పాతపాటల బుట్ట బాలు - విరహమృత గానం partA|| Pathapatala butta Balu - virahaamrutha gaanam part A

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024

КОМЕНТАРІ • 353

  • @t.subbarayudupsd7915
    @t.subbarayudupsd7915 Рік тому +13

    మళ్లీ పుట్టాలి మీరు బాలు సర్🙏🙏🙏🙏🙏🙏

  • @sudhakarbandaru1402
    @sudhakarbandaru1402 Рік тому +20

    ఇలాంటి పాటలు ఎన్ని తరాలైనా దొరకవు.ఆనాటి కళాకారులు అందరికీ ముఖ్యంగా బాలుగారికి 🙏🙏🙏🙏🙏

  • @jbhagyalaxmilaxmi1209
    @jbhagyalaxmilaxmi1209 Рік тому +24

    గానం అమృతం
    మీరు అమృతం తాగిన గంధర్వలు
    సర్ 🙏మేము మీ కాలానికి చెందిన వారామావటం మా సుకృతం 🙏

  • @kuttistories6840
    @kuttistories6840 3 роки тому +13

    ఈ పాటలు అద్భుతం గా వున్నాయి, మళ్ళీ మళ్ళీ వినాలి అని పించే పాటలు

  • @rameshbd
    @rameshbd 3 роки тому +38

    మా మధ్య మీరు భౌతికముగా లేనప్పటికీ మీ గానం ఈ భూమ్మీద చిరస్థాయిగా నిలచిఉంటుంది

  • @inumulavijaya6655
    @inumulavijaya6655 2 роки тому +23

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌 బాలు గారికి పాదాభి వందనాలు🙏

  • @girimatcha5375
    @girimatcha5375 8 місяців тому +6

    అమృతం తాగినట్టు గా వుంది పాత పాటలు వింటుంటే

  • @gareejagadish5490
    @gareejagadish5490 3 роки тому +28

    పాట ఉన్నంతవరకూ ఈ మహానుభావుడు బతికే ఉంటాడు

  • @nallavenkatarao388
    @nallavenkatarao388 3 роки тому +25

    ఆనందాన్నిచ్చే పాటలు సేకరణకు ధన్యవాదాలు . బాలు గారు సూపర్ ఎప్పటికీ ఆయన పాటలు నిలిచి పోతాయి .

  • @kallasatyanandam4160
    @kallasatyanandam4160 2 роки тому +34

    ఈ జన్మకు మళ్లీ ఇలాంటి గాయకుని మరలచూడలేము ఎంతో గొప్ప వారు బాల సుబ్రహ్మణ్యం గారు

  • @thummalapavan5158
    @thummalapavan5158 8 місяців тому +7

    గురువు గారు మీ పాటల బుట్ట మాత్రం... చాలా బావుంది అండి 👌

  • @DeviPrasad-fh1jm
    @DeviPrasad-fh1jm 2 роки тому +17

    నీవు జీవించిన కాలంలో నేనూ ఉన్నాను నీపాదస్పర్శ నాకు దక్కింది నాజన్మధన్యమయింది....

  • @user-vp3yb5zx6w
    @user-vp3yb5zx6w 11 місяців тому +3

    గాన గంధర్వ స్వర్గీయ S. P balasubrahmanyam gariki🙏🙏🙏🙏

  • @satyanarayanakaraka9232
    @satyanarayanakaraka9232 3 роки тому +32

    ఈ పాటలు ఉన్నంత వరకు బాలుగారు బ్రతికే ఉంటారు.

  • @mallikarjunab195
    @mallikarjunab195 2 роки тому +8

    మన భారత జాతి ఒక మహా గాయకున్ని కోల్పోవడం మన దురదృష్టం

    • @vasudevantp4066
      @vasudevantp4066 2 роки тому +1

      Myfevaretsingar.vasudevan.Kerala.,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✈️✈️✈️✈️✈️✈️✈️✈️✈️✈️✈️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @DeviValavala-mk7lo
    @DeviValavala-mk7lo 10 місяців тому +6

    బాలుగారు పడిన ప్రతి పాట అద్భుతమే ❤

  • @gundumallikarjunarao3031
    @gundumallikarjunarao3031 Рік тому +49

    పాత తరం వారిని సముచితంగా గౌరవిస్తూ, కొత్త తరం వారిని అక్కున చేర్చుకుంటూ జీవించిన గాయకులు, మరియు తెలుగు భాష, తెలుగు సినిమాలు ఉన్నంతకాలం, మనందరికీ కలకాలం మదిలో నిలిచే అమర గాయకుడు శ్రీ బాలూ గారు. వారి ఆత్మ కు శాంతి కలగించాలని కోరుకుంటూ 🙏🙏🙏

  • @srisri1965
    @srisri1965 8 днів тому +1

    SPB గారు the god of music

  • @nagabhushanaraob9327
    @nagabhushanaraob9327 3 роки тому +13

    బాలు గారు పాడిన పటల్లో ఏ పాట తీసుకున్న ఒక అద్భుతం, అమృతం, అమోఘం, ఎన్ని రకలుగా చెప్పినా తక్కువే అవుతుంది.....అందుకే ఆయన పాధలుకు నా పుష్పాంజలి....

    • @narasimhamurthybalivada2562
      @narasimhamurthybalivada2562 Рік тому +1

      బాలూ గారు మా శ్రీకాకుళం 2020 జనవరిలో వచ్చారు ,. ఆయన కచేరీ ఈ కళ్ళతో చూశాను,.ఈ.రెండు చెవులు ,నా జన్మ ధన్యం అయింది. అలాంటి మహానుభావుడు మరలా ఈ భూమి మీద మరి పుట్టరు.

  • @thotapravalikaanupama4199
    @thotapravalikaanupama4199 3 роки тому +24

    మీరు అద్భుతం బాలు గారు, మీ సంగీతం అద్భుతం🙏🙏🙏

  • @mulampakasivasravani8400
    @mulampakasivasravani8400 3 роки тому +9

    Excellent voice sir meeku malli janmma undali ani devudini🙏🙏🙏 prarididtunnanu I MISS YOU BALU SIR🙏🙏🙏😭😭😭

    • @sugunasuguna2319
      @sugunasuguna2319 3 роки тому

      PPpPTPPPPPPpPpppP
      Lòo9 ooppoooooooooopooo0ooo9oooooooooooo9ooooo9ooooooooooooooooooooopoooooooooooooo99oo9oooooooooooooooooooo90oooo9oooooooo

  • @thirupathammag458
    @thirupathammag458 3 роки тому +5

    Mahanubhava ninnela marachipovali
    Nee patalatho epudu chiranjeevi ve🙏

  • @sathyamkotra1074
    @sathyamkotra1074 2 місяці тому +3

    ఈ పాటలు వింటుంటే మనసు ఎక్కడికో ఎల్లిపోతుంది

  • @vanisri8180
    @vanisri8180 3 роки тому +21

    Ayyyoo Mahanubhava Endukayya Program Ki Velleru 😨😧😧😧 Eakkadunnavu, Bujji Thandri Bangaru Konda Vellipoyaru 😧😧😧 Memu Jeevinchi vunnanthavaraku,Ne Madhurathi madhuram Aiena Gathram,Vintu,Bathikesthanu, Chetti Thandri Love You Soooooo much Balu Bangaram 😧😧😧😧😧😧😧

    • @mallaiahmadhagonim1591
      @mallaiahmadhagonim1591 3 роки тому +5

      Miss you balu sir. Any one can not beat to you

    • @sivabapatla4289
      @sivabapatla4289 2 роки тому +1

      Q

    • @godavarisrimannarayana1208
      @godavarisrimannarayana1208 2 роки тому +1

      కొన్ని వేల పాటలను పాడి తెలుగు వారినే కాకుండా హిందీ తమిళ్,కన్నడ,మలయాళ భాష లో పాడి అందరి ని మెప్పించిన SP బాలు great singer.ఆయన స్వరం ఎవరికి రాదు.బాలు పాడిన పాటలు ఎన్నటికీ వింటూనే వుంటాం.

    • @vanisri8180
      @vanisri8180 2 роки тому

      @@godavarisrimannarayana1208 Nizamandi

    • @chantib6280
      @chantib6280 2 роки тому

      @@sivabapatla4289 nxmmm(,,,,,,,,,,,, uuuehhheheeheghhhhhhhhhhhhhhehhhhhhhhhhhhhhhehhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhehhhhhhhy3eeeeyeeee3ehhhhhhhhhhhhhyehhhhhhheehhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhehhhhhhhhhhhhh3eytyetyyyeehhhhhhhhhhyeyyyeeeyyyyyyyytyytyeytewewyyeyeywyweyweyeyeewethhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhywywywyyeeyyyyeyyeyyywyyyyyyyyteyhhhhhhhhhhhhhhehhhhhhhhhh3ehhhhhhhhhhhhhhhyeyyyyyytyyyyyyyyyyyyyyyyyhhhhhhhhhhhhhhhhhhhhhhheehehehwheeweheheheheeheehehehhheeehhhehhhhhhhhhhhhhhhhhhhhhhhhehhhhhhhhhhehhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhrhrrhhhhhhhhhhhhhehhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhheeyhhrhhhheeehhyhhrhhhhhhhhhhhhhhhhhrhhhhhhhehhhhhhhhhhhhhhhheeyyyyyyeyyyyeyyhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhgggwggejhshdffffffffffffffffffffffffhdss

  • @lakshmimiriyala609
    @lakshmimiriyala609 3 роки тому +8

    Nia prema ki kalasi ni na pujaku nilayanivi🌿🌻🙏🏿🙏🏿

  • @rajashekargummula2300
    @rajashekargummula2300 3 роки тому +22

    తమరు పాడిన ప్రతీ పాటలో మాలో జీవించి ఉంటూ ఉంటారు , 😭🙏

    • @shekarpichi1958
      @shekarpichi1958 3 роки тому

      గురువుగారు మీరు పాడిన పాట పాట మనసుకి ఆకట్టుకుంటుంది పల్లవించవా నా గొంతులో పల్లవి కాదా ఈ పాట ఇంకా అద్భుతం కాకపోతే

  • @pvssnmurthy3016
    @pvssnmurthy3016 3 роки тому +17

    గాన గంధర్వుని గొంతులో విరహ గీతాలు విన సొంపుగావున్నాయి.

  • @mehernathgandikota8938
    @mehernathgandikota8938 3 роки тому +14

    అత్యద్భుతం బాలు sir ever green songs

  • @rapakabhujangarao9279
    @rapakabhujangarao9279 3 роки тому +9

    మంచి పాటలు అందిస్తున్న మీకు ధన్యవాదాలు.

  • @aravindabhuvanagiri5979
    @aravindabhuvanagiri5979 3 роки тому +7

    🙏🙏
    Balu sir
    Suryudu ,chandrudu unnantha kaalam mee gaanam vinipistune untundi🙏🙏🙏

  • @PSRPantangi
    @PSRPantangi 8 місяців тому +6

    మీకు వందనం సార్, మీ పాట మాట వినడం మా అద్రుష్టం

  • @uma0073
    @uma0073 7 днів тому

    We are all miss ed a super memorable singer na bhutho na bhavishyath

  • @jayachandrareddy1661
    @jayachandrareddy1661 Рік тому +10

    నీ పాట ఉంటది కలకాలము , నీ జ్ఞాపకం ఉంటాది చిరకాలం, నీ గాత్ర మాధుర్యం అది వెలలేని సౌందర్యము.నీ గాన పరిమళం అది సురలోక బృందావనం, అమృతమొలుకు నీ పలుకులు నవరత్నపు నిధులు.

  • @eswaremmaneni8431
    @eswaremmaneni8431 2 роки тому +5

    Super songs Johar S.P.B garu.🙏

  • @thenemoulika936
    @thenemoulika936 3 роки тому +3

    🙏🙏🙏🙏 ilanti aanimuthyalu malli raavu balu gaaru chirakaala chiranjeevi we miss you sir 🙏🙏🙏🙏

  • @srinivasrao471
    @srinivasrao471 Місяць тому

    Meeru legend sir
    No more words

  • @bhattiprolusrinivasarao6577
    @bhattiprolusrinivasarao6577 3 роки тому +4

    We never get back such melodious singer

  • @muraravi5133
    @muraravi5133 3 роки тому +11

    I miss you sir sp balu garu

  • @kanakamahalakshmi9607
    @kanakamahalakshmi9607 2 роки тому +1

    Very great full song nice video sir baluu sir we miss you sir🙏🏼🌹😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥💓🙏🏼

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr 11 місяців тому +1

    All songs are very good Thanks Raparti murali garu ❤❤❤

  • @deva.kona667
    @deva.kona667 3 роки тому +9

    Super sir old is gold

  • @somasekharamjinagam6629
    @somasekharamjinagam6629 7 місяців тому +2

    Sp gariki sankranthi vandanalu

  • @Kallakanakadurga
    @Kallakanakadurga 2 місяці тому

    TQ so much sir for giving beautiful songs

  • @devivalavala2357
    @devivalavala2357 3 роки тому +6

    👃👃miss.u.baalu.garu👃👃

  • @sudhakarr9275
    @sudhakarr9275 Місяць тому

    బాలు గారు నోట ప్రతీ పాట మా అందరి నోట, మరువువలేము నీ ప్రతీ మాట, మీరే మాకు గొప్ప బాట......

  • @rajeswararaorallapati8736
    @rajeswararaorallapati8736 3 роки тому +5

    Balu sir mee songs vinte. Aakalundadhu dahamundadhu meeku meeresati

  • @ShankarkallipelliShankar-tn6bk
    @ShankarkallipelliShankar-tn6bk 3 місяці тому +1

    👌🙏🌹❤️సూపర్

  • @balakrishnareddy9527
    @balakrishnareddy9527 3 роки тому +7

    Good collection

  • @krishnareddynarala2451
    @krishnareddynarala2451 Рік тому +2

    స్వర బ్రహ్మ బాలు గారికి నీరాజనాలు.

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 2 роки тому +31

    పాటల కోసమే. పుట్టిన. పరమపురుషుడు. మన బాలు అన్న గారు ప్రాణం పోశారు ఈ పాటలకీ. అందుకే ఆయనను. ఎవ్వరు మరువలేరు

  • @srinivas4176
    @srinivas4176 3 місяці тому

    We never seen like this singer again

  • @alivelumolugu6674
    @alivelumolugu6674 3 роки тому +1

    Rapartimuraligariki, tq. Adeyageetamaina, balubratikevunnaru.

  • @srinivasreddy709
    @srinivasreddy709 Місяць тому

    Great collection sir. Thankyou

  • @artistandcreater
    @artistandcreater 2 місяці тому +1

    Pretiroju evening 4_45to7_00varaku Balu gari patapatalu buttato aswadisthu untanu

  • @lakshmimiriyala609
    @lakshmimiriyala609 3 роки тому +5

    Yenatido ee anubandam 🌺🌷🌷

  • @kallasatyanandam4160
    @kallasatyanandam4160 2 роки тому +26

    ఈ జన్మకు మీరు పాడిన పాటలు వింటూ మేము జీవితం బాలసుబ్రమణ్యం గారు

  • @anaganilakshmidevi5226
    @anaganilakshmidevi5226 3 роки тому +7

    I like this songs I miss Balu sir

  • @rameshbv6303
    @rameshbv6303 Рік тому +1

    SUPER super selection

  • @bvramana1166
    @bvramana1166 2 роки тому +11

    There is no death to persons like Legend Balu. He lives in his songs forever.

  • @subramanyam7055
    @subramanyam7055 3 роки тому +7

    🙏🙏🙏super balugaru🙏🙏🙏🙏

  • @GovindGovind-wd5rz
    @GovindGovind-wd5rz 3 роки тому +1

    Super hates up sp garu

  • @sathireddynahata6732
    @sathireddynahata6732 3 роки тому +5

    మెరిసే మేఘమాలిక

  • @thirupathammag458
    @thirupathammag458 3 роки тому +2

    Animutyallanti Balu gari songs collection Chala bagunnay.We miss you sir🙏🙏🙏

  • @dabbirusrinivasarao3758
    @dabbirusrinivasarao3758 2 роки тому +35

    రాజు మరణించే ఒక తార రాలిపోయే.సుకవి మరణించే ఒక తార గగన మెక్కె.....భువి నుండి దివి కేగినది ఒక అమర గానం.

  • @amarojupriyanka6753
    @amarojupriyanka6753 3 роки тому +12

    Miss u sir😭😭😭😭

  • @user-bt5qx5ul3j
    @user-bt5qx5ul3j 3 місяці тому

    Old is gold annaru anduke

  • @nageswarareddy3707
    @nageswarareddy3707 День тому

    Ganagandarvuniki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sivagangam2422
    @sivagangam2422 3 роки тому +8

    I love you so much Sir but I miss u

  • @vakadavenkatanaidu7119
    @vakadavenkatanaidu7119 3 роки тому +10

    rip sir mee gaanam chaala estam.

  • @vanisri8180
    @vanisri8180 3 роки тому +1

    Me Pata Antee Naku Prannam Balu Meeru Learanna Cheadu Nizam Jeernichukoleka Pothunnam Meeru Stage Meeda Vunti Nindu Chandrudila Kanipenchivaru Meekula Bhasha Meeda Pattu Evariki vuntundi Balu,Me Roopam Apuroopam Me Matalu Muthyalu Lanti Matalu Evaru Chebutharu Ayya 🙏🙏🙏 Me Chiplipi Allari Evaru Cheastharu Balu Bangaram, Love You Soooooo much Balu Bangaram

  • @umamaheswararao5808
    @umamaheswararao5808 3 роки тому +9

    Miss You SPB Sir...

  • @mallavarapuramarao776
    @mallavarapuramarao776 3 роки тому +6

    Very good melodious songs

  • @kmuni4408
    @kmuni4408 Рік тому

    balu gariki padabi vandhanalu

  • @kasturirajan4487
    @kasturirajan4487 3 роки тому +18

    Spb voice is God's gift!!

  • @sanjeevareddy2880
    @sanjeevareddy2880 2 роки тому +15

    He was a great singer in many south Indian languages. Johar SP garu

  • @Sarithaniranjan7412
    @Sarithaniranjan7412 3 роки тому +2

    Inka 20years batike varu kani carona valla tandri chani poyadu miss u sir we love u a lot sir

  • @gontlasrinivasarao6186
    @gontlasrinivasarao6186 3 роки тому +5

    Super song sir

  • @hanmanthraosingarapu6890
    @hanmanthraosingarapu6890 3 роки тому +7

    Super😍

  • @maddaliranimma159
    @maddaliranimma159 8 місяців тому +1

    Excellent Songs Thank You Sir

  • @nagabalasubrahmanyamvasa9582
    @nagabalasubrahmanyamvasa9582 3 роки тому +15

    🙏🙏🙏🙏🙏🙏 ఇంతకుమించి బాలు గారికి మనం ఏమి చేయగలం

  • @kambalavenkataramana4690
    @kambalavenkataramana4690 2 роки тому

    Supar gaa unnai sir

  • @srinivasupalanti4847
    @srinivasupalanti4847 2 роки тому +1

    Super song s great singer

  • @nrk2892
    @nrk2892 3 роки тому +2

    Excellent 🎶music therapy with honey miracle pleasant voice with perfection GAANA GANDHARWA LEGEND SPB GAARU VANDANAM MEEKU MEERAY SAATI WE MUSIC LOVERS REMEMBER U FOREVER

  • @parigisangameshwar901
    @parigisangameshwar901 3 роки тому +15

    నీ పాటలో బతికే ఉన్నారు బాలు

  • @VijayaLakshmi-js3ry
    @VijayaLakshmi-js3ry Рік тому

    Super songs Balu my favourite singer

  • @charanmernedi1296
    @charanmernedi1296 3 роки тому +2

    Miru malli ravali mi maranm maruva lekunam Balu garu 😭😭😭♥️

  • @bhaskargoudm7797
    @bhaskargoudm7797 3 роки тому +7

    I miss u lot sir

  • @harishram2337
    @harishram2337 2 роки тому +1

    I am not feeling well bcuz my loved one is not good he is very sic that's my husband he is suffering with tumer I can't sleep still this early morning 3 but this songs made me sleep thank you for your collection thank u soooooooooooooo much

  • @rajieswarb7147
    @rajieswarb7147 3 роки тому +4

    Miru chala baga padutharu sir

  • @shyamsunderkoppu6214
    @shyamsunderkoppu6214 3 роки тому +5

    Super 🙏🙏🙏🙏

  • @anuradhamangapuram4283
    @anuradhamangapuram4283 2 роки тому +3

    Balu sir I miss sir I miss you 🙏🙏🙏

  • @jyotialti2969
    @jyotialti2969 3 роки тому +4

    Sp ,s voice sweet and cute ,ever green fromPNR ppRrga

  • @sujathasarepalli298
    @sujathasarepalli298 2 роки тому +52

    Mi program vachinappudalla nenu edustune untanu

  • @naguketha6322
    @naguketha6322 3 роки тому +5

    Super
    🙏🙏🙏

  • @papinaidukaranam2129
    @papinaidukaranam2129 2 роки тому +1

    🙏🙏🙏

  • @pro-gamer-official.523
    @pro-gamer-official.523 Рік тому +1

    Balu..balachandar..ms.viswanadhan..what.a.combination

  • @pharmanagaraj2854
    @pharmanagaraj2854 3 роки тому +8

    Super sir🙏🙏🙏🙏

  • @nadakuditimadhu5086
    @nadakuditimadhu5086 2 роки тому

    Rediyo lo ee paatalu vaste balu swaram inka chala baguntundi

  • @vanithapiragari2079
    @vanithapiragari2079 3 роки тому +1

    Miss. You. Spb. Sir.

  • @madhusudhankasturi741
    @madhusudhankasturi741 3 роки тому +6

    Miss u Balu sir