గురువుగారు మీ ప్రవచనం రోజు వ్యవసాయం చేసుకుంటా వింటాను గురువుగారు విద్యార్థులకు ఉద్యోగస్తులకు రాజకీయ నాయకులకు వ్యవసాయదారులకు మీ ప్రవచనం ద్వారా బాధ్యత గుర్తు చేస్తూ హృదయానికి హత్తుకునేలా నీ ప్రవచనం చెప్తున్నారు గురువుగారు నిన్ను నేను చూడకుండా నీకు పాదాలకు పాదాభివందనం గురువుగారు
గురువుగారికి పాధాభివందనాలు వింటుంటే నిద్రలేసినాపాటుంచి ఒక్క మాట అబద్ధము ఆడకుండా పాపం అంట కుండా సమాజంలో బతకాకలగమా మీరు ఖర్మ ఫలం ఎలా ఉంటుంది బాగా వివరించారు 🌹🌹🌹🌹
మీ తల్లితండ్రులు ఎంత పుణ్యం చేసుకొని ఉంటే మీ లాంటి కుమారుడికి జన్మనిచ్చారు.. మీ తల్లి తండ్రులు కి పాదాలకి కోటి నమస్కారాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
I learned a lot from this lecture.. 1. Hell and heaven is with in us. 2. Those four “manas,buddhi,chittam and aham” 3. Standing with who is right 4. Yoga for cleaning chitta… this one is epic man… I was always thinking why they keep inhaling less time and holding exhaling long time… to avoid more chitta to us… just mind blowing sir…
ఈనాటి యాంత్రిక జీవితంలో , ఇప్పటి పిల్లలకు సరియైన. దిశా నిర్దేశం చేసే మనిషి దొరకడం చాలా. చాలా. గొప్ప వరం , ఈరోజుల్లో. మానసిక వైద్యులు , మరియు కౌన్సిింగ్ చేసేవారు వేలకు వేలు సంపాదించుకుంటున్నారు ,,,,🙏🪔 గరికపాటి భగవంతుడు ప్రాణం తో పంపిన , మానవ రూపంలో వున్న మరో దైవం , వినటం మన ధర్మం , లేదంటే. మన ఖర్మ
గురువుగారు క్షమించగలరు.. నాకు నిజంగా ధనాభిషేకం ధాన్యాభిషేకం కల వచ్చేది ఆరోజు తప్పనిసరిగా ఓ అవమానం జరుగుతూ వచ్చేది.. అలాగే మలం కలలోకి వచ్చేది ఆరోజు నేను ప్రాప్తి.. ఇలా చాలా సార్లు జరిగింది.. నేను పూర్తిగా మిమ్ములను అనుసరిస్తుంటాను.. మీరన్నచాలావిషయాలను పూర్తిగా అనుభవించాను..
Garikapaati Guruvu Shatakoti vandanalu, Wonderful resolutions about doubts of life, transparent guidelines for his devotees , Wonderful spiritual leader, Amazing directions on spirituality. 👏
OME NAMAH SHIVAYA,OME NAMO NARAYANAYA,OME SRI MATRE NAMAHA, OME SRI GANESHAYA NAMAHA, OME SRI SHIRIDI SAI NADHAYA NAMAHA, OME SRI VIGNESWARAYA NAMAHA, OME SRI VENKATESHAYA NAMAHA, OME SRI SURYANARAYANAYA NAMAHA, OME SRI SUBRAHMANYA SWAMIYE NAMAHA,OME SRI NAGENDRAYA NAMAHA, SAMASTHA STHREE DEVATHALLARA, KANNATHALLI THANDRULARA, ATTAMAMALLARA, KARUNINCHI KAAPADANDI AMMA, VANDHEMATHARAM,JAI BHARATH MAATHA, JAI JAI BHARATH MAATHA, BHARATH MAATHAKI JAI,JAYAHO BHARATH MAATHA, JAI JAWAN JAI KISAN, AMARAVEERULANDARIKI,NAA HRUDAYAPOORVAKA NAMAH SUMANGALILU, SRI GARIKAPATI NARASIMHA RAO GARIKI MARIYU CHAGATI KOTESWARARAO GARIKI NAA HRUDAYAPOORVAKA NAMAH SUMANGALILU, JAI SRI RAM, JAYA JAYA SRI RAM, JAI SITA RAMA ANJANEYAYA, LAXMA BHARATHA SATHRUGNA SAPARIVARULANDARUKI,NAA NAMAH SUMANGALILU. OME NAMO KALIKRISHNA BHAGAWAN.JAGANMATA SRI SITAMAHALAXMI SAMETHA AWATHAR SRI SRI SRI NIMMALA VENKATA SUBBARAO SIDDI SADGURU MAHARAJAYA NAMAHA OME OME NAMAH SHIVAYA,OME NAMO NARAYANAYA,OME SRI MATRE NAMAHA. JAI BHARATH MAATHA, JAI HINDH.
Sir, JARASANDHUDU was Father-in law of KAMSA. And KAMSA was killed by KRISHNA and BALARAMA in their very first visit to MADHURA. And JARASANDHA repeatedly tried to invade MADHURA. There is possibility of BALARAMA teaching JARASANDHA.
అయ్యా! కలియుగం ప్రారంభం లో ఉన్నాది, ప్రపంచం ఇంకా ఎన్ని ఆరాచకాలు చూడాల్సి వస్తుందో? అందుకే మీ లాంటి వాళ్ళని "సమాజ మేలుకొరకు 1116 మందిని అయినా పుట్టించమని లేదా ఉన్నవాళ్ళలో కొంతమందిని అయినా తయారు చెయ్యమని శివుడుని ప్రార్ధిస్తున్నాను.
గురువుగారు మీ ప్రవచనం రోజు వ్యవసాయం చేసుకుంటా వింటాను గురువుగారు విద్యార్థులకు ఉద్యోగస్తులకు రాజకీయ నాయకులకు వ్యవసాయదారులకు మీ ప్రవచనం ద్వారా బాధ్యత గుర్తు చేస్తూ హృదయానికి హత్తుకునేలా నీ ప్రవచనం చెప్తున్నారు గురువుగారు నిన్ను నేను చూడకుండా నీకు పాదాలకు పాదాభివందనం గురువుగారు
మీకు లభంచిన శ్రీ సరస్వతీ కటాక్షానికీ మీ అపార జ్ఞానానికీ మీకూ వందనం 🙏 🙏🙏
32:05 😊😊😊 ll 32:23
@@nageswararaopothireddy5537q2p Jo koi
😊😊😅
😊😅😮😢😢🎉😂❤😊😊
2:27 😂❤😢😮😅
R😊
Om Shree Gurubyo Namaha.
పద్మశ్రీ గరిక పాటి నరసింహ రావు గారికి.
సాహస్ర అవధాని గారికి సహస్ర ప్రణామాలు.
గురువుగారికి పాధాభివందనాలు వింటుంటే నిద్రలేసినాపాటుంచి ఒక్క మాట అబద్ధము ఆడకుండా పాపం అంట కుండా సమాజంలో బతకాకలగమా మీరు ఖర్మ ఫలం ఎలా ఉంటుంది బాగా వివరించారు 🌹🌹🌹🌹
1 నరకయాతన వివరణ చాలా బాగుంది
2 మనోబుద్ధ్యహంకార చిత్తా ది వాస అర్థం తెలిసింది
3 ప్రవచనం ఆద్యంతం ఉత్తేజకరంగా సాగింది
1 అద్వైతానికి మించిన సిద్ధాంతం లేదు
2 ఆదిశంకరాచార్యులు మించిన జగద్గురు లేడు🙏🙏🙏👏👏👏👏
Very true.
😊 bi
ఇదే పిచ్చి ఆహారం,నిద్ర , భయం అందరికీ సమానమే.
ఆమొగము.అద్భుతము.
ధర్మరాజు ల వారి ఆర్థికం.అంతా. కౌరవుల కు తద్ధినా లకు సరిపోయింది.
చిత్త వృత్తులు గురించి చాలా బాగా అర్ధం అయ్యే టట్లు వివరించారు. ఇన్నాళ్లు ఇది చెప్పిన వారు లేరు. శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🌹🌹🌹
ముక్కు సూటి మహనుభావుడు
కల కలలు విశ్లేషణ అద్భుతం
భలే వుంది మీరు చప్పెది
గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Aathma pranamalu Guruvugaru. Namaste 🙏 Namaste 🙏 Namaste 🙏 Namaste 🙏 Namaste.
ఓం నమః శివాయ శివాయ గురవే నమః 🙏🙏
13:20 అంతఃకరణ చతుష్టయం = మనో బుద్ధి చిత్త అహంకారాలు. 🙏
(అంతః దుష్ట చతుష్టయం).
సంకల్పాత్మకం మనః నిశ్చయాత్మకం బుద్ధిః ., ఒకే పదార్థం. చిత్తం - నిలువ. అహం - నేను, నాది.
మంచి విషయాలు చెప్పారు గురువు గారు
మీ తల్లితండ్రులు ఎంత పుణ్యం చేసుకొని ఉంటే మీ లాంటి కుమారుడికి జన్మనిచ్చారు.. మీ తల్లి తండ్రులు కి పాదాలకి కోటి నమస్కారాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Reality is the speech of our. Narasimha. Garikipati
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🕉️
కర్ణుడు కూడా 10.రోజులు యుద్ధము లో పాల్గొనలేదు.
శ్రీ గురుభ్యోనమః 💐💐💐💐💐
ధర్మరాజు.మహాత్మా గాంధీజీ.గౌతమ బుద్ధుడు.శాంతి ప్రియులు.
I learned a lot from this lecture..
1. Hell and heaven is with in us.
2. Those four “manas,buddhi,chittam and aham”
3. Standing with who is right
4. Yoga for cleaning chitta… this one is epic man… I was always thinking why they keep inhaling less time and holding exhaling long time… to avoid more chitta to us… just mind blowing sir…
AT PRESENT SRI GARIKIPATI SPEACHES RE MOST POPULAR SINCE THEY ARE MEANINGFUL AND USEFUL TO THE PRESENT SOCIETY
మనసు.చిత్తము.బుద్ధి.అహంకారము.ఈ నాలుగు అంతక్కరనాలు.
అందుకే మన చిత్తము లో ఆలోచనలు నిలువ ఉండకూడదు. నిలువ ఉంటే అదే మరుజన్మలో మొదలు అవుతుంది.
యాతన శరీరము.
యోగాభ్యాసం.ద్వారా ముక్తి పొందుతాము.
యుధిష్ఠిరుడు.దుర్యో దనుడు.ధైర్యాన్ని కి
యుద్ధము లో ధర్మ రాజు పారిపోయాడు.
దగ్గరి బంధువులే శత్రువులు.
from 13.3 Beautiful concept to understand. idhi kadha guruvu garu kavalsindhi maku..mekoo namaskaram.
కృతజ్ఞతలు గురువు గారికి 🙏🚩
మ్మ్మికి ఇ మెయిల్స్ 😅😢
మ్మ్మికి ఇ మెయిల్స్ 😅😢
😊
ఓం నమః శివాయ
🌈 VERY INFORMATIVE I WAS VERY IMPRESSED
ఆచరణాత్మక.వ్యవహారము.
💐🌷🌹🙏🙏🕉Namashivaya guruvugaaru 🕉 Pranamaalu guruvugaaru 🙏 🙏🌹🌷💐🍎🍎🍎🍇🍇🍇👏👏👏👏👏👏👏👏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 పాదాభివందనం
Panchama Vedam. Idokkati chalu Anni Samasyalaki parishkaram
ఈనాటి యాంత్రిక జీవితంలో , ఇప్పటి పిల్లలకు సరియైన. దిశా నిర్దేశం చేసే మనిషి దొరకడం చాలా. చాలా. గొప్ప వరం , ఈరోజుల్లో. మానసిక వైద్యులు , మరియు కౌన్సిింగ్ చేసేవారు వేలకు వేలు సంపాదించుకుంటున్నారు ,,,,🙏🪔 గరికపాటి భగవంతుడు ప్రాణం తో పంపిన , మానవ రూపంలో వున్న మరో దైవం , వినటం మన ధర్మం , లేదంటే. మన ఖర్మ
గురువుగారు క్షమించగలరు..
నాకు నిజంగా ధనాభిషేకం ధాన్యాభిషేకం కల వచ్చేది ఆరోజు తప్పనిసరిగా ఓ అవమానం జరుగుతూ వచ్చేది.. అలాగే మలం కలలోకి వచ్చేది ఆరోజు నేను ప్రాప్తి.. ఇలా చాలా సార్లు జరిగింది.. నేను పూర్తిగా మిమ్ములను అనుసరిస్తుంటాను.. మీరన్నచాలావిషయాలను పూర్తిగా అనుభవించాను..
ధనప్రాప్తి..
రెండు లక్షల ముప్పై వేలమంది చూసిన వీడియో నచ్చినవాళ్ళు 2900 మందేనా? నిర్లక్ష్యమా? మతిమరుపా?
ఏదైనా కావచ్చు.
Nirlakyam
గురువు గారికి నమస్కారములు
జై గురుదేవ్ 🚩🙏
Om Namah Shivaya 🙏
guruwar kina padaviVandanam
Guru u Garu Me Padalaku Namaskaramulu 🙏🙏🙏🇮🇳
Garikapaati Guruvu Shatakoti vandanalu, Wonderful resolutions about doubts of life, transparent guidelines for his devotees , Wonderful spiritual leader, Amazing directions on spirituality. 👏
Sir, very nice excellent.. 🙏🙏🙏
అన్సీ పురాణాలు జయ విజయ ల కొరకు మాత్రమే.
పాత్రలు ఎన్సు కోవడం మన చిత్తం మీద ఆధారపడి ఉంటుంది.
Thank you sir 🙏 🙏🙏🙏🙏
VERY GOOD VIDEO PRESENTATION WITH GOOD NARRATION ,EXPLANATION WITH GOOD SUGGESTIONS, TWISTS AND IN THE LAST WITH GOOD MESSAGE. SHUBHAM.
గురువూ గారికి పాదాభివందనాలు. మార్కాపురం ఆంజనేయులు. 🙏🙏🙏
Madi kuda markapuram ey bro
@@krishnareviews2796 f g? , kick kick
@@krishnareviews2796 pi
@@nagarajasarma6271you get the
🎉🎉@@krishnareviews2796
Gurugaru meku vandhannallu 🙏🙏🙏 🎉
OME NAMAH SHIVAYA,OME NAMO NARAYANAYA,OME SRI MATRE NAMAHA, OME SRI GANESHAYA NAMAHA, OME SRI SHIRIDI SAI NADHAYA NAMAHA, OME SRI VIGNESWARAYA NAMAHA, OME SRI VENKATESHAYA NAMAHA, OME SRI SURYANARAYANAYA NAMAHA, OME SRI SUBRAHMANYA SWAMIYE NAMAHA,OME SRI NAGENDRAYA NAMAHA, SAMASTHA STHREE DEVATHALLARA, KANNATHALLI THANDRULARA, ATTAMAMALLARA, KARUNINCHI KAAPADANDI AMMA, VANDHEMATHARAM,JAI BHARATH MAATHA, JAI JAI BHARATH MAATHA, BHARATH MAATHAKI JAI,JAYAHO BHARATH MAATHA, JAI JAWAN JAI KISAN, AMARAVEERULANDARIKI,NAA HRUDAYAPOORVAKA NAMAH SUMANGALILU, SRI GARIKAPATI NARASIMHA RAO GARIKI MARIYU CHAGATI KOTESWARARAO GARIKI NAA HRUDAYAPOORVAKA NAMAH SUMANGALILU, JAI SRI RAM, JAYA JAYA SRI RAM, JAI SITA RAMA ANJANEYAYA, LAXMA BHARATHA SATHRUGNA SAPARIVARULANDARUKI,NAA NAMAH SUMANGALILU. OME NAMO KALIKRISHNA BHAGAWAN.JAGANMATA SRI SITAMAHALAXMI SAMETHA AWATHAR SRI SRI SRI NIMMALA VENKATA SUBBARAO SIDDI SADGURU MAHARAJAYA NAMAHA OME OME NAMAH SHIVAYA,OME NAMO NARAYANAYA,OME SRI MATRE NAMAHA. JAI BHARATH MAATHA, JAI HINDH.
Guruvu gariki padabhivandanam🙏🙏🙏
Guruvugariki🙏🙏🙏🙏🙏
GURUBHYO NAMAH, OME SRI SWAMIYE SARANAM AYYAPPA, SARANAM SARANAM AYYAPPA, OME SRI SWAMIYEI SARANAM AYYAPPA.
Thank you sir God bless you 🙏👌👍
ఓంశ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
Excellent explanation
Guruvu gariki namaskaralu
శ్రీ మాత్రే నమః
Super.guruji🇮🇳
Sri gurubhyo namaha
Vande mathram jai Garikapati ji❤❤❤🙏🙏🙏
Thank you,sir for clarifying the difference.
Sree Gurubhyo Namaha 🙏🙏🙏
⅙❤
Guru devudu our garikipati
అఖండ మండలాకారం వ్యాప్తం
యేన చరాచరం తత్పథం దర్శితం
యేన తస్మై శ్రీ గురవే నమహ !!
జరాసంధుడు.భీముడు.శల్యుడు.దుర్యోధనుడు కి గురువు బల రాముడు.
జగత్ తత్వము.జగన్ మిథ్య అన్నారు.శంకరాచార్యులు.
, super 💯💯💯💯💯💯😊🙏🙏🌹😍💐🌺🌷🌻🇮🇳🇮🇳🇮🇳
Om,namache,vaya,harahara,madhava,shambo,shankra😊😊😊
Aadadu kada adi imp.kada guruvu garu meeru cheppaka chala vishayalu artham .ayyayi.
🙏 NAIDU రాజమహేంద్రవరం
Adhbhutam
Excellent speach sir❤
గురువు గారూ 🙏సర్., మూలభారతం అంటే ఏంటండీ., యోగవాశిష్టం చదవాలా,,వ్యాసభారతం చదవాలా ఈ సందిగ్ధం నాకు అర్హత ఉంటే తెలియపరచా గలరా sir
🙏🙏🙏 OM Namo Shivayya
Pranams
Namasakaramguruvugru
Thappu chesindhi attha garaina thappena kshaminchala vadda Nijam cheppandi guruvu garu 🙏🏻🙏🏻🙏🏻
Modati tappayithe manchi matalu cheppi kshamincheyandi but aa tappu chala pedddadayyi kshamincharanidi ayithe mathram kshaminchoddu inkeppudu avidatho matladoddu ...malli ade tappu repeat ayithe attagarayina, annadammulayina, bhartha ayina, bharya ayina yentha daggarivallu ayina khaminchedi ledu.
PRANAMALU
Om Sri gurubhyo nama ha
🙌🙌
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Me life happy
🙏🏾🙏🏾🙏🏾🕉️
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏💯💯💯
🙏🙏🙏🙏🙏🙏
జై జగన్మాత 🙏
🙏👏
sound body has sound mind
🙏🏻🙏🏻🙏🏻
Sri mathara namahaw
Garikapati vari address kavali please
Dhana Veera sura karna , cinema oka pedda weast cinema,andulo motham abadam chepparu ,droupathi ni pandavulani thakkuvaga chupinchadu
🙌🙏
💐🙏🏼🙏🏼🙏🏼💐
🙏👍
😊
Sir, JARASANDHUDU was Father-in law of KAMSA. And KAMSA was killed by KRISHNA
and BALARAMA in their very first visit to MADHURA. And JARASANDHA repeatedly
tried to invade MADHURA. There is possibility of BALARAMA teaching JARASANDHA.
A mistake in the last sentence. What I mean is ' There is NO possibility of BALARAMA
teaching JARASANDHA.
Om
Rajasuya yagnam cheste enduku 12 years problems vastayo cheppaledu
అయ్యా! కలియుగం ప్రారంభం లో ఉన్నాది, ప్రపంచం ఇంకా ఎన్ని ఆరాచకాలు చూడాల్సి వస్తుందో?
అందుకే మీ లాంటి వాళ్ళని "సమాజ మేలుకొరకు 1116 మందిని అయినా పుట్టించమని లేదా ఉన్నవాళ్ళలో కొంతమందిని అయినా తయారు చెయ్యమని శివుడుని ప్రార్ధిస్తున్నాను.
Telugu sanskrit raaka manam entha kolipoyamo😢...
చిన్న సందేహం గుర్వు గారు అవకాశం స్పందించండి
జరాసంధుడు కంసుని మామగారు కదా... కంసుని చెల్లి పిల్లలు వీళ్ళు..
జరాసంధుడు బలరాముని గురువు ఎలా ..
RC FM all
Ramakoti
Gandhi gaaru parampara enti Andi kuchita svabhaavi