Pawan Kalyan Superb Answer to Girl on Success in Politics || Janasena Party - Filmyfocus.com

Поділитися
Вставка
  • Опубліковано 26 лип 2018
  • Pawan Kalyan Superb Answer to Girl on Success in Politics. #PawanKalyan
    Filmy Focus is your one stop shop for #TeluguMovieNews. Come engage with the latest movie updates, videos, movie gossip and more.
    For more updates about Tollywood:
    ☛ Visit our Official website: filmyfocus.com/
    ☛ Visit our infotainment partner : Wirally.com
    ☛ Subscribe to our UA-cam Channel - goo.gl/z5qwPV
    Enjoy and stay connected with us!!
    ☛ Like us: / filmyfocus
    ☛Follow us : / filmyfocus
    ☛ Follow us : / filmyfocus
    ☛ Circle us : goo.gl/IH0oCE
  • Розваги

КОМЕНТАРІ • 454

  • @haribabukurru
    @haribabukurru 5 років тому +42

    I am mahesh fan but I die for pawan sir he is my role

  • @devaralaravi
    @devaralaravi 5 років тому +55

    I am not fan of pawan kalyan, I am a fan of his ideology and his humanity. Please support pawan sir for better society

  • @a.naresha.naresh6147
    @a.naresha.naresh6147 5 років тому +29

    పవన్ అన్న తన కోసం ఎలాంటి ఆస్తులు చేర్చి పెట్టుకోలేదు ఇలాంటి మనిషి సీఎం అయితే బాగుంటుంది ఎప్పటికైనా సీఎం అవుతారు

  • @DogLovers844
    @DogLovers844 6 років тому +102

    Excellent answers అన్నయ్య 🙏🙏🙏🙏

  • @syedmoulali6581
    @syedmoulali6581 6 років тому +63

    👣👣👣okka adugu mundu yasaru continue sir😍😍😍😍

  • @gopidumpala4559
    @gopidumpala4559 5 років тому +22

    జై జనసేన..... 🙏జై పవన్ అన్న.,.. 😍

  • @lohithr6349
    @lohithr6349 6 років тому +57

    Answers were completely Matured. Really liked his way of answering to questions in a realistic way.. I am sure one day you will lead A.P. .

  • @balajiprasad7808
    @balajiprasad7808 6 років тому +179

    We should Vote for this guy to have a better society

    • @oookuuu1048
      @oookuuu1048 5 років тому +1

      Em chesadu ani society ni Marchand anthagaa.he just acted in movies .. in what way u people are inspiring from him

    • @balajiprasad7808
      @balajiprasad7808 5 років тому +3

      @@oookuuu1048 plz check his charity before commenting on him :D

    • @muthyalacharan3762
      @muthyalacharan3762 5 років тому

      మీ జనసేనాని

    • @supriyacherry8922
      @supriyacherry8922 5 років тому +3

      Em chesadani kaadu....present em chestunnadu....danni batti....decide cheyali.....previous em chesarani....vallani enduku elect cheskunnaru...vaalla valla em vachindi...kotha danam korukunte....we should vote him...

    • @narasimharamisetty3113
      @narasimharamisetty3113 5 років тому

      @@supriyacherry8922 well said sister

  • @Santoshkumar-jr3bt
    @Santoshkumar-jr3bt 2 роки тому +10

    నాకు, నా ఊహ తెలిసినప్పటి చూస్తున్నా మన రాష్ట్ర రాజకీయ నాయకుల్ని అంటే 1990 నుంచి చూస్తున్నా, నాకు తెలిసి మన రాష్ట్రానికి మంచి చేసిన నయుకుడు ఒక్క NTR గారు, తర్వాత వచ్చిన ప్రతి నాయుకుడు ఈ రాష్ట్రంలో ఎన్నో పథకాలు పెట్టిన అవి వాళ్ళ సొంత ప్రయోజనాలు చూసుకున్నా వాడే అవి అభివృద్ధికి సంబంధించినవి అయినా, లేదా రైతులికి సమందించినవి అయినా. ఇక్కడ అందరు ఒకటి గుర్తు పెట్టుకోండి! నాయుకుడు అంటే మనసుకి నచ్చడానో, లేదా వాళ్ల నాన్న బాగా చేసాడనో, మా కులం వడనో, మా ఫ్యామిలీ బాగా ఇష్టపడుతున్నా నాయుకుడనో, లేదా మేము గత కొన్ని ఏళ్లుగా ఒక పార్టీ మద్దతుదరాలమనో ఎప్పుడు ఓట వేయిద్దు.
    ఇప్పుడు వరకు మన రాష్ట్రంలో నాయుకులు కుల, వర్గ, మత ఆధారంగా వచ్చినవారే! ఏ రోజు అయితే ఇవన్నీ పక్కన పెట్టీ! ఈరోజు నేను కష్టపడినా పర్వాలేదు, నా పిల్లలు భవిష్యత్తు అయినా బాగుండాలని ఆలోచించి నాయుకుడిని ఎంచుకున్నాడు మనం అందరం బాగుంటం! ఒకవేళ మనం ఎంచుకున్న నాయుకుడు తప్పుడు మనిషి అని తెలిసిన వెంటనే మనం మన తప్పుని అంగికరంచగలగిననాడు మన భవిష్యత్తు బాగుంటుంది, మన భావితరాలు బాగుంటాయి.
    ఇంత చెప్తున్నాడు వీడు ఈ పార్టీ వడు అని చాలా మంది ఆలోచిస్తారు, మి ఆలోచన తప్పు కాదు. దానికి సమాధానం చెప్తున్నా!
    నేను ఒకప్పుడు న చిన్న తనం లో NTR పాలనికి అభిమానిని, తర్వత చంద్రబాబు అభివృద్ధికి సంతోషించిన వాడిని కానీ అయన రైతులు , పేదలు సంక్షేమంలో విఫలమైనప్పుడు, రాజశేఖర్ రెడ్డి గారికి పేదలు, రైతులు పట్ల ఉన్న అభిమానానికి ఇష్టపడిన వాడిని, కానీ అయన మితిమీరిన పథకాలుకి చాలా మంది సోమరులుగా తయారు అవ్వడం చూసి బాధ వేసింది, అది కాక భూ వ్యాపారాన్ని పెంచి, చాలా మంది కష్టపడి పని చేసుకునే వాళ్ళని రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా మార్చిన ఘనత ఆయనదే! అయన మరణించినప్పుడు కొంచం బాధ వేసింది, తర్వాత జగన్ గారి మీద జాలి కలిగి అయన సీఎం అయ్యేతే బాగుణ్ణు అనిపించింది, కానీ అయన గురుంచి బెంగళూర్ లో విన్న తర్వాత, అయన పై సీబీఐ బయటపెట్టిన స్కాంలు ని చూసి చిరాకు వచ్చింది. ఇంత సంపాదించి ఏం చేసుకుంటారు అనిపించింది. అయినా అతను చేసిన వీలుకాని తప్పుడు వాగ్ధానాలు చూసి మన ప్రజలు మోసపోయారు! అది నయుకులు తప్పు కాదు , అది ముమ్మాటికీ మన తప్పే! మన మీడియా తప్పు!
    నేను 6వ తరగతి లో ఉదయాన్నే పేపర్ గురుంచి వైట్ చేసి చదివే వాడిని, తర్వాత రోజుల్లో టీవీ9 ని చాలా ఇష్టపడే వాడిని, కానీ నేను ఈ వార్త సాధనలుని వదిలేసి ఒక 7 సంత్సరాలు అవుతుంది, వాటి జర్నలిజం విలవలు నచ్చక!
    ఈ రోజు మన రాష్ట్ర పరిస్థితి చూస్తే జాలి, బాధ కలుగుతుంది. ఇప్పటికే నన్ను చాలా మంది మన రాష్ట్ర ప్రస్తుత పరిస్థితి చూసి నా పక్క రాష్ట్ర స్నేహితులు ఎగతాళి చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి.
    నేను ఒక nuetralist, నాకు ఏ నాయుకుడు ఈ రాష్ట్రానికి మంచి చేస్తే , ఆ నయుకుడికే నా సపోర్ట్! ఒకవేళ నేను సపోర్ట్ చేసిన నాయుకు మంచి వాడు కాకపోతే నా సపోర్ట్ వెంటనే ఉపసంహరిచు కుంటు ఉంటాను. నేను అన్ని పార్టీలును ఇప్పటి వరకు సపోర్ట్ చేసా, కానీ ఈ రోజుకి మన రాష్ట్రానికి స్థిరమైన మంచి నాయకుడు NTR గారు తర్వాత దొరకలేదు, ప్రస్తుతం జనసెనాని వైపు కొంత ఆశగా ఉంది.. చూడాలి ఎం చేస్తాడు అనేది అతను! నేను అలాగని జనసెనని సపోర్ట్ చేయమని చెప్పటం లేదు! మీరు సపోర్ట్ చేసే నాయకుడిని ఆలోచించి ఎంచుకోవల్సిందిగా నా ఈ యొక్క చిన్న అభ్యర్థన!
    🙏🙏🙏

  • @mallikarjunkaali3984
    @mallikarjunkaali3984 6 років тому +21

    Nee manasakshi nee nee mind power.... really super anna

  • @veerendrakode2626
    @veerendrakode2626 5 років тому +10

    We love pawan kalyan we support pawan kalyan we're with pawan kalyan ........jai power star jai jai pawan kalyan.........jai jai HIND

  • @pawanKumar-ff6zt
    @pawanKumar-ff6zt 5 років тому +16

    Ekkesadu oka mettu ekkesadu sir.... Anubhavam undalsindi rajakiyallo kadu.... Manushula samasyala meeda...great

  • @commonman6471
    @commonman6471 5 років тому +5

    4:46 superb words yevarki vosthai aaa matalu....oka manasunna manchi vyakthiki matrame ilanti matalu vasthai jai pawan kalyan garu

  • @chandrasekhararaopinnamset2787
    @chandrasekhararaopinnamset2787 6 років тому +12

    Excellent speech keep it we all support for Pavankalyan and janasena Definitely Pavankalyan Will become CM to serve poor people particularly below poverty levels

  • @balaraju3485
    @balaraju3485 5 років тому +6

    Anduke Anna meeru maaku inspiration

  • @chandrakanth34
    @chandrakanth34 5 років тому +107

    Ore, CBN and JAGAN matladutunte e roju leader laga anipicharu...PSPK matladutunte future meda hope positive energy vastundi ....long live PSPK.

  • @solomongeddam
    @solomongeddam 5 років тому +65

    2:09 Naa svaardham kosam anukuntey bayaalu vesthaai. Naa asayam naa kosam kaadu .. chuttu unna 10 mandhi kosam anukuntey naaku dhairyam vasthadhi.

    • @jayarajuj7827
      @jayarajuj7827 5 років тому +1

      Ee okka maata CBN, Jagan garini cheppamanadi selfish people they are Jai PK

  • @daripellisuman4068
    @daripellisuman4068 5 років тому +3

    Me matalu vintunte edho teliyani Shakthi ostadi annayya..inka inka nerchukovalanpistadi..god bless you annayya

  • @reshmamohd4082
    @reshmamohd4082 5 років тому +4

    naakithe sure ga pawan kalyan sir cm ithe chala chala manchi jaruguthundhi janaalaki anipisthundhi

  • @ravindargoud738
    @ravindargoud738 5 років тому +7

    Anna nu Maa Pranam Jai janasena jai power star please vote for glass 🙏

  • @pasupuletichinna6490
    @pasupuletichinna6490 5 років тому +6

    Subash Chandra bosh sir ni pogidaru meeru grate

  • @gopalkrishnag1185
    @gopalkrishnag1185 5 років тому +6

    So much matured answers sir👍

  • @amithsai8752
    @amithsai8752 5 років тому +4

    5: 05 Koncham manavatavam vuna manashi................ superb answers......what a spontaneous.... excellent

  • @gurubseekal8100
    @gurubseekal8100 2 роки тому +2

    I'm from Karnataka but I'm die hard fan of Pawan Kalyan sir

  • @luckysiddu7694
    @luckysiddu7694 6 років тому +5

    jai Pspk jai power star

  • @shabbirshaik979
    @shabbirshaik979 6 років тому +157

    brothers kontha mandi sir ni thidutunnaru vallu manasika rogulu rose flowers send cheyyandi

    • @asrenterprises893
      @asrenterprises893 5 років тому

      Nee pichakayal patkapo 😁

    • @shivabrainworks1540
      @shivabrainworks1540 5 років тому

      Ha ha lol

    • @nagabhushanam161
      @nagabhushanam161 5 років тому

      2014 elections lo TDP party win avvadaniki pk Karanam ani meetings petti chepadam CBN e state ki emi cheyaledhani prajalanu udharidhamani Janasena party pettenani PK garu
      Chebuthunaru. 2014 lo TDP Govt form chesinapudu nenu prajalaku seva chestanu Nako ministry ivvandi ani
      Adagalekapoyarenti emi help cheyani Lokesh gariki IT ministry ivvadamenti . 4years nundi PK gariki prajalu gurthuku raledha 6 months lo elections unnayante ipudu prajalu gurthuku vachara
      Pawan Kalyan gariki

    • @manilyadav3027
      @manilyadav3027 5 років тому

      Haha supb anna

    • @kedaranageswararaokaja7348
      @kedaranageswararaokaja7348 5 років тому

      Candle kuda konni rojulaki jabbu mudiri elaago chastharu........ 😡😡😡

  • @jallivenkatesh9413
    @jallivenkatesh9413 6 років тому +304

    నేను చూసిన వారిలో ఆత్యంత మేధావి మన ఆన్నయ

    • @umamaheswarrao6749
      @umamaheswarrao6749 5 років тому +3

      Nee Bonda

    • @indukona968
      @indukona968 5 років тому

      JALLI VENKATESH satish

    • @sampalaravikumar1912
      @sampalaravikumar1912 5 років тому +2

      మేధావి కన్నా మంచి వ్యక్తి

    • @hunterrocco3165
      @hunterrocco3165 5 років тому

      Chaaaaaaaa..... avnaaaa..... balaya 1st place ... vedu kuda 1st place but last nunchi 1st place....

    • @nagabhushanam161
      @nagabhushanam161 5 років тому +1

      2014 elections lo TDP party win avvadaniki pk Karanam ani meetings petti chepadam CBN e state ki emi cheyaledhani prajalanu udharidhamani Janasena party pettenani PK garu
      Chebuthunaru. 2014 lo TDP Govt form chesinapudu nenu prajalaku seva chestanu Nako ministry ivvandi ani
      Adagalekapoyarenti emi help cheyani Lokesh gariki IT ministry ivvadamenti . 4years nundi PK gariki prajalu gurthuku raledha 6 months lo elections unnayante ipudu prajalu gurthuku vachara
      Pawan Kalyan gariki

  • @prk4515
    @prk4515 5 років тому +5

    Abba champav anna words pentrate in my heart

  • @withyourgraceonly
    @withyourgraceonly 5 років тому +4

    Sir coming tears out of my eye's

  • @RamaKrishna-zr9sy
    @RamaKrishna-zr9sy 5 років тому +2

    Heart touching PK..... kannillu vasthunnai mi answers ki

  • @chutkeyfarmers4375
    @chutkeyfarmers4375 6 років тому +26

    Sir , meeru future lo cm avutaru

  • @gopimudadla8208
    @gopimudadla8208 4 роки тому +2

    My hart full i love you anna

  • @ramprasadgummadilli5730
    @ramprasadgummadilli5730 5 років тому +5

    life meeda e hope ledanakandi ..because u came up with a mission carry that hope with your journey

  • @rajaigiet811
    @rajaigiet811 6 років тому +11

    chala manchi answers icharu sir... meeku hats off jai Hind

  • @Btechrider141
    @Btechrider141 5 років тому +3

    Meru cm ayethea chala baguntundhi me way of thinking super u have lots of leader qualities

  • @gaddamshravankumar8975
    @gaddamshravankumar8975 5 років тому +3

    సూపర్బ్......

  • @Ganesh-bi2ng
    @Ganesh-bi2ng 6 років тому +2

    Superrrr annaya mee mee ashayam chala gopadhi👍👍👍👍👍👍

  • @ravithamballa4946
    @ravithamballa4946 5 років тому +5

    Hello sir meru super

  • @rajeshjampa5826
    @rajeshjampa5826 6 років тому +56

    Andhke annaya nuvante maku antha pranam

  • @saihari6031
    @saihari6031 5 років тому +3

    U r our soul😊😊😊love pk 😍😍😍😍😍😍😍

  • @ajaychaitanyabandi7768
    @ajaychaitanyabandi7768 5 років тому +8

    Pawan Kalyan will achieve every thing like Chiranjeevi

  • @sadikmehuru7209
    @sadikmehuru7209 5 років тому +5

    nenu prabhas fan
    na otu matram pawan kalyan ke

  • @prasanthkumar756
    @prasanthkumar756 6 років тому +16

    suuprb answers

  • @srinum6774
    @srinum6774 Місяць тому

    Coming here after he got elected! I hope he continues to show the same humbleness and help people meet their aspirations!

  • @srikanth556
    @srikanth556 4 роки тому +3

    🔥🔥🔥

  • @prakashprakash8171
    @prakashprakash8171 5 років тому +2

    Wonderful speech sir ,

  • @uskcreationschannel7915
    @uskcreationschannel7915 5 років тому +3

    Power 🌟 is super 🌟

  • @naveenreddy4762
    @naveenreddy4762 6 років тому +21

    Jai jenasena

  • @ashokashu1499
    @ashokashu1499 6 років тому +11

    Great anna

  • @Rameshramesh-bp9hy
    @Rameshramesh-bp9hy 5 років тому +1

    Super chepparu sir

  • @eordkurnool9019
    @eordkurnool9019 16 днів тому

    Ur too great sir ur real politician it is necessary this public and youth sir

  • @chintugadu6602
    @chintugadu6602 5 років тому +3

    JAI PSPK ANNAYA ✊✊✊

  • @itsme_mallesh
    @itsme_mallesh 6 років тому +19

    I too facing many problems like pawan in real life

  • @dayalnair4502
    @dayalnair4502 2 роки тому

    Wonderful and heartful answers,You are a gem of a person sir 😘❤️👍🏻🙏

  • @BGP_95
    @BGP_95 6 років тому +3

    He is an excellent person

  • @rajapabbati9229
    @rajapabbati9229 6 років тому +100

    Brother, mee aasayam chala goppadi kani chiru ni mosam cheseina leaders lanti vallu mee side vastaru. So, be careful annayya. Oka vela chiru laga mosapote tappu mosam chesina varidi kadu mosa poina vaidhi. Jump jilani la to becareful.

    • @bhaskarp7399
      @bhaskarp7399 6 років тому

      Raja Pabbati akkada vunnadhi chiru antha sunnithamina manishi kadu...pk..name is enough

  • @venkatganesh5281
    @venkatganesh5281 5 років тому +10

    Pspk is amazing man.....perfectly we can't study bio of pk sir....HE IS A LEADER LEADER

  • @Raogari_kathalu
    @Raogari_kathalu 5 років тому +3

    Hi to all , iam a post graduate person, chala mandhi engineering post graduates teaching ni oka professiona ga cheskoni colleges join avtharu as assistant professor lu ga, but many engineering colleges not paying salaries regularly, only some colleges pay in regular. most of college management paying after release of fee reimbursement, & many colleges don't have good infrastructure& lab facilities, teaching staff but at the time of inspection they are showing fake documents, staff etc etc & offering money to esacpe from all these frauds, so pls reduce this type colleges , provide proper way of procedure during selection of facaulty, training, proper way of giving salary monthly to the employees. Pls respond & raise this topic most of them suffering with these problems( students, facaulties, management also because of late release of reimbursement)- pls conduct a meeting with all engineering faculties, management. Why our govt supporting these type engineering colleges, pls establish only govt engineering colleges. Thank you

  • @manjunathv.2196
    @manjunathv.2196 5 років тому +1

    Sir most legendary speech sir

  • @poornifightwithlife5002
    @poornifightwithlife5002 5 років тому +1

    Super pawan sir your speech

  • @lokeshkumar-ht3mo
    @lokeshkumar-ht3mo 6 років тому +2

    Supr...

  • @kalyankumarkarampudi9756
    @kalyankumarkarampudi9756 5 років тому +1

    Great words Anna ..

  • @balarajubolla
    @balarajubolla 6 років тому +18

    Humanity is powerstar

  • @naveenreddy4762
    @naveenreddy4762 6 років тому +11

    Jai Pspk

  • @veeranjaneyulumattaparthi9382
    @veeranjaneyulumattaparthi9382 5 років тому

    great

  • @rajureddy9589
    @rajureddy9589 5 років тому

    Nice anna chala chala baga chepparu

  • @lionlion8653
    @lionlion8653 5 років тому

    Wow great

  • @daivalaraghavulu5304
    @daivalaraghavulu5304 5 років тому +3

    Jai Janasenna jai NTR

  • @putchaprasad2591
    @putchaprasad2591 2 роки тому

    Pavankalyan sir meeru cnb garu kaleste chaala abhivruddhi jarugutundi ap iam 60years old pl from nizamabad I am born guntur ap

  • @veeranjaneyulumattaparthi9382
    @veeranjaneyulumattaparthi9382 6 років тому

    great sir

  • @sanganamoniramu6231
    @sanganamoniramu6231 5 років тому +1

    సూపర్ గా చెప్పాడు

  • @Filmcheck1
    @Filmcheck1 5 років тому +2

    Jai janasena...jai pavan Anna...

  • @rajeshperupogu1347
    @rajeshperupogu1347 5 років тому

    Excellent

  • @prabhakargandamalla35
    @prabhakargandamalla35 5 років тому +2

    Jai janasena Jai pawan Anna

  • @rakeskindian5263
    @rakeskindian5263 6 років тому +120

    Pawan navvulo yedo mayundi danikevvaraina padipotharu

  • @maheshkalyan139
    @maheshkalyan139 6 років тому

    Excellent guru

  • @anushapreety1818
    @anushapreety1818 Рік тому

    Greatest human being PS sir,

  • @arunakumarbhuvanagiri168
    @arunakumarbhuvanagiri168 Рік тому

    Speechless...no words..

  • @chiranjeevi_togarana
    @chiranjeevi_togarana 5 років тому

    Ur great sir

  • @badigasai327
    @badigasai327 5 років тому

    gret sar

  • @shyam.cmkakundasevacheyyus2567
    @shyam.cmkakundasevacheyyus2567 5 років тому

    Super your comment

  • @harikrishnayadav7505
    @harikrishnayadav7505 6 років тому

    Extraordinary speech anna

  • @balupspk2725
    @balupspk2725 6 років тому

    Super 👌

  • @shivakanuku8975
    @shivakanuku8975 5 років тому

    awesome answers

  • @k.simhadri3186
    @k.simhadri3186 5 років тому +2

    Jai Jai power star Jai Jai janasena

  • @prashanthteja5303
    @prashanthteja5303 2 роки тому

    Full video link

  • @avinashponna7304
    @avinashponna7304 5 років тому

    Sir super meeru

  • @abhijitvelayudham8643
    @abhijitvelayudham8643 5 років тому

    Osm annayya

  • @umarao6576
    @umarao6576 Місяць тому

    One of a kind man!

  • @udayasreekanchana7662
    @udayasreekanchana7662 6 років тому

    Superb answer sir

  • @bhaskarpolagani7706
    @bhaskarpolagani7706 5 років тому +2

    Well said annaya, janasena will get 90plus seats in 2019

  • @Suresh-lp3gv
    @Suresh-lp3gv 5 років тому

    Superb

  • @bhaskarr6232
    @bhaskarr6232 5 років тому

    Exlent speech sir we respect

  • @srinidhikesanisrisri561
    @srinidhikesanisrisri561 5 років тому

    Nice anna

  • @sharathgopi3195
    @sharathgopi3195 6 років тому

    great humanity

  • @anuanusha6031
    @anuanusha6031 6 років тому

    good spech sir

  • @srinivassai8436
    @srinivassai8436 5 років тому +2

    Pavankalyan Garu meetho undavalli Arun Kumar, Jaya Prakash Narayan, and j d laksminarsyana Kaliste meeku thiruguledu.

  • @basavaraju.super.1838
    @basavaraju.super.1838 6 років тому

    super

  • @pappusureshsuri5878
    @pappusureshsuri5878 5 років тому

    Nice ansar

  • @manchanapalliniranjangoud5241
    @manchanapalliniranjangoud5241 5 років тому

    Super