Sundarakanda Songs | Kokilamma Kotha Pata | Venkatesh, Meena | TeluguOne
Вставка
- Опубліковано 24 сер 2011
- Watch Sundarakanda Songs Kokilamma Kotha Pata Padindi Song. Venkatesh, Meena, Aparna Sundarakanda Telugu Movie Songs Arey Mava Illaliki Pandaga Chesukundama. Music Composed by MM Keeravani. Directed by K. Raghavendra Rao. #SundarakandaSongs #SundarakandaMovieSongsTelugu #TeluguOne
Music - M M Keeravani
Lyricist - Veturi Sundararama Murthy
నాకు బాగా గుర్తు అది 1992 అయోధ్యలో బాబి మసీదు విధ్వంసం పరిస్థితుల తర్వాత హైదరాబాదులో కర్ఫ్యూ కర్ఫ్యూ సడలింపు వేళలో మేము అంబర్పేట్ నుండి నారాయణగూడ శాంతి థియేటర్ కు సైకిల్ పై ఈ సుందరకాండ సినిమా చూడడానికి వెళ్ళాము అయితే అప్పటికే మేము ఈ సినిమాను రెండుసార్లు చూసి ఉన్నాము అయినా కూడా మళ్లీ చూడాలని ఉత్సాహం మమ్ములను కర్ఫ్యూసైతం లెక్కచేయకుండా ఈ సినిమాను చూసేటట్టు చేసింది ఒక మంచి సినిమా మంచి పాటలు మంచి కామెడీ మంచి సంగీతం
E movie release date October 2 1992 Gandhi jayanthi release netiki ante 02 10 2023 ki 31 years completed I watched first day show vizianagaram minerva theatre lo chusanu a roju print evening late ga vachindi.
Padmasri Keeravani sir Music 🎶👌
Super andi meeru
మీరు అదృష్టవంతులు అప్పటోళ్లు, మా ఈ కాలం పాటలలో మ్యూజిక్ ,సౌండే ఎక్కువ ..అర్థం లేదు పాడు లేదు
Only in theaters 20 times bro ..fabulous songs,especially keeravaani gari music..and all of that k.Raghavendra rao sir direction..🎉🎉❤❤
ఈ పాట విన్నప్పుడల్లా నా బాల్యం నా కళ్ళ ముందు కదలాడుతూ ఉంటుంది...బోర్ ఫీల్ అయ్యినప్పుడల్లా ..వింటుంటాను❤
Yes sir
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ మన వేటూరి సుందరరామ మూర్తి గారి అర్థవంతమైన రసవత్తర గీతానికి యం.యం.కీరవాణి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు కె.యస్.చిత్ర గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిపించిన ఈ పాటలో నటుడు వెంకటేష్ గారి నటి మీన గారి అభినయం వర్ణనాతీతం.
Yi post gurinchi chala baga cheparu Hemanth garu.mi lo oka writer vunadu.
@@sitaramiyaramaiah2879 గారు ధన్యవాదాలు.
--»»^ో$»-: -
ఞల
ఁ .
..ష
ససదదదమట
పని
వేటూరి అద్భుతమైన రసవత్తరమైన అంద మైన పదా లు కూర్పు ఈ సుందరాకాండ _Murthy kasturi భీమవరం
Good comment
నా చిన్నప్పుడు మా బాబాయ్ వాళ్ళ టేప్ రికార్డు లో బాగా విన్నాను..... I Remember my childhood memories it's very happy days never it's come back... I lost It's
Same nenu kuda maa babai valla teprikarder lo vinna
Anduke mee parents ki accident ayyindi
@@bhoodevim7028 అరేయ్ హౌలే..... ఎవరి పేరెంట్స్ కి ఏక్సిడెంట్ అయ్యింది ఎవరికి రిప్లై ఇచ్చావ్....😡😡😡😡
It's legendary Keeravani sir Music 🎶 Magic
Ramana
Telugu industry lo Venkatesh garu & meena gari Combination Superb Sir
Na sweet memories e movie gurinchi me to share chesukuntunnanu e movie 1992 october 2 Gandhi jayanthi roju release nenu appudu vizianagaram lo degree chadu utunnanu aroju e movie print late ga vachindi a roju evening 5 gantaliki show padindi first day vizianagaram minerva theatre lo ,a next day nenu ma family members to Bengaluru trip ma father ltc meda vellam e patiki naku a sweet memories e movie ni chusinappudu allA gurthu ki vastai so great memories those days are golden days eppudu a theatre demolish chesasaru a theatre eppudu ledu
అప్పట్లో ఉన్న పాటల మజా నే వేరు
Ee.song.ante.chala.istam.rojukokasari.vintanu.
Meena.is.all.Beautiful.actar.
Excellent Music 🎶 by legendary Keeravani sir
ఓల్డ్ సాంగ్స్ లో ఉండే సంగీతం,తెలుగు పదాలు అద్బుతం..అమోఘం..మరో ప్రపంచం లోకి తీసుకెళ్తాయి💐💐
⁰
Yes
chanti. abbai garu. sundarakanda. suryavamsham. dhrushyam. 5 movies block buster .
Bobbili raja all time hit..
@@sumanthp2003 Meena ledu
@@nagalakshmi6419 Appudu Aame Children
@@gavinimekala8322 child tole chesinsaa?
@@nagalakshmi6419 Haa avunu
Meena best heroine ❤❤❤❤
కోకిలమ్మ కొత్త పాట పాడింది
కూనలమ్మ కూచిపూడి ఆడింది
సందె పొద్దు నీడ అందగత్తె కాడ సన్నజాజి ఈల వేయగా
అరె మావ ఇల్లలికి పండగ చేసుకుందామ
ఓసి భామ బుగ్గలతో బూరెలు వండుకుందామ
అరె మావ ఇల్లలికి పండగ చేసుకుందామ
ఓసి భామ బుగ్గలతో బూరెలు వండుకుందామ
పక్క పాపిడెందుకో
పైట దూకుడెందుకే
మగడా ఎడ పెడ గడె పడగానే
అరె మావ ఇల్లలికి పండగ చేసుకుందామ
ఓసి భామ బుగ్గలతో బూరెలు వండుకుందామ
పూల చెట్టు గోలపెట్టు తేనె పట్టులో నీ గుట్టు తీపిగున్నదీ
పైట గొప్పు బయట పెట్టు చేతి పట్టు నీ కట్టు జారుతున్నదీ
కొత్త గుట్టు కొల్ల గొట్టు coconut లో రాబట్టు కొబ్బరున్నదీ
దాచి పెట్టు దోచి పెట్టు చాకులెట్టులో బొబ్బట్టు మోతగున్నదీ
బుగ్గలు మొగ్గలై నువ్వు దగ్గరైతే విచ్చుకుంటనయ్యో
నచ్చినా గిచ్చినా నువ్వు ఇచ్చుకుంటే పుచ్చుకుంటనమ్మో
వరసే నీలో కలు కోలో అనగానే
అరె మావ ఇల్లలికి పండగ చేసుకుందామ
ఓసి భామ బుగ్గలతో బూరెలు వండుకుందామ
కన్ను కొట్టు రెచ్చ గొట్టు కాక పట్టులో call sheey night కున్నదీ
పాలు పట్టు పండ బెట్టు పాని పట్టులో bed sheet బెంగపడ్డదీ
Bed light తీసి కట్టు good night లో కుర్ర ఈడు కుంపటైనదీ
ఉట్టి కొట్టు చట్టి పట్టు jack pot లో ఆటు పోటు అక్కడున్నదీ
ఒంపులో సొంపులో నిన్ను బొత్తుకుంటే మొత్తుకుంటవమ్మో
చెప్పినా చేసినా నీది కాని నాడు ఎక్కడుంటవయ్యో
అసలే చెలి ఆనార్కలి అనగానే
అరె మావ ఇల్లలికి పండగ చేసుకుందామ
ఓసి భామ బుగ్గలతో బూరెలు వండుకుందామ
పక్క పాపిడెందుకో
పైట దూకుడెందుకే
మగడా ఎడ పెడ గడె పడగానే
అరె మావ ఇల్లలికి పండగ చేసుకుందామ
ఓసోసి భామ బుగ్గలతో బూరెలు వండుకుందామ
Super bro
Nice. Songs
సుబ్బు మీరు చాలా xxxxx అనుకుంట
Wow nice
Baga rasaru kani varasa kudaraledu
కత్తికి రెండు వ్తెపుల పదున్తెన పాట meena venketesh.....
really venky nailed it- so does meena
Industry hit pair of Meena and venky
Yes... Super Jodi... Super movies
Super song I like song
Lady Superstar of south Indian movie
Elanti songs vinnapudula my childhood sweet memories gurthukostayi
1:37 to 1:56
Enigmatic,Sweet, and drenches us in the heavenly bliss of keeravanis mellifluous tune.Period.
meena garu great actor
Roju okkasaari...ee paata chustha!
meena's expressions are beautiful in the beginning
when she will gesture her head
Because she is Meena mam, no one can beat her expressions, acting and beauty. I am her diehard fan since her Seetharamayyagari Manavaralu movie 💐
Yes super
Chitra, Balu gari voice super
What a combo chitramma singing and Meenamma dancing👌
Meena garu and Venkatesh garu u both are industry hit pair
E movie sooting lo meena chanipoyindi ani tvlo paper lo vachidi janalu pichi ekkipoyaru mali ame tv lo kanipichi neenu chanipoledhu just small acdent antha ani chepindi
@@susimithasusimitha8634 Nijamaa 🙄😣
No dout in this
venki..meena garu all tami super jodi
Meenamma👌
Hit pair of film industry so nice
I love you MEENA mam 😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘
My Goddess Meenamma
Venky, meena స్టెప్స్ అదుర్స్ 🎉🎉❤❤
Hit pair in film industry
Meena expression s super
Meena the expression queen
Veturi gari lyric, keeravani gari wonderful music, Balu, chitra gari melody voice inka ee combination lo song vinalemu
Telugu industry hit pair Venkatesh Meena
Narayana Gude .....
Yes... Venkatesh meena super Jodi... All movies super hits
My childhood time
1991 IAM studying 4 th class
Jai Meenamma 💐Jai Jai Meenamma 🙏
I love meena garu farvar
Just Remembering MY Childhood Days. Golden days
Meena is beautiful actress
I love meena
Beautiful and cute actress
Beautyki Nirvachanam my Goddess Meena mam🙏
ఇలాంటి పాటలు మళ్లీ రావు
Caret
Superb song
Nijame appati songs mari raavu ippudu paatalu vinabudde veyadu
Movie nu radu
Meena madam laaga acting kooda yevvaru cheyyaleru
Andhaniki inka oka Peru Meena...... 😘😘😘
My Goddess Meenamma. I am Devotee to Meena mam🙏 Ammalanti Meenagaaru🙏Nenu Meena gari biddalantivadini🙏Jai Meenamma 🙏
@@Meenaram75 🤗😍
Excellent music by Keeravani garu
She looks really Devakanyaa
Meena garu undoubtedly Devakanya only. She is my Godess and I am devotee and follower 🙏Nenu Meena gari Bhakthudini 🙏Jai Meena garu🙏
Sundarkanda film super all sangs
I like dis song Venktesh garu and meena super jodi nice song
Basically victory venkatesh songs are one of excellent songs.
super
Meena garu ever green actress..such a beautiful melodious duet song with good music
హీరో గారి ప్యాంటు " బ్యాగ్గి ప్యాంటు " అప్పట్లో ఎంతమందికి తెలుసు...
What a beautiful song. When I was in my childhood we used to listen sundara Kanda songs in tape recorder we had cassete in my home immediately after releasing this movie
Meena is al ways beautiful super star
Super song in 1990
1993 lo my age 10 years lo chusanu eppudu VCR pettukuny vallam.padaga la vndydi.arojulu malli rav
సాంగ్ గా ఇది ఆణిముత్యం మీ సాహిత్యానికి మీ అభినయానికి దండం రా స్వామి
What else do we need
When we listen to this songs
It definitely reminds our childhood days and pacify us
this combination biggest hits
🌷🌹I love you Meena garu 😘
I love venky. Songs.>👋👋👋
the most favourite song
Myfavratmeena
Meena always queen 👑
Superb ❤️❤️❤️❤️🤠😀🤠 meena 🌹🌹🌹🌹 nice song
E pataloni dressing combination super
Both gud pair
Meena is my favourite bcoz she has beaty, talent...
No words to say about this song mind blowing
Meena is mt favaret actor.
గోల్డెన్ మెలోడీ సాంగ్స్
Balega vundhi song
వెంకీ బెస్ట్ డాన్స్
Venky expressions r second to none…the best in business
Every time I wait for Balu gari "hah..aa"😂❤ @ 3:59😂👌
నా చిన్నతనంలో విన్న సాంగ్ 🙏🙏🙏🙏🙏🙏🙏
Keeravani is the best
Super hit jodi
1:08 music like festival..
😁😁😁😁😁😁 u r right
Wow what a natural music!
Fantastic composition👌👌👌💓💓💓
Evergreen hit in telugu industry
బ్యాగీ ప్యాంట్లు అబ్బా ఆరోజులే ఆ సాంగ్ అబ్బా మళ్ళీ మళ్ళీ రావు గా రోజులు
Venky Mark song super
Super song
Na Telugu songs maduram anni maravi pitam Balu gari songs Naku ento ishtam.
అసలు ఆ పాట మ్యూజిక్ ఏందీ...
ఆ ఊటీలో వాతావరణం ఏందీ...
అది స్వర్గం అంటే...
ఆది గమ్మత్తుగా ఉంది
జై విక్టరీ
Meena Garu miru superb actress
I'm big fan of victory
Nice song
Lovely song
1990-1995
Movie super.super...
Really excellent director
Victory songs superb
Venky Mark song good song
Simple n attractive choreography.... Nice
చిన్నపుడు మా మావయ్య టేపు రికార్డర్ తెచ్చి వేశాడు
ఈపాటలు
ever green song
super song
Super wonderful excellent
Wonderful music by M M Kreem.
Golden hits
🙏 to Telugu One..!
03:12
పాలు పట్టి పండ బెట్టు పానిపట్టులో బెడ్ షీట్ బెంగపడ్డదీ....
ఎక్కడ పానిపట్టు... ఎక్కడ బెడ్ షీట్.. శృంగారం గొప్పదనాన్ని చెప్పడానికి రెండింటిని ఒకదగ్గర చేర్చాడు..✍️వేటూరి గారికి వందనాలు 🙏
My lovely 🌹🌹🌹 sweet meena 🌹🌹🌹
I watch this movie in medak 1992.
Woow superb liriks
This song I'm in 3rd class superb song