తెలుగు అంటే పడి చచ్చే నాకే మీ లాగ మాట్లాడలేక పోతున్న..అసలు ఎలా అండి ఇంత అందంగా తియ్యగా మాట్లడుగులుతున్నారు..బలమైన కారణం లేకుండా ఇలా అచ్చ తెలుగులో మాట్లాడటం కష్టం. మీరు సమాధానం కోసం ఏదురు చూస్తున్న
Smooth and Softy SHEKAR BHAI EGG DOSA, I am also your customer, In future you open SHEKAR'S DOSA CAMP, Caption: One is Enough to this Life, Service with Smile
Bro, in Anantapur you have to try uggani and Vada, Ragi mudda and mutton curry, 2nd road cut mirchi. DEO office daggara puri, near Nilam theater evening Idli. Any ATP guys here? like it here.
Thanks bro... I am from Hyderabad... Mee language chala sweet ga undhi. Alage sekhar gariki kuda dhanyavaadalu.. manchi tiffin center ni parichayam chesaru. Yeppudainaina Ananthapur vasthe sekhar gaari tiffin centre lo taste cheyyalani aasha ga undhi
I'm from tadipatri but now living in Saudi Arabia and also this was my first time seeing your channel I noticed one thing he the person with mic specking only in pure telugu I felt so happy because In other channels noticed this
శేఖర్ గారి దోశ అద్భుతం మిత్రమా మీరు కమలా నగర్ లో ఉన్న దోసెల బువ్వమ్మ టవర్ క్లాక్దగ్గర లేపాక్షి షాప్ ముందర సాయంత్రం పూట ఒక దోశ బండి బండిలో కారం దోస అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి అక్కడ కూడా రుచి చూసి అక్కడ కూడా అక్కడి వీడియోస్ కూడా అప్లోడ్ చేయండి🙏
your language is awesome. now a days we couldn't find this kind of language in youtube with this kind of content. great job brother spread the pure telugu across the youtube.
Honey🍯 words... I watched dis video more than 3 times u not used at least one english word good every nice to ear ur sweet words Anna keep on going I like love ❤ the telugu language but i cont speak like u..
సార్ మీ వీడియోస్ ఇంతకముందు చూసాను కానీ సబ్స్క్రయిబ్ చెయ్యలేదు. ఈ వీడియో ప్రెసెంటేషన్ చూసి నచ్చి సబ్స్క్రయిబ్ చేసాను. చాలా బాగుంది. ఇంకా ఎక్కువ వీడియోస్ చేస్తే బాగుంటుంది.
Address : opposite to SBI, Kalyana Durgam bypass road.
Tlilok rode sbi bank oposite
Clear address pls
@@rajeshkumaarr7678 kalyandurg bypass opp sbi bank exact adress ede
@@rajup8245 who r u. ???
@@rajup8245 None of Your business to talk about our income..
మీరు పరిచయం చేస్తున్న ఆహారాలకు దానికి తెలుగు లో వివరించడం దానికి మరింత అందం ఇస్తున్నాయి
అబబ్బ ఏంతచక్కగా తియ్యగా మాట్లాడుతున్నారు అండి మీ గాత్రం చాలాబాగుంది ,మీరు మాటాడేవిధానం మీ విడియోకె వన్నెతెచ్చింది 👏👏👏👍
మంచి చేసే వాళ్ళకి ఎప్పటికీ మంచే జరుగుతుంది.... మీ వివరణ బహు అద్భుతంగా ఉన్నది...... ధన్యవాదములు..... 🙏
తెలుగు అంటే పడి చచ్చే నాకే మీ లాగ మాట్లాడలేక పోతున్న..అసలు ఎలా అండి ఇంత అందంగా తియ్యగా మాట్లడుగులుతున్నారు..బలమైన కారణం లేకుండా ఇలా అచ్చ తెలుగులో మాట్లాడటం కష్టం. మీరు సమాధానం కోసం ఏదురు చూస్తున్న
ధన్యవాదాలు తేజ గారు
ఆహా ఎంతో హాయిగా ఉంది మీ తెలుగు భాష
Dooradarshan Chusanu.. Chinnapudu
Etv Chusanu....School Lo unnapudu..
Innalaku Innellaku Toli Sari Telugunu Malli Manasara Modatisari Maa Mana Telugu bhashanu .. Manake Parichyam Chesina.. Meeku..
Shtakoti Vandanalu..
Telugu Bhashaloni Goppatanam mariyu ahh Gauravam..
Mee Mataloni Padallo chala Baaga vinipistundi...
Dhanyavadalu..
Meeku .
Eppatiki Maruvaleni Mana Telugu Bhasaku . 🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు..వంశీ గారు
మీరు మాట్లాడే తెలుగు చక్కగా ఉంది.
ఇలాంటి వీడియో తీసినందుకు ధన్యవాదాలు 🙏
ధన్యవాదాలు
చాలా మందంగా ఉంది ఈ గుడ్డు దోస లోక్నాధ్ గారు సూపర్😋😋😋
Smooth and Softy SHEKAR BHAI EGG DOSA, I am also your customer, In future you open SHEKAR'S DOSA CAMP, Caption: One is Enough to this Life, Service with Smile
మీ వాయిస్ సూపర్ అన్నయ్య చాలా బాగా తెలుగు లో మాట్లాడుతున్నారు
స్వచ్ఛమైన తెలుగు పదాలు ...👌❤️
ధన్యవాదాలు గోవర్ధన్ గారు
లోక్నాధ్ గారు సూపర్ ప్రోటీన్ దోస 🥘🥘 ఒక్కటి తింటే చాలు కడుపు నిండిపోతుంది😋😋😋
Annagaru nenu mee mundu videos kooda chusi comment chesanu.. Mari ippudu meeru maa anantpuram ravatam chala santoshamga vundi annagaru
జీవితం లో ఒడిదుడుకులు పడిన వ్యక్తులకు జీవితం విలువ తెలుస్తుంది. అందుకు నిదర్శనం ఈ శేఖర్ గారి జీవితం ఉదాహరణ. Back ground voice super bro...🙏🙏🙏🙏
అమృతంలాంటి తెలుగు..
rayalaseema people are best 👏👏🎉🎉 be happy with your family,....
మీరు మాట్లాడే తెలుగు యాస,భాష మాకు బహు బాగా నచ్చినది ..
Bro, in Anantapur you have to try uggani and Vada, Ragi mudda and mutton curry, 2nd road cut mirchi. DEO office daggara puri, near Nilam theater evening Idli. Any ATP guys here? like it here.
Haryana jilebi opp lic office
Thank you anna
Tell shop names and their exact locations also??
Thanks bro... I am from Hyderabad... Mee language chala sweet ga undhi. Alage sekhar gariki kuda dhanyavaadalu.. manchi tiffin center ni parichayam chesaru. Yeppudainaina Ananthapur vasthe sekhar gaari tiffin centre lo taste cheyyalani aasha ga undhi
After a long time ..able to hear pure telugu, keep it up..God bless you 🙏
ధన్యవాదాలు తిరుపతి రావు గారు
మీ భాష మాత్రం కన్న తల్లి లాగా మీ వాయిస్ చాలా తియ్యగా ఉంటుంది మీ మాటలు చాలా పదునుగా మీ మీ మాటలుమళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది
ధన్యవాదాలు అన్న..
Entha Chakkati Telugu Vinnanu
I'm Soo Happy to See this Lovely Telugu Background Voice video..👌👍💕💓
I'm from tadipatri but now living in Saudi Arabia and also this was my first time seeing your channel
I noticed one thing he the person with mic specking only in pure telugu I felt so happy because In other channels noticed this
శేఖర్ గారి దోశ అద్భుతం మిత్రమా మీరు కమలా నగర్ లో ఉన్న దోసెల బువ్వమ్మ టవర్ క్లాక్దగ్గర లేపాక్షి షాప్ ముందర సాయంత్రం పూట ఒక దోశ బండి బండిలో కారం దోస అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి అక్కడ కూడా రుచి చూసి అక్కడ కూడా అక్కడి వీడియోస్ కూడా అప్లోడ్ చేయండి🙏
@Pìâñø PlãyéRexit అడ్రస్ అదే బ్రదర్ నేను ఆల్రెడీ నా మెసేజ్ లో పెట్టాను కమలా నగర్ లో రఘువీర టవర్స్ బ్యాక్ సైడ్ వస్తుంది దోసెల బువ్వమ్మ హోటల్ 🏨
Annayya me food videos kante meru matlade telugu kosame me. Fan ayyanu❤🎉
అన్న మీరు మీ వాయిస్ చాలా చాలా బాగుంది.. మీరు మంచి ఛానల్ లో చేరండి...
ధన్యవాదాలు
Madi anantapur thanks for introducing new tiffin Centre
Prajalaku aharam Andubatulo undali
Ane Mee Goppa Sankalpam Chala Goppadhi Shekhar Garu..👏👏👍
Alage Peru Shaswatham Dabbu Kadhu ani Correct ga Chepparu Shekhar Garu👌👍
లోక్ నాథ్ గారు మీరు మాట్లాడే భాష తెలుగు ఎంత తియ్యగా ఉంది.ఎక్కడా ఆంగ్ల ఉచ్చారణ లేదు.ఇది ఎలా సాధ్యం అవుతుంది
దోశ మాటేంటో తెలీదు గానీ మీ భాష చాలా బాగుంది...
Marachipotunna Telugu bhashaki pranam postunnaru miru 😘😘😘❤️
Telugu and his voice presentation excellent guru, pls continue more vedioes
Very inspiring man mee voice kuda chaala bagundi
మీ, మా, మన తెలుగు భాషకు మా తరపున మీకు ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు..
మంచి తెలుగు.ఆహా ఇది కదా తెలుగు వైభవం.
Egg dòsa gurinchi maku parichayam chesi nandu thanks. merevaro gani me voice chala bagundi babu ankhar gari voice addures. babu ninda noorellu Aarogyam ga Anandam ga jeevinchi thandri. me Amma oka veekshakuralu
ధన్యవాదాలు
Anantapur kalyanadurgam bypass Lo SBI Bank
Sir Loknadh Garu me videos & telugulo me vuchchara super
When ever I am going to the Anantapur defiantly I test this egg dosa
అద్బుతం మీ తెలుగు భాష విధానం
ధన్యవాదాలు
Sweet telugu language
Mee program showing to my children's because learning how to speak excellent Sweet telugu thank you 😊
ధన్యవాదాలు రాధాకృష్ణ గారు
me narration ki hatsoff bro...great
U r voice is amazing Sir
Chala baga Telugu matladutunnaru meru... nenu nerchukovali me daggera. Inka manchi telugu vini chala rojulindi
ధన్యవాదాలు
The anchoring is fine. The anchor in getting the inf from Sekhar is awesome. Fine to watch.
I like your anchoring sir,Telugu lo spastanga matlade anchor ni first time chustunna,keep it up sir ,well done,have a nice day sir
You are a very good orator sir and you use very good Telugu
ధన్యవాదాలు
Super 👌
అన్నా ఆకలి, అన్నం మనిషి విలువ తెలిసినవారు అరుదు అందులో శేఖర్ గారు ఒకరు. ,👌🙏🙏
మీ తెలుగు అద్బుతం.
Nice Anna super message .. keep it up sekhar Anna..
Manchi video chesaru loknadh Anna garu
Doselu super andi khastspadithe phalitham untundhi
Thank u 😊
Telugu language the way you execute is super 👌
Really great Anna telugulo antha chakkaga modatinundi chivari varaku okka aangla padam kuda ucharinchakunda chala chakkaga matadagaligaru...... 🙏🙏🙏🙏🙏❤️❤️❤️
హృదయ పూర్వక ధన్యవాదాలు ప్రేమ్ చంద్ గారు
Mee video inspiration to a place Kelli dosa tinalanipistondi 🤤🌝
Nice explanation
మీరు తెలుగు చాలా అద్భుతం గా ఉంది
Mee narration 👍👍👍👍❤️❤️❤️
మాది అనంతపురం బ్రో
లోకనాథ్ గారు మీ తెలుగు భాష అద్భుతంగా ఉందండి. తెలుగమ్మకు ముద్దు బిడ్డవు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు కుమార్ గారు. మనందరం తెలుగమ్మ ముద్దు బిడ్డలం
Wow
your language is awesome. now a days we couldn't find this kind of language in youtube with this kind of content. great job brother spread the pure telugu across the youtube.
Haha brother meru matram english lone type chesaru 😅
Good work anna for your life
Honey🍯 words...
I watched dis video more than 3 times u not used at least one english word good every nice to ear ur sweet words Anna keep on going I like love ❤ the telugu language but i cont speak like u..
ధన్యవాదాలు రఫీ గారు
Thank you sekharanna
Nice 👍 presentation 👍 ThanK yoU
ధన్యవాదాలు సుజాత గారు
Compare to other blogs ...u have given great effort by nice voice over...
Subscribed today
Good Anchoring Sir
Very good and meeru telugu enthukunnaru I am appreciating you...👌
Voice base super
సార్ మీ వీడియోస్ ఇంతకముందు చూసాను కానీ సబ్స్క్రయిబ్ చెయ్యలేదు. ఈ వీడియో ప్రెసెంటేషన్ చూసి నచ్చి సబ్స్క్రయిబ్ చేసాను. చాలా బాగుంది. ఇంకా ఎక్కువ వీడియోస్ చేస్తే బాగుంటుంది.
Video chala bagundi annayya may Lord Anjaneya swami bless you and your channel.
ధన్యవాదాలు తమ్ముడు
Chala bagundi anna ☺️☺️☺️☺️👌
Congrats Shekar brother
Ma Manoj gadni chala great ela chudam chala happy ga undi
Great man
I love egg dosa
మీ వాయిస్ బాగుంది sir
Wow..... Pure telugu.... Cngratzz brother.
Shekargaru. ....namaskaram bagunnaara. hai manoj u r an well behaved person be good with your parents n duty best wishes to father n son be blessed ☺
Yeah thank you so much Sriram garu
Will never forget my duties...and thanx for showing the love.🙏🏼we are blessed.
@@kosinenimanojbabu6202 that's it keep it up 👍
Uttapa penam size cheppandi sir
Super sir
Hard work with good attitude...Super Anna...
Super Telugu brother keep it up.
ధన్యవాదాలు
Desa bhshlndu telugu lessa Sri Gurjada gari tiyyani mata.🙏 meeru aade maatala teeru exlent sir.🙏🙏
ధన్యవాదాలు మధు రాజ్ గారు
Suparr
God bless you
We also wanted to taste the egg dosa we live in kurnool.😊😊😊😊😊😊😊😊😊😊😊
Naaku as dosha Khanna meets basha bahu ruchiga unnadhi sir ur super
Wow beautiful voice bro🙏
ధన్యవాదాలు
Ho super andi
లోకేనాథ్ గారు మీరు అండి తెలుగుతల్లి ముద్దు బిడ్డ ఒక్క ఆంగ్ల పదం వాడకుండా చాలా చక్కగా మాట్లాడారు
Meru challaga vundali Sir
Super voice bro
సూపర్
తీయనైన మీ తెలుగు.......కమ్మనైన గుడ్డు దోస........... అమోఘం
ధన్యవాదాలు
@@LOKFOODBOOK
👍
మన ఊరు
మన దోశ
your telugu super guru....
👌👏
మా ఊరు రోజు తింటాను నేను 😋😋