April 1 Vidudala Songs - Ompula Vykhari - Rajendra Prasad, Sobhana - HD

Поділитися
Вставка
  • Опубліковано 11 чер 2013
  • Movie Name: April 1 Vidudala,
    Director: Vamsy,
    Starring: Rajendra Prasad, Shobhana, Krishna Bhagavan, Jayalalitha,
    Producer: Sarada Devi K,
    Music: Ilayaraja.
    Watch more movies @
    / volgavideo
    ua-cam.com/users/newvolgav...
  • Фільми й анімація

КОМЕНТАРІ • 222

  • @nagendrabhaviri
    @nagendrabhaviri 4 місяці тому +13

    వంశి గారు డైరెక్షన్ అద్భుతమైన మూవీ ఈ సినిమా ఇక మన మెచ్చిన రాజాధిరాజా ఇళయరాజా గారు సంగీతం సముద్ర కెరటాలకి అలసట ఉండదు ఇళయరాజా గారి సంగీతం వింటే మనసుకు అలసట ఉండదు గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ మా ఇళయరాజా గారు

  • @dayakarbabupulipati1345
    @dayakarbabupulipati1345 Рік тому +24

    మీలాంటి వాళ్ళ కోరిక తీర్చడం కోసమే పాత సినిమా ల కోసమే ఒక థియేటర్ ప్లాన్ చేస్తున్నాం

  • @mnagamadhunaidu8710
    @mnagamadhunaidu8710 3 роки тому +83

    మనసుకు తాకే పాట 🙏🙏ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట

  • @purushIndia
    @purushIndia 4 роки тому +167

    ఒక్కొక్క అక్షరం కూడా ఎంతో స్పష్టంగా వినబడేలా సంగీతం అందించిన ఇళయరాజా ఎంతో గ్రేట్.

  • @hemanth7119
    @hemanth7119 3 роки тому +80

    అత్యంత అర్థవంతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన గానం వర్ణనాతీతమైన అభినయం.

  • @Imiss-pq1iy
    @Imiss-pq1iy Рік тому +59

    01:55 కాంక్షలో కైపు నిప్పు ఎంతగా కాల్చినా
    దీక్షగా ఓర్చుకున్నా మోక్షమే ఉండదా..
    శ్వాసలో మోహదాహం గ్రీష్మమై వీచగా
    వాంఛతో వేగు దేహం మరయాగ వాటిక...🙏

  • @rameshroyal5440
    @rameshroyal5440 4 роки тому +142

    ఇలాంటి సినిమాలు థియేటర్ లో చూసే అదృష్టం నాకు లేకపోయింది అప్పుడు చిన్న వయసు

  • @renukaharit8577
    @renukaharit8577 Рік тому +31

    ఒంపుల వైఖరి సొంపుల వాకిలి
    ఇంపుగా చూపవే వయ్యారి
    వెల్లువ మాదిరి అల్లరి ఆకలి
    ఎందుకు పోకిరి చాలుమరి
    మోవిని మగతావిని ముడివేయనీయవా
    కాదని అనలేనని గడి అయిన ఆగవా
    అదుపు పొదుపులేని ఆనందం కావాలి
    హద్దు పొద్దు లేని ఆరాటం ఆపాలి
    ఒంపుల వైఖరి సొంపుల వాకిలి
    ఇంపుగా చూపవే వయ్యారి
    వెల్లువ మాదిరి అల్లరి ఆకలి
    ఎందుకు పోకిరి చాలుమరి
    కాంక్షలో కైపునిప్పు ఎంతగా కాల్చినా
    దీక్షగా ఓర్చుకున్నా మోక్షమే ఉండదా
    శ్వాసలో మోహదాహం గ్రీష్మమై వీచగా
    వాంచతో వేగు దేహం పరయాగవాటిక
    కాలమే కాలిపోయే ఆజ్యమే పోయవా
    మౌనమే గానమయ్యే మూర్తమే చూడవా
    ఒంపుల వైఖరి సొంపుల వాకిలి
    ఇంపుగా చూపవే వయ్యారి
    వెల్లువ మాదిరి అల్లరి ఆకలి
    ఎందుకు పోకిరి చాలుమరి
    నిష్ఠగా నిన్నుకోరి నియమమే దాటినా
    కష్టమే సేదతీరే నేస్తమే నోచనా
    నిగ్రహం నీరుగారే జ్వాలలోడించినా
    నేర్పుగా ఈది చేరే నిశ్చయం మెచ్చనా
    సోయగం సొంతమయ్యే స్వర్గమై చేరవా
    మదనమే అంతమయ్యే అమృతం అందుకో
    ఒంపుల వైఖరి సొంపుల వాకిలి
    ఇంపుగా చూపవే వయ్యారి
    వెల్లువ మాదిరి అల్లరి ఆకలి
    ఎందుకు పోకిరి చాలుమరి
    మోవిని మగతావిని ముడివేయనీయవా
    కాదని అనలేనని గడి అయిన ఆగవా
    అదుపు పొదుపులేని ఆనందం కావాలి
    హద్దు పొద్దు లేని ఆరాటం ఆపాలి
    ఒంపుల వైఖరి సొంపుల వాకిలి
    ఇంపుగా చూపవే వయ్యారి
    వెల్లువ మాదిరి అల్లరి ఆకలి
    ఎందుకు పోకిరి చాలుమరి

  • @RockyWalker999
    @RockyWalker999 8 місяців тому +20

    చీ.. దీనమ్మ జీవితం. నన్ను మళ్ళీ చిన్న పిల్లోడిని చెయ్యి భగవంతుడా...
    మా అమ్మ..డాడీ తో ఈ సినిమా మళ్ళీ చూస్తా😢😢
    2023Aug 18

  • @mnagamadhunaidu8710
    @mnagamadhunaidu8710 3 роки тому +29

    మనసును తాకే పాట బాలుగారి స్వరం మధురం 🌹🌹🌹🙏🙏🙏

  • @sakethram3294
    @sakethram3294 2 роки тому +168

    ఏప్రిల్ 1 నే కాదు ప్రతి నెల 1 కి వినాలి...ఈ పాటలో సంగీత ఆనందం అనే సాలరీ మాత్రం పొందుతారు...మర్చిపోకండి.

  • @saimek1
    @saimek1 4 роки тому +55

    Sobhana so beautiful like an angel. Vamsi at his best. Unfortunately those kind of beautifully picturised romantic movies are no longer coming now. Gone are those days

  • @v.l.rangaraokakarla4798
    @v.l.rangaraokakarla4798 13 днів тому

    పెద్ద వూరుల్లో ఏదోఒక థియేటర్ లో పాత సినిమాలు కంటిన్యూషన్సేషన్ గా వేసేలాగా వుంటే బాగుంటుంది

  • @paparaorali7413
    @paparaorali7413 3 роки тому +26

    సంగీతం సాహిత్యం సమ పాళ్ళలో కలిసిన సుమధుర గీతం. 👌👌👌

  • @lallipops6544
    @lallipops6544 11 місяців тому +9

    బాలు అన్నా నువ్వు పోలేదు... మా నర నరాల్లో నువ్వు వున్నావ్ ఉంటావ్

  • @rajnune584
    @rajnune584 Рік тому +15

    చరణం వింటుంటే మనసుకి ఏదో తెలియని ఆనందం

  • @gowrisankarkaranam5436
    @gowrisankarkaranam5436 4 роки тому +31

    Enni sarlu vinna,chusina boru kottakunda forward cheyakunda chudalanipinche song....
    That is music mastro ilayaraja sir...

  • @sarmashussain3272
    @sarmashussain3272 Рік тому +15

    ❤️రాజేంద్రప్రసాద్ + వంశీ+ఇళయరాజా గారు ❤️

    • @nagendrabhaviri
      @nagendrabhaviri 3 місяці тому

      రాజాధిరాజా మా ఇళయరాజా గారు

  • @jangamprabhakararao1287
    @jangamprabhakararao1287 4 роки тому +24

    Not only April 1 St rajendraprasad garu always 1 st

  • @vilotefox4652
    @vilotefox4652 5 років тому +36

    Ilayaraja..and...vamsi combination adbutham

  • @lovelylove8666
    @lovelylove8666 Рік тому +8

    ఈ పాట S.జానకమ్మ ,బాలుసారు పాడు ఉంటే ఇంకా ఎంతో ఆనందాన్ని పొంది ఉండే వాళ్ళము.. 💐💐💐

    • @pradeepvlogs3245
      @pradeepvlogs3245 Рік тому +2

      ఈ పాట ఒరిజినల్ గా పాడింది వాళ్ళే

    • @phani2303
      @phani2303 11 місяців тому +3

      Chitra n SPB gare

  • @lakshmisavithri837
    @lakshmisavithri837 2 роки тому +14

    సాహిత్యం ఎంత బావుంది!!!

  • @sanvincreation343
    @sanvincreation343 5 років тому +56

    Still 2019 Music is never boring...like this type of songs

  • @mohammadrafiuddin815
    @mohammadrafiuddin815 3 роки тому +14

    Very good combination | Vamsi garu | ilayaraajaa garu | R J Prasad garu |👌👌☺️

  • @ANUMEDIAWORLD
    @ANUMEDIAWORLD Рік тому +15

    మనసును దోచే మధురనుభూతి ఈ పాట ♥♥♥♥♥

  • @ashakeerthibotcha4066
    @ashakeerthibotcha4066 Рік тому +10

    Rajenddhra prasaddh sir has the unique style in comedy ,Ilayaraja sir really gods gift for me especially.

  • @vijaykumar-kh7fo
    @vijaykumar-kh7fo Рік тому +2

    Kanksha lo kaipu nippu ..kaalchina orchukunna ...abbba m lyrics ra Babu ....hats off to Lyricist

  • @brsbrs6050
    @brsbrs6050 3 місяці тому

    శ్వాసలో మోహదాహం గ్రీష్మమై వీచగా
    వాంఛతో వేగు దేహం వరయాగ వాటిక
    గ్రీష్మ ఋతువు నెలల్లో సూర్యరశ్మి భూమి మహాసముద్రాల ఉపరితలాలను వేడి చేస్తుంది, కాని భూమి ఉష్ణోగ్రతలు మరింత త్వరగా పెరుగుతాయి. From Raghu
    Sirivennela super

  • @robinsurro9280
    @robinsurro9280 Рік тому +1

    Aa shooting jarugutunnappudu neanu Rajahmundry lo vunna ,my age 15 or16, Vamsi garu songs simple super.

  • @RM-yz7bi
    @RM-yz7bi Рік тому +5

    ఇళయరాజా గారి ఆణిముత్యాల్లో ఒకటి

  • @rameshy3579
    @rameshy3579 Рік тому +6

    ilayaraja & vamsi combination songs excellent💯💯💯

  • @narashimha.mnarashimha.m6716
    @narashimha.mnarashimha.m6716 2 роки тому +12

    మనసు ప్రశాంతంగా ఉంటుంది.

    • @abhiramking4448
      @abhiramking4448 Рік тому

      💚😍💚😍🎤💯🎷🎺🌿🌹🌿💐🌿🌹😌😌🌹😍😍🏖️💙🌿🌹💚🎤💯🎷🎺🤣😪😅⛱️🥃🥃🥃😌

  • @dilshanyoga1156
    @dilshanyoga1156 3 роки тому +7

    Extraordinary movie by mr. రాజేద్రప్రసాద్

  • @shivasarvepalli2961
    @shivasarvepalli2961 2 роки тому +18

    I fall in love with Shobhana garu expressions at 03:22 such great view of Vamshi garu.

    • @ninjar3
      @ninjar3 Рік тому +3

      good catch bro, 03:22 is final expression, aa frame ki base/starting expression or frame 2:39 to 2:47 lo untadi

  • @sreekanth-lh6dx
    @sreekanth-lh6dx 3 роки тому +9

    Rajendra prasad garu is my favourite.... and vamsi garu.. is my all time favorite..

  • @MohammedShafi-yy4ji
    @MohammedShafi-yy4ji Рік тому +3

    E cinema songs chaala baaguntaay

  • @sreenivasuludsrinu1797
    @sreenivasuludsrinu1797 5 років тому +24

    Very very very beautiful song

  • @mallepulaa
    @mallepulaa 6 місяців тому +2

    నాకు చాలా ఇష్టమైన పాట ❤❤

  • @naggstpractitioner
    @naggstpractitioner 2 роки тому +4

    Ilanti songs eka mundu vinalemu

  • @suri9695
    @suri9695 6 місяців тому +2

    Balu Garu is gold for Telugu states for ever

  • @snarayanak2934
    @snarayanak2934 Рік тому +6

    Sobhana garu extraordinary beautiful and dance expression is awesome

  • @ashoksuryadevara
    @ashoksuryadevara Рік тому +3

    Vamsi mark song illayaraja music heaven ❤️

  • @Mr.Shanku751
    @Mr.Shanku751 7 місяців тому +2

    ilayaraja world's best music director

  • @balukasula4376
    @balukasula4376 4 роки тому +15

    Spb sir and IR sir no words. Only I can say HATS OFF to both of u

  • @madishettirazzanna9626
    @madishettirazzanna9626 2 місяці тому

    బాలు. బాలు.మా బాలు బంగారి గొంతు❤

  • @MohammedShafi-yy4ji
    @MohammedShafi-yy4ji 2 роки тому +4

    Beautiful song ee cinema rjy lo shooting tisetapudu roju school egoti velli chuse vallam

  • @kiasovajulia
    @kiasovajulia 3 роки тому +6

    Evergreen Ilayaraja

  • @prabhuprathyu0313
    @prabhuprathyu0313 2 місяці тому +1

    Vamsi Gari Direction at its Best and Peak ❤❤

  • @dasarisarvesh6203
    @dasarisarvesh6203 Рік тому +4

    2022 DEC lo chusevalu oka live vesukondi

  • @dadollarameshdadollaramesh8602
    @dadollarameshdadollaramesh8602 4 роки тому +11

    Old is gold

  • @nagesh.karanam8901
    @nagesh.karanam8901 3 роки тому +3

    Vamsi ilayaraajaa combination super every song superb

  • @naseerbaig905
    @naseerbaig905 5 років тому +14

    Super Raja sir.

  • @kallurumadhavarao1043
    @kallurumadhavarao1043 Рік тому +1

    Ennisarlu vinna e patalo edo magic undi

  • @ravim5424
    @ravim5424 3 місяці тому

    ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం
    రోజుకొకసారైనా వింటూ ఉంటాను

  • @vinjavarapu
    @vinjavarapu 8 місяців тому +3

    Shobana & Rajendra Prasad best acting performance in April 1 movie

  • @ashoksuryadevara
    @ashoksuryadevara Рік тому +1

    E movie lo songs movie kosama rasinatu untayi Grate Raja sir 👌 Vamsi 👌

  • @SSr_we_entertain
    @SSr_we_entertain 4 роки тому +11

    All time hit song👌👌👌👌👌👌👌👌👍

  • @vinuthnabhushan8009
    @vinuthnabhushan8009 4 роки тому +3

    Manasu haiga vuntundi eesong vintey

  • @narayanrao8819
    @narayanrao8819 5 років тому +13

    Old is Gold

  • @esrilakshmi
    @esrilakshmi 4 роки тому +16

    One of my memorable movie,watched in narasannapeta.my favourite sobhana

    • @karanv4226
      @karanv4226 3 роки тому

      All memorable moments are from Narsannapeta. Good👍

  • @gopanapallinageswararao6815
    @gopanapallinageswararao6815 Рік тому +2

    అత్యఅద్భుత ఆణిముత్యం

  • @sarmashussain3272
    @sarmashussain3272 Рік тому +7

    ♥️Super songs .Great fan of Ilayaraaja gaaru....♥️

  • @shaikbasheera706
    @shaikbasheera706 3 роки тому +16

    The great legendary balu garu really we miss you one of the best song sir

  • @jayammamadugundu2557
    @jayammamadugundu2557 Рік тому +2

    Ilayaraja garu mi music 🎶🎵 super

  • @user-sriram88308
    @user-sriram88308 Рік тому +3

    Wow…this song is osm ..☝🏻🤘🤘

  • @ShivaKumar-co7fy
    @ShivaKumar-co7fy 3 роки тому +6

    ompula vaiKhari sompula vaakili inpuga choopavE vayyaari
    velluva maadiri allari aakali enduku pOkiri chaalumari
    movini magataavini muDi vEyaneeyavaa
    kaadani aapalEdani gaDiyaina aagavaa
    adupu podupulEni aaraaTam aapaali
    haddu poddulEni aaraaTam aapaali
    ompula||
    maangalyam tantunaanEnaa mamajeevana hEtunaam
    kanThE bhaddaabibhu vargE swajeeva Saradhaspatam
    laali laali laali laali...
    kaankshatO kaipu nippu entagaa kaalchinaa
    teekshagaa Orchukunna mokshamE unDadaa
    SwaasalO mohadaaham gReeshmamai veechagaa
    mokshatO vEgudaaham parayaaga vaaTika
    kaalamE kaalipOyE aajyamE pOyanaa
    mounamE gaanamayyE muhurtamE chooDavaa
    ompula||
    nishTagaa ninnu kOri niyamamE daaTinaa
    kashTamE pEdateerE nEstamE nOchanaa
    nigRaham neerukaari jvaalalaa dinchanaa
    nErpugaa eedi chEri niSchayam beTTanaa
    sOyagam sontamayyE swargamai chEravaa
    madanamE antamayyE amRutam andukO
    ompula||

  • @vikneshsreenuvikneshsreenu2004
    @vikneshsreenuvikneshsreenu2004 2 роки тому +5

    Tamil and Telugu both sides song super all credit goes to illayaraja

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 Рік тому +2

    Upload brindavanam (rajendraprasad ) & jai bhajrangabali hd songs

  • @SarveyKumar
    @SarveyKumar 4 місяці тому

    what a beautiful melodious song, still it appears fresh.

  • @jampabhaskarrao8993
    @jampabhaskarrao8993 Рік тому +1

    Naaku e song Vintuntee Pichhi ekkutundi 👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏

  • @brsbrs6050
    @brsbrs6050 3 місяці тому

    What a words ascar also waste of this song lyrics acting of hero and heroine and music director and singers and director Vamshi ❤❤❤❤❤ from Raghu

  • @kaiojuupenderd2335
    @kaiojuupenderd2335 4 місяці тому

    Shobhana super

  • @harshavardhankotla2404
    @harshavardhankotla2404 Рік тому +5

    I love this song very much 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰

  • @Chillbro-hg8ei
    @Chillbro-hg8ei Рік тому +3

    Shobana😍

  • @rayudusrinivas8778
    @rayudusrinivas8778 5 років тому +7

    Nice song
    Raja& sirivennala great

  • @ashokeppa7084
    @ashokeppa7084 4 роки тому +5

    This songs all works credited superrrrrrrrrrrrrrrrrrr

  • @vinjavarapu
    @vinjavarapu 8 місяців тому +1

    Shobana looking beautiful🎉

  • @chandramouli2426
    @chandramouli2426 5 років тому +13

    He is my family Member

  • @nagendrababu7938
    @nagendrababu7938 Рік тому +1

    Chiinna vayasulu lo antha loka gnanam leko 1992 nenu
    6th class chadive rojullo

  • @srinivasreddyenugu4532
    @srinivasreddyenugu4532 4 роки тому +5

    Vamshi garu Super Sir, Super anthe.

  • @gangadhargangadhar2900
    @gangadhargangadhar2900 3 роки тому +3

    Love shobhana

  • @Sahasr317
    @Sahasr317 3 роки тому +4

    My favorite hero rajendra Prasad

  • @mssreddy2786
    @mssreddy2786 3 місяці тому

    Abba emi melody 🌹🌹🌹

  • @vanajasangi4902
    @vanajasangi4902 5 років тому +5

    I love this song video very very much

  • @VinodVlogs-gr2wx
    @VinodVlogs-gr2wx 4 роки тому +4

    My present caller Tune..

  • @raovenkat32yan10
    @raovenkat32yan10 2 місяці тому

    Raja the great ❤❤❤❤❤❤

  • @sudheerlok8011
    @sudheerlok8011 5 років тому +7

    Spb sir super

  • @nsampath9452
    @nsampath9452 4 роки тому +9

    These movies are nice to watch. This credits goes to vamsi gru only. Hattes of him

  • @kdevaki2885
    @kdevaki2885 3 роки тому +3

    To be blessed born in 70s

  • @reality456
    @reality456 8 місяців тому

    Those VHS Days great Full to see This Movie

  • @marrichintu4089
    @marrichintu4089 4 роки тому +2

    Chala chala bagudi song tq ilaya raja garu

  • @allamvinny2720
    @allamvinny2720 Рік тому +3

    Sp Balu garu 🙏

  • @neerajsatish5132
    @neerajsatish5132 Рік тому +3

    great memory 1991

  • @mdfasiuddin4249
    @mdfasiuddin4249 Рік тому +3

    My sweet memories repeated

  • @robinsurro9280
    @robinsurro9280 Рік тому +1

    I love this song

  • @bagiyalaxmysivakumar2728
    @bagiyalaxmysivakumar2728 5 місяців тому +1

    hi.for.ilayaraja.music.composed.and.spb/chitra.voice.very.(nice).telugu.flim/song-date:18/XI/2023.

  • @vishnujk
    @vishnujk Рік тому +2

    ఇలాంటి సినిమాలు మల్లి రావు

  • @vasantha6710
    @vasantha6710 Рік тому +3

    సూపర్ ♥️💙💗❤️💞❣️💕💓💜🌹😘🧡💚💘💝💝💖💛💖💝💘🥰👌

  • @vijayreddy6452
    @vijayreddy6452 4 роки тому +5

    2020 💞 still

  • @theandhradialogues2513
    @theandhradialogues2513 4 роки тому +3

    Love you RP GARU