రిజల్ట్స్ వచ్చి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఎంతమంది ఈ వీడియో చూస్తే ఒక లైక్ చేయండి ఇప్పుడు తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ప్రతి మాట చాలా గ్రేట్ జై జనసేన
Please spread the following message ప్రియమైన జనసేన పార్టీ సోషల్ మీడియా బృందానికి, మీ వీడియోలకు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ జోడించాలని దయచేసి పరిగణించండి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం తెలుగు మాట్లాడే రాష్ట్రాలకతీతంగా గుర్తింపు పొందింది. ఆయనను భారత్ అంతటా, అంతర్జాతీయంగా అర్థం చేసుకునేలా చేయడానికి, ఆయన వీడియోలకు ముఖ్య భాషల్లో సబ్‌టైటిల్స్ అవసరం. ముఖ్యంగా ప్రాచుర్యం పొందిన వీడియోలను అన్ని సోషల్ మీడియా వేదికలపై సబ్‌టైటిల్స్‌తో పంచుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న ఈ అభివృద్ధి చెందుతున్న నాయకుడిని మరింత విస్తృతమైన ప్రేక్షకులు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు. *************************** Dear Jana Sena Party Social Media Team, Please consider adding English subtitles to your videos. Pawan Kalyan’s leadership has gained recognition beyond the Telugu-speaking states, and for him to be understood across India and globally, it’s essential that his videos are subtitled in major languages. Popular videos, in particular, should be shared across all social media platforms with subtitles, allowing a broader audience to connect with and understand this emerging leader from Andhra Pradesh. Thank you.
జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని అందరం స్వాగతిస్తున్నాము రాష్ట్రాన్ని మరియు ప్రజలను అత్యంత అవినీతి, పగతో నిండిన, స్వార్థపరుల నుండి రక్షించడానికి ఒక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌కు పరిపూర్ణ రాజకీయ నాయకులు అవసరం చాలా ఉంది.
@@venkat8973 2019 lo జగన్ కి కూడా ఈచారు యేం పికడు ఊరిలో రోడ్డు లు కూడా వేయలేక పోయాడు మినిమం ఇధి నిర్మించాము అని చెపండి 3 రాజధానులు అన్నడు, ఉర్రు ఉర్ర విమానాశ్రయం లు అన్నాడు, ప్రత్యేక హోదా, పోలవరం, రైల్వే జోన్,ఉద్యోగ క్యాలెండర్, 2 లక్షల ఉద్యోగాలు, ఉచిత కరెంట్ 200 యూనిట్లు, GPS రద్దు,సన్న బియ్యం,చేతపై పన్ను, పెరిగిన విద్యుత్ ధరలు,పెట్రోల్ ధరలు,పన్నులు ఇలాంటి పాలన తర్వాత కూడా జగన్‌కు మద్దతు ఇస్తున్న వారిని చూసి నవ్వుకోవాలి.
Pavan Kalyan, you are a powerful person, now people will realise the value of you. Andhra Pradesh should not miss you and should elect you as C.M. Ram from Hyderabad, Telangana.
@Rajesh00007package pakkana pettu bro neeku gaani nuvvu support chese vaadiki gaani janalaki oka rupaayi dabbu ivvakunda meeru elections ki randi Mee valla ayithe oka seat gelavandi chalu meeku cm ayye capability vundi ani fix ayyi me vente vunta sare naa
@@kkavita3522 ఒంటరిగా పోటీ చేతకాక కాదు...ఇష్టం లేని వాళ్ళను దూరం పెట్టలేక కాదు...మా ! 2024 లో చూస్తావుగా... ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి పరిపాలనను చూస్తావు wait chey
last sec lo oka punch....that is enough. Jai ho...power star....Long Live Legend..!!! we are just blessed to have you. This is true Gods blessing to have pawan kalyan in Andhra!!!
Janasena took a very right step.. I fully support.. and It's crystal clear when he is telling his opinion.. Very much appreciable step.. I have a ray of hope now about AP..
1.బాలక్రిష్ణ పీకే ని అలగా జనం అన్నాడు. 2.లోకెష్ పీకే అమ్మని తిట్టించాడు 3.చంద్రబాబు వంగవీటి ని చంపించాడు 4.టి.డి.పి వళ్ల చిరంజీవి పార్టీ క్లోజ్ చేసాడు ; పవన్ కల్యాణ్.. టి.డి.పి కి సపోర్ట్ చేస్తున్నాడు
For the first time I feel Pawan Kalyan as CM seeing him talk like this confidently fluently wisely among TDP big politicians. Imagine TDP-JSP win and share CM post in 5 years

Direct GA tdp vote vesi ... Lokesh ni CM chesi .. pavan lokesh tdp cheppulu nakuthunadu .. manam kuda velli nakudam tdp vallavi .. Manam kuda alavatu chesukundam tdp ucha chagadam
32 నిమిషాలు అనర్గళంగా పేపర్ చూడకుండా మాట్లాడే తీరు కి హట్సప్ పవన్ sir.. AP cm జలగ గాడు ఒక్కొక్క పదానికి పేపర్ చూడాలి, చూసి తప్పులు మాట్లాడాలి,, ఒకరోజే పడుతుంది వాడు ఈ 30 నిముషాలు మాట్లాడాలంటే...
Present politicians don't have 2% of knowledge on what Pawan Kalyan garu talking about. 26:00 His Vision 👍🏻 Pawan Kalyan Garu was the intelligent Politician/Leader we have 💪🏻 -Jai Hind 🙏🏻
రామ్ చరణ్ , మహేష్ , తారక్, బాలయ్య, ప్రభాస్, అల్లు అర్జున్, రవి తేజ , చిరంజీవి గారి అభిమానులకు అందరికీ పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా విన్నపం.. దయచేసి ఒక్కసారి జనసేన పార్టీకి అవకాశం ఇవ్వండి..✊❤
@@kandikatlasuchitra1560hahah bro even prabhas standed infront of Jagan for ticket hikes..YCP language lo cheppali antey adukunnadu anta..so mi varaku raledhu ga andukey idantha vote for anyone but think twice😅
@@venkat8973 arey information ఇవ్వడానికి అర్థం చేసుకోడానికి చదువు తో సంబంధం లేదు రా బాబు. Pawan Kalyan garu is more knowledgeable than any other politician
Direct GA tdp vote vesi ... Lokesh ni CM chesi .. pavan lokesh tdp cheppulu nakuthunadu .. manam kuda velli nakudam tdp vallavi .. Manam kuda alavatu chesukundam tdp ucha chagadam
Direct GA tdp vote vesi ... Lokesh ni CM chesi .. pavan lokesh tdp cheppulu nakuthunadu .. manam kuda velli nakudam tdp vallavi .. Manam kuda alavatu chesukundam tdp ucha chagadam
❤ మీ మాట మాకూ ఇష్టమే కానీ, ఒకడి జెండా మోస్తే సీఎం కాలేరు, ఎవడి జెండా వాడు మోసుకోవాలి అప్పుడే సీఎం అయ్యే అర్హత..! Oppsosition ఎప్పుడైనా సరే indvidual గా ఉండాలి, మీరే రావాలి అని వుంది.! కానీ అది జరగదు...! ఇది తెలియాలి.! జై హింద్ ..! జగన్ పరిపాలన ఎమ్ లేదు! ఆంధ్రప్రదేశ్ రాజకీయం అసలు ఏ పార్టీ కూడా బాగోలేదు..! 👍🏻👏
I am from Maharashtra sir But what u have thinking whats ur behaviour really solute u sir, Ur thinking to give people justice. Nowadays need leadership like you, i am following you from 8 years. U have done better things for ap people. I think,we need leader like you for india. U have quality like prime minister of India.
@@venkat8973baga chaduvukuna jagan vadi chemcha IT minister chala goppaga thirchididdaru kada mari ipudu state ni..investment ante mamidi thandralu bobbatlu..development ante chepalu and royyala market la gurinchi cheppukune nibba gallu cheppali mari future gurinchi
Direct GA tdp vote vesi ... Lokesh ni CM chesi .. pavan lokesh tdp cheppulu nakuthunadu .. manam kuda velli nakudam tdp vallavi .. Manam kuda alavatu chesukundam tdp ucha chagadam
Thank you to Shri. Pawan Kalyan garu. Meeru TDP ki support chesi, ah dhushta jagan ni, jagan gaadi palanaki antham andhistharu Ani balam ga nammuthunnanu. Mee avasaram chala undhi mana Andhra Pradesh ki, and TDP ki kuda. Lokesh gariki Mee maddhadhu untundhi Ani anukuntunnanu.
1.బాలక్రిష్ణ పీకే ని అలగా జనం అన్నాడు. 2.లోకెష్ పీకే అమ్మని తిట్టించాడు 3.చంద్రబాబు వంగవీటి ని చంపించాడు 4.టి.డి.పి వళ్ల చిరంజీవి పార్టీ క్లోజ్ చేసాడు ; పవన్ కల్యాణ్.. టి.డి.పి కి సపోర్ట్ చేస్తున్నాడు
1.బాలక్రిష్ణ పీకే ని అలగా జనం అన్నాడు. 2.లోకెష్ పీకే అమ్మని తిట్టించాడు 3.చంద్రబాబు వంగవీటి ని చంపించాడు 4.టి.డి.పి వళ్ల చిరంజీవి పార్టీ క్లోజ్ చేసాడు ; పవన్ కల్యాణ్.. టి.డి.పి కి సపోర్ట్ చేస్తున్నాడు
పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా ఆత్మ న్యూనతా భావంతో, తన సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేసుకుని, తెలుగు దేశం పార్టీ మద్దతు ఉంటేనే గెలుపు, అనుకుని తన పార్టీని తెలుగు దేశం కి అప్పచెప్పి ఒక చారిత్రక తప్పిదం చేస్తున్నారు.ఖర్మ
రిజల్ట్స్ వచ్చి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఎంతమంది ఈ వీడియో చూస్తే ఒక లైక్ చేయండి ఇప్పుడు తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ప్రతి మాట చాలా గ్రేట్ జై జనసేన
😊
Please spread the following message
ప్రియమైన జనసేన పార్టీ సోషల్ మీడియా బృందానికి,
మీ వీడియోలకు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ జోడించాలని దయచేసి పరిగణించండి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం తెలుగు మాట్లాడే రాష్ట్రాలకతీతంగా గుర్తింపు పొందింది. ఆయనను భారత్ అంతటా, అంతర్జాతీయంగా అర్థం చేసుకునేలా చేయడానికి, ఆయన వీడియోలకు ముఖ్య భాషల్లో సబ్‌టైటిల్స్ అవసరం. ముఖ్యంగా ప్రాచుర్యం పొందిన వీడియోలను అన్ని సోషల్ మీడియా వేదికలపై సబ్‌టైటిల్స్‌తో పంచుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న ఈ అభివృద్ధి చెందుతున్న నాయకుడిని మరింత విస్తృతమైన ప్రేక్షకులు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు.
***************************
Dear Jana Sena Party Social Media Team,
Please consider adding English subtitles to your videos. Pawan Kalyan’s leadership has gained recognition beyond the Telugu-speaking states, and for him to be understood across India and globally, it’s essential that his videos are subtitled in major languages. Popular videos, in particular, should be shared across all social media platforms with subtitles, allowing a broader audience to connect with and understand this emerging leader from Andhra Pradesh. Thank you.
Correct 👍 💯💯💯
Mom❤❤❤❤❤❤😅 use use😂❤❤
..😅 cc😊@@Bossshivam-p2k
This is the press meet changed entire ap political history...!!!
Not AP bro whole india Bjp vallaki kuda Pawan tho avasaram vachindi
AQ
o&9😅 in😅
Ko ko jnno hu he rcf 5 but ko😊 se Dr m3p se kbhi ni hu😊 use un ni hu by hu hu hu hu😅😊 hu hu hu
Û@@PROSAICGenius
What a clear speach... 100% capable of AP CM .... great leader Pawan Kalyan sir
😂😂
Deputy Cm 😎
❤
Turning point 👉 👈 👇 👌 janasena Janasenani Kalyan Garu Excellent Decision future plan Success NDA Alliances
జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని అందరం స్వాగతిస్తున్నాము రాష్ట్రాన్ని మరియు ప్రజలను అత్యంత అవినీతి, పగతో నిండిన, స్వార్థపరుల నుండి రక్షించడానికి ఒక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌కు పరిపూర్ణ రాజకీయ నాయకులు అవసరం చాలా ఉంది.
I am full support anna
Jai janasena❤❤❤❤❤❤❤❤
😂😂😂😂
2019 lo icharu em podicharu
@@venkat8973 2019 lo జగన్ కి కూడా ఈచారు యేం పికడు
ఊరిలో రోడ్డు లు కూడా వేయలేక పోయాడు మినిమం ఇధి నిర్మించాము అని చెపండి
3 రాజధానులు అన్నడు, ఉర్రు ఉర్ర విమానాశ్రయం లు అన్నాడు, ప్రత్యేక హోదా, పోలవరం, రైల్వే జోన్,ఉద్యోగ క్యాలెండర్, 2 లక్షల ఉద్యోగాలు, ఉచిత కరెంట్ 200 యూనిట్లు, GPS రద్దు,సన్న బియ్యం,చేతపై పన్ను, పెరిగిన విద్యుత్ ధరలు,పెట్రోల్ ధరలు,పన్నులు
ఇలాంటి పాలన తర్వాత కూడా జగన్‌కు మద్దతు ఇస్తున్న వారిని చూసి నవ్వుకోవాలి.
Pikindhi emledhu Mali pikadaniki vastanu antunav Babu entha package echadu Ela matladaniki.
Pavan Kalyan, you are a powerful person, now people will realise the value of you. Andhra Pradesh should not miss you and should elect you as C.M. Ram from Hyderabad, Telangana.
పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం మా నిర్ణయం. కళ్యాణ్ గారి వెంటే మేము కూడా. Pawan Kalyan gonna be the CM candidate
జై pspk
@Rajesh00007
Nuvvu iesari aadi moddagudithe pakka istharu pawan annaku.... Pls bro nii notilonundi tiyaku aaadi moddaaaa😂😂😂😂😂😂
@Rajesh00007package pakkana pettu bro neeku gaani nuvvu support chese vaadiki gaani janalaki oka rupaayi dabbu ivvakunda meeru elections ki randi Mee valla ayithe oka seat gelavandi chalu meeku cm ayye capability vundi ani fix ayyi me vente vunta sare naa
Jai tdpsena.. nuvvu tdp ucha tagu .. janasena karyakarthalatho kuda taginchu .. Jai Lokesh Lokesh ni CM cheyadame. .. mana aim ..
Nara lokes it minister 🔥🔥
లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా😊 Jai Pawan Kalyan gariki jai jai pspk Jai janasena🙏👍
Rendu chotla vodipithe aa kick Inka super appa
@@venkat8973Rajamandry lo poti cheyyamanu Okka rupaye kuda karchu pettakunda jangan gadini dhammunte 🤙🤙 kukkani kottinattu kodtharu votu adigithe
పవన్ అన్న చాలా క్లియర్ గా మాట్లాడారు.... జై జనసేన.
Jai tdpsena.. nuvvu tdp ucha tagu .. janasena karyakarthalatho kuda taginchu .. Jai Lokesh Lokesh ni CM cheyadame. .. mana aim ..
@@VLSI-learningsorey oora kukka nee manipulation games madichi pettuko ok na
@@VLSI-learningsayithey nuv jagan ucha thagu jai jagan ani Mali ap ni moda kupdipyi
L
O😅lpp
Sir మిమ్మలని సీఎం గా చూడాలని ఉంది
జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం మా ఆంద్ర ప్రదేశ్ అభివృద్ది బాట
జై జనసేన
జై భారత్
Annaya mire cm avutharani antho asapaddanu kaani miru esaari mosapothe eka miru appatiki cm kaaleru edhi na bayam
@Janaseenaparty271 p
Jai tdpsena.. nuvvu tdp ucha tagu .. janasena karyakarthalatho kuda taginchu .. Jai Lokesh Lokesh ni CM cheyadame. .. mana aim ..
Jai janasena
Jai Pawan
Jai Chandra Babu
Jai tdpsena ... Lokesh CM cheyadame aim .. janasena andaram velli tdp cheppulu thudustham .. okari kalla kinda bathukudam.. Jai Lokesh
Excellent Annayya 👏👏👏👏.... Jai Jana Sena ✊✊✊✊...
Good decision. జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్
కడప బాచి కి అదే తెలుసు మరు గొడ్డు కారం గొడ్డలి మర్డర్ ఏమయినా కావలి అంటే చేప్పండి
ఈ సారి ఇంటికే జనసేన ప్రజారాజ్యం లా
Number m I
నన్ను శంఖించేవాడు నా వాడు కాడు
నాతో కలిసి వచ్చే వాడే నా వాడు..!
జై జనసేన జై హింద్..!
పవన్ కళ్యాణ్ గారి మాటే...
మాకు శిరోధార్యం
శంకంచడం అంటే ఒంటరిగా పోటీ చేతలేక ఇష్టం లేని వాళ్లతో కలిసి పోటీ చేయడమా లేదా ఫ్యాన్స్ కి అనుగుణంగా ఒంటరిగా పోటీ చేసి ఓడిపోవడమా
@@kkavita3522 ఒంటరిగా పోటీ చేతకాక కాదు...ఇష్టం లేని వాళ్ళను దూరం పెట్టలేక కాదు...మా !
2024 లో చూస్తావుగా...
ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి పరిపాలనను చూస్తావు wait chey
last sec lo oka punch....that is enough. Jai ho...power star....Long Live Legend..!!! we are just blessed to have you. This is true Gods blessing to have pawan kalyan in Andhra!!!
పవన్ కళ్యాణ్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు.జనసేన టీడీపి కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి మంచి విజయం సాధించాలని కోరుకుంటూ.మీ తెలంగాణ
అభిమాని
P
Foolish decision... Balamaina vaadi pakkana unte inka balapadutaru... Oka balaheenudi pakkana Cherithe inka balaheena0 padtaru... Death level lo unna TDp pakkana unte pavan pani anthe Ika
Telangana vallu plz chat nunchi velipondi
Same pk is a weakest Politician/Actor
@@maheshbabu8661 that's y too collabing with TDP 🙏🏼
Janasena took a very right step.. I fully support.. and It's crystal clear when he is telling his opinion.. Very much appreciable step.. I have a ray of hope now about AP..
పవన్ అన్న మాటలన్నీ టి ని.... స్వాగతిస్తున్నాం... జై జనసేన
Politics teliyakapothe Anni swagathistham lee
Always stand with janasena 💯❤️🔥
The mam who spoke without paper without preparation is only pspk ❤
మంచి నిర్ణయం తీసుకున్నారు పవన్ అన్నా జై జనసేన జై అంబేద్కర్ జై పవన్ జై హింద్
1.బాలక్రిష్ణ పీకే ని అలగా జనం అన్నాడు. 2.లోకెష్ పీకే అమ్మని తిట్టించాడు 3.చంద్రబాబు వంగవీటి ని చంపించాడు
4.టి.డి.పి వళ్ల చిరంజీవి పార్టీ క్లోజ్ చేసాడు ; పవన్ కల్యాణ్.. టి.డి.పి కి సపోర్ట్ చేస్తున్నాడు
Package kukka kabatti thappadu
For the first time I feel Pawan Kalyan as CM seeing him talk like this confidently fluently wisely among TDP big politicians. Imagine TDP-JSP win and share CM post in 5 years
Deadly combo for 2024 elections
#UnstoppableTDP
#FirestormJSP 👌👌
Definitely both parties will dead in 2024
టిడిపి Alliance తో ప్రయోజనం ఎవరికి అన్నప్పుడు "ప్రజలకి" అని చెప్పినప్పుడు really హ్యాట్సాఫ్ అన్నా 🔥 జై జనసేనా, జై హింద్,❤
Jai tdpsena.. nuvvu tdp ucha tagu .. janasena karyakarthalatho kuda taginchu .. Jai Lokesh Lokesh ni CM cheyadame. .. mana aim ..
Nuv jaggu Bhai ucha tagutunnav aythe😅😅😅chi mi bratuku😅😅😅
జై హింద్ జై పవన్ కళ్యాణ్ అన్న 🙏 జై జనసేన పార్టీకి మన అందరి ఓటు 💯👌👍⭐
1.బాలక్రిష్ణ పీకే ని అలగా జనం అన్నాడు. 2.లోకెష్ పీకే అమ్మని తిట్టించాడు 3.చంద్రబాబు వంగవీటి ని చంపించాడు
4.టి.డి.పి వళ్ల చిరంజీవి పార్టీ క్లోజ్ చేసాడు ; పవన్ కల్యాణ్.. టి.డి.పి కి సపోర్ట్ చేస్తున్నాడు
టీడీపీ కి మన ఓటు అని చెప్పూ అన్న టీడీపీ వాళ్ళు కూడ మీ ఫ్యాన్స్ అయిపోతారు
Direct GA tdp vote vesi ... Lokesh ni CM chesi .. pavan lokesh tdp cheppulu nakuthunadu .. manam kuda velli nakudam tdp vallavi .. Manam kuda alavatu chesukundam tdp ucha chagadam
Jai Power Star. Very Powerful and Knowledgeable, yet very balanced and focused. We follow you just as you direct BRO. Jai Janasena, jai TDP, jai BJP
No more discussions…we stand with your words…for better AP…🇮🇳✊✊
❤
muddi kuda nakudam.. jai pspk
@@RATNASWWAROOPMhi paytm
@@karthikraj7695 tq… Nuvvu amount esthe….comment delete chesthaa😆😆..I replied to this person like this………he called me “hi paytm “
@@RATNASWWAROOPM just support cheddam abba……. Endhuku anthaa….ok naa
మిమ్మల్ని సీఎం గా చూడాలని మా ఆశ sir మీరు ఏది చేసినా ప్రజల మంచి కోసమే చేస్తారు జై జనసెనా ✊✊✊✊✊
Votes veyandi first cm anadam kadu
😂😂😂😂
Aase gane migilthadi lee thadasthu
సీఎం గా చూడాలి అనుకోవడం వేరు ఓటు వేయడం వేరు.
ఆశ ఉంటే సరిపోదు ఓట్ వే ఫస్ట్ ఇంకా జనాలతో కూడా ఎపించు ఓటు
2019 లో నేను janasena కే vote వేసాను నేను జనసెన suporter
32 నిమిషాలు అనర్గళంగా పేపర్ చూడకుండా మాట్లాడే తీరు కి హట్సప్ పవన్ sir..
AP cm జలగ గాడు ఒక్కొక్క పదానికి పేపర్ చూడాలి, చూసి తప్పులు మాట్లాడాలి,, ఒకరోజే పడుతుంది వాడు ఈ 30 నిముషాలు మాట్లాడాలంటే...
😂❤
@@raviakhira8053జగన్ చచ్చి పోతాడు 😂😂😂
Same feeling bro
Choosi chaduvuthu malli thappulu cheptadu 😂
కరెక్ట్ బ్రదర్
😂
సింహం గర్జించినట్టుంది అన్న మాట్లాడుతుంటే ❤ I love you అన్నయ్య ❤
Grama simham garjinchinattu undhii
@@venkat8973 bale/bale / super. /tq🎉
ಜೈ ಜನ ಸೇನಾ ಜೈ ಪವರ್ ಸ್ಟಾರ್ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಜೈ ಕರ್ನಾಟಕ 🌍💖🥰💖💖
ಧನ್ಯವಾದಗಳು
ಜೈ ಜನಸೇನ........
ಜೈ ಪವನ್ ಕಲ್ಯಾಣ್.......
first time I liked Pawan's speech . Must needed for AP present crisis
Ap crises 2014 nunchi unnayi lee
Present politicians don't have 2% of knowledge on what Pawan Kalyan garu talking about. 26:00 His Vision 👍🏻 Pawan Kalyan Garu was the intelligent Politician/Leader we have 💪🏻
-Jai Hind 🙏🏻
Antha bagane cheppav gani kanisam ah intelligent spelling correct ga pettunte nammevallam.😂 . Intelligent spelling rani vallu kuda intelligence gurinchi matladthunaru😂
Bro, I am not against PK, but please watch debates in National and State you will get to know, many people are der Betty knowledge then him and us
Vision huh😂😂😂😂😂😂😂😂 karma ra babuuuu🫣
Joke 😂😂politician intelligent 😂
@@vikas7934intelligent spelling yekkada bro tappu.... right ye gaa
Love you sir super dicishan jai janasena
రామ్ చరణ్ , మహేష్ , తారక్, బాలయ్య, ప్రభాస్, అల్లు అర్జున్, రవి తేజ , చిరంజీవి గారి అభిమానులకు అందరికీ పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా విన్నపం.. దయచేసి ఒక్కసారి జనసేన పార్టీకి అవకాశం ఇవ్వండి..✊❤
Dont involve hero prabhas in these waste politics ok,,, on one is right here🤨
@@kandikatlasuchitra1560he is requesting other heroes fans to support Janssena....
@@kandikatlasuchitra1560 we know bro prabhas is always jagan side 😂
@@kandikatlasuchitra1560hahah bro even prabhas standed infront of Jagan for ticket hikes..YCP language lo cheppali antey adukunnadu anta..so mi varaku raledhu ga andukey idantha vote for anyone but think twice😅
@@bhargavimanepalli567 requesting or begging
Dynamic leader Janasenani Pawan Kalyan
Antha bagundi pavan kalyaan garu matladindhi correct ga ne undhu .. antha okay kani balayya gari sudden expressions matram keka ❤😂😂
PSPK Last Punch 👌👊💪❤ Jai Janasena ✊️
జై జనసేన మీ వెంటే మేము..
మీ మాటే శాసనం
One of the highlights speech of kalyan garu
I have never seen such a powerful speech by Pawan Kalyan Garu. ❤
We support Pawan Kalyan garu ❤
Jai Janasena 🙏
Jai tdpsena.. nuvvu tdp ucha tagu .. janasena karyakarthalatho kuda taginchu .. Jai Lokesh Lokesh ni CM cheyadame. .. mana aim ..
@@VLSI-learnings Nee badha endhira abbai😂
We always support you sir❤
అన్నా సూపర్ స్పీచ్ అన్నా ❤️❤️❤️ నీ కాలి గోటి దగ్గర కూడా జగ్గు పనికి రాడు 🔥🔥🔥
Without the usual dramatics from Balayya, this was really impressive. Love you, PK! You're going to be the best, no doubt.
మీ కష్ట సమయంలో మీ నిర్ణ్యాని గౌరవిస్తూనను సార్..... జై జనసేన
కడప బాచి కి అదే తెలుసు మరు గొడ్డు కారం గొడ్డలి మర్డర్ ఏమయినా కావలి అంటే చేప్పండి
Hats off PKgaru, really highly matured speech I never expect this type of speech even in TDP 👏👏👏
Jai tdpsena.. nuvvu tdp ucha tagu .. janasena karyakarthalatho kuda taginchu .. Jai Lokesh Lokesh ni CM cheyadame. .. mana aim ..
@@VLSI-learningsnv already tagutunav anukunta 420 dhi
@@VLSI-learningsbro correct ga cheppadu.. TDP lo evaraina Ila matladutara
@@cdubabu5430ante ne meaning CBN da bro
@@BHARGAV656 kadu bro 420 jagan dhi
Love you annayyaa❤❤❤❤
Jai janasena
Jai pawan Kalyan
Jai shree Ram
Jaiii Hind
Very powerful and informative speech ❤
We support you Pawan Kalyan garu ❤
Jai Janasena 🙏
Informative speech ichentha chadhuvu adiki ledu lee don't worry
@@venkat8973 arey information ఇవ్వడానికి అర్థం చేసుకోడానికి చదువు తో సంబంధం లేదు రా బాబు. Pawan Kalyan garu is more knowledgeable than any other politician
Direct GA tdp vote vesi ... Lokesh ni CM chesi .. pavan lokesh tdp cheppulu nakuthunadu .. manam kuda velli nakudam tdp vallavi .. Manam kuda alavatu chesukundam tdp ucha chagadam
మీ వైయస్సార్ సీపీలో ఏ ఒక్క నాయకుడైనా అనార్కల0గా ఒక రీజన్ ఫుల్ గా మాట్లాడగలిగే నాయకుడు వునడ జై జనసేన❤
Mee janasana loo okkadaina MLA gaa 2024 lo gelusthadaa
@@venkat8973 మీ జైల్ రెడ్డి మందు ,డబ్బు దొంగ హమీలు,, ఇవ్వకుండా 10 ఎమ్మెల్యే సీట్లు అయినా గెలుస్తాడా
@@venkat8973 Wait and see brother
కడప బాచి కి అదే తెలుసు మరు గొడ్డు కారం గొడ్డలి మర్డర్ ఏమయినా కావలి అంటే చేప్పండి
Pawan Anna, TDP support meeku awasaram ledeanna!😢TDP tho pothu odanna! Please Anna!
The right decision at right time... I wish Pavan should lead AP in a big role in 2024 ...
కడప బాచి కి అదే తెలుసు మరు గొడ్డు కారం గొడ్డలి మర్డర్ ఏమయినా కావలి అంటే చేప్పండి
Enduku bro.. arrest topic divert cheyadaniki ippudu idi chepparu.. Pavan think chesi single ga vachinte CM ayyevadu Ani na feeling
@@nerellasriranganayakulu6347 nadi kadapa ney bro murder andhuku jarugutundi 😂 pspk ni touch kuda cheyaleru Mana kadapa lo ayena kuda thaggede ley ✊💥
పవన్ కళ్యాణ్ గారి... నాయకత్వం... లో.... ముందుకు.... సాగి... విజయం... వైపుకు... సాగాలని.... కోరుకుంటుంన్నాము.... జై జనసేన..... జై.... పవన్ కల్యాణ్❤❤❤❤❤
జై భీమ్✊ జై జనసేన✊
Direct GA tdp vote vesi ... Lokesh ni CM chesi .. pavan lokesh tdp cheppulu nakuthunadu .. manam kuda velli nakudam tdp vallavi .. Manam kuda alavatu chesukundam tdp ucha chagadam
❤ మీ మాట మాకూ ఇష్టమే కానీ, ఒకడి జెండా మోస్తే సీఎం కాలేరు, ఎవడి జెండా వాడు మోసుకోవాలి అప్పుడే సీఎం అయ్యే అర్హత..!
Oppsosition ఎప్పుడైనా సరే indvidual గా ఉండాలి,
మీరే రావాలి అని వుంది.! కానీ అది జరగదు...! ఇది తెలియాలి.!
జై హింద్ ..!
జగన్ పరిపాలన ఎమ్ లేదు!
ఆంధ్రప్రదేశ్ రాజకీయం అసలు ఏ పార్టీ కూడా బాగోలేదు..! 👍🏻👏
CM evvadu avvali kadu AP ki manchi jariginda Leda please think bro
Super Boss 🎉 Jai janasena Jai Pawan Kalyan Garu 🎉💐👍👌🙏🌹
I am from Maharashtra sir
But what u have thinking whats ur behaviour really solute u sir,
Ur thinking to give people justice.
Nowadays need leadership like you, i am following you from 8 years.
U have done better things for ap people.
I think,we need leader like you for india.
U have quality like prime minister of India.
How cleanly he is explaining about AP future …Vote for Janasena Save AP
Intermediate ee sarigga chadhavalefu adiki ap future em telusthadii
Package kukka vadu 😂😂😂
@@venkat8973 Nuv chadhuvukunnaav kadhaa...nuv konchem cheppu bro
@@venkat8973baga chaduvukuna jagan vadi chemcha IT minister chala goppaga thirchididdaru kada mari ipudu state ni..investment ante mamidi thandralu bobbatlu..development ante chepalu and royyala market la gurinchi cheppukune nibba gallu cheppali mari future gurinchi
@@venkat8973 nuvvu chadavavu ga bro em pikavu bro cheppu …brain ki pani pettu bro notiki kadu
Like if you are here after the win!
Thanks for educating us with the information sir❤
Jai Janasena 🙏
But he is not educated 😂😂😂
Chadhuvu sanjalu levu
Direct GA tdp vote vesi ... Lokesh ni CM chesi .. pavan lokesh tdp cheppulu nakuthunadu .. manam kuda velli nakudam tdp vallavi .. Manam kuda alavatu chesukundam tdp ucha chagadam
Manchi nirnayam teskunav Anna
100% gelustaru meru geliste ap baguntadi🙏
Love from telangana to’ janasenani 😊🎉
మీ మాటే మాకు శాసనం అన్నయ్య ✊️✊️✊️✊️✊️
Meeku bokke annaya
Nuvvu em chesina maakosame chesthavu anna ,memu eppudu ni vente 🫡✊
Jai janasena✊ jai hind 🫡❤️
S🎉
Vote vestava bro Mari .. adi mukhyam
The turning point in the 2024 elections in AP
గాజు గ్లాస్ గుర్తుకే మన ఓటు ♥️✊🇮🇳
సైకిల్ కె ఓటు
Ji t.d.p . Janasena✊✊✊✊
అతిత్వరలో ఆంధ్రప్రదేశ్ కి మంచిరోజులు వస్తున్నాయి ... ఇది నామాట కాదు , బ్రహ్మంగారు రాసిన రాత 🙏
Mee vente memu jai power star jai pavan kalyan jai janasena i believe you sir and i . Believe God
మీ మాట మాకు ఒక నమ్మకం... జై జనసేన 🙏✊️🔯🇮🇳
Em nammakam Vere patry petti malli TDP velltunadante cheggu leda pawan
Jai tdpsena.. nuvvu tdp ucha tagu .. janasena karyakarthalatho kuda taginchu .. Jai Lokesh Lokesh ni CM cheyadame. .. mana aim ..
@@VLSI-learnings nuvvu mundu vallu eddaru ucha tagura dong na kudaka
@@padmaarika1971 nuvvu janasena ucha thagithe ok ... adi Niki chalatam ledhu ga .. tdp karyakarthala , Lokesh, amd chandrababu ucha thagithe appudu nindudhi kadupu ..
One of the best press meets ever. Such maturity, such clarity. Wonderful leader PK garu 🙏
Historical moment which changed the landscape of AP politics , credit to Power Star Pawan Kalyan
Thank you to Shri. Pawan Kalyan garu. Meeru TDP ki support chesi, ah dhushta jagan ni, jagan gaadi palanaki antham andhistharu Ani balam ga nammuthunnanu. Mee avasaram chala undhi mana Andhra Pradesh ki, and TDP ki kuda. Lokesh gariki Mee maddhadhu untundhi Ani anukuntunnanu.
కళ్యాణ్ అన్న యెక్క ఎలాంటిది అయిన ఆయన వెంట ఒక జన సైనికుడు గా నడుస్తం...
WAH WHAT AN EXCELLENT SPEECH BY PAWER STAR WITH PAWERFUL WORDS. GOD BLESS TO PAVAN. JAI ANDHRA, JAI BHARAT 🙏
Most powerful speech jai Pawan Kalyan garu
Super speech Pawan Kalyan sir❤❤❤❤❤
అన్న తీసుకున్న ది మంచి పనీ కాకపోతే TDP వాలు జంటగా కలిస్ మనసులు కాదు మనకి పదవి ఈవారు అని అనిపిస్తుంది జై జనసేన జై జై జనసేన
అబ్బా.. ఆయన అనుభవం అంత లేదు మీ వయసు... మీరు కూడా....
1.బాలక్రిష్ణ పీకే ని అలగా జనం అన్నాడు. 2.లోకెష్ పీకే అమ్మని తిట్టించాడు 3.చంద్రబాబు వంగవీటి ని చంపించాడు
4.టి.డి.పి వళ్ల చిరంజీవి పార్టీ క్లోజ్ చేసాడు ; పవన్ కల్యాణ్.. టి.డి.పి కి సపోర్ట్ చేస్తున్నాడు
1.బాలక్రిష్ణ పీకే ని అలగా జనం అన్నాడు. 2.లోకెష్ పీకే అమ్మని తిట్టించాడు 3.చంద్రబాబు వంగవీటి ని చంపించాడు
4.టి.డి.పి వళ్ల చిరంజీవి పార్టీ క్లోజ్ చేసాడు ; పవన్ కల్యాణ్.. టి.డి.పి కి సపోర్ట్ చేస్తున్నాడు
2014 kadhu 2024.
We support Janasena. Jai Janasena. ❤
Last dialogue super ❤
What a matured speech... experience politics with understanding and respecting everyone
Cristal Clear Clarity in thoughts. He will be Gem of politics. We support you PK sir.
But illiterate academically and politically
చాలా క్లియర్ గా ఉంది...
అసలైన రాజకీయం అంటే ఇది...
పేపర్ లేకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడారు....
Cinema lo cheppi alavatayindii lee
Kaani
జై భారత్ జై జనసేన
పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా ఆత్మ న్యూనతా భావంతో, తన సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేసుకుని, తెలుగు దేశం పార్టీ మద్దతు ఉంటేనే గెలుపు, అనుకుని తన పార్టీని తెలుగు దేశం కి అప్పచెప్పి ఒక చారిత్రక తప్పిదం చేస్తున్నారు.ఖర్మ
Asalu ne guts ke kada anna memu entha estapadedi ! Nijanni nirbhayamga cheptavu chudu 👌👌👌Jai Janasena
Ade piriki panda adiki guts haa😂😂😂
Only illiterate sainiks believe
super speech pavan garu
Pawan గారు. మంచి ఆలోచన చేశారు
జై janasena
We always with u Pawan Anna. Jai Janasena 👍
అన్న నువ్ చాలా మందికి హెల్ప్ చేసావ్... పక్క నువ్వే సీఎం.....😮
Pawan Kalyan garu tesukunna nirnyam Correct 💯
😂😂😂 2024 lo chudu poyii
Historical press meet,... మీడియా కి కూడా ఇచ్చి పడేశాడు..
Jai Janasenaaaa... Wining r loosing always with Pavan Kalyan...
This one speech changed everything for AP politics
Feeling happy
That our state has a great person like pawankalyan❤️
Telangana or andhra pradesh 😂😂😂
@@venkat8973 ap
? sure aa
JAI PAWAN KALYAN , NARA LOKESH AND NANDAMURI BALAKRISHNA GARU
We stand with your decision pavan kalyan gaaru ❤
Good information about our situation in Andhra Pradesh .. next another 2 years Jagan Reddy will go to Central Jail 😊
The best decision ever, we are with you sirrrr🙏🙏🙏
Good Speech sir, respected
జై జనసేన సూపర్ స్పీచ్ అన్న