YSRCP Anil Kumar Yadav Way of Speech Then and Now | AP Election 2024 | TV5 News
Вставка
- Опубліковано 14 тра 2024
- YSRCP Anil Kumar Yadav Way of Speech Then and Now | AP Election 2024 | TV5 News
#anilkumaryadav #ysrcp #tv5news
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel
దేవుడా టీడీపీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే వీడికి పగలాలి అది నేను చూడాలి 🙏
God be like:- i grant your wish on june5
😂😂😂😂😂😂😂
Nenu kuda same😂😂😂
😅😅😅
Nenu kuda waiting
వీడి బలుపు కి ఇడి మాటలకి , వీడిని స్టేషన్ లో వేసి కుళ్ళు బొడిసి ఆ రక్తపు మాడుగులో ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటే చూడాలని అనుకున్న వాళ్లేంత మంది కామెంట్స్ చేయండి ... 👍
నాక్కూడా ఉంది.
Yes
Yes
Yes mamuuga kadu kulapodavali
Kodithe choodali ...kaani rakthapu madugula varaku vaddhule boss 😊😊
వీడిని ఎవడ్రా MLA గా గెలిపించాడు....
Chalamandi erriiiipappalu bayyaaa😂😂
ఎర్రి పుష్పాలు
వీడి లాంటి వాళ్ళే వాళ్ళందరూను!
ఆగురా ఇంకొక పది రోజులు చంద్రన్న వస్తాడు నీ పని చేస్తాడు జై సిబిఎన్
అనిల్ మన నెల్లూరు పరువు తీశావు అసలు నీది ఒక్క బ్రతుకేన.
Em parledhu le bro... ma palnadu ki pampincharu ga.. bhayam bhakthi rendu nerpistham
Eyandi Nellore ani chapukoavli antene siggu vesthundi
@@nagaprasannakumar9615perfect ...😂😂😂😂
Maa nellorodu yekkadunna Nellorodu ra.. Mass leader..He is winning with huge majority
అతను మాస్ లీడర్ ..కానీ ఇప్పుడు సీట్ లాస్ ఆయే😂
అరె మొహం అద్దంలో చూసుకో ఎంతమంది వచ్చినా తెలుగుదేశం భూస్థాపం చేసే మగోడు ఇంకా పుట్టలేదు
💯
బొల్లి గాని అడుగు చెబుతాడు rathumuchu 🤣🤣
బొల్లి గాని అడుగు 🤣🤣
Pawankalyan garu lekunda support ivvakunda unnite tdp finish andulo unna andharu jump ayye vaallu
@@sudharani8697అంత సీన్ లేదు టీడీపీ always ✌️✌️✌️
అన్నా మీరు చేసిన పనులకి టిడిపి రావాలని కోరుకుంటున్నారు మీకు పగలాలనే మరీ మరీ కోరుకుంటున్నారు ప్రజలు నిజం చెప్పాలని ఏమనుకోవద్దు అన్నా
అర పర్సెంట్ గదికి సినిమా మొత్తం అర్థం ipoindhi😂😂😂😂
టీడీపీ గవర్నమెంట్ వచ్చాక ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలని చాలా కోరిక గా ఉంది.
Definitely your wish fulfilled...❤🎉😊
సూపర్ అండి ,, అదే నా కల 👏👏👏👏
Mamulga undadhu only music 🎶
నిజం గా చూడాలని ఉంది
నాక్కూడా.
మనం వీడ్ని కామిడి గా తీసుకోకూడదు. చాలా సీరియస్ గా తీసుకోవాలి......
అసలు వీడు నాయకుడా.. వాడి స్పీచ్ ఒక బోకు. ఒక ఎదవ. ఒక రౌడీ.. ఒక నియంత.. లాగ మాట్లాడాడు...
చాలా ప్రమాదం వీడు సమాజానికి...
వీడ్ని వదిలిపెట్టకూడదు.
వీడికి ప్రజలకి సేవ చేయాలనీ లెదు కేవలం కక్షలు పౌరుషాలు అధికారం కోసం మాత్రమే రాజకీయం చేస్తున్నాడు.... ఒక నాయకుడు ఎంత హుందాగా పద్దతిగా మాట్లాడాలి... చి చి. చి.. వీడు అసలు రాజకీయాల్లో లేకుండా చేయాలి...
వాడు స్పీచ్ ఇస్తుంటే ప్రజలు అసలు కొంచెం కూడా వాళ్ళకి జ్ఞానం లేదా?? వాళ్ళ అరుపులు రెచ్చిపోవడం
దరిద్రపు ప్రజలు.. మనుషులేనా అసలు. ఇంత తలకాయ్ లేని అభిమానులు కార్యకర్తలు ఉంటే నాయకులు అలాగే ఉంటారు.
Avunu meeru baga chepparu siggu leni janalu tanu ala tidtunte rotaga villu navatam golalu
మీరు చెప్పింది అక్షర సత్యం బ్రదర్!
Correct bro
ఇలాంటి వానికి గుడ్డలిప్పి అంకుశం లో రాజశేఖర్ రామిరెడ్డి నీ కొట్టినట్టు కొట్టాలి వీడి చేష్టలు చూస్తే ఆ సినిమా నాకు గుర్తు వస్తుంది
Ur 100% correct
5 ఏళ్ళు వీళ్లు చేసింది ఒక్క రోజు వీళ్ళకి జరిగితే తట్టుకోలేక పోతున్నారు .
Correct sir
మామూలుగా వుండదు Anil babu నీకూ.. full Music వుంటుంది అమ్మ నీకు
వీడికి ఫ్యూచర్ క్లియర్ గా అర్థం అయింది 😂
అంతేగా..అంతేగా😊😊
😂
అతిగా అరిచిన కాకి మెత్తబడిపోయింది😂😂😂😂
Kukka arupulu sir avi kaki arupulu kadu
😂😂😂😂😂😂😂😂😂😂😂😂
👌😂😂😂
పాపం ఒక కాకి అందరి కన్నా ముందే కూసింది
కాకి అలవదు....కుక్క మొరగటం ఆపింది అంటే.....కుక్క తోక వంకర😊😊😊😊
ఇది నీ నెల్లూరు అనుకున్నవా , తొందర ఎందుకు ఆంధ్రప్రదేశ్ వదిలి పారిపోవడానికి, నీవు ఎంత గట్టిగా మాట్లాడవో, అంత గట్టిగా నీకు టీడీపీ నుండి 10 రేట్లు ఎక్కవుగా ఇస్తుంది, తొందర పడకు సుందర వదన్
2022 పోయి 2 years ఐ నది, పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేయలేదు, వూరికే నోరు వుంది అని అరవకు
ముందు ఉంది ముసల్ల్ పండగ.
Infront of crocodile ఫెస్టివల్🤣🤣🤣
Veedu brathuku entra ela ipoyendi...eppudu aruu...eppude ela edistee vachina tharuwatha em ipothavooo emoo
Special feast to Anil 😊😊
💥నెల్లూరు నుంచి నరసరావుపేటకి వచ్చావ్... ఇక్కడ లావు వారి 🔥లావా🔥 తట్టుకోలేకపోయావ్‼️
👍🙌💪
😊😊
అన్నాయ్ సూపర్ మనకి పెద్దగా సిగ్గుపడే అలవాటు లేదు కాబట్టి ఇంకా సూపర్. ఇంకెవరన్నా అయితే నియోజకవర్గం మార్చినపుడే కొంచెం సిగ్గుపడేవాళ్ళు.
థెక్స్ మీలాంటివాళ్ల పుణ్యమేప్రశుత్తం చంద్రబాబు గెలుపు
మీరు ఆరాచకాల గురించి మాట్లాడితే పగలబడి నవ్వాలని అనిపిస్తుంది. దయ్యాలు వేదాలు వల్లించటం అంటే ఇదే 😄
కదా😊😊❤
గొర్రె అలవాటు ఎక్కడికి వెళ్ళినా పోదు అనిల్ గా
అణిబ్రో దగ్గరే ఏ నీకు సరిఅయిన place😊😊😊
Vadu pichodu bro Vani kulanni anaku 🎉
వీడుగొర్రెలుకు గుద్ధ కడగటానికి ok
అంటే నువ్వు ఓడిపోతున్నావన్న మాట వెరీ గుడ్
Sir
మీ ముందు సభలో వున్న జనాలు ఎవరికి ఓటు వేశారు ఒక్కసారి ఆలోచించండి
వాక్ శుద్ధి కావాలి
దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి నువ్వు అలా మాట్లాడుతుంటే. గతం మర్చిపోకూడదు అనీల్
పాపం అనిల్ నీవు కూడా బావ గారైన అనిల్ పంచాం చేరు....ఆమెన్😊😊😊😊
CI లను SI లను మార్చుకున్నారు. అన్నాయి చిప్పు దొబ్బిందా గవర్నమెంట్ లో ఉంది మీరు 😂
మర్చి పోయాడు లే బ్రో😊😊😊
నువ్వు చేపినిది 100 పర్సెంట్ కారట్ వైసీపీ ది అర్చకమ్యాన్న పరిపల్లన నువ్వు గ్రేట్
Arachakamaina Paripalana manchi ga chepparu anil anna
ఆరాచకమైన పరిపాలన😂😂😂😂😂 నిజం ఒప్పేసుకున్నాడు😂😂😂
😂😂
TDP paripalana start 🎉
ఇది నిజం😊😊
Yes.. ఒప్పేసుకున్నాడు..😂😂😂
టిడిపి అధికారంలోకి వస్తుంది నీకు మామూలుగా ఉండదు మీ ఫీచర్ మాకు అర్థమవుతుంది నోరు అదుపులో పెట్టుకోవాలి నిన్ను ఇక ఆ దేవుడే కాపాడాలి
అనిల్.....బావ అనిల్ బ్రో దగ్గరే సేఫ్😊😊😊
అన్నిచోట్లా ఒకేలా ఎలా మాట్లాడుతారు, ముందు చూపించింది పబ్లిక్ మీటింగ్,తర్వాత మాట్లాడింది ప్రెస్ మీట్
ఒరే.. అని మాట్లాడతావ్.. మర్యాదలేని నీకు ఎలా ఓట్లేస్తారు ...మీరు చేసి అరాచకాలు మీడియా లో చూస్తూనే వున్నాం.. వీడు పెద్ద నిజాయితీపరుడి లా మాట్లాడు తున్నాడు
కొవ్వు ఆనిగింది
కరిగింది బ్రో😊😊
Oka MLA లాగ మాట్లాడ లేదు. రౌడీ లా మాట్లాడుతున్నాడు. గట్టిగా మొగుతాది నీకు బాబు రాని
వాడిది నోరు కాదు.. గుద్ధ 🤣🤣
ఢంకా అన్నావ్ బాజా అన్నావ్ ఇప్పుడు నీకు మోగిద్ధి అబ్బీ😊😊
అనిల్ కుమార్ 2019 లో అతి కష్టం మీద గెలిచాడు... మాటలు చూస్తే.... కోటలు దాటుతాయి...... నువ్వు సినిమా ఇండస్ట్రీ లో కి పోతే... నువ్వు చేసే యాక్షన్ కి మంచి భవిష్యత్తు ఉంటది
అన్న అధికారంలో ఉంది మీరే
పోలిస్ department ఒక్కసారి కను తెరిపిస్తే మీ బ్రతుకులు🤣🤣🤣🤣🤣హీహీ
ఎప్పుడైనా ఎలక్షన్స్ అంటే ప్రభుత్వ ఉద్యోగులు అధికార పార్టీకి కొమ్ముకాస్తారు,ఈసారి వాళ్ళు కూడా వ్యతిరేకంగా ఉన్నారంటేనే చెప్పొచ్చు ,వైసిపి ఎంత దరిద్రపు స్థితి లో ఉందో 🤦
True😊
Bro dabbulu evaru isthe vallake and bjp ruling anduke TDP ki support
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్
ఎంత పుణ్యం చేస్తే మానవ జన్మ వస్తుంది, ఈ శాశ్వతం కానీ బాడీ ని పట్టుకొని ముందు ఒక లా అనత్రం ఒకలా మాటలడుకోడాడు, రిజల్ట్ తరువాత నీ బ్రతుకు దిబిడి దివిడి
కుక్క కన్న దారుణం
ఎలక్షన్ తరువాత నోరు చాల చాల నిదానంగా మారింది
సీటు కాదు కదా అసెంబ్లీ గేటు కూడా తాగడం రా నీకు నీ జగన్ కి
😊😊
అనిల్ కుమార్ యాదవ్, మీరు గెలిచినప్పటి నుండి తెలుగు దేశం పార్టీని, ఆ పార్టీ నాయకులను విమర్శించడమే తప్ప ప్రజల క్షేమం కోసం ఏమైనా, ఎప్పుడైనా మాట్లాడారా?
మాది నెల్లూరు వైసిపి అభిమానిని కాను కానీ అనిల్ మినిస్ట్రీ పోయిన తర్వాత నెల్లూరు అభివృద్ధి కోసం పాటుపడ్డారు నెల్లూరు నగరం మధ్యలో నుంచి వెళ్లే సర్వేపల్లి కాలువకు వాల్ నిర్మించడం విషయంలో ,ముత్తుకూరు గేట్ సెంటర్ లో ఫ్లైఓవర్ నిర్మాణం వేగవంతంగా చేయడం విషయంలో గానీ పని చేశారు...ఇది నిజం
కుక్క పని మొరగటం మాత్రమే బ్రో😊😊😊
ఆంధ్ర లో ఎవరు అడిగారు అభివృద్ధి. అక్కడ జనాలకి మందు , ముండా, ముక్క ఉంటే చాలు
రాజకీయాలు హుందాగా చెయ్యాలి,, రౌడీ లు,, గుండాలు మాట్లాడినట్లుంది
అరాచకాలు గురుంచి నువ్వే చెప్పాలి బేటింగ్ రాజా
😮😊😊
2019 ఎలక్షన్స్ కి, 2024 ఎలక్షన్ కి తేడా తెలిసిందా? ఇప్పుడు ఆపద్ధర్మ ప్రభుత్వం మీదే అని మరచిపోతున్నారు.
Super. Aanila next c m. Y c p close.
2024 looo 11 okka cricket team ki kuda extras kallipi 15 untaru
వైసీపీ లో ఒక్కడు కూడా వాళ్ళ పదవులకి న్యాయం చేయలేదు
వీడు చెన్నైలో హౌస్ కొన్నాడంట 4 తరవాత వీడు కనబడడు ఎక్కడున్నా పట్టుకొస్తారు 😂😂😂😂😂😂😂
😊😊😮❤
, మీరు చేసినప్పుడు అనిల్ కుమార్ నువ్వు మాట్లాడకూడదు ఈ మాటలు
BP వచ్చి పోయేలా ఉన్నాడు 😂
రేయ్ అనిల్ గా త్వరలో నేను ఎస్పీ గా వస్తున్న 2029 ఎన్నికల్లో మీ జలగ పార్టీ కి ఉంటాది
ఏరా మాట సౌండ్ మారిందేరా?.
Wow... What a change over
What Sir, there is a change in tone….leave it sir…your target is 175, you should not worry about these petty issues….your target is 175 and you are getting 175….
ఒరేయ్ అనీల్ గా నీ ఫ్యూచర్ నాకు కనపడుతోందిరా ఈడి ఫ్యూచర్ కనిపిస్తోంది...😂😂😂😂
అనిల్ గారు మీకు మంచి రిటెన్ గిఫ్ట్ ఇస్తారు బాబు ..గారు....plz wait
🎉🎉❤
Anil Yadav oka devudu 😂😂😂
Jai Anil Anna jai iagan👌👌👌👌
అధికారం ఉన్నన్నాళ్ళు విర్రవీగిన ఇప్పుడు సంక నాకు రా
😊😊
ప్రియమైన T.DP నాయకులారా, మీరు విజయం సాధించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు ప్రకటించిన వెంటనే, 151 మంది YC.P గూండాలకు థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ వర్తింప చెసి, ప్రజలకు బహుమతి ఇవ్వాలి. అదే వీడియో విజువల్స్ యూట్యూబ్లో విడుదల చేయాలి
👌super
మేమంతా విక్షించాలి😊😊
AP PEOPLE ARE LIVING IN JUNGLE WITH ALL ANIMALS SORRENDED ,,INFACT ANIMALS ARE LITTLE BETTER THAN THESE POLITICIANS
ఓడిపోతూ కూడా తగ్గేదేలే అంటే ఎలాగన్న!
అనిల్ గారు నీ పని అయిపోయింది
🤸🧘🧘🧘💃💃💃😄😄😄😄
E vedava ki garu Endhuku andi
వాడికి గారు ఎందుకు😂 waste నాకొడుకు
Garu...na .anta respect avasaram ledu
ఏమి పర్వాలేదు బావ అనిల్ బ్రో దగ్గర పని కుదుర్చుకున్నారు😊😊
Bullet Diganta😂 Anil
అరాచకం అని అనిల్ అంటే వింతగా ఉంది
సూపర్.మరి మీరు స్థానిక ఎన్నికల నామిషేన్ లో జరిగింది మీకు గుర్తు లేదా?
ఎంత కండ కావరముంది వీడికి ! పరనిందను హాయిగా, ఆహ్లాదకరంగా వింటున్నాడు నాయకుడు. ఎలాగైనా, మంత్రి అవడానికి అర్హత పొందడానికి ప్రయత్నం బాగానే చేశాడు.
😊😊
జై తెలుగుదేశం ...జై చంద్రబాబు
అరుదైన మాటలు
3:12దగ్గర అనీల్ నిజం మాట్లాడాడు
పప్పు ఎవరు/ ముసలి వాడు ఎవడు నీకు తెలుస్తుంది అనిల్!!! స్థాయి మరచి సునకానందం పొందారు ఖర్మ చాలా గొప్పది ఎవరికి ఎప్పుడు చూపాలో తెలుసు!!! నీవు నీ వాళ్ళు ఒక్కసారి అధికారం ఇస్తే జగన్ ను ఎలా నాశనం చేశారో జనం అంతా చూశారు మొదట జగన్ తన్నాల్సింది మిమ్మల్నీ!!! రాప్తాడు సభ లో డ్రోన్ వస్తె నీ వు కూతలు పెట్టావు లోకేష్ మీద/ బాబూ మీద!!! మీకు మాట్లాడే అర్హత లేదు బ్రదర్!!! రాజకీయాలకు నీవు వేస్ట్...
Niku vundi raaaa.....kocham wait chai ra swamii
బాబు పాలన లో లా and ఆర్డర్ పీస్ ఫుల్గా వుంది.. ఇది పార్టీ లకి అతీతంగా ఒప్పుకోవాలి నేను సామాన్యున్ని... ఆటో డ్రైవర్ ని... తెలంగాణ లో. బాబు మీ రాష్ట్ర లో వస్తున్నాడు
Papam rigging cheyanivva ledu ani Chala badha paduthunnadu.
Hat's Off to Police and EC for conducting elections smoothly.
అన్న విడి పూచర్ నాకు బాగా కనబడుతుంది 2024 లో
కరెక్ట్❤😊
ఇన్ని నీతులు చెబుతున్నావు ఏంట్రా బెట్టింగ్ రాజా
😊😊
కనీసం ఒక్క కానిస్టేబుల్ ని రీక్రూట్ చేశారా గత ఐదు సంవత్సరాలనుండి
ఏం బాబూ అనిల్ కుమార్ ఇప్పుడు వేలు చూపించి కన్ను ఎర్ర చేయకుండా మెల్లగా మాట్లాడు చున్నావు భయం వేసింది కద 😢😢😢
వీడికి ఉంటది మామూలుగా ఉండదు.....
పీకి మూట కట్టుకుంటారా ఏంది 🤣🤣
@@kanneboyinasrinivas3263మూట కట్టి నీ నీట్లో పెడతారురా పోలవరం పులి
ఉండకూడదు కూడా❤😊
ఒరే నీటి ఏనుగు అలా అరవకూడదు రా మీ అన్న సంతోషం కోసం అరిస్తివి. ఇంక అరవలేవు ఐపోయే నీ కథ
ఐపాయ్.....😊😊😊
అసలు అధికారంలో ఉన్నది మీరే కదా
Dgp garu please note that sir
ఆరాచక పరిపాలన గురించి మీరు మాట్లాడడం వింతగా ఉంది
ఇప్పుడు ఏమైంది రా ప్రమాణ స్వీకారం అవ్వని అప్పుడు ఉంది ముందు ముందు ముసల పండుగ
Vuntade velake
అనిల్ తెలిసిపోయుందా, రిజల్ట్
సాటి మనిషిని గౌరవించడం నేర్చు కో యాదవ్ ,
వీళ్లయితే ఆరాచకాలు చెయ్యొచ్చు..!
ఎవ్వరూ తిరగబడగూడదు...!
ఇప్పటిదాకా ఆలా ఆరాచకాలు చేసినప్పుడు, ఎవ్వరూ తిరగబడలేదు.
ఇప్పుడు ప్రజలు తిరగబడ్డారు...!
వీళ్ళకి మండింది...!
వీళ్ళకి మండకుండా ఉండాలంటే,..
వీళ్ళు తిడితే తిట్టించుకోవాలి,.. కొడితే కొట్టించుకోవాలన్నమాట...!
మీ ప్రభుత్వంలో ఒక MLA గాని, ఒక MP గాని, ఒక కార్పొరేటర్ కానీ, ఎవ్వరైనా,... ఒక్కళ్ళైనా తిన్నగా మాట్లాడి, సవ్యంగా నడిచినోడు ఎవడైనా ఉన్నాడా...?
ప్రతీ విషయంలో, ప్రతీ పనిలో ప్రతీ అడుగులో... నోరు తెరిస్తే అన్నీ బొంబాయి మాటలు,... అన్నీ అబద్దాలు....!
అందరి బాణీ ఇదే...!
ఈ ఐదు సంవత్సరాలలో మీ కార్యకర్తలకు గాని, నాయకులకుగాని, వేరే ఎవరికైనా మీరు చేసింది తప్పు,..అలా చేయకండి...!
కొంచెం ప్రశాంతంగా ఉండండి, అని ఎవరైనా ఎప్పుడైనా చెప్పారా...?
ఒకవేళ అలాంటి సందర్బం ఏదైనా ఉందేమో గుర్తు చేసుకొని చెప్పండి...!
అరాచకం గురించి మరి మీరే చెప్పాలి...!
శాంతి భద్రతల గురించి కూడా మీరే చెప్పాలి...!
మీ కామెంట్ చాలా సూటిగా, స్పష్టంగా, అర్థవంతంగా ఉంది❤❤👌👌
Its కూటమి వంతు😊😊😊
గొర్రె కు ఉన్న అలవాటు ఎక్కడికి వెళ్ళినా పోదు అనిల్ గా 175 కు 175 కాదురా ప్రతిపక్షం వస్తుందో రాదో ముందు చూడు😂😂😂😂😂
అంతేనంటవా బ్రో😂😂
ఇలాంటి మూర్ఖుడు కూడా మంత్రి అంటే మరి వీడికి ఓటు వేసిన జనాలు కి శతకోటి వందనములు.
అధికారం లో ఉండి పోలీసు డిపార్ట్మెంట్ మీద ఇలా నిందలు వేయడం ఎంతవరకు కరెక్ట్..
Great
ఈ మాటలు నువ్వు మాట్లాడుతూనే నవ్వు వస్తుంది అన్నయ్య. లాస్ట్ ఎలక్షన్ రికార్డు చూడు మీ బాగోతం బయట పడుతుంది.నోరు ఉంది కదా అని మాట్లాడం కాదు సబ్జెక్టు నేర్చుకో ముందు. అన్నయ్య
నోరు కాదు..కాదు...తటిమట్ట😊😊
Champadama chavadama 2019 speech. 2024 speech yendhira anil midhi kadhara govt vedhava
భయపడ్డాడు బిడ్డడు జై తెలుగుదేశం
Urine is falling to Anil Kumar yadav
03:14 ఇది నిజం గా చెప్పాడు
నెల్లూరు కాదు నెల్లూరు జనాలు చాలా మంచివాళ్లు అది పలనాడు మాట జారితే గుండెల్లో దడ మొదలైంది నెల్లూరులో మాట్లాడినట్టుగా పలనాడు ప్రజలు కాడ మాట్లాడుతూ ఒప్పుకోరు
పొరపాటున అన్నాకూడా కరెక్ట్ గానే అన్నావు ఆరాచక పరిపాలన చేసాం అని
ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే ఉరినుండి తరిమేసినట్లుగా ఇంత కాలం పాలన చేసారు. ఓటు పోటు పొడిచారు ప్రజలు😊😊😊
S
Yass
Yss
నీ మాటలలో నే తేలుస్తుంది మీ పార్టీ ఓటమి భయం😎😎😎