O. P. Nayyar Musical || Neerajanam Movie || Jukebox || Viswas,Saratha Babu,Saranya

Поділитися
Вставка
  • Опубліковано 31 гру 2024

КОМЕНТАРІ •

  • @sekharb8026
    @sekharb8026 3 роки тому +39

    ఇలాంటి సంగీతాన్ని పాటల్ని ఇప్పుడు చంపేశారు

  • @reddiramana8179
    @reddiramana8179 6 місяців тому +17

    అద్భుతమైన పాటలు ఎప్పుడు విన్నా మనసు ఎంతో తేలికగా వుంటుంది,స్వరకర్త కు,గాత్రదానం చేసిన వారికి జీవితకాలం రుణపడి వుంటాము

    • @jampabhaskarrao8993
      @jampabhaskarrao8993 5 місяців тому +1

      E Songs Vintunte , NAAKU Mental. Yekkutundi. : 🙏🙏🙏🙏🙏💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏

  • @prathap200
    @prathap200 Рік тому +16

    అన్ని పాటలు సూపర్ హిట్ నిన్ను చూడక నేనుండలేను అనే పాట ఆల్ టైం హిట్ నిన్ను చూడక నేనుండలేను అనే పాట మా ఫ్రెండ్ అంకితం

  • @indisat
    @indisat 3 роки тому +55

    మ్యూజికల్ హిట్ ... అన్ని పాటలూ , OP Nayyar కే సాధ్యమనిపించే విలక్షణ సృష్టికి నిదర్శనం...ఎన్ని దశాబ్దాలు గడిచినా నిలిచిపోయే పాటలంటే ఇవే...

  • @rameshmallepakula2975
    @rameshmallepakula2975 3 роки тому +96

    ఈ పాటలు వింటూ ..మన జీవిత కాలం పెంచుకోవచ్చు...

  • @chantivundavalli2450
    @chantivundavalli2450 2 роки тому +38

    ఏం మ్యూజిక్ రా? బాబోయ్ ! ఆ గానామృతం,సాహిత్య సుధామాధుర్యం అల్లాడించేసారు.

  • @jeevanking1977
    @jeevanking1977 2 роки тому +12

    సూపర్బ్ ఆల్ టైం హిట్స్ ఇంకా 100 ఇయర్స్ కి కూడా వినొచ్చు

    • @christinasingh1093
      @christinasingh1093 2 роки тому

      Nayyarhi... Telugu padala adhura kurpu
      Balu ji, amma jana ki meeku paadabhi vandanam

  • @LaxmiDevi-qo8sm
    @LaxmiDevi-qo8sm 4 роки тому +91

    Na చివరి శ్వాస వరకు,,, గుర్తుండే పాటలు

    • @zaydnolan6278
      @zaydnolan6278 3 роки тому

      dont know if anyone cares but if you guys are stoned like me atm then you can watch pretty much all of the new series on Instaflixxer. Been watching with my gf recently xD

    • @uliseswill8488
      @uliseswill8488 3 роки тому

      @Zayd Nolan Definitely, have been using InstaFlixxer for months myself :D

    • @sreedharASHOK
      @sreedharASHOK 10 місяців тому

      3:33

  • @mastanaiahinakollu4077
    @mastanaiahinakollu4077 2 роки тому +43

    ఈ పాటలు నభూతో నభవిష్యతి
    అప్పటికీ ,ఇప్పటికీ , ఇంకెప్పటికైనా
    నేను డిగ్రీ చదివేరొజులు
    స్వీట్ మెమోరీస్ ..
    గుండెను పిండే ... అక్షరగుళికలు
    👌👌👌👌💐💐💐💐

  • @kandurisridhar1686
    @kandurisridhar1686 6 місяців тому +10

    నా ప్రేమకే శెలవూ నా దారికే శెలవూ
    కాలానికే శెలవూ దైవానికే శెలవూ
    ఈ శూన్యం నా గమ్యం ఈ జన్మకే శెలవూ
    నా ప్రేమకే శెలవూ నా దారికే శెలవూ
    కాలానికే శెలవూ దైవానికే శెలవూ
    మదిలోని రూపం మొదలంత చెరిపీ
    మనసారా ఏడ్చానులే
    కనరాని గాయం కసితీర కుదిపీ
    కడుపారా నవ్వానులే
    నా ప్రేమకే శెలవూ నా దారికే శెలవూ
    కాలానికే శెలవూ దైవానికే శెలవూ
    అనుకున్న దీవి అది ఎండమావీ
    ఆ నీరు జలతారులై
    నా నీడ తానే నను వీడ గానే
    మిగిలింది కన్నీరులే
    నా ప్రేమకే శెలవూ నా దారికే శెలవూ
    కాలానికే శెలవూ దైవానికే శెలవూ
    ఈ శూన్యం నా గమ్యం ఈ జన్మకే శెలవూ
    నా ప్రేమకే శెలవూ నా దారికే శెలవూ
    కాలానికే శెలవూ దైవానికే శెలవూ

  • @pallipattu3789
    @pallipattu3789 3 роки тому +30

    అద్భుతమైన సాహిత్యం..సంగీతం...గానం..
    మనసునలా కొత్త జగత్తులోకి తీసుకెళ్తూ....

  • @sarvarayudubura3216
    @sarvarayudubura3216 3 роки тому +30

    బాలూ జీ ఎంత మంచి స్వరం దేవుడు దయచేసాడయ్యానీకు

  • @కిషోర్బాబు
    @కిషోర్బాబు 4 роки тому +163

    హార్మోనియం మీద అయన విన్యాసం.. అమోఘం... అద్భుతం... op నయ్యర్ గారు 🙏🙏

    • @girijadevi8594
      @girijadevi8594 2 роки тому +3

      O.P. IS O.P THAT'S ALL !

    • @praveenpunaha1742
      @praveenpunaha1742 Рік тому

      O. P. is divine - His Rhythm is Divine! There is no expiry to his music - Ever Fresh!@@girijadevi8594

  • @R.R.R.S.
    @R.R.R.S. 3 роки тому +46

    ఈ పాట వినకుండా ,,,,చూడకుండా నే ..ఉండలేను అది,,,,ఈ జన్మలో ,మరి ఆ జన్మలో ఇక ఏ జన్మ కైనా....ఇలాగే వింటూ ఉంట ఎన్నటికీ.👌👌👌👌👌👌👌👌రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికి 🤝🌹🌹🌹🌹22..12..2021

  • @naveen5344
    @naveen5344 3 роки тому +68

    ఇలాంటి వారికి తెలుగు చిత్ర పరిశ్రమలో లేకుండా కనపడకుండా అవకాశాలు ఇవ్వంకుడ స్వార్థంతో ఇన్నాళ్లు కోట్లు సంపాదించిన తెలుగు చిత్ర నిర్మాతలకు, సంగీతం తెలిసిన గుడ్డివల్ల లాగా నటించిన దర్శక దిగ్గజాలు ఇవే నా నీరాజనం🙏

    • @mummidinageswararao1616
      @mummidinageswararao1616 Рік тому +1

      ఇటువంటి పాటలు వింటుంటే మనసు ఎంతో ప్రశాంతము గా ఉంటుంది.

    • @rafiraj2419
      @rafiraj2419 Рік тому +2

      OUTSTANDING COMPOSITION WHICH HAS STOOD THE TEST OF TIME

  • @rajkumarnyalakanti1779
    @rajkumarnyalakanti1779 2 роки тому +7

    Music lo oka edge ki tiskelle songs ivi nenu 13yrs nundi vintunna... Om prakash nayyar gariki padabhivandanalu.🙏

  • @yerravellysatyanarayana3404
    @yerravellysatyanarayana3404 3 роки тому +82

    మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించే ఇలాంటి పాటలు అద్భుతం... ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మనసుకు నచ్చిన పాటలు వింటుంటే చాలా చాలా సంతోషంగా ఉంటుంది.

  • @viswanathkori9900
    @viswanathkori9900 11 місяців тому +11

    జ్ఞాపకాలు మిగిల్చి వెళ్లారు మహానుభాహులు శతకోటి వందనములు 🙏🙏🙏🙏🙏🙏

  • @subbaraokolla8710
    @subbaraokolla8710 9 місяців тому +46

    2024 లో విన్నా కూడా అహ్లాదమే.

    • @k.nageswararao3088
      @k.nageswararao3088 5 місяців тому +3

      నేను. ఈ పాటలు 46 ఏళ్లుగా వింటున్న... OP నయ్యర్ గారికి,SP బాలు గారికి&జానకి గారికి... నా కృతజ్ఞతలు...❤❤❤❤🎉🎉🎉

    • @suchitradasi-ee5cs
      @suchitradasi-ee5cs 2 місяці тому +1

      ❤❤❤❤❤❤❤❤

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te 4 роки тому +128

    ఎంత మంచి పాటలు రా బాబు!
    సంగీతం 👌
    సాహిత్యం 👌
    గానం 👌
    అందరు కలిసి మధురమైన పాటలను శ్రోతలకు ఇచ్చారు!

    • @shaikriyazbasha7056
      @shaikriyazbasha7056 3 роки тому +2

      🥰

    • @shaikriyazbasha7056
      @shaikriyazbasha7056 3 роки тому +2

      🥰super

    • @geetugeetika7665
      @geetugeetika7665 3 роки тому +2

      तेलुगू यह करो करो करो करो

    • @geetugeetika7665
      @geetugeetika7665 3 роки тому

      Pjkhhiuu good night friends thank u for late reply ivvaku you have I will have the holidays are you ma'am I tell them to be a prpe a today and will u been ujhuui the best of jybhhujjkkmnmmm
      Yjjhjhhjbbkljojjkk
      Kllkiojjioilkjjj

    • @geetugeetika7665
      @geetugeetika7665 3 роки тому

      Th😭😭❤️🙄🙄🙄❤️❤️❤️❤️🙄🙄🙄🙄🙄🙄🙄🙄🙄

  • @g.malleshamyadav9929
    @g.malleshamyadav9929 3 роки тому +74

    ఓపి నయ్యర్ సంగీతం.బాలు జానకమ్మ గానం మనసులో ఆనందం మరుజన్మయిన సరిపోదు ఇలాంటి పాటలు వినడానికి 🙏♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @ArunKumar-vo5ri
    @ArunKumar-vo5ri 3 роки тому +75

    నిద్రరానివాళ్లు హాస్పిటల్ వెళ్లకుండా ఈపాట వింటే నిద్ర వెంటనే వస్తుంది 👌👌

  • @mvsprakash9197
    @mvsprakash9197 4 роки тому +19

    O. P. Nayyar music, balu గారి నోటి వెంట పాడే పాట అతి మధురం ఎప్పుడు చిర స్మరణీయo 🙏

  • @thomasgonthina5691
    @thomasgonthina5691 3 роки тому +89

    బాలు గారూ చనిపోలేదు...... ఈ పాటల రూపంలో జీవించి ఉన్నారు ❤
    58

  • @ivchamber
    @ivchamber 10 місяців тому +6

    3 దశాబ్దాలు దాటినా, ఎంత మనోహరమైన పాటలు. ఈరోజు స్వీడన్ నుండి ఈ పాటలను వింటున్నాను

    • @VIDYASAAGAR-z9z
      @VIDYASAAGAR-z9z 9 місяців тому

      True.... I have a disciple in swedan... A woman... However im a guru.. Yogi.... Best wishes man

    • @sjkmshariff6293
      @sjkmshariff6293 2 місяці тому

      Yes it's nice to hear to remember olden days... I am listening it from Abu Dhabi

  • @Rammohan_Kasturi
    @Rammohan_Kasturi 7 років тому +139

    అన్నీ ఏర్చికూర్చిన ఆణిముత్యాలతో.. అపూర్వ కలయికతో తెలుగు సినీ సంగీతానికి OP నయ్యర్ సార్ స్టైల్లో "నీరాజనం"

  • @simhadrimosali4711
    @simhadrimosali4711 3 роки тому +33

    నాటి యుగం ముగిసింది..... నాటి జ్ఞాపకాలతో నాటి మధుర స్మృతులతో బ్రతకడమే....

    • @VVRao-wb2rl
      @VVRao-wb2rl Рік тому

      S

    • @jrameshjraju8237
      @jrameshjraju8237 Рік тому

      😊😊😊😊

    • @prabhakarkokkiligadda4142
      @prabhakarkokkiligadda4142 4 місяці тому

      విడుదల అవుతున్న అన్ని సినిమాల్లో సంవత్సరానికి కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు ఇటువంటి పాట..... గత 25/30 సంవత్సరాలలో 1) ఘర్షణ లోని కురిసేను విరిజల్లులే.2) డబ్బింగ్ సినిమా మాస్టారులోని మాతృగీతం "ఒరుదల కాదల్ తందై ఇంద కరదల మనసు కువందై" (సీతాకాలం మనసూ) ఈ రెండు పాటలే ఈ నీరాజనం లోని పాటలకు కాస్త దగ్గరగా ఉన్నాయి...

    • @govardhanadelly5497
      @govardhanadelly5497 4 місяці тому

      Avunu

  • @ekambersinfotainment2122
    @ekambersinfotainment2122 Рік тому +3

    అద్భుతం. తెలుగు లో ఒకే సినిమా కి music ఇచ్చారు O P Nayyar garu. But మహా అద్భుతమైన పాటలు అందించారు.

  • @ramakrishnavasudevanittala7198
    @ramakrishnavasudevanittala7198 10 місяців тому +2

    Most melodious songs of all time given by a Bollywood music director
    UNFORGETTABLE

  • @ravikumarmatcha6346
    @ravikumarmatcha6346 4 роки тому +28

    Musical feast of O. P. Nayyar. We proud of you sir!! Hats off to you sir!!! You are the still alive with your great music...

    • @anjaneyulunavuluri7434
      @anjaneyulunavuluri7434 2 роки тому +1

      O p Nayyar is the. Most powerful and melodious. Music director. He is my. Heartful favourite

  • @krishnaprasad1726
    @krishnaprasad1726 2 роки тому +61

    తెలుగు ఇండస్ట్రీ లో ఉన్న అద్భుత మ్యూజిక్ ఆల్బమ్స్ లో.. ఈ మూవీ సాంగ్స్..ఒకటి.ప్రత్యేకత కలిగిన.ఒకే ఒకటి గా చెప్పినా తప్పులేదు..మ్యూజిక్ సెన్స్ తెలిసిన..ప్రతి ఒక్కరి..హార్ట్ టచ్ చేస్తాయి..ఈసొంగ్స్..సుపెర్బ్..అప్పటికి..ఇప్పటికి..ఎప్పటికి..సుపెర్బ్.. నయ్యర్

  • @VijjKumar-jp3nx
    @VijjKumar-jp3nx 7 місяців тому +4

    ILOVE YOU ❤❤❤. మనసుకు ఎంతో ఆనందం కలిగించే పులకించే మధురమైన పాటలు అద్భుతం...🎉🎉🎉🎉❤❤❤❤❤ విజయ్❤

  • @ravikumarsura1269
    @ravikumarsura1269 3 роки тому +175

    ట్యూన్ కి తగ్గ సౌండింగ్.. చాలా సినిమా పాటలు నచ్చాయి. అవి విని విని బోర్ కొట్టాయి.. ఈ పాటలు ఎప్పుడు బోర్ అనిపిస్తాయా అని ఎదురు చూస్తున్నా.. ఈ జన్మలో బోర్ కొట్టినట్లు లేవు...

    • @chakravarthivaddadi385
      @chakravarthivaddadi385 2 роки тому +8

      వాస్తవం వాడిపోదు.

    • @kalyangireesh
      @kalyangireesh Рік тому +7

      sir mee analysis correct

    • @brahmanaiduyakkati9731
      @brahmanaiduyakkati9731 Рік тому +9

      ఒ పి నయ్యర్ గారి సంగీత దర్శకత్వం చాల విశిష్టమైనది.

    • @jeetukumar2833
      @jeetukumar2833 9 місяців тому +3

      S sir

    • @ykraju5089
      @ykraju5089 8 місяців тому +3

      Daily favourite songs yk raju

  • @నరసింహమూర్తిగౌరీపుత్రుడు

    ఈపాట వింటే మళ్ళీ నాగతం గురుత్తుకి వస్తుంది నాకోసం పాడినాటు ఉంది ఈపాట రాసిన వారికీ పడిన వారికీ పాదాబి వందనాలు

  • @narsingraoparnandhi5351
    @narsingraoparnandhi5351 3 роки тому +22

    🤗💞 మనస్సు హత్తుకునే మైమరిపించే ఈ పాటలు సంగీతం అజీరామరం....అద్భుతమైన సంగీత రచనలు ఓ పి నయ్యర్ హైలెట్ పాటలు బాలుగారి సుమధురమైన స్వరం బాలుగారిని ఎప్పటికి మన హృదయాల్లో చెరగని ముద్ర లు ఎన్నో...🤗

    • @phani25able
      @phani25able 2 роки тому +1

      అజరామరము

  • @umamahesh6739
    @umamahesh6739 7 місяців тому +5

    తెలుగు సినీ ప్రపంచంలో ప్రత్యేక,సుస్థిర స్థానం ఈ పాటలది🙏🙏🙏

  • @brahmanaiduyakkati9731
    @brahmanaiduyakkati9731 Рік тому +5

    ఒ పి నయ్యర్ గారి సంగీత దర్శకత్వం చాల విశిష్టమైనది, చాల గొప్పది.

  • @crazygoy2003
    @crazygoy2003 5 років тому +101

    ఆ..ఆహాహా..
    ఒహో..ఒహో..ఒహో(2)
    నిను చూడక నేనుండలేను(2)
    ఈ జన్మలో మరి ఆ జన్మలో(2)
    ఇక ఏ జన్మకైనా ఇలాగే....
    నిను చూడక నేనుండలేను(2)
    ఒహోహో ఆహాహా ఆహాహా ఒహోహో
    ఆహాహా ఒహోహో ఒహోహో ఆహాహా
    ఏ హరివిల్లు విరబూసినా..
    నీ దరహాసమనుకుంటిని
    ఏ చిరుగాలి కదలాడినా
    నీ చరణాల శృతి వింటిని
    నీ ప్రతి రాకలో ఎన్ని శశిరేఖలో(2)(నిను చూడక)
    ఒహోహో ఆహాహా ఆహాహా ఒహోహో
    ఒహోహో ఆహాహా ఆహాహా ఒహోహో
    నీ జతగూడి నడయాడగా
    జగమూగింది సెలయేరుగా
    ఒక క్షణమైనా నిను వీడినా
    మది తొణికింది కన్నీరుగా
    మన ప్రతి సంగమం ఎంత హృదయంగమం(2)(నిను చూడక)

  • @ranjanreddy6816
    @ranjanreddy6816 3 роки тому +55

    17:40 ఈ విశాల ప్రశాంత ఏకాంత శోదంలో నిదురించు జహాపన... స్వర్గలోక ద్వారం

  • @nukaratnam419
    @nukaratnam419 2 роки тому +9

    ఇలాంటి మహనీయులను భగవంతుడు మనకు ప్రసాదించినందుకు భగవంతుడికి థాంక్స్ చెబుతున్నా సంగీత ప్రియులు హృదయాల్లో చిరస్మరణీయుడిగా నిలిచిన ఉంటారు

  • @srinivasaraomaruboyina8627
    @srinivasaraomaruboyina8627 3 роки тому +34

    ఈ జన్మకు ఇదిచాలు అనిపించేటట్లుగా ఈ పాటలు

  • @pndranki1
    @pndranki1 3 роки тому +21

    సంగీతం ప్లస్ గాత్రం లయాన్విత ప్రవాహంలా ఉంది.మధురిమలు చిలికించేలా ఉంది

  • @gopalkrishna3476
    @gopalkrishna3476 4 місяці тому +5

    1984 లో ప్రొడ్యూసర్ రమణమూర్తి గారికి ఇచ్చిన మాటని 1989 లో The One and Only 'op nayyar' SIR ఈ మూవీ కంపోజిషన్ ద్వారా నెరవేర్చారు..Music Taste/అభిరుచి వుండాలి..
    వింటున్నవారందరికి 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @chengalvaprasadk4821
    @chengalvaprasadk4821 3 роки тому +26

    అందరూ కలసి మనకందరికీ పంచదార పంచారు....... కృతజ్ఞతలు 🙏

  • @srinuk2060
    @srinuk2060 7 місяців тому +2

    కథ కానిది తుది లేనిది మన హృదయాల నీరాజనం ❤ అందరికీ శతకోటి వందనాలు 🎉🎉🎉❤❤❤❤❤

  • @kaleshasaheb6616
    @kaleshasaheb6616 8 років тому +81

    నిజంగానే గుండె ఝల్లుమనిపించే పాటలు....
    సంగీత మాధుర్యం....
    సాహిత్య గాంధర్వం....

  • @gousemahammed
    @gousemahammed 5 років тому +15

    మనసుని హత్తుకునే పాటలు ..మాటల్లో వర్ణించలేని అనుభూతి థాంక్స్ op nayyersir.

  • @YarraKrishnaYarra
    @YarraKrishnaYarra Місяць тому +1

    ఇలాంటి మనుభావులు మళ్లి పుట్టారు, op నాయర్ గారికి , జానకి బాలు గారికి నా హృదయపూర్వక వందనాలు 🌹🙏🙏🙏

  • @praveenkumar4875
    @praveenkumar4875 4 роки тому +148

    ఇంత అద్భుతమైన సంగీతాన్ని కూడా dislike చేసిన వారిని కనీస సంగీత జ్ఞానం లేదనుకోవాలేమో !

    • @RKChowdari
      @RKChowdari 4 роки тому +3

      Not about music knowledge even they don't have knowledge (Gnaname ledu)!

    • @nvramana6937
      @nvramana6937 4 роки тому +1

      O
      MP wl

    • @lakshmi-vh1jw
      @lakshmi-vh1jw 4 роки тому +1

      Vallaki dislike cheyyatam thappa inkemi rademo

    • @అవికిడ్స్
      @అవికిడ్స్ 3 роки тому +1

      డిస్ల్ లైక్ చేసినవారు బహుశా..థమన్ భక్తులు కావొచ్చు

    • @deevenachetty6236
      @deevenachetty6236 Рік тому

      Anukokunda hand slip ayyendemo. Leave it.

  • @aketisivasankar5446
    @aketisivasankar5446 2 роки тому +16

    ఆ పాత పాటలలో ఉన్న మాధుర్యం భావం వింటుంటే ఎంతో హాయిగా ఉంటుంది... ఇప్పటికి ఎప్పటికి మరుపురాని పాటలు.. కృతజ్ఞతలు 🙏🙏

  • @anithachowdaryeramasu4616
    @anithachowdaryeramasu4616 4 роки тому +6

    Songs vine vaallaku. .. edi naa song.. naa kosame .. annatlu vuntae Neerajanaalu... to who behind the songs.... lyrics. . Music. Heart touching. .

  • @subhashlangampally8095
    @subhashlangampally8095 5 місяців тому +2

    ఈ విశాల ప్రశాంత సాంగ్ సూపర్ ❤❤❤

  • @trinadharaobudumuru7439
    @trinadharaobudumuru7439 3 роки тому +6

    బాలు గారికి 🙏......అతను బహూముఖప్రజ్ణాశాలి..మన మధ్య లేరు గాని మన హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయి హృదయస్పందనలో జ్ణాపకాల ఝరులుగా మారిపోయారు.

    • @bahadurpadala1391
      @bahadurpadala1391 Рік тому

      Nenu nijamga ayana leru Anna sangate marchipoyanu.messsges chusinapudu anipistundi ayana leru kada ani .ayana padina patalalo jevinche untaru eppatiki

  • @raghupati1451
    @raghupati1451 4 роки тому +94

    అప్పుడెప్పుడో cassette player/Walkmanలో repeated గా వినీవినీ సంతోషించే వాడిని.అదే గానమాధుర్యాన్ని నేటికీ Utubeద్వారా వినే అవకాశం ఇన్నాళ్లకు మల్లీ కలిగింది.👌👍💓💓🙏

  • @yedukondalaraoannam1186
    @yedukondalaraoannam1186 Рік тому +4

    ఓ పి నయ్యర్ గారు ఈ పాటల్లో సమ్మోహన మంత్రం ఎదో కలిపారు ❤

  • @VenkateshVenky-cj2ui
    @VenkateshVenky-cj2ui 4 роки тому +18

    నాకు స్వర్గం లో ఉన్నట్లు ఉంది.

  • @sravanthin316
    @sravanthin316 5 років тому +7

    Marichina mamathokatii Marii Marii pilichinadii...wahhh..really if listen to this song..marichina manasu..mamatha..manishii..gadipinaa rojulu..gynapakaalu..gurthukasthaiiu...

  • @abhiabhi2818
    @abhiabhi2818 4 роки тому +21

    సంగీత ప్రపంచంలో ఈ సినిమా పాటల మాధుర్యాన్ని కచ్చితంగా అనుభవించవలసిందే.●●●
    అన్ని పాటల రకాల రుచులు ఈ పాటలలో దొరుకుతాయి●●●

  • @bixamganji7172
    @bixamganji7172 3 роки тому +34

    "మనసొక మధుకలశం,
    పగిలే వరకే అది నిత్య సుందరం"
    ------సినారె.

  • @chandrasekharnerella1337
    @chandrasekharnerella1337 4 роки тому +17

    మధురమైన కాలేజీ లైఫ్ రోజులు, ఫ్రెండ్స్, చిలిపి పనులు గుర్తుకొస్తున్నాయి..... సంగీత కళా ఖండాలు....

  • @mamathasreenivas038
    @mamathasreenivas038 4 роки тому +12

    This songs takes us into another world. This credit goes to O. P . Nayyar, singers s. p. balu, janaki garu. This songs never die.

  • @prakashnalimela8464
    @prakashnalimela8464 Рік тому +4

    ఇవి పాటలు మాత్రమే కాదు. అసలు సిసలైన ప్రాణ పదాలు😊

  • @abhinavm6035
    @abhinavm6035 3 роки тому +9

    This album is one of the GEM of all time telugu melodies ❤️ one and only telugu album by OP Nayyar garu addition another legends SPB garu & Janaki garu.. Athreya garu C.Narayana Reddy garu, Vennelakanti garu... Wah what a combination together
    Awesome music, lyrics & vocals.. totally WONDERFUL ❤️❤️❤️❤️ Heart touching songs 💚💜
    Movie released in my birth year.. still it's amazing, my mom also loves this album so much. 🥰

  • @anilkumarkaki9123
    @anilkumarkaki9123 9 місяців тому +4

    అప్పట్లో తెలుగు సినిమాలకు హిందీ వాళ్ళు ఒప్పుకోవని అంత మధురమైన పాటలు అందిచారు అంటే గొప్ప విషయమే

  • @nanisdreamchannel9999
    @nanisdreamchannel9999 3 роки тому +20

    This is the best album ever that days.. what a beautiful songs.. and amazing composing🙏🙏👏👏

  • @revathik8336
    @revathik8336 4 роки тому +6

    బాలు గారూ.... మళ్ళీ పుట్టాలని కోరుకుంటున్న........ ❤

    • @99286521
      @99286521 4 роки тому

      Balu garu alive forever

  • @shpr5912
    @shpr5912 3 роки тому +15

    O P NAYYAR SIR, YOU ARE ONE OF LEGENDARY MUSIC COMPOSER 🙏🙏🙏

  • @gsurandra1105
    @gsurandra1105 3 роки тому +4

    మనసు ప్రశాంతంగా ఉండాలి అనిపిస్తుందినీ నీ రాజ్యం పాటలు విన్నప్పుడు

  • @shaikshaneshareef8464
    @shaikshaneshareef8464 Рік тому +11

    🎉ఈ అక్షర సుమధురాలకు .. ఈ గీతాలను స్వరపరిచిన, గీత రచయితలు,పాటలను పాడిన అందరికీ ఇవే మా నీరాజనాలు 🙏

  • @nagapurnachandarraobruguma1666

    ఆ పాటలు వింటూ ఉంటే
    మళ్ళీ,మళ్ళీ వినాలి అని మనసు
    తహ తహ లాడుతూ ఉంటుంది❤

  • @yugandhardevagiri7122
    @yugandhardevagiri7122 3 роки тому +9

    మెలోడీ పాటల ప్రియులు పండుగ చేసుకునేలా...హాయిగా వింటూ మొత్తం ప్రపంచం మరచిపోవచ్చ్గు...12/09/2021

  • @kagithajohn5746
    @kagithajohn5746 6 місяців тому +7

    ఓల్డ్ ఈజ్ 🥇

  • @hindipoetry6620
    @hindipoetry6620 6 років тому +81

    ఎన్నిసార్లు విన్నా మనసును వదిలి దూరంగా పోదు

    • @YuvaRaj-sg3zp
      @YuvaRaj-sg3zp 4 роки тому

      Lllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll

  • @funnymemes1458
    @funnymemes1458 3 роки тому +5

    hand sup to OP Nayyar gi, Balu garu , Janakii garu sing a songs such a melodius songs ever and never ........🙏

  • @srinivaschinthala4048
    @srinivaschinthala4048 3 роки тому +261

    1988 లో నీరాజనం సినిమా రిలీజ్ అయ్యింది.32 సంవత్సరాలు ఇప్పటికి మనం వింటున్నామంటే ఆ మ్యూజిక్,బాలుగారి,జానకమ్మ గానం నిజంగా ఈపాటలు వింటే మరో ప్రపంచంలో ఉన్నట్టు ఉంది

    • @RaveeKumaar
      @RaveeKumaar 3 роки тому +4

      Chala patalaki Music,Balu Garu and Janaki padatuaru kani manam long run lo vinalemu.long run lo vinali ante base is pata rasevaru anedhi naa opinion,adhi entha meaningful ga rasaru and adhi mana heart ki entha touch avuthundhi anedhi matter and additional ga Music and pata padevaru add avutharu.

    • @rajuperupogu7076
      @rajuperupogu7076 3 роки тому +2

      i oi8I III 8oii8@@RaveeKumaarIi I ਿ

    • @shaikrafik6300
      @shaikrafik6300 3 роки тому +3

      Yes bro I daily listen

    • @mr_nani_official_3423
      @mr_nani_official_3423 2 роки тому +4

      ఈ పాటలు వినని రోజు అనేదే లేదు...

    • @adiadi1923
      @adiadi1923 2 роки тому +3

      I Love you my song

  • @fayazurrehaman9933
    @fayazurrehaman9933 8 років тому +5

    lovely songs 100 years hit.manasu ku vayasu ledu anedaaniki udaharana.

  • @sateesh896
    @sateesh896 4 роки тому +55

    బ్రతికి ఉన్నపుడే స్వర్గంలో విహరించాలనే వారు ఈ పాటలు వినొచ్చు

  • @revathik8336
    @revathik8336 4 роки тому +31

    స్వర్గం అంచుల వరకు vellinattu ఉంది

  • @ramakrishnavasudevanittala7198
    @ramakrishnavasudevanittala7198 10 місяців тому +1

    ప్రతి పాట వినాలనిపించేంత మధురంగా వుంటాయి 🌷

  • @maheshdaduy4014
    @maheshdaduy4014 5 років тому +26

    మల్లి మల్లి వేనలినేపెంచే సాంగ్స్ ప్రతి సాంగ్ ఎవరీ గ్రీన్ సాంగ్

  • @thirupathiracherla4473
    @thirupathiracherla4473 Рік тому +2

    Wow chala istam songs ...1000 🎵 janamalina cherarigiponi songs ..excellent

  • @muralivarmamantena6899
    @muralivarmamantena6899 3 роки тому +7

    extraordinary music by op nayyar.i think this is the only telugu film for which he has given music

  • @raviprasad4490
    @raviprasad4490 4 роки тому +5

    పాటలు మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తోంది

  • @venkatchettilectures8677
    @venkatchettilectures8677 4 роки тому +8

    Evergreen wonderful melodious songs.... Thank you Balu garu....we miss you sir really.....

  • @madhurimanthripragada6078
    @madhurimanthripragada6078 29 днів тому

    నిత్యం నూతనం.పాతపాటల మాధుర్యం ఏనాటికీ పోదు.ఆ సంగీతం, దర్శకుడు ఏనాటికీ మరువలేనివి.❤

  • @dr.svnitya99baludu60
    @dr.svnitya99baludu60 3 роки тому +11

    O.P.Nayyar sir....superb compositions 🙏🙏👏👏👍👌

  • @muasharatimedia8498
    @muasharatimedia8498 3 роки тому +5

    What melodies! I don't understand Telugu but I have enjoyed these songs as if I understood each word.
    That was the magic of music of those times not too long ago.
    Thanks for sharing!

  • @madakasiragururaj1250
    @madakasiragururaj1250 Рік тому +3

    Very excellent music by op nayyar,so balasubramanyam,s.janaki ,orchestral team work.Each and every song is at its best.

  • @pvenkatanarasimham1581
    @pvenkatanarasimham1581 Рік тому +1

    సూపర్ సాంగ్స్ వినే కొద్దీ వినాలనిపిస్తుంది good songs

  • @Sumadhur-wn5kx
    @Sumadhur-wn5kx Рік тому +34

    నేను ప్రేమించిన అమ్మాయి కోసం ఈ పాటలు ఎప్పుడూ వింటూనే ఉంటాం. 1997 తర్వాత తనను నేను చూడలేదు. కానీ అనుక్షణం తనే గుర్తుకు వస్తుంటుంది. తను బాగా ఉందని మాత్రమే తెలుసు. ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. పాతికేళ్ల నాటి తన రూపం నా హృదయం లో ముద్రించుకుపోయింది.

    • @chinnamarlothu7225
      @chinnamarlothu7225 7 місяців тому +3

      you are a great lover 🎉

    • @geethavani8707
      @geethavani8707 6 місяців тому +2

      Really touching ❤

    • @AjagShagsg
      @AjagShagsg 5 місяців тому +2

      నీ ప్రేమ చాలా అద్భుతం

    • @venkatarr
      @venkatarr 4 місяці тому +1

      ఒకసారి వెళ్ళి పలకరించు. ఒకవేళ తనకు నీ ప్రేమ విషయం ఆ రోజుల్లో తెలిసి ఉంటే గుర్తు చేయి ఆ విషయం.

    • @nallabotulaumamaheswari6261
      @nallabotulaumamaheswari6261 3 місяці тому +1

      4:34 4:37 4:49 5:22 5:31 5:32 5:34 5:34 5:34

  • @shaikrafik6300
    @shaikrafik6300 3 роки тому +2

    Op nayyar sir..telugu lo cheyyatam yemi
    Avi chirakalam undipovatam yemi.... oka ...adbhutam

  • @vemireddydivyareddy2208
    @vemireddydivyareddy2208 4 роки тому +43

    నా రోజుని. ఈ పాటలతో మొదలు పెడతాను....happy గా నా పని చేసుకుంటాను...❤️❤️❤️

  • @radhamadabhushi6277
    @radhamadabhushi6277 4 роки тому +1

    Aaha!!.meeku ma hridaya poorvaka Neerajanalu.Balu garu..Janaki garu.O.P Nayyar ji..& C.Na.Re.garu.Excellent combination .wonderful.

  • @Mega4186
    @Mega4186 7 років тому +30

    enni saarlu vinna inka inka vinalanipenche music, songs, picturisation, everithing is excellent, hats of you OP Nayyar sir, Thanks for Aditya music for uploading the above songs

  • @subbarao6677
    @subbarao6677 2 роки тому +2

    naaku chala ishtamaina songs,,,nenu chanipoyevaraku vintune unta💞💞💕💕👌👌🙏🙏

  • @Rammohan_Kasturi
    @Rammohan_Kasturi 7 років тому +171

    ఏ పాటపై వ్యాఖ్యానించాలి.. రత్నాల శాస్త్రం రత్నాలు తొమ్మిది అని చెబుతుంది.. కానీ అవి తొమ్మిది కాదు.. పది అని నీరాజనం పాటలు విన్నాక నాకు దృఢమైన విశ్వాసం కలిగింది.. ఈ విషయం పై ఎవరితోనైనా వాదనకు నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను..
    💗💗💗💗💗💗💗💗💗💗💗
    ప్రతీ పాటా ఓ అద్భుతమైన ప్రేమ కావ్యమే.. సినారె, ఆత్రేయాచార్యులవారు, ఎం ఎస్ రామారావు ఎవరికి వారు అందరూ ఉద్దండులే..
    🙏👏🙏👏🙏👏🙏👏🙏👏🙏
    వీరందరి పాటలతో ఊహల ఊయలలో ఓలలాడిస్తూ OP నయ్యర్ తనదైన బాణీలో తెలుగు తెరకు చేసిన ఒకేఒక్క స్వర నీరాజనం..
    ఇందులో నాకు తెలిసీ అందరూ సుస్వర స్వర్గసీమకే వెళ్లి అక్కడ దేవేంద్రుని సభను రక్తి కట్టిస్తున్నారేమో..
    💗💜💗💜💗💜💗💜💗💜💗
    వారు స్వర్గానికి వెళుతూ మనకు ఈ భూలోకంలో స్వర స్వర్గాన్ని వదిలి వెళ్లినందుకు వారందరికీ నా తరపున కన్నీటి నీరాజనం..
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    మీపాటలకే సెలవూ.. నా దైవాలకే సెలవూ.. పూడ్చలేని శూన్యానికే సెలవూ..
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    🆒 RAM🌝N

  • @margaretreddy9180
    @margaretreddy9180 4 роки тому +18

    Everyday when Iam driving to my work I listen through Bluetooth in my car. Amazing.

    • @salmanraju9384
      @salmanraju9384 3 роки тому

      Super song super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super 💐💐💐💐💕💕

    • @kvsaikumar5714
      @kvsaikumar5714 3 роки тому

      nennu sudaka nennu undalenu

  • @devivalavala2357
    @devivalavala2357 3 роки тому +7

    అన్ని చారులు విన్సవినాలి అని ఉన్నటుంది 💐💐💐❤❤❤❤❤

  • @kandurisridhar1686
    @kandurisridhar1686 6 місяців тому +1

    నీ వదనం విరిసే కమలం నా హృదయం ఎగసే కావ్యం [4]
    పాదం నీవై పయనం నేనై ప్రసరించె రసలోకతీరం - ప్రాణం మెరిసి ప్రణయం కురిసి ప్రభవించె గంధర్వగానం
    పాదం నీవై పయనం నేనై ప్రసరించె రసలోకతీరం - ప్రాణం మెరిసి ప్రణయం కురిసి ప్రభవించె గంధర్వగానం
    నీ వదనం విరిసే కమలం నా హృదయం ఎగసే కావ్యం [2]
    నాదాలెన్నో రూపాలెన్నో ననుచెరే లావణ్యనదులై - భువనాలన్నీ గగనాలన్నీ రవళించె నవరాగనిధులై
    నాదాలెన్నో రూపాలెన్నో ననుచెరే లావణ్యనదులై - భువనాలన్నీ గగనాలన్నీ రవళించె నవరాగనిధులై
    నీ వదనం విరిసే కమలం నా హృదయం ఎగసే కావ్యం [2]

  • @lakshmisamrajya4499
    @lakshmisamrajya4499 11 місяців тому +1

    First time I am listening this songs . My favourite Hindi music director 0P Nayyar . I didn’t know in Telugu he gave music. Suddenly it appeared in u tube