కలం.. గళం..పరిమళం. | " శుభరాత్రి " కార్యక్రమంలో మీరు కోరిన పాటలు -34 | రమేష్ నీలం.

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024

КОМЕНТАРІ • 35

  • @burkhajayanthi5195
    @burkhajayanthi5195 4 місяці тому +1

    Patalu super super thank you so much sir 🙏

  • @adisheshugurram9518
    @adisheshugurram9518 4 місяці тому +1

    Patalu bagunnavi sir super super super

  • @bobbilinag905
    @bobbilinag905 4 місяці тому +2

    శ్రోతలు కోరిన పాటలు వినిపిస్తున్న రమేష్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు...అలాగే మేము కోరుకున్న మాకు ఇష్టమైన పాట"కార్తీక దీపం" చిత్రం నుంచి "నీ కౌగిలిలో తల దాచి" అనే పాటను కూడా వినిపిస్తారని ఆశిస్తూ.... నాగేంద్ర, శ్రీదేవి... ఖమ్మం నుండి

  • @ramadevit4291
    @ramadevit4291 4 місяці тому

    చాలా మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నారు ధన్యవాదాలు సర్

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr 3 місяці тому

    Songs are Melodious and Beautiful Thanks Ramesh From Thota Mohan Guntur ❤❤❤❤❤

  • @bhumachanchaiah1629
    @bhumachanchaiah1629 4 місяці тому +1

    రమేష్ గారండి తొలికోడి కూసింది మూవీ పాట అందమైన లోకమని

  • @prakashshukla5063
    @prakashshukla5063 4 місяці тому +1

    Pooja chitram. Enneno janmal bandham...sp balu.vanijayraam gari gatram. Rajan Nagendra music vinipinchadi 🎉Prakash shukla Ahmedabad Gujarat 🎉

  • @gangarajamgajengi.8649
    @gangarajamgajengi.8649 4 місяці тому

    🙏సర్ చాలా చక్కని పాటలు వినిపిస్తున్నారు. ధన్యవాదములు. శుభరాత్రి.

  • @VenkateshwarluTodupunoori
    @VenkateshwarluTodupunoori 4 місяці тому

    ధన్యవాదములు సార్'

  • @prakashtps1396
    @prakashtps1396 4 місяці тому

    చిత్రం భలే కృష్ట్నుడు... పాట.. బృందావనం ఒక ఆలయము...శ్యామల ప్రకాష్ చిన్న తిరుపతి కర్ణాటక రాష్ట్రం 🎉

  • @ramalingakurnni8745
    @ramalingakurnni8745 4 місяці тому

    మేం ఏం అంటమండి,,ఔన,నే, అంటమండి, నిజమే కదండీ చాలా చక్కగా వర్ణించారు

  • @sobhadevi7786
    @sobhadevi7786 4 місяці тому

    Nenu korina pata vinipinchinandhuku Chala Chala thanks andi Ramesh garu pata lu anni bagunnavi andi malli vache program lo pelli pandri cinema loni pata nestamaa ane pata vinipinchagalaru ani koruchunnanu.

  • @Pushpavathi-vy5up
    @Pushpavathi-vy5up 4 місяці тому

    చాలా సంతోషం అండి నేను కోరిన పాట ప్రసారం చేసినందుకు ధన్యవాదాలు

  • @prakashshukla5063
    @prakashshukla5063 4 місяці тому

    Prati roju subh ratri kosam wait chyyadam naku alvatu aipoindi. RAJESH garu.memu korina patalu vinipisti nandu ku koti..koti...abhinandanalu🎉Prakash shukla Ahmedabad Gujarat 🎉

  • @nagarania9348
    @nagarania9348 4 місяці тому

    రమేష్ గారూ శుభోదయం సార్

  • @nagarania9348
    @nagarania9348 4 місяці тому

    లతా రమేష్ గారికి నమస్సులు నిన్నటి పాటలు ఈరోజు పాటలు చాలా బాగున్నాయి మీరు చెప్పిన విదంగా స్నేహం అటు వంటిది సుగుణసుందరికత సినిమా లో సుశీల గారూ బాలుగారు పాడిన పాట వినిపించండి సార్ 🙏🙏🙏

  • @gsaroja2822
    @gsaroja2822 4 місяці тому

    Hi sir namasthe 🤝💐🌹 good night

  • @bhaskarkuv9444
    @bhaskarkuv9444 Місяць тому

    Thank you ramesh garu, nenu korina song realease chesaru 10 th song ga

  • @srao9524
    @srao9524 4 місяці тому

    Namaste ramesh garu patalanni chala bagunnai next na pata movie jebudonga song regaadu regaadu kurradu vinipinchagalaru tenali nundi manukonda srinivasa rao .tq

  • @burkhajayanthi5195
    @burkhajayanthi5195 4 місяці тому

    Good morning sir 🙏

  • @morampudiSridharbabu
    @morampudiSridharbabu 20 днів тому

    Super sir🎉 నేను సార్ సుధారాణి

  • @bhumachanchaiah1629
    @bhumachanchaiah1629 4 місяці тому

    కలం గళం పరిమళం రమేష్ గారికి అభినందనలు మంచి పాటలు వినిపిస్తున్న మీకు శుభరాత్రి

  • @prakashshukla5063
    @prakashshukla5063 4 місяці тому

    Annamayya chitram kondalalo konetivadu...sp.balu gari gatram music keervani vinipinchadi 🎉Prakash shukla Ahmedabad Gujarat 🎉

  • @chamarty.nagapurnaraonagap7461
    @chamarty.nagapurnaraonagap7461 4 місяці тому

    Subha ratri sir

  • @prakashshukla5063
    @prakashshukla5063 4 місяці тому

    Sharda chitram...sharda..o.sharda...V.Ramkrishnadasu gatram. Chakraborty music.vinipinchandi.🎉Prakash shukla Ahmedabad Gujarat 🎉

  • @prabhalaviswanadham3848
    @prabhalaviswanadham3848 4 місяці тому

    సార్ ప్రతి రోజు తమరు మా కోసం మధురగీతాలు ప్రసారం చేస్తున్నందుకు ధన్యవాదాలు...
    నా ఇష్టమైన పాట
    దేవుడు చేసిన మనుషులు చిత్రం లోని
    విన్నారా అలనాటి వేణుగానం మ్రోసింది మరల
    ప్రభల సుజాతవిశ్వనాథం
    వనస్థలిపురం
    హైదరాబాద్

  • @prakashshukla5063
    @prakashshukla5063 4 місяці тому

    Abhilash chitram..yureka dorkindi girlfriend..sp.balu garu.janki gari gatram. Vinipinchadi 🎉Prakash shukla Ahmedabad Gujarat

  • @aleemsk1194
    @aleemsk1194 2 місяці тому +1

    Vices midikadu

  • @prakashshukla5063
    @prakashshukla5063 4 місяці тому

    Abhilash chitram...sandhy poddulkada. Sp.balu.s.janki gari gatram ilayaraja music vinipinchadi 🎉Ramesh garu. Prakash shukla Ahmedabad Gujarat 🎉

  • @gangarajamgajengi.8649
    @gangarajamgajengi.8649 4 місяці тому

    శుభసాయంత్రం 🙏 సర్.
    చిత్రం :. నాగమల్లి. పాడినవారు :. శ్రీమతి పులపాక సుశీలమ్మ,.
    స్వర్గీయ శ్రీ. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం గారు. రచన :. స్వర్గీయ శ్రీ. వేటూరి సుందర రామ్మూర్తి గారు. సంగీతం :.రాజన్ - నాగేంద్ర.
    రాగం తీసే కోయిలా, కోయకు గుండెలు తీయగా. పాటను వినిపించగలరు.
    గాజెంగి. గంగారాజం, లక్ష్మి.
    మోరపల్లి. గ్రామం, జగిత్యాల జిల్లా నుండి. 🙏.

  • @prakashshukla5063
    @prakashshukla5063 4 місяці тому

    Premnagar chitram. Nee kosam velisindi e Premnagar mu....ghanthshal mastaru gatram. Music 🎶 K.v.Mama🎉vinipinchadi 🎉Prakash shukla Ahmedabad Gujarat 🎉

  • @renikuntlabuchibabu83
    @renikuntlabuchibabu83 4 місяці тому

    "ఏమని వర్ణించను" డ్రైవర్ రాముడు చిత్రం లోని పాటను వినిపించగలరు.
    వికారాబాద్ జిల్లా పరిగి నుండి
    మణిచంద్ర ,నితిన్ చంద్ర, సాత్విక ,చంద్రిక, లలితశ్రీ, శ్రావణ భార్గవి, హిమాన్షు , బుచ్చి బాబు.మా కుటుంబ సభ్యులు. ధన్యవాదములు.

  • @mulaveereswararao6361
    @mulaveereswararao6361 2 місяці тому

    మీ కార్యక్రమం బాగుంది. శభాష్ వదిన చిత్రం నుండి వెచ్చ వెచ్చని నీ ఒడి లో పాట వినిపిస్తారా?

  • @mukeshlocely3520
    @mukeshlocely3520 4 місяці тому

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @user-si5vg2fg5n
    @user-si5vg2fg5n 3 місяці тому

    Seri seri muvva song play avvalaydu complaint chudandi