Vishakha Twins: Vizag Doctor Explains the Miracle about Visakha Couple Blessed With Twin Baby Girls

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024
  • Vishakha Twins: Vizag Doctor Explains the Miracle about Visakha Couple Blessed With Twin Baby Girls
    #vishakatwins #visakhatwins

КОМЕНТАРІ • 1 тис.

  • @vaani.192
    @vaani.192 2 роки тому +249

    అద్భుతం ...ఆ తల్లి దండ్రులు అనుభవించిన గర్భ శోకం ఆ దేవుణ్ణి కూడా కదిలించి వేసింది.ఈ రూపంలో వారి వేదనను తీర్చేశాడు.ఇక భూమ్మీద కనిపించే దేవుళ్ళు, దేవతలు ఈ డాక్టర్లు.వారి పిల్లలతో వారు ఎప్పుడూ సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాము👏👏😇😇🙏🙏

    • @UshaRajavaram
      @UshaRajavaram Рік тому

      నిజం! ఇలా చాలా సంఘటనలు జరిగాయి! 👌👌

    • @vijaykumar-ur2wu
      @vijaykumar-ur2wu Рік тому

      Mundu pillalni champindhi devude kadha

  • @Tripura-23
    @Tripura-23 2 роки тому +295

    ఒకటికి రెండు డౌట్ అడిగితేనే విసుక్కునే డాక్టర్స్ ఉన్నారు అంతా మీలాంటి మంచి డాక్టర్ గారిని ఇదే మొదటి సారి చూడటం
    God bless you maa☦️🛐

  • @Hemadri1989
    @Hemadri1989 2 роки тому +78

    చాలా సంతోషం గా అనిపిస్తుంది.. చనిపోయిన రోజే అదే టైం కి పుట్టడం చాలా అరుదు.. నాకు అలాగే మా నానమ్మ చనిపోయిన రోజూ అదే టైం కి నాకు పాప పుట్టింది 2 సంవత్సరాల తర్వాత.. మన వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి వచ్చారు అన్న భావన చాలా చాలా సంతోషం గా అనిపిస్తుంది..

  • @SimpleSunnyvlogs
    @SimpleSunnyvlogs 2 роки тому +369

    మన దేశంలోనే గొప్ప అద్భుతం...ఇలాంటి డాక్టర్స్ ఇంకా రావాలి ముందుకు....

    • @010pavan_mp9
      @010pavan_mp9 2 роки тому +4

      Avunu

    • @worldfamousvijay7681
      @worldfamousvijay7681 2 роки тому +5

      God bless her

    • @chiguruwada
      @chiguruwada 2 роки тому +3

      Great Sunitha

    • @Cycle866
      @Cycle866 Рік тому +1

      దేవుడు చాలా మంచి దేవుడు ఆమె ఎంతో పుణ్యం చేసుకుని ఉంటుంది ఇది దేవుడున్నాడు అని నిరూపించారు సూపర్

  • @vijayabarathi7128
    @vijayabarathi7128 2 роки тому +115

    భగవంతుడు మీఅందరిని సుఖ , సంతోషం గా ఉంచాలని కోరుకుంటున్నాను

  • @anithakoduru7220
    @anithakoduru7220 2 роки тому +67

    E doctor chala chala munchi varu. maa sister ki carona time ki delivery iyendhi e hospital joining chesukoledu.maa sister ki appudu critical position lo undhi ee doctor ventane join chesukoni treatment icharu tq doctor Padma Sri garu

  • @sathyaasannidhi5040
    @sathyaasannidhi5040 Рік тому +38

    డాక్టర్ మీ గారు మీకు శతకోటి వందనాలు.
    సదా భగవంతుడు మీ తోడు ఉంటాడు.

  • @satyanarayanavuppu6310
    @satyanarayanavuppu6310 2 роки тому +238

    వైద్యవృత్తికి.నిజమైన పరమార్ధం
    తెలియజేసారు డాక్టర్ గారు🙏🙏

    • @chhajarath2178
      @chhajarath2178 2 роки тому

      Ma akkaki kids 11 years baby. Chanipoyaru, guntoor love re oparetion chesaru, present one boy,girl

    • @arigelaanuradha4262
      @arigelaanuradha4262 2 роки тому

      డాక్టర్ గారు మీ మంచి మనసుకు నమస్కారం.

    • @user-of6en2bl2j
      @user-of6en2bl2j Рік тому

      🙏🙏🙏🙏🙏🌺🌺😀😀💐💐💐

  • @bhagath_Singh
    @bhagath_Singh 2 роки тому +11

    చాలా హ్యాపీగా ఉంది.. ఇది పునర్జన్మ అవునా కాదా అని secondary... But పేరెంట్స్ చాలా happy ga ఉన్నారు .. Doctor కూడా చాలా happy ga ఉన్నారు bcz ఆవిడా profession lo nijamga idi oka miracle.. God is always great.. దీనికి కూడా dislike కొట్టిన waste fellows ఉన్నారు....

  • @rangaswamygoud6314
    @rangaswamygoud6314 2 роки тому +20

    దేవుడి లీల.. ఎంత అద్భుతం..❤️

  • @SirisadulaMahalaxmi
    @SirisadulaMahalaxmi Рік тому +12

    మన దేశంలోని ఇలాటి డాక్టర్ కావాలి కాబట్టి చాలా అవసరం మనికి❤❤❤

  • @saibabumandali840
    @saibabumandali840 2 роки тому +178

    🙏షిర్డీసాయినాధుని ఆశిస్సులు dr గా మికువున్నాయి అంతా మంచిజరిగింది💐🙏

    • @gattamramakrishnarao6422
      @gattamramakrishnarao6422 2 роки тому +5

      Om sai sri sai Jaya Jaya sai

    • @jhansiallu9365
      @jhansiallu9365 2 роки тому +2

      yes om sai ram

    • @saanvisaanvi.3.6
      @saanvisaanvi.3.6 Рік тому

      Om sairam🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

  • @swapnach8136
    @swapnach8136 Рік тому +28

    Sudha padmasri mam is an amazing person this is the second miracle in her hands. She saved my life during my twin pregnancy 10 years ago, 45 days I m with her in her hospital she never left me alone even in the nights always beside me. She fought for my life .
    Thankyou mam

  • @rangaswamygoud6314
    @rangaswamygoud6314 2 роки тому +138

    గొప్ప డాక్టర్ అండి మీరు, దేవుడు మీ కుటుంబాన్ని చల్లగా చూడాలి..🙏

  • @kumudhapravallikaindranimu5464

    మీరు కూడా ఒక ఆడపిల్లే కదా.మేడం మీరు డాక్టర్ చదివి ఒక మనిషికి. మళ్ళీ జన్మ అనేది ఇస్తున్నారు. మీరు చాలా గ్రేట్.

  • @yashmedia3415
    @yashmedia3415 2 роки тому +64

    Madam kuda chala happy ga chepthunnaru... Great doctor

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 2 роки тому +178

    డాక్టర్లు అందరూ మీలాగే ఉంటే దేశం బాగుపడుతుంది

    • @pavaninagalla1269
      @pavaninagalla1269 2 роки тому +1

      Chaala manchi doctor. Chaala mandhiki pillalu puttaru.

    • @010pavan_mp9
      @010pavan_mp9 2 роки тому

      Avunu supar

    • @penchaldeep..___deep7316
      @penchaldeep..___deep7316 2 роки тому +5

      Doctors అందరూ ఇలానే కదా ఉంటారు ఇమే చేసింది డాక్టర్ వృత్తినే కదా ! మల్లా కామెంట్స్ లో అందరూ మీలా వుండాలి దేశం బాగుంటుంది ఏంది ఈ కామెంట్స్ 🙄🙄

    • @ashokgoli3240
      @ashokgoli3240 Рік тому

      Challa manchi doctor🙏🙏🙏🙏🙏

  • @iMytechTelugu
    @iMytechTelugu 2 роки тому +10

    IVF method లో 90% tiwns ye పుడతారు... ఇందులో wonder ఏమీ ఉంది. But తను మళ్లీ mother అయింది that is most precious moment

  • @naravenkateswararao977
    @naravenkateswararao977 2 роки тому +43

    It's being proved that Doctor is God on the Earth. Almighty may bless those cute twins.

  • @srilathachitty3189
    @srilathachitty3189 2 роки тому +18

    Nijanga god is great 😭😭😭appudu yentha badhapaddaro epudu antha happy ga vunnaru andhuke god is great 🙏🙏meku yentha tqs cheppina thakkuve medam 🙏🙏🙏😭😭😭😭

  • @vanidevarakonda459
    @vanidevarakonda459 2 роки тому +24

    ఆ పిల్లలను చలగా కాపాడాడు ఆ పమేశ్వరుడు 🙏

  • @dharmaprasadprasad671
    @dharmaprasadprasad671 2 роки тому +17

    మనస్ఫూర్తిగా మీకు సాష్టాంగ నమస్కారాలు డాక్టర్ గారు 💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krishnanimmala3902
    @krishnanimmala3902 2 роки тому +21

    ఇది నిజంగా అద్భుతం గా జరిగింది పునర్జన్మ అనటానికి ఇది నిదర్శనం

  • @SaiSharan09
    @SaiSharan09 2 роки тому +256

    పునర్జన్మ అన్నది సనాతన ధర్మ మూల సిద్ధాంతం, ఋషులు మనకు అందించిన జీవిత సత్యం.. ఇది మూఢ నమ్మకం కానేకాదు.. పునర్జన్మ ని నమ్మని ఇతర మతాలు కూడా ఇప్పుడు నమ్ముతున్నాయి..🙏🙏🙏

    • @Ganand.
      @Ganand. 2 роки тому +4

      Avunu bro

    • @gattamramakrishnarao6422
      @gattamramakrishnarao6422 2 роки тому +3

      🙏🙏🙏🙏🙏

    • @enochsidduluri2169
      @enochsidduluri2169 2 роки тому +6

      Okatay Janma

    • @BK-be1gn
      @BK-be1gn 2 роки тому +2

      Endhuku pudthaarayya pani leka pudthaara chachipoina vaallu...adho idhharu aada pillalu puttarani punarjanma anesthunnaru...ilaa guddiga nammevaallu vunte ennaina chepthaaru

    • @simplensample2724
      @simplensample2724 2 роки тому

      Bongu bhooshaanam em. Kaaduuuuu..... Janma la gurinchi modata matlaadindi budhism.....4 Vedaalllo ekkadaaaa punarjanma gurinchi vedakaalam lo cheppabada ledu.. Buddism edugudala chuusi.. Baapanolle ivannee kalpi raasaaaru

  • @chennurulalitha4760
    @chennurulalitha4760 2 роки тому +100

    I never saw such a good doctor I don't have words simply I pray to god give her health wealth ad longlife

  • @vijayalaxmi5600
    @vijayalaxmi5600 2 роки тому +17

    Dr is so simple ..she is really great ,humble helpful, ...that is y miracles is done through her hands .

  • @helplineindia8265
    @helplineindia8265 2 роки тому +29

    Madam , I love you today onwards, ur the best Doctor in the world right now,, 👋👋👋👋👌Eswari(Bsc Nsg)

  • @Saivennela908
    @Saivennela908 2 роки тому +89

    Behind you there is Baba… that explains the whole story. Where Baba exists there is no place for sorrow. Sairam 🙏

    • @dakshinfoodrecipes757
      @dakshinfoodrecipes757 2 роки тому +3

      That's really true.I thought the same way.

    • @nithyasannidhi9147
      @nithyasannidhi9147 2 роки тому

      Mari baba ki oka song lo baba miru mavale manishivani niku maranam thappadani ani untundi mari manalage manishi aite ivi cheyyaleruga

    • @dakshinfoodrecipes757
      @dakshinfoodrecipes757 2 роки тому +1

      @@nithyasannidhi9147 First listen song carefully. Meru Mala Manishi ani meku Maranam unnadani ante ala nammedi ani untadi song.

    • @nithyasannidhi9147
      @nithyasannidhi9147 2 роки тому

      @@dakshinfoodrecipes757 andaru antunnaru adi manam believe chesi ayannu love chesthunnappudu painful ga untadi but he is man like us

    • @nithyasannidhi9147
      @nithyasannidhi9147 2 роки тому

      @@dakshinfoodrecipes757 Nene baba strong believer ni chala pujalu chesa 100 kovvothulu arati akullo veliginchadam Thursday fasting undatam school ki vellena sare okaroju miss avvakunda deepalu pettadam temple ki velladam ala cheyyadam okasari chala sick ayyenu plz god e pain thattukolekapothunna help chey ani edchenu adiganu. When he is god I should feel his presence it shows that he is a man like us and I respect him as a human

  • @nageshkama
    @nageshkama 2 роки тому +137

    దేవుడు మల్లి మీకు ఇచ్చెసాడు

  • @user-jg7pf2pc9s
    @user-jg7pf2pc9s Рік тому +5

    డాక్టర్ గారిని ఆ దేవుడు దీవించును గాక ఆమెన్ ఎప్పుడు కూడా డాక్టర్ గారు పిల్లలు లేని వారికి అలాగే చాలామందికి హెల్ప్ చేయాలని మేం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుని వారి కుటుంబం అంతా కాపాడాలని జీవితాంతకాలము వారికి ఎటువంటి ఆటంకం ఇబ్బందులు లేకుండా దేవుడు ప్రార్థించడం మరి చాలా చాలా మంచి మాట చెప్పారండి

  • @BombayBeautytips
    @BombayBeautytips 2 роки тому +78

    పునర్జన్మ వుందని ఈ సంఘటన ద్వార నిరూపించబడింది

  • @m.kalyani3890
    @m.kalyani3890 2 роки тому +58

    Idi miracle 🙏God bless the twin babies . Live long happy life❤️🌹❤️

  • @user-ye9he7hg7p
    @user-ye9he7hg7p 2 роки тому +18

    మీ కుటుంబం సంతోషంగా ఉండాలి
    డాక్టర్ గారు 🙏
    జై శ్రీరాం

  • @nagendrajyothitanneru4230
    @nagendrajyothitanneru4230 2 роки тому +100

    Hearty congratulations to the doctor and parents as well..
    May the god bless the new born babies abundantly...
    Thank the god..

  • @joyeunice610
    @joyeunice610 Рік тому +19

    It's really God's gift.
    Praise the Lord 🙏🏼 God bless both parent,Twins and Doctor and family

  • @SimpleSunnyvlogs
    @SimpleSunnyvlogs 2 роки тому +89

    It's a Miracle ... Blessed parents...

    • @abdullashiek5124
      @abdullashiek5124 2 роки тому

      Yt

    • @zakimd6275
      @zakimd6275 2 роки тому

      Your a beautiful

    • @SimpleSunnyvlogs
      @SimpleSunnyvlogs 2 роки тому +2

      @Daniel Ritish Paul Kavati After Tubectomy is it possible to get success that too twince that too daughters... GOD BLESS THEM... Then It's a miracle right

    • @SimpleSunnyvlogs
      @SimpleSunnyvlogs 2 роки тому

      @Daniel Ritish Paul Kavati SIR I agree with you

    • @TheSantosh85
      @TheSantosh85 2 роки тому +1

      @Daniel Ritish Paul Kavati but that too on same day when their previous children died.it's miracle. Same daughters came back again.

  • @dharmaprasadprasad671
    @dharmaprasadprasad671 2 роки тому +55

    పునర్జన్మ నిజమే నండి మా నాన్నగారే నా పెద్ద కూతురుగా పుట్టారు ❤

    • @chatterboy7625
      @chatterboy7625 2 роки тому

      How u come to know it

    • @dharmaprasadprasad671
      @dharmaprasadprasad671 2 роки тому

      @@chatterboy7625 yes i know
      That's relation between me and my father(big daughter)

    • @sujithgaming1837
      @sujithgaming1837 2 роки тому +1

      చనిపోయిన వారి పోలికలో మరలా పుట్టాడం చాలా ఇన్సిడెంట్స్ లో జరిగింది. ఆత్మ కు మరణం లేదు. మమకారం తీరని ఆత్మ మరలా చిన్నబిడ్డల రూపములో పుట్టి తల్లి తండ్రుల్ని సంతోషపరుస్తూ ఆనందాన్ని ఇస్తుంది..

  • @ns.krishnagodse1665
    @ns.krishnagodse1665 2 роки тому +21

    .పునరపి మరణం..పునరపి జననం.
    .జై శ్రీ కృష్ణ..జై శ్రీరామ్.

  • @sudhagopavaram3354
    @sudhagopavaram3354 2 роки тому +34

    Professional satisfaction can never be bought with money.thank you andi 🙏🌷

  • @salutevlogs
    @salutevlogs 2 роки тому +36

    దేవుడు గొప్పవాడు అని అంటారు ఎందుకంటే ఎందుకె god is double great

  • @ayaanwithnature8795
    @ayaanwithnature8795 2 роки тому +7

    Doctors gari matalu chala adbutham ga vunnayi...🙏🙏

  • @jeevithagolagani1576
    @jeevithagolagani1576 2 роки тому +10

    Naku kuda pillalu puttaru ani cheparu kani ee madam valla naku babu puttadu 3 years back epudu 2 nd pregnant madam chala great

  • @ayaanwithnature8795
    @ayaanwithnature8795 2 роки тому +10

    Wonderful....Doctor gariki entire hospital team ki chala chala thanks 🙏🙏🙏🙏parents ki congratulations 💐💐💐God bless you both chinni tallulu 😍😍👏👏

  • @sundaramimmaneni416
    @sundaramimmaneni416 2 роки тому +28

    You have brought happiness to the family, congrats doc.

  • @viswanathareddykondreddy1736
    @viswanathareddykondreddy1736 2 роки тому +30

    God bless you పిల్లలు
    Always be happy both of you🌹🌹🌹🌹🌹🌹

  • @valandeshisravanthi7596
    @valandeshisravanthi7596 2 роки тому +7

    Devudu vunaru.kanipinche devudu doctors.aadavalaki punarjamani ichedi doctors👏👏👏👏👏👏👏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @anasuyaeluri8204
    @anasuyaeluri8204 2 роки тому +4

    Excellent Doctor garu meerandi hatsoff madamgaru aa thalli aavedana teeripotindi very very happy

  • @maryalamur2396
    @maryalamur2396 2 роки тому +29

    May God bless the doctor, twins, parents.

  • @luckyjyothi1830
    @luckyjyothi1830 2 роки тому +25

    I believe alot in God everything I bcz of him

  • @rajyalaxmisattaluri4175
    @rajyalaxmisattaluri4175 2 роки тому +41

    Happy to see my friend dr.Sudha through this channel after a long time. Great job. Congrats.

  • @goshikavenkatesh8925
    @goshikavenkatesh8925 2 роки тому +37

    God is great🙏

  • @aniluddanda7068
    @aniluddanda7068 Рік тому +1

    Maadhi vzg lo Arilova ne Nijamga god icchina gift.,God bless you.,dr.great👌

  • @palinasurya7248
    @palinasurya7248 2 роки тому +12

    Devudu unadu mom 🙏🙏🙏🙏 naku aiethi chala happy ga undi

  • @marypaul6046
    @marypaul6046 2 роки тому +112

    Praise the LORD !!
    Nothing is impossible to God 🙏🏼

    • @anonymousbeing6278
      @anonymousbeing6278 2 роки тому +18

      I you don't believe in re birth,,, adi meru gurthu unchukovali, meru పునర్జన్మ నమ్మరు, idi only Hinduism lo undi

    • @Vicky-vj3tv
      @Vicky-vj3tv 2 роки тому +6

      Thanks brother NV Christan ayena maa god's cheppindhi nijam ani namminandhuku

    • @riyanshithumma8506
      @riyanshithumma8506 2 роки тому +1

      Punarjaanma undi kabati Jesus mali putarani memu nanumtam

    • @anonymousbeing6278
      @anonymousbeing6278 2 роки тому +5

      @@riyanshithumma8506 no meku punarjanma concept ledu, judgement day varaku సమాధి lo undali, mee yesu okkade 2nd time pudathadu rendo rakada lo

    • @anonymousbeing6278
      @anonymousbeing6278 2 роки тому +4

      @@riyanshithumma8506 😂😂😂 meku punarjanma ledu ra nayana, only judgement day

  • @maruthihitman7280
    @maruthihitman7280 2 роки тому +82

    God bless children's congrats

  • @UshaRajavaram
    @UshaRajavaram Рік тому +1

    Dr. గారు Correct గా అన్నారు 100℅ అద్భుతం👌👌

  • @harshavardhanbheemreddy2610
    @harshavardhanbheemreddy2610 2 роки тому +19

    Appreciate your efforts doctor, God bless kids 🙌

  • @manauritravel1169
    @manauritravel1169 Рік тому +2

    దేవుడు ఉన్నాడు 500%

  • @srilatha6560
    @srilatha6560 2 роки тому +16

    Good doctor with more a nd more humanity and divine values 🙏tq doctor

  • @userfromap
    @userfromap 2 роки тому +1

    Hats off to the doctor erojullo ilanti doctors kuda unnarante nammalekapotunanu it's a wonder mimmalni chusi inspire ayi ilanti manchi doctors inka puttuku ravali manaspoortiga kotukuntunanu mam you have done an incredible job.. you are really great..chala mandi doctors ni chusanu hospitals ki vellanu andaru money minded time minded tappa heartful ga patient tho matladi cure cheyali anukunevallevaru kanpichaledu

  • @srilakshmi8234
    @srilakshmi8234 2 роки тому +32

    Congratulations doctor and parents Bhagyalaksmi and Appalranu garu 🌹🌹👏👏👍

    • @nageshwarivaradavenkatnage2135
      @nageshwarivaradavenkatnage2135 2 роки тому

      Really is very great miracle. Wonderful baba is again same babies. May God bless doctor n parents. Babies. 🙏🙏

  • @Ravi-bv7rt
    @Ravi-bv7rt Рік тому +1

    Doctor gariki na hrudayapurvaka danyavadalu

  • @hari7priya
    @hari7priya 2 роки тому +16

    Adbutam!!! God bless the couple

  • @venkatalakshmi3908
    @venkatalakshmi3908 2 роки тому +3

    E Doctor garu chala manchivaru...nenu monna vellanu chalaa baga treat chesaru....
    Thank u sooo much mam.

  • @ramumudidana902
    @ramumudidana902 Рік тому +5

    Yes medam god is not coming directly god is helping some one of the man like u it's happening. Who are strongly believe in God definitely those life miracla. And you are one of the God who is believing you congratulations parents of these children's and God bless u.

  • @thallapallirajalingaiah1296
    @thallapallirajalingaiah1296 2 роки тому +19

    God is great god bless childrens

  • @sateeshkumar4081
    @sateeshkumar4081 2 роки тому

    Meelanti varini chusthe doctors meeda respect perugutundi. Good job. Miracle. God ia great.

  • @sahinipriyankachatla9967
    @sahinipriyankachatla9967 2 роки тому +6

    Praise the lord ....maa ...God bless u Doctor garu .... 🙏

  • @thejoker0262
    @thejoker0262 2 роки тому +19

    Praise to be the Almighty who made it happen 🙏🏻

  • @jagannadharao2439
    @jagannadharao2439 2 роки тому +3

    What ever be the reason. They are blessed. Thank you doctor. God bless them and you.

  • @atlurusalomiesther8552
    @atlurusalomiesther8552 2 роки тому +1

    Suuuperb Doctor garu meeru , Really Miracle 🙏🙏🙏 Tq God

  • @srikanthreddyborasptreddy6695
    @srikanthreddyborasptreddy6695 Рік тому +19

    Great news and great doctor

  • @sindhu5225
    @sindhu5225 Рік тому +2

    Thanku God 🙏🙏🙏.. devudu chesina miracle matrame idi doctor garu kuda chala emotional ga connect ayyaru vallatho.. doctors andaru intha kind hearted ga unte chala baguntundi..once again hatsoff to this doctor..aa pillalni , parents ni devudu challaga chudali..🙏🙏🙏

  • @padmajabhaskar5572
    @padmajabhaskar5572 2 роки тому +33

    A best doctor can make miracles like this and congratulations to parents,And I wish the children have a beautiful life

  • @gandreddisatya8704
    @gandreddisatya8704 Рік тому +1

    Doctor is very great re-born children superb miracle congratulations 🎉🎉🎉

  • @subhadras7269
    @subhadras7269 2 роки тому +10

    God is great,n doctor garu also greater 😍🙏👍

  • @angelparipiyansh
    @angelparipiyansh Рік тому

    Really..meeru great 👍👍... madam....
    ilanti doctors mana desaniki chala avasaram.....

  • @srigsanam4005
    @srigsanam4005 2 роки тому +8

    Elati manchi videos pattandi ...chatta chatta interviews chayakandi

  • @Voiceofmyhearts
    @Voiceofmyhearts Рік тому +1

    కాలిసమయాన్ని ఉపయోగించుకుంటూ సంపాదించుకునే మంచి అవకాశం గురించి తెలుసుకోవాలని ఆశక్తి ఉన్నవాళ్లు yes అని రిప్లై ఇవ్వండి.
    Students,
    Working women,
    Biasness women's,
    house waifs
    ఎవరికైనా సంపాదించుకునే అవకాశం వుంది .

  • @g.v.r.r1910
    @g.v.r.r1910 2 роки тому +6

    Nijamga.devudu.vunnadu.appati.insdent.maku.baga.gurtundi.andi

  • @rajusakinamkoya7092
    @rajusakinamkoya7092 2 роки тому

    మేడంగారు చాలాచక్కగా తెలుగులోనే మాట్లాడుతున్నారు కొంతమంది ఏమాత్రం తగ్గేదేలే ఇంగిలిపీష్ ఎం రోగమొఏమో

  • @sagarniru8743
    @sagarniru8743 2 роки тому +3

    Congratulations andi💐💐 and welcome to the new world ra Chinni bangaraaluuuuuu😘😘😘😘may god bless you raa

  • @shivaganesh3106
    @shivaganesh3106 Місяць тому

    దేవుడు వున్నాడు 2019 లో అప్పుడు చాలా బాధపడ్డా కానీ ఇప్పుడు చాలా చాలా ఆనందంగా వుంది నాకూ పిల్లలు ని చాలా మంచిగా చేసుకోండి బంగారంమినీ

  • @yallapudevi582
    @yallapudevi582 2 роки тому +8

    Great naku delivery kuda aa doctor vesaru twins baby boys naku

  • @arunmeher1983
    @arunmeher1983 2 роки тому +1

    Dr.Padmasri Garu nejamgani avida manchi doctor…. Naa Pellalu akkadi putiaru…. Chala complication vuna avida Chala baga chisaru……

  • @sravanipravalika2054
    @sravanipravalika2054 2 роки тому +10

    God bless the children 🙏🙏🙏🙏🙏 praise the lord

  • @kanakadurga6305
    @kanakadurga6305 Рік тому +2

    Very very good doctor mam ur nature also good melanti doctor vundali mam god bless you

  • @thehuntuforjustice839
    @thehuntuforjustice839 Рік тому +4

    It's a miracle God bless you amma

  • @keerthivasupillikeerthivas9721

    Mam nijam ga dhevatha sudha mam pillalu leni vallaki aa dhevudu makichina varam sudha padhmasri mam mam manasu kooda chala manchidhi nenu pregnant tho vunnapudu scan ki dabbulu leka pothe freega chesi scan na paristiti ardham chesukuni chekaup kooda dabbulu teesukoledhu chala sarlu chala manchi manasu aa ammadhi tq so much mam 🙏🙏🙏❤️❤️👈

  • @rajamahesh4297
    @rajamahesh4297 Рік тому +7

    తల్లి సంతోషము వర్ణనాతీతం...

  • @kiranmayij
    @kiranmayij 2 роки тому +1

    Really …….you are great doctor🙏
    Manaspoorthi ga matladinatlu kanipisthondi……👌👏👏

  • @KakuluriLifestyle
    @KakuluriLifestyle Рік тому +7

    Amazing fact it's a wonderful moment

  • @pillapulihora948
    @pillapulihora948 Рік тому +1

    Chala santhosham ga anipinchey vishyam.. God bless them

  • @bhaskararaoveeramallu4726
    @bhaskararaoveeramallu4726 2 роки тому +3

    Wow congratulations Doctor, God bless you

  • @Tanusisters0
    @Tanusisters0 Рік тому

    Aa thalli thandrulu chala adrustavanthulu ... Iam very happy ... God bless you baby's ... Your family appudu happy ga undalani God ni korukuntunnanu..😊

  • @sunkanasakunthala546
    @sunkanasakunthala546 2 роки тому +13

    Congratulations children s God bless you👍🙏🙏🙏🙏

  • @bhargavipolimera1541
    @bhargavipolimera1541 Рік тому

    Really great medam andariki baga help chestaru medam ma amma ke baga help chesaru medam meru epudu bagundali

  • @dineshdurga9345
    @dineshdurga9345 2 роки тому +11

    doctor amma meru super amma 🙏🙏🙏🙏👌👌👌👌👌

  • @rajkumarpilli5022
    @rajkumarpilli5022 Рік тому +1

    Take care children's all the best
    God is great... Doctor is a Great

  • @Praneeth_bandreddi_97
    @Praneeth_bandreddi_97 2 роки тому +3

    God always support
    Face the problems success in all tim e and 🥰🥰doctors is always good🥰🥰