తెనాలి నెయ్యి ఇడ్లీ | Ghee Idly | Dosa |40Yeras Famous Hotel |Taste Tiffin's | Mani Cafe | Food Book

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ • 68

  • @sureshreddy976
    @sureshreddy976 Місяць тому +3

    ఇది తెనాలిలో నాకు తెలుసు టిఫిన్ బాగుంటుంది

  • @srmurthy51
    @srmurthy51 4 місяці тому +9

    ఉపాహారము మాధుర్యమా లేక మీ మాటలా.. చెప్పలేము స్వామి.. మీ వివరణ అంత అద్భుతము..ప ళ ని స్వామి గారు తరువాత స్వాత్చమైన తెలుగు భాష లో వివరణము

    • @ssdbiosciences9409
      @ssdbiosciences9409 Місяць тому

      చాలా బాగా చెప్పారు మీరూ 😂🎉

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 4 місяці тому +4

    మీ తెలుగు ఉచ్చారణ చాలా చక్కగా శ్రావ్యంగా వుంది !!!!👌👌👌

  • @007avbrahmam9
    @007avbrahmam9 5 місяців тому +10

    మీరు మాట్లాడే విదానం నాకు చాలా బాగుంది అన్నగారు స్వచ్ఛమైన తెలుగు చెవిలో అమృతం పొసినట్టు ఉంది

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  5 місяців тому

      ధన్యవాదాలు

  • @pchanti6473
    @pchanti6473 Місяць тому +1

    అన్నా తెలుగు ఎంత అర్చంగా మాట్లాడినా అని నేను ఇంతవరకు ఎవరిని చూడలేదు కేవలం మిమ్మల్ని చూశాను

  • @venkatakrishnaraonagisetty5446
    @venkatakrishnaraonagisetty5446 3 місяці тому +3

    మా తెనాలి,మా సుబ్రమణ్యం (మణి కేఫ్ )హోటల్ టీఫిన్ అదుర్స్

  • @philips.sudhakar2863
    @philips.sudhakar2863 Місяць тому +2

    Brother once plan for Hyderabad also

  • @ramsyamartscrafts5597
    @ramsyamartscrafts5597 4 місяці тому +2

    చాలా ఆలస్యమైనది వీడియో....కమ్యూనిటీ అని ఆంగ్లము ఉపయోగించారు.

  • @sivakrishna7783
    @sivakrishna7783 4 місяці тому +2

    Yes..
    1986 to 2024...
    Taste wonderful

  • @pvbrahmam8279
    @pvbrahmam8279 5 місяців тому +7

    హాయ్ లోక్ నాథ్ గారు, చాలా గ్యాప్ వచ్చిందండి, వీడియో 👍

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  5 місяців тому +1

      ఎలా ఉన్నారు బ్రహ్మం గారు

  • @balasubramanyam9956
    @balasubramanyam9956 5 місяців тому +3

    నాన్నా తమ్ముడు
    ఎక్క పోయావు
    చాలా రోజుల తరువాత
    Happy na

  • @vengalaraogorantla5766
    @vengalaraogorantla5766 5 місяців тому +3

    జంగారెడ్డిగూడెం లో రాఘవ కేఫ్ ఉంది ఫుడ్ బాగుంటది

  • @kirankrsh19
    @kirankrsh19 4 місяці тому +2

    mee telugu chala bavundi...

  • @VenkataJP
    @VenkataJP 3 місяці тому +1

    Mee Telugu chala bagundhi..👌🏻

  • @charigln
    @charigln 5 місяців тому +1

    Owner is very honest, very good ❤

  • @mohankrishnacreations4459
    @mohankrishnacreations4459 2 місяці тому +1

    ఇప్పుడు హోటల్ పరిస్థితి ఎలా ఉందంటే ఒక పదిమందికి ఉపాధి చూపించడమే కానీ హోటల్ నిర్వహిస్తున్న యాజమాన్యానికి అప్పులు పెరుగుతున్నాయి

  • @kodigantiravikumar6791
    @kodigantiravikumar6791 4 місяці тому +2

    Ongole antey merey gurthukuvacharu

  • @rajivaditya6657
    @rajivaditya6657 3 дні тому

    Hotel bagundi neat gaa

  • @rkvlogs....5085
    @rkvlogs....5085 5 місяців тому +2

    Nice video Anna ❤❤.

  • @naveenkumarmasaboina8202
    @naveenkumarmasaboina8202 5 місяців тому +1

    Bagunara Anna Garu mee chitrikarana baguntundhi meeru Telugu kalamma Thalli Mudhu Bidda Dhanyavadhalu🎉🎉🎉🎉

  • @gopalakrishnakodali2403
    @gopalakrishnakodali2403 4 місяці тому +1

    Dosa super

  • @mohanrao6827
    @mohanrao6827 4 місяці тому +1

    Bashabagaundhi

  • @guntupallisadgurumurthy
    @guntupallisadgurumurthy 5 місяців тому +5

    ఏంటి అన్న గారు ఈసారి చాలా రోజులు గ్యాప్ వచ్చింది

    • @dheeravathhussain8928
      @dheeravathhussain8928 5 місяців тому +3

      S బ్రదర్

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  5 місяців тому +5

      అవును గురుముర్తి గారు దగ్గర దగ్గరగా రెండు నెలలు.మరో వ్యాపకం లో ఉండటం వలన👍

  • @chaitanyam7392
    @chaitanyam7392 4 місяці тому +2

    Chala ahladaparustharu mee karyakramalatho anna meeru. Oka chinna kaanuka

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  4 місяці тому

      హృదయ పూర్వక ధన్యవాదాలు చైతన్య గారు..

    • @chaitanyam7392
      @chaitanyam7392 4 місяці тому

      @@LOKFOODBOOK anna meeru vudyogam emanna chesthara leda youtube matramena

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  4 місяці тому

      ​@@chaitanyam7392ప్రస్తుతం యూట్యూబ్ మాత్రమే చైతన్య గారు

    • @pavan2209
      @pavan2209 4 дні тому

      @lokfoodbook, గారు, warangal chowrastaa, krishnabhavan Vella galaru

  • @1kbz
    @1kbz 18 днів тому

    ఇప్పుడు లేదుగా తీసేసరుగా. హోటల్ క్లోజ్డ్ 😢.

  • @subhanimalpuriSubhanimalpuri
    @subhanimalpuriSubhanimalpuri 4 місяці тому

    Hi bhaiya chilakaluripet peta lo guntur subhani Malpuri start chesaru danini kuda explore cheyandi bro

  • @vaagmiLabs
    @vaagmiLabs 4 місяці тому

    Chaalaa Bagundi mee telugu

  • @sureshchatriya1848
    @sureshchatriya1848 5 місяців тому

    Midi Tenale madi tenale- Indra 🤩
    Who can forget Tenali Ramalinga ❓
    He was not only poet but also a comedian.
    He became poet because of boon but comedian because of curse. 🤩
    Sri Krishnadevarayalu was a Kannadiga.
    I wonder if Tenali Ramalinga was from Telugu or Kannada.

  • @subbaraopv7516
    @subbaraopv7516 4 місяці тому

    Where in Tenali

  • @raghuparvathala3037
    @raghuparvathala3037 5 місяців тому

    SIR MEE VOICE SUPERRRRRRRR SIR

  • @ShivaReddyM-p7t
    @ShivaReddyM-p7t 5 місяців тому +1

    నోరు ఊరిపోతుంది....

  • @chandramaduri7421
    @chandramaduri7421 5 місяців тому +1

    అన్న చాలా రోజులు అయ్యింది మీ స్వరం విని

  • @RK-lp8qb
    @RK-lp8qb 3 місяці тому

    What happened brother...no videos from you

  • @madhugoud6610
    @madhugoud6610 5 місяців тому

    Me videos ki chala Gap vastundhi Anna

  • @aswaninageswararao
    @aswaninageswararao 3 місяці тому

    Adress please

  • @pushpayalamanchi8013
    @pushpayalamanchi8013 4 місяці тому

    Address pettandi

  • @subbarayudukocharla6316
    @subbarayudukocharla6316 5 місяців тому

  • @parimianilanil1122
    @parimianilanil1122 5 місяців тому

    After long gap loknath anna
    Nice video 📸📸📸❤❤❤😊😊😊

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  5 місяців тому

      ధన్యవాదాలు అనీల్ గారు

    • @parimianilanil1122
      @parimianilanil1122 5 місяців тому

      @@LOKFOODBOOK 😀😀❤️❤️🙏🙏

  • @Venkatesh-vlogs-Telugu41097
    @Venkatesh-vlogs-Telugu41097 3 місяці тому

    Nenu Chaala saarlu tinnanu ... Idly Ok but Chutneyy Baavundadhuuu

  • @ManaRaithubidda-tx4qq
    @ManaRaithubidda-tx4qq 5 місяців тому +2

    Chiken Pokodi bandi interview chastara. Anna repalle

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  5 місяців тому +1

      మీరు నాణ్యత ఇస్తుంటే చాలు..నేను రేపల్లె వచ్చినప్పుడు మీ బండి వద్దకు వస్తాను

    • @ManaRaithubidda-tx4qq
      @ManaRaithubidda-tx4qq 5 місяців тому

      @@LOKFOODBOOK okay Anna

  • @Viswanath5555
    @Viswanath5555 5 місяців тому +1

    Hai sir.. Yela vunnaru

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  5 місяців тому

      బావున్నాను..మీరు ఎలా ఉన్నారు

    • @Viswanath5555
      @Viswanath5555 5 місяців тому

      @@LOKFOODBOOK fn sir

  • @srhtruefan3037
    @srhtruefan3037 5 місяців тому

    🎉

  • @bharaniraj11
    @bharaniraj11 5 місяців тому +2

    మీరు ఏం కెమెరా వాడుతారు అన్న.
    తప్పక తెలుపగలరు. 🎉

  • @kodigantiravikumar6791
    @kodigantiravikumar6791 4 місяці тому

    Bro

  • @iambadboy8230
    @iambadboy8230 3 місяці тому

    One month nunchi em ledu

  • @durgadesu5691
    @durgadesu5691 5 місяців тому +1

    Back ground music embarassing... please stop it.

  • @RRavindhar-hh6be
    @RRavindhar-hh6be 3 місяці тому

    Nenutenalopanichasanuh9telledu

  • @katakamsettyrambabu2811
    @katakamsettyrambabu2811 5 місяців тому

    వేసవి వల్ల కొంచెం ఆలస్యం