Nara Lokesh: TDP బీసీ పునాదుల్ని Jagan క్రమంగా ఆక్రమిస్తున్నారా.. కుల సమీకరణాలపై లోకేశ్ ఏమన్నారు?

Поділитися
Вставка
  • Опубліковано 28 кві 2024
  • టీడీపీ బీసీ పునాదుల్ని జగన్ క్రమంగా ఆక్రమిస్తున్నారా?
    గతంలో ఓడిపోయిన స్థానం నుంచే లోకేశ్ మళ్లీ ఎందుకు పోటీ చేస్తున్నారు?
    ఏపీలో ఒక్క శాతం ఓట్లు కూడా లేని బీజేపీకి 6 ఎంపీ, 10 ఎమ్మెల్యే సీట్లు ఎందుకిచ్చారు?
    టీడీపీ ఇచ్చిన హామీల అమలు కోసం డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు?
    టీడీపీ నాయకుడు నారా లోకేశ్‌తో బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ ప్రత్యేక ఇంటర్వ్యూ
    #NaraLokesh #TDP #ChandraBabu #AndhraPradesh #Mangalagiri #2024Elections
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

КОМЕНТАРІ • 946

  • @prakashu4319
    @prakashu4319 Місяць тому +129

    ఇప్పుడు లోకేష్ ని కామెంట్ చెయ్యడానికి కొత్త పాయింట్స్ వెతుక్కొనేలా చేస్తున్నాడు. Well Answered!

  • @gvez6065
    @gvez6065 Місяць тому +135

    ఇంటర్వ్యూ చేయటంలో విలేకర్ తేలిపోయాడు అతనికీ అర్థమైపోయింది లోకేష్ ఇదివరకులా లేడు పుల్ సబ్జెక్టు తో వెళుతున్నాడు అని

    • @TrinadhGadula
      @TrinadhGadula Місяць тому +1

      అబ్బా....😂😂

    • @kondaprakash514
      @kondaprakash514 Місяць тому

      Full subject jadura babu a question
      Pappu ki mude cheppadu
      Nuvvu velli adigina pappu tadavadathadu

    • @User..ytuytr
      @User..ytuytr Місяць тому +3

      Full subject ah...entanna aa subject...em adigina jagan em cheyledu....memu anni chesthaam....samgra abhivruddi anadame na....daniki subject tho panem undi rendu rojulu intlo batti pattesethe aipoye

    • @viplavib2181
      @viplavib2181 29 днів тому +3

      ​@User..ytuytr మీ కర్మ

    • @sandjxnnxx
      @sandjxnnxx 27 днів тому +1

      pappu always a pappu

  • @kameshpothuraju-ol7kz
    @kameshpothuraju-ol7kz Місяць тому +46

    Fair questions...most Fair answers...lokesh gaaru Development gurinchi chakkaga vivarincharu 👏👏

  • @dasaradhd4910
    @dasaradhd4910 Місяць тому +97

    చంద్రబాబు 2014 లో, లోటు బడ్జెట్ లో వున్న ఆంధ్ర ప్రదేశ్ కు AP CM అయిన తరువాత, పోలవరం ప్రాజెక్ట్ 70% పూర్తి చేశాడు, సచివాలయం,అసెంబ్లీ,హై కోర్ట్ కట్టాడు, హైదరాబాద్ లో వున్న , ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ప్రభుత్వం కార్యాలయాలన్నీ విజయవాడ చుట్టూ ప్రక్కలకు తీసుకొచ్చాడు, చాలా వాటికి కొత్త భవనాలు ఏర్పాటు చేసాడు. అమరావతి బిల్డింగ్స్ 30% పూర్తి చేశాడు, Kia Motors లాంటి ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థ, కరువు జిల్లా అయిన అనంతపురంలో పెట్టించాడు. కర్నూల్ లో, Airport కట్టాడు , మెగా సోలార్ పార్క్ ఏర్పాటు చేసాడు. కడప లో, Airport పునరుద్ధరించాడు. చిత్తూరు లో Apollo Tyres, Hero Motors తిరుపతి దగ్గర Xiaomi, Celkon Mobiles, Celcon,Foxcon mobiles కంపెనీలు వచ్చేలా చేసాడు. Ashoka leyland , అలాగే TVS Brakes , నెల్లూరు లో పెట్టించాడు. వైజాగ్ లో medtek జోన్ తెచ్చాడు, IT కంపెనీస్ కోసం మిల్లినియం టవర్ కట్టాడు. Lulu International vizag తీసుకొస్తే వైసీపీ వచ్చాక దాన్ని వెళ్లగొట్టింది. హుధుద్ తుఫాన్ వచ్చి, వైజాగ్ ధ్వంసం అయితే, 10 రోజులు అక్కడే ఉండి , చక్కదిద్దాడు . చంద్రబాబు 5 ఏళ్లలో 2.5 లక్షల కోట్లు అప్పు చేసి, అభివృద్ధి చేస్తే, జగన్ వచ్చాక 5 ఏళ్లలో 10 లక్షల కోట్లు అప్పు చేసి, కేవలం సంక్షేమం మాత్రమే చేసాడు.

    • @Satya4545
      @Satya4545 Місяць тому +5

      Nuvu velli cooly pani chesi 70% purthi chesava leka pacha tvs lo chusi 70% purthi chesaru antunnava leka nuvu pacha party vadiva

    • @kamaladevi7634
      @kamaladevi7634 Місяць тому +7

      @@Satya4545 Jagan govt vachhaka valla offcials cheppindi ?telecast chesaru Neeu nidralo nundi eppude lehava

    • @Satya4545
      @Satya4545 Місяць тому +4

      @@kamaladevi7634 avuna ademiti mari pm modi garu annaru kada chandrababu ki Polavaram ATM la undi ani annaru nuvu chudaledha leka kumbakarnudu la padukunnava ippati varaku

    • @nareshdama5407
      @nareshdama5407 Місяць тому +5

      ​@@kamaladevi7634Polavaram 70% complete Chesaara😂???

    • @User..ytuytr
      @User..ytuytr Місяць тому +3

      Aagipoyaavem cheppu... amaravati already Singapore ni daatesindi....bullet train vachesindi...next Olympics amaravati lo ne ani sollu cheppesey...😂😂

  • @SaragadamShakar
    @SaragadamShakar Місяць тому +36

    Imagine Jagan without IPAC script. Can he answer even half of these tough questions? Lokesh is the future of TDP and we are happy for his transformation.

    • @sandjxnnxx
      @sandjxnnxx 27 днів тому +2

      Imagine bolli if not married to NTR daughter. Would have been a street vendor now. 🤔

    • @indianchief7683
      @indianchief7683 25 днів тому

      @@sandjxnnxx imagine raja reddy family if they didnt murder venkata narasiah , ee jagan gadu puttevaade kaadu , puttina ee patiki edo oka case lo jail lo vundevadu

  • @satyakiran9784
    @satyakiran9784 Місяць тому +28

    I really acknowledge what the brother Lokesh will say, Jai Lokesh, Jai TDP, Jai JSP, Jai BJP

  • @SaveAP_
    @SaveAP_ Місяць тому +30

    With tough questions we get genuine answers and true nature of leaders. Lokesh garu proved his credibility and we hope he may develop the rest of the AP just like mangalagiri constituency. All the best.

  • @dasaradhd4910
    @dasaradhd4910 Місяць тому +25

    లోకేష్ BSC, MBA చదివాడు. ఇంగ్లీష్ అనర్గళంగా మాటాడగలిగిన లోకేష్, వరల్డ్ బ్యాంకు లో కొంత కాలం పని చేసాడు, తరువాత హెరిటేజ్ డైరెక్టర్ గా పని చేసాడు. 2017 లో IT and Panchayat raj మినిస్టర్ గా సమర్ధవంతముగా పనిచేశాడు, అతని పంచాయత్ రాజ్ శాఖకు 13 కేంద్ర ప్రభుత్వం అవార్డ్స్ వచ్చాయి, 1200 km, cc roads వెయ్యబడ్డాయి. దావోస్ కు వెళ్లి పెట్టుబడుల సదస్సులో , ఆంధ్ర ప్రదేశ్ తరుపున ప్రతినిధిగా వెళ్లి, ఆంధ్ర గురించి అక్కడ ప్రెజెంటేషన్ ఇచ్చాడు. Dixon company కాకుండా మరి కొన్ని IT కంపెనీస్ ఆంధ్ర ప్రదేశ్ కు తీసుకొచ్చాడు. టీడీపీ కంచుకోటల్లాంటి నియోజకవర్గాల్లో కాకుండా 30 ఏళ్లుగా టీడీపీ గెలవని మంగళ గిరి లో ధైర్యంతో పోటీ చేసి, కేవలం 5,000 ఓట్లతో ఓడాడు, అయినా పట్టువదలకుండా, ఇప్పుడు ఆ నియోజకవర్గం లో తిరుగుతూ, తన సొంత డబ్బుతో ఎన్నో సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు. ప్రజలతో మమేకం అవుతూ, మళ్ళా గెలవాలని ప్రయత్నిస్తున్నాడు.లోకేష్ మీద CBI,EDకేసులు లేవు. ఇప్పుడు యువగళం పాదయాత్రలో తనని తాను నాయకుడిగా రుజువు చేసుకున్నాడు.

    • @sekhargn9767
      @sekhargn9767 5 днів тому

      25000 km CC roads were put by him

  • @manjushav-cu7bb
    @manjushav-cu7bb Місяць тому +24

    One side ga interview chesadu..lack of honesty in asking questions...lokesh garu baaga answer chesaru

  • @HRDMRKT-ow5xl
    @HRDMRKT-ow5xl Місяць тому +25

    మీరు ఎడిటర్ ఎలా అయ్యారు సర్.. పెమ్మసాని చంద్రశేఖర్ గురించి .. రాజకీయాలకు కొత్తవాడు అని చెపితే .. ఆయనకు వేల కోట్ల ధనం ఉంది అంటారు.. మీరు ఇంటర్వ్యూ కి వెళ్ళేటపుడు పూర్తి సమాచారంతో వెళ్ళాలి .. సగం సమాచారంతో వెళ్తే ఎలా?

  • @rams9604
    @rams9604 Місяць тому +31

    Matured speaking.. great transformation

  • @nischal1998
    @nischal1998 Місяць тому +14

    BBC News Telugu anchor tried his best to put him in trouble, better luck next time.

  • @user-lj9tc5bz8c
    @user-lj9tc5bz8c Місяць тому +23

    All the questions asked by Journalists seems like asked by YCP Journalist Sakshi. He was shivering before Sajjala and did not dare to ask question before him about Special Status, Sand Mining and Andhra Pradesh Capital issue. But asking the question darkly to opposition.. Shame on BBC journalism

    • @Chenducp
      @Chenducp Місяць тому +1

      It's a shame. Interviewer Rammohan would be ashamed to compare the videos of both the interviews with Sajjala and Lokesh unless he is biased.

    • @_natureisgod
      @_natureisgod 20 днів тому

      Because anchor is ✝️Christian so he support jagan Christian reddy 🤣

  • @souparnika6931
    @souparnika6931 Місяць тому +85

    Jagan can't speak like this, every question Lokesh explaned very well... each sub question also he took and explained.... Jagan cant talk without a script... better to elect TDP for Andhra Pradesh in the 2024 elections for better and developed society...

    • @sammingaraju4920
      @sammingaraju4920 Місяць тому +5

      Yes Bro Tuglak Jagan Can't talk without Script like small words Akka Chellemmalu it is True

    • @girishreddy6893
      @girishreddy6893 Місяць тому +10

      Louda emi kadhu nv pogigina pappu pappu eh I'm from mangalagiri again he is going loose with10000 minority

    • @alla.govardhanreddy19
      @alla.govardhanreddy19 Місяць тому +4

      No one speaks like him because he speaks only lies….

    • @vaarjungupta
      @vaarjungupta Місяць тому

      Right

    • @TheSantharam
      @TheSantharam Місяць тому

      I always believed TDP is supported by educated fools.. You confirmed it.. Thank you...

  • @kubvarma
    @kubvarma Місяць тому +10

    ఆఖరికి BBC వాళ్ళు కూడా ఇలా ఇంటర్వ్యూలు చేస్తున్నారు

  • @rams143143143
    @rams143143143 Місяць тому +13

    Too good interview.
    Jagan matladite neerasam vastadi enduko.
    I am.feelinf that not just TDP ap will also in safe hands if he works hard for the people always.❤❤❤❤❤

    • @valoriefalorie4223
      @valoriefalorie4223 28 днів тому +1

      Becoz lokesh is resting all time…that’s why his voice is loud 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @_natureisgod
      @_natureisgod 20 днів тому

      ​@@valoriefalorie4223jagan nathiiiii pakodi 😂

  • @kotasiva7334
    @kotasiva7334 Місяць тому +98

    బీజేపీ అన్ని దగ్గరల ఓడిపోవాలి అని కోరుకుంటున్న... అసెంబ్లీ + పార్లమెంట్ లో మాట్లాడే ప్రతి ఒక్కరు గెలవాలి అని కోరుకుంటున్న......
    ఏ పార్టీ గెలిచినా తక్కువ మెజారిటీ తో గెలిస్తే బాగుంటది.

    • @madhu_creation7675
      @madhu_creation7675 Місяць тому +23

      aa ra gorra bidava nv emina

    • @dasaradhd4910
      @dasaradhd4910 Місяць тому +22

      చంద్రబాబు 2014 లో, లోటు బడ్జెట్ లో వున్న ఆంధ్ర ప్రదేశ్ కు AP CM అయిన తరువాత, పోలవరం ప్రాజెక్ట్ 70% పూర్తి చేశాడు, సచివాలయం,అసెంబ్లీ,హై కోర్ట్ కట్టాడు, హైదరాబాద్ లో వున్న , ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ప్రభుత్వం కార్యాలయాలన్నీ విజయవాడ చుట్టూ ప్రక్కలకు తీసుకొచ్చాడు, చాలా వాటికి కొత్త భవనాలు ఏర్పాటు చేసాడు. అమరావతి బిల్డింగ్స్ 30% పూర్తి చేశాడు, Kia Motors లాంటి ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థ, కరువు జిల్లా అయిన అనంతపురంలో పెట్టించాడు. కర్నూల్ లో, Airport కట్టాడు , మెగా సోలార్ పార్క్ ఏర్పాటు చేసాడు. కడప లో, Airport పునరుద్ధరించాడు. చిత్తూరు లో Apollo Tyres, Hero Motors తిరుపతి దగ్గర Xiaomi, Celkon Mobiles, ,Foxcon mobiles కంపెనీలు వచ్చేలా చేసాడు. Ashoka leyland , అలాగే TVS Brakes , నెల్లూరు లో పెట్టించాడు. వైజాగ్ లో medtek జోన్ తెచ్చాడు, IT కంపెనీస్ కోసం మిల్లినియం టవర్ కట్టాడు. Lulu International vizag తీసుకొస్తే వైసీపీ వచ్చాక దాన్ని వెళ్లగొట్టింది. హుధుద్ తుఫాన్ వచ్చి, వైజాగ్ ధ్వంసం అయితే, 10 రోజులు అక్కడే ఉండి , చక్కదిద్దాడు . చంద్రబాబు 5 ఏళ్లలో 2.5 లక్షల కోట్లు అప్పు చేసి, అభివృద్ధి చేస్తే, జగన్ వచ్చాక 5 ఏళ్లలో 10 లక్షల కోట్లు అప్పు చేసి, కేవలం సంక్షేమం మాత్రమే చేసాడు.

    • @abhiram9451
      @abhiram9451 Місяць тому +6

      Great Babu garu❤

    • @abhiram9122
      @abhiram9122 Місяць тому +2

      yes, naa korika ade

    • @BABJIRAO
      @BABJIRAO Місяць тому +4

      Babu s showing all fake figures.

  • @hanumantharao2681
    @hanumantharao2681 Місяць тому +127

    వంద‌లాది మందిని స‌ల‌హాదారులుగా పెట్టుకుంటే ఇత‌నికి అది క‌నిపించ‌దు. స్వంత ప‌త్రిక‌కు వేలాది కోట్లు దోచిపెట్టినా..ఇత‌ను ప్ర‌శ్నించ‌డు..ఇత‌నేం జ‌ర్న‌లిస్టు.

  • @durgaveeresh1786
    @durgaveeresh1786 Місяць тому +33

    We need the same interview with jagan

    • @journeywithkarthika-zx9qo
      @journeywithkarthika-zx9qo Місяць тому +4

      😂😂😂😂 ఈసారి గుండుకు బొక్క పెట్టుకొని అయితే వస్తాం ఇంటర్వ్యూకి లేకుంటే రాము వైఎస్ జగన్ ఫ్యాన్

    • @RajasekharManchu
      @RajasekharManchu 29 днів тому +3

      It's lengthy question 😂

  • @aswinkumar7446
    @aswinkumar7446 Місяць тому +128

    Lokesh Pakka Win With High Majority 🔥💥

    • @dasaradhd4910
      @dasaradhd4910 Місяць тому +7

      చంద్రబాబు 2014 లో, లోటు బడ్జెట్ లో వున్న ఆంధ్ర ప్రదేశ్ కు AP CM అయిన తరువాత, పోలవరం ప్రాజెక్ట్ 70% పూర్తి చేశాడు, సచివాలయం,అసెంబ్లీ,హై కోర్ట్ కట్టాడు, హైదరాబాద్ లో వున్న , ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ప్రభుత్వం కార్యాలయాలన్నీ విజయవాడ చుట్టూ ప్రక్కలకు తీసుకొచ్చాడు, చాలా వాటికి కొత్త భవనాలు ఏర్పాటు చేసాడు. అమరావతి బిల్డింగ్స్ 30% పూర్తి చేశాడు, పట్టిసీమ ప్రాజెక్ట్ కట్టాడు. Kia Motors లాంటి ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థ, కరువు జిల్లా అయిన అనంతపురంలో పెట్టించాడు. కర్నూల్ లో, Airport కట్టాడు , మెగా సోలార్ పార్క్ ఏర్పాటు చేసాడు. కడప లో, Airport పునరుద్ధరించాడు. చిత్తూరు లో Apollo Tyres, Hero Motors తిరుపతి దగ్గర Xiaomi, Celkon Mobiles, ,Foxcon mobiles కంపెనీలు వచ్చేలా చేసాడు. Ashoka leyland , అలాగే TVS Brakes , నెల్లూరు లో పెట్టించాడు. వైజాగ్ లో medtek జోన్ తెచ్చాడు, IT కంపెనీస్ కోసం మిల్లినియం టవర్ కట్టాడు. Lulu International vizag తీసుకొస్తే వైసీపీ వచ్చాక దాన్ని వెళ్లగొట్టింది. హుధుద్ తుఫాన్ వచ్చి, వైజాగ్ ధ్వంసం అయితే, 10 రోజులు అక్కడే ఉండి , చక్కదిద్దాడు . చంద్రబాబు 5 ఏళ్లలో 2.5 లక్షల కోట్లు అప్పు చేసి, అభివృద్ధి చేస్తే, జగన్ వచ్చాక 5 ఏళ్లలో 10 లక్షల కోట్లు అప్పు చేసి, కేవలం సంక్షేమం మాత్రమే చేసాడు.

    • @Ravindrababu293
      @Ravindrababu293 Місяць тому +2

      Pawan Kalyan garu unnanthvarku lokesh ni CBN ni evaru touch kuda cheyaleru ayanki andaga janasainikulu pranam addu petti mari gelipinchukontam

  • @mahendarthammanaveni9002
    @mahendarthammanaveni9002 Місяць тому +39

    Lokesh chalaa improve ayyadu. Eppudu lokesh ni chusthe nijamaina pappu jagan anipisthundi.iam from Telangana

  • @MAHINDRA1002
    @MAHINDRA1002 Місяць тому +5

    We can see there is a clear difference between both Jagan and Lokesh.. Lokesh has improved a lot in the way he is speaking and answering tough questions...!

  • @MaNiKaNtA-nl7in
    @MaNiKaNtA-nl7in Місяць тому +66

    I think bbc supports ycp.
    He clearly is backing ycp things.
    But, Lokesh answered each and every question clearly.
    (bbc please release video with jagan and ask questions about unemployment.)

    • @sumanth3036
      @sumanth3036 Місяць тому +5

      Christian (Foriegn) companies anni congress support ye. Ycp neechmaina congress

    • @Rams-wr3bt
      @Rams-wr3bt Місяць тому

      BBC is pro TDP channel as they tie up with Eenadu group

    • @polireddy3425
      @polireddy3425 Місяць тому +3

      A BBC karrodu clear ga TDP chemcha, bbc Telugu last one year nundi chuste idhi chalaa clear
      Still BBC edho neutral ani chepeki intha...😂😂

    • @mano6421
      @mano6421 Місяць тому +3

      Where is Capital ....?

    • @Rams-wr3bt
      @Rams-wr3bt Місяць тому

      @@mano6421 Till May 2024 Hyd and from Jun 2024 Vizag

  • @sarmaammu8818
    @sarmaammu8818 Місяць тому +15

    Intentions are clear...well said Lokesh garu

  • @ngstty
    @ngstty Місяць тому +28

    Lokesh is ready for real politics , compared with last term elections his confidence is way better, clarity in explanation. Hope he will win from Mangalgiri

  • @muneiahp711
    @muneiahp711 Місяць тому +25

    ఈ రాష్ట్రంలో.కనీస.స్థాయిలో.పరిపాలన వుంటే మీరు ప్రశ్నించాలి. అలా లేనప్పుడు ఆ స్థాయి పరిపాలనా.కోసం కూటమి.రావాలి

  • @srikakulapuvenkateswarlu5501
    @srikakulapuvenkateswarlu5501 Місяць тому +23

    In future BBC image will damage.

  • @Savestateap
    @Savestateap Місяць тому +4

    Very strong and confident 👏👏👏👏we believe in you 🙏🙏🙏🙏

  • @ashoktiruveedhi1383
    @ashoktiruveedhi1383 Місяць тому +23

    Surely this BBC Telugu channel looks like ycheapy channel

    • @sumanth3036
      @sumanth3036 Місяць тому +1

      No doubt. Ilanti foreign companies anti national parties ki support chesthayi.

  • @doondikosuri1786
    @doondikosuri1786 Місяць тому +13

    First time BBC disliked because he asking very un know questions anchor supported “YSRCP clearly “

  • @talk955
    @talk955 Місяць тому +15

    Mr Lokesh emerged as a matured leader and sure AP is in hands if decent personality with balanced approach.

    • @srini5240
      @srini5240 Місяць тому +1

      I guess you just released from mental hospital

    • @talk955
      @talk955 Місяць тому +2

      ​@@srini5240mental fellows feel all are mental..😢

    • @srini5240
      @srini5240 Місяць тому

      @@talk955 I guess, either you are a bot or working for that bastard lokesh propaganda

  • @ramanaiahpuvvadi9727
    @ramanaiahpuvvadi9727 Місяць тому +18

    What you said is 100% correct Reddy garu. Even educated people who know this fact are supporting YSRCP due to their narrow minded ness(castism) and their selfish ends.

    • @TheSantharam
      @TheSantharam Місяць тому +1

      What you said is 100% wrong... You know it...

  • @SkylineOOO7-to5do
    @SkylineOOO7-to5do Місяць тому +3

    Excellent interview and answered by dynamic leader Lokesh!

  • @user-km2jh8ou7k
    @user-km2jh8ou7k Місяць тому +2

    Lokesh garu elevated his ideas politically & mentally . He wiil surely win with minimum 40 k majority in Mangalagiri assebly constituency.

  • @kandagadla
    @kandagadla Місяць тому +32

    Good interview

  • @BBG-TheRealDeal-fg1nx
    @BBG-TheRealDeal-fg1nx Місяць тому +33

    అన్నా లోకేశం అన్నా బైట తిరగకుండా ఇంట్లో కూర్చుంటావు ఎంటన్నా... నీ మెసేజ్ నీ స్పీచ్ మిస్స్ అవత్నరు ప్రజలు 😢

  • @ChVRMurty
    @ChVRMurty Місяць тому +7

    Very logical handling of interview by Lokesh ji

  • @kumarimata1142
    @kumarimata1142 27 днів тому +2

    ఎక్సలెంట్ లొకేషన్ జై లోకేష్ జై తెలుగుదేశం జై జనసేన జై భీమ్

  • @arunajyothi790
    @arunajyothi790 6 днів тому

    తాతకు తగ్గ మ నమడు మంచి ఆశయాలు ఆదర్శాలు వున్న నాయకులు జై లో కేష గారు విజయీభవ ❤🎉🎉🎉

  • @satyam0384
    @satyam0384 Місяць тому +6

    Ee anchor gadini lokesh return lo questions aduguthunte..samadhanam kuda cheppakunda skip chesthunadu 😂😂 example Amarnath who got killed

  • @user-fb8hk3py6s
    @user-fb8hk3py6s Місяць тому +73

    Lokesh is grat leader authadu

    • @vijayavardhanrajudeta831
      @vijayavardhanrajudeta831 Місяць тому +8

      Evaru pappa😂😂😂

    • @Jagancultfan
      @Jagancultfan Місяць тому +3

      పప్పు

    • @Tulasiram06
      @Tulasiram06 Місяць тому

      @@vijayavardhanrajudeta831jalaga gaadu shem ga vundi assembly lo nidra poyyadu😂😂😂 muddha pappu gaadu vaadey shem ayyadu baaga chaduvu knowledge vunna lokesh avvaleda

    • @krishnakatikitala-bw1xo
      @krishnakatikitala-bw1xo Місяць тому +4

      Authadu authadu 😂😂😂

    • @telagathotinaresh784
      @telagathotinaresh784 Місяць тому +3

      😂😂😂

  • @THERIGHTOBSERVATION
    @THERIGHTOBSERVATION 29 днів тому +1

    ఈ bbc యాంకరింగ్ ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డిని కూడా ఇంటర్వ్యూ చేస్తే చాలా చాలా బాగుంటది

  • @sv6844
    @sv6844 Місяць тому +1

    Lokesh garu, please plan more national media interviews as part of the election campaign. Your visibility in national media and your ability to properly answer difficult questions is a big plus to TDP. Please don't neglect that aspect.

  • @AGS_303
    @AGS_303 Місяць тому +35

    He Improved a Lot He will win Mangalagiri Confirm

    • @SingaporeSinnodu
      @SingaporeSinnodu Місяць тому +2

      Ante mundu pappu ani oppukuntunnava😂

    • @raviakunuri-ek4hl
      @raviakunuri-ek4hl Місяць тому +4

      ​​@@SingaporeSinnodufirst Mee Anna ni paper mukka lekunda matladamani cheppu. Aa tarwata discussion cheddam..

    • @Eng995
      @Eng995 Місяць тому +1

      మంగళగిరి లో ఎన్ని మండలాల్లో తెలీదు లోకేష్ కి డోర్ కాంపెయింగ్ చేయలేదు ప్రజల్లో తిరగ లేదు ఓడిపోవటం ఖ్యాం

    • @raviakunuri-ek4hl
      @raviakunuri-ek4hl Місяць тому

      @@Eng995 వూర్లగడ్డ కి వుల్లిగడ్డ కి తేడా తెలియని వాళ్ళు పాలిస్తున్నారు. ఇంటింటికి తిరగాని వాడు ఎమ్మెల్యే కాలేడా ?..

  • @ATOZ-gz9uz
    @ATOZ-gz9uz Місяць тому +1

    ఒకప్పుడు బాబు వస్తే జాబు వస్తది అన్నారు అప్పుడు ఏమైంది ఇప్పుడు ఏం జరగబోతుంది ప్రజలు గ్రహించగలరు

  • @dvenkateswararao4522
    @dvenkateswararao4522 3 дні тому

    విలేకరి ఓడిపోయినప్పుడు ఒకోసారి ఒక వస్త్రం తీయాలి అప్పుడు మొత్తం బట్టలుకూడా తీసి తరిమివేయాలి

  • @GGchand
    @GGchand Місяць тому +4

    This jaurnalist was did not raised about special status in front of ruling pary spoke person. BBC also sold out batch.He is not asking questions commenting. Like YSR Party leader

  • @ramteja5782
    @ramteja5782 Місяць тому +6

    Good interview.jai CBN Jai TDP 🔥

  • @ashamuppaneni3880
    @ashamuppaneni3880 22 дні тому +1

    ఇతను జర్నలిస్ట్ ఎంటి?? వైసీపీ paytm లా అడుగుతున్నాడు కనీస అవగాహన లేకుండా

  • @zaklak6319
    @zaklak6319 Місяць тому +1

    కూటమి లేకుండా, సింగల్ గా 45 ఇయర్స్ పోటీ చేయొచ్చు కదా,

  • @rajeswariravuru1920
    @rajeswariravuru1920 Місяць тому +4

    Jai Lokesh Anna

  • @nanduk1234
    @nanduk1234 Місяць тому +5

    Jai lokesh anna

  • @dayanandraotangeda1708
    @dayanandraotangeda1708 14 днів тому

    Wonderful questiong nice of u sir

  • @kumarimata1142
    @kumarimata1142 27 днів тому +1

    సార్ మీరు ఎన్ని ప్రశ్నలు వేసిన లోకేష్ గారు ఇదివరకులా కాదు రాటు తేలిన నాయకుడు నిజాయితీగా సమాధానం చెప్పే నాయకుడు జగన్ లాగా దొంగ మాటలు చెప్పడు అది లోకేష్ అంటే తండ్రికి తగ్గ తనయుడు ఇంకో మాట చెప్పాలంటే కాబోయే ముఖ్యమంత్రి రాబోయే తరానికి లోకేష్ అన్న జై లోకేష్ జై తెలుగుదేశం జై జనసేన జై భీమ్

  • @likemesharenow9311
    @likemesharenow9311 Місяць тому +3

    Arey BBC...Jagan ni endhuku ? Cheyatledhu

  • @Chenducp
    @Chenducp Місяць тому +2

    @GS Rammohan ఒక సారి మీ బాడీ లాంగ్వేజ్, ప్రశ్నలు అడిగిన తీరు, అదే మీ ఇంటర్వ్యూ సజ్జలతో compare chesi చూసుకోండి😂. Welldone లోకేష్.... Interviewr situation like... Hunter hunted 😅

  • @user-zn6zn6ge5y
    @user-zn6zn6ge5y Місяць тому +36

    గతంలో తెలియదా కేంద్రంతో సన్నిహితంగా వుంటే మంచిదని, మీకు కావలసినప్పుడు వాటేసుకుంటారు, అవసరం తీరాకా వదిలేస్తారు, ప్రత్యేకహోదా తేలేనప్పుడు బిజెపి తో ఎందుకు కలిశారు

    • @Mahesh_1695
      @Mahesh_1695 Місяць тому +1

      @@Thanks..Namasthea dabbulu covid time lo ivvakapoyyunte state mandi malli bpl loki vellipoyyintaru im not a supporter of ycp but babu garu vachina malli ade chetha antunnaru ade kaadu free bus anta brother meere alochinchandi

    • @Mahesh_1695
      @Mahesh_1695 Місяць тому

      @@Thanks..Namasthe if at all you are poor u will get otherwise you are not eligible kada naaku kooda raledu brother that doesnt mean that migathavallaki raledani kaadu im a doctor who served in covid time in the government hospitals i know how well this government had served people but bus charges thaggiyadam ok, 50 percent remission ok mari free bus entandi think mana economy enti telangana valle kavatle such a rich state think before u say yes to it

    • @user-zn6zn6ge5y
      @user-zn6zn6ge5y Місяць тому

      గతంలో బీజేపీ కి సరిపడా సీట్స్ ఉన్నాయి, జగన్ అవసరం వాళ్ళకి అవసరం లేదు కాబట్టి 151 ఎమ్మెల్యే లు ఉన్న ఉపయోగం లేకుండాపోయింది, అదే బీజేపీ కి జగన్ ఎమ్మెల్యే లు అవసరమయినట్లు ఐతే అప్పుడు ప్రత్యేకహోదా గురించి డిమాండ్ చేసేవాళ్లు

    • @chinnacherukuri4267
      @chinnacherukuri4267 Місяць тому

      ​@@Mahesh_1695 appulu techii este jagan laga wrong kanii development chesi este ebandi antii miku CBN government lo chala schemes echaru apudu intha appulu cheyaledu without development we can't survive jagan says 2014 manifesto pension mentioned 700 why 2019 he mentioned 3000 because state development

    • @Mahesh_1695
      @Mahesh_1695 Місяць тому

      @@chinnacherukuri4267 ela bro 2014-19 em development jarigindi cheppandi mee kalla edurunga Kia antadu matikante maadi kooda anantapur akkada 60-70 up, bihar vallu work chesthunnaru but its a good one im not denying it other than that cheppandi em company okati , e govt lo nenu cheptha dabbulu ekkadiki poyayo 1. School development, 2. Sachivalayam buildings, 3. Rbk centers, 4. Medical colleges, 5. Sea ports are undergoing, 6 . Fishing harbour are undergoing, 7. Pepper motion ani kia kanna pedda ev bus manufacturing akkada works start ayyayi annintikanna important manaku 2 years covid lo poyindi adi manam happy ga marchipoyam, idantha 3 years lone

  • @sankarraomaarisetty8244
    @sankarraomaarisetty8244 6 днів тому

    తెలుగుదేశం పార్టీ నాయకులను తయారు చేసే కార్ఖానా అన్నవిషయం మరువరానిది..

  • @beastgamingrcr
    @beastgamingrcr Місяць тому +1

    కస‌్టమైన నియోజకవర్గం అంటే పులివెందులో గలువొచ‌్చుగా 🤔🤦🤣🤣🤣🤣🤣

    • @ramreddynagendla8040
      @ramreddynagendla8040 13 днів тому

      జలగ గాడు కూడా పులివెందుల వదిలేసి బయట పోటీ చేయొచ్చు కదా

  • @prathappalavelli4695
    @prathappalavelli4695 Місяць тому +3

    Super lokesh anna

  • @simharayalukurapati1970
    @simharayalukurapati1970 4 дні тому

    100%కరెక్ట్ జై లోకేష్ జై తెలుగుదేశం

  • @badhriallupurivlogs1569
    @badhriallupurivlogs1569 Місяць тому +9

    Redbook loka🎉

  • @JayaprakashManchu
    @JayaprakashManchu Місяць тому +3

    Can't trust..!

  • @bshreeman2968
    @bshreeman2968 23 дні тому

    Unbelievable the way u handled the interview. Sabhash Lokesh. Ur speaking fluent Telugu. What a Change Highly matured and u were able to also identify the way the interviewer was trying to divert. U answered all the tough questions with Data. Will Jagan be able to handle such questions.

  • @user-sv5gi6br7u
    @user-sv5gi6br7u Місяць тому +11

    సూపర్ లోకేషన్

  • @neelareddy8052
    @neelareddy8052 Місяць тому +6

    1) Nee party Telugu desam neeku sariga telugu radu.
    2) TDP+Janasena + BJP+ Congress+CPI ...all combined than only TDP exist in AP.
    3) Lokesh can serve the TDP party until CBN alive. All the best Lokesh sir.!

    • @saisingle6695
      @saisingle6695 Місяць тому +6

      😂 mari jagan mamaya ki paper chusta kani oka muka kuda cheppaledu😂😂... english radu telugu radu it's very lengthy questions anthadu🤡.... Teddy 🧸🐻......🤡

    • @kamaladevi7634
      @kamaladevi7634 Місяць тому +5

      Don't u agree Lokesh s Telugu is much much better than Jagan

    • @kamaladevi7634
      @kamaladevi7634 Місяць тому +2

      Jagan *s

    • @sivalavu1525
      @sivalavu1525 Місяць тому +4

      Aunu Telugu Mee eddy jalaganna daggara nerchukivaali... Shellemma..

    • @User_322xy54.k
      @User_322xy54.k Місяць тому +4

      Arae neela reddy...mee tuglak gadi teligu kanna lokesh di 10000 percent better...dammuntae mee tuglak ni ela oka interview immanu dammuntae....sakshattu oka mahila mukyamantri ippudunna cm

  • @saikishore5116
    @saikishore5116 4 дні тому

    2004 and 2009 రెండు సార్లు టీడీపీ ఓడిపోయింది. అయినా 2014 లో పార్టీ గెలిచింది.

  • @ksrinivas3300
    @ksrinivas3300 Місяць тому +9

    టిడిపి అధికారంలోకి రావడం ఖాయం.........124 సీట్లు నుంచి 141. సీట్లు వస్తాయి

  • @RAVITEJA-ml7eh
    @RAVITEJA-ml7eh Місяць тому +6

    Outstanding deliverance from Nara Lokesh🎉🎉🎉🎉🎉 Jagan government ki toilet vasthundhi .... Daipers sidham 😂

  • @gvsappalarraju
    @gvsappalarraju Місяць тому +5

    Lokesh explained very well. He is far better than Jagan.

  • @venkatasivareddy9484
    @venkatasivareddy9484 24 дні тому +1

    Minimum 1kg sweets eating challenge

  • @user-wi4kq2fl5n
    @user-wi4kq2fl5n Місяць тому +2

    Before this we thought that BBC is International Channel and is aware of everything in AP
    But this man is asking Questions like a Gully Channel

  • @ravikanthgarimella6715
    @ravikanthgarimella6715 Місяць тому +4

    ఎంత మంది బ్రాహ్మణులకు టీడీపీ పార్టీ ఎంపీ, ఎంఎల్ఏ టికెట్ ఇచ్చింది ? ఈ సారి ఎన్నికల్లో.

    • @hapingali
      @hapingali Місяць тому +1

      brahama kula vetirekulu from ntr onwards,no brhamin will vote tdp

    • @weapon289
      @weapon289 Місяць тому

      మీ బ్రాహ్మణులు ysrcp బిడ్డలకు సఫోర్ట్ , అందుకే మిమ్మల్ని tdp , janasena నమ్మదు ...

    • @purethoughtts638
      @purethoughtts638 Місяць тому

      Brahmins votes maaku voddu.
      Brahmins ni memu vote veyamani adagadam ledu Ane chesptunnaru.
      They will deserve YCP

    • @purnachandrarao7176
      @purnachandrarao7176 Місяць тому

      @@purethoughtts638పింక్ డైమండ్ లాటి
      గోబెల్స్ ప్రచారాలు ,టీడీపీ గానీ cbn కుటుంబం గానీ చేయకపోవడమే రుజువు .
      రామనదీక్షుతులను బలి చేసింది వైరస్ సీపీ
      పార్టీ మాత్రమే .

    • @kirankumar4049
      @kirankumar4049 Місяць тому

      Are babu me Brahmotsavam valana India lo Christian Muslims peragaru

  • @manavatvam1
    @manavatvam1 Місяць тому +9

    😂 నువ్వింకా రాజకీయల్లోకి రాలేదు అనే చెప్పాలి ,తండ్రి ముఖ్యమంత్రి కాబట్టి అడ్డదారిలో మంత్రి అయ్యి పెత్తనం చేయడం రాజకీయం కాదు

    • @Manulovesyou
      @Manulovesyou Місяць тому +2

      Mind dobbinda😂😂 mangala giri lo poti cheyyaledha ..malli doddi dari antunav

    • @suryak9582
      @suryak9582 Місяць тому +2

      Tandri CM aite corruption cheyochaa bro ? Sakshi Bharathi cements etc ivanni ye time lo start chesaru ? Jagan assets ye time lo perigayi?

    • @sivalavu1525
      @sivalavu1525 Місяць тому +2

      Mana jalaganna jailu em cheppi AP tirigi gelichaado marchipoku

    • @manavatvam1
      @manavatvam1 Місяць тому

      @@Manulovesyou ఓ గెలిచాడా మందలగిరిలో ,ఎప్పుడు

    • @Manulovesyou
      @Manulovesyou Місяць тому +1

      @@manavatvam1 esari gelustadu le, mee anna sangathi chusuko pulivendalalo 🤣🤣 doubt antunaru

  • @sriram3896
    @sriram3896 7 днів тому

    Compare jagan interview with TV9 and lokesh with BBC interview everybody knows can understand who is best for better AP

  • @mktrn4343
    @mktrn4343 Місяць тому +8

    TDP anni seats lo gelavali BJP matram vodi povali

  • @laxminarasimhasrinivas
    @laxminarasimhasrinivas Місяць тому +3

    Last words great if he wins that makes him wonderful leader pulivendula jagan ❎ Mangalgiri ✅

  • @saikishore5116
    @saikishore5116 4 дні тому

    ఆరోపణలు ఎవరైనా చెయ్యవచ్చు. ఇద్దరు కమ్మ డీఎస్పీలు సెలెక్ట్ అయితే ముప్పైఆరు అని రాష్ట్రపతి భవనం ముందు నుంచొని కూడా తప్పుడు ఆరోపణ చెయ్యవచ్చు.

  • @saiprathapnaidud8201
    @saiprathapnaidud8201 Місяць тому +1

    Sir mi interview super sir, miru sootiga suthi lekunda questions ni aduguthunaru and argument style kuda bavundhi

  • @kalyana4030
    @kalyana4030 Місяць тому +14

    Jai lokesh tdp

  • @naniravada1147
    @naniravada1147 Місяць тому +11

    Nuvvu koorchunna paddati yenti anna reporter

  • @raviteja87
    @raviteja87 Місяць тому +2

    mila dhairyam ga question chesevallu vundali GS garu ledhantey janalaki em jaruguthundho teliyadhu, very good interview.

  • @rajusameer5209
    @rajusameer5209 24 дні тому +1

    Jai CBN sir 🌙🌄🚲👍✌️ 🙏

  • @DigitalCreater-kr6ey
    @DigitalCreater-kr6ey Місяць тому +6

    Jai Jagan❤

  • @ChNagamani-vr9tn
    @ChNagamani-vr9tn Місяць тому +17

    వేస్ట్ ఛానల్ bbc

  • @cheeta09
    @cheeta09 Місяць тому +1

    Good To watch a good interview

  • @Feelnaturesound
    @Feelnaturesound 27 днів тому +1

    Best journalism

  • @Andhrarajakiyam
    @Andhrarajakiyam Місяць тому +5

    ఈ యాంకర్ సజ్జల ఇంటర్వ్యూలో కాలు కింద ఉంది అదే లోకేష్ ముందు కలిమిదాకాలు వేసుకున్నాడు అంటేనే అర్థం అవ్తుంది మీరు మీ విలువలు ....

  • @venkateswarlukolla9779
    @venkateswarlukolla9779 8 днів тому

    You are perfect aite ,dammunte same to interview with YS Jagan mohan Reddy.

  • @muralinaidu4017
    @muralinaidu4017 18 днів тому

    కాలు మీద కాలేసుకుని ఇంటర్వ్యూ ఏమిటది ఈగో లకి ఇంటర్వ్యూ ఇవ్వటం కరెక్ట్ కాదు బాధాకరంగా కూడా ఉంది

  • @himajasettynlr8782
    @himajasettynlr8782 Місяць тому +4

    ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలివి బుద్ది ఉంటే, రాష్ట్రం మీద అభిమానం ఉంటే టీడీపీ కి ఓటు వేస్తారు. ఒకసారి పక్క రాష్ట్రం tamilnadu ని చూడండి తమ రాష్ట్ర అభివృధి కోసం శ్రమించే పార్టీ నాయకులని ని ఎంచుకుంటారు కానీ కులం పేరు చెప్పుకొని ఒక అసమర్థుడికి తమిళ్ వాళ్లు ఎప్పుడు ఓటు వేయరు. అలాంటి అభిమానం తెలుగు ప్రజలకి ఆంధ్రప్రదేశ్ మీద ఉంటే మంచి vision ఉన్న టీడీపీ పార్టీ కి ఓటు వేస్తారు.
    ఆంధ్ర capital పేరు చెప్పుకోలేని స్థితిలో వున్నాము. Investements and infra projects ఆంధ్ర లో కనిపించడం లేదు. ఇప్పటికే ఆంధ్ర ఒక laughing stock గా కనిపిస్తుంది other states వాళ్ళకి. Jobs లేవు, ఆదాయం create చేయడం లేదు, debts పెరిగిపోతున్నాయి... Law and order సరిగా లేదు అక్రమ మద్యం business తో మూటలు కట్టుకొనే అవినీతి పరిస్థితి ap లో ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకొని ఆంధ్ర ప్రజలు vision మంచి idea తో ap కి మంచి చేసే టీడీపీ కి ఓటు వేస్తేనే మంచిది.
    లోకేష్ ని పప్పు అని వెకిరిస్తే కలిగే ప్రయోజనం ఏమి లేదు ap కి. పప్పు (lokesh) is always better than poison (jagan). Do not vote for poisonous jagan. Vote for healthy pappu lokesh.

  • @Iamnotajournalist
    @Iamnotajournalist Місяць тому +3

    Get ready for Jagan again🎉🎉🎉..thanks for the comedy show😅😅😅

  • @sampathiraochandrarao783
    @sampathiraochandrarao783 29 днів тому

    గ్రామాల్లో ఓటర్లు రెండు వర్గాలుగా గ్రామ నాయకులు బట్టి విడిపోతారు .అంటే సేరి సగం.పట్టణాల్లో ఎక్కువ టీడీపీ కి ఎక్కువగా వేస్తారు.వైసీపీ సర్పంచులు ఈ వైసీపీ ప్రభుత్వంతో నష్టపోయారు అందువలన వీళ్ళు సహాయ నిరాకరణ చేస్తారు. యువత ఉద్యోగులు వాళ్ళ కుటుంబాలు వ్యతిరేఖంగా ఓటు వేస్తారు.

  • @jampaninaresh
    @jampaninaresh Місяць тому

    Good interview. Tough questions were answered by Lokesh that shows the confidence and maturity in putting the answers

  • @srinivasyarabolu2806
    @srinivasyarabolu2806 Місяць тому +17

    Jai jagan

  • @balajidokara442
    @balajidokara442 Місяць тому +6

    Jai lokesh jai tdp

  • @hell2464
    @hell2464 Місяць тому +1

    కష్టాల్లో ఉన్నప్పుడే cbn కి జనాలు గుర్తుకు వచ్చేది

  • @suryayamala836
    @suryayamala836 Місяць тому

    Lokesh gaaru ippudu bagane matladutunnaru, nice. Keep it up sir.. in future definitely you will win.

  • @BBG-TheRealDeal-fg1nx
    @BBG-TheRealDeal-fg1nx Місяць тому +3

    ఈసారి ఓడిపోతే అస్సాం షిఫ్ట్ చేస్తారు టీడీపీ పార్టీ నీ 😂😂

    • @suryak9582
      @suryak9582 Місяць тому

      Mana party teehar ki shift avtundi 😂

    • @suryak9582
      @suryak9582 Місяць тому

      Chelli adugutundi , anni phone calls cheskunnaru Sakshi lo Gundepotu ani enduku vachindi ? 7AM-8AM stains clean chesaru still gundepotu ani vesaru, elaa bro ?

  • @khajashaik3279
    @khajashaik3279 8 днів тому

    Very good Message Sir, Jai Tdp Jai Cbn Jai NTR,💛💛💛💛💛💛💚💙💗🤎❤️💜💝🧡💓💘💕💞💕💞💕💞💕💞💞💞💞🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹