కువైట్ నుండి మన ఛానల్ కి పెద్ద పార్సిల్ వచ్చింది (మేరీ అక్క పంపింది)ఏమిటో చూద్దాం రండీ

Поділитися
Вставка
  • Опубліковано 9 січ 2025

КОМЕНТАРІ • 775

  • @Crezyindia.0000
    @Crezyindia.0000 4 місяці тому +46

    నీకు పంపించిన వాళ్ళ కుటుంబాన్ని దేవుడు నిండుగా దీవించి ఆశీర్వదించును గాక🎉❤ ఏదైనా ప్రేమతో పంపించారు గాడ్ బ్లెస్స్ యు సిస్టర్🎉❤

  • @Keerthisingapore544
    @Keerthisingapore544 10 місяців тому +163

    కువైట్ లో ఓనర్స్ ఒక్కసారి మాత్రమే వాడుతారు..తరువాత పక్కన పెట్టేస్తారు ...అవి చాలా ఖరీదు ఐనా వస్తువులు..ఆవిడ మొహం లో ఆనందం చూడండి🥰 🫰🫂🫂👍 పార్సిల్ పంపించడానికి కూడా చాలా ఖరీదు అవుతుంది మీరు గ్రేట్ మెరీ గారు ...వాళ్ళ కి చెప్పలేనంత ఆనందాన్ని ఇచ్చారు...🫡🫡👌👌👌🫂🫂

  • @MaryLakshmiDeviGollamandalaoff
    @MaryLakshmiDeviGollamandalaoff 10 місяців тому +35

    మీరు మంచి మనసున్న వాళ్లు కాబట్టే మేరీ అక్క ద్వారా దేవుడు మీకు అన్ని వస్తువులు పంపారు మీకు తెలియనివి ఏవి ఎలా ఉపయోగపడతాయో ఎవరినైనా అడిగి తెలుసుకొని వాడుకోండి
    All the best you and your family 👪

    • @sandeepapulagala825
      @sandeepapulagala825 4 місяці тому

      అది జడ పువ్వు కాదు అండి

  • @DhanasEbook
    @DhanasEbook 8 місяців тому +28

    ఎంతో అభిమానం తో పంపించారు మేరీ గారు అవి పాతవా కొత్తవా అని చూడకూడదు అక్కడ నుండి పార్సల్ చేయడానికి డబ్బులు అవ్వవా మేరీ గారికి చక్కగా పంపించారు అండి 👌👌👌👍

  • @SkAsha-i1z
    @SkAsha-i1z 10 місяців тому +152

    అది జడ పువ్వు కాదు ఒళ్ళు రుద్దు కొనేది పౌచ్ వాళ్లకి నీ మీద ఎంత ప్రేమ ఉంటే ఇన్ని ఇస్తారు ❤❤❤

  • @sailu22165
    @sailu22165 10 місяців тому +587

    ఎందుకండీ చాలా మంది అలా వాడేసినవి, చీప్ క్వాలిటీ అని కామెంట్స్ పెడుతున్నారు.. ఈ రోజుల్లో ఫ్రీ గా ఎవరూ కర్చీఫ్ కూడా ఇవ్వరు... అలాంటిది వాళ్ళు అన్ని ఇచ్చారు అంటే వాళ్ళ ప్రేమ, అభిమానం చూడాలి... వాడేసినవి అయితే ఏముంది శుభ్రంగా ఇచ్చారు, అవసరం పడేవి ఇచ్చారు.... వాళ్ళ కల్మషం లేని హృదయాలకు కానుక అది...మనం ఆలోచించడం లో ఉంటుంది ...❤

  • @sandhyabharat4884
    @sandhyabharat4884 10 місяців тому +48

    Abbulu garu gold colour lo unnadi flower kadandi bath scrub. daantho body ruddukovali sabbu raasi

  • @maryrathnam6540
    @maryrathnam6540 10 місяців тому +45

    మీరు చాలా అదృష్టవంతులు అమ్మ నీకు ప్రేమతో పంపించిన మేరీ గారికి మా తరపున కూడా ధన్యవాదములు తెలియజేయుచున్నాను ఎంతోమందికి లేని గొప్ప మనసు మేరీ గారికి దేవుడు ఇచ్చి ఉన్నారు దేవుడు ఆమె కుటుంబాన్ని ఆశీర్వదించును గాక మీ అవసరత లన్ని దేవుడు తీర్చి మిమ్ములను మీ బిడ్డలను అభివృద్ధి లోనికి తేవాలని మనసారా దేవుని కోరి ప్రార్థన చేస్తున్నాను

    • @sadanansadanan8697a
      @sadanansadanan8697a 9 місяців тому

      Hii andi naku chala samashyalu unnayi hasband marnichi 6months avuthuvndi chinna pillalalu muguru unnaru 2girls 1boy but evaru help cheshe varu leru

    • @sadanansadanan8697a
      @sadanansadanan8697a 9 місяців тому

      Meri gaari kotti danyavadamulu

    • @sireeshamaganti
      @sireeshamaganti 7 місяців тому

      ​@@sadanansadanan8697a pls mam, trust you in Christ. God definitely will bless u. I am not a by birth Christian . I am accepted christ. Really, I am proud to be a Christian. God also bless your family. Amen

    • @sireeshamaganti
      @sireeshamaganti 7 місяців тому

      A kutumbam antha chala santhosham ga unnaru.

    • @APrinceyoutubechannel
      @APrinceyoutubechannel 2 місяці тому

      Amen

  • @vahiniwondersvijayawadaammyi
    @vahiniwondersvijayawadaammyi 10 місяців тому +11

    అన్న ఆ తెల్ల గా ఉంది, పరుపు కాదు, కప్పుకునేది, ఇంకోటి జడకి పెట్టుకునేది కాదు, స్నానం చేసేట్టపుడు ఒళ్ళు రుద్దు కొనేది..

  • @gowrich4767
    @gowrich4767 10 місяців тому +235

    అది ‌జడకి‌ పెట్టుకునేది ‌కాదు, స్నానం చేసేటప్పుడు ‌,ఒల్లు తోముకోవడానికి... అక్కా

  • @NagishNa
    @NagishNa 10 місяців тому +24

    ఆవిడ మంచి మనసు తో ప్రేమ గా పంపించింది

  • @maryrathnam6540
    @maryrathnam6540 10 місяців тому +18

    మీకు తెలియనివి చాలా ఉన్నాయ్. వాటిని అడిగి తెలుసుకొని మంచిగా వాడుకోండి. జడ పువ్వు అన్నారు కానీ అది స్నానం చేసేటప్పుడు ఒళ్ళు తోముకొనేది. మీ అలమారాలకు కటెన్ల్లు కూడా పంపారు వాటిని మీ అరమారాలకు. కట్టించండి. అన్ని మంచి వస్తువులే. పక్కవారిని పలకరించని ఈరోజుల్లో ఇంత మంచి వారిని పొందిన నీరు గొప్పవారు తల్లి

  • @bodduprasanna7665
    @bodduprasanna7665 10 місяців тому +8

    Jagrathaga Packing chesi kuvait nunchipampincharu ante greate kadha. Eppudunna rojjullo padhi rupayalu kuda help chesse valle leru. God bless you mery akka and family

  • @palleturipilla197
    @palleturipilla197 10 місяців тому +67

    అవి వాడేసినవని అంటున్నారు.. అక్కడి నుంచి ఇక్కడికి పంపితే ఎక్కువ డబ్బులు అవుతాయి..మా అమ్మ కూడా దుబాయ్ లో ఉన్నారు మాకు వాళ్ల మేడం వాళ్ల పిల్లల బట్టలు అలాగే పార్సిల్ కడతారు మేము అవి మా పిల్లల కి వేస్తాముandi మీరు అలా అనే కంటే కొత్త బట్టలు కొని ఇవ్వoడి..ఈ రోజుల్లో అలా ఒకరికి ఎవ్వరూ సాహాయo చేయడం లేదు..అవిడ వాళ్లకి పంపితే మీకేందుకు అంతా కుల్లు

  • @Kumarikakumanu-t2d
    @Kumarikakumanu-t2d 10 місяців тому +420

    మీ పని బాగుంది అబ్బులు youtube నుంచి లక్షల లక్షలు డబ్బులు మళ్లీ పార్సెల్ సుమీ పని బాగుంది అబ్బులు ఏదేమైనా అదృష్టం ఉండాలి ఆ అదృష్టం మీకు ఉంది నీకు నీ పెళ్ళానికి నీ పిల్లలకి

    • @Kumarikakumanu-t2d
      @Kumarikakumanu-t2d 10 місяців тому

      @@jayashripotla2083 నేనేమీ తప్పుగా అనలేదు వాళ్ళ పని బాగుంది అంటున్నాను అంటే youtube నుంచి వస్తున్న ఈ ఇటు గిఫ్ట్స్ వస్తున్నాయి అంటున్న వీళ్ళ కంటే ఎక్కువ కష్టపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కానీ వాళ్లకు మాత్రం ఫలితం రావడం లేదు

    • @MadhulikaYadav99
      @MadhulikaYadav99 10 місяців тому +32

      మీరు కూడా పెట్టుకోండి మీకు వస్తాయి గిఫ్టులు

    • @raju5747
      @raju5747 10 місяців тому +63

      వాళ్ళ చదువు కీ వాళ్ళ స్థితి కీ యూట్యూబ్ పెట్టి డబ్బులు సంపాదించుకోవడం అంటే గ్రేట్ 👌

    • @lakshmich4058
      @lakshmich4058 10 місяців тому +48

      మంచి మనసు తో పంపారు
      మనం కూడా సంతోషిద్దాం

    • @Kumarikakumanu-t2d
      @Kumarikakumanu-t2d 10 місяців тому

      @@MadhulikaYadav99 నువ్వు పెట్టుకో రోజు నేను పంపిస్తాను గిఫ్ట్లు

  • @rowdypillalu5610
    @rowdypillalu5610 10 місяців тому +48

    100% old clothes neat ga unnavi 2 pairs aina baavuntundi Satya vathi pillalaku konchem chusi veyyi well-wisher ga cheppanu ❤

  • @Nagewari9496
    @Nagewari9496 10 місяців тому +15

    ఎవరికన్నా పని లేక మీ వీడియో స్ చూడాలి నాకు తెలిసి 🙏

  • @MCA892
    @MCA892 Місяць тому +1

    Wow...annee chala bavunnayi andii..pathave ayina chala neet ga vunnayi battalu, almost 15 jathalu daaka vunnattunnayi. Inni pampinchalante goppa manasundaali❤❤❤🙏

  • @AbdulRahman-vk7hw
    @AbdulRahman-vk7hw 10 місяців тому +4

    Super naaku nachindhi mary garu
    Manchipani chesaru

  • @lakshminarayanarampa1723
    @lakshminarayanarampa1723 2 місяці тому +3

    నాకు తెలిసి అవి పాతావా కొత్తవా కాదు ఆమె కి పంపినమే మనసు గుడ్

  • @subramanyamry2538
    @subramanyamry2538 3 дні тому

    Battalu bagunnai vallaku joharlu🎉🙏🙏🙏🙏

  • @loveyramya2191
    @loveyramya2191 9 місяців тому

    Super ga echaru kadhaa 👏👏 memu kudda Asramam ki eistamu meru kudda apudu dapudu evandhi video chesi manchipani chesar🙏🙏

  • @tsarada5714
    @tsarada5714 10 місяців тому +104

    మీకు నిజంగా తెలీదా లేక నటిస్తున్నారా....?,బ్యాగ్ జిప్ కూడా ఎలా తియ్యాలో తెలీదా 🤔

  • @beesettipremajyothisri3216
    @beesettipremajyothisri3216 6 місяців тому +1

    Super ga unayi kani elathivi evaru evaleru kani mi akka chala baga papichidi kani maku kavali anipichudi kani maku evaru vellaledu kovetha velliledu

  • @nirmalasuresh8064
    @nirmalasuresh8064 10 місяців тому +11

    Green colour bottle oil kadu..adi shampoo abbulu garu

  • @RavemahiBanki
    @RavemahiBanki 10 місяців тому +11

    Vaallaki use kanivi.,
    Clothes vaadesinavi pamparanna....
    Ala theesukovaddu
    Mi value pothundhi anna
    Dhevudi dhaya valla mi khastam tho meeru brathukuthunnaaru
    Meeku ela theesukune avasaram ledhanukuntunna

    • @vallabhapuramlorettanorine7692
      @vallabhapuramlorettanorine7692 10 місяців тому +1

      Avasaram lekapothe neevu evvariki theleekunda cash pampagalava.There should not be any egoism help one another.

  • @pachalasunilkumar
    @pachalasunilkumar 2 місяці тому

    బాగుంది

  • @dhanalaxmiayyanki1317
    @dhanalaxmiayyanki1317 10 місяців тому +3

    చాలా బాగా పంపించారు వాడినవి కూడా అంత శ్రద్ధగా పంపారు

  • @jyothipalle7348
    @jyothipalle7348 10 місяців тому +77

    నాకెందుకో వాళ్ళు కొతవి పంపినట్లు అనిపించలేదు మీకు అలానే అనిపించిందా స్నేహితుని

  • @vlcollectiontanuku
    @vlcollectiontanuku 10 місяців тому +11

    ఆవిడ మంచి మనసుతో పంపించారు
    ఎంత ప్రేమగా💞 కామెంట్ పెట్టేముందు ఆలోచించండి 🌹 అంత ప్రేమగా పంపించారు బాగున్నాయి 👌👌👌

  • @devakidevi1161
    @devakidevi1161 10 місяців тому +34

    Hi Mery, This is to you only. Why did you send them used clothes from so far. They are not at all looking good. Abbulu don't encourage this kind of things. Don't accept used ones. You have your own earnings and respect.

  • @vijaya_k-eg8qm
    @vijaya_k-eg8qm 5 місяців тому +2

    God bless you andi

  • @shamala5694
    @shamala5694 8 місяців тому +2

    హలో బ్రదర్ ఎలా ఉన్నారు బాగున్నారా హలో అది హెయిర్ బ్యాండ్ కాదు స్నానం చేసేటప్పుడు దాని మీద సబ్బు వేసి ఒళ్ళు రుద్దు

  • @gubbalalakshmi7402
    @gubbalalakshmi7402 3 місяці тому

    Wow very cute family ❤

  • @Umamaradavlogs
    @Umamaradavlogs 9 місяців тому

    Chalaa chakkaga parcel chesi pampincharu sister avida challaga undali.

  • @venkatmareedu6972
    @venkatmareedu6972 10 місяців тому +18

    అని చీప్ క్వాలిటీ అయ్యా బాబు యూట్యూబ్ ఛానల్ నుంచి లక్షలు వస్తునయ్యగా

    • @haleemashaik96
      @haleemashaik96 9 місяців тому

      Ina paravaledhandi e rojullo evaru estharu cheppandi

  • @SOWMYAGOWADASOWMYAGOWADA
    @SOWMYAGOWADASOWMYAGOWADA 10 місяців тому +29

    Slow ga cut chesthe em andi problem tention pettakandi sathyavathi garini

  • @angelandtheanimals5636
    @angelandtheanimals5636 Місяць тому

    Parupu kadandi Danni rajaey antaru adi kappukuntarandi abbulu garu tebal cloth annaru kadandi shaluva andi ok battalanni chala bavunnayi god bless you namaste

  • @anusha9512
    @anusha9512 10 місяців тому +9

    Anni vallu vadesinaveee pedha frock echaru adi thanu vesukuntundha? Makeup items chala chethaga vundi use chesi padedindi.

  • @vallabhapuramlorettanorine7692
    @vallabhapuramlorettanorine7692 10 місяців тому +1

    YOU GOT A BIG HEART MARY.

  • @MusicLover-lw6pb
    @MusicLover-lw6pb 10 місяців тому

    Annayya garu, adhi hair flower kadhu .liquid vesukuni, lekapote soap body ki pettukuni, dhanitho body ni clean cjesukunedhi

  • @nirmalamulaparthi9064
    @nirmalamulaparthi9064 10 місяців тому +2

    Aa...pillalu somthosham naaku chala happy anipinchindhi 🙌God bless you you are family members

  • @srilu7777
    @srilu7777 9 місяців тому

    NYC job meri garu

  • @BaduguDivya-f8w
    @BaduguDivya-f8w 10 місяців тому +67

    Avi use chesina cloths new cloths kavu

  • @hemaguntoju9796
    @hemaguntoju9796 8 місяців тому +1

    Adi jada puvvu kadu Adi body rudukodani ki bresh lantidi bro ayyyo😂 12:10

  • @matlapudisuvarnaraju6418
    @matlapudisuvarnaraju6418 10 місяців тому +26

    జడ కట్టుకునేది కాదు స్నానం చేసేటప్పుడు వాడతారు

  • @padmareddy1097
    @padmareddy1097 10 місяців тому +18

    Finally Abbulu brother kashtanni Mary
    garu first time gurthincharu.till no one honour him like you Mary mam
    🎉🎉🙏🙏

  • @SanDhya-dg9ci
    @SanDhya-dg9ci Місяць тому

    God bless you sister

  • @vasanthiganechary9755
    @vasanthiganechary9755 5 місяців тому

    Chalu chalu aapu nee channel endukena Mandeep echchinavi elluanta nimpulunnavi.

  • @BmangaMani-mn6bl
    @BmangaMani-mn6bl 4 місяці тому

    Jada puvvu kadu '''sabbu tho skin ruddu kovali snanam chesi napudu vadatharu sis

  • @upparasrikanth8
    @upparasrikanth8 8 місяців тому

    All the best akka congracts

  • @PeerupilliPadma
    @PeerupilliPadma Місяць тому +1

    Green color lo unnadhi oil kadhu shampoo,and gold color lo unnadhi body scrubber konni meeku thelianivi unnayi Mari garini call chesi thelusukondi

  • @revathirevathi8486
    @revathirevathi8486 10 місяців тому +1

    Mery akka thanks God bless you akka

  • @Aramayri3
    @Aramayri3 10 місяців тому +2

    Super❤

  • @SuryakumariKone
    @SuryakumariKone 4 місяці тому +1

    Abulu garu madi kuda rajhamundry mee vooru vastamu address pettandi. Naa peru suryakumari

  • @JhKuwait-z9g
    @JhKuwait-z9g 10 місяців тому

    Super andi abbulu Garu meru cala machivaru

  • @singampallimeenakshi8576
    @singampallimeenakshi8576 10 місяців тому +41

    New clothes ahh leda old clothes ahh

  • @sreejaraikanti2766
    @sreejaraikanti2766 10 місяців тому +16

    anni dresses vachai kada bro konni dress meru use chesukoni lenni vallaki distribution cheyadandi already maku andharu pampistharu kada...

  • @rajaratnam6376
    @rajaratnam6376 9 місяців тому

    God bless mary akka vari family

  • @rojakombathula2494
    @rojakombathula2494 10 місяців тому +15

    అది జడత కాదండి స్నానం చేయడానికి ఒళ్ళు దిద్దుకోవడానికి సబ్బుతో

  • @vasudevarao3386
    @vasudevarao3386 4 місяці тому

    Free Donation, anyway good heart marry 💞

  • @dhanalaxmiayyanki1317
    @dhanalaxmiayyanki1317 10 місяців тому +4

    చాలా బాగున్నారు మీ పిల్లలు ఇద్దరు

  • @swathibujji3589
    @swathibujji3589 10 місяців тому +16

    Papam sathyavathiki mathram sarees pampaledhu chudandi sarees vashthayemo ani yedhuruchshthu open cheshthundhi

  • @konalaanu5458
    @konalaanu5458 10 місяців тому +10

    అబ్బులు గారు మేము కామెంట్ చేసేవి ప్రతివక్కటి చదవండి మీకు తెలీనవి అందరూ చెప్తారు కదా అవును అది సెంటు

  • @Aastu-g5b
    @Aastu-g5b 19 днів тому

    Ni happy ni face lo kanapaduthundhi amma vadesinavi ani cheep ga chudakandi avi kuda leni vallu vuntaru

  • @sowjisweetyvlogs5501
    @sowjisweetyvlogs5501 10 місяців тому +35

    ఆవిడ పరిసెల్ katendi kanesham పిల్లలకి ఒక చాక్లెట్ ప్యాక్ట్టకూడా వేయలేదు

  • @Radha.dwarampudi
    @Radha.dwarampudi 10 місяців тому +2

    ఇంటిలో అవసరమైన సామాన్లు లేవు కాబట్టి అవసరమైన వస్తువులు పంపవలెను కానీ బట్టలు ఎందుకు వాళ్లకు బట్టలు ఎక్కువే ఉన్నాయి కదా

  • @angelandtheanimals5636
    @angelandtheanimals5636 Місяць тому

    Abbulu garu tondaraga wodrop ante kapbordlu ki doorlu veyinchukodi ante beeriva ok battalnni ekkada pedatarndi

  • @mramesh2318
    @mramesh2318 6 місяців тому +1

    సిస్టర్ అది మేకప్ బాక్స్

  • @polavarapubhanumathi1877
    @polavarapubhanumathi1877 10 місяців тому +118

    వాళ్ళెవరో గాని వాడిసినవి పంపించారు.

    • @bsravani1484
      @bsravani1484 10 місяців тому +4

      Yes

    • @kaluvalprasanna90
      @kaluvalprasanna90 10 місяців тому +3

      Nuv pakkavallaki kanisam china hand carchip aina elanti expectations lekunda echuntavo ledo okasari gurtuchesuko

  • @sireeshamaganti
    @sireeshamaganti 7 місяців тому

    Praise the lord. Pls bless their family.amen

  • @punnupunya9709
    @punnupunya9709 10 місяців тому +89

    Poorthiga chandramuki la maripoina satyavathi garu😂

  • @VikkyPranuPlayz
    @VikkyPranuPlayz 9 місяців тому

    Ok anna best luck🎉

  • @mounikadasari2936
    @mounikadasari2936 10 місяців тому +8

    Neat ga pettukondi house

  • @BEAUTIFULJESUSVLOGS
    @BEAUTIFULJESUSVLOGS 10 місяців тому +9

    Praise The LORD JESUS Christ 🙌 my Dear
    There are no price tags to any of the dresses !!!

  • @sowjisweetyvlogs5501
    @sowjisweetyvlogs5501 10 місяців тому +15

    Gulf lo vallu bhattalu తీసేస్తారు.అవి పని చేసే వాళ్ళకి ఇస్తారు.అవి a bhattalu anni నిను కూడా గల్ఫ్ లో నే ఉన్న..

    • @noorjahanbhanunamburi4018
      @noorjahanbhanunamburi4018 10 місяців тому +1

      మాకు కూడ పంపండి చేత్తనతే పంపండి మాకు తెలిసిన పిల్లలు ఉన్నారు తిన్నాటని కీ కూడా లేదు

  • @bhavyalingala8274
    @bhavyalingala8274 10 місяців тому +165

    అవి అన్నీ వాడిన బట్టలు ఒక్క దానికి కూడ టాగ్ లేదు వాళ్ళు వేసుకొని బట్టలు మొత్తం మీకు పంపారు

    • @komali.srikanthreddy1232
      @komali.srikanthreddy1232 10 місяців тому +35

      Padeste ami vastayi okariki iste manchide ga

    • @RajithaRavan
      @RajithaRavan 10 місяців тому +24

      Avvi veyadaniki amount entha avudho telusa miru adhi kuda help cheyaru chesey vala ki Peru pettandaniki mundhu untaru

    • @shriharidra
      @shriharidra 10 місяців тому +4

      Wow 👌సూపర్ గిఫ్ట్స్ 👌

    • @tejashomeandideas5629
      @tejashomeandideas5629 10 місяців тому +6

      Entha peddha manasu untey ivi vallaku pampaaru andii,,,,, vaalu great

    • @anukola8886
      @anukola8886 10 місяців тому +4

      Edhokati pamparu akkada nundi avi rava daniki entha money avudho telusa meku

  • @divyakilari6288
    @divyakilari6288 10 місяців тому

    Adhi parupu kadhu andi blanket mundu tesina bedsheet tho cover chesi use chesukovali

  • @padmaraopuvvada7241
    @padmaraopuvvada7241 10 місяців тому

    Super vadina

  • @MariyababuPunuri-s2p
    @MariyababuPunuri-s2p 8 днів тому

    Akka na Peru Lakshmi Naku 4 years papa undhi akka dhaniki kuda niku vasthunna kuvait nundi battalu papaki kuda panpinchagalava akka...adho chinna chinna iea parvaledhu akkaaa...

  • @Suuuuuuuperstarrrr311
    @Suuuuuuuperstarrrr311 10 місяців тому +4

    Anni paatha battalu. Baga wash chesi dettol lo pindi baga endalo aarinaka vesukondi

  • @sugunaamma8320
    @sugunaamma8320 10 місяців тому

    Financial ga support chesthe chala bagundedi.

  • @RongaliSanyasamma
    @RongaliSanyasamma 3 місяці тому

    Akka you tob chanal yala creat cheyali cheppandi akka please

  • @sanvisriyanshitha6987
    @sanvisriyanshitha6987 10 місяців тому +7

    Veellakem thakkuva asalu lakshalu lakshalu vasthunay malli veellaki ivanni avasarama road side em leni vallu chala mandhi unnaru vallaki isthe use avthay kadha

  • @WaheedaMohammad-zt8ux
    @WaheedaMohammad-zt8ux 8 місяців тому +1

    Akka adi Jada puvvu kadu akka danitho soap tho pattu body wash chesukuntamu

  • @madhireprathyushareddyprat1047
    @madhireprathyushareddyprat1047 3 місяці тому

    Ento akka em teliyanappudu elanti videos cheyakudadu

  • @Konaseemagodariculture
    @Konaseemagodariculture 10 місяців тому +24

    రబ్బర్ బ్యాండ్ కదాడి స్క్రబ్బర్ అది దానితో స్నానం చేసేప్పుడు ఒళ్లు రుద్దుకోవాలి

  • @Mary4930...
    @Mary4930... 5 місяців тому

    Hai nice video..

  • @allurispandanaspandu3134
    @allurispandanaspandu3134 10 місяців тому +2

    Kocham pH ki stand konukkoni avidaki help ceyochu orike oh hadavidi ceyyakapote ohhhh cepestane ute atta Fast ga ela tisthadhi

  • @mswathi7834
    @mswathi7834 10 місяців тому

    Parcel send chesina variki chala thanks and god bless u and your family with 100 times 😊

  • @Yedukondalu-c2y
    @Yedukondalu-c2y 10 місяців тому +135

    అంత కంగారు ఎందుకు అబ్బులు న్వు కంగారు పడి ఆమెను కంగారు పెడతావు

    • @padmajapaddu824
      @padmajapaddu824 10 місяців тому +37

      దాన్ని కంగారు అనారు వాడి లో పైకీ కనపడని సైకో

    • @NIVEDAPAUL
      @NIVEDAPAUL 10 місяців тому +1

      Baga cheparu andi

    • @kollabatulamounika6897
      @kollabatulamounika6897 10 місяців тому +1

      parcel vachina excitement😮

    • @tkradha1513
      @tkradha1513 6 місяців тому

      ​@@padmajapaddu824😆😆

  • @rajinikumarisundara8886
    @rajinikumarisundara8886 10 місяців тому

    Anni bagunnayi alanti chhep comments pettakani manam emi evvalenappudu okaru ichhedanni vimarshinchakudadu

  • @illarambabu
    @illarambabu 10 місяців тому +1

    youtube లో అన్ని అలా పెట్టకండి బ్రదర్

  • @RamadeviM-e1z
    @RamadeviM-e1z 10 місяців тому +97

    అది జెడ పువ్వు కాదు ఒళ్ళు రుద్దుకునేది బ్రో 🙄

  • @nareshbollipo999
    @nareshbollipo999 5 місяців тому

    Sister garu malli avi anni okasari uthukuni vadandi sieter garu

  • @AswiniS-u6i
    @AswiniS-u6i 10 місяців тому

    Maryrsister super ❤❤

  • @supriyasaidupally3765
    @supriyasaidupally3765 23 дні тому +1

    Vammo adi oil kadu shampoo and jada puvvu kaadu thalli veepu rasukune scribber

  • @nirmalanekanti3337
    @nirmalanekanti3337 10 місяців тому +30

    పరుపు అనుకుంటున్నారు కాని ,అది చలికాలం కప్పుకునేది .

  • @byagarimounika9606
    @byagarimounika9606 10 місяців тому +15

    Avi vaadina battalu ala veskovaddu vere vallu veskunnavi valaki m jabbulu unnayo

  • @devaasujan.msujan4436
    @devaasujan.msujan4436 10 місяців тому +9

    Cup lu tappite veellaki panikocheve emi levu😢😢😢