రాముడు భీముడు నిజానికి ఓ అద్భుతం అనదగిన చిత్రం ! రాముడు గా భీముడు గా ఎన్టీఆర్ అద్భుతం అనదగిన పద్ధతిలో నటించారు! ఇదే కథతో అనేక సార్లు అనేక చిత్రాలు వచ్చాయి! దాదాపు అన్ని భాషలలోనూ వచ్చాయి! కాక పోతే పేర్లు మార్చి కథను పాత్రలను తిరగ మరగ చేసి ! గంగా మంగా హిందీలో సీతా గీతా లాగ! నిజానికి సినిమాలకు రాముడు భీముడు సినిమాకు ఒక ఒక హిట్ ఫార్ములా అనవచ్చు! అయితే తెలుగు వెర్షన్ మాత్రం ఇప్పుడు చూసినా ఒకే అద్భుతం అన వచ్చు! పాటలు సూపర్ హిట్ స్నదగినవి అని చెప్పడం అతిశయోక్తి కాదు! అన్న గారు ఎప్పటికీ అద్భుతం అనదగిన మహా నటుడు!😮😮😮
Super song. Well sung both. ❤❤❤❤❤
അഭിനന്ദനങ്ങൾ 🌹🌹🌹
Super songs.
super song
రాముడు భీముడు నిజానికి ఓ అద్భుతం అనదగిన చిత్రం ! రాముడు గా భీముడు గా ఎన్టీఆర్ అద్భుతం అనదగిన పద్ధతిలో నటించారు! ఇదే కథతో అనేక సార్లు అనేక చిత్రాలు వచ్చాయి! దాదాపు అన్ని భాషలలోనూ వచ్చాయి! కాక పోతే పేర్లు మార్చి కథను పాత్రలను తిరగ మరగ చేసి ! గంగా మంగా హిందీలో సీతా గీతా లాగ! నిజానికి సినిమాలకు రాముడు భీముడు సినిమాకు ఒక ఒక హిట్ ఫార్ములా అనవచ్చు! అయితే తెలుగు వెర్షన్ మాత్రం ఇప్పుడు చూసినా ఒకే అద్భుతం అన వచ్చు! పాటలు సూపర్ హిట్ స్నదగినవి అని చెప్పడం అతిశయోక్తి కాదు! అన్న గారు ఎప్పటికీ అద్భుతం అనదగిన మహా నటుడు!😮😮😮
Old is gold Love gold and old