Anantapuram Famous Oliga | Rayalaseema Special Traditional Sweet | Anantapuram Oliga | Food Book

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • స్వాగతం.. నమస్కారం.. నా పేరు లోక్ నాధ్.
    ప్రాచీన నేపథ్యం గల ప్రసిద్ధి చెందిన సంప్రదాయ తినుబండారం అనంతపురం ఓలిగ గూర్చి కార్యక్రమం చేయడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను.
    ఒలిగ శ్రీ కృష్ణ దేవరాయల వారి కాలం నాటి తినుబండారం గా తెలియవస్తుంది. రాయల వారి ఆస్థాన అష్ట దిగ్గజ కవులలో వకరైన ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన గారి ప్రబంధ కావ్యం మను చరిత్రలో భక్షము గూర్చి ప్రస్తావనే అందుకు నిదర్శనం.ఓలిగ ను రాయలసీమ లోని కొన్ని ప్రాంతాల్లో భక్షము లేక భక్షలు గా కూడా పిలుస్తారు.
    రాయలేలిన సీమ రాయలసీమ లో రాయల కాలం నాటి తినుబండారమైన ఒలిగ కు ఇప్పటికి విశేష ఆదరణ లభిస్తోంది.
    ముఖ్యంగా అనంతపురం వాసులు సంప్రదాయ తినుబండారం ఓలిగ పట్ల చూపతున్న మక్కువ అపారం. ఇస్తున్న గౌరవం అభినందనియం.
    ఈ ప్రాంతంలో ఎ పండగైన, శుభకార్యామైన విందు విస్తరిలో తొలుత ఒలిగ వడ్డించడం ఆనవాయితీ.అలాగే ఓలిగ దైవరాధనలో నైవేద్యం కూడాను.
    ఈ శుభ తరుణంలో అనంత నగరాన ఒలిగ తయారీ కుటీర పరిశ్రమగా వర్ధిల్లుతూ ఏంతో మందికి జీవనోపాధి గా మారి ఉన్నతమై జీవితానికి మార్గం చూపింది.
    నగరంలో యెక్కడ చూసిన ఒలిగ కేంద్రలు తరసుపడుతాయు.కమలా నగర్, పాతూరు తో పాటు అన్ని కలిపి షుమారు గా అనంతపురం లో 80కి పైగా ఒలిగ కేంద్రలు ఉండగా జిల్లా లో మొత్తం200 పైగా ఉన్నాయి.
    రాయలసీమ ఒలిగ నుండి రూపుదాల్చినవే
    దేశంలోని వివిధ ప్రాంతాల్లో పురాన్ పోలి,బొబట్టు,ఉబ్బట్టి,వేద్మి తో పాటు అనేక పేర్లతో ఉన్న తినుబండారాలు. అయితే తయారీ ముడి పదార్థాలు, రుచి, పరిమాణం విషయంలో వాటికి ఓళిగకు
    చాలా వ్యత్యాసం కలదు.తయారీ తీరు వకేలా ఉన్న వాటి తయారీలో ప్రాంతానికోవిధంగా రవ్వలను వినియోగిస్తున్నారు.అనంతపురంలో అనాదిగా పెనీ రవ్వతో మాత్రమే తయారు చేస్తారు.అంతిమంగా సహజ రుచి అనంతపురం ఓళిగకే సొంతం.
    గతంలో పూర్ణం ఒలిగ మాత్రమే లభించేది. ఇప్పుడు కొబ్బరి,పాలకోవ,తోపాటు అనేక రకాల ఓలిగలు లభిస్తున్నాయి.ఇక్కడ నుండి దేశ, విదేశాలకు ఎగుమతి అవుతూ ఈ ప్రాంత ఖ్యాతిని నలుదిశలా చాటుతుంది ఓలిగ.
    స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు అనంతపురం ఓలిగ ను అమితంగా ఇష్టపడే వారు. కనుకనే వారి మనువడు తారక్ గారు తమ వివాహ విందులో అనంతపురం ఓలిగ ను వడ్డించారు.
    అనంతపురం
    పాతూరు లోగల కాంతమ్మ గారి ఓలిగ కేంద్రం లో కార్యక్రమం చిత్రీకరణ చేయడం జరిగింది. ఇక్కడ ఓలిగ తిన్న నేను పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నాను.కొబ్బరి ఓలిగ నాకు ఎంత గానో నచ్చింది.నేను ఇంటికి తెచ్చుకున్న తొలి ఆహార పదార్ధం ఓలిగ.
    మీరు ఎప్పుడైనా అనంతపురం వెళ్తే ప్రసిద్ధి చెందిన ఓలిగ రుచి చూడండి. మీరు గొప్ప ,వైవిధ్యమైన రుచిని వ్యక్తం చేస్తారు.
    #AnantapuramOliga #RayalaseemaTraditionalSweet
    #Food Book
    Music Credit:-
    Jalandhar by Kevin MacLeod is licensed under a Creative Commons Attribution 4.0 license. creativecommon...
    Source: incompetech.com...
    Artist: incompetech.com/

КОМЕНТАРІ • 283

  • @ujwalar9912
    @ujwalar9912 3 роки тому +28

    మా అనంతపురం ఒలిగ ను చూపినందుకు ధన్యవాదాలు. మా ఇంట్లో ప్రతి పండుగకు, ఫంక్షన్ లలో తప్పకుండా చేస్తాం మా బాబుకు చాలా ఇష్టం

  • @nayark9689
    @nayark9689 3 роки тому +71

    నాకు మీరు వీలైనన్ని తెలుగు పదాలు వాడటం చాలా బాగా నచ్చింది

  • @villageweather7124
    @villageweather7124 3 роки тому +19

    తెలుగు సంప్రదాయాలను నేటి తరానికి పరిచయం చేస్తున్న అచ్ఛ తెలుగు అన్న గారికి అభినందనలు

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +1

      ధన్యవాదాలు

  • @VijayKumar-ks4tk
    @VijayKumar-ks4tk 3 роки тому +77

    ముందుగా మీరు మాట్లాడుతున్న విధానానికి వందనాలు. సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. చాలా సంతోషం. ధన్యవాదాలు.

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +2

      ధన్యవాదాలు విజయ్ కుమార్ గారు

    • @tskiranmeeseva1481
      @tskiranmeeseva1481 3 роки тому

      AVUNU

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +1

      ధన్యవాదాలు

    • @ravikumarteeda8441
      @ravikumarteeda8441 3 роки тому +1

      రేటెంతో చెప్పలేదు

    • @boyadinesh9491
      @boyadinesh9491 3 роки тому +2

      @@ravikumarteeda8441 Each 12 rs ... Kova oliga 25 rs ... Coconut oliga 20 rs....

  • @hussainshaik7301
    @hussainshaik7301 3 роки тому +4

    My favourite and yummy 😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋

  • @prasad2270
    @prasad2270 3 роки тому +4

    ఓళిగ +అవ్వు నేయి సూపర్ గా ఉంటుంది

  • @sreenathchowdary7825
    @sreenathchowdary7825 3 роки тому +18

    Love from Anantapur ❤️

  • @Lahari-Beauty-Care
    @Lahari-Beauty-Care 3 роки тому +3

    Super మా అనంతపురం ఓలిగా చూపించి నందుకు....

  • @kaladar5377
    @kaladar5377 3 роки тому +6

    సూపర్ బ్రదర్ ఓళిగా తెలంగాణ లో భక్షాలు అని పిలుస్తారు 🥰

  • @nirmalanaresh2859
    @nirmalanaresh2859 3 роки тому +1

    ಒಬ್ಬಟ್ಟು ಮತ್ತು ತುಪ್ಪಾ ಕಾಂಬಿನೆಷನ್ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ನಾವು ಅನಂತಪುರಂ ಬರುತ್ತೆವೆ

  • @snarasimha84
    @snarasimha84 3 роки тому +50

    మాది ఆంధ్ర (పశ్చిమ గోదావరి జిల్లా)మేము బొబ్బట్టు అంటాము

    • @bhanurekha2523
      @bhanurekha2523 3 роки тому

      Yes, ede obbatlu

    • @MrDega84
      @MrDega84 3 роки тому +1

      Maa statelo obbttu antam

    • @ramakrishna-go1fc
      @ramakrishna-go1fc 3 роки тому

      Bobbatlu chinna size lo vuntaayi. Same

    • @hari0107
      @hari0107 3 роки тому +6

      Bobbattu ku oliga ki chala difference vuntundi.... Rendu thinna kaabatti chepthunna,....
      Don't feel bro.... ala cheppaanani....Oliga inka chala chala baguntundi...

    • @VijayVijay-ke7xb
      @VijayVijay-ke7xb 3 роки тому +1

      bobbatlu antee mandam untayi broo this is rayalaseemaa spl in kurnool also

  • @srinulanka6106
    @srinulanka6106 3 роки тому +4

    Mee dvara chala telugu padhalu telusukuntunnanu...sir ... thank you very much...

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +1

      ధన్యవాదాలు శ్రీను గారు

  • @gowthamisivareddy9204
    @gowthamisivareddy9204 3 роки тому +2

    Maadi kuda anantapurame
    iam so Happy This video

  • @ashokreddykethireddy3868
    @ashokreddykethireddy3868 3 роки тому +38

    మీరు వాడిన పదజాలం వివరించిన విధానం ఏదైతే ఉందో ఓలిగ తిన్నంత బహు బాగున్నది

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +1

      ధన్యవాదాలు

    • @sujeethpunnam
      @sujeethpunnam 3 роки тому

      @@LOKFOODBOOK can you please give us the their phone number .kanthamma oliga center . Thank you

  • @ibrahimbasha2340
    @ibrahimbasha2340 3 роки тому +7

    సంపూర్తిగా తెలుగు ఆస్వాదన

  • @kanvamsi
    @kanvamsi 3 роки тому +2

    Maaa అనంతపురం........ 😍

  • @ANILKUMAR-xt8rk
    @ANILKUMAR-xt8rk 3 роки тому +12

    ఒలిగా సూపర్బ్

  • @bandalakuntasrinivasarao4522
    @bandalakuntasrinivasarao4522 3 роки тому +1

    Anantapur lo anni rakala oligalu chaala chaala superga vuntayi. Kobbari oliga suuuper

  • @bbalachandra7258
    @bbalachandra7258 3 роки тому +2

    Guntakal oliga also superb

  • @sainethra4390
    @sainethra4390 3 роки тому +4

    Loknath garu, Miri chala Baganda cheptaru👌👌

  • @arjunhiremath4585
    @arjunhiremath4585 3 роки тому +2

    Madhi karnataka, belagavi district, memu kuda same ilage chesukuntamu oligalu, naku chala ishtam oligalu

  • @gnanareddy5585
    @gnanareddy5585 3 роки тому +1

    Saptagiri center mariyu pata urulu chala baguntayi....12 years Anantapur dist lo panichesanu chikkati palato inka baguntundi

  • @sainathpotturi631
    @sainathpotturi631 3 роки тому +1

    Very happy to know our traditional food thanks

  • @kandukuriharibhushana1086
    @kandukuriharibhushana1086 3 роки тому

    Adbhutam mee kanthaswaram.Achha telugu vantalu,achha telugu vantalu adbhuthaha.

  • @janakijani7524
    @janakijani7524 3 роки тому +2

    Chala chakkani samacharam andincharu

  • @latheesha86
    @latheesha86 3 роки тому +1

    Oliga is my ATP special sweet every festival we prepared Oliga. Functions or marriages we ordered this

  • @famisworld2564
    @famisworld2564 3 роки тому +1

    Really ikkada oliga baaaaguntundi

  • @sowmyavardhan2727
    @sowmyavardhan2727 3 роки тому +2

    Voice chala bagundi & cheappea teru bagunnadi

  • @bhagyareddy8345
    @bhagyareddy8345 3 роки тому +4

    Kobbari oliga superb

  • @chinnac5145
    @chinnac5145 3 роки тому +1

    Super vuntudi ...nenu ATP ki vellinappudu tinnesi vasta ...👌👌

  • @meduribhavanibujji7692
    @meduribhavanibujji7692 3 роки тому

    Super Bharati

  • @madhavirajavolu5987
    @madhavirajavolu5987 3 роки тому +5

    My grandmother was an expert in it. She used to cook 1- 3 kgs at one stretch

  • @bhanutananki9973
    @bhanutananki9973 3 роки тому +2

    చాలా అభినందనీయం అన్న గారు

  • @bakkasaritha1302
    @bakkasaritha1302 3 роки тому +4

    OMG akkade kadu ma telanganalo kuda full famous telusa telusa (vikarabad) lo a function chesina first polelu untayi 🙋🙆3 typs chestharu

  • @vgsubramanian861
    @vgsubramanian861 3 роки тому +2

    I always love oliga 👍👍

  • @harithashyam9221
    @harithashyam9221 3 роки тому +4

    My favourite pala kovaa oliga, taste next level.... 👌👌

  • @srinulanka6106
    @srinulanka6106 3 роки тому +1

    Mee telugu ki maatlade vidanam.... soooperrr...

  • @pavankumarbojja1202
    @pavankumarbojja1202 3 роки тому

    Spastam ga telugu vuchcharisthunnaru..... Vinasompaina gaatram meedi danyawadamlu anna gaaru

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +1

      ధన్యవాదాలు పవన్ కుమార్ గారు

  • @ktvprasad2685
    @ktvprasad2685 3 роки тому

    Fine sir

  • @praveenamodupalli4947
    @praveenamodupalli4947 2 роки тому

    Nice bro

  • @allinone-ir2vd
    @allinone-ir2vd 3 роки тому +1

    Ingredients n thayari vidhanam cheppi unte bagundedi anna

  • @chagantianitha5144
    @chagantianitha5144 3 роки тому +2

    Iam.very happy about ur way of taking about atp oliga
    Iam.also anantapur girl

  • @sadalavanya4552
    @sadalavanya4552 3 роки тому

    Ma athagari ooru kurnool memu baksham Antamu. Memu paeni ravvatho chethamu. Ma athaya chala baga chetharu

  • @karimullashashaik8684
    @karimullashashaik8684 3 роки тому +2

    Super video and Super voice brother God bless you 🙏

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు

  • @shaikshavalikadapa619
    @shaikshavalikadapa619 3 роки тому +2

    Rayalaseema oligalu ❤️❤️

  • @Savihemuofficial
    @Savihemuofficial 3 роки тому

    Madi kuda ATP andi meru chala chalkaga telugu matladuthunnaru

  • @Deekshithalighting7396
    @Deekshithalighting7396 3 роки тому

    Naku meeru😬😬😬 matlaydy vidhanam & telgulo matladadam chalabaga nachinde mitramaa 👌👌👌👌👌👍👍👍👍

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు అన్న

  • @anuvegcooking9865
    @anuvegcooking9865 3 роки тому +4

    హోలిగ ప్రసిద్ధి, అలాగే ఆకుకూరలు కూరగాయలు, బిజినెస్ ప్లేస్ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ, ఐతే రెంట్ రాదు, డెవలప్డ్ కాదు ఈ మధ్య అభివృద్ధి చెందింది. ఊ రు విస్తీర్ణం ఎక్కువ. మనుషులు చాల సహాయ గుణం కలిగి ఉంటారు. ఐతే ఆర్థిాభివృద్ధి లే దు.

  • @sailuvundavilli1997
    @sailuvundavilli1997 3 роки тому +1

    Sir u r voice is really so nice I am from rajahmundry memu bobbatlu antamu

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు అండి

  • @plnaidu
    @plnaidu 3 роки тому +1

    Thank u sr,we are anantapur

  • @krrenukadevi6454
    @krrenukadevi6454 3 роки тому +2

    Ma Atp oliga super 👍

  • @shantilife9611
    @shantilife9611 3 роки тому +6

    These are Polelu or bakshalu in Telangana

  • @Ajay_CMA_Student
    @Ajay_CMA_Student 3 роки тому

    Love from anantapur Tqsm brother for exploring anantapur

  • @k.np.lakshmirani5011
    @k.np.lakshmirani5011 3 роки тому +1

    మా అమ్మ ఓళిగ చేస్తే 4 రోజులు టిఫిన్ గా తినేవాళ్లం మా పుట్టిల్లు కడప జిల్లా.

  • @pram8583
    @pram8583 3 роки тому

    Jai rayalaseema Jai kadapa Jai kurnool Jai ananthapur Jai chittor

  • @iqmedia1667
    @iqmedia1667 3 роки тому +2

    Oliga chala... bagudhi

  • @bizzamosessyamprasad2740
    @bizzamosessyamprasad2740 3 роки тому +3

    Oliga super at Kamala Nagar at old bank of baroda

  • @sravankumar6530
    @sravankumar6530 3 роки тому

    Bro really your voice is so awesome I like your food reviews. I’m following your every food videos reviews. Really your doing awesome job bro👏🏻👏🏻👏🏻

  • @venkatasaikarthikkarthik5427
    @venkatasaikarthikkarthik5427 3 роки тому +1

    Lokanath Garu 1st road Seena Oliga Center Mundhu ani wasteee okasari Seena Oliga Center lo chala baguntai

  • @raghurags3043
    @raghurags3043 3 роки тому +3

    Good to see this from my place and my area👌👌 one suggestion to you while talking who ever talks put the mike near to them (including you) 👍🏻

  • @sailatha2486
    @sailatha2486 3 роки тому +1

    Good respie

  • @Kiran--morningtimeSiruguppa
    @Kiran--morningtimeSiruguppa 3 роки тому +1

    super sweet

  • @reikiriyama977
    @reikiriyama977 3 роки тому +1

    Bobbattu 😍

  • @pgkmks
    @pgkmks 2 роки тому

    i.e. Anantapur.

  • @anilkumarkankanala4132
    @anilkumarkankanala4132 3 роки тому

    telugu padhalu chala baga matladuthunnaru

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు అనీల్ కుమార్ గారు

  • @lokeswarareddylokeswarared2607
    @lokeswarareddylokeswarared2607 3 роки тому +2

    Bro talking super bro excellent

  • @aparnarudraiah3218
    @aparnarudraiah3218 3 роки тому

    Ma amma inka baga chesthadhi tadipatri lo "chowdeswari catering house&oliga centre" epudina velthe taste cheyandi

  • @anithatalari4521
    @anithatalari4521 3 роки тому

    I'm from ananthapur it's really very tasty ooliga

  • @poornimamohan3876
    @poornimamohan3876 3 роки тому

    My favourite Holige wow wow wow wow wow Super Happy new year 🎉

  • @deepikapriyadeepu3813
    @deepikapriyadeepu3813 3 роки тому

    Andhra lo bobbatlu telangana lo polelu and rayalaseema lo bhakshalu a perutho pilichina taste okate mana telugu vantalu always yummy and tasty

    • @bhanuteja3105
      @bhanuteja3105 2 роки тому

      Bt batter is different nt maida flour
      For preparing

  • @bsb4902
    @bsb4902 3 роки тому +4

    అన్న నేను నీకు దాదాపు 1000km దూరంలో వున్నాను
    ఈ వీడియో చూసి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి అన్నా
    అన్న ఎవడు మా జిల్లాను పరిచయం చేసిన రక్తచరిత్ర తో పరిచయం చేస్తారు
    మొరటు అంటారు
    పగ ప్రతీకారాన్ని పెట్టింది పేరు
    అంటారు
    అన్నా చెప్పు అన్న దేశాన్ని గడగడ లాడి న్చిన ఇందిరా నుదుటి మీద చెమట తుడుచు కునింది ఒక్క నీలాం సంజీవరెడ్డి దెబ్బకు
    ఎన్ని ఒడిడుకులు ఎదురైన రామారావు హిందూపురం వదలలేదు ఎందుకో జనాలకు అర్థం కాలేదు
    అన్నా చెప్పు అన్న అత్యంత కరువు జిల్లా అంటారు నిజమే
    కానీ ప్రపంచములోనే పెద్ద చెట్టు మర్రి మాను మా జిల్లనే
    రక్తం రక్తం అంటారు
    నిజమే
    ప్రెసిడెంట్ లతో కాళ్ళు మొక్కించుకునే శాంత సాయి
    ప్రశాంతి నిలయం మా జిల్లాను
    కృష్ణదేవరాయల వేసవి విడిది పెనుకొండ మా జిల్లా నే
    అప్పుడు పుట్టిందే ఈ ఒలిగా
    మిగిలిన వాళ్ళు కాపీ కొట్టారు కాబట్టే దాని ఒక్క స్వీట్ గా పరిగణిస్తారు
    కానీ మేము విస్తరిలో దేవునికి నైవేద్యంగా సమర్పించి తరువాత మేము తింటం

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు సత్యనారాయణ గారు..

  • @neerusart1131
    @neerusart1131 3 роки тому

    Wow bale chepthunnaav👌👌👌👌👌nice👍

  • @kanchamaruna
    @kanchamaruna 3 роки тому +1

    Ma anantapur........ I'm from Anantapur

  • @purnachandra8517
    @purnachandra8517 3 роки тому +1

    Thanks for shoot

  • @somusekhar9381
    @somusekhar9381 3 роки тому +2

    Super

  • @sumangalimca2866
    @sumangalimca2866 3 роки тому

    My favorite also kobbari oliga 💕💕🥰🥰🥰

  • @nirmalagandham7591
    @nirmalagandham7591 3 роки тому

    Maa Anantapur oliga super bro

  • @suruvuvenkatesh6884
    @suruvuvenkatesh6884 3 роки тому +2

    మాది పక్కనే ధర్మవరం ఇక్కడ కూడా ఓళిగ చాలా బాగుంటాయి

  • @sakevenkataramudu6119
    @sakevenkataramudu6119 3 роки тому +1

    Kova oliga super😑👌

  • @MrShivaroyal
    @MrShivaroyal 3 роки тому

    నీ తెలుగు అద్బుతం అన్న...

  • @sureanu8287
    @sureanu8287 3 роки тому

    Super anantapur

  • @madhavirajavolu5987
    @madhavirajavolu5987 3 роки тому +1

    Saptagiri hotel lo appatikiappudu chestaru. My native place 👍

  • @vigneshvignesh326
    @vigneshvignesh326 3 роки тому +1

    Madhi Dharmavaram mamu ekada oliga thinamu super ga untundhi hot hot boluga taste super ga untudhi

  • @PrasanthiNaveen-u8d
    @PrasanthiNaveen-u8d 4 місяці тому

    అవునండి మా అనంతపురం ఒలిగ చాల ఫేమస్ & అలాగే బాచి రెడ్డి గారిని అదిగనని చెప్పండి నాకు బాచి రెడ్డి తెలుసు

  • @dreamlikeanarmyfan8715
    @dreamlikeanarmyfan8715 2 роки тому +1

    Hi Sir, please also do the similar video's in kurnool

  • @krishnadeshagani805
    @krishnadeshagani805 3 роки тому +3

    మా తెలంగాణలో. మా ప్రాంతంలో బచ్చాలు అని పేరు

    • @shaikshavalikadapa619
      @shaikshavalikadapa619 3 роки тому

      Kurnool lo Kuda atlane antaru..

    • @pillajanapadham7884
      @pillajanapadham7884 3 роки тому

      మా ప్రాంతంలో ఏమని పిలవాలో నాకే కాదు, ఎవరికీ కూడా తెలీదు. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడూ దీన్ని చూడలేదు 😀😀😀

    • @shaikshavalikadapa619
      @shaikshavalikadapa619 3 роки тому

      @@pillajanapadham7884 ee prantam Anna midhi

    • @pillajanapadham7884
      @pillajanapadham7884 3 роки тому +1

      @@shaikshavalikadapa619 East godavari

  • @velurikristaiah2669
    @velurikristaiah2669 3 роки тому

    Supar.baga.chpparu sir

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు క్రిష్టయ్య గారు

  • @shrutikitchenlifestyle
    @shrutikitchenlifestyle 3 роки тому +2

    I have shooted a video in atp for my channel and I am from atp and u dnt get that taste in any other place. Try mirchi bajji also in atp

  • @makamnagasuman4373
    @makamnagasuman4373 3 роки тому

    Sunnam geri lo chala super ga untai

  • @krishnasumanth262
    @krishnasumanth262 3 роки тому +3

    brother mee voice bagundi. News reader ki correct ga saripotundi.

  • @MrDega84
    @MrDega84 3 роки тому +1

    ಏನೇ ಬರಲಿ ಒಬ್ಬಟ್ಟು ಇರಲಿ

  • @ramachandras6747
    @ramachandras6747 3 роки тому +12

    నీ వాయిస్ కేక సోదరా? బట్ నీ వాయిస్ కి నీ ఏజ్ చాలా డిఫరెంట్

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు అన్న

  • @gowthamsreethan692
    @gowthamsreethan692 2 роки тому

    Any festival oliga is nessacery

  • @sureanu8287
    @sureanu8287 3 роки тому

    Anchor voice super super

  • @pvasu1723
    @pvasu1723 3 роки тому +1

    Melodious voice andi
    Manchi content back ground music veena vaadanam super
    Meeru ila inka enno ruchulanu parichayam cheyyandi sir
    For youth they addicted to junk..

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు వాసు గారు

  • @santoshchandra9241
    @santoshchandra9241 3 роки тому +1

    Voice super 😘

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు శరత్ చంద్ర గారు

  • @Rckrao-yn6jy
    @Rckrao-yn6jy 3 роки тому +1

    Yourvicegood

  • @Archak77
    @Archak77 3 роки тому

    Its clearly a Karnataka style of making Holige ....even on the board its clearly written as HOLIGE

  • @kishu7439
    @kishu7439 2 роки тому

    మాది తెలంగాణ
    మా ప్రాంతంలో బూరెలు అంటాం

  • @msureshbabu8313
    @msureshbabu8313 3 роки тому +3

    Corrier chestara