukeshana ane Dracula gadi nija swarupam oka telanganodivalla bayata padutundi bro.. VADu vadi nathi maatalu Mundhe guess chesa.. Waste fellow vadu..

  • @The_Uday_Reddy_Show_Vlogs
    @The_Uday_Reddy_Show_Vlogs Місяць тому +261

    Anvesh gaadu traveller ani cheppukoni contraversy chesthu dabbulu earn chesthunte nuvvu real traveller ga travel videos chesthunnavu great uma

    • @chinnigudeti4225
      @chinnigudeti4225 Місяць тому +13

      Rey ❤da apu ra

    • @Rajeshicon8
      @Rajeshicon8 Місяць тому

      Are puka neku ami thalusu ra puka anvesh anna gurinchi matladuthunavu puka😂

    • @SantoshJumma
      @SantoshJumma Місяць тому +20

      ​@@chinnigudeti4225 aa bro cheppindi nijam ra ❤day gaa...

    • @naveenkumar12nk89
      @naveenkumar12nk89 Місяць тому +5

      Elanti vallu unnantha Rojulu Elane Godavalu vastu untay

    • @mdnazmoddin3203
      @mdnazmoddin3203 Місяць тому

      Vaadu oka Bulle gadu

  • @seggemraju5110
    @seggemraju5110 Місяць тому +30

    అసలు ఏందీ బయ్యా ఈ వీడియో మైండ్ బ్లోయింగ్ ఎంత డెవలప్మెంట్ మనం దేశం జపాన్ ని అందుకోవాలంటే ఇంకో 100 సంవత్సరాలు పడుతుంది 👍👍👍👍🌹🌹🌹🌹💞💞💞💞💞

    • @familychallenges3067
      @familychallenges3067 Місяць тому +1

      Food konukkuni tinadam development aa. Entanta japan goppa. Accident ithe okkaru kuda migalaru.

    • @HeartistMurali
      @HeartistMurali Місяць тому

      ​@@familychallenges3067అలా ఐతే మోడీని ఎక్కిద్దాం ....😁

    • @chandrajaripiti479
      @chandrajaripiti479 Місяць тому

      Modda gudu ra

    • @basavanivenkatesh9910
      @basavanivenkatesh9910 23 дні тому

      Correct chepav brother😜😜

  • @RAJ._.WONDERZ
    @RAJ._.WONDERZ Місяць тому +46

    💥🔥🏔️🏝️⛺🌴🛖🌳🌳🛖🌴⛺🏝️🏔️🔥💥
    🏂🧗సహజ సాహస🚶యాత్రికుడు 🧛ఉమన్నా🤳
    💥🇯🇵జపాన్లో ఉన్న ప్రఖ్యాతప్రదేశములు చూపెట్టు బ్రో అలాగే అక్కడ విద్య వైద్యం వ్యవసాయం వ్యాపారం మీధ ఎక్కువ ఫోకస్ చెయ్యి BR🙂
    💥వాల్ల ఆతిథ్యం బాగా నచ్చింది😊☺️😊
    💥ప్రకృతి వీడియోలు తీయాలంటే 🧛ఉమన్నా🤳 తరువాతే ఎవరైనా‼️
    💥Superb VD😱 & Be Careful BR🤩‼️
    👍🙌💪

  • @RAJ._.WONDERZ
    @RAJ._.WONDERZ Місяць тому +38

    🔥🔥🔥🔥🔥🔥🔥
    ఉమన్నా ప్రయాణంలో ఈ YTC ఉపయోగపడవచ్చు
    💠KRILOVEE
    💠The JAPAN REPORTER
    💠NHK WORLD-JAPAN
    👍🙌💪

  • @yesubabu1504
    @yesubabu1504 Місяць тому +61

    మన ఇండియా లో ఏదైనా కొన్ని నెలల్లో కంపు చేస్తారు, వందే భారత్ ట్రైన్స్ అలాగే చేశారు

    • @shaikazmadbaba5172
      @shaikazmadbaba5172 Місяць тому

      Manaku gudilu masjid lu charche kavali kadha bro

    • @yesubabu1504
      @yesubabu1504 Місяць тому

      @@shaikazmadbaba5172 మీకు ఉగ్రవాదం కవలనుకుంట

    • @nikhil405
      @nikhil405 Місяць тому

      Miru ma deshanni kampu chestunr​@@shaikazmadbaba5172

    • @floatonArt
      @floatonArt Місяць тому

      Of course alaane chestaru bro....choodu bullet train vastadi ..kani manane Danni manollu max 6 months taruvatha shape out atipoddi

    • @narayanarao3183
      @narayanarao3183 28 днів тому

      P1❤😊❤000p😊p0😊p😊
      0pp​@@shaikazmadbaba5172

  • @envisionmstechnology6291
    @envisionmstechnology6291 Місяць тому +15

    ఉమా గారు మీరు చేసే ప్రతి వీడియో నేను చూస్తాను చాలా ఎంజాయ్ చేస్తాను బ్యూటిఫుల్ లొకేషన్స్ మా కోసం మీరు చూపిస్తారు అలాగే ఇంకా కూడా మరిన్ని మంచి మంచి లొకేషన్స్ మాకు చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ms

  • @user-rg8rc9jz5n
    @user-rg8rc9jz5n Місяць тому +20

    🙏 brother, tq so much ( మేము చిన్నప్పుడు social text book lo history, నాగసాకి, హిరోషిమా, టోక్యో , ( ఈ పేర్లు చదివినాము మీరు ఇవి అన్ని చూపిస్తూ ఉంటే మేము అక్కడికి వెళ్లి చూచి నట్లు ఉంది.) ur very lucky brother మీకు ఈ దేశాలు చూడటానికి దేవుడు మంచి అవకాశం ఇచ్చారు. 🙌🙏 ( May God bless you brother🙏)

  • @CHOTARAZN
    @CHOTARAZN Місяць тому +3

    సాయంత్రం వేళ కమ్మని కాఫీ తాగిన అనుభూతి కలుగుతుంది మీ వీడియో చూసి❤

  • @anjias313
    @anjias313 Місяць тому +21

    మన ఇండియా ఇలా ఎపుడు డౌలపమెంట్ ఐతోందో మన లైఫ్ అంత జై శ్రీ రామ్ జై మోడీ ఆనడం తోనే సరిపోంది

    • @naginaidu9659
      @naginaidu9659 24 дні тому

      ఇంకో 60 సంవత్సరాలు కాంగ్రెస్ నీ గెలిపించండి బాగా డేలాప్ చేస్తుంది పాకిస్తాన్ బంగ్లాదేశ్ లా డేలాప్ అయితది కాంగ్రెస్ దుష్టి లో ఆ దేశాలు బాగా డేలాప్ దేశాలు గా అసలే రేవంత్ రెడ్డి చెప్పిండు గా పాకిస్తాన్ కన్న తక్కువ డేలాప్ ఆయింది అన్ని భారత్ దేశం

    • @rajusydugari4677
      @rajusydugari4677 24 дні тому +1

      కరెక్ట్ అన్నా

    • @RAVIKUMAR-xm8gh
      @RAVIKUMAR-xm8gh 21 день тому +6

      ఖాన్ గ్రేస్ పీరియడ్ లో ట్రెయిన్లు అన్నీ గంటల తరబడి లేట్ గా నడిచేవి. మోడీ జీ హయాం లో పాస్ట్ గా నడిచే వందే భారత్ ట్రైన్లు ను చూస్తున్నాము !!!! జై శ్రీ రామ్ !!!! జై మోడీ జీ !!!! జై భారత్ !!!!!!

    • @msantoshsweet...
      @msantoshsweet... 19 днів тому

      E party lu Anni povali... Kotha party ravali.... Vellu unna Anni days... Manaki antha daridrame ... Vellu andaru devuni Peru cheppukoni .. adukkuntaru ..

    • @naginaidu9659
      @naginaidu9659 19 днів тому

      బీజేపీ పుట్టిందే రాముడి గుడి కోసం అయిన 60 సంవత్సరాలు అధికారం ఉన్నా పార్టీ ఏ కుక్క అడగదు ఇప్పుడు మొరుగుతున్న అయిన ఈ కుక్కలకు దేశం మీద ప్రేమ కన్నా హిందూ ధర్మం మీద ద్వేషం కుళ్ళు ఎక్కువ

  • @Anand99977
    @Anand99977 Місяць тому +12

    నిజంగా అద్భుతం అమోఘం 🟢

  • @ocitraveller1332
    @ocitraveller1332 Місяць тому +6

    Mt Fuji's train view is just spectacular........It exactly looks like Mt Ruapehu in New Zealand ...........Customer service is next level in Japan it seems.........Train attendant's help is awesome..........Bullet Train ( s ) experience is good to watch.......The first look of Nagasaki is marvelous ........

  • @ramanakapurapu216
    @ramanakapurapu216 Місяць тому +2

    సూపర్ ఉమా గారు హిరోషిమా నాగసాకి రైల్వే స్టేషన్లు అత్యాధునిక బులెట్ ట్రైన్స్ సౌకర్యాలు టెక్నాలజీ అద్భుతం గ్రేట్ కంగ్రాట్స్ థాంక్యూ ఆల్ ద బెస్ట్

  • @ramanak.v.192
    @ramanak.v.192 Місяць тому +2

    బుల్లెట్ ట్రైన్ భాగచుపించారు. జపాన్ చాలాబాగుంది. థాంక్స్ ఉమగారు

  • @ashokkumarmeesala5750
    @ashokkumarmeesala5750 Місяць тому +6

    బుల్లెట్ ట్రైన్ చాలా బాగుంది మీరు చెప్పే విధానం కూడా చాలా బాగుంది అందుకనే మీ వీడియోకు మీ వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను

  • @EstherP-cg9fr
    @EstherP-cg9fr Місяць тому +4

    Chala. Baga. Chupistunnaru. Alage. Kliyarga. Chepyunnaru. Tq. So. Much. Bro, God. Bless. You,

  • @phandithurai1514
    @phandithurai1514 Місяць тому +12

    Ur behaviourness with Japanese is very good. Keep it up.

  • @bhartiv9991
    @bhartiv9991 Місяць тому +4

    Beautiful country n super bullet trains n very nice people. Good video uma garu

  • @sreevanimaddala6592
    @sreevanimaddala6592 Місяць тому +11

    Japan is full of surprises...
    The captivating video showcased this beautifully, providing a feast for the eyes and mind alike.

  • @Simplensweett
    @Simplensweett Місяць тому +3

    Bullet train journey nijamga amogham, adbutham,uma garu😊.tour vedio chala baga enjoy chesamu.uniform,time,food quality information awesome 👌

  • @venkatesansadasivan8982
    @venkatesansadasivan8982 Місяць тому +1

    Very nicely explained without boaring. Thank you.

  • @prasadk9428
    @prasadk9428 Місяць тому +2

    ఉమాగారు జపాన్ సూపర్ గా వుంది చాలా నీటుగా బుల్లెట్ ట్రైన్స్ఉన్నాయి, చాలా వివరించి అక్కడ వారిని అడిగి మాకు వివరముగా చెపుతున్నారు మనదేశంలో బుల్లెట్ ట్రైన్స్ వేస్తే మన జనాలు కిళ్ళిలు సిగరెట్లు తాగి ఎక్కడ బడితే అక్కడ ఉమ్ములు ఊసి రోత రోతగా చేస్తారు, మనదేశంలో రాజికీలు నాయకులు అదికారంలో ఉన్నంత వరకు ఎంత దోసుకోవాలని ఆలోచన తప్పా ప్రజలగురించి ఎవస్తల గురించి పట్టించుకోరు

  • @Dhanush3451
    @Dhanush3451 Місяць тому +6

    Uma definitely u have a bright future, such a nice video it is & finally JAPAN-no words to say🇯🇵

  • @syamsaroj6264
    @syamsaroj6264 Місяць тому +2

    Wow Chala manchi places chupisthunandhuku thanks anna ❤

  • @TR_1807
    @TR_1807 Місяць тому +2

    Uma is real true decent traveller, the way he speaks to local people was soo respectable....

  • @gjagannatham9777
    @gjagannatham9777 Місяць тому +5

    చాలా బాగుంది బుల్లెట్ రైలు ప్రయాణం నిన్నటి రోజు శౌర్య గారు బుల్లెట్ రైలు ప్రయాణం ఆ మంచు కొండ గురించి వివరించారు. చాల బాగుంది. హిరోషిమా, నాగసాకి జపాన్ లో చాల పెద్ద పట్టణాలు రెండవ ప్రపంచ యుద్ధం లో 1940వ దశకంలో అమెరికన్ వేసిన అణుబాంబు లతో నాశనం చేసిన మళ్ళీ పునర్ వైభవాన్ని సంతరించుకున్నాయి మీరు వాటి గురించి విపులంగా తెలియజేయగలరు ఉమా గారు ధన్యవాదాలతో.....❤❤❤❤❤❤❤
    మీ
    అరుణాచల జగన్నాథ్.

  • @Ravali._.
    @Ravali._. Місяць тому +2

    ఉమా అన్నయ్య మీ వీడియోలు ఒక్కటి కూడా మిస్ కాకుండా చూస్తున్నాం రోజు 🤗 జపాన్ వీడియోస్ చాలా చాలా బాగున్నాయి..మేమందరం ఫ్యామిలీ కలిసి చూస్తాం మీ వీడియోస్🥰💞love you uma Anaya❤️

  • @sarmap819
    @sarmap819 Місяць тому +3

    Fine we got good experience of the japa n tour. We are eager to partipate with you Mr. Umani. Thanks.

  • @user-fi7qc7mf4h
    @user-fi7qc7mf4h Місяць тому +1

    ఉమ్మ నాకు జపాన్ ఫుడ్ అంటే చాలా ఇష్టం కాబట్టి నాకోసం కొంచం ఎక్కువ ఫుడ్ కోసం చై ఎందుకు అంటే మైన్ అక్కడ ఫుడ్ కోసం తెలుసు కోవాలి అనీ అందుకు అంటే అక్కడకి పోయినా తరువాత ఎంత ఖర్చు పెట్టాలి అని తెలియదు కదా అది చై బ్రో ఐ లవ్ యు ❤

  • @kaniki.malyala5193
    @kaniki.malyala5193 Місяць тому +5

    Japan Series vere level uma anna❤❤

  • @maheshbabuyerramala
    @maheshbabuyerramala Місяць тому +2

    ఎవడు ఎంత కెలికిన నువ్వు మాత్రం ఆ కాంట్రవర్సీ రొచ్చు లోకి దిగకు బ్రో... మీరు మీ ట్రావెలింగ్ కంటిన్యూ చేయండి బ్రో ..

  • @anilbabu-xg8vt
    @anilbabu-xg8vt Місяць тому +1

    ur explanation of new things in other countries is super good.. you are real traveller and explorer.. you will grow big if u give the same kind of content.. all the best.

  • @somu3767
    @somu3767 Місяць тому +42

    JAPAN series tho NUVVU ekkadiko vellipothaavu ani naaku anipisthundhi. Japan chusi mana india nerchukunte baagundu.

    • @AJ89932
      @AJ89932 Місяць тому +12

      India population chala ekkuva brother.Mana deggara una politics ki corruption ki Japan range development antey chala kastam.Mana deggara free schemes ki Baga alvatu paddaru.

    • @indira-wg2du
      @indira-wg2du Місяць тому

      Manam nerchukovadaniki emi ledu. Mana country lo corruption set ayipothe antha set ayi pothayi.
      Japan lo Buddhism religion. Adhi kuda country motham adapt chesukunte baguntadi. Apudu vala laga sound pollution kuda undadu. Roads madyalo masjids/dargas/ temples undavu.
      Ivvani vinadaniki kastanga unna evi nijalu

  • @gopalreddy.p
    @gopalreddy.p Місяць тому +2

    Congratulations sir 1M followers💐🇮🇳

  • @padmajabhagavatula7372
    @padmajabhagavatula7372 Місяць тому

    Wow chala baagundhi.nenu kuda travel chesaanandi.entno amazing ga anipinchindhi

  • @AbhinashMastila
    @AbhinashMastila Місяць тому +3

    Anna nuvu super I enjoyed your traveling videos more than others traveler vlogs ❤❤❤

  • @SandraSrikanth
    @SandraSrikanth Місяць тому +1

    అన్నా నేను చిన్నగా వున్నపుడు మా షోచల్ మేడం హిరోషిమా నాగసాకి గురించి చెప్పేది అంటే అక్కడ బాంబుల దాడి జరిగినప్పుడు ఆ దేశంలో ఒక్క గడ్డి పోస కూడా మొలవదు అంట అని కానీ నేను ఎప్పుడూ ఈ వీడియో లో ఆ రెండు వూర్లు చూస్తుంటే ఆ రోజులు గుర్తుకు వచ్చాయి...

  • @rajeshd9268
    @rajeshd9268 Місяць тому +1

    Excellent informative video.. beautiful Japan ❤

  • @sankarm7059
    @sankarm7059 Місяць тому +1

    మన దేశం లో ప్రజలకు సామాజిక స్పృహ తక్కువ భాద్యతగా అస్సలు ఉండరు

    • @nadiveediramachandraiah6545
      @nadiveediramachandraiah6545 15 днів тому

      మీ వీడియో కవరేజ్ చాలా బాగుంది.నేను చాలా ఆనందంగా వీక్షించి నాను.జపాన్ దేశాన్ని నేరుగా చూస్తున్నాను అనే భావన కలుగుతోంది.‌మీకు
      దేవదేవుని అనుగ్రహం సదా ఉండాలని ప్రార్ధిస్తున్నాను.

  • @ramyaramya627
    @ramyaramya627 Місяць тому +1

    Hi Andi chala bagundi train miru cheppindi Nijame పేదరికం పోవాలి కాని ma దేశంలో కుల్లు కుతంత్రాలు మోసాలు చేసే వాళ్ళు ఉన్నన్ని రోజులు ma దేశం బాగుపడ్డదు అది మన దేశ దరిద్రం ఇవ్వని a దేశంలో లేవు లాగే అందరూ పనులు చేస్తారు కాబట్టి ఆ దేశం ఎదిగింది a నిజం 👍

  • @srinivasarajukovvuru7591
    @srinivasarajukovvuru7591 Місяць тому +2

    Super uma garu I have life time to visit Japan ,thanks for this video

  • @mamidlasrinivas7182
    @mamidlasrinivas7182 Місяць тому

    Super ga undi thamudu bullet train🚂🚋🚃🚋🚃🚋🚃 n video kuda👌👌👌

  • @MrComment4u
    @MrComment4u Місяць тому +3

    now a days your video quality is damm good! Content is also crisp and clear Good going UMA!

  • @sreenivasuluduggisetty5
    @sreenivasuluduggisetty5 Місяць тому

    Super ga explore chesthunnaru

  • @maheshseethagari6476
    @maheshseethagari6476 Місяць тому

    Hello Uma Garu, thanks for the show. Enjoyed. More to watch, take care.

  • @sivathota7068
    @sivathota7068 Місяць тому +2

    నమస్తే మిత్రమా శుభోదయం మీరు కొత్త ప్రదేశానికి ఆ వరుణదేవుడు ఆహ్వానం పలుకుతాడు ఇది చాలా మంచి విషయం ఈ విషయంలో నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఇది అందరికీ దక్కే అదృష్టం కాదు

  • @showrigopu4626
    @showrigopu4626 Місяць тому +1

    Beautiful country with advanced technology

  • @Classicminiqueen
    @Classicminiqueen Місяць тому +1

    Wow super and Japanese also good human being ,😊 nice japan

  • @kiranbellamkonda7626
    @kiranbellamkonda7626 Місяць тому +1

    One of the best entertaining video of yours !!!! Thank you

  • @adilaxmidesignerblouses6757
    @adilaxmidesignerblouses6757 Місяць тому +1

    Super video uma garu

  • @ArunKumar-gx2gg
    @ArunKumar-gx2gg Місяць тому +3

    UMA has fans from UK🇬🇧 Ireland 🇮🇪 too because UMA is Emotion of our Telugu Community ❤❤❤❤

  • @Rv12374
    @Rv12374 Місяць тому

    Excellent Excellent, God bless you. Umaa gaaru

  • @snarayanaksj7551
    @snarayanaksj7551 Місяць тому +1

    జపాన్ లో కరప్షన్ లేదు అనుకుంటా అందుకే చాలా అభివృద్ధి చెందింది

  • @user-rk4dk2my9u
    @user-rk4dk2my9u Місяць тому +2

    అన్న జపాన్ లో పల్లెటూరు చూపించు.

  • @nsknsk9605
    @nsknsk9605 Місяць тому

    Superb video Umagaru❤

  • @narragopichand3166
    @narragopichand3166 Місяць тому +2

    చాలా బాగుంది.

  • @user-hq8lw9px1z
    @user-hq8lw9px1z Місяць тому +1

    Cherry tree 🌴 super... best of luck uma♥️🌎🌎👍👀🍗🍔

  • @stranger0139
    @stranger0139 Місяць тому +1

    Chala bhagha chupisthunaru anna japan series chala bhavundhi anna nijam ga asla memu direct ga chusthuna feel vasthundhi❤

  • @srinivasguduri813
    @srinivasguduri813 Місяць тому +3

    Please upload Doremon museum video

  • @ranik9699
    @ranik9699 Місяць тому +9

    Japanese are very honest &kind people…..beautiful japan 🇯🇵 Saka is very nice 🙋‍♀️

  • @vijayachalanti8478
    @vijayachalanti8478 Місяць тому

    Memu chudalenivi nuvvu bhale chupistunnav babu. I like travelling very much.very happy with your videos.

  • @umacookingandvlogs
    @umacookingandvlogs Місяць тому +1

    హయ్ ఉమ గారు మీము రోజు ఉదయనే మీ వీడియో స్ మా కుటుంబం అంత కలసి టీవీ లో చూస్తాం

  • @ambatiravindrababu421
    @ambatiravindrababu421 Місяць тому

    Video is wonderful Uma, plain and straight forward. Keep rocking. - Ambati Ravindrababu, Hyd.

  • @Rezaassellover
    @Rezaassellover Місяць тому

    Intha baga explain chesunav bro tqu

  • @user-wb4xh1kr9b
    @user-wb4xh1kr9b Місяць тому +14

    జగనన్న దెబ్బ తో ఎర్ర బస్సు నుండి ఎద్దుల బండి కి వచ్చాము సార్ ఇక బుల్లెట్ రైలా మాకు

  • @balajig5613
    @balajig5613 Місяць тому +1

    Excellent performance shown in this video 🎉🎉

  • @geethabangaru2848
    @geethabangaru2848 Місяць тому +1

    Amazing bro your videos to all👌👌👍

  • @scorpiovrockz
    @scorpiovrockz Місяць тому +1

    Mind blowing ❤

  • @smvenkatesh4585
    @smvenkatesh4585 Місяць тому +2

    Nice journey brother

  • @peddadanarasingarao9957
    @peddadanarasingarao9957 Місяць тому +1

    Uma garu your video on Japan bullet train is very nice and highly informative

  • @Sriramaaaaa
    @Sriramaaaaa Місяць тому +3

    Elage long length video's cheyyandi annaya please ❤❤❤

  • @nithyavenky9820
    @nithyavenky9820 Місяць тому

    Soo nice Uma Garu Take Care...Good Persons 🙏💕👍

  • @bujjibujjivlogs1187
    @bujjibujjivlogs1187 Місяць тому +4

    Bullet train chala bhaga chupincharu andi, bhaga explain chesaru uma gaaru, tq Andi , video baagundi andi 😊

  • @krishnaprasad4913
    @krishnaprasad4913 Місяць тому

    Super ga undi bro video

  • @anandkumar647
    @anandkumar647 Місяць тому +1

    Super vlog uma bro, no words about this vlog, everything so beautiful 👏👍👌

  • @devadutta8630
    @devadutta8630 Місяць тому

    Excellent video shows their technology

  • @user-be2xo1jk4i
    @user-be2xo1jk4i Місяць тому +1

    Thankyou VUMA, So costly journey. 👌

  • @user-jl6hh1ij6z
    @user-jl6hh1ij6z 19 днів тому

    Super enjoy bro exlent బుల్లెట్ train

  • @-BVPRASAD
    @-BVPRASAD Місяць тому +3

    🎉శుభోదయం❤ఉమ❤ఫ్యాన్స్🎉

  • @srinujarajapu144
    @srinujarajapu144 Місяць тому +6

    Maku telisina travellers andharilo chala clean ga detailed ga explain chestu manchi content unna videos ni choopistu travelling videos ante Ila undali Ani anipinche best travelling you tuber UMA TELUGU TRAVELLER 👍👍👍

  • @venkateshhg2564
    @venkateshhg2564 Місяць тому

    Bro All the best . Enjoyed .

  • @veeraraghavuluramagiri662
    @veeraraghavuluramagiri662 Місяць тому +1

    Unstoppable proceed. All the best.

  • @gaddamcharan9110
    @gaddamcharan9110 Місяць тому +1

    Thanks you anna making my mother happy to explore all by you ❤

  • @gopalreddy.p
    @gopalreddy.p Місяць тому +1

    Japan always wonderful in the world,but india is ultimately great 🇮🇳

  • @VIPRailWorld
    @VIPRailWorld Місяць тому

    Beautiful vlog anna... Mana Telugu community vaallu kuda International Vlogs cheyadam also World lone fastest Bullet train Vlog cheyadam chaala happy ga undi...!

  • @ramakanthMarri
    @ramakanthMarri Місяць тому +3

    I have been watching your videos since Mali , now you became a youtube professional...Happy to see you bro.....waiting to hear the country number 195...All the best

  • @bhanuprakashdasari1019
    @bhanuprakashdasari1019 Місяць тому

    Bullet train their respect n their rules all r very good...
    I am also love Japan people 😊

  • @PropertysKkdRjy
    @PropertysKkdRjy Місяць тому +2

    Super brother ❤

  • @mamathasmiley4431
    @mamathasmiley4431 Місяць тому +1

    I'm waiting for your videos mi videos chala ante chala bagunai

  • @Altantis-389
    @Altantis-389 Місяць тому

    Japan series super hit 👌
    Asian countries inka explore cheyyandi 👍

  • @user-gc4ik4vi9h
    @user-gc4ik4vi9h Місяць тому +1

    Maadi telagaana memaithe asal hyd kuda chudaledu but mi valla japaan chusaanu tq anna❤❤

  • @AjayGupta-bi8nn
    @AjayGupta-bi8nn Місяць тому +1

    Safe Journey Anna
    Love From Shamshbad ❤

  • @bhargavrajput9019
    @bhargavrajput9019 Місяць тому

    manaki kuda bullet train start avabothundi 2026 August lo "Mumbai - Ahmedabad - Mumbai" , enkaa vichitram entantey south ki kuda oke bullet train survey route kuda start ayindi. Vandebharath lanti semi-bullet trains tho punnadi padindi, till now iipativaraku 51 vandebharath services successful ga nadustunayi India lo.

  • @murthinarasimha6467
    @murthinarasimha6467 Місяць тому

    Nagasaki looo dainosar musium vundi plz explore cheyyandi.....

  • @lovelyamrutha
    @lovelyamrutha Місяць тому +1

    Ohh excellent ❤ i love Japan 🗾❤

  • @venkatappayakesani5156
    @venkatappayakesani5156 Місяць тому

    Bullet train journey is very wonderful

  • @rathnamakthala9863
    @rathnamakthala9863 Місяць тому +1

    100 cntrs కొడితే నువ్వే నిజమైన ప్రపంచ యత్రికుడివి అవుతవ్,

  • @akhilareddy8160
    @akhilareddy8160 Місяць тому +1

    Uma garu please explore countryside in Japan
    Countryside is very beautiful there