కులగణన ఆఫీసర్లకు షాకిచ్చిన రాములు | Jordar Ramulu shocks| Caste Census Officers | Jordar Varthalu

Поділитися
Вставка
  • Опубліковано 30 лис 2024

КОМЕНТАРІ • 448

  • @zeeshanmahaboobalizeeshanm6311
    @zeeshanmahaboobalizeeshanm6311 17 днів тому +184

    పేదల గొంతు రాములు తాత. మీడియా నిజయితి గా ఉంటే ప్రపంచం మొత్తం బాగుంటుంది.

  • @malleshhanumantu1824
    @malleshhanumantu1824 17 днів тому +196

    కొంచం సోయి ఉన్న ఛానల్ ఇదే మన తెలంగాణ లొ 🙏

  • @MamidipelliNarsaiah
    @MamidipelliNarsaiah 17 днів тому +51

    కుల గణనకు సర్వేలు అడిగే ప్రశ్నలకు ఏమన్నా పొంతన ఉందా ఈ గవర్నమెంట్ కు

  • @KoduriMahesh-l9z
    @KoduriMahesh-l9z 17 днів тому +307

    సూపర్ రాములు తాత ప్రభుత్వం తని బాగానే ప్రశ్నిస్తున్నవు

    • @babjit2564
      @babjit2564 17 днів тому +9

      Good రాముల న్న మంచి గా చెప్పారు ❤

    • @badeswamy1881
      @badeswamy1881 15 днів тому +1

      Kendramu 15,00,000 manishiki ,mee musalidaniki ,neeku 30,00,000 lakshalu bank lo vunnavi chappaledu.

  • @babjit2564
    @babjit2564 17 днів тому +113

    నిజం రాము లన్నా cm,mla,కు ఆస్తుల సర్వే వుండ దు 😂

  • @RajuKumar-tq6tj
    @RajuKumar-tq6tj 14 днів тому +19

    మేము ముత్తారసి వాళ్లము.. హిందువులము.... వినడానికి ఎంత ఆనందంగా ఉంది 1🙏🙏🙏🙏🙏

  • @VangaRajkumaryadav
    @VangaRajkumaryadav 17 днів тому +29

    సూపర్ రాములు తాత కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పిన టైం అయింది

  • @sri4814
    @sri4814 17 днів тому +27

    రోహింగ్ ముస్లింలను, బంగాళాదేశం నుండి వచ్చిన వారిని భారత జనాభా లో కలిపే ప్రయత్నం. కర్ణాటక లో పాకిస్తాన్ వాళ్ళను కూడా కలిపేశారు. తెలుసుకొండ్రాబాబు.

  • @ssnsarmachalla7352
    @ssnsarmachalla7352 17 днів тому +32

    కులగణన వృధా. మోసం. ద్రోహం. ఆర్థిక సర్వే చేసి రాయితీలు ప్రోత్సాహకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం

  • @rasalaparameshsagar3601
    @rasalaparameshsagar3601 17 днів тому +95

    రాములు తథా నువ్వు సూపర్ లొట్టా పిసుల సర్వే అయితే ఈలనే ఉంటుంది 🤣🤣🤣

    • @shaiksattar6687
      @shaiksattar6687 15 днів тому

      నీకు మచ్చ ఉందా నీకు సుడి ఉందా ఎన్ని మా మాటలు ఎక్కుతున్నావ్ దిగుతున్నావా మెట్లు ఇదంతా 420

  • @vrkrishnappa6258
    @vrkrishnappa6258 17 днів тому +62

    కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ కాదు 100 శాతం ముస్లింల మద్దతు ఓటు బ్యాంకు రాజకీయాల పార్టీ జాగ్రత్తగా ఉండండి అన్ని హిందూ ప్రజా ఓటరు ఎంపిక మాత్రమే పని చేయాలి చాలా ముఖ్యం మరియు అన్ని ఉచిత పథకాలు మాత్రమే ఓటు బ్యాంకు

    • @Shravani__gouthami2409
      @Shravani__gouthami2409 15 днів тому +1

      BJP Waste Congress Good

    • @vrkrishnappa6258
      @vrkrishnappa6258 15 днів тому +3

      @Shravani__gouthami2409 khangrass party born only pakisthan mahamood Rashid Khan house only now how to support muttahala

    • @adityasnm
      @adityasnm 14 днів тому

      Nice joke ​@@Shravani__gouthami2409

  • @sagarkallepelli6397
    @sagarkallepelli6397 16 днів тому +17

    రాములు తాత వేసిన ప్రశ్నలు 100శాతం కరెక్ట్

  • @daraanilkumar6383
    @daraanilkumar6383 17 днів тому +107

    రాములు మాటల్లో నిజం వుంది కదా....

  • @chiligandlathippanna126
    @chiligandlathippanna126 17 днів тому +68

    SUPER RAMULU THATHA

  • @thotakuriiloni7115
    @thotakuriiloni7115 17 днів тому +49

    రాములు తాత నువ్వు సూపర్

  • @alliswell418
    @alliswell418 17 днів тому +37

    2014 లో మొదటి సారి కెసిఆర్ కుటుంబం సర్వ్ చేపించడూ ..అది ఏమై పోయిందో ఇప్పిటి వరకు తెలియదు...ఇప్పుడు ఈయన ఛెపిస్తుండూ.. ఇది కూడా అంతే..

    • @nivasguptha6939
      @nivasguptha6939 17 днів тому +4

      Avvi Anni lands kosam ippudu chesedi lands plus hinduvali devide cheyyadam kosam

    • @kothapallyrajuchary5925
      @kothapallyrajuchary5925 17 днів тому

      Super

    • @lavudya_chouhan
      @lavudya_chouhan 15 днів тому

      నీ ఆస్తుల చెప్పవా , నీ అకౌంట్ నెంబరు ఇచ్చవా, 📱 నెంబరు తోనే హ్యక్ చేస్తున్నారు అన్ని అంశాలపై వివరాలు ఇస్తే చాలు.......

  • @satyanarayanakairamkonda4830
    @satyanarayanakairamkonda4830 16 днів тому +50

    గుడ్ చాలా మంచిగా ప్రశ్నించింది ధన్య వాదములు

  • @vorsumaheshmahesh
    @vorsumaheshmahesh 17 днів тому +25

    సూపర్ తాత👏🏻👏🏻

  • @malleshhanumantu1824
    @malleshhanumantu1824 17 днів тому +46

    రేవంత్ అన్న మీ మీద ఇలా మాట్లాడుతుంటే చాలా బాధగా ఉంది అన్న 1 ఇయర్ కింద నీ పేరు పది మందిలో గొప్పగా చెప్పుకున్నాం ఇప్పుడు మీ పేరే చెప్పాలి అంటే కొంచం అలోచించి చెప్పుతున్నాము అన్న జర ప్రజల గురించి విద్యార్థుల గురించి కులావృత్తుల గురించి ముసలోళ్ల గురించి గుడుల బడుల హాస్పిటల్ ల గురించి బియ్యం పప్పులు నూనె ఉల్లి గడ్డల గురించి కూడా ఆలోచన చెయ్యండి అన్న 🙏🙏🙏🙏

    • @Raags_009
      @Raags_009 16 днів тому +1

      Adalu first fake matalu matladinappudu before election emindi...ayanedo cm kavalani fake pracharam anni abaddalu cheppi mosam chesi geljchadu..election mundu last govt ni annni tappu annadu ippudu antakannna worst palana..alantolla girinchi bada padalsina avsaram ledu ne family gurinchi badapadu...ilantollanu nammi mospokandi politics kosam revant langollu janalanu balai chesaru alntolla gurinchi bada na waste..

    • @dhonirajitha1946
      @dhonirajitha1946 15 днів тому

      jai bjp

  • @ashokbhoopathi4726
    @ashokbhoopathi4726 17 днів тому +12

    సర్వే అట్టర్ ప్లాప్ అయింది మన తెలంగాణలో...
    రాష్ట్రంలో ఏ ఊరికి వెళ్ళినా ఏ పట్టణానికి వెళ్లిన ఇదే పరిస్థితి కొనసాగుతుంది సర్వేపై.. ప్రభుత్వం ఇచ్చింది ఏంటి మనకు అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు

  • @ShobaRaniVillambhi
    @ShobaRaniVillambhi 10 днів тому +3

    Great Ramulu garu jai shree Ram vandematram Bharat Mata ki Jai

  • @muthyapuchakrapani511
    @muthyapuchakrapani511 17 днів тому +21

    ఇంత మంచిగా వివరంగా సామాన్య జనులకు చెప్పునావు రాములు తాత.

  • @davidgattu8537
    @davidgattu8537 12 днів тому +5

    రామన్న గారు మీరు చెప్పేది నూటికి నూరుశాతం నిజం అన్న గారు

  • @ShankarYadav-s6j
    @ShankarYadav-s6j 16 днів тому +13

    సూపర్ చెప్పినవ్ రాములు తాత హ్యాట్సాఫ్ యు 👌👌

  • @SatheeshGolakonda
    @SatheeshGolakonda 15 днів тому +7

    సూపర్ రాములు కడుపుబ్బ నవ్వించే తాత 😋😋👏👏

  • @parameshjaihanuman2475
    @parameshjaihanuman2475 17 днів тому +26

    Super super super ramulu thatha 👍👍👍

  • @bankgoldappraiser
    @bankgoldappraiser 15 днів тому +5

    రాహుల్ గాంధీ కులగన హిందువులని విభజించి దేశాన్ని అమ్మేదానికి కంకణం కట్టుకున్నాడు. ఆల్రెడీ రాహుల్ గాంధీ ఈ దేశ సంపద మైనార్టీలది ఆల్రెడీ చెప్పి ఉన్నాడు. ఈ గణన అందుకు బాగా ఉపయోగపడుతుంది.

  • @namdevsenigarapu4632
    @namdevsenigarapu4632 17 днів тому +16

    Super అందరు ఇదే విధంగా చెప్పాలి

  • @ramagopalareddyvelagala7338
    @ramagopalareddyvelagala7338 14 днів тому +5

    ఆరు గ్యారంటీ లు మీద నుండి డైవర్షన్ కోసమే ఈ పనికి మాలిన సర్వే ! ఏపీ లో కూడా ఈ డైవర్షన్ పాలిటిక్స్ నడుపు తున్నారు.సూపర్ సిక్స్ గురించి తప్ప మిగిలిన చెత్త విషయాలు మాత్ర మే మాట్లాడుతున్నారు.

  • @rameshfunvlogs7046
    @rameshfunvlogs7046 17 днів тому +26

    సూపర్....తాత

  • @PuttapkaLingaiah
    @PuttapkaLingaiah 17 днів тому +24

    Super ramulu Tata❤❤

  • @shaikkhadeer2568
    @shaikkhadeer2568 7 днів тому +1

    Ramulu thatha nuvvu highlight 💯

  • @vrkrishnappa6258
    @vrkrishnappa6258 17 днів тому +13

    దేశాభివృద్ధి మరియు భద్రత మరింతగా బీజేపీ పార్టీ ప్రభుత్వం మాత్రమే మోడీజీ జై శ్రీ రామ్ జై జవాన్ జై కిసాన్ జై హిందూ భారత్ జై మోడీజీ 🙏🙏🙏💖💖💖💯💯💯🇳🇪🇳🇪🇳

    • @Shravani__gouthami2409
      @Shravani__gouthami2409 15 днів тому

      BJP ప్రభుత్వం ఏమీ చేస్తున్నది లేదు బిజెపి ప్రభుత్వం లో పేద ప్రజల బ్రతుకులు ఏమీ మారలేదు

  • @vamanchintha3907
    @vamanchintha3907 17 днів тому +22

    Super ramulu thata

  • @katukamashok5060
    @katukamashok5060 17 днів тому +10

    రాములు గారు ప్రజల తరఫున ప్రజల ఆలోచన ప్రభుత్వం ముందు సరిగా ఉంచారు కులగణన అంటే ఇవన్నీ ప్రశ్నలు అవసరమా ప్రభుత్వం ఆలోచించాలి

  • @VadlaVenkatesh-u5l
    @VadlaVenkatesh-u5l 5 днів тому +1

    తాత సూపర్ చెపారు ర్పాష్ణ కు సమాధానం 🎉🎉🎉🎉🎉

  • @jampalasanthosh4529
    @jampalasanthosh4529 17 днів тому +7

    👌🏽👌🏽 రాములు తాత మజాకా సూపర్ తాత

  • @kmrao06
    @kmrao06 17 днів тому +9

    ఇంతకూ రాహులు బాబుదే కులం? 😂😂😂

  • @rmrcreations1916
    @rmrcreations1916 10 днів тому +3

    సూపర్ 😂

  • @satyanarayana6761
    @satyanarayana6761 13 днів тому +1

    సూపర్ రాములు తాత నువ్వు అడిగింది కరెక్ట్

  • @LaxmanK-z6v
    @LaxmanK-z6v 17 днів тому +13

    మానసిక వికలాంగులకు పింఛన్లు రావడం లేదు

  • @nareshmukkera9592
    @nareshmukkera9592 17 днів тому +10

    సూపర్ రాములు తాత నువ్వు

  • @dasarilingamurthy1165
    @dasarilingamurthy1165 15 днів тому +3

    సూపర్ రాములు తాత 😂😂 లాస్ట్ అయితే మొత్తం కొట్టేపించాడు 🤣🤣

  • @srinivasbolli2304
    @srinivasbolli2304 11 днів тому +1

    😊super super thatha

  • @Ravi_manohar6539
    @Ravi_manohar6539 17 днів тому +27

    😂😂😂 correct aduguthunaru ramulu..

  • @kalyanamharibabu8274
    @kalyanamharibabu8274 12 днів тому +1

    100%Correct

  • @NeeluruChinna-pl3bc
    @NeeluruChinna-pl3bc 11 днів тому +1

    Super sir

  • @narshimarao
    @narshimarao 11 днів тому +1

    Super Ramulanna

  • @dobilamounikadobilamounika2333
    @dobilamounikadobilamounika2333 15 днів тому +2

    Super questioning ramulu garu .....

  • @GangishettyGandhi
    @GangishettyGandhi 12 днів тому +1

    చాలా బాగుంది

  • @NazeemkhanKhan-xh7gl
    @NazeemkhanKhan-xh7gl 14 днів тому +1

    Superbb exlent siriyal

  • @kasivisvanatha
    @kasivisvanatha 17 днів тому +3

    రాములు తాతా కొటి శాతం సరిగా చెప్పాడు 😂😂😂😂😂😂😂😂

  • @ThirumalaKandhukuri
    @ThirumalaKandhukuri 17 днів тому +14

    💯కారెట్

  • @karthikdyagaladyagalakarth4406
    @karthikdyagaladyagalakarth4406 12 днів тому +2

    Super. Ramulu. Thata😅

  • @RAJA1984ism
    @RAJA1984ism 15 днів тому +1

    Very useful information from Sriramulu

  • @nuthalapatisadguna3426
    @nuthalapatisadguna3426 17 днів тому +5

    Chalabaga chepparu ramannagaru.

  • @SudhavaniSunkari
    @SudhavaniSunkari 17 днів тому +5

    Super ramulu

  • @Yashu-fe9qo
    @Yashu-fe9qo 15 днів тому +2

    సూపర్ తాత కరెక్ట్ గా చెప్పినవ్ లే 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @AjayJay-z1c
    @AjayJay-z1c 13 днів тому +1

    సూపర్ రాముల్ తాత సూపర్

  • @shaheenmohd-i1w
    @shaheenmohd-i1w 13 днів тому +1

    Super super thatha . Ni javabu super .

  • @erraraghu4676
    @erraraghu4676 14 днів тому +1

    Super he is correct

  • @MamidipelliNarsaiah
    @MamidipelliNarsaiah 17 днів тому +3

    సూపర్ సూపర్ చాలా బాగా చెప్పారు

  • @GajjiLingaiah-v8k
    @GajjiLingaiah-v8k 13 днів тому +1

    Good news.

  • @mrgganeshsinghrajput6925
    @mrgganeshsinghrajput6925 14 днів тому +1

    Great job

  • @boddupallyravi7921
    @boddupallyravi7921 15 днів тому +2

    బాగుంది

  • @Ramudu1964
    @Ramudu1964 13 днів тому +1

    Supero super

  • @narenderbayoju515
    @narenderbayoju515 13 днів тому +1

    Supper

  • @PrakeshChowdary
    @PrakeshChowdary 15 днів тому +1

    Super Ramu🎉❤

  • @prasadhari1644
    @prasadhari1644 14 днів тому +1

    ❤ super 👍🙏🙏

  • @puppalaupendhar2483
    @puppalaupendhar2483 14 днів тому

    రాముల గారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ప్రజలకు చేసిన మోసం పై మంచిగా నిలదీసినవ్ సూపర్ రాములు తాత

  • @pentinaresh8858
    @pentinaresh8858 17 днів тому +3

    సూపర్ 🙏🙏🙏👌👌👌

  • @Sridhar975
    @Sridhar975 15 днів тому +1

    Super tatha

  • @mohammadsalam5957
    @mohammadsalam5957 15 днів тому +2

    Good

  • @emmadivishnu4941
    @emmadivishnu4941 14 днів тому +1

    👌👌ramulu thatha

  • @RaghureddyReddy-tm4kq
    @RaghureddyReddy-tm4kq 17 днів тому +5

    Super thatha

  • @kumarnaskutla3656
    @kumarnaskutla3656 17 днів тому +4

    సూపర్ తాత...

  • @VenuJunna
    @VenuJunna 16 днів тому +1

    Super content sir 👌

  • @prabhakareluru7
    @prabhakareluru7 12 днів тому +1

    Super bro

  • @SurenderSunkari-m8g
    @SurenderSunkari-m8g 15 днів тому +1

    Supar Ramul garu good taking

  • @gnagaraju254
    @gnagaraju254 17 днів тому +2

    Superb 🎉

  • @srinivaskursenga-gz6ik
    @srinivaskursenga-gz6ik 17 днів тому +4

    👌👌రాములు తాత

  • @shekarvc2542
    @shekarvc2542 13 днів тому

    కుల గణన సర్వే Govt చేస్తుంది అంటే సమాజం లో ఇంకా కులాలు ఉన్నవి అని accept చేస్తున్నట్టే కదా మరి రేపటినుండి అందరూ కులాల ప్రాతిపదికన సమాజం నడవాలి అనేదే govt నిర్ణయమా

  • @vpranavtej533
    @vpranavtej533 16 днів тому +2

    తెలంగాణ గవర్నమెంట్ ఇస్ వేస్ట్ ఏపీ గవర్నమెంట్ ఇస్ బెస్ట్

  • @nani-jn2sz
    @nani-jn2sz 11 днів тому

    సర్వే గురించి వస్తె చెప్పకంది ....మనకు అస్సలు ఎం లేవు ... ...... జాగ్రత్త ఉన్న్నవి పోతాయి బ్రదర్స్

  • @mogulojijamalpur3016
    @mogulojijamalpur3016 15 днів тому +1

    Wow ramulu tha tha🎉

  • @balumallampet3235
    @balumallampet3235 17 днів тому +3

    Super excellent ga chapavu thathaa West government Congress waste fellow revanth Reddy

  • @laxmanedla-g3o
    @laxmanedla-g3o 17 днів тому +4

    correct aduguthunaru ramulu.

  • @DhanammaValugonda
    @DhanammaValugonda 17 днів тому +1

    Baga chepparu Babu💐💐👍

  • @sampathkumartaduru7585
    @sampathkumartaduru7585 17 днів тому +1

    Correctly said

  • @satyannarayana19satyanaray9
    @satyannarayana19satyanaray9 15 днів тому +1

    Super.super

  • @kvrmaharaj3697
    @kvrmaharaj3697 14 днів тому

    తాత చెప్పింది అక్షరాల సత్త్యం.సూపర్ తాత

  • @dharmarapuramana8023
    @dharmarapuramana8023 16 днів тому +1

    superb

  • @Santhoshnayak143
    @Santhoshnayak143 16 днів тому +1

    Super Ramulu Thatha super

  • @Harappa0423
    @Harappa0423 14 днів тому

    ఇప్పటికైనా జనాలకు అర్థం అయింది కాంగ్రెస్ అసలు స్వరూపం ....

  • @BVenkataiah-mj8pc
    @BVenkataiah-mj8pc 15 днів тому +2

    Jai mudiraj Jai BC 💪💪💪

  • @gopalkothapally8193
    @gopalkothapally8193 14 днів тому +1

    Super 😂 yes thatha

  • @eshwarshinde1896
    @eshwarshinde1896 17 днів тому +1

    Superb

  • @HariKalikka
    @HariKalikka 17 днів тому +4

    Super 🎉

  • @NareshNerati
    @NareshNerati 13 днів тому

    రాములు తాత మీరు చేసిన వీడియో ద్వారా జనాలకు ఈ సర్వేను బహిష్కరించాలని ఉద్దేశం కలుగుతది సర్వేల కులము మతము అనేది కచ్చితంగా చెప్పండి అని జనాలకు మోటివేషన్ చేయండి మిగతా అంశాలు చెప్పద్దా చెప్పకూడదా అనేది మీ ఇష్టం కానీ సర్వే ని స్వాగతించి కులము మతం అనే అంశాన్ని మాత్రం కచ్చితంగా మెన్షన్ చేయండి అని చెప్పి మీ వీడియోల ద్వారా జనాలను ప్రభావితం చేయండి

  • @RaviSunkari-te8ri
    @RaviSunkari-te8ri 17 днів тому +4

    Jai mudhiraj