ప్రపంచమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు దూసుకుపోయే ఉద్యోగ సృష్టికర్తల చేస్తుంటే మనం ఇంకా కులగణన దగ్గరే ఆగిపోయింది కాంగ్రెస్ పార్టీ 75 సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నారు దానివల్ల ఒరిగిందేమిటి ప్రస్తుతం భారతదేశంలో కావలసింది కులగనన కాదు. స్కిల్ గణనా అంటే నైపుణ్య గణనా. ఎవరికి ఏ నైపుణ్యముంది ముఖ్యంగా యువకులకు ఎటువంటి నైపుణ్య లోపాలు ఉన్నాయి ఆ నైపుణ్య శిక్షణ ప్రభుత్వం ఉచితంగా ఇప్పించి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలను దేశానికి ఆహ్వానించి ఉద్యోగాలను సృష్టించాలి దానివల్ల ప్రజలకు ఉద్యోగాలు వచ్చి నెల నెల సంపాదన వచ్చి ప్రజల జీవితాలు మెరుగుపడతాయి అంతేగాని కులగనన చేసి ఉచిత పథకాలు చేసి అప్పులు తీసుకువచ్చి మీకు వడ్డీలు కట్టుకుంటూ ఉచిత పథకాలు ఇస్తామంటే ఎప్పటికైనా అప్పులు మనకు నెత్తిమీద కూర్చొని మనల్ని పీక తింటాయి
విద్యలో మరియు వైద్యంలో ఎటువంటి ప్రైవేటీకరణ ఉండకూడదు అని మీరు డిమాండ్ చేయండి.... అది మన ప్రజలకు ఏమైనా పనికి వస్తుంది..... క్రమంగా విద్యతో మరియు వైద్యంతో చేసే వ్యాపారము తగ్గుతుంది.... జైహింద్
@@RuthwikLithikaAvna... Free na... Nik telsina govt teachers son/daughter ekkada chaduvutaru ani adugu question ❓... Free ne kada..Mari corporate ni control cheyochu ga... Atleast corporate ki govt school competition aina istunda... 😂😂😂... Compitition ivvali ante konni facilities avi aina unnaya adugu...😂😂😂😂...
తెలంగాణ ప్రభుత్వం దగ్గర భారీగా నగదు ఉండాలి. కుల, మత ప్రతి పాధన లేకుండ తిండి, గూడు, గుడ్డ. విద్య, వైద్యం మరియు రహదారుల కోసం మాత్రమే ఖర్చు పెట్టాలి. అప్పుడు అభివృద్ధి సాధ్యం అవుతుంది. ప్రభుత్వం ఇప్పుడు పెట్టె ఖర్చు. అంత విధ్వంసమే . 🇮🇳🇮🇳
ఇతను మాత్రం చేర్చ చేయడు వీడు oc కదా, bc లు పైకి ఎదిగితే వీనికి నచ్చదు,, కులగనన వల్ల లాభం ఏంటి అని అడుగుతున్నాడు ఒక మాములు జర్నలిస్ట్ ని అదికూడా తెలియని వాడు మేధావి, మళ్ళీ కలెక్టర్, వీడు సివిల్స్ ఎలా పాస్ అయ్యాడో అర్ధమవట్లేదు
అంతా బాగానే ఉంది , ఇప్పుడు నాకు ఎదురైనా సంఘటన చెప్తాను..... అతని వయసు 50+ , జీతం లక్ష రూపాయలు పైనే + అడ్డమైన allowances...... Central Government employee అక్కడే అతనితో పాటు కొంత మంది 20k జీతానికి లేబర్లు పనిచేస్తున్నారు..... చిన్న బ్రేక్ టైం లో టీ తాగుతున్నారు ఐతే ఆ లేబర్స్ మీద ఏడుపు , అతని పనే బాగుంది , రోజూ టైం కి వచ్చి పనిచేస్తాడు మధ్యలో టీ టిఫిన్లు అని చివరికి ఆ 50+ మనిషికి చెప్పా , ఐతే నువ్వు చేస్తున్న ఉద్యోగం వదిలేసి ఆ పని చేసుకోవచ్చు గా అని , ఇంకా మాట్లాడలేదు.... ఇప్పుడు చెప్పండి ఇది సామాజిక వాస్తవం , ఎవరూ చెప్పరు , చెప్పాలనుకోరు.... ఇప్పుడు చెప్పండి , మనకి కావలసింది కూలమా , చదువ , మంచి బుద్ధా
కుల నిర్మూలన జరగాలి అంటారు మళ్లీ సపరేట్ hostels separate గురుకుల schools, school age nundey meru separate Ani chupistunnaru, And also kulam perutho private hostels ku permission evakudadu
Appeal to dalits to end descrimination: Dalits should be educated, they should know their rights, they should be taught confidence. Reservation is a paradox because when you say you have reservation to people, they get to know that you are Dalit then they will look down on you and then you ask for reservation to compensate. Once a Dalit comes out of poverty and attains education he should stop calling him self a dalit with confidence and give up reservation. Half of the effort must be made by Dalits themselves to come out of discrimination. when you calling yourselves a Dalit you are saying that you belong to so called "lower category" human being, so do not call yourselves a dalit. Dalits should understand the fact that the society is branding you with a name called dalit, and the dalits are accepting that branding and opting for reservation. Discrimination will never stop until you stop calling yourselves a dalit and reject reservation vice-versa.
సర్ మీ ప్రశ్న కరెక్ట్ గాని, జనాలకి తెలివి ఎక్కువైతే రాహుల్ గాంధీ లాంటి వాళ్లని నాయకులుగా అంగీకరిస్తారా? కాబట్టి చదువు, ఆరోగ్యం , ఉద్యోగాలు(ప్రైవేట్ రంగంలో) తప్ప ఇంకే చర్చ అయినా అది రాజకీయాల కోసమే
జేపీ గారు మీరు చెప్పినట్టు చేస్తే ప్రజల్లోప్రశ్నించే తత్వం పెరుగుతుంది రాజకియనాయకులకు కావాల్సింది పేదరికమే ప్రజలు విద్యావంతులు గా మారితే వారి ఆటలు సాగవు విడదీసి పాలించే వారిని పరదోలుతారు ఈ విషయం ప్రతి ఒక్కరు ఆలోచించండి 🙏🏻🙏🏻🙏🏻
రాజకీయంగా ఎదిగిన వాళ్ళు వేరే వర్గాలను ఎదగానీయడం లేదు. కులగణన ద్వారా వేరే వర్గాలను ఎదగానీయడానికి ఒక అవకాశం కోసం చేపట్టింది కాంగ్రెస్. ఇది అవసరం. రాజకీయంగా ఎదిగినవాళ్ళు వేరే వర్గాలను ఇతర రంగల్లో కూడా ఉద్యోగాలు రాకుండా అనగదొక్కుతున్నారు. కులాల నిష్పత్తిని బట్టి అవకాశం ఇవ్వాలి. వద్దించేవాడు మనవాడు అయితే బంతిలో ఎక్కడైనా కూర్చోవచ్చు. అది వద్దు అని కులగణన చేస్తున్నారు. Rao's, Reddys, Naidu's domination domination should disappear. I have my own doubts with regard to JP's intentions. English education వద్దు అని చంద్రబాబు రద్దు చేశాడు. PK ok అన్నాడు. ఇక మిగతా వర్గాలు ఎలా పైకి వస్తారు?
నమస్కారం సార్ 🙏కులం& ఆస్తుల గణన వలన బీదరికం కచ్చితంగా పోతుందని నేను నమ్ముతున్నాను, సింప్పుల్ సార్ యంగ్ డైనమిక్ లీడర్స్ అయినా శ్రీ రాహుల్ గాంధీ గారు బహిరంగా ప్రకటన మీరు వీని ఉంటారు అదే సార్ ఇద్దరు పిల్లలు ఉన్న ధనవంతుల నుండి 8 -10 పిల్లలు ఉన్న బీదవారికి ఆ ఆస్తులను పంచుతాము అని. కాంగ్రెస్ ఈ విషయం లో చాలా గ్రేట్ సార్. అల్ రెడీ వాక్ఫ్ బోర్డు ఈ పని ఎప్పుడో మొదలు పెట్టింది. నేను ఏ పార్టీ కార్యకర్తను కాదు సార్ బుద్ది లేని హిందువులు మూర్దబాద్ వాక్ఫ్ చట్టం చేసిన కాంగ్రెస్ జిందాబాద్ 🙏🇮🇳సగటు భారతీయ హిందూ
Central govt all assets జప్తు చెయ్యాలి,షేర్ all people equal assets, share reservation జనాభా method,caste wise,or religion wise పంచాలి సెంట్రల్ govt should do Law,Amendment in parliament fix a special date Eg: 31/DECEMBER/2024 or 31/march 2030 or etc After this Politician or govt employe 5 years lo how much salary they are getting అని calculate చేయాలి Extra unte Immediately jail or total assets జప్తు చెయ్యాలి.❤
How can you distribute others income, already tax payers money free ga pathakalu ani cheppu istunnaru, adhi chaladhu ani pakkana valla income and properties kavala?? Is it right?? Zimbabwe laga cheyala ??
గాంధీ గారి గురించి నేను ఎందరో మిత్రులకి ఇదే విషయం తెలియజేసే ప్రయత్నం చేస్తే నన్నే తప్పు పడ్తునారు తప్పా వాస్తవాన్ని గ్రహించుట లేదూ గురు గారు. నేనొకటే చెప్తాను అందరికి మంచి ఎక్కడున్నా గ్రహించాలి చెడు ఎక్కడున్నా విసర్జించాలి అని. ఎవడు వింటాడు విసర్జననా అని హేళన చేయటం తప్పా వదిలివేయడం అనే వాస్తవాన్ని గ్రహించే వాళ్లు లేకుండా పోయారు.
Yes, by simply doing caste analysis/ count the society doesn't get developed!.But the Stastical analysis is the primary Requirement for any development work.As a Retired IAS Administration offier he knows it well. It is unfortunate to talk against this though his suggestion to improve the quality of Education & Medical fecility is most welcoming.
చిన్నప్పటి నుండి ఎన్నో దేవాలయాలు తిరిగిన ఏ గుడిలో నా కులం అడగలేదు కానీ స్కూల్ నుండి కాలేజ్ వరకు నా కులం అడిగేలా చేసింది ఈ రాజ్యాంగం... కుల నిర్మూలన కావాలి అంటారు చిన్నప్పటి నుండి కులం కార్డు వేస్తారు... మతం మార్చుకునే హక్కు ఇచ్చిన ఈ దేశ రాజ్యాంగం , కులం మార్చుకునే హక్కు ఎందుకు ఇవ్వలేదు...????
@@mounishdoli8573 trust me ap govt schools 5 star resorts laga untayi...velli chudu...nijanga jagan lo chinna mistake ubte suggest cheyaali...avi saaku ga chupinchi tdp ki enduku vote eyamanaad...tdp vasthe govt schools ni Ataka ekkistharani vaadiki 100 percent telsu...so jp school sodi antha fake...piping vaage sollu vaagudu....
@@sasankkick4316 Schools baguchesthe support cheyala? Adhokkatena chusedhi? Adhokkate chusina andhulo jagan kuda andarilagane fail ayyadu. School buildings kattadam, digital classrooms pettadam goppa kaadhu, avi chala easy. Education improve chesthe goppa, adhi tablets panchesthe raadhu. Manchi teachers ni petti , vallatho chadivinchi ,chadivindhi ardham avuthundha ledha ani test cheyali, Avem cheyatledhu. digitalize chesthunnam ani cheppi attendance ni online lo theesukovadam start chesaru anthe. Prathi year ASER survey report ani release avuthundhi, andhulo eppatilaagane AP lo education chetthaga undhane vacchindhi. 14-16 years students lo 50% students ki divisions cheyadam raadhu. Inka bagupadindhi ante ela nammali? Ah report sarigga raaledhu antava? Mari govt report emaina release chesindha? Intha dropouts thagginchamu, Intha grade avg penchamu , ani emanna report release chesindha? 5 star resorts laga Schools kattamu ani kaakunda, education improve chesamu ani reports release cheyandi, appudu JP garu appreciate chestharu. Mari vere vishayalake vasthe jagan endhuku odipoyado kuda ardham avuthundhi.
Jayaprakash narayana sir ki naa 3 doubts ki answer cheppandi:1:- 1/3 MLAs okkate kulapollu unnaru in Telangana assembly idhi ye rakamaina political equality, BC laku seva chese gunam ledha, BC lu rajakiyaniki paniki rara, ( 2 ):- Telangana lo 6.9 unna OC laku 10 percentage EWS yetla istharu , malla GO 29 prakaram anyayam jaruguthundhi idhi evaru matladaru , anni industries , pharma companies , corporate colleges , corporate hospitals , cinima industries anni political ga strong communities dhaggara ne unnai this is political business nuxes idhi ye rakam social and economic equality , political key is master key, ee kulaganana ni only agra kulala vallu vythirekisthurru , bc sc st lu support chesthurru
Sir... Cast Sensus NOT REQUIRED as it indirectly increases SOCIAL DIVIDE by the necessity to mention and discuss CASTE NAMES . If your motive is to distribute benefits then you can collect data on economic status , ownership and value of properties and purchasing capacity of individuals and act accordingly. Political parties should TRY TO BRING LAWS through which A CITIZEN NEED NOT MENTION HIS CASTE IN ANY APPLICATION FORM OR DATA SHEET.
Bc caste census should be conducted because at present reservation to the bc are 24 percent but the actual number is above 60 percentage that means remaining 30 percentage people are away from the education and employment because of no reservation
@ we are not asking proportionate , is 24 percent adequate to the 60 percent … it should be raised to at lease 42 percentage,, court asking the precise data to increase the reservation
@ 50 percent is for merit , those who are well off in category can participate in general category . Reservation is not reaching the deserved due to creamy latter getting all chances why can this be implemented .
@@raghuchandraaluri4998 Mari ews reservation time lo evadiki 50 percent cap enduku gurthuraledu ra? Ews vadiki enduku prelims lo antha low cut off lu vasthunaayi....appudu emayindi ee merit sollu antha?
Sir,Indora sahani case 50% datakudani cheppinapudu malli 10% pencharu iappudu matladaledu,idi politics kada, BC la kosham angane andaru negative ga matladutaru.
Sir IAS meeru Nijanga BC laku 27% reservation valla real ga development avutunnara? Okavela development aite 75 years lo desham inka developing cuntry ga chustunnam, karanam majarity population 50% BC population lo inka develop kaledu andu ke sama nyayam patinchali discrimination kada idi janaba adaranga avakasalu kalipiste tappakunda andaru develop avuaru, meeru okka sari BC la situation gurinchi kuda oka video cheyandi sir
అయ్యా జేపీ గారు కులం లెక్కల పేరుతో అభివృధి ఎలా జరుగుతోంది అని అడుగుతున్నారు. కదా మరి కులాల పేరుతో ఉన్న రిజర్వేషన్స్ తొలగించి పేదవారికి రిజర్వేషన్స్ ఇవ్వమని చెప్పు.
You want to know how this survey can help? First is this survey help Raga to get an idea by to corner BJP. Next Raga will have time to get some other idea.
thank you media honourable j p narayana garu and respected madam Namaste caste sences what did you this mean society colsped so this is not right thank you🙏
కుల గణనను వ్యతిరేకిస్తుంది కేవలం OC వర్గాలు మాత్రమే.EWS reservation 10%ఏ ప్రాతిపదిక మీద ఇచ్చారో విశ్లేషించని మీరు 50 %రిజర్వేషన్ cap దానిని మార్చలేమని చెప్పడం మీ ద్వంద ప్రమాణాలను చూపుతుంది .అందుకే మీరు ప్రవచనాలు వల్లించడానికి మాత్రమే పనికి వస్తారు. Society లో ఎవ్వరి వాటా వారికి దక్కాల్సిందే. EWS రిజర్వేషన్లు ఒక్క రోజులో ఆమోదించిన మీరు SC వర్గీకరణ ను ఎందుకు చేయలేకపోతున్నారు? (SC తీర్పు ఉన్నప్పటికీ)....అందుకే బహుజనులు రాజ్యాధికారం పొందాలి. మనువాదుల ఆగడాలకు ఘోరీ కట్టాలి.
Oc la meedha endhuku tostaru , proper ga reservations ivvali ante , first aa reservation kavalsina vallu irrespective of caste should apply for it and submit all the required proof of income(legitimate) , then govt should categorise the incomes slabs and provide reservation based on the income irrespective of castes, then the actual poor people will enjoy benifits. Endhuku meeku prathi dantlo caste teesukuni vachi rechagottadam , right persons ki aa phalalu andali vallu uplift avvali
@@saikrishnavemula4587 5వేల సంవత్సరాల నుండి ఈ దేశంలో కులం ఉంది కాబట్టి. ఆ కులం ప్రతి దాంట్లో వ్యాపించింది కాబట్టి. ప్రతి దాంట్లో కి ఎవరు తీసుకువచ్చినా తీసుకురాకపోయినా కులం వచ్చేస్తుంది.
ANI politicians schools and clgs inka am ithadi hospital kuda machi business prathi village lo caste buildings for meeting we our caste is great we want demands by caste not holistic approach
సార్ ముందుగా వందనాలు విద్యా వైద్యం ఉచితం ఇస్తే మన ఇండియా ప్రభుత్వాలు మొత్తమే నడవవు ఈ రాజకీయ నాయకులు పెద్ద పెద్ద బడా బాబులకే రాజకీయ నాయకులు దాసోహం అవుతారు
Ante caste census chesthey caste justice kosam demand vasthadi.....dani valla nee oc laki problem vastadani thelivi ga...education antaav...jagan education isthe economy antaav....neeku nee kamma rajyam kavali.....danikosame ee psychological tricks esthunav.....
Caste justice ante anti ? Supreme court annosarlu 50% kante akkuva reservations evodhu Ani chala sarlu cheppuna kani khangress hindhus ne divide cheyadanki ha 50% ne lift cheyadama ne caste justice ?
@@vijaychandra91 reservations ichedi Hindus lo obc ane oka set of people ki ayinappudu....Hindus ela divide avthaar? Asal naak tells obcs oka 60 percent untaar....akkada reservation 20 percent undi..neek Hindu unity Kavali anukunte fair share ivvu....ikkada reservations non Hindus ki adagatle kada Hindus lone oka set of people ki aduguthunaar
@@vijaychandra91 1000 s of years Nandi neglect ayina working castes unaay obc laki....vallaki opportunity voddu aa.....ee jp ane buffoon gaadu aa time ki govt school antaad.....jagan schools improve chesthey economy antaad....economy chesthe administration antaad...administrationchesthey justice antaad.......veediki basic ga kamma rajyam kavali...danikosam entha neechamganina behave chesthaad...I'm not criticizing the community.....I am only talking about the casteist mindset of jayaprakash narayan
@sasankkick4316 nenu obc ne but world atla work avadhu avarki talent unte vaadu job kodthadu thappa avarki reservations evvalsina avsramledu maaku reservations avasramledu govt lo already reservations valla somaripothulu govt office lo undi vadi Pani vaadu cheyakunda thala meeda akki kurchuntunadu e last 75 years nunche chustunam ga amavthundho reservations esthe . Fair share adgalsindhe caste paranga jobs evvumani kaadu manchi education manchi healthcare kavalani overall ga adgandi kani oka caste vala swartham chuskoni desham lo insecurity thekandi
నిజం చెప్పారు సార్ 👍
My Agree 👍
V😂
నిజం మాట్లాడినారు, ఉచిటాలు బూతులు , మాట్లాడుతుంటే ప్రజల బ్రతుకులు మెరుగితాయ!?, విద్య, వైద్యం, మౌలిక వతులు, వృత్తి నైపుణ్యాలు పెంచాలి.
జై శ్రీ రామ్. నిజం చెపుతున్నారు. కుల గనన అంత రాజకీయప్రక్రియ. జై భారత్
ఇక్కడ జైశ్రీరాం ఏందుకు.
@@amarnathjamalpur2518 Ala chesthe eduta vyakthi meda psychological advantage vasthundi kada andukani....appudu question cheyadam agipothundani
@@amarnathjamalpur2518
Memu erri pappalamandi 😶
@@amarnathjamalpur2518 neeku vachina noppi enduku jai shri ram ante.
Namasthe sir గాంధేయవాదాన్ని ఎంతో చక్కగా అర్ధవంతంగా వివరించారండి 🌷🌸🌺
నిజాం చెప్పారు సార్
మీలాంటి వాళ్ళు కావాలి సార్ సమాజానికి
సార్ మీరు రావాలి
కుల గణన తో ప్రజలు అనుభవిస్తున్న బీదరికం పోదు , రాజకీయ నాయకులు అనుభవిస్తున్న ' బీదరికం ' పోతుంది .
Good evening sir❤ very correct Jayaprakash Narayan Garu you telling exactly correct
ధన్యవాదములు సార్ చాలా మంచిగా చెప్పినారు
ప్రపంచమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు దూసుకుపోయే ఉద్యోగ సృష్టికర్తల చేస్తుంటే మనం ఇంకా కులగణన దగ్గరే ఆగిపోయింది కాంగ్రెస్ పార్టీ 75 సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నారు దానివల్ల ఒరిగిందేమిటి ప్రస్తుతం భారతదేశంలో కావలసింది కులగనన కాదు. స్కిల్ గణనా అంటే నైపుణ్య గణనా. ఎవరికి ఏ నైపుణ్యముంది ముఖ్యంగా యువకులకు ఎటువంటి నైపుణ్య లోపాలు ఉన్నాయి ఆ నైపుణ్య శిక్షణ ప్రభుత్వం ఉచితంగా ఇప్పించి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలను దేశానికి ఆహ్వానించి ఉద్యోగాలను సృష్టించాలి దానివల్ల ప్రజలకు ఉద్యోగాలు వచ్చి నెల నెల సంపాదన వచ్చి ప్రజల జీవితాలు మెరుగుపడతాయి అంతేగాని కులగనన చేసి ఉచిత పథకాలు చేసి అప్పులు తీసుకువచ్చి మీకు వడ్డీలు కట్టుకుంటూ ఉచిత పథకాలు ఇస్తామంటే ఎప్పటికైనా అప్పులు మనకు నెత్తిమీద కూర్చొని మనల్ని పీక తింటాయి
చాలా చక్కగా చెప్పారు మిత్రమా
ఆ విషయం కేంద్రం లో ఉన్న bjp కి చెప్పు మత విద్వేషం కి సరిఅయిన సమాధానం కుల గణన
@@hariadlabjp emi matha vidveshalu rechakottindo meeru cheppandi akka?...
@@hariadlaasalu kula ganana ki mathaniki sambandam ento kooda cheppali meeru?
@@hariadlamuslims loo kooda kulalu vunnayi vaati gurinchi matlade dhammu vundha rahul gandhi ki?
విద్యలో మరియు వైద్యంలో ఎటువంటి ప్రైవేటీకరణ ఉండకూడదు అని మీరు డిమాండ్ చేయండి.... అది మన ప్రజలకు ఏమైనా పనికి వస్తుంది..... క్రమంగా విద్యతో మరియు వైద్యంతో చేసే వ్యాపారము తగ్గుతుంది.... జైహింద్
ఇది టైం పాస్ కులగణన.
5 గ్యారంటీ లు డైవర్ట్ చెయ్యడానికి తప్పు ఏం లేదు.
ఎడ్యుకేషన్ ఎవ్వమను చాలు.
ఇప్పుడు విద్యా ఉచితమే కదా.
@@RuthwikLithikaAvna... Free na... Nik telsina govt teachers son/daughter ekkada chaduvutaru ani adugu question ❓... Free ne kada..Mari corporate ni control cheyochu ga... Atleast corporate ki govt school competition aina istunda... 😂😂😂... Compitition ivvali ante konni facilities avi aina unnaya adugu...😂😂😂😂...
మీరు చెప్పింది నిజం సార్ 🙏
Perfectly said. Sir
Yas నిజం చెప్పారు సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
తెలంగాణ ప్రభుత్వం దగ్గర భారీగా నగదు ఉండాలి. కుల, మత ప్రతి పాధన లేకుండ తిండి, గూడు, గుడ్డ. విద్య, వైద్యం మరియు రహదారుల కోసం మాత్రమే ఖర్చు పెట్టాలి. అప్పుడు అభివృద్ధి సాధ్యం అవుతుంది. ప్రభుత్వం ఇప్పుడు పెట్టె ఖర్చు. అంత విధ్వంసమే . 🇮🇳🇮🇳
సూపర్ సపోర్ట్
Correct GA chepparu. 🎉🎉🎉
సార్ మీరు చేపినది అక్షర సత్య ఎం
మీ లాంటి వారు సీఎం కావాలి సిష్టం సెటఒడి 🙏🙏🙏🙏
మతం పైన కూడా ఇలాంటి చర్చ జరగాలి... ఈ tv లు, సోషల్ మీడియా లో చర్చ చేయాలి...
ఇతను మాత్రం చేర్చ చేయడు వీడు oc కదా, bc లు పైకి ఎదిగితే వీనికి నచ్చదు,, కులగనన వల్ల లాభం ఏంటి అని అడుగుతున్నాడు ఒక మాములు జర్నలిస్ట్ ని అదికూడా తెలియని వాడు మేధావి, మళ్ళీ కలెక్టర్, వీడు సివిల్స్ ఎలా పాస్ అయ్యాడో అర్ధమవట్లేదు
ప్రస్తుతం సమాజంలో ఉన్నవి రెండు కులాలు మాత్రమే ఉన్నవాడు లేనివాడు ఈ ప్రాతిపదికన లేని వాడికి సహాయం చేయాలి ప్రభుత్వాలు.
నిజం చెప్పారు💯☝️
చాలా అత్భుతమైన విషయాలు చెప్పారు. ఒక SC గా మీతో ఏఖీభవిస్తాను. మీలాంటి మేధావులు ఇంకా బలమైన వాయిస్ చేయల్సిన అవసరం ఉంది సార్
నిజం చెప్తున్నా ఎటువంటి ఫలితం లేదు కదా..
విద్య, వైద్యం సక్రమంగా కల్పించితే ఏది అవసరం లేదు
True
సామాజిక వాస్తవాలకు ...సామాజిక విశ్లేషణలకు చాలా తేడా ఉంది...🙌🙌🙌
You are right sir
Great analyst
Sir correct 👍
అంతా బాగానే ఉంది , ఇప్పుడు నాకు ఎదురైనా సంఘటన చెప్తాను.....
అతని వయసు 50+ , జీతం లక్ష రూపాయలు పైనే + అడ్డమైన allowances...... Central Government employee
అక్కడే అతనితో పాటు కొంత మంది 20k జీతానికి లేబర్లు పనిచేస్తున్నారు..... చిన్న బ్రేక్ టైం లో టీ తాగుతున్నారు
ఐతే ఆ లేబర్స్ మీద ఏడుపు , అతని పనే బాగుంది , రోజూ టైం కి వచ్చి పనిచేస్తాడు మధ్యలో టీ టిఫిన్లు అని
చివరికి ఆ 50+ మనిషికి చెప్పా , ఐతే నువ్వు చేస్తున్న ఉద్యోగం వదిలేసి ఆ పని చేసుకోవచ్చు గా అని , ఇంకా మాట్లాడలేదు....
ఇప్పుడు చెప్పండి
ఇది సామాజిక వాస్తవం , ఎవరూ చెప్పరు , చెప్పాలనుకోరు....
ఇప్పుడు చెప్పండి , మనకి కావలసింది కూలమా , చదువ , మంచి బుద్ధా
కుల నిర్మూలన జరగాలి అంటారు మళ్లీ సపరేట్ hostels separate గురుకుల schools, school age nundey meru separate Ani chupistunnaru,
And also kulam perutho private hostels ku permission evakudadu
Good massage
Yes...
Appeal to dalits to end descrimination:
Dalits should be educated, they should know their rights, they should be taught confidence. Reservation is a paradox because when you say you have reservation to people, they get to know that you are Dalit then they will look down on you and then you ask for reservation to compensate. Once a Dalit comes out of poverty and attains education he should stop calling him self a dalit with confidence and give up reservation. Half of the effort must be made by Dalits themselves to come out of discrimination. when you calling yourselves a Dalit you are saying that you belong to so called "lower category" human being, so do not call yourselves a dalit.
Dalits should understand the fact that the society is branding you with a name called dalit, and the dalits are accepting that branding and opting for reservation.
Discrimination will never stop until you stop calling yourselves a dalit and reject reservation vice-versa.
They were brainwashed to take revenge on Hindus.
Thanks for information sir...
Be Aware and Be united 🕉
Chala manchi vishayalu chepparu sir..
Jai kcr...
విద్య, వైద్యం సక్రమంగా కల్పించితే ఏది అవసరం లేదు
మత రాజకీయాల వల్లన జరుగుతున్న నష్టాల గురించి కూడా మాట్లాడండి sir
సర్ మీ ప్రశ్న కరెక్ట్ గాని, జనాలకి తెలివి ఎక్కువైతే రాహుల్ గాంధీ లాంటి వాళ్లని నాయకులుగా అంగీకరిస్తారా? కాబట్టి చదువు, ఆరోగ్యం , ఉద్యోగాలు(ప్రైవేట్ రంగంలో) తప్ప ఇంకే చర్చ అయినా అది రాజకీయాల కోసమే
Caste Census will be useful for Velama, Reddy and Choudhary Community
జేపీ గారు మీరు చెప్పినట్టు చేస్తే ప్రజల్లోప్రశ్నించే తత్వం పెరుగుతుంది రాజకియనాయకులకు కావాల్సింది పేదరికమే ప్రజలు విద్యావంతులు గా మారితే వారి ఆటలు సాగవు విడదీసి పాలించే వారిని పరదోలుతారు ఈ విషయం ప్రతి ఒక్కరు ఆలోచించండి 🙏🏻🙏🏻🙏🏻
ఈయన చెప్పెది వినకుండా లైక్ కొట్టస్తాను. కానీ తప్పు చేసాను అనిపించాలేదు.
Super Sir
👍👌🙋
Sir miru cheppedi 💯👍nijam sir
అన్ని హిందూ దేవాలయాలు హుండీ దోపిడీ మదర్సా అభివృద్ధి మాత్రమే మరియు అన్ని ఉచిత పథకం ts రాష్ట్ర cm revantha Reddy మీ తండ్రి పాకెట్ మనీ మాత్రమే ఇవ్వలేదు
May God bless you sir
Good analysis
Nijam sir
Good example.
You must take legal action Mr JP
Sir meeu great sir
మత రాజకీయాల వల్లన జరుగుతున్న నష్టాల గురించి కూడా మాట్లాడండి నారాయణ
రాజకీయంగా ఎదిగిన వాళ్ళు వేరే వర్గాలను ఎదగానీయడం లేదు. కులగణన ద్వారా వేరే వర్గాలను ఎదగానీయడానికి ఒక అవకాశం కోసం చేపట్టింది కాంగ్రెస్. ఇది అవసరం. రాజకీయంగా ఎదిగినవాళ్ళు వేరే వర్గాలను ఇతర రంగల్లో కూడా ఉద్యోగాలు రాకుండా అనగదొక్కుతున్నారు. కులాల నిష్పత్తిని బట్టి అవకాశం ఇవ్వాలి. వద్దించేవాడు మనవాడు అయితే బంతిలో ఎక్కడైనా కూర్చోవచ్చు. అది వద్దు అని కులగణన చేస్తున్నారు. Rao's, Reddys, Naidu's domination domination should disappear. I have my own doubts with regard to JP's intentions. English education వద్దు అని చంద్రబాబు రద్దు చేశాడు. PK ok అన్నాడు. ఇక మిగతా వర్గాలు ఎలా పైకి వస్తారు?
👏👏👏👏👌
👍🙏
ప్రొద్దున లేస్తే కులగజ్జి చదవ చేతకాదు వీళ్లకు స్పోర్ట్స్ లో ఒలంపిక్స్ లో కూడా ఫోర్త్ క్లాస్ వచ్చిన ఒకటో ప్లేస్ లో ఇవ్వమని అంటారు రిజర్వేషన్ అడుగుతారు
రిక్రూట్మెంట్ లో కూడా లోపం...
క్వాలిటీ టీచర్స్ లేకపోవడం...
.
......
ప్రపంచం ఎక్కడ వుంది మనం ఎక్కడ వున్నాము. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి కాంగ్రెసు సాధించింది ఏమీ లేదు
నమస్కారం సార్ 🙏కులం& ఆస్తుల గణన వలన బీదరికం కచ్చితంగా పోతుందని నేను నమ్ముతున్నాను, సింప్పుల్ సార్ యంగ్ డైనమిక్ లీడర్స్ అయినా శ్రీ రాహుల్ గాంధీ గారు బహిరంగా ప్రకటన మీరు వీని ఉంటారు అదే సార్ ఇద్దరు పిల్లలు ఉన్న ధనవంతుల నుండి 8 -10 పిల్లలు ఉన్న బీదవారికి ఆ ఆస్తులను పంచుతాము అని. కాంగ్రెస్ ఈ విషయం లో చాలా గ్రేట్ సార్. అల్ రెడీ వాక్ఫ్ బోర్డు ఈ పని ఎప్పుడో మొదలు పెట్టింది. నేను ఏ పార్టీ కార్యకర్తను కాదు సార్ బుద్ది లేని హిందువులు మూర్దబాద్ వాక్ఫ్ చట్టం చేసిన కాంగ్రెస్ జిందాబాద్ 🙏🇮🇳సగటు భారతీయ హిందూ
Central govt all assets జప్తు చెయ్యాలి,షేర్ all people equal assets, share reservation జనాభా method,caste wise,or religion wise పంచాలి
సెంట్రల్ govt should do Law,Amendment in parliament fix a special date
Eg: 31/DECEMBER/2024 or 31/march 2030 or etc
After this
Politician or govt employe 5 years lo how much salary they are getting అని calculate చేయాలి
Extra unte Immediately jail or total assets జప్తు చెయ్యాలి.❤
How can you distribute others income, already tax payers money free ga pathakalu ani cheppu istunnaru, adhi chaladhu ani pakkana valla income and properties kavala?? Is it right??
Zimbabwe laga cheyala ??
తమకు జై భీమ్ లు జేజేలు ధన్యవాదములు జాతీయం చేయాలి సర్
👌💯✊🇮🇳🙏
మీరు యదార్థవాది కాబట్టి లోకవిరోది అయినారు
Education,health,skills vil give,that's enough.. sir's good said...
God father praise the lord
గాంధీ గారి గురించి నేను ఎందరో మిత్రులకి ఇదే విషయం తెలియజేసే ప్రయత్నం చేస్తే నన్నే తప్పు పడ్తునారు తప్పా వాస్తవాన్ని గ్రహించుట లేదూ గురు గారు.
నేనొకటే చెప్తాను అందరికి మంచి ఎక్కడున్నా గ్రహించాలి చెడు ఎక్కడున్నా విసర్జించాలి అని.
ఎవడు వింటాడు విసర్జననా అని హేళన చేయటం తప్పా వదిలివేయడం అనే వాస్తవాన్ని గ్రహించే వాళ్లు లేకుండా పోయారు.
Yes, by simply doing caste analysis/ count the society doesn't get developed!.But the Stastical analysis is the primary Requirement for any development work.As a Retired IAS Administration offier he knows it well. It is unfortunate to talk against this though his suggestion to improve the quality of Education & Medical fecility is most welcoming.
Sir🙏
Bramans cast OC
Kane thinadaneke thenda ladu
Ayte Pani chesukoni brathuku
మా దరిద్రo మీరు సీఎం కలిరు
Trusteeship Ela vasthundhi sir ? Unless there is ceiling on property.
సదువు రాణోనిదగ్గర పాలనా పగ్గాలు ఉన్నప్పుడు బీదరికం యాడికి పొత్తది
Nu elli suggest cheyochuga
You are absolutely right sir.There are no advisors to Rahul like you.Cong govt idea is to create vote bank in the name of caste.
చిన్నప్పటి నుండి ఎన్నో దేవాలయాలు తిరిగిన ఏ గుడిలో నా కులం అడగలేదు కానీ స్కూల్ నుండి కాలేజ్ వరకు నా కులం అడిగేలా చేసింది ఈ రాజ్యాంగం... కుల నిర్మూలన కావాలి అంటారు చిన్నప్పటి నుండి కులం కార్డు వేస్తారు... మతం మార్చుకునే హక్కు ఇచ్చిన ఈ దేశ రాజ్యాంగం , కులం మార్చుకునే హక్కు ఎందుకు ఇవ్వలేదు...????
Sir, Present Education model in AP is OK ? Any suggestions?
Now he'll not talk about education
In ap...in jagans time when govt schools were improved he will talk about economy....he is manipulator by birth
@sasankkick4316 babu , ee video lone kadha education improve cheyalani start chesaru , malli matladadu antavantra baabu , aayana videos lo 90% vaatilo education gurinchi kachithanga maatladathaaru . Miru Mike kavalsindhe vini aayannantarentra baabu!!
@@mounishdoli8573first cheppedi sarigga vinara babu.....jagan extraordinary govt schools kattinappudu hutch kukkalaga malli tdp ki enduku vote eyamanaad....kamma rajyam kosam aa? Vaadu oka situation lo escape avvali ankunnappus...ee govt school sodi modaledathaad....elections vachedappatiki upper caste rajyalu....kamma rajyalu kavali veediki....
@@mounishdoli8573 trust me ap govt schools 5 star resorts laga untayi...velli chudu...nijanga jagan lo chinna mistake ubte suggest cheyaali...avi saaku ga chupinchi tdp ki enduku vote eyamanaad...tdp vasthe govt schools ni Ataka ekkistharani vaadiki 100 percent telsu...so jp school sodi antha fake...piping vaage sollu vaagudu....
@@sasankkick4316 Schools baguchesthe support cheyala?
Adhokkatena chusedhi?
Adhokkate chusina andhulo jagan kuda andarilagane fail ayyadu.
School buildings kattadam, digital classrooms pettadam goppa kaadhu, avi chala easy.
Education improve chesthe goppa, adhi tablets panchesthe raadhu.
Manchi teachers ni petti , vallatho chadivinchi ,chadivindhi ardham avuthundha ledha ani test cheyali,
Avem cheyatledhu. digitalize chesthunnam ani cheppi attendance ni online lo theesukovadam start chesaru anthe.
Prathi year ASER survey report ani release avuthundhi, andhulo eppatilaagane AP lo education chetthaga undhane vacchindhi.
14-16 years students lo 50% students ki divisions cheyadam raadhu. Inka bagupadindhi ante ela nammali?
Ah report sarigga raaledhu antava?
Mari govt report emaina release chesindha?
Intha dropouts thagginchamu,
Intha grade avg penchamu , ani emanna report release chesindha?
5 star resorts laga Schools kattamu ani kaakunda, education improve chesamu ani reports release cheyandi,
appudu JP garu appreciate chestharu.
Mari vere vishayalake vasthe jagan endhuku odipoyado kuda ardham avuthundhi.
Jayaprakash narayana sir ki naa 3 doubts ki answer cheppandi:1:- 1/3 MLAs okkate kulapollu unnaru in Telangana assembly idhi ye rakamaina political equality, BC laku seva chese gunam ledha, BC lu rajakiyaniki paniki rara, ( 2 ):- Telangana lo 6.9 unna OC laku 10 percentage EWS yetla istharu , malla GO 29 prakaram anyayam jaruguthundhi idhi evaru matladaru , anni industries , pharma companies , corporate colleges , corporate hospitals , cinima industries anni political ga strong communities dhaggara ne unnai this is political business nuxes idhi ye rakam social and economic equality , political key is master key, ee kulaganana ni only agra kulala vallu vythirekisthurru , bc sc st lu support chesthurru
@@ashokthotla6263 Dani gurinchi matladaru endu kante vallu bagu padite chalu
Sir...
Cast Sensus NOT REQUIRED as it indirectly increases SOCIAL DIVIDE by the necessity to mention and discuss CASTE NAMES .
If your motive is to distribute benefits then you can collect data on economic status , ownership and value of properties and purchasing capacity of individuals and act accordingly.
Political parties should TRY TO BRING LAWS through which A CITIZEN NEED NOT MENTION HIS CASTE IN ANY APPLICATION FORM OR DATA SHEET.
Asalu kulalu vaddh sir all Indians
Bc caste census should be conducted because at present reservation to the bc are 24 percent but the actual number is above 60 percentage that means remaining 30 percentage people are away from the education and employment because of no reservation
Reservation is not propotinate basis it is adequate basis . There should be scope for merit that is way 50 percent cap is there
@ we are not asking proportionate , is 24 percent adequate to the 60 percent … it should be raised to at lease 42 percentage,, court asking the precise data to increase the reservation
@ 50 percent is for merit , those who are well off in category can participate in general category . Reservation is not reaching the deserved due to creamy latter getting all chances why can this be implemented .
@@raghuchandraaluri4998 Mari ews reservation time lo evadiki 50 percent cap enduku gurthuraledu ra? Ews vadiki enduku prelims lo antha low cut off lu vasthunaayi....appudu emayindi ee merit sollu antha?
@@raghuchandraaluri4998obc lo already creamy layer undi ra
Poverty in India can be eradicated only if we follow the American constitution.
If JP doesn't know why this caste census,then nobody knows what for it.
SC రిజర్వేషన్ పరిరక్షణ సమితి కార్యకర్తలగా ఇంకా చాలా విషయాలు చెబుతాను
EWS రీసర్వేషన్స్ రద్దు చెయ్యండి దరిద్రం పోతుంది
కులాల లెక్కలతో జేపీ గారికి మోషన్ పట్టుకుంటుంది. వాస్తవాలు ఆయన కులం వారి కి మింగుడు పడదు.
Super sir......
Sir,Indora sahani case 50% datakudani cheppinapudu malli 10% pencharu iappudu matladaledu,idi politics kada, BC la kosham angane andaru negative ga matladutaru.
Jp garu bjp edi chesina right antaru verevvallu chesthe tappu antaru 😂
Sar. Evani kani. Panullu .manakana. Mayougayougallanudi. Vunakathe. + Vachedhanipoydhani. Sakramaga naduputhe. Challu
Sir IAS meeru Nijanga BC laku 27% reservation valla real ga development avutunnara? Okavela development aite 75 years lo desham inka developing cuntry ga chustunnam, karanam majarity population 50% BC population lo inka develop kaledu andu ke sama nyayam patinchali discrimination kada idi janaba adaranga avakasalu kalipiste tappakunda andaru develop avuaru, meeru okka sari BC la situation gurinchi kuda oka video cheyandi sir
అయ్యా జేపీ గారు కులం లెక్కల పేరుతో అభివృధి ఎలా జరుగుతోంది అని అడుగుతున్నారు. కదా మరి కులాల పేరుతో ఉన్న రిజర్వేషన్స్ తొలగించి పేదవారికి రిజర్వేషన్స్ ఇవ్వమని చెప్పు.
You want to know how this survey can help? First is this survey help Raga to get an idea by to corner BJP. Next Raga will have time to get some other idea.
Mana government hospital ni chustey thelustadhii mana development e kulalu mathalu antu ikkade agipothalu
thank you media honourable j p narayana garu and respected madam Namaste caste sences what did you this mean society colsped so this is not right thank you🙏
కుల గణనను వ్యతిరేకిస్తుంది కేవలం OC వర్గాలు మాత్రమే.EWS reservation 10%ఏ ప్రాతిపదిక మీద ఇచ్చారో విశ్లేషించని మీరు 50 %రిజర్వేషన్ cap దానిని మార్చలేమని చెప్పడం మీ ద్వంద ప్రమాణాలను చూపుతుంది .అందుకే మీరు ప్రవచనాలు వల్లించడానికి మాత్రమే పనికి వస్తారు.
Society లో ఎవ్వరి వాటా వారికి దక్కాల్సిందే.
EWS రిజర్వేషన్లు ఒక్క రోజులో ఆమోదించిన మీరు SC వర్గీకరణ ను ఎందుకు చేయలేకపోతున్నారు? (SC తీర్పు ఉన్నప్పటికీ)....అందుకే బహుజనులు రాజ్యాధికారం పొందాలి. మనువాదుల ఆగడాలకు ఘోరీ కట్టాలి.
Oc la meedha endhuku tostaru , proper ga reservations ivvali ante , first aa reservation kavalsina vallu irrespective of caste should apply for it and submit all the required proof of income(legitimate) , then govt should categorise the incomes slabs and provide reservation based on the income irrespective of castes, then the actual poor people will enjoy benifits.
Endhuku meeku prathi dantlo caste teesukuni vachi rechagottadam , right persons ki aa phalalu andali vallu uplift avvali
@@saikrishnavemula4587 5వేల సంవత్సరాల నుండి ఈ దేశంలో కులం ఉంది కాబట్టి. ఆ కులం ప్రతి దాంట్లో వ్యాపించింది కాబట్టి. ప్రతి దాంట్లో కి ఎవరు తీసుకువచ్చినా తీసుకురాకపోయినా కులం వచ్చేస్తుంది.
Merit Is Main Criteria Not Population
Merit Lekunda Only Caste Based Reservation Kalvalana Bati Reservation Vala Country Effect Avutundi
Pravachana kaarulu kulamu ledu, Vargikarana matrame ( Division of Labour) reservations avasaram vaddu. Uchithalu vaddu, prajaki Uchitha Vidya, Uchitha Vydyam prarambinchali.
ANI politicians schools and clgs inka am ithadi hospital kuda machi business prathi village lo caste buildings for meeting we our caste is great we want demands by caste not holistic approach
సార్ ముందుగా వందనాలు విద్యా వైద్యం ఉచితం ఇస్తే మన ఇండియా ప్రభుత్వాలు మొత్తమే నడవవు ఈ రాజకీయ నాయకులు పెద్ద పెద్ద బడా బాబులకే రాజకీయ నాయకులు దాసోహం అవుతారు
School lo vidyartulanu kullalaku ateetanga chudali kaani ade government intitiki tirigi ekulam meedani adige paristiti vachhindi
Survey form lo "out of 6 Gurantees meeku enni ochai" ane column petty dammu unda E CM Revanth ki?
Then how can we ?
Ante caste census chesthey caste justice kosam demand vasthadi.....dani valla nee oc laki problem vastadani thelivi ga...education antaav...jagan education isthe economy antaav....neeku nee kamma rajyam kavali.....danikosame ee psychological tricks esthunav.....
Caste justice ante anti ? Supreme court annosarlu 50% kante akkuva reservations evodhu Ani chala sarlu cheppuna kani khangress hindhus ne divide cheyadanki ha 50% ne lift cheyadama ne caste justice ?
@@vijaychandra91 reservations ichedi Hindus lo obc ane oka set of people ki ayinappudu....Hindus ela divide avthaar? Asal naak tells obcs oka 60 percent untaar....akkada reservation 20 percent undi..neek Hindu unity Kavali anukunte fair share ivvu....ikkada reservations non Hindus ki adagatle kada Hindus lone oka set of people ki aduguthunaar
@@vijaychandra91 Oc laki anyayam cheyamani anatle nenu....ews reservation undi....private job undi....business petkodaniki undi....inthakanna inkem opportunities undali oc laki?
@@vijaychandra91 1000 s of years Nandi neglect ayina working castes unaay obc laki....vallaki opportunity voddu aa.....ee jp ane buffoon gaadu aa time ki govt school antaad.....jagan schools improve chesthey economy antaad....economy chesthe administration antaad...administrationchesthey justice antaad.......veediki basic ga kamma rajyam kavali...danikosam entha neechamganina behave chesthaad...I'm not criticizing the community.....I am only talking about the casteist mindset of jayaprakash narayan
@sasankkick4316 nenu obc ne but world atla work avadhu avarki talent unte vaadu job kodthadu thappa avarki reservations evvalsina avsramledu maaku reservations avasramledu govt lo already reservations valla somaripothulu govt office lo undi vadi Pani vaadu cheyakunda thala meeda akki kurchuntunadu e last 75 years nunche chustunam ga amavthundho reservations esthe . Fair share adgalsindhe caste paranga jobs evvumani kaadu manchi education manchi healthcare kavalani overall ga adgandi kani oka caste vala swartham chuskoni desham lo insecurity thekandi
Unless the creamy layer