వ్యాక్సిన్ తో వచ్చే ఇమ్యూనిటీ కన్నా ఆహారం, సరైన జీవనంతో వచ్చేదే శాశ్వతం || Khader Vali Latest Speech

Поділитися
Вставка
  • Опубліковано 26 гру 2021
  • #Raitunestham #Drkhadervali #Health
    దేశీయ ఆహారం, ప్రకృతి జీవన విధానంతోనే సాంక్రమిత రోగాలను అడ్డుకోగలమని స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార ఆరోగ్య నిపుణులు, కృషిరత్న డాక్టర్ ఖాదర్ వలి తెలిపారు. సిరిధాన్యాల అంబలితో శరీరానికి సమగ్ర పోషకాలు దక్కుతాయని, జీర్ణవ్యవస్థ మెరుగుపడి రోగ నిరోధక శక్తి పుంజుకుంటుందని వివరించారు. రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 26న హైదరాబాద్ ఖైరతాబాద్ లోని రైతునేస్తం కార్యాలయ ఆవరణలో జరిగిన సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం కార్యక్రమంలో పాల్గొని... ప్రజలకు ఆహారం, ఆరోగ్యంపై అవగాహన కల్పించారు.
    ☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm​...
    ☛ For latest updates on Agriculture -www.rythunestha....
    ☛ Follow us on - / rytunestham​
    ☛ Follow us on - / rythunestham
    -------------------------------------------------
    Download Khader Vali Books - PDF
    --------------------------------------------------
    Telugu
    bit.ly/33uVAs9
    --------------------------------------------------
    Hindi -
    bit.ly/3o483MR
    --------------------------------------------------
    English -
    bit.ly/3vVxmU5

КОМЕНТАРІ • 62