సార్ మా వారు ఇంట్లో నుంచి 2 వరాల ముందు వెళ్ళిపోయాడు ఎక్కడ ఉన్నాడో తెలియదు పోలీస్ కంప్లెన్ట్ ఇచ్చాము ఏమి తెలియలేదు మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి సార్ పిల్లలు నేను ఎదవని రోజు లేదు పేరు మురళి
అన్నగారు నమస్తే మీలాంటి మంచి హృదయం గల మనిషి ఇంకా ఉన్నారు లేదు తెలియదు కానీ మీరు చేసే ప్రతి వీడియో ప్రతి వ్యక్తికి చేసే సహాయం అంత ఇంత కాదు వారికి మీరు మరొక జన్మ ఇస్తున్నారు మీరు ఒక భగవంతుడితో సమానం. మీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు ఇంకా ఎందరికో ఆశ్రమం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఆరోగ్యంగా ఉండాలని నేను ఆ దేవుని కోరుకుంటున్నాను. 🙏🙏🙏😥😥
బాబు మీ వీడియోలు ఇవాళ చూసాను. అబూదబి లో కొడుకు దగ్గరకు వచ్చి ఉన్నాము వీడియో చూస్తూ ఏడుస్తూనే ఉన్నాను.మా వారు కోడలు ఎందుకు ఏడుపు అంటే మీరు ఎంత మందిని బాగు చేయించి వాళ్ళ వాళ్ళకి అప్పగిస్తున్నారు.దేవుడు ఎక్కడో లేరు బాబు మీ లాంటి మంచి కుటుంబం . ఈ ప్రపంచం లో ఉన్నారు అంటే అది దేముడి లీల. మీ కు గోవిందుని శుభాశీస్సులు కలగాలి ❤
కంట్లో నీళ్లు తెప్పించావు అన్నా..... నీకు చాలా పెద్ద ఫ్యాన్ ని అన్నా నేను..... నువ్వు నాకు ఇన్సిపరేషన్ అన్నా.... అతని లైఫ్ సెట్ ఐనట్టే ఇంకా తిరిగి వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేదు ఇంకా...... ఇంకోటి భాద కారం విషయం ఏంటి అంటే ఇలాంటి వీడియోస్ కి కావాల్సినన్ని లైక్స్ రావు చెత్త వీడియోస్ ఐతే వెత్తుకొని మరి చూస్తారు.. చి...... నువ్వు ఐతే దేవుని వి అన్నా
❤ మీరు చేస్తున్న సేవ ఎంతో అద్భుతం నీలాంటి మంచి మనిషి దేవుడు ఎక్కడున్నాడో కానీ నీ రూపంలోని శివుడు ఉన్నాడని నిదర్శనం ఇదే జీవితమంటే డబ్బు సంపాదన కాదు గాని ఇలాంటి మంచి వ్యక్తి నిండు నూరేళ్లు ఇలాంటి సేవలు చేస్తున్న నా తరఫున చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఓం నమశ్శివాయ
మీరు సూపర్ సార్ మీరు మీ ఆశ్రమం చాలా బాగా నచ్చింది మీరు ఆ దేవుడి ఆశీస్సులతో ఇలాంటి వారిని ఎంతో మంది నిరాశ్రయుల్ని చేరాదేయాలని ఆ దేవున్ని ప్రార్థిస్తూ మీరు ఎల్ల వేళలా ఆయూ రారోగ్య ల తో చల్ల గా వుండాలని మరియు మీ కుటుంబ సభ్యులు అందరు చల్లగా ఉండాలని ఆ దేవున్ని ప్రార్థి స్తున్నాను❤❤❤😂😂😂❤❤❤❤
ఆ వ్యక్తికి మీరు సపోర్టుగా ఉండి ఆయనకు ఒక జీవితాన్ని ఇచ్చి కుటుంబాని నిలబెట్టాలని చూస్తున్న మీకు ధన్యవాదాలు అన్నయ్య మీరు ఇదే విదంగా ప్రేమ పంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 🙏
అన్నా దేవుడు ఉన్నాడా లేడో తెలియదు కానీ ఇలాంటి రూపంలో మాకు కనిపిస్తున్నాను ధన్యవాదములు అన్న నమస్తే మీలాంటి వారిని భగవంతుని ఎల్లవేళలా కాపాడాలని మనసారా ప్రార్థిస్తున్నా
నిజముగా నాకు కంట నీరు వచ్చింది... మీకు పాదాభివందనం... ఎవరూ చేయలేని పని మీకు ఆ దేవాది దేవుడైన శివయ్య మీకు అప్పగించారు ఇందులో ఎన్నో ఆటుపోట్లు, ఫైనాన్స్ ఇబ్బందులు ....ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వుంటాయి...అయినా మొక్క వోణి ధైర్యం సాహసం నమ్మకంతో చేస్తున్నారు....మీకు దైవ రక్ష పితృ దేవతల ఆశీర్వాదములు మెండుగా ఉంటాయి.... జైశ్రీరామ్
అన్నా మా ఫ్రెండ్ కూడా ఇలానే ఉన్నారు నా క్లాస్మెంట్ ఒకప్పుడు మంచి గా ఉన్నాడు కానీ తిరుగుతున్నారు రోడ్లమీద మీరు ఏమన్నా హెల్ప్ చేయగలరా హెల్ప్ చేయాలనుకుంటే నాకు కొంచెం రిప్లై చేయండి మీ వీడియోస్ చాలా చూస్తుంటా❤❤
దేవుడు ఎక్కడో లేడు భయ్యా.... నీలాంటి వాళ్ల రూపంలోనే ఉన్నాడు
Mummatiki nijam
అన్నయ్యా! మొదట నీ పాదపద్మాలకు నమస్కారం.మీ లాంటి వారు ప్రతి పట్టణాలలోను ఎంతో అవసరం ఉంది.
z❤❤,@@venkatareddy8780
సార్ మా వారు ఇంట్లో నుంచి 2 వరాల ముందు వెళ్ళిపోయాడు ఎక్కడ ఉన్నాడో తెలియదు పోలీస్ కంప్లెన్ట్ ఇచ్చాము ఏమి తెలియలేదు మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి సార్ పిల్లలు నేను ఎదవని రోజు లేదు పేరు మురళి
అన్నా నేను ఫోన్ చూసేటప్పుడు యూట్యూబ్లో మీ వీడియో చూశాను మీరు అతనికి ఇచ్చిన హగ్గు చూసిన తర్వాత నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి... మీరు ఇలాంటి ఎంతోమంది....
Super massage anna
Definitely I will help you bro
Same feeling
Naku water vachesayi
Yes Realy 😢😢 ఎంతో మంది సరియైన సపోర్ట్ లేక చనిపోతున్నారు. 😭😭😭
❤❤🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭 అన్నయ్య సూపర్ సూపర్ మీరు నిండు నూరేళ్లు వెయ్యాలి ఇట్లానే అనాధలకు సహాయం చేస్తూ ఉండాలని
❤
❤ your Grate Sir
Namaste anna
4:24
😢
అన్న వాళ్ల పిల్లలు ఎక్కడ వున్నారో కనుకొని వాళ్లు వాళ్ల డాడీ ని కలిసాక ఒక్క విడియో పెట్టు అన్న ప్లీజ్ 🙏🙏
Omg ఈ వీడియో చూస్తున్నంత సేపు కన్నీరు😭😭😭 ఆగలేదు sir మీరు మీ కుటుంబం నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి....❤💐💐🙏🏼🤝👏👌
అన్నగారు నమస్తే మీలాంటి మంచి హృదయం గల మనిషి ఇంకా ఉన్నారు లేదు తెలియదు కానీ మీరు చేసే ప్రతి వీడియో ప్రతి వ్యక్తికి చేసే సహాయం అంత ఇంత కాదు వారికి మీరు మరొక జన్మ ఇస్తున్నారు మీరు ఒక భగవంతుడితో సమానం. మీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు ఇంకా ఎందరికో ఆశ్రమం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఆరోగ్యంగా ఉండాలని నేను ఆ దేవుని కోరుకుంటున్నాను. 🙏🙏🙏😥😥
అన్నా మీ ఆ హగ్గు తో మీ అభిమానిని అయ్యను అన్న జై శ్రీరామ్ అన్న మీరు నిండు నూరేళ్లు చల్లగా బ్రతకాలి అన్నా
వీడియో చూస్తున్నంత సేపు నేను ఎందుకు ఏడ్చానో నాకే తెలుసు సార్ మీరు బాగుండాలి మీరు చల్లగా ఉండాలి ఇలాగే పది మందిని ఆదరించాలి
మీరు చేస్తున్న సమాజసేవ అభినందనీయమైనది అందరికీ ఆదర్శము మార్గదర్శకంగా నిలుస్తున్నది.
జై శ్రీమన్నారాయణ
ఆ దేవుడు ఎలా ఉంటాడో నేను చూడలేదు కానీ అన్న నువ్వు చేసే మంచి పని మాత్రం ఆ దేవుడిలా కనిపిస్తుంది❤❤
అన్నl ఈ రోజుల్లో ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు అలాంటి ఈ రోజుల్లో మీరు ఇలా మంచి మంచి పనులు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్న
తమ్ముడు, నీవు సూపర్. గొప్ప కార్యక్రమం చేస్తున్నావ్. నీకు,నీ కుటుంబానికి ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను ఉండాలని కోరుకుంటూ
దేవుడు మనిషి రూపంలో ఉంటాడు నువ్వే నాకు దేవుడు అన్న నీకు నా పాదాభివందనాలు
ఇది కదా చూడవలసిన వీడియో
యూట్యూబ్ జీవించి ఉన్నంత కాలం ఈ వీడియో జీవించి ఉంటుంది. సనాతన ధర్మం కోరుకునేది కూడా ఇదేకదా.
ఈరన్న మీకు పాద నమస్కారములు ఎక్కడో లేడు ఆ పరమేశ్వరుడు నీ రూపంలో వచ్చి వారికి సేవ చేసే భాగ్యం కల్పించారు
నాకు కూడా ఇలా సేవ చెయ్యాలి అని వుంది కానీ డబ్బులు లేవు ఆ భగవంతుడు నా కోరిక ఎప్పుడు నెరవేరుస్తాడో చూడాలి
మానవత్వం పరిమళించే మంచి మనిషికి కనిపించే దేవునిగా భావిస్తాం
బాబు మీ వీడియోలు ఇవాళ చూసాను. అబూదబి లో కొడుకు దగ్గరకు వచ్చి ఉన్నాము వీడియో చూస్తూ ఏడుస్తూనే ఉన్నాను.మా వారు కోడలు ఎందుకు ఏడుపు అంటే మీరు ఎంత మందిని బాగు చేయించి వాళ్ళ వాళ్ళకి అప్పగిస్తున్నారు.దేవుడు ఎక్కడో లేరు బాబు మీ లాంటి మంచి కుటుంబం . ఈ ప్రపంచం లో ఉన్నారు అంటే అది దేముడి లీల. మీ కు గోవిందుని శుభాశీస్సులు కలగాలి ❤
కంట్లో నీళ్లు తెప్పించావు అన్నా..... నీకు చాలా పెద్ద ఫ్యాన్ ని అన్నా నేను..... నువ్వు నాకు ఇన్సిపరేషన్ అన్నా.... అతని లైఫ్ సెట్ ఐనట్టే ఇంకా తిరిగి వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేదు ఇంకా...... ఇంకోటి భాద కారం విషయం ఏంటి అంటే ఇలాంటి వీడియోస్ కి కావాల్సినన్ని లైక్స్ రావు చెత్త వీడియోస్ ఐతే వెత్తుకొని మరి చూస్తారు.. చి...... నువ్వు ఐతే దేవుని వి అన్నా
You are great brother🙏🙏👌
Anna maa Husbend photo meeku pettanu vetikipettandi brother plz
సార్ ఈ సమాజం లో నిజమైన రియల్ హీరో సార్ మీరు 🙏🙏🙏🙏🙏🙏
దేవుడు చేసిన మనుషులు sir నమస్కారం ధన్య వాదాలు నమస్కారం sir
అన్న నీకూ పాదాభి వందనములు.....really appreciate you..... Anna......
❤ మీరు చేస్తున్న సేవ ఎంతో అద్భుతం నీలాంటి మంచి మనిషి దేవుడు ఎక్కడున్నాడో కానీ నీ రూపంలోని శివుడు ఉన్నాడని నిదర్శనం ఇదే జీవితమంటే డబ్బు సంపాదన కాదు గాని ఇలాంటి మంచి వ్యక్తి నిండు నూరేళ్లు ఇలాంటి సేవలు చేస్తున్న నా తరఫున చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఓం నమశ్శివాయ
హలో అన్నా నువ్వే దాతలు నువ్వు అన్నప్పుడు కనడాల నీళ్లు వస్తాయి అన్న కండ్ల నీళ్లు వస్తాయి అన్నట్లు అన్నప్పుడు
మీరు సూపర్ సార్ మీరు మీ ఆశ్రమం చాలా బాగా నచ్చింది మీరు ఆ దేవుడి ఆశీస్సులతో ఇలాంటి వారిని ఎంతో మంది నిరాశ్రయుల్ని చేరాదేయాలని ఆ దేవున్ని ప్రార్థిస్తూ మీరు ఎల్ల వేళలా ఆయూ రారోగ్య ల తో చల్ల గా వుండాలని మరియు మీ కుటుంబ సభ్యులు అందరు చల్లగా ఉండాలని ఆ దేవున్ని ప్రార్థి స్తున్నాను❤❤❤😂😂😂❤❤❤❤
ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా చేయాలని దేవుని ప్రార్థిస్తున్నాను సార్
పరమేశ్వరుడు కనిపించ దేవుడు అయితే మీరు ఆ మానవుని రూపంలో దేఉదివి అన్న🙏🙏
దేవుడు నీకు నీ కుటుంబాన్ని చల్లగా చూడాలని మీలాంటి మంచి మనసున్న వారికి అందరి ఆశిస్సులు ఉంటాయని 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అతనిని వాళ్ళ పిల్లలు కలిస్తే చూడాలని కోరుకుంటున్నాం అన్న
మనసుకి చాల అనడంగా అనిపించింది వీడియో మీరు గొప్ప అన్నయ్యా
అన్న మీరు నూరేళ్లు చల్లగా ఉండాలి మీరు కనిపించే దేవుడు అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏మిమ్మల్ని ఆ శంకరుడు దీవించును గాక
మీరు ఇలాగే అనాధలను ఆదుకోండి సార్. ఆ భగవంతుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. సూపర్ సార్ 🙏
అన్నా దేవుడు మనిషి రూపంలో వస్తాడు అంటే నిజం అనిపిస్తుంది 🙏🏿🙏🏿👍🏿
అన్నా దేవుడు ఏదో ఒక రూపం అనేది ఇస్తాడు ఏదో ఒక చోట నీలాంటి మనిషిగా ఉంటాడు నువ్వే దేవునివి 🙏🙏🙏❤❤❤️👍
మీరు చాలా గ్రేట్ అన్నగారు మీరు మనిషి రూపంలొ ఉన్న దేవుడివి అన్న 🙏🙏🙏🛕🛕🛕
మీ లాంటి వారు రాజకీయ నాయకులు కావాలి ఇలాంటి మంచి పనులు ఇంకా చాలా చేయవచ్చు 🙏🙏🙏
అన్న మీలాంటి వారు ఉన్నారు అంటే దేవుడు ఎక్కడో o చోట ఉంటారు అన్న గారు మీకు హృదయ పూర్వక కృతజ్ఞతలు
మీలాంటి వాళ్లు దేశానికి అత్యవసరం 🙏🙏🙏
ఆ వ్యక్తికి మీరు సపోర్టుగా ఉండి ఆయనకు ఒక జీవితాన్ని ఇచ్చి కుటుంబాని నిలబెట్టాలని చూస్తున్న మీకు ధన్యవాదాలు అన్నయ్య మీరు ఇదే విదంగా ప్రేమ పంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 🙏
సోషల్ మీడియా అంటే ఇలా ఉండాలి సార్ ఆ భగవంతుడు తోడు ఎప్పుడూ మీకు ఉండాలి 🙏🙏🙏🙏
మీలాంటి వారు ప్రపంచానికి చాలా అవసరం అన్న... దేవుడు కన్న గొప్ప అన్న మీరు
అన్నా మీరే ఆ పరమేశ్వరుని రూపం లో అందరినీ చేరది స్తున్నారు. మీరు చల్లగా నూరేళ్లు ఉండాలని కోరుకుంటున్నాను
అన్నయ్య మీ వైపు శివయ్య ఉన్నాడు మారకు అంత మంచి జరుగుతుంది మీరు ఇలాగే ఇంకా మంచి పనులు చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూన్నాను
దేవుడు ఎక్కడ లేడు అన్న మీలోనే వున్నారు సూపర్ సూపర్..
అన్న మీ వీడియోస్ చూస్తే మానవత్వం లేని వారికీ కూడా జాలి కలుగుతుంది గిరి అన్న 🙏🙏🙏
సూపర్ సార్ 🛐🛐🛐🛐🛐✝️✝️✝️✝️ఆమెన్ 🌹🌹🌹🌹
సార్ మీరు ఇలాంటి వారికి దేవుడివి
దేవుడు ఎక్కడో ఉండడు అదీ మీలాంటి వారితో ఇలాంటి వారిని ఆదుకోవడానికి ఉంటాడు మీరూపంలో ఓం నంశివాయః
అన్న గారు భగవంతుడు ఎక్కడో లేడు.. మీరే భగవంతుడు.. మీలాంటి మంచి మనుషులు ఉండబట్టి మన భారత దేశం లో యింత గర్వం గా బ్రతక గలుగు తున్నాము..
మీ లాంటి వారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే
ఓం నమశ్శివాయ అరుణాచలేశ్వరాయ నమః🙏🙏 ఇంత పుణ్యకార్యం చేస్తున్న మీ పాదాల చేత కోటి వందనములు సారు🙏🙏
బ్రదర్ మీకూ చాల కృతజ్ఞతలు 🙏🙏🙏
అతని ఙివితం బావుండాలి మీరు బావుండాలి 🙏🙏🙏
అన్నా దేవుడు ఉన్నాడా లేడో తెలియదు కానీ ఇలాంటి రూపంలో మాకు కనిపిస్తున్నాను ధన్యవాదములు అన్న నమస్తే మీలాంటి వారిని భగవంతుని ఎల్లవేళలా కాపాడాలని మనసారా ప్రార్థిస్తున్నా
దేవుడు ఎక్కడో ఉండదు ఇలాంటి మంచి వ్యక్తి రూపంలో ఉంటాడు
అన్న ఈ లోకంలో ప్రతి ఒక్కరు పుట్టుకతోని ఏమి తీసుకరాము పోయిటప్పుడు ఎమి తీసుపోము అటువాట్టిది నీవు మంచి పని చేస్తునందుకు శతకోటి దండాలు 🙏🙏🙏🙏🙏
బ్రదర్ మీకూ వందనాలు ఎమ్ మాటలు రావట్లా సూపర్ బ్రదర్ 👏👏👏👏👏😭😭😭😭🙏🙏🙏🙏🙏👌👌👌👌👌💐💐💐💐💐💐💐
నిజముగా నాకు కంట నీరు వచ్చింది...
మీకు పాదాభివందనం... ఎవరూ చేయలేని పని మీకు ఆ దేవాది దేవుడైన శివయ్య మీకు అప్పగించారు ఇందులో ఎన్నో ఆటుపోట్లు, ఫైనాన్స్ ఇబ్బందులు ....ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వుంటాయి...అయినా మొక్క వోణి ధైర్యం సాహసం నమ్మకంతో చేస్తున్నారు....మీకు దైవ రక్ష పితృ దేవతల ఆశీర్వాదములు మెండుగా ఉంటాయి.... జైశ్రీరామ్
కన్నీళ్లు ఆగలేదు. దేవుడే మీ రూపం లో వచ్చాడు.
దేవుడు ఎక్కడో ఉండడు మీ లాంటి మనిషి రూపం లో ఉంటారు 😢😢🙏🙏తనని ఇలాంటి పరిస్థితిలో ఆలింగనం చేసుకున్నారు చూడు 😢 కళ్ళలో నీళ్ళు తిరిగాయి సార్
పిల్లల్లో మానవత్వం విలువలు చిన్నప్పటినుండే నేర్పిస్తే మీలాగా ఉంటారు 🙏🙏
మీకు మీ కుటుంబ సభ్యులకు శివయ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఉన్నాము
మనశ్శాంతి సమాజ సేవ చేయడంలో వుందని అర్థమైనది తమ్ముడు..మంచి మార్గాన్ని ఎన్నుకున్నారు. మీరు మార్గదర్శకులు❤
మనం లో చాలా మంది పిచ్చోడు అని కొడతారు, కానీ మీలా ధర్యంగా వెళ్లి కలిస్తే వాళ్ళ జీవితం వెన్నల, పూల బాట వేసినవారు అవుతారు. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐
గట్టు గిరి అన్న మీరు సూపర్ అన్న
I love you.. బ్రదర్. మీరు నిండు నూరేళ్లు.. బాగుండాలి. అన్నయ్య..🥰
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏అన్న మీరు బతకాలి అన్న ఆ దేవుడు మీ అందరిని చల్లగా చూడాలి అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అందరమూ చేనిపోతాము, కానీ ఇలాంటి మంచి పనులు చేసి చనిపోతే,మీకుటుంబం బాగా ఉంటుంది.thank you sir
అన మీ సేవకి నా పాదాభి వందనములు అన్నయ్య సూపర్ సర్వీస్ గాడ్ బ్లేస్ యు
థాంక్యూ అన్న ఇడ్లీ నిండు నూరేళ్లు నువ్వు చల్లగా బతకాలని అలాంటి వాళ్ళను మంచిగా చూసుకోవాలి అని కోరుకుంటూ భగవంతుని వేడుకుంటున్నాను
Super Anna, devudu mi lanti valla rupam lo sahayam andisthunnadu,✝️🕉️☪️
😢😢 దేవుడు ఎక్కడో లేడు అన్న నీ రూపంలోనే ఉన్నాడు
అన్న ఈ వీడియో చూసినంత సేపు మీరు ఆ శివయ్య లాగే అనిపించింది....your god anna ..
అన్నా నువ్ చాలా మంచోడివి... శత కోటి దండాలు.. ఆ అన్నని మంచిగా చేయండి...
Thanks ananya. Anno jeevithallo mimalni marchiporu life echharu❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
మానవ సేవ మాధవ సేవ అన్నారు మీకు దన్యవాదాలు అన్నగారు మనసు చాల గొప్పా ధి
దైవం మానుష రూపంలో అంటే మీరే సార్ మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను ఆయుష్మాన్ భవ 🌹🙏🌹👏👏🙌
Very good service. May God bless you sir. Very good video which is the most essential for present society
తమ్ముడూ పాదాభివందనలు నీకు.
సూపర్ సర్❤❤❤ మీకు దేవుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి సార్
నేటి సమాజంలో మార్పుకోసం కావాల్సింది యిటువంటి వీడియోస్ 🎉🎉
ఇంత మంచి పని చేస్తున్నారు, ఇలాంటి వీడియోలు ఏ ఎడిటింగ్ లు లేకుండా సహజంగా ఉంటేనే బాగుంటాయి, మధ్యమధ్యలో చండాలంగా ఆ మ్యూజిక్ లు ఎందుకండీ??
❤❤🙏🙏🙏👍👌💐💐 గిరి అన్న దండాలను చాలా థాంక్యూ
హరోం హర హర హర హర హర హర హర మహాదేవ శంభో శంకరా కరుణించవయ్యా
బ్రదర్ మీరు ఆడి కార్ లో తిరిగే లిఫ్ర్ మీరు అనాధులతో తిరుగుతున్నారంటే దేవుడు మీకు మంచి మనసు ఇచ్చాడు
You are doing great job మీలాంటి వాళ్ళు ఉండబట్టే మంచి మానవత్వం ఇంకా మిగిలి ఉన్నాయి
మీ ప్రయత్నాన్ని మరింత ముందుకు సాగించాలని మనస్సు స్ఫూర్తిగా కోరుతూ.🎉🎉మేము సైతం మీకు సపోర్ట్ గా ఉంటాము.
అన్న మీరు చేస్తున్న సేవలో మీకు నా ధన్యవాదాలు సార్ మీరు మీ కుటుబంలో ఉన్న అందరికి కూడా థ్యాంక్ అన్న ❤❤❤
Super 🙏🙏🙏
అన్న నీలాంటి వారు చల్లగా ఉండాలి 🙏
బాబు నువ్వు నూరేళ్లు చల్లగా ఉండాలి
❤super అన్న మీరు దేవుడు నిన్ను ని కుటుంబాన్ని దీవుంచును గాక
No words. God bless you
అన్న అన్నా దేవుడు ఉన్నాడు లేడు కానీ నీది నిజమైన దేవుడు నిజమైన దేవుడివి నీకు కోటి దండాలు పెట్టినా తక్కువ నీ🎉🎉🎉🎉🎉
అన్న నువ్వు చాలా గ్రేట్ ఐ లైక్ యూ అన్న❤😢
మానవ రూపంలో ఉన్న దేవుడు అండి మీరు
అన్న మీరు నిజాంగా దేవుడే 😢😢😢🙏🙏🙏
ఎవ్వరికి తెలియకుండా చేస్తే దేవుడు అంటారు
అన్నయ్య మీరు మీ కుటుంబం పిల్లలు అందరూ సళ్లగా నిండు నూరేళ్ళు బ్రతకాలని ఆ దేవుణ్ణి నా మనస్సార వేడుకుంటున్న 😢😢😢😢😢
అన్నా మా ఫ్రెండ్ కూడా ఇలానే ఉన్నారు నా క్లాస్మెంట్ ఒకప్పుడు మంచి గా ఉన్నాడు కానీ తిరుగుతున్నారు రోడ్లమీద మీరు ఏమన్నా హెల్ప్ చేయగలరా హెల్ప్ చేయాలనుకుంటే నాకు కొంచెం రిప్లై చేయండి మీ వీడియోస్ చాలా చూస్తుంటా❤❤
గిరి గారికి పోన్ చేయండి ప్లీజ్
అన్న మీరు చాలా సూపర్ ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఎక్కడ ఉన్నారు చూసి ఆయనకి ఒక దారి చూపించండి కానీ మీరు దేవుడితో సమానం
Hats off sir i am fully happy of your words❤