మీ కష్టానికి హ్యాట్సాఫ్ బ్రో ఇలాంటి చక్కటి వీడియోస్ మీరు మళ్ళీ మళ్ళీ చేస్తే చూడాలని ఉంది వీడియోలో మీరు ఇచ్చే ఎక్స్ప్లనేషన్ కూడా క్లియర్ గా ఉంటుంది సూపర్❤
నీ వీడియోస్ ఎప్పుడు ఎప్పుడు వస్తాయి అని వెయిటింగ్ అన్నయ్య నువ్వు క్షేమంగా వెళ్లి లాభంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ చెల్లి ప్రియాంక రేపల్లె నుంచి
Bro Nenu ARMY lo chesthunnanu present Lucknow lo posted lucknow lo fresh Dorakavu Dabbulu Pamistha veelithe Naku kooda pampu bro Roju Fish videos choosi pichhekkipothundi
Super bro but take care everyone.. chala bhayyamga undi..chustunte boat meda nunchuni ..fish ki gelam la undu ga kinku.. adi udipothe mundhuku padipotharani.. So take care Godbless u all Im sunilGanguly (( DOHA QATAR))
నాని 3d లో చూసిన ఫీలింగ్ వస్తుంది... నీ కష్టం మాకు దగ్గర గా చూసినట్టు ఉంది.. కలిసి పని చేస్తే ఆ కష్టం కూడా ఇష్టం గా ఉంటుంది అని మాకు అర్థం అవ్తుంది.. గంగ పుత్రులు అనే పేరు కి పూర్తి స్థాయి లో న్యాయం చేస్తున్నారు 🎉🎉🎉🎉🎉❤❤❤...we love you నాని....
నాని బ్రో నేను కువైట్ లో ఉంటా ఒకసారి రావాలి వైజాగ్ నీతో షిప్ లో వెళ్లాలి 👍 నాకు చాలా ఇష్టం నీ వీడియోస్ ఎందుకంటే సముద్రం వేట చూడాలి మా దేవుడు ఎన్టీఆర్ లాగా ❤❤❤
హై నాని అన్నా ఎలా ఉన్నారు మీ వీడియో లో మేము రోజు చుతుంటమ్మ చాలా మంచి వీడియో లు రాక రాకాలా చపాలు మాకు పరిచయం చేస్తున్నారు సముద్రం లో వాఇగుండం ఏర్పాడింది జాగ్రత్త అందరు అప్రమతంగా ఉందండీ మీ ఇష్టమైన దేవుడు శివుడు అని చపారు నీకు మీ అందరికి అయినా ఆశీర్వాదం ఉండలి హర హర మహాదేవ శంభు శంకర 🙏 ఓకే అన్న నేను మీ శివ రామ్
అయ్యా బాబోయ్ చాలా డేంజర్ సముద్రం లో చాపలు పట్టడం జాగ్రత్త అందరు చాలా కష్టపడుతున్నారు బ్రదర్ 😢 frist time రియల్ గా చుస్తునాం మీ ద్వారా పెద్ద చెపలు పట్టడం
Nani anna ni valla andhamaina samudram night lo antha beautiful ga vundho chusthunnam and different types of fishes chusthunnam thank you annayya❤ mind relax ga anipisthundhi samudranni ela chusthunte
Anna notification ravadam ledaa meru videos pettaledaa ani check chesthu vunna, me videos ki Baga addict ipoyanu anna, daily video Pettu anna 30 days kuda.. please annaya ❤
మీ కష్టానికి హ్యాట్సాఫ్ బ్రో ఇలాంటి చక్కటి వీడియోస్ మీరు మళ్ళీ మళ్ళీ చేస్తే చూడాలని ఉంది వీడియోలో మీరు ఇచ్చే ఎక్స్ప్లనేషన్ కూడా క్లియర్ గా ఉంటుంది సూపర్❤
UA-cam nuchi paisal vasthunai kada clear kadhu hd clear la vathai
Kashta padadam kadu ne duty nvu chesthaunavu memu kuda duty chesthunamu kani memu jitham mathram tisukutam kani meru you tube nuchi mrai you me fishing duty
నీ వీడియోస్ ఎప్పుడు ఎప్పుడు వస్తాయి అని వెయిటింగ్ అన్నయ్య నువ్వు క్షేమంగా వెళ్లి లాభంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ చెల్లి ప్రియాంక రేపల్లె నుంచి
అన్న చాలా జాగ్రత్త. రాత్రి కదా. సూపర్ వీడియో
తమ్ముడు మీరు పడ్డ కష్టానికి ఆ భగవంతుడు మంచి ఫలితాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం మార్కెట్లో కూడా మంచి రేటు ఉండాలి అని కోరుకుంటున్నాం
నాని అన్న మీరు పొట్ట కుటీ కోసం చాలా సాహాసం చేస్తున్నారు హేట్సాఫ్ అన్న .నిజనంగా మాకు ఒక వింత చూపించావు అన్న చాలా బాగుంది.
హాయ్ బ్రో.. చాపలు లాగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆగండి.. పొరపాటున కింద పడితే చాలా ఇబ్బంది పడతారు. నిజంగా మీరు చాలా కష్టపడుతున్నారు బ్రో హ్యాట్సాఫ్❤
Na mind Kuda refresh avvtundi annaya Ni videos chustuntey love U ❤️❤️
నానీ మూవీ చూస్తునట్టుంది సూపర్ వీడియో 👌👌
Video super undi bro❤ kani aa blood and aa fish 🐟 ke beating chusi full emotional ayya bro 😢
Sooo valuable vedios mama.meevalle ivanni chustunnam
Papam anipisthundi chusthunte but Naku fish ante chala estham
Super entertaining vedios Nani mama.
Anna meku 🙏🙏🙏meru chala baga tisutunnaru anna meru superrrrrrr bro enka manchi manchi voides chayali bro❤️❤️
Bro Nenu ARMY lo chesthunnanu present Lucknow lo posted lucknow lo fresh Dorakavu Dabbulu Pamistha veelithe Naku kooda pampu bro Roju Fish videos choosi pichhekkipothundi
4:29 ,🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮👍🌹♥️
I love army jawans sir
🇨🇮🇨🇮
@@rajunanigaming348 TQ bro
Bro nenu kuda army Rajasthan
తమ్ముడు మీ భార్య మీ పాప క్షేమంగా ఉండాలి అని కోరుకుంటూ పట్టిందల్లా బంగారం కావాలి ఒకసారి భద్రాచలం రండి భయ్యా
Great anna hard work waiting for next video ❤❤❤
Super bro but take care everyone.. chala bhayyamga undi..chustunte boat meda nunchuni ..fish ki gelam la undu ga kinku.. adi udipothe mundhuku padipotharani..
So take care
Godbless u all
Im sunilGanguly (( DOHA QATAR))
Very nice Nani anavya nenu neku big fan
నాని 3d లో చూసిన ఫీలింగ్ వస్తుంది... నీ కష్టం మాకు దగ్గర గా చూసినట్టు ఉంది.. కలిసి పని చేస్తే ఆ కష్టం కూడా ఇష్టం గా ఉంటుంది అని మాకు అర్థం అవ్తుంది.. గంగ పుత్రులు అనే పేరు కి పూర్తి స్థాయి లో న్యాయం చేస్తున్నారు 🎉🎉🎉🎉🎉❤❤❤...we love you నాని....
నానీ.....అంత బరువు వున్నా వైర్ తెగకుండా చాలా బాగా లాగేస్తున్నారు..... 👍👍👍
8:46 mind blowing
Anna elanti videos chudalante adrustam unndali but nuvvu supistunna anna mi subscribers Aina memu adrustamantule...😊😊😊😊
Look's like fishing documentry film nice to see thankyou
Hi bro నేను కత్తర్ నుంచి మాట్లాడుతున్నాను నీ వీడియోలు మొత్తం చూస్తాను🥰🥰👌👌👌👍👍👍👍
నాని బ్రో నేను కువైట్ లో ఉంటా ఒకసారి రావాలి వైజాగ్ నీతో షిప్ లో వెళ్లాలి 👍 నాకు చాలా ఇష్టం నీ వీడియోస్ ఎందుకంటే సముద్రం వేట చూడాలి మా దేవుడు ఎన్టీఆర్ లాగా ❤❤❤
Ayethey nuvu ship dhagara vango taruvatha veta chudhu gani
Good gangaputra👍
Enjoy bro pandagoo 😊❤from anantapur 😊❤
Nice video bro New subscriber ni bro ❤
Nani anna 4 days nunchi waiting anna video kosam ❤
సూపర్ బో ❤❤
Anna miku Aa anjaneya swamy varu thoduga vuntaru all the best
Super hard work nani bro ❤❤
Hi nani bro meeru video kosam wait chesamu superb fishes chala Baga paduthunnaru verey nice.
Nani video super ❤
Super annya meru
Wow super nice video anna 🐳🐋🐳🐋🐳🐋❤❤😮😮😊😊
Night,
Lighting special effect bagundi,
&
Tuna fish 100kg..
meeku tondharaga.. padali ani,
Ha bhagavan ku
My prayer karatha huuuuummmm
Pedha planingey 😂😂😂
@pkbolthey5645 ,🤣🤣🤣🤣🤣🤣
Nani nuv super
Bro videos తొంందరగా పెట్టండి ❤️❤️
Good fishing skills bro. 😊
అన్న నేను చాలా రోజుల నుంచి ని వీడియోస్ చూస్తుంటాను.....సూపర్ గా ఉంటాయి ❤️ అన్న నాకు 5 కేజీ టోనో ఫిష్ పంపించు బ్రో....
Anna vedious late ga vasthunayi kochem thvaraga petu anna
Nidura lekunda kastapaduthuaru great job bro andaru kuda
హై నాని అన్నా ఎలా ఉన్నారు మీ వీడియో లో మేము రోజు చుతుంటమ్మ చాలా మంచి వీడియో లు రాక రాకాలా చపాలు మాకు పరిచయం చేస్తున్నారు సముద్రం లో వాఇగుండం ఏర్పాడింది జాగ్రత్త అందరు అప్రమతంగా ఉందండీ మీ ఇష్టమైన దేవుడు శివుడు అని చపారు నీకు మీ అందరికి అయినా ఆశీర్వాదం ఉండలి హర హర మహాదేవ శంభు శంకర 🙏 ఓకే అన్న నేను మీ శివ రామ్
Hi nani bro super ❤❤
ఇదీ యూత్ కుర్రోళ్ళ వేట..💪💥
Anna Oka 1 hour pettu Anna video plZZz
అయ్యా బాబోయ్ చాలా డేంజర్ సముద్రం లో చాపలు పట్టడం జాగ్రత్త అందరు చాలా కష్టపడుతున్నారు బ్రదర్ 😢 frist time రియల్ గా చుస్తునాం మీ ద్వారా పెద్ద చెపలు పట్టడం
Anna fast ka video pattu Anna ❤
Take care bro, God bless you
Nani anna ni valla andhamaina samudram night lo antha beautiful ga vundho chusthunnam and different types of fishes chusthunnam thank you annayya❤ mind relax ga anipisthundhi samudranni ela chusthunte
Nice Nani🥰
Bro waiting for your video ❤
Superb anna chala baundhi video
Jai gangaputra form Telangana ❤
Annaya 🎉 super ❤
Babu bagunnara chala chala kstapaduthunnaru andaru jagratha babu
వీడియో లో మాటర్ కన్న నీ బిల్డప్ యేక్కువ అయింది రా
Video super bro hat's off all' of you
Waiting for this video brooo🎉🎉🎉
E 30 days ki ntha amount ochindhi fishes ki and me workers ki ntha salary echanaro kudha video cheysi pettu bro
Chala late aipoindi videos 5 days nunchi wait. Chestunnam videos kosam samudram super ga vundi veta adiripoindi
Do continue these videos. Great job.
BAGA UNDI ANNA I AM ALSO FISHERMAN FAMILY LOVE FROM ODISHA
Bro tumblinolo day nameryyendi
Very nice Nani🐠🐠🐟🐟I watching your videos. Isreal🇮🇱🇮🇱🇮🇱
Hi nani bro chana hard work chestunaru bro meru hatsap
Live lo intha pedda fishes chudadam first time inka colors fishes chala bagunnai annaya
Hai nani bro🎉🎉🎉
Excellent Nani babu
Verey good Nani good experience bro❤❤❤❤❤
Annaya 🎉🎉bhagud
Wow super nice
Anna neelo Pavan Kalyan garini chusthunna ❤❤❤❤
Anna daily petu Anna videos ❤
Bruh chala late upload cheysthunaru rojuh wait cheysthunaa mee video kosam kocham fast gah upload chyadi
Anna pedha chapalu chusthunandhuku full happy ga vundhi kani vatini koduthunte badhesthundhi anna
Hai bro I am from Bangalore ❤❤🎉🎉
Super Anna very hard working
All the best bro I'm big fan from nadyal
Dear Na😊ni Boi, Ur showing real fishing in! he sea,great video,pl
tell me the name of the fishes u caught in fish,waiting for ur giveaway❤❤❤
ఆ స్నానా సముద్రంలో వేట కదా జాగ్రత్త నానా
వాని బ్రో వీడియో సూపర్..
💙🤍🧡💚💛
Wow nice video nani brother
Boss nannu okkasari vetaki thiskellandi...I am fanz of Karnataka
Me vedios ani nen daily chusthanu mem ganga puthra
E video kosam 4 days nundhi wait chastunna
Ilanti vlogs kavali anna
Nani anna 1 ganta video pettu anna movie la chusathamu plz🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Anna daily videos release chai chana gap vastundi we want daily
Bro dayli videos post chiyandi
అన్న చాలా చాలా కష్టపడుతున్నారు
Nice 👍❤❤❤
అదేంటీ అన్న వాటర్ లోపల తెలగ బేయటికి వచినతరుత నల్లగా వున్నాయి బ్రో
Anna notification ravadam ledaa meru videos pettaledaa ani check chesthu vunna, me videos ki Baga addict ipoyanu anna, daily video Pettu anna 30 days kuda.. please annaya ❤
❤❤❤😢
Hi brother ❤
4k lo upload chayadhi bro 😊😊
Chinnapudu discovery channel lo wicked tuna program chuseyvadini malli eppudu adhey range series chustunna fishing is not an easy task.
అన్నా వీడియోలు లేటెస్ట్ ఉన్నాయి
సూపర్ నాని అన్నయ్య ❤🫶