Pawan Kalyan Super Reply to Lady Doctor Question | JanaSena Party | Political Qube

Поділитися
Вставка
  • Опубліковано 23 вер 2024
  • Watch Pawan Kalyan Super Reply to Lady Doctor Question.
    Hello Guys This is Our EXCLUSIVE Channel Only For Public Talks . Here You can Watch Movie Public Talk and Social Issues Public Talk and Anything Related to Public. Please Give Us Support Like NewsQube and do Subscribe For this Channel Also.
    NewsQube It is a one stop solution for all Entertainment needs.
    Opportunity for New Creators : If you are passionate to give technical reviews & information's on latest apps, mobiles, electronic gadgets.
    Come join with us we are ready to make videos with you. send us your sample videos.
    info@newsqube.in
    Note: If you have any type of Creative Short Films or Funny Skits and Sketches
    We have the Expertise to Promote your Content, Reach out to us and we will help you reach out to Millions.
    Mail to This i'd info@newsqube.in For any Sponsoring and Advertising Your Products .
    Follow us :
    Website : newsqube.in
    Fb Page : / newsqube.in
    Twitter : / newsqube
  • Розваги

КОМЕНТАРІ • 2,9 тис.

  • @phanikancharla8436
    @phanikancharla8436 Рік тому +276

    నేను ఫస్ట్ టైం యూట్యూబ్లో ఒక కామెంట్ పెట్టడం... నేను ఎన్నో వీడియోస్ చూస్తాను ఫస్ట్ టైం నీ స్పీచ్ కి నేను ఫ్యాన్ అయ్యా.... నువ్వు ప్రజల కోసం ఆలోచించే విధానం చాలా బాగుంది... ఆ దేవుడు తర్వాత ఇంకా ఎవరైనా ఉన్నారు అంటే అంత గొప్ప స్థానంలో డాక్టర్ మాత్రమే.... గ్రేట్ జాబ్... ఎంత పెద్ద సమస్య అయినా సరే నీ మాటలు వింటే మాయమైపోతుంది అంతలా ఉన్నాయి నీ మాటలు... మీరు అలాగే పది మందికి సాయం చేయడానికి ప్రయత్నించండి... ఆ దేవుడు మీ ఫ్యామిలీని ప్రతి ఒక్కరిని ఆరోగ్యంగా ఉంచుతాడు... మీరు చాలా ఆనందంగా ఉండాలని మీ యొక్క డాక్టర్స్ ఫ్యామిలీ లో అందరు కూడా సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను....

  • @Akula-z5t
    @Akula-z5t Рік тому +33

    చాలాబాగా మాట్లాడారు మేం ఎప్పటికైనా పేదవాళ్లకు న్యాయం జరగాలి మీలాంటి వాళ్ళు సమాజానికి కావాలి 👍👍👍👌👌👌👌👌👍👍👌👌👌

  • @ManvithsrungarapuManvithsrunga
    @ManvithsrungarapuManvithsrunga 3 місяці тому +18

    మీలో చదువుకున్నాను అనే గర్వం లేదు. కేవలం గవర్నమెంట్ హాస్పిటల్ లో ఫెసిలిటీస్ లేవని మనుషులు చనిపోతున్నారని బాధతో మాట్లాడుతున్నారు. అంతమందిలో మీరు ఒక్కరే ధైర్యంగా మాట్లాడారు you are great sister GOD BLESS YOU 🙌🙌🙌

  • @RamanaK-x7u
    @RamanaK-x7u Рік тому +85

    ప్రతి పేదవాడి సమస్య ఇది చాలాబాగా ప్రశ్నించారు అమ్మ ,,👌👌🙏🙏🙏

  • @venkatkanth3706
    @venkatkanth3706 Рік тому +457

    Salute Doctor madam....
    ఇలాంటి తెలివైన విద్యావంతులు కావాలి ఈ దేశానికి...

    • @PriyankaMittakola
      @PriyankaMittakola 3 місяці тому +10

      Yes it's true 👌👌

    • @pspkfan6609
      @pspkfan6609 3 місяці тому +6

      Ggg​@@PriyankaMittakola

    • @lalithach1249
      @lalithach1249 3 місяці тому +1

      Karakt👍

    • @aswiniyandapalli
      @aswiniyandapalli 3 місяці тому +1

      3:29 ​@@PriyankaMittakola

    • @Rudra-hy7qu
      @Rudra-hy7qu 3 місяці тому +2

      Ma husband ni kuda elage mri scan private hospital lo chepinchamu oxygen level s down ayinayi Government hospital ki theesukellandi ani chepparu entha request chesina pattinchukolrdu ma Babu scooty paina Government hospital ki theeskelladu akkada neminutglect chesi 40minutes varaku Anni room s thipparu ma oxygen ledu emi levu ma varini anyayanga champesaru chala healthy elanti health problems levu sugar ledu thyroid ledu ma marriage ayina 24y lo oka sari kuda hospital ki vellaledu ma family chala problem s lo undi maku evaru nyayam chestharu Naku kannillu agatam ledu 4years nundi badha paduthune unna na pillala usuru thappakunda thaguluthundi

  • @s.chiranjeevi2187
    @s.chiranjeevi2187 Рік тому +472

    ఇంత నిజాయితీగా మాట్లాడేవాళ్ళని చూసి చాలా కాలమైంది...🙏🏻

    • @andrasrinivasarao2847
      @andrasrinivasarao2847 Рік тому +10

      Avunu

    • @sowjanyasadhu1287
      @sowjanyasadhu1287 Рік тому +5

      Yes..ala matladinanduku papam thanani management ela aina suffer cheychu aa visyam thanaki telsina dare ga nejam matladaru.andaru ila unte chala problems solve aithai

    • @sowjanyasadhu1287
      @sowjanyasadhu1287 Рік тому +1

      Manushula anarogyam tho vyaparam chesthunna hospitals chaala unnai

    • @radharanga9368
      @radharanga9368 Рік тому +1

      ​@@sowjanyasadhu1287S.u r✔️

    • @karthikvandana4461
      @karthikvandana4461 Місяць тому +1

      నిజం అన్న

  • @pathlavathsurekha3415
    @pathlavathsurekha3415 2 роки тому +160

    అందరి మనసుల్లో మాట చెప్పారు thankyou ✊

    • @86643
      @86643 3 місяці тому

      మీకు ధన్యవాదములు 🎉🎉

    • @ShaikFarooq-xu6zj
      @ShaikFarooq-xu6zj 3 місяці тому

      Super

  • @gk-qq1et
    @gk-qq1et Рік тому +329

    చిన్నదానివి అయినా చక్కగా చెప్పావు, అనుభవం ఉన్న మన నాయకులకు ఇలాంటి ఆలోచనలు రావు

  • @kittukittu1995
    @kittukittu1995 Рік тому +39

    Really goosebumps my dear sister....you explained practical realities.

  • @ramakrishnapasupuleti1918
    @ramakrishnapasupuleti1918 3 місяці тому +20

    ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఇలాగే ఇలాగే ఉంది అమ్మ

  • @vjagadeesh2637
    @vjagadeesh2637 2 роки тому +261

    ఇది సగటు మనిషి ఆవేదన.. 🙏 సూపర్ అక్క

  • @sudharani7415
    @sudharani7415 Рік тому +194

    చిన్న పిల్లవి కానీ ఎంత పెద్ద మనసు మీ అమ్మ నాన్న ఎంత పుణ్యం చేశారు బంగారు తల్లి 🙏🙏

  • @nagarajuraju4415
    @nagarajuraju4415 5 років тому +675

    మేడమ్ చాలా చాలా బాగా మాట్లాడారు నీలాంటి డాక్టర్స్ ఈ రాష్ట్రానికి చాలా అవసరం

    • @chinthamalleswari4216
      @chinthamalleswari4216 2 роки тому

      👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌✊✊✊✊✊✊💪💪💪💪💪💪💪⭐🙏⭐⭐⭐⭐⭐🙏🙏🙏🙏🙏🙏👍👍👍

    • @MrSRMurthy
      @MrSRMurthy 7 місяців тому +7

      Yes

  • @rajkumarivechalapu
    @rajkumarivechalapu Рік тому +24

    చాలా బాగుంది సిస్టర్ god bless you

  • @__.unprofessional.__fanpag4861
    @__.unprofessional.__fanpag4861 3 місяці тому +11

    It's really true
    Your r great madam...

  • @Whatyoudosameyouget
    @Whatyoudosameyouget Рік тому +130

    బంగారు తల్లి, జనసేన గవర్నమెట్ లో నిన్ను ఆరోగ్య శాఖా మంత్రిగా చూడాలని వుంది తల్లీ

    • @harinathlaxetti146
      @harinathlaxetti146 3 місяці тому +3

      నీవు ధన్వాంతరి వి.

    • @Kavitha-j3k
      @Kavitha-j3k 3 місяці тому +1

      Yes✊👏👏👏

    • @sksony-so1de
      @sksony-so1de 8 днів тому

      Super ra baga cheppavu🎉🎉🎉

  • @sudhakar600mv
    @sudhakar600mv 5 років тому +858

    వైద్య వృత్తి లో ఉన్న ప్రతి ఒక్కరు మీ లగా ఆలోచిస్తే ప్రజల ఆరోగ్యం ఎంతో మెరుగు పడుతుంది. మీలాంటి వారు ఉన్నతమైన పదవి లో ఉండాలి. మీ అర్థత, ఆవేశం సరియైనవి..

    • @gulipillivenkataraman4722
      @gulipillivenkataraman4722 5 років тому +1

      Super medam

    • @sksharif8472
      @sksharif8472 5 років тому +4

      Super ak

    • @prasadkillo5788
      @prasadkillo5788 5 років тому

      Super madam

    • @vakafoundation
      @vakafoundation 4 роки тому

      Supar

    • @chinthamalleswari4216
      @chinthamalleswari4216 2 роки тому

      🙏🙏🙏🙏🙏👌👌👌👌👌🙏🙏🙏🙏✊✊✊✊🙏🙏🙏⭐⭐⭐⭐⭐🙏🙏🙏🙏💪💪💪💪💪🙏🙏🙏🙏🙏👍👍👍👍🌹🌹🌹🌹🕉️🕉️🕉️🕉️🕉️

  • @RaviKumar-or6bi
    @RaviKumar-or6bi 2 роки тому +141

    Super sister నువ్వు చెప్పిన వాటిలో సగం జరిగిన ఎంతో మంది పెద వాళ్ళ బ్రతుకులు ఆరోగ్యంగా వుంటాయి చావులు తగుతాయి 👏👏

  • @NagasuryaNarayana-r6n
    @NagasuryaNarayana-r6n Рік тому +5

    ఒక ఆడదాన్ని అక్క అని గౌరవంగా కన్నీళ్ళతో మనసు పిలుస్తుంది..love you అక్క,, అక్షరాలా నిలువునా కడిగినావు govt నీ ,,అర్థం చేసుకునే మనుషులు వున్నారా

  • @sindhujag983
    @sindhujag983 2 роки тому +311

    చిన్నదానివి అయినా మీకు 🙏🙏.. నేను ఒక మెడికల్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్న ఇలాంటివి చాలా ఫేస్ చేస్తున్నా...... ఏమి చేయలేని పరిస్థితి నీ స్పీచ్ కి 😔😔🙏🙏

    • @narasimharaopallam6061
      @narasimharaopallam6061 2 роки тому

      Ekkada ni medical department

    • @sudhamanchiraju15
      @sudhamanchiraju15 2 роки тому +1

      Amma bangaram ra thalli neelanti kuthuru kavali ra thalli inka naku aa avakasam ledu na manavaralini chadavamani roju adugutunnanura thalli, well said

    • @kittukittu1995
      @kittukittu1995 Рік тому

      Yes this happens everywhere sindhuja garu, do your best...this is what I can say for now

  • @jallikiran
    @jallikiran Рік тому +558

    ఇంత వరకు ఎవరు చెప్పలేదు ఇంత బాగా...చెల్లి నిలాటి వాలే కావాలి ఈ సమాజానికి🔥🙏🙏

  • @ysk08
    @ysk08 Рік тому +30

    Super తల్లి గవర్నమెంట్ గురించీ చాలా అద్భుతం జనాలు ఈ విషయాలు తెలుసుకొని ప్రశ్నించడం మంచిది

  • @sunandhakappu1649
    @sunandhakappu1649 3 місяці тому +7

    Supper sister God bless u....

  • @AjithKumarKolli
    @AjithKumarKolli Рік тому +5

    Wonderful speech..❤great ideas from great people

  • @RajuRajala256
    @RajuRajala256 Рік тому +113

    చాలా బాగా మాట్లాడారు సిస్టర్..... 👏🏻👏🏻ఇది విని అయినా గోవర్నమెంట్ వైద్యం మార్చాలి.... 👏🏻👏🏻👏🏻

  • @vinithascolourfullrangolid1575
    @vinithascolourfullrangolid1575 2 роки тому +41

    నువ్వు సూపర్ సిస్టర్ .....ఛాలా బాగా మాట్లాడవ్వ్..god bless u sis 💐💐♥️

  • @obulnaidu4624
    @obulnaidu4624 2 роки тому +46

    తల్లి మీరు సూపర్ అమ్మా.. సమస్యలగురించి చాలా బాగా మాట్లాడుతున్నారు.

  • @gantajyothigantajyothi1858
    @gantajyothigantajyothi1858 Рік тому +11

    Mind blowing speech really super

  • @VYKS167
    @VYKS167 Рік тому +6

    Thanks sister

  • @rekhamythili9936
    @rekhamythili9936 2 роки тому +81

    ఆ అమ్మాయి చాలా బాగా మాట్లాడింది, నీ లాగే అందరి ఆడవాళ్ళకు ధైర్యంగా అడగ గలిగే రోజు రావాలి 🙏

  • @pusajagadesh7430
    @pusajagadesh7430 2 роки тому +11

    చాలా బాగా మాట్లాడారు మేడం మీలాగా ఆలోచించే డాక్టర్లు ఉండాలి హ్యాట్సాఫ్ యు మరియు మీరు అన్న విధంగా ప్రతి యొక్క గవర్నమెంట్ హాస్పిటల్ 24 గంటల్లో సర్వీస్. ఇవ్వాలి అవసరమైన మ్యాన్ పవర్ డాక్టర్స్ అండ్ సర్వీసెస్ ఇంక్రీజ్ చేసుకోవాలి ప్రజలకు అవసరము లేని ఉచితాలు ఇవ్వకుండా ఆ డబ్బును ఈ విధంగా ఉపయోగించాలి మీ ఆలోచన సూపర్..

  • @Venkat741
    @Venkat741 5 років тому +809

    మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు అక్క ప్రతి ఒక్కరు మీలాగే government ని నిళఢీయళ అప్పుడే ప్రజలుకు న్యాయం జరుగుతుంది

    • @echakri5576
      @echakri5576 2 роки тому +14

      Powan ki artham kavatledhu 😀😀😀

    • @chinthamalleswari4216
      @chinthamalleswari4216 2 роки тому

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌💪💪💪💪💪✊✊✊✊✊⭐⭐⭐⭐⭐👌👌🌹🌹🌹🌹🕉️🕉️🕉️🕉️🕉️

    • @kalyanbabu7476
      @kalyanbabu7476 2 роки тому

      Meru m chystharu valu mathrame adgali ha

    • @klsov14567
      @klsov14567 2 роки тому +3

      People ki .. nyayam kadhu Amma kavalsindi .. election time lo per head 1000 with quater .. chalu .. evadiki ayina votes vestaru... Vellali enduku Andi nyayam .. worst Andhra peoples

    • @chilakalalakshmidevi9384
      @chilakalalakshmidevi9384 2 роки тому

      👏👏👏👏👏👏👏🙏🏼

  • @cooki4903
    @cooki4903 Рік тому +9

    💐🙏🇮🇳🙏💐 Good Hats off 😊. Go head Pavan Power Sir.🎉

  • @Sravya213-v7s
    @Sravya213-v7s Рік тому +4

    Wow❤❤..His smile when she asks Naku maata isthara sir

  • @MADHAVSTUDYHUB
    @MADHAVSTUDYHUB 2 роки тому +96

    NO WORDS అక్క 🙏🙏🙏💐💐💐

  • @mabjanshaik3794
    @mabjanshaik3794 2 роки тому +191

    మీరు చాలా బాగా మాట్లాడారు ఏ ప్రభుత్వం కూడా ఇలా ఆలోచిస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది

  • @madhujarsingi6269
    @madhujarsingi6269 2 роки тому +476

    🩺అక్క మీలాగా ప్రతి డాక్టర్ ఆలోచిస్తే మన రాష్ట్రం మరియు మన దేశ ప్రజలు అందరూ బాగుంటారు

  • @rajunook7050
    @rajunook7050 3 місяці тому +4

    సూపర్ గా మాట్లాడింది పాపం థాంక్యూ వెరీ మచ్ జై కోట జై భారత్ జై భారత మాత జె డాటర్స్ కి జై dj డాటర్స్ సూపర్ భయ్యా మాని ఫీచర్

  • @pillavenkatesh5461
    @pillavenkatesh5461 3 місяці тому +2

    మీరు చాలా బాగా చెప్పారు అడిగారు హార్ట్ పేషెంట్స్ కి గుండె నొప్పి పేషెంట్స్ కి టాబ్లెట్ సగం వేస్తున్నారు మిగతావి బయట కొనుక్కోవాలి మీరు అని చెప్తున్నారు మీరు చెప్పినట్టు హాస్పిటల్ కి వెళ్ళాక ఇవి లేవు అవి లేవు అని చెప్పకుండా అన్ని బయట కొనే స్తోమత అందరికీ ఉండదు కాబట్టి అందరూ అందరికీ అందులోనే టాబ్లెట్స్ అందేలా మెడిసిన్ ట్రీట్మెంట్ మొత్తం అందులోనే జరిగేలా చేయాలి అది లేదు ఇది లేదు అనేలా ఉండకూడదు మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్

  • @anjalimohan921
    @anjalimohan921 3 місяці тому +5

    Chaala baaga adigavamma,memu kuda elage adagali anukunna,meeting lu ki attend ayye situation kadhu maadhi,daily cooli paniki vellekha pote jaragadhu,super amma,ma andari support neku esthamu thalli,very nice thalli👍👍👍

  • @akhiljaanraju4984
    @akhiljaanraju4984 2 роки тому +119

    ❤❤చాలా బాగా మాట్లాడారు అక్క నీలాగా ప్రశ్నించేవారు ఉండాలి ప్రతి ఊరికి ప్రతి జిల్లా కి ప్రతి రాష్ట్రానికి..🙏🙏🙏

  • @samiullasamiulla8617
    @samiullasamiulla8617 2 роки тому +181

    Sister nuvvu cheppina matalaku janasena gelustundo ledo kani, unna govt ki budhi vastundi, nice speech sister.🤝🤝

  • @Rao516
    @Rao516 Рік тому +62

    Hats 👑⛑👒🎩 to your dedication Sister, appreciated your intention, fortunately we can't get that support from political leaders... They have their own problems

  • @Raju70
    @Raju70 3 місяці тому +3

    Aa well informed Lady Doctor gariki naa salute.Very reasonable and great ask.

  • @cheepullanaveenkumar6444
    @cheepullanaveenkumar6444 3 місяці тому +4

    Super sister most valuable information ❤

  • @binginaveen3079
    @binginaveen3079 2 роки тому +22

    సూపర్ గా చెప్పావు అక్క నీలా ఆలోచిస్తే ఈ ప్రపంచం చాలా బాగుపడుతుంది

  • @kuppilivedavyas2568
    @kuppilivedavyas2568 5 років тому +376

    సొసైటీ కి ఉపయోగపడే డాక్టర్ నీ చూస్తునాను

  • @nagababuvijjana264
    @nagababuvijjana264 2 роки тому +22

    అసలు సిసలు మనసున్న మనిషిగా, సిస్టమ్ లో ఉన్న సమస్యని వివరించి చెప్పావ్ అక్క, గుడ్ హుమెనిటీ 👍

  • @priyankareddy3273
    @priyankareddy3273 Рік тому +2

    This girl's speech is awesome
    And true,We need a real ruler
    Who needs to get change in
    Society, Hope to see the changes soon

  • @Godavari_Ammay5146
    @Godavari_Ammay5146 3 місяці тому +3

    Superrr reply sir.... great pk

  • @huntforappscgroups1888
    @huntforappscgroups1888 5 років тому +167

    మీలా అందరూ ఉన్నతంగా ఆలోచించాలి మేడం అప్పుడే ప్రతి సామాన్యులకు అన్ని రంగాలలో న్యాయం జరుగుతుంది

    • @chinthamalleswari4216
      @chinthamalleswari4216 2 роки тому

      🙏🙏🙏👏👏👏👏🙏🙏🙏✊✊✊✊🙏🙏🙏⭐⭐⭐⭐💪💪💪💪👍👍👍👍👍🌹🌹🕉️🕉️🕉️🕉️👌👌👌👌👌👌👌👌👌🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏

    • @klsov14567
      @klsov14567 2 роки тому

      Nyayam ahh .... Enti sirr andaru nyayam nyayam antunnaru .. meeku telidaa votes vesseppudu ii nyayam em avutundoo... Anubhavinchandi ... Meekosamee dabbulu vestunnaru . Again nee daggare tax or daily uses nunchi money teesukuntunnadu .. tappu em undi meeku em nyayam kavali .. dabbu vestunnaru teesukuntunnaru .. vallaki ekkado nunchi vastundi .. ii koppala koppala janalaki ivvvali ante .. meeku mundu budi ledu ippudu nyayam kavali ante ekkada nunchi vastundi radhu

  • @bhavijus
    @bhavijus 5 років тому +84

    Excellent!!! Future of the country questioning the leader!! Bravo young lady!! We need more souls like u!!

  • @Sreenureddy-d2t
    @Sreenureddy-d2t 2 роки тому +95

    అక్క మీరు చాలా బాగా మాట్లాడారు ప్రతి ఒక్క హాస్పిటల్ లో మీలాంటి డాక్టర్ ఉంటే హాస్పిటల్ patients అందరూ బాగుంటారు అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న గారు కూడా 🅒︎🅜︎అవ్వాలి

  • @chinachinni67
    @chinachinni67 Рік тому +2

    Super sister miru , hat's of to ur courage and dareness 👏👏👏

  • @KaranamMumilatha
    @KaranamMumilatha 22 дні тому

    First time nenu video ni skip cheyakunda chusanu super ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @evergreenbgms4985
    @evergreenbgms4985 3 роки тому +99

    Excellence speech ever listen goosebums

  • @radhak5239
    @radhak5239 2 роки тому +68

    బంగారు తల్లి, పేద ప్రజల కోసం ఎంత ఆవేశం గా ఆవేదన గా మాటలాడుతుంది, ఆ అమ్మాయి ని కన్న తలి దండ్రులదే ఈ గొప్పతనము అంతా, God bless you బంగారు తల్లి 🌹🌹🌹🌹🌹, అసలు ఒక doctor అంటే ఎలా ఉండాలో present money minded doctors కి కనువిప్పు కలిగించేలా చూపించింది.

  • @sikharamnandu3324
    @sikharamnandu3324 5 років тому +106

    i am nonstop crying because one lady doctor is feeling about people not government

  • @apparaords1222
    @apparaords1222 Місяць тому +1

    Good information to Government thank you Madam

  • @DurgaPrasadPanda-gh2po
    @DurgaPrasadPanda-gh2po 2 місяці тому

    Super sister
    జనం కోసం ఆలోచించే మీకు ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను

  • @Aruhya2017
    @Aruhya2017 Рік тому +34

    మీరు నిజమైన డాక్టర్ దేవతమ్మ నీవు చాలా బాగా చెప్పావు దేవుడు లా నువ్వు చెప్పింది రాసుకుంటూ ఎదురుగా చలించి పోతూ చేయాలని తపించిపోయే నాయకుడే పవన్ కల్యాణ్ ఇలాంటి వి చేయాలంటే మనం ఓటు వేసి గెలిపించి ప్రజలనాయకుడిని చేసుకుందాం

    • @swapnabhaskar8338
      @swapnabhaskar8338 3 місяці тому

      Amayi ala anakudadhu meru yivanni help chesthe meku out vesthanu antam adhi lancham lekka vasthundhi naku nachaledhu😔

  • @asfacts1315
    @asfacts1315 2 роки тому +43

    అక్క మీరు చెప్పింది కరెక్ట్ అక్క ఇది నిజం
    ప్రతి govenameent హాస్పిటల్లో ఇదే ప్రాబ్లెమ్ అక్క యు అర్ ఏ గ్రేట్ అక్క

    • @chinthamalleswari4216
      @chinthamalleswari4216 2 роки тому

      🙏🙏🙏🙏⭐⭐⭐⭐⭐💪💪💪💪💪💪💪✊✊✊✊✊✊👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏🌹🌹🌹🌹🌹🌹🕉️🕉️🕉️🕉️🕉️

  • @darajhansilakshmi937
    @darajhansilakshmi937 5 років тому +97

    Very good sister, superb speech.

  • @BathulaGopalkrishna
    @BathulaGopalkrishna 4 місяці тому

    👏👏👏 సూపర్ స్పీచ్

  • @swapnamahadev3072
    @swapnamahadev3072 3 місяці тому +1

    Excellent sister, u r talking very true,hadsof to ur boldness

  • @gouthamikarthik8289
    @gouthamikarthik8289 2 роки тому +162

    అందరు మీలాగా అలోచించి ఉంటే ఈరోజు మా అన్నయ్య మాకు దూరం ఐయవాడు కాదు..... 😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @ramp8111
    @ramp8111 5 років тому +276

    గుడ్ రా తల్లి... సుపెర్బ్..

    • @chinthamalleswari4216
      @chinthamalleswari4216 2 роки тому

      🕉️🕉️🕉️🌹🌹🌹🌹👍👍👍👍🙏🙏🙏🙏💪💪💪💪⭐⭐⭐⭐⭐✊✊✊✊🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏

    • @narasimharaopallam6061
      @narasimharaopallam6061 2 роки тому

      @@maithilypriyapriya2390 nijamena

  • @elishaasuri8438
    @elishaasuri8438 2 роки тому +37

    మీరు ఇంతే సిన్సియర్ గా ఉండాలి Mem god bless you 👏👏👏✊ యదార్థవంతుల పక్షాన దేవుడున్నారు మీకోరికలు తప్పకుండా నేరవేరుతాయి thank you mem

  • @ApplGuruprasad
    @ApplGuruprasad 3 місяці тому +1

    Super sister super🎉🎉🎉🎉🎉🎉🎉from parwathipuram mannym

  • @jythitadi7690
    @jythitadi7690 Рік тому

    Medam meeru matladunte chala badaga undi u r superb

  • @ramyasree952
    @ramyasree952 2 роки тому +17

    I have never seen someone addressing problems like this! Solutions raavalante problems address chese stage choose cheskovadam chaala important. U got right place to address these! Evanni veluguloki techinanduku, hatsofff doctor. Andariki meelanti seva bhaavam raavali!

  • @lalitashree4722
    @lalitashree4722 Рік тому +59

    చాలా చక్కగా మాట్లాడావు తల్లి..ఇదే ఆశయంతో పేదలకు సేవ చేస్తావని ఆశిస్తున్నాను..మీలాంటి యువత ఏదో ఒక ఉద్యోగానికే పరిమితం కాకుండా రాజకీయ నాయకులైతే మన రాష్ట్రం బాగుపడుతుంది.. ఏ ఒక్క శాఖ పైనా పూర్తి అవగాహన లేని రాజకీయ నాయకుల బెడద రాష్ట్రానికి తప్పుతుంది

    • @venkatkanth3706
      @venkatkanth3706 Рік тому

      అలా రాజకీయాలకి వస్తే సపోర్ట్ చేసే వెదవ లేడు ఈ రాష్ట్రం లో...
      అందరికీ కులం, మతం,మాయలు, దొంగలు, నేరాలు చేసే వాడు, బూతులు మాట్లాడే వారే కావాలి..
      Loksatha పార్టీ గెలవదు.
      సాక్షాత్తు గాంధీ, అంబేడ్కర్ తిరిగి వచ్చి వారు పార్టీ పెట్టినా గెలవడం కష్టం.
      ఏ పార్టీ అయినా గెలుస్తుంది.
      కానీ నిజాయతీ గెలవటం కష్టం.
      అందరికీ కష్టం లేని సుఖం కావాలి.
      చదవకుండా ఉన్నా పరీక్ష పాస్ అవ్వాలి.
      పని చేయకుండా ఉన్నా జీతం కావాలి.
      సేవ చేయకుండా ఉన్నా పదవి కావాలి.
      నిజాయతీ మనకు లేకున్నా మన చుట్టూ ఉండే అందర్లో నిజాయితీ ఉండాలి.
      దీనికి కారణం అర్థ జ్ఞానం.
      నాడు ప్రజలు అజ్ఞానులు
      నేడు అర్థ జ్ఞానులు.
      పూర్తిగా ఏది తెలుసుకోరు.

  • @thanujaanil6976
    @thanujaanil6976 2 роки тому +14

    No words🙏🙏🙏🙏, Super👌👌👌 Dr. Sarmista Roy, excellent speech.

  • @BogujuRathnavilachary
    @BogujuRathnavilachary 2 місяці тому

    వెరీ గుడ్ స్పీచ్ చాలా బాగుంది

  • @b.m.ylatha8133
    @b.m.ylatha8133 3 місяці тому +1

    Super amma Baga chepparu👌👌👌🙌🙏💐💐💐

  • @nagarajuraju4415
    @nagarajuraju4415 5 років тому +62

    నిన్ను మేడమ్ అనేదానికన్నా నా సొంత అక్కా అని అనాలని పిస్తుంది

  • @k.hareesh4252
    @k.hareesh4252 5 років тому +35

    powerful truths are from you madam I am from tirupathi I am supporting your speech

  • @pravallikasurendra9414
    @pravallikasurendra9414 2 роки тому +39

    Hats off you sister you said that absolutely right even being an a doctor your talking about medical system loopholes like as you everyone has to point out about our system for our rights 👏👏👏👏

  • @SubbaLakshmiAla-fh7tn
    @SubbaLakshmiAla-fh7tn 3 місяці тому

    Really AMEZING speech.... in my view. You are eligible ADVICER to Govt..

  • @sayannaalal-mm3wd
    @sayannaalal-mm3wd 3 місяці тому

    Very good job sister message sister thanks 👍👍👍

  • @jyothikumarikamrulijmali6432
    @jyothikumarikamrulijmali6432 2 роки тому +22

    సూపర్ అక్క మీరు బాగా మాట్లాడారు

  • @KumariKumari-kj6bz
    @KumariKumari-kj6bz 2 роки тому +16

    మీకు వందనాలు అమ్మ సూపర్ తల్లి నువ్వు🙏🙏🙏🙏🙏👏👏👏👏👏💖💖💖💖💖💐💐💐💐💐💞💞💞💞💞💞

  • @malla_kumar
    @malla_kumar 2 роки тому +8

    సూపర్ స్పీచ్. చాలా ఎమోషనల్ అయ్యాను. సూపర్ అక్క

  • @HarikaVadisela-dm2vj
    @HarikaVadisela-dm2vj Рік тому +1

    Super exlent,,,,,,👏👏👏👏

  • @rohananu6729
    @rohananu6729 3 місяці тому

    Really awesome girl a girl is truly and unbelievable and truly dedicated towards her work. we need this kind of doctors. After this speech please safeguard this girl for the lifetime Pawan sir. After long time I have seen this video I really don't know how good the doctor is, please try to keep a spy on this doctor if any problem please safeguard this doctor

  • @pavanchandramekala2244
    @pavanchandramekala2244 5 років тому +229

    Iam proud to be a doctor....
    Keep it up doctor......

  • @devianupojudevianupoju6708
    @devianupojudevianupoju6708 2 роки тому +21

    సూపర్ బాగా మాట్లాడవు తల్లి

  • @lifestyleworld051
    @lifestyleworld051 5 років тому +31

    అందరూ ఇలా ఆలోచిస్తే మన దేశం ఎప్పుడో

    • @lifestyleworld051
      @lifestyleworld051 5 років тому

      మన దేశం ఎప్పుడో ముందు ఉండేది అమెరికా గంటముందు ఉండేది

  • @chinachinni67
    @chinachinni67 Рік тому +2

    Well done mam.. hats off to you mam

  • @madhavimadhavi5006
    @madhavimadhavi5006 3 місяці тому +2

    జై శ్రీరామ్ చెల్లి బాగా మంచిగా మాట్లాడినావురా బాగా మంచిగా చెప్పినావురా ఇలాంటి వాళ్ళు కావాలి ఈ దేశానికి

  • @ravindrareddy2611
    @ravindrareddy2611 2 роки тому +16

    Every body known this, this message remanding one more time to all political leaders. Great speech Sister, please keep it up. Educations, Transportation, Health and Defense these are high priority to develop a country.

  • @yousufshaik332
    @yousufshaik332 Рік тому +33

    ఇప్పుడు ఈమె ఎలా ఉందో అని నాకు భయంగా ఉంది ఎందుకంటే ఇలాంటి మంచి ఆలోచన శక్తి ఉన్నవారిని ఎన్నో ఇబ్బందులు పెడతారు 😔

  • @adapasrinu7200
    @adapasrinu7200 5 років тому +60

    Sis chala bhaga chepavo sis 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳👌👌👌👌

  • @LaxmiLaxmi-d3c4x
    @LaxmiLaxmi-d3c4x 3 місяці тому

    సూపర్ 👌👌👌👌
    చదువు అంటే సంస్కారం... కూడా అది నీలో ఉంది

  • @jayaranivutturi4690
    @jayaranivutturi4690 3 місяці тому +1

    ఈ సమాజ్తికి కరెక్టుగా నాలాంటి అమ్మాయి డాక్టరుగా ఉంటె నీలాంటి అమ్మాయి చాల బాగుంటుంది

  • @saravanaperumal3161
    @saravanaperumal3161 2 роки тому +11

    Marvelous message presentation hats off to you , you are a proud citizen. Be Blessed in every endeavour if yours

  • @deekshan7376
    @deekshan7376 Рік тому +16

    Excellent ! good job maa . God bless u for ur positiveness .great 🙏🏻. Any government must development in this way to show progress.keep it up.

  • @vijaygoud1825
    @vijaygoud1825 5 років тому +32

    Suprrrrrrrr...... Speeech...🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @RaghuRamireddy-q5d
    @RaghuRamireddy-q5d Місяць тому

    ఇలాంటి పిల్లల్లో చదువుకుని తెలివైన పిల్లలు కావాలి చాలా చక్కగా చెప్పింది

  • @NarendraNature
    @NarendraNature 3 місяці тому +1

    Adbutham akka 🙏👏