తెలంగాణా ప్రభుత్వం పెద్దలందరికి నమస్కారం. మన రాష్ట్రము లోని ప్రజలు చర్చించు కొంటున్న ముఖ్య విషయం, అదేమంటే రోహింగ్య ముస్లిమ్స్. బాంగ్లాదేశ్ దొంగ ముస్లిమ్స్ అందరు కలసి ఎంత మంది ఉన్నారు, & వారిలో ప్రభుత్వం పథకాలు తీసుకొంటున్న వారు ఎంతమంది,, ప్రస్తుతం వారికీ ఉన్న చర స్థిరస్థులు ఎన్ని. ప్రభుత్వం వారిపైన ఖర్చుపెడుతున్న ధనం ఎంత?? ఈ వివరాలు తెలంగాణ ప్రజలు మీ ద్వారా తెలుసు కోవాలని మాకు ఉంది తెలియచేయండి. ధన్యవాదములు 🇮🇳జై హింద్
@@ramkoteswararaolakkoju Bathuku Bustand . No privacy of life through this caste survey . It is not cast Census , everything too personal information is included in the Form. Right to privacy is Fundamental Right given by Constitution . Census will be undertaken by Central Govt for every ten years . KCR govt had collected similar information . Present govt can use that . Why again this gigantic exercise at the cost of people's time and money ?
నా కులం కుమ్మర. మేము ప్రస్తుతం కుండలు తయారు చేయడం లేదు. బ్రాహ్మణ వృత్తి తో జీవిస్తున్నాం. మరి ఇప్పుడు మాకు ఏ కులం ఇస్తారు. పని చేయని కులం వలన ఎవరికి ప్రయోజనం.
ఇవన్నీ చెత్త బుట్టలోకే... ఐతే కుల గణన తో ఎక్కువ సంఖ్య లో ఏ కులం వారు ఉన్నారో వాళ్లకు ప్రలోభాలకు గురి చేసి వాళ్ళ ఓట్లు కొల్ల గొట్టి అధికారం పొందాలనేదే ప్రధాన ఉద్దేశం... కులాల వారీగా మతాల వారీగా ప్రజలను విడగొట్టి లాభం పొందాలనేది ప్రభుత్వం వారి ఆశ
అది మాత్రం చచ్చినా చెప్పరు . రొహింగ్యాలు హైదరాబాద్ పాతబస్తీలో మాత్రమే కాదు , దేశమంతా విస్తరించారు . వారందరికీ రేషన్ కార్డులు , ఆధార్ కార్డులు ఇచ్చేసారు . ఇప్పుడు లెక్కలు తీయడం కూడా కష్టమే .
@@rajyalakshmiduggirala7364nope govt ki mana moveable immovable assets cheppalsina avasaram ledu Caste survey ante Age DOB caste population survey matrame Ivi avasaram ledu Incase ration card tagginchataniki emo
ఎలక్షన్ టైములో మభ్య పెట్టడానికి, ఓట్ వెయ్యని వారిని బ్లాక్ మెయిల్ చెయ్యడానికి. నేనైతే నా గురించి అన్ని విషయాలు చెప్పను. అసలు కులగణనకు సహకరించను. ఎందుకు చెప్పాలండి నా గొప్యత మొత్తం.ఏదన్నా జరిగి నా ఆస్తులు మొత్తం పొతే, నేనిచ్చిన సమాచారం ఆధారంగా నాకు ప్రభుత్వ పథకాలు అందిస్తానంటే ఎలా. అందుకే ఎప్పటి సమాచారం అప్పుడు తీసుకోవాలి. అధికారులు ఉన్నది అందుకే కదా.
ఏమీ కాదు. హిందువుల ఆస్తులన్నీ ముస్లింలకు పంచుతామని రాహుల్ గాడు కర్ణాటక, తెలంగాణ ఎన్నికలప్పుడు వాగ్దానం చేసినాడు కదా, ఈడు రేవంత్ కూడా హిందూ దేవాలయాల ఆస్తులు అమ్మి ముస్లింలకు పంచుతామని ఎలక్షన్ల ముందు వాగ్దానం చేసినాడు కదా. అందుకని కులాలవారి కొట్లాట పెట్టి హిందువులని విభజించే కుట్ర. రాహుల్గాడికి ఆక్సిఫర్డ్, లెఫ్టిస్ట్ లు కులాలవారి గణనచేసి ఎక్కువ కులాలకు ఓటు బ్యాంకు vibhajana😂చేసి హిదువులను చీల్చి విద్వేషాలు పెంచమని బోదిస్తున్న వీడియో బయట సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. హిందువులను విభజించి విధ్వషాలు పెంచి జాతీయ భావనను నాశనం చేయడం.
అబివృద్ది చేయండాని గెలిపిస్తే ప్రజలను అణచి వేసే దిశలో ప్రయత్నాలు చేస్తున్నారు, నిజంగానే ప్రజ గణన అంటే కుటుంబంలో ఎంత మంది ఉన్నరు, అంతె మరి ఇవన్ని ఎందుకు 😭🤣😠😌🤔🤗
@jawahar ledu Muslim laki Rohigyalaki waqf Bord Madani kabja chesukodaniki mana astulu sarvay number lu kulam enti number adugutunaru e Khan galla party
రాజకీయ నాయకుల పూర్తి వివరాలు మొత్తం ప్రజలకు చెపుతున్నారా ఎలక్షన్స్ ముందు ఆస్తులు ఎన్ని ఎలక్షన్స్ తర్వాత అధికారంలోకి వచ్చిన తరువాత వారి పూర్తి ఆస్తుల వివరాలు ప్రజల ముందు పెట్టమనండీ
రైతు భరోసా రూపాయలు వేయకుండగా రైతులను నడియేట్లో ముంచి కులగనన్న ఇది రాజకీయగనన్న మరి మీ మంత్రులది మీ ఎమ్మెల్యేలది మీ ఎమ్మెల్యే 20 సంవత్సరాల క్రితం ఎంత ఉన్న వాస్తులు మరి ఇప్పుడు ఆస్తులు ఎంత ఉండవి మరి అవి ఎక్కడ నుంచి వచ్చినవి దేశాన్ని ముంచేటందుకే రాజకీయ నాయకులు దేశానికి అన్నం పెట్టే రైతన్నకు జై జై జవాన్ జై కిసాన్
ఒక వ్యక్తిగత స్వేచ్ఛకు భంగకరం కదా ! చట్టబద్ధమా ! కులగణన బి సి లకు సంబందించిన అంశం . అందరిని కలపడందేనికి ? కులగణనకు ఆస్తులు మొదలైనవాటి సమాచారమెందుకు ? హైకోర్టు సువోమోటోగా కేసు పరిశీలించాలి . ఇది ప్రజాస్వామ్యం !
Revanth No 🤸 ఫెయిల్ అయిపోయింది కాంగ్రెస్ ప్రజా పాలన వద్దు కాంగ్రెస్ పరిపాలన వద్దు కాంగ్రెస్ పరిపాలన రేవతి బ్రిటిష్ రాజ్యం పాకిస్తాన్ రాజ్యం అయిపోయింది కాబట్టి అందరూ కలిసి తరిమి కొట్టండి జై తెలంగాణ జై కేసీఆర్ మార్పు రావాలంటే కేసీఆర్ రావాలి
Kcr వస్తే తెలంగాణ మొత్తం కల్వకుంట్ల కుటుంబానికి రాసివ్వాల్సిందే. 10 సంవత్సరాలు చూసింది సరిపోలేదా. మళ్ళీ అవకాశం ఇవ్వడం దేనికి? ఎవ్వడొచ్చినా ప్రజలకు ఏమి చేయరు వాళ్లే సంపాదించుకుంటారు పోతారు. రాష్ట్రాన్ని నాశనం చేసి పోతారు. ఆల్రెడీ కేసీఆర్ అనేటోడు సర్వనాశనం చేసి పోయిండు
Citizen of India గా ఒక సలహా. కులగణన లో ఒక కుటుంబం నుండి కనీసం రెండు ప్రశ్నలు తీసుకోండి. ఉదాహరణ నేను అడిగే ప్రశ్నలు (1) 2014 లో గవర్నమెంట్ సమగ్ర సర్వే జరిపారు దానికి అయినా ఖర్చు ఎంత, ఎవరికి ఉపయోగం అయింది, అసలు వివరాలు ఏమి చేసారు? (2) తెరాస పార్టీ ప్రభుత్వం లో తెలంగాణ లో వున్న చెరువులు ఎన్ని, ఎన్ని చెరువులు పూడిక తీసి, కాంపౌండ్ వాల్స్ కట్టారు, వాటికీ allot చేసిన budget ఎంత, ఎలా ఖర్చు చేసారు. ఇంకా చాలా ప్రశ్నలు వున్నవి. ప్రశ్నించిన వారికి maximum 4 వారాల్లో సమాధానం ఇవ్వాలి. గవర్నమెంట్ కు కమిట్మెంట్ ఉంటుంది. లేకపోతే ఇది అంత ప్రజల డబ్బులు waste చేసి time లాగడమే. 6 హామీలు అమలు చేయలేక కొత్త ration cards ఇవ్వలేక ఒక డ్రామా ఆడుతున్న ఖాంగ్రేస్ గవర్నమెంట్.
పి ఆర్ రేవంత్ రెడ్డి ఎన్ని ఆస్తులు ఉన్నాయో చెప్తాడు మేడం వాని దగ్గర బ్లాక్ మనీ ఎంత ఉన్నదని చెప్తాడా మేడం రాజకీయ నాయకుడు ఏమైనా పేద ప్రజలు ఎందుకు చెప్పాలి మేడం అది అర్థం చేసుకొని మీరు న్యూస్ ఛానల్ కూడా కొద్దిగా ప్రజలకు తెలియపరచండి దయచేసి ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలన్నీ వాడేగా కొట్టడానికి ఈ ప్లాన్లు సమగ్ర సర్వే అని ఇవన్నీ ల** కథలు పడుతున్నాడు సీఎం గాడు గానే కేసీఆర్ కన్నా ఇంకా అధ్వానం అయిపోతాడు వాడు మమ్మి ప్రజలు అనుగదొక్కడానికి ముందుకు ఉన్నారు త్వరలో
ఫస్ట్ రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ రాబర్ట్ వాద్రా వాళ్ళ పిల్లలు వాళ్ళ పేల్లలు వాళ్ళ ఆస్తులు వాల్ ఏం చేస్తున్నారు వాళ్ళకి విదేశాల్లో ఏం ఆస్తులు ఉన్నాయి ఎందుకు ఎన్నిసార్లు విదేశాలకు పోతున్నారు సర్వే చేసి ప్రజలకి తెలపండి తరవాత ప్రజల కులగణన చేయండి. ఇది కులగణన కాదు తెలంగాణ ప్రజల జీవిత చరిత్ర .ఇందులో ఏమో కుట్ర ఉంది. ఇదే కుల గణన అన్ని మతాలకు చేయండి.దినిబదులు NRC చేయడం మంచిది.దేశద్రోహం కుట్రలు అన్ని బయటకు వస్తాయి.
ఆస్తుల వివరాలు మనుషుల వివరాలు వాషింగ్ మిషన్లు కార్లు బైకులు వాషింగ్ మిషన్లు ఉన్నాయా అని అడుగుతున్నారు అప్పులు ఎంత ఉన్నాయి ఇంటి మీద ఎంత అప్పు ఉన్నది అనేది అడగరా
రైతులు బ్యాంక్ వద్ద తెచ్చుకున్న అప్పుల..ఇచ్చిన హామీ ప్రకారమే..అందరికీ ఇవ్వలేని ఆర్థిక పరిస్థితి లో ఉన్న Govt..మళ్ళీ ఇలాంటి వ్యక్తిగతంగా అప్పుల గూర్చిన వివరాలు ఎందుకు..govt ఏమైనా తీర్చుదా,వ్యక్తిగత ఆస్తులు. అడగడం ఇది privacy..intruding అవుతుంది. .పనికి రాని రాజకీయ, ఆస్తి వివరాలు ఎందుకో..??!!
రాజకీయ దురుద్దేశంతో సర్వ్ నిబంధనలు వున్నవి ,హిందువుల్లో కుళాలవారీగా సర్వే చేసినప్పుడు ,ముస్లింలలో ,క్రిస్టియానిటి లలో గూడా వారి కూలగణన కూడా ఉపకులాలు అన్నీ తెలిపే విధముగా నియమాలు వుండాలిగాడా మరి హిందువులకే ఉపకులాల గణన ఎందుకు , ప్రజలు ఆలోచించాలి
అసలు ప్రజాప్రతినిధుల వివరాలు మొత్తం ఇవ్వాలి తదుపరి 3నెలలు సమయం ఇచ్చి వారు ఇచ్చిన వివరాలు ఇవ్వగా మిగిలినవి ప్రభుత్వం అధీన పరచుకోవాలి అపుడు ప్రజలవద్దకు వస్తె బాగుంటది
మేడమ్ చాలా మంచి వీడియో పెట్టినారు ధన్యవాదములు. అన్ని విషయాలు వివరంగా చెప్పినారు మేడమ్. కుల గణన సర్వే అంటే కులాలు మతాలు ఉప కులాలు నమోదు చేయాలి? ఆస్తుల వివరాలు తెలుసుకొని ఏమి సహాయం చేస్తారు. ముస్లిమ్ లలో ఉన్న ఉప కులాలు నమోదు చేయాలి అప్పుడు అందరికి న్యాయం జరుగుతుంది.
కేసీఆర్ సమగ్ర సర్వే కూడా ఇలాగే చేశారు సర్వే రోజు కుటుంబ సభ్యులు అందరూ ఇంట్లో ఉండాలంటే,ఎంత భాధపడ్డారో తెలుసా? ఆ సర్వే వలన ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చారు ఎప్పండి?
మనరాష్ట్రము ప్రజలు పేదవారిగా ఉండిపోతున్నారు రోహింగాలు ఇతర రాష్ట్రాల సిండికేట్ వ్యాపారాలతో మనవారు ఎలాంటి వ్యాపారంలో సమాన్యుడు బ్రతకలేకపోతున్నారు ఉద్యోగాల విషయంలో వ్యాపారం విషయంలో మన తెలంగాణ వాసులకు రక్షణ ఇవ్వాలి వారిని ప్రభుత్వం కాపాడాలి
We declined to give info to a teacher who came to conduct survey. Even the teacher who was doing the survey was displeased with the government for conducting the survey. He agreed with us and sighed and left .
*❤కరెక్ట్.. అందరికి న్యాయం జరుగుతుంది కులం మరియు నైపుణ్య గణన అవసరం. అదే సరైన మార్గం సామాజిక న్యాయం కొరకు.. a తర్వాత రానున్న కాలంలో అంటే కనీసం పదేళ్లలో సామాజిక న్యాయం జరిగి ఇంకా దేశం అభివృద్ధి చెందాలి అంటే పూర్తిగా కులాన్ని రద్దు చేయాలి. అప్పుడే దేశంలో మనుషులు ఉంటారు లేదా CIVIL WAR తప్పదు. ఎందుకంటే కులమత పిచ్చిలో దేశం నాశనం అవుతుంది. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ నమో బుద్దాయ🙏🇮🇳✅*
Instead of asking all these,they can send Dr.and find out,is anyone suffering health issues and how about the education of Ur children.ideotic people,we are smart and ready to give intelligent answers.Good explanation madam
నాకు దిల్సుకునగర్ ఎయిర్పోర్ట్ దగ్గర 500 గజాల స్థలము ఉంది. కనపడటలేదు. ఎయిర్పోర్ట్ లో కలుపుకున్నారేమో ఏం చేయాలి. నన్ను బలవంతంగా ఆస్తుల వివరాలు. అడిగితె హైదరాబాద్ చుట్టూ ఉన్న సముద్రం లో దూకుతా.
కెసిఆర్ కుటుంబం పాలనలో రైతు బందు తో భూస్వాములకు ఊరికే లక్షలు ఇచ్చి బతికించడం, డబుల్ బెడ్రూములు కట్టించి కాంట్రాక్టర్లను బతికించడం, మిషన్ భగీరథ కోట్ల రూపాయలు ఖర్చు చేసారు, బతుకమ్మ చీరలు వీటి లెక్కలు చెప్పాలి కేసీఆర్, దలిత బందు తో మోసం చేసి నవి,
నిజమే అసలు ఎందుకు.ఈ సర్వే ? మా ఆస్తి బ్యాంక్ వివరాలు దేనికి.- ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ వివరాలు దేనికి? ఒక పది ప్రశ్నలతో పోయేదానికి 76 ప్రశ్నలు దేనికి? వివరాలు మేం ఇవ్వము అంటే ఏమిచేస్తారు ?
పంచ తంత్రం లో ఒక కథ ఉంది 😮. 4 దున్నలు కలిసి ఒక అడవి లో భయం లేకుండా తిరుగుతూ ఉంటుంది. అడవి లో రాజు సీహం కూడా ఏమీ చేయలేక పోయింది. అప్పుడు ఒక నక్క సహాయం తో ఈ నాలుగు దున్న లను విడదీసింది. అప్పుడు ఒక్కొక్క దానికి సులువుగా తినింది సీహం. హిందువులు మేలుకొనే సమయం వచ్చిందని మరువరాదు.😮
ఇది అంతా ఉత్తదే ఇలాంటి సర్వేలు గతంలో ఎన్నో జరిగినాయి వ్యక్తిగత వివరాలు ప్రభుత్వానికి ఎందుకు ఇంతవరకు పూర్తిస్థాయి మంత్రి వర్గం మన రాష్ట్రంలో లేదు ప్రజలను ఊహా లోకంలో విహరింప చేయడానికి ఈ సర్వే ఉద్దేశం
భారతీయ జనాభాలో 85% OBC, SC,ST 10% ఉద్యోగాలు మాత్రమే. అగ్ర కులాలు 10% జనాభా అయితే 90% ఉద్యోగాలు. ఈ అన్యాయం అంతం కావాలి., 85% of Indian population OBC,SC,ST only 10% jobs. Upper caste 10% population but 90% jobs. This injustice must end.
దేశం అభివృద్ధి కి, రక్షణ కు మేరీట్ ముఖ్యం, కులం కాదు.SC హిందూ అని చెప్పుకొనే క్రిస్టియన్ లు చాలా వరకు ఉద్యోగం చేస్తున్నారు, దానిపై జరగాలి చర్చ. నేను ఒక B C హిందూ. ముందు పిల్లలకు బాగా చదువించండి కులఘర్షణ రాజకీయం వద్దు మనం హిందువులం 🙏🇮🇳జై శ్రీ రామ్
నేను జనగణనకు వ్యతిరేకం కాదు; సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయంలోని అసమానతలను ఎదుర్కోవడంలో గణాంకాలు కీలకం. నిజమైన సమగ్ర న్యాయంతో పాటు జనగణన కోసం డిమాండ్ చేద్దాం. ఎస్సీ/ఎస్టీ వర్గాల కోసం affirmative actionల విషయంలో కూడా అవి పరిపూర్ణంగా అందడం లేదు - అవి తరచూ కేవలం యాదృచ్ఛిక రిజర్వేషన్లుగా మిగిలిపోతున్నాయి.
నీ ఏడుపు నువ్వు ఏడువు... ముస్లిమ్స్ లో కులాలు లేవు అనికూడా తెలియదు... నీకు. మాట్లాడుతున్నావు... కులాలు ఉంటే రిజర్వేషన్ ఎందుకు ఇస్తలేరు... Bc ఈ కూడా గాలిలో దీపమే... ముస్లిమ్స్ కు పూర్తి స్థాయిలో రిజర్వేషన్ కల్పించాలి...
కుల గణన లో మొదట సిఎం, మినిస్టర్ ల , ఎంఎల్ఏ ల ఆస్తులు బహిర్గతం చేసి వాటిని ప్రచారంలోకి తెస్తే వాటిని మోడల్ గా తీసుకొని మనం మన ఆస్తుల వివారాలు ఇవ్వచ్చు
U r right, mundu vallu cheppali
Yes correctgaa chepparu Anna garu kulam gurinchi emo anukunte asthulu enni em chestharu Enduku
yes
Waste servery
ప్రభుత్వ సంక్షేమ పథకాలు వాళ్లకు అవసరం లేదు.
రేవంత్ గారు సొంతంగా నిలబడటానికి ప్రయత్నించండి. త్వరలో కాంగ్రెస్ దేశంలో కనిపించదు
Vadini garu antunnav ante sahasamane cheppali
@@funnyspace3463 🤣🤣🤣
Congress nu munchey panilo unna revanth.CM ga chesina paapaaniki ,Congress nu bonda pettey panilo through hydra😅
poi modi sanka naku po
@ydayaa yes ✅👍😂😂😅
తెలంగాణా ప్రభుత్వం పెద్దలందరికి నమస్కారం. మన రాష్ట్రము లోని ప్రజలు చర్చించు కొంటున్న ముఖ్య విషయం, అదేమంటే రోహింగ్య ముస్లిమ్స్. బాంగ్లాదేశ్ దొంగ ముస్లిమ్స్ అందరు కలసి ఎంత మంది ఉన్నారు, & వారిలో ప్రభుత్వం పథకాలు తీసుకొంటున్న వారు ఎంతమంది,, ప్రస్తుతం వారికీ ఉన్న చర స్థిరస్థులు ఎన్ని. ప్రభుత్వం వారిపైన ఖర్చుపెడుతున్న ధనం ఎంత?? ఈ వివరాలు తెలంగాణ ప్రజలు మీ ద్వారా తెలుసు కోవాలని మాకు ఉంది తెలియచేయండి. ధన్యవాదములు 🇮🇳జై హింద్
కరెక్ట్ గా చెప్పారు మీరు
నీ ఏడుపు నువ్వు ఏడువు.. పక్కోళ్ల గురించి ఎందుకురా....rogingyalu దేశం దాటి వస్తే.. సెంట్రల్ ఏమి చేస్తుంది... పండుకుందా..?
Mari Muslim lanu check chesthe pothadi, hinduvulu Bangladesh nundi raledu ga.
Bjp na kodka
ముస్లిం కులగణన కూడా చేయాలి.
Present servay lo anni mathalu kulala asthula houses lands Bank balance & sarwasvamu batta bayalu
@@ShahedaAfroz-xj5mfచా ముస్లిం లో ఎన్ని 😡కులాలు ఉన్నాయి అవి బయట పెట్టాలి ముస్లిమ్స్ లో కులాలు 😡లెవా
అది రాజ్యాంగ విరుద్ధం, చెప్పాల్సిన పని లేదు.
@@ramkoteswararaolakkoju Bathuku Bustand . No privacy of life through this caste survey . It is not cast Census , everything too personal information is included in the Form. Right to privacy is Fundamental Right given by Constitution . Census will be undertaken by Central Govt for every ten years . KCR govt had collected similar information . Present govt can use that . Why again this gigantic exercise at the cost of people's time and money ?
Are wo battebaz idhi andariki undi ra
దిక్కుమాలిన సర్వే వాడికి పనిలేదు పాడు లేదు హౌలే గానికి
Howlegade veedu. Vediki palana telavadu bongu lelvadu
నా కులం కుమ్మర. మేము ప్రస్తుతం కుండలు తయారు చేయడం లేదు. బ్రాహ్మణ వృత్తి తో జీవిస్తున్నాం. మరి ఇప్పుడు మాకు ఏ కులం ఇస్తారు. పని చేయని కులం వలన ఎవరికి ప్రయోజనం.
brahmin ane ivvu akka dhairyam ga
@@bunty7694 Reservation Kuda Vadilayamanu
❤
మనం survey కు వచ్చినవారికి ఏవిథమైన information ఇవ్వకుండా ఉంటే సరిపోతుంది. Survey లో పాల్గొనకపోతే సరిపోద్ది.
మనకు ఉపయోగపడేవే చెప్పాలి 😅
సమాచారం తెలుపని ప్రజలపై చర్యలు అంటున్నారు గా.
T
అంతా దొంగ బతుకు ఎందుకు మీకు..
నిజాయితీ గా సంపాదించిన విషయం చెప్పలేని వారు ఈ దేశానికే ద్రోహులు
@@vijayakumarvedagiri5747 అంతా తూచ్, ప్రతి మనిషి, పిల్లలు, జెల్ల అందరికి గుర్తుండడానికి ఇంటిముందు డిస్టిబొమ్మాలాగ వీని ఫోటోలు పెట్టుకుంటున్నాడు.
ఆఖరికి దిష్టి బొమ్మలాగే మిగిలిపోతాడు. ఏం బయపడకు, ఎవ్వదేమి పీకలేరు.
ఇది అనవసరమైన కుల ఘనన దీని వల్ల ప్రజలకు ఇలాంటి ఉపయోగం లేదు
ఇవన్నీ చెత్త బుట్టలోకే... ఐతే కుల గణన తో ఎక్కువ సంఖ్య లో ఏ కులం వారు ఉన్నారో వాళ్లకు ప్రలోభాలకు గురి చేసి వాళ్ళ ఓట్లు కొల్ల గొట్టి అధికారం పొందాలనేదే ప్రధాన ఉద్దేశం... కులాల వారీగా మతాల వారీగా ప్రజలను విడగొట్టి లాభం పొందాలనేది ప్రభుత్వం వారి ఆశ
ఓల్డ్ సిటీ లో ఎంతమంది రోహింగ్యలు ఉన్నారో అసలు లెక్కలు చెప్పండి
Balapur deggarlo unnaru póy chooju
అవును కరెక్ట్ గా చెప్పారు
అది మాత్రం చచ్చినా చెప్పరు . రొహింగ్యాలు హైదరాబాద్ పాతబస్తీలో మాత్రమే కాదు , దేశమంతా విస్తరించారు . వారందరికీ రేషన్ కార్డులు , ఆధార్ కార్డులు ఇచ్చేసారు . ఇప్పుడు లెక్కలు తీయడం కూడా కష్టమే .
First me amma kuda rohingya emo
Okkasari kanukko
Matter yedhi ina first old city topic yendhuku vasthadhi ra meeku
ఈ ఖాన్ గ్రేస్ ప్రభుత్వం మన హిందువులను కులాలు గా విడగొట్టి.. రాజకీయ పబ్బం గడుపుకునే దుష్ట చర్య....
Correct
Ee Khangress govt nu BJP MP బండి సంజయ్ సపోర్ట్ చేస్తున్నాడు గా..రఘు నందన్ కూడా khangress కు సపోర్ట్
Correct 💯
ఇపుడు కులలు ga విడిపోయే ఉన్నారు, ఏ రెండు kulalu కలిసి లేవు ఇక్కడ ,
😅😅😅😊😊
ఆస్తులు దేనికి అడగడం ఆస్తులు అంటే వాళ్ళ కష్టం అది అడగడానికి మీరెవరు
దొంగతనం గా పోగేసిన వారికి ఆ భయం ఉంటుంది..నీచం
@@rajyalakshmiduggirala7364nope govt ki mana moveable immovable assets cheppalsina avasaram ledu
Caste survey ante
Age DOB caste population survey matrame
Ivi avasaram ledu
Incase ration card tagginchataniki emo
School certificates lo untaayi kadaa education department nu adigithe saripothundi kada... Survey enduku
Income tax valatho anu yila
ఎలక్షన్ టైములో మభ్య పెట్టడానికి, ఓట్ వెయ్యని వారిని బ్లాక్ మెయిల్ చెయ్యడానికి. నేనైతే నా గురించి అన్ని విషయాలు చెప్పను. అసలు కులగణనకు సహకరించను. ఎందుకు చెప్పాలండి నా గొప్యత మొత్తం.ఏదన్నా జరిగి నా ఆస్తులు మొత్తం పొతే, నేనిచ్చిన సమాచారం ఆధారంగా నాకు ప్రభుత్వ పథకాలు అందిస్తానంటే ఎలా. అందుకే ఎప్పటి సమాచారం అప్పుడు తీసుకోవాలి. అధికారులు ఉన్నది అందుకే కదా.
ఏమీ కాదు. హిందువుల ఆస్తులన్నీ ముస్లింలకు పంచుతామని రాహుల్ గాడు కర్ణాటక, తెలంగాణ ఎన్నికలప్పుడు వాగ్దానం చేసినాడు కదా, ఈడు రేవంత్ కూడా హిందూ దేవాలయాల ఆస్తులు అమ్మి ముస్లింలకు పంచుతామని ఎలక్షన్ల ముందు వాగ్దానం చేసినాడు కదా. అందుకని కులాలవారి కొట్లాట పెట్టి హిందువులని విభజించే కుట్ర. రాహుల్గాడికి ఆక్సిఫర్డ్, లెఫ్టిస్ట్ లు కులాలవారి గణనచేసి ఎక్కువ కులాలకు ఓటు బ్యాంకు vibhajana😂చేసి హిదువులను చీల్చి విద్వేషాలు పెంచమని బోదిస్తున్న వీడియో బయట సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. హిందువులను విభజించి విధ్వషాలు పెంచి జాతీయ భావనను నాశనం చేయడం.
సీఎం టెర్రరిస్ట్ గ్రూప్ తాయారు చేయడానికి😢😢😢😢😢
ప్రజలు కోర్ట్ లో కేసు వేస్తారు. ఈ సర్వే చాలా డేంజర్.
మనందరం ఒక గ్రూపుగా వెళ్లి కోర్ట్ కు వేద్దాం
S
కోర్టు ఏ పర్మిషన్ ఇచ్చింది
@kanakasenaneelam2165 court పర్మిషన్ ఇచ్చిందా, court,
దీనిలో ఏ కులము వారు ఎంత tax కడుతున్నారు కూడా పెట్టీ బహిర్గతం చేస్తే బాగుంటుంది.
Yes
Immediately high court o case వేయాలి
కొంతమంది కలిసి court కు వెళ్ళాలి అలా అయితే నేను కలుస్తాను
Yes am also ready for file the again caste difference
అసలు మా కుటుంబ సమాచారం ప్రభుత్వం కి అవసరం ఏంటి? మేము ఎటువంటి సమాచారం ఇవ్వము. సైబర్ క్రైమ్, ప్రజలని బ్లాక్ మెయిల్ చేయడానికి సర్వే చేస్తున్నారు.
తెరాస గవర్నమెంట్ కి ఎందుకు ఇచ్చావ్ మిత్రమా
అప్పుడు ఏ స్కీమ్ కింద డబ్బులు, సేవలు కావాలని ప్రభుత్వం దగ్గరికి వెళ్ళే అవకాశం ఉండదు
ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఎలా ఇస్తుంది సమాచారం లేకుండా.
@@anveshreddy847వాడిస్తడు మేం ముల్లె కట్టుకుంటం😂
Only బీసీలు అయితే మాత్రమే ఫార్మ్ నింపితే సరిపోతుంది కదా....?
ఆస్తులు లేనివారీ కి ఇస్తారా అది కుడా చెప్పాలి 🙏
ఉచితం గా భూములు ,ఇల్లు మింగుతున్నారు గా చాలదా
😂😂😂😂😂
Help evaru cheyaru but ela distrub matram chestaru govt.
రేవంత్ రెడ్డి నువ్వు ఎంత తోందరగా దిగితే రాష్ట్రం చాలా బాగుంటుంది జై కెసిఆర్ జై కేటీఆర్ జై తెలంగాణ
Rahul Gandhi ki kulaganana pai chitthashuddhi unte first CM ni SC ni kaani BC ni kaani mrachandi
అబివృద్ది చేయండాని గెలిపిస్తే ప్రజలను అణచి వేసే దిశలో ప్రయత్నాలు చేస్తున్నారు, నిజంగానే ప్రజ గణన అంటే కుటుంబంలో ఎంత మంది ఉన్నరు, అంతె మరి ఇవన్ని ఎందుకు 😭🤣😠😌🤔🤗
అవును మీరు చెప్పింది కరెక్ట్
Election voter list lo already unnayi kada ra bhai...kcr sir correct annadu...pani leni mangdlidu pilli gaddam gisindanta.. atlaa undi mana govt tho
మీ కుళం ఏంది, మీ కుటుంబం లొ ఎంత మంది ఉన్నారు. ఇంతే ఇది చాలు
ముందు మీ ఆస్తులు చెప్పాలి తరువాత మహి చెప్పుతాం
Chetta survey
మనం సర్వేకు వచ్చిన వారికి ఏమి lnformatoin ఇవ్వొద్దు
గుర్తింపు లేని yedavalu ఇండియా లో ఉండరాదు
మన ఆస్తుల వివరాలు సర్వే నెంబర్లు ఇల్లు ఆర్థిక విషయాలు మనము అస్సలు ఇవ్వద్దు ఒకవేళ ఇస్తే ప్రభుత్వం మన ఆస్తులను బ్యాంకులలో పెట్టి లోన్లు తీసుకుంటారేమో😮
జగన్ ఆన్న పాలన అదే
@jawahar ledu Muslim laki Rohigyalaki waqf Bord Madani kabja chesukodaniki mana astulu sarvay number lu kulam enti number adugutunaru e Khan galla party
ప్రజలు ఒక్క సమాధానం మాత్రమే చెప్పాలి మన కులం మాత్రమే చెప్పాలి అంతే ఇక ఏమి చెప్పద్దు ప్లీజ్
రాజకీయ నాయకుల పూర్తి వివరాలు మొత్తం ప్రజలకు చెపుతున్నారా ఎలక్షన్స్ ముందు ఆస్తులు ఎన్ని ఎలక్షన్స్ తర్వాత అధికారంలోకి వచ్చిన తరువాత వారి పూర్తి ఆస్తుల వివరాలు ప్రజల ముందు పెట్టమనండీ
👏👌
Excellent & informative, useful to citizens
రైతు భరోసా రూపాయలు వేయకుండగా రైతులను నడియేట్లో ముంచి కులగనన్న ఇది రాజకీయగనన్న మరి మీ మంత్రులది మీ ఎమ్మెల్యేలది మీ ఎమ్మెల్యే 20 సంవత్సరాల క్రితం ఎంత ఉన్న వాస్తులు మరి ఇప్పుడు ఆస్తులు ఎంత ఉండవి మరి అవి ఎక్కడ నుంచి వచ్చినవి దేశాన్ని ముంచేటందుకే రాజకీయ నాయకులు దేశానికి అన్నం పెట్టే రైతన్నకు జై జై జవాన్ జై కిసాన్
ఒక వ్యక్తిగత స్వేచ్ఛకు భంగకరం కదా ! చట్టబద్ధమా ! కులగణన బి సి లకు సంబందించిన అంశం . అందరిని కలపడందేనికి ? కులగణనకు ఆస్తులు మొదలైనవాటి సమాచారమెందుకు ? హైకోర్టు సువోమోటోగా కేసు పరిశీలించాలి . ఇది ప్రజాస్వామ్యం !
Revanth No 🤸 ఫెయిల్ అయిపోయింది కాంగ్రెస్ ప్రజా పాలన వద్దు కాంగ్రెస్ పరిపాలన వద్దు కాంగ్రెస్ పరిపాలన రేవతి బ్రిటిష్ రాజ్యం పాకిస్తాన్ రాజ్యం అయిపోయింది కాబట్టి అందరూ కలిసి తరిమి కొట్టండి జై తెలంగాణ జై కేసీఆర్ మార్పు రావాలంటే కేసీఆర్ రావాలి
Gaddalakosama neporatam
కెసిఆర్ గారు రావాలి అడక తినాలి.
Congress antene mosam mosam antene Congress
Kcr వస్తే తెలంగాణ మొత్తం కల్వకుంట్ల కుటుంబానికి రాసివ్వాల్సిందే. 10 సంవత్సరాలు చూసింది సరిపోలేదా. మళ్ళీ అవకాశం ఇవ్వడం దేనికి? ఎవ్వడొచ్చినా ప్రజలకు ఏమి చేయరు వాళ్లే సంపాదించుకుంటారు పోతారు. రాష్ట్రాన్ని నాశనం చేసి పోతారు. ఆల్రెడీ కేసీఆర్ అనేటోడు సర్వనాశనం చేసి పోయిండు
Best CM KCR no communal violence, development is there all over telengana
Nonsense survey
కులగణన సర్వే ఏ ందుకోసము కాగ్రస్ సర్కార్ పెయిల్ ఐ ఇండి అణిచేపడ్డకి ఈ సర్వే ఏ ఒక్కపని సక్రమంగా జరగడం లేదు
Citizen of India గా ఒక సలహా. కులగణన లో ఒక కుటుంబం నుండి కనీసం రెండు ప్రశ్నలు తీసుకోండి. ఉదాహరణ నేను అడిగే ప్రశ్నలు (1) 2014 లో గవర్నమెంట్ సమగ్ర సర్వే జరిపారు దానికి అయినా ఖర్చు ఎంత, ఎవరికి ఉపయోగం అయింది, అసలు వివరాలు ఏమి చేసారు? (2) తెరాస పార్టీ ప్రభుత్వం లో తెలంగాణ లో వున్న చెరువులు ఎన్ని, ఎన్ని చెరువులు పూడిక తీసి, కాంపౌండ్ వాల్స్ కట్టారు, వాటికీ allot చేసిన budget ఎంత, ఎలా ఖర్చు చేసారు. ఇంకా చాలా ప్రశ్నలు వున్నవి. ప్రశ్నించిన వారికి maximum 4 వారాల్లో సమాధానం ఇవ్వాలి. గవర్నమెంట్ కు కమిట్మెంట్ ఉంటుంది. లేకపోతే ఇది అంత ప్రజల డబ్బులు waste చేసి time లాగడమే. 6 హామీలు అమలు చేయలేక కొత్త ration cards ఇవ్వలేక ఒక డ్రామా ఆడుతున్న ఖాంగ్రేస్ గవర్నమెంట్.
రిజర్వేషన్ లు పూర్తి తీసేయాలి OC BCవాళ్ళు నష్ట పోతున్నారు
😂 mari kulalu alage undali. Denikosam undali.
గోల్డ్, బ్యాంకు బాలన్స్, ఫిక్స్డ్ డిపాజిట్ అడుగుతాలేరు హ్యాపీ
మీకేమైనా ఆపరేషన్ అయిన ఎన్ని లక్షలు ఖర్చయినా ఆ డబ్బులు మీకు ఇస్తా అని ఒక కాలం పెట్టి ఉంటే భలే ఉంటుంది,మా గరీబోళ్ల కి
This is the highlighted comment
Already tella card వైద్యం,రేషన్,ఇల్లు,పెన్షన్..అందరి సొమ్ము ఫ్రీ పథకాలతో తింటున్నారుగా..ఇంకా ఏం కావాలి
Gudda kadagadam okkate takkuvandi
ముందు రాజకీయ నాయకుల కులఘనణ మరియు ఆస్తులు పృకటీంచాలి.
ఒక్క మాటలో చెప్పాలంటే మా రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తారు అన్నమాట
పి ఆర్ రేవంత్ రెడ్డి ఎన్ని ఆస్తులు ఉన్నాయో చెప్తాడు మేడం వాని దగ్గర బ్లాక్ మనీ ఎంత ఉన్నదని చెప్తాడా మేడం రాజకీయ నాయకుడు ఏమైనా పేద ప్రజలు ఎందుకు చెప్పాలి మేడం అది అర్థం చేసుకొని మీరు న్యూస్ ఛానల్ కూడా కొద్దిగా ప్రజలకు తెలియపరచండి దయచేసి ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలన్నీ వాడేగా కొట్టడానికి ఈ ప్లాన్లు సమగ్ర సర్వే అని ఇవన్నీ ల** కథలు పడుతున్నాడు సీఎం గాడు గానే కేసీఆర్ కన్నా ఇంకా అధ్వానం అయిపోతాడు వాడు మమ్మి ప్రజలు అనుగదొక్కడానికి ముందుకు ఉన్నారు త్వరలో
Vaadu mestri...ela dongalanu pattukovaalo telusu...manchi pani chesthunnadu.
ఫస్ట్ రాహుల్ గాంధీ
సోనియా గాంధీ
ప్రియాంక గాంధీ
రాబర్ట్ వాద్రా
వాళ్ళ పిల్లలు
వాళ్ళ పేల్లలు
వాళ్ళ ఆస్తులు
వాల్ ఏం చేస్తున్నారు
వాళ్ళకి విదేశాల్లో ఏం ఆస్తులు ఉన్నాయి
ఎందుకు ఎన్నిసార్లు విదేశాలకు పోతున్నారు
సర్వే చేసి ప్రజలకి తెలపండి తరవాత ప్రజల కులగణన చేయండి.
ఇది కులగణన కాదు తెలంగాణ ప్రజల జీవిత చరిత్ర .ఇందులో ఏమో కుట్ర ఉంది.
ఇదే కుల గణన అన్ని మతాలకు చేయండి.దినిబదులు NRC చేయడం మంచిది.దేశద్రోహం కుట్రలు అన్ని బయటకు వస్తాయి.
సెక్యులర్ country lo Anni మత లా వాళ్ళ details తీయాలి.only హిందువు లను విభజించి పాలించాలని భారీ కుట్ర
దిక్కుమాలిన ఆలోచన
క్రిస్టియన్ కులగణన కూడా చేయాలి.
మన అప్పులూంటే ప్రభుత్వము కడుతాది అని హామీ ఇస్తే అపుడు వివరాలు అడుగాలి వర్కేందుకు మాకేమీ ఉంటే లేకపోతే మనల్ని ఏమైనా అర్చే వార తీర్చే వార
రేవంతన్న మీకు పిచ్చి పట్టిందా ఎందుకన్నా మా జీవితాలతో ఆడుకుంటున్నారు రాజకీయ నాయకులారా మిమ్మలిని ఎన్నుకున్నది ఎందుకేనా 🙏🙏🙏🙏
Old city lo cheyandi
ఓల్డ్ సిటీ... మన స్టేట్ లోనే ఉంది బ్రో... పాపం సర్వే తో
. మతి పోయినట్టుంది....
manalni vidgottali adhi plan.
రాజకీయం వివరాలు కంటే,కేవలం హిందు కులాల గురించి మాత్రమే అడుగుతున్నారు.అది అడగకుండా.
ఆస్తుల వివరాలు మనుషుల వివరాలు వాషింగ్ మిషన్లు కార్లు బైకులు వాషింగ్ మిషన్లు ఉన్నాయా అని అడుగుతున్నారు అప్పులు ఎంత ఉన్నాయి ఇంటి మీద ఎంత అప్పు ఉన్నది అనేది అడగరా
అది కూడా ఉంది దాంట్లో బ్రో
@@fayazahmed1637 Only Bank lo teeskunna loans ye rasthunnaru. Bayata loans raayatle
Good thinking CM Garu 💯👌🏻👍🏻🙏🏻
Court lo ఎవరు కేసు వేయలేద
సర్వే waste case వేయాలి
@@BSN-w1y కొంతమంది కలిసిcase court వేద్దాం
అవును నాక్కూడా బ్యాంక్ డిటైల్స్,ఆస్తుల వివరాలు అడగడం నచ్చలే
హిందువులు మాది హిందు కులం అని చెప్పండి. మనని కులం వారీగా విడదీయడానికే కుట్ర
Who is foolish IAS prepared this profarma for survey?
రెడ్డీ ప్రభుత్వం , గుడ్డి ప్రభుత్వం లా తయారు అయింది... మన తెలంగాణా.
రైతులు బ్యాంక్ వద్ద తెచ్చుకున్న అప్పుల..ఇచ్చిన హామీ ప్రకారమే..అందరికీ ఇవ్వలేని ఆర్థిక పరిస్థితి లో ఉన్న Govt..మళ్ళీ ఇలాంటి వ్యక్తిగతంగా అప్పుల గూర్చిన వివరాలు ఎందుకు..govt
ఏమైనా తీర్చుదా,వ్యక్తిగత ఆస్తులు. అడగడం ఇది privacy..intruding అవుతుంది. .పనికి రాని రాజకీయ, ఆస్తి వివరాలు ఎందుకో..??!!
రాజకీయ దురుద్దేశంతో సర్వ్ నిబంధనలు వున్నవి ,హిందువుల్లో కుళాలవారీగా సర్వే చేసినప్పుడు ,ముస్లింలలో ,క్రిస్టియానిటి లలో గూడా వారి కూలగణన కూడా ఉపకులాలు అన్నీ తెలిపే విధముగా నియమాలు వుండాలిగాడా మరి హిందువులకే ఉపకులాల గణన ఎందుకు , ప్రజలు ఆలోచించాలి
Correct 💯
Yes
అసలు నీ ఉద్దేశం బాగాలేదు
ముల్లుపోయి కత్తివచ్చె డాం డాం
కత్తిపోయి కట్లు వచ్చె డాం డాం
అన్న చందంలా తయారయ్యింది
తెలంగాణ ప్రజల పరిస్థితి. ఏ రాయైతేంటి మూతి పళ్ళు రాలగొట్టటానికి అన్నట్లు ఎవడైతేంటి ప్రజల్లో చైతన్యం లేనంతవరకు పరిస్థితి ఇంతే! దేవుడా🤦♀️
ప్రజాపాలన లో అప్లికేషన్ పెట్టినవి ఏమైనవి మరళ ఎందుకు
Congres ని గెలిపించినరూ గా అనుభవించండి
Bjp maanavaaliki pramaadhakaram kadharaa , mathonmaadhi
అసలు ప్రజాప్రతినిధుల వివరాలు మొత్తం ఇవ్వాలి తదుపరి 3నెలలు సమయం ఇచ్చి వారు ఇచ్చిన వివరాలు ఇవ్వగా మిగిలినవి ప్రభుత్వం అధీన పరచుకోవాలి అపుడు ప్రజలవద్దకు వస్తె బాగుంటది
మొదలు రాజకీయ నాయకుల వివరాలు వారి ఆస్తులు వివరాల సర్వే చేయాలి.
ఇంకా కులంలు ఏంటి రా బాబు ,రాహుల్ గండి ఐడియాస్ నమ్మితే లాస్ట్కి తెలంగాణ అస్సాం ఇపోడి
మీడియా సపోర్ట్ ఒకటి చాలు. ఈ సొసైటీకి మంచి జరగటానికి..
ఎంత బంగారం ఉంది అని అడిగాలి మిగిలింది అదే..❤🎉
ఆధార్ కార్డు ద్వారా అన్ని కూడ తెలుసుకోవచ్చు
మేడమ్ చాలా మంచి వీడియో పెట్టినారు ధన్యవాదములు. అన్ని విషయాలు వివరంగా చెప్పినారు మేడమ్. కుల గణన సర్వే అంటే కులాలు మతాలు ఉప కులాలు నమోదు చేయాలి? ఆస్తుల వివరాలు తెలుసుకొని ఏమి సహాయం చేస్తారు. ముస్లిమ్ లలో ఉన్న ఉప కులాలు నమోదు చేయాలి అప్పుడు అందరికి న్యాయం జరుగుతుంది.
Time pass chestundu revanth khan
Good information thank you mam
పేద, ధనిక ,మధ్యతరగతి ,అని చూడండి .,కులం,ధర్శం,మతం కోలతలు కాదు. మనుషుల బ్రతుకులు ముఖ్యం.
ముందు మన తెలంగాణలో. చాలా మంది రోహింగ్యాలు ఉన్నారు వాళ్ళ లెక్కలు తేల్చండి
కేసీఆర్ సమగ్ర సర్వే కూడా ఇలాగే చేశారు సర్వే రోజు కుటుంబ సభ్యులు అందరూ ఇంట్లో ఉండాలంటే,ఎంత భాధపడ్డారో తెలుసా? ఆ సర్వే వలన ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చారు ఎప్పండి?
6.23lack ration cards issued in 10 years
Rajakeeya survey kuda undha andhulo
@@rockstarrockstar4726
తెలంగాణ లోరేషన్ కార్డు లు ఇవ్వలేదు
@@KumaraswamyJannu-gh1fn
BC కుల లెక్కలు తేల్చి, రాజకీయ సమీకరణాలు చేయాల్సిన అవసరం ఉంది, అందుకే, రాజకీయంగా ఏ కులం వెనక్కి నెట్టబడిందో తేలాలికదా!
@@rockstarrockstar4726kcr gari time lo new ration-card raledhu kadhandi
అసెంబ్లీ సీట్ల రిజర్వేషన్ ఇవ్వమనండి... మేమేoతో మాకంత
కుల గణన మాత్రమే ఉండాలి, అంతకుమించి అవసరం లేదు
అవసరమే సంక్షేమ ఫలాలు అర్హత వున్న వారికి మాత్రమే అందాలంటే వివరాలు తెలియాల్సిందే
@@Karthik-ez6sbpersonal details enduku, political details enduku??
@@081harish యింట్లో కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకోవాలి కదా తెలిస్తేనే కదా పెన్షన్ లు యివ్వడానికి అవకాశం వుంటుంది
మనరాష్ట్రము ప్రజలు పేదవారిగా ఉండిపోతున్నారు రోహింగాలు ఇతర రాష్ట్రాల సిండికేట్ వ్యాపారాలతో మనవారు ఎలాంటి వ్యాపారంలో సమాన్యుడు బ్రతకలేకపోతున్నారు ఉద్యోగాల విషయంలో వ్యాపారం విషయంలో మన తెలంగాణ వాసులకు రక్షణ ఇవ్వాలి వారిని ప్రభుత్వం కాపాడాలి
బీసీ లకు రిజర్వేషన్ల విషయం లో ఎంతో అన్యాయం జరుగుతోంది.
ఆస్తుల వివరాలు చెప్పాల్సిన అవసరం లేదు.
@@EARTH.FINDERఐతే మీకు ప్రభుత్వ పథకాలు అవసరం లేదు అన్నట్లేగా.
@@TV19619
ఇందులో చెప్పినవి అన్ని నిజాల?
అసలు కులగణన చేయాల్సిన అవసరం లేదు, ఒక వేళ చేస్తానంటే కులం ఒక్కటే రాసుకుని వెళ్ళండి. ఎందుకు ఆధార్ వివరాలు,మిగతా వివరాలు?
రాజకీయాల రాకముందు ఆస్తుల వివరాలు 5 ఎండ్ల తరువాత ఆస్తుల వివరాలు కూడా ఇవ్వాలి.
We declined to give info to a teacher who came to conduct survey. Even the teacher who was doing the survey was displeased with the government for conducting the survey. He agreed with us and sighed and left .
*❤కరెక్ట్.. అందరికి న్యాయం జరుగుతుంది కులం మరియు నైపుణ్య గణన అవసరం. అదే సరైన మార్గం సామాజిక న్యాయం కొరకు.. a తర్వాత రానున్న కాలంలో అంటే కనీసం పదేళ్లలో సామాజిక న్యాయం జరిగి ఇంకా దేశం అభివృద్ధి చెందాలి అంటే పూర్తిగా కులాన్ని రద్దు చేయాలి. అప్పుడే దేశంలో మనుషులు ఉంటారు లేదా CIVIL WAR తప్పదు. ఎందుకంటే కులమత పిచ్చిలో దేశం నాశనం అవుతుంది. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ నమో బుద్దాయ🙏🇮🇳✅*
కులగనన లో కులగనన మాత్రమే చేయాలిగాని, ఆస్తుల గురించి అవసరమా
Instead of asking all these,they can send Dr.and find out,is anyone suffering health issues and how about the education of Ur children.ideotic people,we are smart and ready to give intelligent answers.Good explanation madam
I suggest all the people to inform,we are Indians and Hindus,Sanathanis,let us not tell our caste also, let all Hindus get united
Super madam.super anchor.
దయచేసి ఏ వివరాలు ఇవ్వొద్దు... ముస్లిం మెజారిటీ చేయటానికే ఈ మోసం
Super
నాకు దిల్సుకునగర్ ఎయిర్పోర్ట్ దగ్గర 500 గజాల స్థలము ఉంది. కనపడటలేదు. ఎయిర్పోర్ట్ లో కలుపుకున్నారేమో ఏం చేయాలి. నన్ను బలవంతంగా ఆస్తుల వివరాలు.
అడిగితె హైదరాబాద్ చుట్టూ ఉన్న సముద్రం లో దూకుతా.
Super chala navvukuna
కెసిఆర్ కుటుంబం పాలనలో రైతు బందు తో భూస్వాములకు ఊరికే లక్షలు ఇచ్చి బతికించడం, డబుల్ బెడ్రూములు కట్టించి కాంట్రాక్టర్లను బతికించడం, మిషన్ భగీరథ కోట్ల రూపాయలు ఖర్చు చేసారు, బతుకమ్మ చీరలు వీటి లెక్కలు చెప్పాలి కేసీఆర్, దలిత బందు తో మోసం చేసి నవి,
ఇందులో ఒకటి మిస్ అయ్యారు బాత్రూం వెళ్తున్నప్పుడు ఒక మనిషి పావుకిలో ఎరుగుతున్నాడా అర్ధ కిలో ఎరుగుతున్నాడా అనే అంశం ఒక్కటి
😂
😅😅😅
🤣🤣🤣
😂😂😂
Super 👌
SC 15% ST జనాభా 10% OBC 59% మొత్తం 84% PDA(PICDHA DALTI ADIVASI). రిజర్వేషన్ 49% మాత్రమే. రాహుల్‌జీ మాత్రమే దీన్ని 84 శాతానికి పెంచగలరు.
The questions relating to politics need not be answered.
ఇంత తెలివి గల వారు ముందుగా తెలియజేయాలి కోర్టులో కేసు ఫైల్ చేయాలి..అయిపోయాక చెప్తే ఏమి ఉపయోగం..
నిజమే అసలు ఎందుకు.ఈ సర్వే ? మా ఆస్తి బ్యాంక్ వివరాలు దేనికి.- ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ వివరాలు దేనికి? ఒక పది ప్రశ్నలతో పోయేదానికి 76 ప్రశ్నలు దేనికి? వివరాలు మేం ఇవ్వము అంటే ఏమిచేస్తారు ?
పంచ తంత్రం లో ఒక కథ ఉంది 😮. 4 దున్నలు కలిసి ఒక అడవి లో భయం లేకుండా తిరుగుతూ ఉంటుంది. అడవి లో రాజు సీహం కూడా ఏమీ చేయలేక పోయింది. అప్పుడు ఒక నక్క సహాయం తో ఈ నాలుగు దున్న లను విడదీసింది. అప్పుడు ఒక్కొక్క దానికి సులువుగా తినింది సీహం. హిందువులు మేలుకొనే సమయం వచ్చిందని మరువరాదు.😮
ఎవరూ details ఇవ్వకండి పోయినసారి ఇచ్చాం కదా ఇది ఏదో మోసం లాగా వుంది
ఇది అంతా ఉత్తదే ఇలాంటి సర్వేలు గతంలో ఎన్నో జరిగినాయి వ్యక్తిగత వివరాలు ప్రభుత్వానికి ఎందుకు ఇంతవరకు పూర్తిస్థాయి మంత్రి వర్గం మన రాష్ట్రంలో లేదు ప్రజలను ఊహా లోకంలో విహరింప చేయడానికి ఈ సర్వే ఉద్దేశం
hindus ni divide cheyadaniki
భారతీయ జనాభాలో 85% OBC, SC,ST 10% ఉద్యోగాలు మాత్రమే. అగ్ర కులాలు 10% జనాభా అయితే 90% ఉద్యోగాలు. ఈ అన్యాయం అంతం కావాలి., 85% of Indian population OBC,SC,ST only 10% jobs. Upper caste 10% population but 90% jobs. This injustice must end.
దేశం అభివృద్ధి కి, రక్షణ కు మేరీట్ ముఖ్యం, కులం కాదు.SC హిందూ అని చెప్పుకొనే క్రిస్టియన్ లు చాలా వరకు ఉద్యోగం చేస్తున్నారు, దానిపై జరగాలి చర్చ. నేను ఒక B C హిందూ. ముందు పిల్లలకు బాగా చదువించండి కులఘర్షణ రాజకీయం వద్దు మనం హిందువులం 🙏🇮🇳జై శ్రీ రామ్
Merit is Required not Population
OC Population is 31% as Per Census 2011
First సర్వే అసెంబ్లీ members ది అసెంబ్లీ లో చేయండి వారి వివరాలు ఆన్లైన్ లో పెట్టాలి తరువాత సర్వే చేయాలి 😂😂😂
గురువును మించిన శిష్యుడు
నేను జనగణనకు వ్యతిరేకం కాదు; సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయంలోని అసమానతలను ఎదుర్కోవడంలో గణాంకాలు కీలకం. నిజమైన సమగ్ర న్యాయంతో పాటు జనగణన కోసం డిమాండ్ చేద్దాం. ఎస్సీ/ఎస్టీ వర్గాల కోసం affirmative actionల విషయంలో కూడా అవి పరిపూర్ణంగా అందడం లేదు - అవి తరచూ కేవలం యాదృచ్ఛిక రిజర్వేషన్లుగా మిగిలిపోతున్నాయి.
ఆస్తుల వివరాలు తీసుకొని వక్స్ బోర్డ్ కి చెప్పడానికి
భార్యలు ఎంత మంది భార్యలు కాలం మరచి పోయారు మేడం
ముస్లింల కులగణ 1st తీసుకోండి తర్వాత హిందువుల దగ్గర కు రాండి
Prati daniki muslims endhukura babu elaagoo hinduvule ekkuva kada😮
Intaku muslim matam lo enni kulalu unnai bro@@ShaikMuskan-cq5gs
నీ ఏడుపు నువ్వు ఏడువు... ముస్లిమ్స్ లో కులాలు లేవు అనికూడా తెలియదు... నీకు. మాట్లాడుతున్నావు... కులాలు ఉంటే
రిజర్వేషన్ ఎందుకు ఇస్తలేరు... Bc ఈ
కూడా గాలిలో దీపమే... ముస్లిమ్స్ కు పూర్తి స్థాయిలో రిజర్వేషన్ కల్పించాలి...
aa okkati adakku
శరీరంలోని జబ్బుల వివరాలు అవసరం లేదా😂
మరి వివరాలు ఇవ్వమంటార
లేక వద్దంటార ' నలుగురిలో నాలుగు రకాల మాటలు వినబడుతున్నాయి ఏది నిజం