AP Ex CM Chandrababu ANNOUNCED Tdp Bjp Janasena ELECTION MANIFESTO 2024 | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 29 кві 2024
  • AP Ex CM Chandrababu ANNOUNCED Tdp Bjp Janasena ELECTION MANIFESTO 2024 | TV5 News
    #chandrababu #tdpmanifesto2024 #tv5news
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 426

  • @user-si3jl1sw9g
    @user-si3jl1sw9g 13 днів тому +3

    అయ్యా C B N గారూ ఉచిత బస్ వద్దు.
    అవసరం లేని ఉచితాలు వద్దు ఈ ఉచితాల
    వల్ల అభివృద్ధి దెబ్బతింటుంది. ఉద్యోగ అవకాశాలు పెంచండి , రైతులకు వడ్డీ లేని
    ఋణాలు ఇచ్చి వ్యవసాయాన్ని అభివృద్ధి
    చేయండి. రాష్ట్రం అభివృద్ధి అవుతుంది

  • @sudheerdasari6344
    @sudheerdasari6344 15 днів тому +12

    ఈ మానిఫెస్టో తో రాత్రికి రాత్రి సింగపూర్ ఐపొద్ది మన రాష్ట్రం 🙆🙆🙆

  • @nareshjagusetti7676
    @nareshjagusetti7676 15 днів тому +63

    అందరికీ సమ్మతమైన మేనిఫెస్టో బాబు గారు❤❤❤❤

    • @triangle4490
      @triangle4490 15 днів тому

      Babu garu meeru .pk gariki entha viluva evakarledu pk gariki e sari pothu lekunda poyiunte 1set kuda vachedi kadu please meeru next athanu galavadaniki meere punadi vesthunaru .athani evari rajadhani .anapudu athani viluvala kadi .cenimaku kuda chance raledu . Athanivekadu . chiranjeevi.ram charanu kalasi chesina cinimali kuda fail ayinayi .anduke meeru jail lo unapudu .pothu ani pk garu bjp edaru meetho natakalu vesthunaru please artham chesukondi babu garu evaru lekapoyina e sari 100/tdp vachedi adi thelisi .bjp pk garu edaru .pothunai natakalu aduthunaru .jagan kana pawan chala pramadam arham chesukondi babugaru next 2029 lo ethane ani chesinatlu bildap chesukoni next 2029 ku bjp pk garu .mee pai thurugu badutharu artham chesukondi .pk agru antha thelivi ledu . E thanu rajakeeyam cheruchukoni marala meeke guruvu avuthadu artham chesukondi .next lokesh gari thoki bjp ki ap ni pk garu amivestharu

    • @skrstechnologies229
      @skrstechnologies229 14 днів тому

      maro srilanka maro sri lanka antune maro srilankaku support chestunna baboru

    • @Biker.95
      @Biker.95 14 днів тому

      2014 లో 600 హామీలు ఇచ్చి మిమ్మల్ని ఎర్రి పూకులని చేసినా ఇంకా మీకు సిగ్గు రాలేదా

    • @Publicchannel5
      @Publicchannel5 14 днів тому

      Dabbulu pampini program bagundi..

    • @D.ShravaniD.Shravani
      @D.ShravaniD.Shravani 14 днів тому

      ​@@triangle4490😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊l

  • @sambasivaraogundabolu7827
    @sambasivaraogundabolu7827 15 днів тому +35

    Pawan gari ideas , CBN gari experience direct gaa kanipusthunnayi
    🙏🙏👏👏😊

    • @skrstechnologies229
      @skrstechnologies229 14 днів тому

      maro srilanka maro sri lanka antune maro srilankaku support chestunna baboru

    • @Biker.95
      @Biker.95 14 днів тому

      2014 లో 600 హామీలు ఇచ్చి మిమ్మల్ని ఎర్రి పూకులని చేసినా ఇంకా మీకు సిగ్గు రాలేదా

  • @Jafferpeer
    @Jafferpeer 15 днів тому +25

    దయచేసి ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయులు సమస్యలను కూడా మేనిఫెస్టోలో పెట్టండి సార్. ప్రభుత్వ టీచర్ల కంటే ఎక్కువ కష్ట పడుతున్నప్పటికీ కూడా విద్యా శాతాన్ని పెంచుతున్న ఇప్పటికి కూడా కేవలం 5000 10,000 రూపాయలతో జీవనం సాగిస్తున్నారు ఉద్యోగ భద్రత లేదు మినిమం శాలరీ లేదు దీనిపైన జీవితంలో 30 లక్షల మంది ఉన్నారు. దయచేసి కొంచెం స్పందించండి

    • @veerabhadraiahr1400
      @veerabhadraiahr1400 14 днів тому +3

      ప్రైవేట్ టీచెర్లని మీరే చెప్తున్నారుగా! ప్రభుత్వం ఎలాంటి సహకారం ఇవ్వగలదు. మీ మనసులో వున్న ఆలోచన ఏమిటో బయట పెడితే ఆచరణ సాధ్యమా కాదా ఆలోచిస్తారు. ఇప్పుడు నిన్నటినుంచి లోకేష్ ప్రతిరోజూ యువత తో మీటింగ్ పెడుతు న్నాడు. అలాంటి ఫోరంలలో మాట్లాడొచ్చు. లోకేష్ మీటింగులు చాలా పాజిటివ్ గా వుంటాయి.

    • @tricuty
      @tricuty 14 днів тому

      Ante private organisations vaallaki stirct rools emanna pedite baavuntundemo andi
      private schools organisers baaga dochukuntunnaru, but vaaru vasoollu chesemeeda vunna shradda, paapam vaarisalaries chala takkuva istunnarandi, and small cityieslo like shoping maallslo workeski also chala takkuva salaryies istunnarandi, 10 to 12 hrs work cheyinchukoni 8000/- alaa istunnaramdi, paapam vaallu morning nundi alaa standing positionlone vundi work chestaaru paapamu, vaarini chooste koodaa bhadhavastundi. Alaativi koodaa next timekannaa change teste baavuntundemooo andi

  • @gowrilife01377
    @gowrilife01377 15 днів тому +32

    గోహత్య నిర్ములన చట్టం కూడా రావాలి చిన్న చిన్న లేగ దూడలని కబేళాలకు అమ్మెస్తున్నారు పాపం😢

  • @VenkatshibabuVenky-yf5fy
    @VenkatshibabuVenky-yf5fy 15 днів тому +9

    బాబు గారు పవణ్ కళ్యాణ్ ఏమాత్రం తేడా వచ్చినా నాటు బాంబు లా పేలాతాడు ఆలోచించి హామీ లు ఇవ్వండి

    • @veerabhadraiahr1400
      @veerabhadraiahr1400 14 днів тому +1

      ఇది ఇద్దరి సంయుక్త మేనిఫెస్టో.ఒకరి సొంతం కాదు (ఇందులో బీజేపీ లేదు)

  • @PRC429
    @PRC429 12 днів тому +3

    Jai Jai TDP

  • @RaviKumar-gb8zs
    @RaviKumar-gb8zs 15 днів тому +25

    TTD తో పాటు అన్నీ దేవాలయ కమిటీ లలో బ్రహ్మణి లకు సభ్యత్వ0 వుండాలి.

  • @jayaprakash6898
    @jayaprakash6898 15 днів тому +18

    sir, entha cover chesina
    బీజేపీ కూటమిలో ఉన్నా ఏపీ మేనిఫెస్టో పట్టుకోవడానికి ఇష్టం లేదు ,modi photo అట్లీస్ట్ స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్ ఫోటో లేదు , అంటే ఆ మ్యానిఫెస్టో కి మేము గౌరంటీ కాదు అని బీజేపీ పరోక్షంగా ఒప్పుకుందా అని సందేహం tdp varike వస్తుంది

    • @Maths_babu191
      @Maths_babu191 14 днів тому +1

      They rejected this manifesto.becaise it's impossible to implement

    • @user-se6yo4yh1x
      @user-se6yo4yh1x 14 днів тому +1

      Chethulu yeteeysaru. Bjp. Mundu chusaruga. Modi. And. Prajalu.

  • @srinubeela8133
    @srinubeela8133 15 днів тому +7

    Antha bhagundhi amount ala

  • @pathribharathkumar3030
    @pathribharathkumar3030 13 днів тому +2

    Babu garu maku kavalasundhi padakalu kadhu yuvatram ki jobs kavali software company pharmaceutical companys mana state ki tepinchadi

  • @SaiSai-wr2pz
    @SaiSai-wr2pz 15 днів тому +25

    ఇంతకీ ముందు ఎంచేసారు అండీ 2014.2019

    • @SrinuPatnaik-mh9gs
      @SrinuPatnaik-mh9gs 15 днів тому +2

      ప్రభుత్వ ఆస్తులు అమ్మ కొనే parsithi లేదు సార్

    • @SowjiSowji-hb4dt
      @SowjiSowji-hb4dt 15 днів тому +1

      ​@@SrinuPatnaik-mh9gs ammindhi yavaru prabhutvam

    • @KamparajuNaresh
      @KamparajuNaresh 14 днів тому

      2019 - 2024 ???

    • @The_Agents
      @The_Agents 14 днів тому +2

      Raithu Runa Maafi 😂😂😂

  • @hemanth12121
    @hemanth12121 14 днів тому +2

    Manifesto kadu Money festival
    😂😂😂😂

  • @user-cz2et7du5b
    @user-cz2et7du5b 15 днів тому +7

    షుగర్ కు మందులు చాలా సూపర్

  • @homeymeadows-vizagbeach3869
    @homeymeadows-vizagbeach3869 14 днів тому +6

    Jai jagan

    • @user-wq4iv4lm2j
      @user-wq4iv4lm2j 9 днів тому

      Tq bro jagan geltada please reply jai jagan

  • @hanuveerla3578
    @hanuveerla3578 15 днів тому +16

    ప్రస్తుత ప్రభుత్వ ప్రతికూలతను మీరు స్పష్టంగా చూపించారు మీ సామాజిక బాధ్యత మరియు సానుకూల దృక్పథాన్ని నేను అభినందిస్తున్నాను

    • @Biker.95
      @Biker.95 14 днів тому

      2014 లో 600 హామీలు ఇచ్చి మిమ్మల్ని ఎర్రి పూకులని చేసినా ఇంకా మీకు సిగ్గు రాలేదా

    • @veerabhadraiahr1400
      @veerabhadraiahr1400 14 днів тому

      అంధ భక్తులు వున్నారు. వారికి ఇవేమీ కన్పించవు. బూతులు తిట్టడం తప్ప.

  • @gandivenkatesh8162
    @gandivenkatesh8162 15 днів тому +22

    superrrr sir👏👏👏👏👏👌👌👌👌🙌🙌🙌🙌🙌

    • @Biker.95
      @Biker.95 14 днів тому

      2014 లో 600 హామీలు ఇచ్చి మిమ్మల్ని ఎర్రి పూకులని చేసినా ఇంకా మీకు సిగ్గు రాలేదా

  • @vennasrinivasulareddy5604
    @vennasrinivasulareddy5604 15 днів тому +2

    పట్టణలాల్లో 2 సెంట్లు స్థలం, గ్రామాలల్లో 3 సెంట్లు స్థలం

  • @zz-dc3cc
    @zz-dc3cc 14 днів тому +2

    Tussumanna manifesto

  • @prabarau2531
    @prabarau2531 14 днів тому +2

    JAI TDP.. JAI CBN.. JAI BJP.. JAI janasena.. JAI MODI.. JAI NDA.. JAI AndhraPradesh

  • @veluvarthisrikanthsaipavan82
    @veluvarthisrikanthsaipavan82 14 днів тому +2

    Babu garini 😮 nammaddu
    Ippudu Srilanka avada

  • @anandthota.2432
    @anandthota.2432 14 днів тому +8

    మేనిఫెస్టో విఫలమైతే ఊరిశిక్ష
    *********************
    మేనిఫెస్టో విషయంలో ఒక చట్టం చెయ్యాలి. గెలిచిన తరువాత మేనిఫెస్టో అమలు చెయ్యకపోతే ఎటువంటి నాయకునినైనా ఉరి తీయాల్సిందేనని చట్టం చేస్తే,అప్పుడు రాజకీయ నాయకులంతా ఒళ్లుదగ్గర పెట్టుకుని మేనిఫెస్టో తయారు చేస్తారు. అటువంటి చట్టం లేదు గనుకనే ప్రతీ నాయకుడు తన మదిలో మెదిలే ప్రతీ ఆలోచన మేనిఫెస్టో రూపంలోపెట్టి, దేశం ప్రజలను అబద్దాలతో మోసం చేస్తున్నారు.
    మేనిఫెస్టో విడుదలచేసేటపుడు ప్రజలకు వాగ్దానం చేసే విషయాలు మేనిఫెస్టో లో పొందుపరచాలి, అవి ఒకొక్కటిగాఎప్పుడు? ఏ సంవత్సరంలో, ఏ నెలలో అమలు చేస్తారు అనే విషయం కూడా మమేనిఫెస్టోలో పొందు పరచాలి. ఒకవేళ మీనిఫెస్టోలో ప్రస్థావించినవి అమలు చెయ్యని యడల (1). మరలా రాజకీయాలలో పోటీచేయ్యడానికి ఆకుటుంబంలో అందరు అనర్హులు (2) జైలుకు వెళ్ళవల్సిందే, ఊరిసిక్షకు అర్హులు అని చట్టం చేస్తే మనదేశం బాగుపడుతుంది. రాజకీయ్య నాయకులందరు జాగ్రత్తగా అలోచించి, ఒళ్ళు దగ్గరపెట్టుకుని మేనిఫెస్టో తయారు చేసి కడు జాగ్రత్తతో విడుదాలచేస్తారు.

  • @tigermahi1325
    @tigermahi1325 15 днів тому +15

    SUUUUUUUUUUPER SIR

  • @vennasrinivasulareddy5604
    @vennasrinivasulareddy5604 15 днів тому +2

    చిన్న, మధ్య తరగతి తరహా పరిశ్రమలకి 10 l సబ్సిడీ

  • @KiranKumar-sy9ib
    @KiranKumar-sy9ib 13 днів тому +1

    సంపద సృష్టించి 'కమ్మగా' పంచుతాం

  • @veerk2722
    @veerk2722 15 днів тому +7

    డ్వాక్రా రుణమాఫీ ఎవరు మేనిఫెస్టోలో కూడా పెట్టలేదు సార్

  • @bnelabaram2060
    @bnelabaram2060 11 днів тому +1

    హాయ్ చంద్రన్న జై జై తెలుగుదేశం

  • @kanchananandhu7465
    @kanchananandhu7465 15 днів тому +1

    This is too stupidity....if u dare stand alone and win alone
    Combining with other parties is the worst thing ever.

  • @manohartadigadapa9145
    @manohartadigadapa9145 14 днів тому +3

    ప్రకృతి వ్యవసాయం APCNF లో జాబ్ చేస్తున్నా వారిని గవర్నమెంట్ చేసి పర్మినెంట్ గా చెయ్యాలి జీతాలు టైమ్ కి ఇవ్వాలి అని కూడా చెప్పండి సార్

  • @Bharati-lr2ob
    @Bharati-lr2ob 15 днів тому +14

    స్వర్ణంద్రా ప్రదేశ్ అమలవుతుంది జైజనసేన జై టిడిపి జైజేపి ✊✊✊✊✊

    • @triangle4490
      @triangle4490 15 днів тому

      Please jagan kante pk garu chala pramadam .arham chesukondi babu garu.ethanu emi ledu .cenimalu levu .family gadapadniki . amount ledu cenimalu evaradi rajadani anpufu ethani fail ayinadu .enduke natakalu dobuthunadu meeru venukesukokandi .next 2029ku meeku election ku nilabadaru .edo oka nepam tho lokesh garini .thapinchi ethanu bjp kalasi rasthrani gujarathu amuthadu next 2029ku epudinunde punadi vesukontunadu chala pramadam pk garu arham chesukondi babu garu

    • @skrstechnologies229
      @skrstechnologies229 14 днів тому

      maro srilanka maro sri lanka antune maro srilankaku support chestunna baboru

    • @Biker.95
      @Biker.95 14 днів тому

      2014 లో 600 హామీలు ఇచ్చి మిమ్మల్ని ఎర్రి పూకులని చేసినా ఇంకా మీకు సిగ్గు రాలేదా

    • @veerabhadraiahr1400
      @veerabhadraiahr1400 14 днів тому +1

      బీజేపీ సపరేట్ మేనిఫెస్టో అట.

  • @gowrilife01377
    @gowrilife01377 15 днів тому +41

    ఇంక ఆంధ్రప్రదేశ్ కి అంతా మంచే 🥛✌️🚴🚴🥛🥛✌️✌️

    • @bagundibammaridi
      @bagundibammaridi 15 днів тому +4

      Ea roopam lo manchi Nayana konchem cheppu vonta

    • @bagundibammaridi
      @bagundibammaridi 15 днів тому +5

      Chepte vintam aa manchini

    • @RajasekharVJA
      @RajasekharVJA 15 днів тому +4

      2014 TDP మానిఫెస్టో కూడా బాగుంది, కానీ మోసం చేసేసాడు, మళ్ళీ అదే మోసం 2024 లో కూడా

    • @Publicchannel5
      @Publicchannel5 14 днів тому

      Dabbulu pampini program bagundi..

    • @mamoolumanishini3654
      @mamoolumanishini3654 14 днів тому +1

      babu padhakaalu anni maayalu manthraalu.graphics.Labdhi daarulu andaru graphics lone vuntaaru.anni video la lone choodachhu.actors andariki manchi demand.janmabhoomi comiteela vadda padhakaala dabbulu vuntaayi.prajala daggara sunna

  • @keelapotlasekhar353
    @keelapotlasekhar353 13 днів тому +1

    విద్యార్థులకు పూర్తి ఫీస్ రేయంబర్స్మెంట్ బీటెక్ విద్యార్థులకు

  • @killothrinadharao4457
    @killothrinadharao4457 15 днів тому +15

    మేనిఫెస్టో అంటే ఇలాండలి ఇది ప్రజలకు నమ్మకమైన మేనిఫెస్టో సార్

  • @rajugandi1932
    @rajugandi1932 15 днів тому

    Super Sir

  • @vvr1415
    @vvr1415 14 днів тому +1

    ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న గెస్ట్ అధ్యాపకులకు జీతం పెరుగుదల ఉద్యోగ భద్రత గురించి ప్రస్తావన లేదు

  • @mangammakilla7965
    @mangammakilla7965 15 днів тому +11

    Super

  • @krishnakanthkk6375
    @krishnakanthkk6375 15 днів тому +2

    Why you didn't do all this when you were in power

  • @rayigovindh2002
    @rayigovindh2002 14 днів тому +1

    What about contract and outsourcing employees feature sir

  • @saikrishnanalliboina2627
    @saikrishnanalliboina2627 15 днів тому +17

    Srilanka avuthudhii amoo Mari

    • @sridwarakaRam
      @sridwarakaRam 15 днів тому

      Nuvvu afganisthan lo unte anthe,adukochi panchadhu TDP,sampada srustinchi istharu.....porambokula unnavu....needhi nuvvu chusko

  • @varrareddy6720
    @varrareddy6720 14 днів тому +1

    Jana Sena 100% clean sweep
    200 MLAs and 35 MPs

  • @madhukanakala6356
    @madhukanakala6356 15 днів тому +14

    చెప్పడం మాత్రం నీట్ గా చెబుతారు అవన్నీ చేస్తారు అనుకుంటున్నారా ప్రజలు చంద్రబాబు అంటే ఏంటో అందరికీ తెలుసు మాటలు చెప్పేవాడు చేసేవాడు

  • @purnaeluri1724
    @purnaeluri1724 14 днів тому +2

    ఇవన్నీ నిజాయితీగా మాట తప్పకుండా చేస్తే ప్రజల మిమ్మల్ని వదులుకోరు పూజిస్తారు

    • @KiranKumar-sy9ib
      @KiranKumar-sy9ib 13 днів тому +1

      చెయ్యడు కదా అలవాటు లేదు

  • @user-bz4bb4nx3q
    @user-bz4bb4nx3q 15 днів тому +18

    నేను నమ్మను

  • @RajasekharVJA
    @RajasekharVJA 15 днів тому +19

    2014 TDP మానిఫెస్టో కూడా బాగుంది, కానీ మోసం చేసేసాడు, మళ్ళీ అదే మోసం 2024 లో కూడా

    • @sridwarakaRam
      @sridwarakaRam 15 днів тому +1

      Avuna neeku roads,24 hrs current,IIM,IIT,isher,vit,nit,Aims,Apolo tyres,hero motars,kia,isuza car company ,hitec cities ,airports,ports raaledha leka kanapadaledha .....nee mindlo kalakuta visham unte everemi chestaru,23 irrigation projects nuvvu kattava?patticeema 1300000,acres ki water ichindhi nuvvu kattava, polavaram nuvvu 70 percent complete chesava ..nee intlo enthamandhi unnaru,nee pakkanodi peru thelusa.....

    • @rmcplant7291
      @rmcplant7291 14 днів тому

      ​@@sridwarakaRamsuper anna love uuu

    • @rmcplant7291
      @rmcplant7291 14 днів тому

      ​@@sridwarakaRam❤

  • @ramanamurty3988
    @ramanamurty3988 15 днів тому +9

    Suupeerrr

  • @babjikammidi2172
    @babjikammidi2172 14 днів тому +1

    సార్ ఉద్యోగుల న్యాయ డిమాండ్ల కు కూడా పరిస్కారం చెయ్యగలరు...

  • @user-zh8ez6ge6w
    @user-zh8ez6ge6w 14 днів тому +2

    Prabhutva karya kramamulu Telugu basa lo uadali

  • @user-zh8ez6ge6w
    @user-zh8ez6ge6w 14 днів тому +2

    Telugu basa pramukyta kirtini penchali

  • @user-nv6fy1vx8f
    @user-nv6fy1vx8f 14 днів тому +3

    Babu Evani 3 sarlu CM ayav kada appudu am cheyalekapoyvu Malli abaddalu cppi janali mosam chesthadu jagratha appudu 600 hamilu ichav okkati kuda cheyalefu

  • @homeymeadows-vizagbeach3869
    @homeymeadows-vizagbeach3869 14 днів тому +1

    All his statements are absolutely false. I like bjp headed by Modi ji.🎉🎉🎉

  • @sambasivaraogundabolu7827
    @sambasivaraogundabolu7827 15 днів тому +2

    I like to see a government “ app for health “
    Through that every Andhra person should be able to contact a nurse for advice.
    That nurse will link that patient to an appropriate doctor for further advice.

  • @ramanjaneyulujammula
    @ramanjaneyulujammula 13 днів тому

    అన్నా క్యాంటీన్ లేద అన్నా

  • @rajupolicherla2717
    @rajupolicherla2717 15 днів тому +8

    This is the future ❤❤❤❤❤ భవిష్యత్తు కనిపిస్తుంది

  • @kbtswamy7933
    @kbtswamy7933 14 днів тому +1

    What age limit in nirudhyoga bruthi cbn gaaru...

  • @palemmadhavi3453
    @palemmadhavi3453 15 днів тому +5

    Government employees gurinchi emi cheppaledu sir😢

  • @LavanyaLavanya-bi6sl
    @LavanyaLavanya-bi6sl 15 днів тому +2

    Supar

  • @vennasrinivasulareddy5604
    @vennasrinivasulareddy5604 15 днів тому +2

    Ninnu నమ్మం babu

  • @sandyoct3545
    @sandyoct3545 День тому

    Through exercise 😂😂😂

  • @mohanlingala6210
    @mohanlingala6210 13 днів тому

    Cps pai inka samikshisthava...
    Eppati varaku daani kosam em alochinchaleda....

  • @RRCS509
    @RRCS509 6 днів тому

    Tdp better if not tieup with bjp .No bjp

  • @sasupalliudaykiran4566
    @sasupalliudaykiran4566 10 днів тому

    Tidco house bank loan runamafi chesthe chala mandhi madhya tharagathi vallu anandhisttaru sir plz tidco house freega ivvandi sir

  • @kasthuriveeresham7753
    @kasthuriveeresham7753 15 днів тому +10

    Super sir TDP jsp

  • @user-lc5do8wi7f
    @user-lc5do8wi7f 15 днів тому +7

    Jai ysr Jai ntr

  • @canadavloger-rajarevutelug5381
    @canadavloger-rajarevutelug5381 15 днів тому +6

    Matallo confedence ledu

  • @srinurama2689
    @srinurama2689 15 днів тому +8

    దివ్యాంగుల పింఛన్ టీడీపీ 6000 🙏🙏🙏🙏🙏టీడీపీ 140 paka జై టిడిపి

  • @vennasrinivasulareddy5604
    @vennasrinivasulareddy5604 15 днів тому +1

    తల్లికి వందనం kinda స్కూల్ ki వెళ్లే ప్రతి ఒక్క విద్యార్థి ki 15k

  • @RahiSai
    @RahiSai 15 днів тому +2

    Volunteers ni కరోనా సమయం లో కానీ, ఇంకా ఎన్నో రకాలుగా వాళ్ళని వాడుకుని కనీసం, మేనిఫెస్టో లో వాళ్ళ పేరు కూడా ఎత్తలేదు. ఈ 5ఏళ్లలో వాడికి వచ్చిన పేరు అంత వెళంటీర్స్ వల్లనే, ఏ విధంగా కూడా security లేని ఉద్యోగం ఇచ్చినట్టే ఇచ్చి లాక్కుండు

    • @SowjiSowji-hb4dt
      @SowjiSowji-hb4dt 15 днів тому +1

      yavaru lakkunnaru jagan pramana swekaam tharvatha na modhati sign volunteers paina Ani chepparu chevulu unnaya neeku

  • @homeymeadows-vizagbeach3869
    @homeymeadows-vizagbeach3869 15 днів тому +6

    JAI JAGAN. NOBODY CAN STOP WINNING OF YSRCP IN 2024 ELECTIONS. JAGAN REPEATS 2019 RESULTS.

    • @prabarau2531
      @prabarau2531 14 днів тому

      Jegan get lost from India. Rip ycp

  • @jagadeeswarreddy417
    @jagadeeswarreddy417 15 днів тому +13

    Vadhu le anna maku

  • @KiranKumar-sy9ib
    @KiranKumar-sy9ib 13 днів тому

    అంత తిరిగి పవన్ కనుక్కున్న సమస్యలేంటి?

  • @GurivisettiNageswaraRao
    @GurivisettiNageswaraRao 14 днів тому

    ఇనా ము భూమి గురించి చుడండి సార్

  • @bhulokesh4274
    @bhulokesh4274 11 днів тому

    Jai TDP 🙏

  • @ashokreddy9331
    @ashokreddy9331 13 днів тому

    Raithu Runa mafi kosam cheppandi sir

  • @JSP-janasenavideosTv
    @JSP-janasenavideosTv 15 днів тому

    Jai janasena Jai TDP 😊😊😊😊😊😊😊😊

  • @balakotaya
    @balakotaya 14 днів тому

    Jaikootami.jaipavan

  • @nagendrakumarravi9701
    @nagendrakumarravi9701 15 днів тому +1

    State Demolition beyond imagination... Centre going on giving huge borrowings irrespective of repayment capacity... what a Great Ruling 😢😢

  • @Maths_babu191
    @Maths_babu191 14 днів тому

    Inka rastram srilankanu minchipodhi

  • @murthymankala1787
    @murthymankala1787 15 днів тому +6

    Super sir dgp cs nu badily

  • @rakeshyella5978
    @rakeshyella5978 14 днів тому

    Super manifesto, andhra pradesh will be a futuristic state with the vision of CBN and pawan kalyan.please give special focus on tourism as we have lot of potential for that and it can creat many employment opportunities for the youth.

  • @sambasivaraogundabolu7827
    @sambasivaraogundabolu7827 15 днів тому

    Please please think of “ app for health “ and involve senior nurses to connect patients & doctors 😊

  • @sou-xn4jr
    @sou-xn4jr 6 днів тому

    Locker app fake jobs telling registered fee500 take

  • @nanjireddy2438
    @nanjireddy2438 15 днів тому +10

    Jai srilanka

  • @manukondaguruprasad8690
    @manukondaguruprasad8690 14 днів тому

    సూపర్ సార్

  • @sreelathavk4450
    @sreelathavk4450 14 днів тому

    Reservation based on economical status instead of caste.. Great step sir🙏

  • @user-tn3se1to8o
    @user-tn3se1to8o 7 днів тому

    Jaiii jagan

  • @kellirajasekhar2387
    @kellirajasekhar2387 14 днів тому

    Jai cbn

  • @user-qz2cb1of4f
    @user-qz2cb1of4f 12 днів тому

    🙏చంద్రబాబు నాయుడు గారు పౌరాణిక కళాకారుల గురించి ఏం చెప్పలేదు. వైసీపీ పాలనలో మా పౌరాణిక కళాకారులు అనగనొక్కబడ్డారు🙏

  • @karthikragani2078
    @karthikragani2078 15 днів тому

    Super ❤

  • @purushothamp596
    @purushothamp596 14 днів тому

    ❤❤RAITE RAJU ANTAARU Raitulaku RUNA MAAFI UNDALI SIR❤❤

  • @user-pk7tl9vd1m
    @user-pk7tl9vd1m 15 днів тому +3

    Auto valla pottameda koduthunnaru

  • @jandaa2591
    @jandaa2591 15 днів тому +5

    అన్ని బాగానే ఉన్నాయి. ఆ ఉచిత బస్సు ప్రయాణం అన్నది పరమ చెత్త పని . దానిని దయచేసి ఆపండి

    • @tinythingsbyjv
      @tinythingsbyjv 15 днів тому +3

      Don't worry. Asalu ee party geliche paristhithullevle ground lo.

    • @srinivasvs108v2
      @srinivasvs108v2 15 днів тому

      Don't worry, this manifesto will delete ofter election's, cbn teach how to born babies👶👶🍼, Singapore🇸🇬, American people

    • @mmreviews7
      @mmreviews7 15 днів тому

      ​@@tinythingsbyjv,ledante,aa chachu jalaga gaadostaada

  • @RaviKumar-gb8zs
    @RaviKumar-gb8zs 15 днів тому +3

    మంగళగిరి ని IT hub గా ప్రకటించాలి

    • @srinivasvs108v2
      @srinivasvs108v2 15 днів тому

      Rajamundry, undi, kakinda, bhimavaram, Tadapalligudem, cbn hami iachadu

    • @Ram-vb8yv
      @Ram-vb8yv 15 днів тому

      Apudu

    • @srinivasvs108v2
      @srinivasvs108v2 15 днів тому

      2049

    • @Ram-vb8yv
      @Ram-vb8yv 15 днів тому

      Are u sure ?

    • @mamoolumanishini3654
      @mamoolumanishini3654 14 днів тому +1

      babu padhakaalu anni maayalu manthraalu.graphics.Labdhi daarulu andaru graphics lone vuntaaru.anni video la lone choodachhu.actors andariki manchi demand.janmabhoomi comiteela vadda padhakaala dabbulu vuntaayi.prajala daggara sunna.anni padhakaala meeda mundu comiteelu vesthaadu.3-4 years gadipesthaadu.mallu 2029 appudu hadavidigaa chellani check lu isthaadu

  • @sailiasht3667
    @sailiasht3667 14 днів тому

    Impossible manifesto

  • @WEE4316
    @WEE4316 15 днів тому +9

    మీరు టీడీపీ మేనిపేస్టో గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.🤐2014 లో బాబుగారు చెప్పిన మేనిపేస్టో గురించి ప్రజలకు గుర్తు చేసినట్టు అవుతుంది🤔🤔🤔

    • @mmreviews7
      @mmreviews7 15 днів тому +1

      Siggu ledaara... appudu state divide ayi narakam gaa vundi...inka Babu garu kaabatti gattekkinchaaru😊

    • @user-wq4iv4lm2j
      @user-wq4iv4lm2j 9 днів тому

      ❤❤❤❤❤

  • @kondareddykondareddy4036
    @kondareddykondareddy4036 15 днів тому

    Eavanni vaddu sar varshlu padadaniki edina skil uante chudandi sar

  • @MARKKONEPUDI-TRUEKNOWLED-gv4bp
    @MARKKONEPUDI-TRUEKNOWLED-gv4bp 14 днів тому

    క్రైస్తవులకు ఏమిచెయ్యను అంటారు???

  • @RasaleEranna-er2dm
    @RasaleEranna-er2dm 13 днів тому

    Ap model school guest teachers Go no 24 prakaram contract valani adukondi. Jagan maku anayam chesadu.3to4 years service unavalaki job nundi thisiveyadam jarigindi.ap new cm chadrababu garu maku job ipeinchadi.

  • @vvreddy09
    @vvreddy09 15 днів тому +4

    తెలంగాణా లో పాలిచ్చే బర్రెను వొదులుకొని దున్నపోతు ని కొని తెచ్చుకొని ఏడుస్తున్నారు ✍️..

  • @sambasivaraogundabolu7827
    @sambasivaraogundabolu7827 15 днів тому

    Please explain your health strategy in your manifesto sir !🙏