రాజకీయ నాయకులు ఎటువంటి తప్పులేదు. వాళ్లు వచ్చింది వ్యాపారం చేసుకోవడానికి. ఓటు వేసిన మనదే తప్పు ఓటుకు నోటు మందు బిర్యాని తీసుకుంటాం ఎనక ముందు చూడం ఓటేస్తాం.
పదిమందికి తెలుస్తది లే అన్న బయటి దేశాలు కష్టాలు ఉంటాయి అలాంటప్పుడు మనం సర్దుకొని వెళ్ళాలి కొట్టడం తిట్టడం అంటే బాగుండదు కదా తిట్టిన దానికి ఏం పరవాలేదు కొట్టుకున్న వచ్చావా అదే సంతోషం మన పిల్లలైనా మన అన్న పిల్లో లైన గాని మన రక్తమే కాదన్నా అలా బాధ పడుతూ ఉంటే ఎలా తట్టుకోగలను పక్కన వాళ్ళకే ఏమైనా జరిగితే మనం అంతగా బాధ పడతాము మన వాళ్లకు జరిగితే ఎంతకైనా తెగించి మా
అన్న ఫస్ట్ టైం చూస్తున్న మీ వీడియోస్ కానీ మీరు చేసింది కరెక్ట్.. ఏదో మా పరిస్థితి బాగోలేక పక్క దేశం పోయి బతుకుతున్నాము.. అల అని ఎలా పడితే అల చూస్తూ ఊరు కునేది లేదు.
మీరు చేసింది చాలా కరెక్ట్ అన్న మన తప్పు లేనప్పుడు ఆత్మాభిమానం చంపుకుని ఎవరి దగ్గర తలవంచుకుని బ్రతకాల్సిన అవసరం లేదు 👏👏 ఎందుకైనా మంచిది మీరు జాగ్రత్తగా ఉండండి
అన్నా అదే మన India లో అయితే పరిస్థితి వేరేగా ఉండేది బైట కదా అన్న కొంచెం ఆలోచన చేయాల్సి వస్తుంది ఏం చేస్తాం నువ్వు మాట్లాడింది అంతా కరెక్ట్ గానే ఉంది మేము అర్దం చేసుకుంటాము పాపం పిల్లలను కొడితే యవడు ఊరుకోడు పాపం ఏదేమైనా మీ ఇద్దరికీ మంచే జరుగుతుంది కాస్త ఓపికతో ఉండండి జై శ్రీ రాం🚩
మీరు తప్పు చేయలేదు మీకు ధైర్యం ఉంది కాబట్టి భయపడకుండా ఎదురెళ్ళారు మీరు చేసింది కరెక్టు అన్న కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇలాంటి సిచువేషన్ గల్ఫ్ లో ఎన్నో ఉంటాయి చాలా కష్టాలు పడతారు కొన్ని బాధలు తప్పవులే మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి అన్న
అన్నా నువ్వేం తప్పు చెయ్యలేదు ...నువ్వు పట్టించకపోతే పాపం అత్తాను ఇంకా వాడిచేతిలో ఏమైపోయాడో ..మంచి పవర్ ఫుల్ స్పీచ్ అన్నా..వీలైతే ఇండియా కి పంపించేయ్ అన్నా
Bro you’re absolutely right, discrimination and Physical bullying not all acceptable. If you’re owners are not solving, login a complaint in police station or Human rights.
చాలా మంచి పని చేసావా అన్నయ్య జాగ్రత్త గా వుండండి అన్నయ్య బయట దేశం కదా అన్నయ్య గొడవలు పెట్టుకోవద్దు అన్నయ్య అందరు జాగ్రత్తగా ఉండాలి మీకోసం ఇక్కడ అమ్మవాళ్ళు చూస్తూ వుంటారు మీరు బాగుంటే ఇంక్కడ మేము హ్యాపీ గా ఉంటాం అన్నయ్య మా అయన కూడా కువైట్ లో నే వున్నారు 8 ఇయర్స్ నుండి చేస్తున్నారు tanu
ప్రతి చోట ఎదవలు ఉంటారు అన్న సర్దుకుపోదాం నువ్వేమి ఆవేశం పడకు నీ కొడుకు నీ దగ్గర పెట్టుకో దేనికి భయపడమాక మీ కార్డు ఏదో పని పెట్టాన ఇద్దరూ ఒక్కడే చేసుకోవచ్చు కదా కొద్దిగా కోపం తగ్గించుకో అన్న నీ కళ్ళు ఎంత ఎర్రబడ్డాయి నీ కోపం ఎప్పుడూ ఎంత చూడలేదు 🙏🙏🙏 మనదేశంలోనే మనకి సాయం చేసినోడు లేడు బతుకుతెరువుకెళ్దాం కొద్దిగా సర్దుకుపో అన్నా ఈ తమ్ముడు మాట విను నీ బిడ్డకి నీ దగ్గర ఏదో పని చూడు ప్లీజ్ ఎందుకంటే అప్పుల్లో ఉన్నాడు అన్నావు కదా నిన్ను నమ్ముకునే మీ అన్న పంపించి ఉంటాడు ఉతిజైతే ఇంటికి పంపిస్తే బాగోదు మీ వదిన గారి దగ్గరైన నీ గౌరవం నిలబడాలి గా మా విజయవాడ భాష మీకు అర్థమైందో లేదో మంచి కోసమే చెప్పా నేను దుర్గగుడి ఎంప్లాయ్ ని విజయవాడ మీ వీడియోస్ అన్నీ చూస్తాను ప్లీజ్ మీరు కొంచెం కోపం తగ్గించుకోండి అన్న 🙏
మన అన్న వాళ్లు ఇలాంటి సమయంలో ఆదుకున్నవాళ్లే నిజమైన బంధువులు నిజమైన స్నేహితులు ఆత్మాభిమానం చూపించారు గ్రేట్ బ్రదర్
Baratha desham bagalekane 140 kotla mandi bradukuthunnara bro
కష్టాల్లో ఉన్నప్పుడు దైర్యం ఇచ్చేవాడు గ్రేట్.
మీలో నీతి నిజాయతీ అంతకన్నా ఎక్కువ తండ్రి ప్రేమ కనబడుతుంది 👍🏻
మీరు మంచి పని చేసారు,వీడియో చూస్తుంటే వాడి మీద నాకే కోపం వచ్చింది... తప్పు చేయనంత వరకు ఎవ్వరికీ భయ పడనవసరం లేదు..దేశం కాని దేశం జాగ్రత్తగా ఉండండి బ్రో
నిజమే బ్రదర్ ఇక్కడ కొత్తగా డ్రైవర్ గా వస్తే మన వాళ్ళే ఇబ్బంది పెడుతున్నారు .మీరు చెప్పింది అక్షర సత్యం .
అన్న మీరు కరెక్ట్ గానే చెప్పారు. తప్పు చేయనప్పుడు ఎవరికి కూడా భయపడాలిసిన అవసరం లేదు. చాలా మంచి పని చేశారు అక్కడి నుండి తీస్కచ్చి. ❤
మన భారత దేశం బాగుంటే kuwait ku పోవాల్సిన అవరం లేదు తప్పు మన రాజకీయ నాయకులు 😢
Nee lanti vale 90 , biryani,RS 1000 tisukoni vote vestaru kada...
రాజకీయ నాయకులు ఎటువంటి తప్పులేదు. వాళ్లు వచ్చింది వ్యాపారం చేసుకోవడానికి. ఓటు వేసిన మనదే తప్పు ఓటుకు నోటు మందు బిర్యాని తీసుకుంటాం ఎనక ముందు చూడం ఓటేస్తాం.
ఎవ్వడబ్బా నీకు భరతదేశం బాగలేదని చెప్పింది, యే ఊరు మనది😅😅😅
Rajampeta @@SAHASAYATRA
Maraka 😅
మీరు చేసింది చాల మంచి పని మీరు ఎంత బాధపడుతున్నారో మీ మాటల్లో తెలుస్తుంది
బ్రదర్ నువ్వు ఏమి తప్పులేదు బ్రదర్ తప్పు చేయకుండా ఎవరికి బయపడాలిసిన పని లేడు 💯
అన్నా మీరు సూపర్ అన్న దేవుడు మిమ్మల్ని దీవించును గాక నీ లాంటోళ్లు ధైర్యం మంత్రులు ఉండాలన్న పాపం అన్న రక్షిస్తున్న ఎందుకు థాంక్స్ అన్న❤❤
మన వాడిని కొట్టిన వాడిని కొట్టాలి 1st అన్న
పదిమందికి తెలుస్తది లే అన్న బయటి దేశాలు కష్టాలు ఉంటాయి అలాంటప్పుడు మనం సర్దుకొని వెళ్ళాలి కొట్టడం తిట్టడం అంటే బాగుండదు కదా తిట్టిన దానికి ఏం పరవాలేదు కొట్టుకున్న వచ్చావా అదే సంతోషం మన పిల్లలైనా మన అన్న పిల్లో లైన గాని మన రక్తమే కాదన్నా అలా బాధ పడుతూ ఉంటే ఎలా తట్టుకోగలను పక్కన వాళ్ళకే ఏమైనా జరిగితే మనం అంతగా బాధ పడతాము మన వాళ్లకు జరిగితే ఎంతకైనా తెగించి మా
నువ్వు తప్పు చేయలేదు bro, నువ్వు చేసింది correct, ఇలా ఇంకా ఎంతమంది వున్నారో...
Ala matlaadako bro vaaladhi thappuledo
Rey janalani bane erripuvvuluni chesthunnav scripted😅😅
Yes
ఈ Egypt చానా దుర్మార్గులు ఇల్లు ఘోరాతి ఘోరమైన దుర్మార్గులు ఇల్లు
అన్న ఫస్ట్ టైం చూస్తున్న మీ వీడియోస్ కానీ మీరు చేసింది కరెక్ట్.. ఏదో మా పరిస్థితి బాగోలేక పక్క దేశం పోయి బతుకుతున్నాము.. అల అని ఎలా పడితే అల చూస్తూ ఊరు కునేది లేదు.
గ్రేట్ సర్ అన్న కొడుకు అంటే మీకు ఎంత ప్రేమ గ్రేట్ sir అన్న కొడుకు మీద మీ ప్రేమ గ్రేట్
మీరు చేసింది చాలా కరెక్ట్ అన్న మన తప్పు లేనప్పుడు ఆత్మాభిమానం చంపుకుని ఎవరి దగ్గర తలవంచుకుని బ్రతకాల్సిన అవసరం లేదు 👏👏 ఎందుకైనా మంచిది మీరు జాగ్రత్తగా ఉండండి
👍
అంతే బ్రో తగ్గేదే లేదు భయపడేది లేదు🥊
నీ లాంటి స్నేహితుడు ఒక్కడు వుంటే చాలు అన్నా
జాగ్రత్తగా వుండండి bro, దేశం కాని దేశంలో వున్నారు, మీరు చేసింది correct, but take care both of u
💒👏👏 అందరూ మీలా ఉంటే మన ఇండియా బాగుపడుతుంది అన్నయ్య
సాయిబాబా మీకు ఎప్పుడూ అండ గ ఉంటారు జాగర్త బాబు
Kumari aunty laaga Unnaru
Andi
Bokem kadu vadike thindileka vidhilo. Adukunadu yala kapaduthadura barre
మీరు సూపర్ దేశం ఏదైనా మన dhairyam undaali 🙏👌🇮🇳
వచ్చాయిండి బ్రదర్ కాలో జెంజా తాగి హ్యాపీ గా బతికేడం
అన్నా అదే మన India లో అయితే పరిస్థితి వేరేగా ఉండేది బైట కదా అన్న కొంచెం ఆలోచన చేయాల్సి వస్తుంది ఏం చేస్తాం నువ్వు మాట్లాడింది అంతా కరెక్ట్ గానే ఉంది
మేము అర్దం చేసుకుంటాము పాపం పిల్లలను కొడితే యవడు ఊరుకోడు పాపం ఏదేమైనా మీ ఇద్దరికీ మంచే జరుగుతుంది కాస్త ఓపికతో ఉండండి జై శ్రీ రాం🚩
You are great 100 correct
సూపర్ మీరు చేసినది తప్పులేదు నూటికి నూరుశాతం కరెక్టు
మీరు ఎంతైనా సూపర్ అండి ధైర్యం కూడా ఎప్పుడు మీకు ఈ కువైట్లో నేనున్నానని తీసుకెళ్తున్నారు చూడండి సుపర్ బంగారం
సూపర్ బ్రో మీరు కొందరైతే చాలా భయపడిపోతారు మీరు మాత్రం చాలా ధైర్యంగా ఉన్నారు 👍
తన కోపమే తనకు శత్రువు తన శాంతమే తనకు రక్ష ఇక మీ ఇష్టం
Ilanay mottam tagalattandi
కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు ధైర్యం ఇస్తున్నారు చూశారన్న చాలా మంచివారు అన్న మీరు పాపం అన్న చిన్నదాన ఉన్నారు
Correct go cheshava Anna 🔥🇮🇳🔥
అంత కోపం గా పోయారు
కొట్టిన వాడిని చూపించాలిగా
ఆవేశం తో మాట్లాడటం కాదు
చేతలలో కూడ చూపించాలి
తప్పేమీ లేదు అన్న వాడు నెక్స్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు అది కూడా వీడియో చేసి అప్లోడ్ చేయండి జాగ్రత్తగా ఉండండి
మంచి పని చేశావ్ బ్రో
ఎవడు ఏం చేసేది లేదు
మీరు కరెక్ట్ చేసినారు బ్రో అలాగే చేయాల తప్పేం లేదు
Keep it up bro,oka anna la chusukuntunnav thisukellandi chinna bro ni nikanti help chesevaallu vunte happy ga vundochu bro
Good care full
అన్నా నీవు చేసింది కరెక్ట్ అన్న ఈ విషయం మీద గల్ఫ్ కార్మికులు అందరూ స్పందించాలి ఇటువంటి అన్యాయం మరల ఎవరికి జరగకూడదు
Correct ga chesaru sirr... Taggodhhu... Sirr....
తర్వాత ఏమి జరిగిందో చెప్పు అన్నా.......నువ్వు మంచి పని చేసావు అన్నా
7:18 goosebumps bro..manchi pani chesinav entiki thisukochi..👏👏💪💪
good job bro antha kopem kuda chala teliviga alochanatho chesav ... simply superb.
వాడు చిన్న పిల్లాడు. దేశం కాని దేశం జాగ్రత్త ఒక్కడినే చేసి ఏమైనా చేస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి వాడితో అలాటి వాడు దేని కైనా తెగిస్తాడు.
గుడ్ మార్నింగ్ చాలా మంచి పని చేశావు అన్న ఇంటికాడ తీసుకొచ్చి
మీరు కరెక్ట్ గానే మాట్లాడారు 👍
Hai
😊@@saikrishna1632
👋🏻
Hiii
Super అన్నగారు 👍🙏🙏🙏
దేశం కాని దేశంలో ఆవేశాలు వద్దు మా. ఆ అబ్బాయిని భారత్ కి పంపించేయి. అంతేగానీ నీ సొంతంగా అడుగులు వేయొద్దు.
ఏదైనా వాళ్ళ వాళ్ళికి సపోర్ట్ చేసుకుంటారు. జాగ్రత్తగా వుండడం మంచిది
మీరు తప్పు చేయలేదు మీకు ధైర్యం ఉంది కాబట్టి భయపడకుండా ఎదురెళ్ళారు మీరు చేసింది కరెక్టు అన్న కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇలాంటి సిచువేషన్ గల్ఫ్ లో ఎన్నో ఉంటాయి చాలా కష్టాలు పడతారు కొన్ని బాధలు తప్పవులే మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి అన్న
ఎందుకంటే అది దేశం కానీ దేశం అదే ఇక్కడ జరుగుతేనా కథ వేరే లెవెల్ ఉంటుంది
Ur very correct brother......... don't worry...... We r prayer for you
అన్నా నువ్వేం తప్పు చెయ్యలేదు ...నువ్వు పట్టించకపోతే పాపం అత్తాను ఇంకా వాడిచేతిలో ఏమైపోయాడో ..మంచి పవర్ ఫుల్ స్పీచ్ అన్నా..వీలైతే ఇండియా కి పంపించేయ్ అన్నా
💯 correct plz share dis video in media
Correct Anna tappu ledu
Super my dear brother
I'm in India I'm saport
Take care Venkey Becareful
Ur very Straight forward nature Sir. God's with You sir Dont worry ..be Strong
Goosebumps anna. Super
GOOD!
మన వాళ్ళని కొట్టాలంటే ఇంకోసారి తడి పడుతుంది వాడికి 🙏🙏🙏💪💥🇮🇳🇮🇳🇮🇳
సూపర్ బ్రదర్ ఏ దేశమైతే ఏంది తప్పు చేయకుండా ఉంటే ఏ దేశమైనా భయపడేది లేదు
👍🏻బ్రదర్ be careful ga వుండండి
Yes you are Right Anna super Massage to Every one ......👍
kadapa people thaggedhely💥
నువ్వు చెప్పింది ఖచ్చితంగా యదార్థం చెప్పావు.
Masri vallanti Kuwait vallaki estam undadu brother. Me Kuwait vallaki manchiga ardamainatlu cheppu ardamchesukuntaru. God with you 🤝
మంచి పని లో పెట్టచ్చు కదా
Always welcome and once again thanks 👍 bro
తమ్మీ.ని.పప్పే.లేదు.నువ్వు.భయపడే.దే.లేదు.తమ్ముడు.లై.యు.💯👍👌👌👌❤️❤️
SUPER U DID THE RIGHT THING
సంభాస్ నాయన నువ్వు నియర్ పెట్రోల్ ఉన్నా అంటే ఏ దేశంలో గాని మన బిడ్డలు మనం బాగుపడతాం నిజంగానే కువైట్లో ఉండాలందరూ బాగుపడతారు
Take care bro
Next video kosam waiting
We always support you bro
ఓకే అంతు తెల్చచు తమ్ముడు దెనికి తమ్ముడు మాటలు నువ్వు వానికి కొట్టుకుడదా దెనికి నువ్వు వౘసినావు
హాయ్ అన్న మనవడికి మీ దగ్గర ఎదైన పని ఉంటే choosipetu అబ్బా ఇక్కడ ఎంది వస్తాడు అక్కడే undani Bro!
Ur 💯 correct be brave brother
Great stand bro 👏🏻👏🏻👏🏻👏🏻
Neku me raktha sambadheekula patla chala prema thammudu. You are great
Nuvvu chesendi correct 💯 bro..tappu em ledhu
మన రాజకీయ నాయకులు అవినీతి వల్ల మనం ఇలా కువైట్ బతుకులు బతకాల్సి వస్తుంది బ్రో
నీకు మా full support bro
Super Anna ❤❤❤❤❤
Avunu bro thappu cheyyanappudu yevariki bayapadanakkarledhu mi daggaraku thisukochi manchi pani chesaru miru chesindhi 100,,%correct
Bro you’re absolutely right, discrimination and Physical bullying not all acceptable. If you’re owners are not solving, login a complaint in police station or Human rights.
మన భారత్ దగ్గర పెట్టుకుంటే చైనా గతి ఎలా ఉందో పాకిస్తాన్ గత ఎలా ఉందో ఇప్పుడు భారతీయులు దగ్గర పెట్టుకుంటే ఎలా వాళ్లకు చూపియాల
Supre
Venky you are rite take care
💯 percent correct chesaru.. kaani elaaa situation lo unna vallaku dhiryam cheppandi. Help cheyandi..
Embassy lo complaint ivvandi ledha - police station lo ivvandi . Kuwait valla rules strict untay . Meeru velli physical ga handle cheyankandi brother . Desam kani desam adhi , entha kadhanna locals ke support untundhi . Stay safe brother
చాలా మంచి పని చేసావా అన్నయ్య జాగ్రత్త గా వుండండి అన్నయ్య బయట దేశం కదా అన్నయ్య గొడవలు పెట్టుకోవద్దు అన్నయ్య అందరు జాగ్రత్తగా ఉండాలి మీకోసం ఇక్కడ అమ్మవాళ్ళు చూస్తూ వుంటారు మీరు బాగుంటే ఇంక్కడ మేము హ్యాపీ గా ఉంటాం అన్నయ్య మా అయన కూడా కువైట్ లో నే వున్నారు 8 ఇయర్స్ నుండి చేస్తున్నారు tanu
100%కరెక్ట్
Super bro
Superanna 9:32
Thagedeli anna 💯 correct ❤
మాది కూడా రాజీంపేట అన్నా
తగ్గేదే లే కోసి కారం పెట్టాలి
Anna oppukunta nee dare ki salute 🎉🎉🎉🎉❤❤❤
Correct ga cheshavu
ప్రతి చోట ఎదవలు ఉంటారు అన్న సర్దుకుపోదాం నువ్వేమి ఆవేశం పడకు నీ కొడుకు నీ దగ్గర పెట్టుకో దేనికి భయపడమాక మీ కార్డు ఏదో పని పెట్టాన ఇద్దరూ ఒక్కడే చేసుకోవచ్చు కదా కొద్దిగా కోపం తగ్గించుకో అన్న నీ కళ్ళు ఎంత ఎర్రబడ్డాయి నీ కోపం ఎప్పుడూ ఎంత చూడలేదు 🙏🙏🙏 మనదేశంలోనే మనకి సాయం చేసినోడు లేడు బతుకుతెరువుకెళ్దాం కొద్దిగా సర్దుకుపో అన్నా ఈ తమ్ముడు మాట విను నీ బిడ్డకి నీ దగ్గర ఏదో పని చూడు ప్లీజ్ ఎందుకంటే అప్పుల్లో ఉన్నాడు అన్నావు కదా నిన్ను నమ్ముకునే మీ అన్న పంపించి ఉంటాడు ఉతిజైతే ఇంటికి పంపిస్తే బాగోదు మీ వదిన గారి దగ్గరైన నీ గౌరవం నిలబడాలి గా మా విజయవాడ భాష మీకు అర్థమైందో లేదో మంచి కోసమే చెప్పా నేను దుర్గగుడి ఎంప్లాయ్ ని విజయవాడ మీ వీడియోస్ అన్నీ చూస్తాను ప్లీజ్ మీరు కొంచెం కోపం తగ్గించుకోండి అన్న 🙏
Bro u always correct 💯
చేసిన తప్పేమీ లేదు సూపర్ అన్న నువ్వు చేసిన తప్పేం లేదు సూపర్ అన్న❤❤❤❤❤❤