Ompula Vaikhari Song | Srikrishna, Chithra Performance | Swarabhishekam | 7th July 2019 | ETV Telugu

Поділитися
Вставка
  • Опубліковано 9 лип 2019
  • This program features eminent Tollywood playback singers demonstrating their vocal acumen.
  • Розваги

КОМЕНТАРІ • 66

  • @vinodnemana5951
    @vinodnemana5951 4 роки тому +19

    Such a perfectionist .. Chitramma .. prati line lo prati word lo prati swaram kuda perfect ga untundi eppudu paadina .. she sings as if this is her first song and that’s why she is a legend.. forever chitramma’s fan .. 🙏

  • @mullavenkatarao1660
    @mullavenkatarao1660 Місяць тому +1

    శ్రీకృష్ణ వండర్ఫుల్ సింగర్ 👍

  • @sobanbabu581
    @sobanbabu581 2 роки тому +9

    అబ్బా!
    చిత్ర గారు, శ్రీకృష్ణ గారు ఎంత హాయిగా పాడారో!!

  • @ramakrishnavanganuru9454
    @ramakrishnavanganuru9454 2 роки тому +10

    M⚘ఒంపుల వైఖరి సొంపుల వాకిలి
    ఇంపుగ చూపవే వయ్యారి
    F⚘వెల్లువ మాదిరి అల్లరి ఆకలి
    ఎందుకు పోకిరి చాలుమరి
    M⚘మోవిని మగతావిని
    ముడివేయ నీయవా..
    F⚘కాదని అనలేనని
    గడి అయిన ఆగవా..
    M⚘అదుపు పొదుపు లేని
    ఆనందం కావాలి...
    F⚘హద్దు పొద్దు లేని
    ఆరాటం ఆపాలి..
    M⚘ఒంపుల వైఖరి సొంపుల వాకిలి
    ఇంపుగ చూపవే వయ్యారి
    F⚘వెల్లువ మాదిరి అల్లరి ఆకలి
    ఎందుకు పోకిరి చాలుమరి
    ⚘రాజేంద్ర ప్రసాద్💞శోభన⚘
    Sp.బాలు🎤KS.చిత్ర
    M⚘కాంక్షలో కైపునిప్పు..
    ఎంతగా కాల్చినా..
    దీక్షగా ఓర్చుకున్నా..
    మోక్షమే ఉండదా..
    F⚘శ్వాసలో మోహదాహం..
    గ్రీష్మమై వీచగా..
    వాంచతో వేగు దేహం
    పరయాగ వాటిక...
    M⚘కాలమే కాలిపోయే..
    ఆజ్యమే పోయవా..
    F⚘మౌనమే గానమయ్యే...
    మూర్తమే చూడవా..
    M⚘ఒంపుల వైఖరి సొంపుల వాకిలి
    ఇంపుగ చూపవే వయ్యారి
    F⚘వెల్లువ మాదిరి అల్లరి ఆకలి
    ఎందుకు పోకిరి చాలుమరి..
    🎸ఇళయరాజా🎹
    ✍రాజశ్రీ
    M⚘నిష్ఠగా నిన్నుకోరి...
    నియమమే దాటినా..
    కష్టమే సేదతీరే...నేస్తమే నోచనా...
    F⚘నిగ్రహం నీరుగారే..
    జ్వాలలోడించినా...
    నేర్పుగా ఈది చేరే.. నిశ్చయం మెచ్చనా..
    M⚘సోయగం సొంతమయ్యే..
    స్వర్గమై...చేరవా...
    F⚘మదనమే అంతమయ్యే..
    అమృతం అందుకో..
    M⚘ఒంపుల వైఖరి సొంపుల వాకిలి
    ఇంపుగా చూపవే వయ్యారి..
    F⚘వెల్లువ మాదిరి అల్లరి ఆకలి
    ఎందుకు పోకిరి చాలుమరి..
    M⚘మోవిని మగతావిని
    ముడివేయనీయవా..
    F⚘కాదని అనలేనని
    గడి అయిన ఆగవా...
    M⚘అదుపు పొదుపులేని..
    ఆనందం కావాలి..
    F⚘హద్దు పొద్దు లేని..
    ఆరాటం ఆపాలి..
    M⚘ఒంపుల వైఖరి సొంపుల వాకిలి
    ఇంపుగా చూపవే వయ్యారి...
    F⚘వెల్లువ మాదిరి అల్లరి ఆకలి
    ఎందుకు పోకిరి చాలుమరి...
    🎤Upload by🎵
    ⚘V.Ramakrishna ⚘

  • @floraflavour1760
    @floraflavour1760 Місяць тому +1

    Krishna garu baaga paadaledu...

  • @lakshmanchalla6972
    @lakshmanchalla6972 3 роки тому +9

    super sri krishna..,. 💐💐🎼🎸🎸💕

  • @sunilmanohararavindpeteti3241
    @sunilmanohararavindpeteti3241 4 роки тому +16

    👏👏👏 superb Chitra Garu after 20 yrs also same to same

  • @anilbudumuru2997
    @anilbudumuru2997 2 роки тому +3

    Srikrishan Anna.. Same balu gari lada padaru🙏🙏🙏both of you💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @jamesphysio
    @jamesphysio 3 місяці тому +1

    చిత్రమ్మ వాయిస్ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @pavanschannel1814
    @pavanschannel1814 3 роки тому +9

    Chitramma gari voice excellent

  • @kommuabd662
    @kommuabd662 4 роки тому +13

    Nice chitrammmaaaa

  • @chaitanyamachiraju4439
    @chaitanyamachiraju4439 2 роки тому +2

    Naa pranam ee song 10000000 vinnanu vintune untanu

  • @rbhooth
    @rbhooth 4 роки тому +13

    Chitragaaru🙏 and Srikrishna did so well. I liked the reaction of the other singers who r listening in the audience incl spbgaaru, spb charan, anjana, ramya etc

  • @sunilvijayabhaskard3193
    @sunilvijayabhaskard3193 4 роки тому +14

    Evergreen song.. Chithra garu voice so sweet

  • @SamSam-fl5lc
    @SamSam-fl5lc Місяць тому +1

    ❤❤ *இளையராஜா* ❤❤

  • @animisharamesh1134
    @animisharamesh1134 Рік тому +6

    టురురు రుట్టురు… టురురు రుట్టురు
    టురురు రుట్టురు రు రు రూ
    టురురు రుట్టురు… టురురు రుట్టురు
    టురురు రుట్టురు రు రు రూ
    ఒంపుల వైఖరి సొంపుల వాకిలి
    ఇంపుగ చూపవే వయ్యారి
    వెల్లువ మాదిరి అల్లరి ఆకలి
    ఎందుకు పోకిరి చాలు మరీ
    మోవినీ మగతావినీ… ముడివేయనీయవా
    కాదని అనలేననీ… ఘడియైన ఆగవా
    అదుపు పొదుపూ లేని ఆనందం కావాలి
    హద్దూ పొద్దూ లేని… ఆరాటం ఆపాలి
    ఒంపుల వైఖరి సొంపుల వాకిలి
    ఇంపుగ చూపవే వయ్యారి
    వెల్లువ మాదిరి అల్లరి ఆకలి
    ఎందుకు పోకిరి చాలు మరీ
    (మాంగళ్యం తంతునానేనా మమజీవన హేతునా
    కంఠే బద్నామి శుభగే త్వంజీవ శరదశ్శతం
    త్వంజీవ శరదశ్శతం… త్వంజీవ శరదశ్శతం)
    (లాలిలాలి లాలి… లాలిలాలి లాలి
    లాలీ లాలీ… లాలీ లాలీ)
    కాంక్షలో కైపు నిప్పు… ఎంతగా కాల్చినా
    దీక్షగా ఓర్చుకున్నా… మోక్షమే ఉండదా
    శ్వాసలో మోహదాహం… గ్రీష్మమై వీచగా
    వాంఛతో వేగు దేహం… మరయాగ వాటిక
    కాలమే కాలిపోయే… ఆజ్యమే పోయవా
    మౌనమే గానమయ్యే… మూర్తమే చూడవా
    ఓఓ ఓఓ ఓఓఓ ఓఓఓ, ఆ ఆఆ ఆ ఆ
    ఒంపుల వైఖరి సొంపుల వాకిలి
    ఇంపుగ చూపవే వయ్యారి
    వెల్లువ మాదిరి అల్లరి ఆకలి
    ఎందుకు పోకిరి చాలు మరీ
    నిష్టగా నిన్ను కోరీ… నియమమే దాటినా
    కష్టమే సేదతీరే… నేస్తమే నోచనా
    నిగ్రహం నీరుగారే… జ్వాలలోడించినా
    నేర్పుగా ఈదిచేరే… నిశ్చయం మెచ్చనా
    సోయగం సొంతమయ్యే… స్వర్గమై చేరవా
    మధనమే అంతమయ్యే… అమృతం అందుకో
    ఓఓ ఓఓ ఓఓఓ ఓఓఓ, ఆ ఆఆ ఆ ఆ
    ఒంపుల వైఖరి సొంపుల వాకిలి
    ఇంపుగ చూపవే వయ్యారి
    వెల్లువ మాదిరి అల్లరి ఆకలి
    ఎందుకు పోకిరి చాలు మరీ
    మోవినీ మగతావినీ ముడివేయనీయవా
    కాదని అనలేననీ ఘడియైన ఆగవా
    అదుపు పొదుపూ లేని ఆనందం కావాలి
    హద్దూ పొద్దూ లేని ఆరాటం ఆపాలి
    ఒంపుల వైఖరి… సొంపుల వాకిలి
    ఇంపుగ చూపవే వయ్యారి
    వెల్లువ మాదిరి అల్లరి ఆకలి
    ఎందుకు పోకిరి చాలు మరీ, హా ఆ ఆఅ

  • @sreenivasaprasad7691
    @sreenivasaprasad7691 4 роки тому +7

    Seetarama Sastry gari mark ee pata lo chala baga vinipistundi.. swacha telugu padalu & character ni chakkaga pata dwara cheppadam 🙏🙏

    • @Namelessdad83
      @Namelessdad83 2 роки тому

      కాంక్షలో కైపునిప్పు ఎంతగా కాల్చినా
      దీక్షగా ఓర్చుకున్నా మోక్షమే ఉండదా
      శ్వాసలో మోహదాహం గ్రీష్మమై వీచగా
      వాంచతో వేగు దేహం పరయాగవాటిక
      కాలమే కాలిపోయే ఆజ్యమే పోయవా
      మౌనమే గానమయ్యే మూర్తమే చూడవా

  • @kunipurisuresh
    @kunipurisuresh 3 роки тому +6

    Thu...ruura ruturu..thu..ruura rutuuru...thu...rura ruturu...ruu.ruu..ruuuuuu superrrrr

  • @rahul0420
    @rahul0420 3 роки тому +8

    Baalu gaaru leni Swaraabhishekam ikapai ela chudagalam

  • @myvoiceforjagan4710
    @myvoiceforjagan4710 4 роки тому +8

    Hatsoff Sirivennela Seetharama sasthry garu!

  • @BhanuG
    @BhanuG 3 роки тому +12

    పాట కి కూడా ప్రాణం ఉంది..

  • @MrGangulachaitanya
    @MrGangulachaitanya 2 роки тому +19

    ఎన్నోసారి వింటుంన్నానో Count లేదు
    శ్రీ కృష్ణ అన్న కాకుండా SPB గారు పాడుంటే ఇంకో LEVELలో ఉండేది ......
    ఆ lyricsకి ఓ🙏

  • @rajadhiraajaa233
    @rajadhiraajaa233 Місяць тому

    One and only Raja can do many miracles

  • @madhups9516
    @madhups9516 4 роки тому +47

    ఒంపుల వైఖరీ... సొంపుల వాకిలీ...
    ఇంపుగ చూపవే వయ్యారీ...
    వెల్లువ మాదిరీ... అల్లరి ఆకలీ...
    ఎందుకు పోకిరీ చాలు మరీ...
    మోవినీ. మగతావినీ...
    ముడి వేయనీయవా...
    కాదనీ... అనలేననీ గడి అయిన ఆగవా...
    అదుపూ పొదుపూ లేనీ ఆనందం కావాలీ
    హద్దూ పొద్దూ లేనీ ఆరాటం ఆపాలీ
    ఒంపుల వైఖరీ సొంపుల వాకిలీ
    ఇంపుగ చూపవే వయ్యారీ
    వెల్లువ మాదిరీ అల్లరి ఆకలీ
    ఎందుకు పోకిరీ చాలు మరీ... హో...!
    మాంగల్యం తంతునానేన మమజీవన హేతునా కంఠే భద్నామి శుభకే
    త్వం జీవ శరదస్యకం త్వం జీవ శరదస్యకం త్వం జీవ శరదస్యకం...!
    లాలి.లాలి... లాలి... లాలి... లాలి.లాలి.లాలి... లాలి... లాలి... లాలి
    కాంక్షలో కైపు నిప్పూ ఎంతగా కాల్చినా
    దీక్షగా ఓర్చుకున్నా మోక్షమే ఉండదా
    శ్వాసలో మోహదాహం గ్రీష్మమై వీచగా
    వాంఛతో వేగు దేహం మరయాగ వాటికా...
    కాలమే కాలిపోయే ఆజ్యమే పోయవా
    మౌనమే గానమయ్యే మూర్తమే చూడవా...
    హో...! హో...! ఆ... ఆ... హో...! హో...
    ఒంపుల వైఖరీ.సొంపుల వాకిలీ .
    ఇంపుగ చూపవే వయ్యారీ...
    వెల్లువ మాదిరీ.అల్లరి ఆకలీ .
    ఎందుకు పోకిరీ చాలు మరీ.హో!
    నిష్ఠగా నిన్ను కోరీ నీయమమే దాటినా...
    కష్ఠమే సేద తీరే నేస్తమే నోచనా...
    నిగ్రహం నీరు గారే జ్వాలలో నింపినా...
    నేర్పుగా ఈది చేరే నిశ్చయం మెత్తనా...
    సోయగం సొంతమయ్యే స్వర్గమై చేరవా
    మధనమే అంతమయ్యే అమృతం అందుకో
    హో...! హో...! ఆ... ఆ... హో...! హో...
    ఒంపుల వైఖరీ సొంపుల వాకిలీ .
    ఇంపుగ చూపవే వయ్యారీ
    వెల్లువ మాదిరీ అల్లరి ఆకలీ
    ఎందుకు పోకిరీ చాలు మరీ
    మోవినీ... మగతావినీ
    ముడి వేయనీయవా
    కాదనీ అనలేననీ గడి అయిన ఆగవా
    అదుపూ పొదుపూ లేనీ ఆనందం కావాలీ
    హద్దూ పొద్దూ లేనీ ఆరాటం ఆపాలీ...
    ఒంపుల వైఖరీ సొంపుల వాకిలీ
    ఇంపుగ చూపవే వయ్యారీ
    వెల్లువ మాదిరీ అల్లరి ఆకలీ
    ఎందుకు పోకిరీ చాలు మరీ... హో!

  • @venkatesh-9397
    @venkatesh-9397 3 роки тому +5

    Chitramma always my lovely amma

  • @hareramakrushna
    @hareramakrushna 2 роки тому +4

    Ilayaraja balu veellu iddaru lekapote telugu vallaki inta manchi patalu vine adrustam undedi kademo

  • @srigayatrihansithaveluri7050
    @srigayatrihansithaveluri7050 9 місяців тому

    So sweet voice mam

  • @apparaochelluri2287
    @apparaochelluri2287 2 роки тому +7

    Ilayaraja Great

  • @ajaypatelthota6523
    @ajaypatelthota6523 3 роки тому +6

    balu garu padithe esong enka baga vacheedi

    • @sunithas9699
      @sunithas9699 3 роки тому +1

      Baaguntundi, but srikrishna kuda baaga paadarandi, let us appreciate, but chitra gari ni appreciate cheyadanki emi ledu

  • @sravanipolina8591
    @sravanipolina8591 2 роки тому +1

    Original ki e voice ki chala teda with balu Garu voice

  • @ferozksa9802
    @ferozksa9802 2 роки тому +3

    Beautiful song 🎧

  • @Karunkk5
    @Karunkk5 3 роки тому +2

    2020 fresh feeling madam

  • @dreamer-xs6on
    @dreamer-xs6on 3 роки тому +1

    ompula vaiKhari sompula vaakili inpuga
    choopavE vayyaari velluva maadiri allari
    aakali enduku pOkiri chaalumari
    movini magataavini muDi vEyaneeyavaa
    kaadani aapalEdani gaDiyaina aagavaa
    adupu podupulEni aaraaTam aapaali
    haddu poddulEni aaraaTam aapaali
    ompula||
    maangalyam tantunaanEnaa mamajeevana
    hEtunaam kanThE bhaddaabibhu vargE
    swajeeva Saradhaspatam laali laali
    laali laali…
    kaankshatO kaipu nippu entagaa kaalchinaa
    teekshagaa Orchukunna mokshamE unDadaa
    SwaasalO mohadaaham gReeshmamai veechagaa
    mokshatO vEgudaaham parayaaga vaaTika
    kaalamE kaalipOyE aajyamE pOyanaa
    mounamE gaanamayyE muhurtamE chooDavaa
    ompula||
    nishTagaa ninnu kOri niyamamE daaTinaa
    kashTamE pEdateerE nEstamE nOchanaa
    nigRaham neerukaari jvaalalaa dinchanaa
    nErpugaa eedi chEri niSchayam beTTanaa
    sOyagam sontamayyE swargamai chEravaa
    madanamE antamayyE amRutam andukO
    ompula||

  • @DTSRBX0015
    @DTSRBX0015 Рік тому +1

    Corus exlent

  • @youngforest8793
    @youngforest8793 3 роки тому +1

    Koras loo gadam abaiii super

  • @lingalasravanthi7431
    @lingalasravanthi7431 2 роки тому +1

    Nice both of you

  • @bchaitupotli7319
    @bchaitupotli7319 4 роки тому +3

    My favorite song

  • @kommuabd662
    @kommuabd662 4 роки тому +2

    Nice amma

  • @MohanHarsha-cx6dr
    @MohanHarsha-cx6dr 2 місяці тому

    Nice

  • @murthy1549
    @murthy1549 2 роки тому +1

    Super performance

  • @ganeshbabu9178
    @ganeshbabu9178 5 місяців тому

    I saw a beautiful girl in dis video @5.43 mins…she is da beautiful flower in da garden..she stolen my heart with her beautiful smile.. hey beautiful girl who r u? Ver r u… Plz marry me ❤

  • @tamarapalliramu9807
    @tamarapalliramu9807 4 роки тому +3

    Super

  • @ashokchinna4529
    @ashokchinna4529 2 роки тому +1

    Super song

  • @VarshasTalkies
    @VarshasTalkies 3 роки тому +3

    Male voice , just vacuum

  • @ajimontrap3277
    @ajimontrap3277 2 роки тому +2

    ♥️♥️♥️♥️♥️♥️

  • @karthikchary282
    @karthikchary282 4 роки тому +5

    male voice bagaledu chitrama super

  • @monday34
    @monday34 2 роки тому +1

    Not to compare but Srikrishna sang this particular song much better than Mano and Karunya.

  • @ba_la_ji
    @ba_la_ji Місяць тому

    శ్రీ కృష్ణ తొక్కలో సింగర్

  • @MenonHSE
    @MenonHSE 2 роки тому +4

    Kadupuki annam thine vaadevvadu ee video ki dislike kottadu

  • @rafiahmedshaik1638
    @rafiahmedshaik1638 12 днів тому

    Krishna ...nuvvu paadakuara baabu.....bath room lo paaduthunnava
    Recomondarion unte ilage edusthundi.

  • @user-nb7fc4sk8b
    @user-nb7fc4sk8b Рік тому +4

    శ్రీ క్రిష్ణ పాటను నాశనం చేశాడు. దయచేసి spb పాటలు పాడకండి.

  • @stubb0rnable
    @stubb0rnable 9 місяців тому

    Unpleasant male voice

  • @SargamorchestraAtp
    @SargamorchestraAtp Рік тому +1

    Sri krishna not well sang

  • @kommuabd662
    @kommuabd662 4 роки тому +9

    Nice chitrammmaaaa